చంద్రునిపై మొదటిసారిగా 1969 లో అడుగు పెట్టారు....తరువాత నుండి ఇప్పటివరకు అడుగు పెట్టలేదు... అప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్... అయినా పోలేకపోతున్నరు....అందుకే అప్పుడు వెళ్ళారంటే అనుమానంగా ఉంది
అప్పట్లోనే అంటే 1969 లోనే 3000 కోట్లు ఖర్చు పెట్టి చంద్రుని మీద లాండ్ అయ్యారు. తీరా చూస్తే అక్కడ మనకు సరిపోయే వాతావరణం లేదు వృధా ప్రయాస అని అర్థం అయిపోయింది, అది పిక్నిక్ స్పాట్ కాదు కదా ప్రైవేట్ జెట్ వేసుకుని వెళ్ళడానికి, అమెరికా కాబట్టి ఆ బడ్జెట్ పెట్టగలిగింది రష్యా మీద పంతంతో, అందుకనే ఇంకా మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు ఇంకా ఒకటి ఇక్కడ కేవలం డబ్బు ఒకటే కాదు వేల కోట్లు పెట్టిన కూడ మనిషి ప్రాణాల్ని రిస్క్ లో పెట్టాలి
During apollo 17 citizens lost interest of moon exploration compared to apollo 11 and govt started getting criticism for a huge budget allocation to these missions. On other side US learnt that Russia have no plans in moon exploration and they just planning for space stations.
@@indianeverchanges1007 arey nikem nochindhi ra hindu fanatic broot endhi Ra? Vadi comment ki ni comment ki emana polika undha.? Atleast sanathana is the oldest religion it means oldest civilization. Ralu rapalo devudini chustam cz nature ni God ga treat chestar kabati. Trees ni animals ni anitini pujinchedhi anduke. Our belief lies ni ecosystem where we are living. And we are honoured to born in this. Niku ni religion midhane doubt .. putindi okadantlo converted okadantlo converted brute. Brute spelling nerchuko first.
Aja Gava Moon mida ippatiki 15-20 Astronauts land ayyaru Manaki Matram Neil Armstrong, Edwin Aldrin Tappa Migata Vallu Akkada ki vellinattu Yevadu chepparu... Google lo Search Cheste manake telustundi... 1st Nenu Idi Fake Anukunna.. but man on moon mission Nijam ga Jarigindi...
1, 2 కాదు, ఇప్పటిదాకా మొత్తం 6 విడతల్లో 12 మందిని నాసా చంద్రుడిపైకి పంపించింది. కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని. చాలా డబ్బుతో పాటు కోట్ల రూపాయలు విలువైన పని గంటలు కూడా వృధా అవుతాయి. దాని వాళ్ళ వాళ్లకు పెద్దగా లాభం కూడా ఎం లేదు. అందుకే అపోలో మిషన్ను నాసా పక్కన పెట్టింది. మళ్ళీ 2024 లో మనుషుల్ని పంపే ప్రయత్నం చేస్తోంది, ఈ మధ్యలో కుడా చాల unmanned మిషన్స్ని నాసా నిర్వహించింది. నా మాటల్లో ప్రతి అక్షరం వాస్తవం.కావాలంటే గూగుల్ చేయండి. మీకు తెలిసిన సైంటిస్టులని అడగండి. అయినా కలాం లాంటి సైంటిస్టులే కాదనలేదు. మీ ప్రాబ్లెమ్ ఏంటో నాకు అర్థంకావట్లేదు. వాడు పంపాడు అని చెపుతున్నాడు కానీ ఇండియాకి చేత కాలేదు అనట్లేదుగా. మరేంటి నొప్పి. నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు.
Ipudu koda vellachu but em use ledu and billions of money spend cheyali instead of moon mars meda aa amount invest chesthey better ani moon kosam alochincharu
మీరు చెప్పిందంతా నిజమే అనుకుందాం,,,, మరీ 1969 నుండి ఇప్పటి వరకు నాసా ఎందుకు చంద్రుని మీదికి పోలేదు,,,,నేవిగేషన్ మర్చిపోయింద? లేక మీరు చెప్పిందంతా ఉత్తుత్తి కబుర్లే నా?????????
@@Bulllseye aa six times videos graffic Lenivi pettu mitrama manam modatidi gurtu pettukuntam last the kooda gurtu pettukuntam,Kosaru migalcha Kunda ivvalsindi kooda ichchestaam
1, 2 కాదు, ఇప్పటిదాకా మొత్తం 6 విడతల్లో 12 మందిని నాసా చంద్రుడిపైకి పంపించింది. కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని. చాలా డబ్బుతో పాటు కోట్ల రూపాయలు విలువైన పని గంటలు కూడా వృధా అవుతాయి. దాని వాళ్ళ వాళ్లకు పెద్దగా లాభం కూడా ఎం లేదు. అందుకే అపోలో మిషన్ను నాసా పక్కన పెట్టింది. మళ్ళీ 2024 లో మనుషుల్ని పంపే ప్రయత్నం చేస్తోంది, ఈ మధ్యలో కుడా చాల unmanned మిషన్స్ని నాసా నిర్వహించింది. నా మాటల్లో ప్రతి అక్షరం వాస్తవం.కావాలంటే గూగుల్ చేయండి. మీకు తెలిసిన సైంటిస్టులని అడగండి. అయినా కలాం లాంటి సైంటిస్టులే కాదనలేదు. మీ ప్రాబ్లెమ్ ఏంటో నాకు అర్థంకావట్లేదు. వాడు పంపాడు అని చెపుతున్నాడు కానీ ఇండియాకి చేత కాలేదు అనట్లేదుగా. మరేంటి నొప్పి. నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు.
1, 2 కాదు, ఇప్పటిదాకా మొత్తం 6 విడతల్లో 12 మందిని నాసా చంద్రుడిపైకి పంపించింది. కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని. చాలా డబ్బుతో పాటు కోట్ల రూపాయలు విలువైన పని గంటలు కూడా వృధా అవుతాయి. దాని వాళ్ళ వాళ్లకు పెద్దగా లాభం కూడా ఎం లేదు. అందుకే అపోలో మిషన్ను నాసా పక్కన పెట్టింది. మళ్ళీ 2024 లో మనుషుల్ని పంపే ప్రయత్నం చేస్తోంది, ఈ మధ్యలో కుడా చాల unmanned మిషన్స్ని నాసా నిర్వహించింది. నా మాటల్లో ప్రతి అక్షరం వాస్తవం.కావాలంటే గూగుల్ చేయండి. మీకు తెలిసిన సైంటిస్టులని అడగండి. అయినా కలాం లాంటి సైంటిస్టులే కాదనలేదు. మీ ప్రాబ్లెమ్ ఏంటో నాకు అర్థంకావట్లేదు. వాడు పంపాడు అని చెపుతున్నాడు కానీ ఇండియాకి చేత కాలేదు అనట్లేదుగా. మరేంటి నొప్పి. నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు.
@@vijaykrishnakumar8184 Google lo manam adi raste ade vuntadi. Nuvvu 12 mandini pampinchindi antunav kada, anti okasari veltuna pics vedios matrame Anduku telecast chesaru. MigatAvi anduku release cheyaledu..... Last one di release chrsinte first landing meda unna doubts annni poyevi... Karachu akuva antunav ga, vallu Migata vishayallo pette karchu kante adem pedda vishyam kadu USA ki.
చాలా మూఢనమ్మకాలున్న మనదేశమే రాకెట్లు & మనుషులను (upcoming projects) పంపుతుంది అక్కడికి.. ఇంక కూడా నమ్మనివారున్నారంటే అది మన దేశ దరిద్రమే అని చెప్పుకోవాలి..
వెళ్ళడం వరకు నమ్మెలాగే ఉంది... కానీ రిటర్న్ ఎలా వచ్చారు..? ఇక్కడ fuel use చేసిన విధానం అందరూ చూసారు... రిటర్న్ ఏంటీ ఫ్లైట్ ఎక్కి వచ్చినట్టు వచ్చేశారు....?!
సరే...ఆ తర్వాత టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా మళ్ళీ ఎందుకు పంపించలేదో వివరణ ఇవ్వండి..జెండా ఊగడం కరెక్ట్...కానీ వాళ్ళు దాన్ని పాతడానికి ఉపయోగించినపుడు అది కదల్లేదు...గాలి వలన కదిలిట్లే కనిపిస్తుంది.
Ok brother meru cheppinadhi anthayu nammuthunnam kani 50 years mundhe manishi chandhamama medha adugu pettinappudu ee 50 years lo manishi yedhuku vellaledhu
Manam cheyakunna parledhu... Pakkodu mathram cheyakudadhu.. Okavela chesthe Adhi thappu..! Adhera mana indian Psychology... Love You Raja... Maarandira reii... Thu. Paina thelupabadina comment kevalam agnanulaku mathrameh.. This message is not intended to any person.🤗
ISRO mundu space ki humans ni pampali. Ameicans did it in 1969. So don't underestimate other's because you did not able to do it. Moreover guys, ISRO will do it soon, but failure is a learning process.
Main doubt cheppaledu oka photo sun back side vunte front manishi clear ga kanipinchadu.....and sun oka vaipu vunte vella shadow inko vundi....aavi yenti
Its ABSOLUTELY FAKE if its true till now NASA would have sended its astronauts several times to moon These.FOOLISH AMERICANS AND NASA FOOLING THE PEOPLE OF THE WORLD, ITS FAKE REPEATED LYING DOES NOT BECOME TRUE
అమెరికా, చైనా, అగ్రదేశాలు, అబ్రహామిక్ మతాలు అన్నీ అభూత కల్పనలని త్వరలోనే తెలిసిపోతుంది. సనాతన ధర్మం, హిందూమతం నిజమని ప్రపంచమంతా విశ్వసించే రోజువస్తుంది అని నా నమ్మకం. 🕉️🔱🇮🇳🚩
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాదముద్రను (అతనికి ఒక్కటే పాదం ఉందా?) ఇప్పటి చంద్రయాన్-3 రోవర్ ఫోటోలు తీయగలేదా? ...ఓ బిబిసీ! ఆ ఇద్దరు వ్యొమగాముల పేర్లు ఏవీ మీకూ తెలియవా? పేర్లు ఎందుకు చెప్పలేదు? ఓ సందేహం పై కథనం చెప్పేటపుడు ఆధారాలలో చెప్పేటప్పుడు అసలు కథానాయకుల పేర్లు వచించకపోవటం ఏంటీ? Pl. Ans. Give me..Reply. .......కారి., రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
Nako oka doubt intha technology una USA why south poel pi land kaledhu ? Enduku India mathrame try chestundhi ? BBC always against for other countries not for USA & UK .I Mean it is only support to those countries
Youdidnt cover the point cameraman.... And you told a false statement "flag egaraledu" And you don't know that not only indians, but also americans, russians also not believing this illogical well planned movie Apollo 11.... Last but not least the foot print ....
ప్రపంచ పెద్దన్న అయినా అమెరికా నిజం అంటే నిజం అబద్ధం అంటే అబద్ధం ఎవరైనా నిజం చెప్తే ఆ దేశాన్ని ఆ వ్యక్తిని బతక ఇస్తుందా అమెరికా...... ఉత్తర ధ్రువం గుట్టు విప్పుతా మనీ భయపడిన అమెరికా భారత్ ని ఒప్పించే దక్షిణ ధ్రువం పై ప్రయోగాలు చేసే విధంగా చేసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.......
@@Pruthvi_Raj_Chauhan . Areyy yerri puku GA em chaduvukunnav Ra nuvvu, UK & US ki unna bounding gurinchi Google lo chudu Ra puka.. Aku ki puku Theda teliyani bachha
moon nundi return avvadaaniki roket launch pad avasaram ledha... launch pad lekunda chinna capsule tho return avvochha... 1969 lo antha technology untey ee paatiki verey గ్రహాలు నివాసయోగ్యమో కాదో కనుక్కోవడం పెద్ద పనేం కాదు కదా.. మరి ఇవేమి జరగలేదు ఎందుకు.. space దాటితే signals ఉంటాయా.. మూన్ పై లాండ్ అవ్వడం ఎవరు వీడియో తీశారు.. return అయ్యే పుటేజి కూడా ఉంది అది ఎవరు రికార్డు చేశారు...
Moon landing jarigindhi anadaaniki proof unte ninna lander diginappudu akkada hard landing jarigi mudralu paddai Mari Apollo 11 mission land Aina mudralu emaipoyay bro BBC vallu paisal icharaa ikkada telugulo cheppandi ani
టెక్నాలజీ అంతగా లేని టైమ్ లో మనిషి సునాయసంగా వెళ్లినప్పుడు..ఇప్పుడు ఏమైంది??
చాలా చక్కగా వివరించారు మరి విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా మరి ఇంతవరకు ఏ దేశమూ రెండోసారి మూన్ లాండింగ్ ప్రయత్నం చేయడం లేదు ఎందుకని
చంద్రునిపై మొదటిసారిగా 1969 లో అడుగు పెట్టారు....తరువాత నుండి ఇప్పటివరకు అడుగు పెట్టలేదు...
అప్పటికంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్... అయినా పోలేకపోతున్నరు....అందుకే అప్పుడు వెళ్ళారంటే అనుమానంగా ఉంది
Well said bro they never landed on moon. If you see the video it's just a cartoon
అప్పట్లోనే అంటే 1969 లోనే 3000 కోట్లు ఖర్చు పెట్టి చంద్రుని మీద లాండ్ అయ్యారు. తీరా చూస్తే అక్కడ మనకు సరిపోయే వాతావరణం లేదు వృధా ప్రయాస అని అర్థం అయిపోయింది, అది పిక్నిక్ స్పాట్ కాదు కదా ప్రైవేట్ జెట్ వేసుకుని వెళ్ళడానికి, అమెరికా కాబట్టి ఆ బడ్జెట్ పెట్టగలిగింది రష్యా మీద పంతంతో, అందుకనే ఇంకా మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చెయ్యలేదు ఇంకా ఒకటి ఇక్కడ కేవలం డబ్బు ఒకటే కాదు వేల కోట్లు పెట్టిన కూడ మనిషి ప్రాణాల్ని రిస్క్ లో పెట్టాలి
1.5 లక్షల కోట్ల రూపాయల అయ్యింది, Apollo mission budget inflation కి adjust చేసి rupees లోకి కన్వర్ట్ చేస్తే.
During apollo 17 citizens lost interest of moon exploration compared to apollo 11 and govt started getting criticism for a huge budget allocation to these missions. On other side US learnt that Russia have no plans in moon exploration and they just planning for space stations.
@@achyuthapavan avuna 😂😂😂😂😂😂
న్యూస్ రీడర్ గాడు చెప్పేదంతా కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు.
Harish namaste
😂😂😂😂
@@indianeverchanges1007 arey nikem nochindhi ra hindu fanatic broot endhi Ra? Vadi comment ki ni comment ki emana polika undha.? Atleast sanathana is the oldest religion it means oldest civilization. Ralu rapalo devudini chustam cz nature ni God ga treat chestar kabati. Trees ni animals ni anitini pujinchedhi anduke. Our belief lies ni ecosystem where we are living. And we are honoured to born in this. Niku ni religion midhane doubt .. putindi okadantlo converted okadantlo converted brute. Brute spelling nerchuko first.
😀😀😀
Don't forget to give Respect sir . Athanu 10th pass ayyi BBC lo job kottaledu .mind it
చంద్రుడి మీద నుండి వెనక్కి ఎలా వచ్చారు... అక్కడ స్పేస్ స్టేషన్ లేదే. రాకెట్స్ లేవు... ఎలా వచ్చారు... how
అబద్దం... అందం గా చెప్పావు 😊
మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను, అమెరికా బిల్డ్అప్ కోసం చేసిన కట్టుకథ ఇది
nee moham
ఇదే రాసావా పరీక్షల్లో చంద్రుని మీద మొదటి అడుగు పెట్టింది ఎవరు అని అడిగితే
Teleejapothe matladaku
Andaram Gorrella chadivamu mari akkada unnadhi .. nijanga velthe malli okkasari kooda enduku vellaledu .. Rover lanu pampadam enduku manushulne pampochuga NASA gaadu
Aja Gava Moon mida ippatiki 15-20 Astronauts land ayyaru
Manaki Matram Neil Armstrong, Edwin Aldrin Tappa Migata Vallu Akkada ki vellinattu Yevadu chepparu...
Google lo Search Cheste manake telustundi...
1st Nenu Idi Fake Anukunna.. but man on moon mission Nijam ga Jarigindi...
తెలుసుకొని చెప్పు,నీకు తెలిసింది కాదు బాబాయ్,50 years అవుతున్న మళ్లీ ఎందుకు ప్రయత్నించలేదు..?
Akkdemi ledani telisi malli akkadiki povali ante crores of money kavali kadha babay aaa crores of rupees. Vera space mission pai pettaru babay
@@drptelugu8297 abba vacharu NASA scientist
@@chethankumar1763 Sarele nuvellu
1, 2 కాదు, ఇప్పటిదాకా మొత్తం 6 విడతల్లో 12 మందిని నాసా చంద్రుడిపైకి పంపించింది. కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని. చాలా డబ్బుతో పాటు కోట్ల రూపాయలు విలువైన పని గంటలు కూడా వృధా అవుతాయి. దాని వాళ్ళ వాళ్లకు పెద్దగా లాభం కూడా ఎం లేదు. అందుకే అపోలో మిషన్ను నాసా పక్కన పెట్టింది. మళ్ళీ 2024 లో మనుషుల్ని పంపే ప్రయత్నం చేస్తోంది, ఈ మధ్యలో కుడా చాల unmanned మిషన్స్ని నాసా నిర్వహించింది. నా మాటల్లో ప్రతి అక్షరం వాస్తవం.కావాలంటే గూగుల్ చేయండి. మీకు తెలిసిన సైంటిస్టులని అడగండి. అయినా కలాం లాంటి సైంటిస్టులే కాదనలేదు. మీ ప్రాబ్లెమ్ ఏంటో నాకు అర్థంకావట్లేదు. వాడు పంపాడు అని చెపుతున్నాడు కానీ ఇండియాకి చేత కాలేదు అనట్లేదుగా. మరేంటి నొప్పి. నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు.
@@drptelugu8297 em cheppavu brother, at least NASA E 50 yrs lo Mars medhaku enduku vellakeka polindhi...... Say answer
అప్పుడు . ఎందుకూ. వెళ్లారు ఇపుడు ఎందుకు కాదు. అప్పుడు అంత్త technology unte ఇప్పుడు ఎందుకు లేదు
Endhuku antey appudu ippudu kadhu kabatti
Ipudu koda vellachu but em use ledu and billions of money spend cheyali instead of moon mars meda aa amount invest chesthey better ani moon kosam alochincharu
@@pavanindhu 😂
అప్పుడు రష్యా మీద పోటికోసం వెళ్ళింది కాని దానివల్ల ఎంతో money waste అయ్యింది ఎం ప్రయోజనం అని వాల్ల ప్రజలే తీవ్రంగా కండ్డించారు
@@Maryadapraveen bayyo.....baga cheppavu...Meray daggara vundi pampichinattu chapparu
Avunu avunu Monna banglore nunchi vokadu vellochadu baga
Trend ayindhi
😅😅
kishor pk ha haa
@@Roshansiddareddy 🤣🤣🤣
😂🤣😂
😆😅😅😅😂😂😂😂😂😂
చంద్రుడి మీద ఏ మనిషి గాని ,ఏ అంతరిక్షనౌక గాని ల్యాండ్ అవ్వడం అసాధ్యం. ఇంతవరకు అలాంటిది జరుగలేదు.జరుగదు కూడ.
Y 🤔
OK. Good explanation. I like BBC news. You never exaggerate the things.
Why USA can't take another Apollo mission.?? Please explain this also.
ఈ మధ్య...కొత్త..వాదనలు....మొదలయ్యాయి....
చరిత్రను వక్రీకరణ....అది...మనదేశం...నుండే....start అయ్యింది
Nijaalu matladithy alage vuntundhi....charithra anty nijam...e technology leni rojullo chandrudu piki ela vellaru...ela vachharu....eppatiku 53 years enduku vellaledu...usa moon meedhaki vellatam pachhi abaddham
అసలు వెళ్ళలేదు స్వామి మానవుడు..
మీరు చెప్పిందంతా నిజమే అనుకుందాం,,,,
మరీ 1969 నుండి ఇప్పటి వరకు నాసా ఎందుకు చంద్రుని మీదికి పోలేదు,,,,నేవిగేషన్ మర్చిపోయింద? లేక మీరు చెప్పిందంతా ఉత్తుత్తి కబుర్లే నా?????????
Billions of money use cheyali velethey em use ani alochisthunaru water koda sufficient ga ledu moon meda
1969 okkasare kaadu ah tharuwatha varusaga 6 times vellaru.. kani manaki first thappa em gurthundav kada.
@@Bulllseye aa six times videos graffic Lenivi pettu mitrama manam modatidi gurtu pettukuntam last the kooda gurtu pettukuntam,Kosaru migalcha Kunda ivvalsindi kooda ichchestaam
1960s lane moon meedhiki 1st attempt lo manishi velthe tharvatha lander Ni moon paiki pampinchenduku 12 sarlu USA endhuku fail ayindi?
Pavan Kalyan then ISRO also confirmed that USA send their astronauts to moon and landed safely
1, 2 కాదు, ఇప్పటిదాకా మొత్తం 6 విడతల్లో 12 మందిని నాసా చంద్రుడిపైకి పంపించింది. కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని. చాలా డబ్బుతో పాటు కోట్ల రూపాయలు విలువైన పని గంటలు కూడా వృధా అవుతాయి. దాని వాళ్ళ వాళ్లకు పెద్దగా లాభం కూడా ఎం లేదు. అందుకే అపోలో మిషన్ను నాసా పక్కన పెట్టింది. మళ్ళీ 2024 లో మనుషుల్ని పంపే ప్రయత్నం చేస్తోంది, ఈ మధ్యలో కుడా చాల unmanned మిషన్స్ని నాసా నిర్వహించింది. నా మాటల్లో ప్రతి అక్షరం వాస్తవం.కావాలంటే గూగుల్ చేయండి. మీకు తెలిసిన సైంటిస్టులని అడగండి. అయినా కలాం లాంటి సైంటిస్టులే కాదనలేదు. మీ ప్రాబ్లెమ్ ఏంటో నాకు అర్థంకావట్లేదు. వాడు పంపాడు అని చెపుతున్నాడు కానీ ఇండియాకి చేత కాలేదు అనట్లేదుగా. మరేంటి నొప్పి. నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు.
@@rtp9705 brother USA chesina panini ISRO gani india gani nijam cheppe dhammundha
Yes
@@sureshmekala6808 మరి రష్యా, చైనాలు ఏం చేస్తున్నాయి?
Super brother ❤❤❤🔥🔥🔥👌🏻👌🏻👌🏻
ఎన్ని చెప్పినా ఆధి భూమి పై జరిగిన షూట్ మాత్రమే కానీ నిజం కాదు అని చెప్పడానికి ముఖ్యం గా కొన్ని నిజాలు త్వరలో తెలుస్తాయి
జనం అబద్ధాలు నమ్మకుండా ఉండాలి అంటే నిజం కూడా ఎల్లప్పుడూ చెలామణీ లో ఉండాలి...
అసలు మన చంద్రాయన్ గురుంచి ఎందుకూ వీడియో ఛైయలేదో అడుగు
@@shettyrealfacts1856 చాలా వీడియోలు చేసింది చూడు.....
BBC Telugu చాలా కష్టపడుతూ ఉంది పడమటి ఊయల ఊపడానికి... కానీ నమ్మించడమే వీరికి చాలా కష్టం గా మారింది 😂😂
I saw ఇస్రో difficult for soft landing hence we are fully doubt about nasa and you
1, 2 కాదు, ఇప్పటిదాకా మొత్తం 6 విడతల్లో 12 మందిని నాసా చంద్రుడిపైకి పంపించింది. కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని. చాలా డబ్బుతో పాటు కోట్ల రూపాయలు విలువైన పని గంటలు కూడా వృధా అవుతాయి. దాని వాళ్ళ వాళ్లకు పెద్దగా లాభం కూడా ఎం లేదు. అందుకే అపోలో మిషన్ను నాసా పక్కన పెట్టింది. మళ్ళీ 2024 లో మనుషుల్ని పంపే ప్రయత్నం చేస్తోంది, ఈ మధ్యలో కుడా చాల unmanned మిషన్స్ని నాసా నిర్వహించింది. నా మాటల్లో ప్రతి అక్షరం వాస్తవం.కావాలంటే గూగుల్ చేయండి. మీకు తెలిసిన సైంటిస్టులని అడగండి. అయినా కలాం లాంటి సైంటిస్టులే కాదనలేదు. మీ ప్రాబ్లెమ్ ఏంటో నాకు అర్థంకావట్లేదు. వాడు పంపాడు అని చెపుతున్నాడు కానీ ఇండియాకి చేత కాలేదు అనట్లేదుగా. మరేంటి నొప్పి. నిజాన్ని ఎందుకు ఒప్పుకోరు.
Sending a spececraft is very very very less risky than sending humans. So ISRO has to first send humans to Space, let alone to Moon.
@@vijaykrishnakumar8184 entha varaku nijam?
@@vijaykrishnakumar8184 Google lo manam adi raste ade vuntadi. Nuvvu 12 mandini pampinchindi antunav kada, anti okasari veltuna pics vedios matrame Anduku telecast chesaru. MigatAvi anduku release cheyaledu..... Last one di release chrsinte first landing meda unna doubts annni poyevi... Karachu akuva antunav ga, vallu Migata vishayallo pette karchu kante adem pedda vishyam kadu USA ki.
Isro tried on South Pole, where as all the past flights were on North Pole
Nuvventra babu NASA bajana chestunnav
Manishi akkada safe gaa digaalante softlanding kaavali. Appatlo softlanding ayyetaaniki technology undhi antaavaa ? russia monna koodaa fail ayindi. Softlanding kaaka pothe muddi pagultaadhi.. . Srudio lo setting vesi photos theesaaru ani clear gaa naamutaaru chaala mandhi
Tq clarity echinanduku
Moon paina land ina tirigi రావడం కష్టం
Endukante fuel required is more
To travel moon to earth
వాలు వచ్చిన rover lo అంత fuel ledhu
Manchi comedy bayya needi, fuel cost ebkkuva ani koncham tisukoni poyara bayya
Vallu vellindi rover lo moon landing return moon paki ravali antey racket kavali
సరే.....ఈ వీడియో లో నువు చెప్పిందంతా కాసేపు నిజమే అనుకుందాం....మరి ఇన్ని years లో మళ్ళీ ఎందుకు వెళ్ళలేదు...
Ademana atha gari illa raa roju veladaniki. Ego lo matladutunav gani scientific enduku kudarado chepu. Mana Isro kuda Chandrayan 1 , Chandrayan 2 and 3 upcoming chestunadu ivvani namutava ledo graphics antava
చాలా మూఢనమ్మకాలున్న మనదేశమే రాకెట్లు & మనుషులను (upcoming projects) పంపుతుంది అక్కడికి.. ఇంక కూడా నమ్మనివారున్నారంటే అది మన దేశ దరిద్రమే అని చెప్పుకోవాలి..
Vah
Thanks for the valuable information
Good cover drive
వెళ్ళడం వరకు నమ్మెలాగే ఉంది... కానీ రిటర్న్ ఎలా వచ్చారు..? ఇక్కడ fuel use చేసిన విధానం అందరూ చూసారు... రిటర్న్ ఏంటీ ఫ్లైట్ ఎక్కి వచ్చినట్టు వచ్చేశారు....?!
కథ బాగా చెప్పారు ఇది BBC కథ
Inthavaraku yavaru moon medaku vellaledu
సరే...ఆ తర్వాత టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా మళ్ళీ ఎందుకు పంపించలేదో వివరణ ఇవ్వండి..జెండా ఊగడం కరెక్ట్...కానీ వాళ్ళు దాన్ని పాతడానికి ఉపయోగించినపుడు అది కదల్లేదు...గాలి వలన కదిలిట్లే కనిపిస్తుంది.
నాసా వ్యామోగాములు చంద్రునిపై దిగినప్పుడు బీబీసీ అక్కడే ఉండి, వాళ్లకు డ్రింక్స్ ఇచ్చి ఫోటోలు తీసింది. 🤣
Thanku for clearing all my doubts
1969 lone vellinappudu ippudu anthakante advanced technology vundiga mari number of times velli ravochuga
శాస్త్రవేత్తల తోపాటు గోమూత్రం పంపాల్సిందే అప్పుడే ప్రయోగాలు విజయవంతం అవుతాయి
great and good reply.
Ni Bible fake book ni send chesthe good kadha gorra son
@@indianchannel323 నిజం చెప్తే అంత ఉలికిపాటు ఎందుకు
@@indianchannel323 arei chuthiye ni gudda pagulthadi, ni moddala ramuniki pendlam seetha, ametho sex + samsaram + pillalu, vadoka bagavanthudu etla eithadura pagal kutha, jawab iyyi.
@@indianeverchanges1007 re gorra fact's totally telusu ko ,gorra nakoda father his daughter ni sex cheyavachha gotta nakodaka, ni Bible fake ra gorra
Ok brother meru cheppinadhi anthayu nammuthunnam kani 50 years mundhe manishi chandhamama medha adugu pettinappudu ee 50 years lo manishi yedhuku vellaledhu
Manam cheyakunna parledhu... Pakkodu mathram cheyakudadhu.. Okavela chesthe Adhi thappu..! Adhera mana indian Psychology... Love You Raja... Maarandira reii... Thu.
Paina thelupabadina comment kevalam agnanulaku mathrameh.. This message is not intended to any person.🤗
It's shooting a scene.
So I have one doubt that neil Armstrong had who kept first step on moon then who click the image of his first step
Edwin aldrin is another man there
Chaduvukondi firstu 😂😂😂
అమెరికా నెక్స్ట్ నిన్ను సూర్యుని మీదకు పంపిస్తారూలే all the best
Vellaru ok Mari return Ela ayyaru .....aa rocket aa force use chesaru.
ISRO mundu space ki humans ni pampali. Ameicans did it in 1969. So don't underestimate other's because you did not able to do it. Moreover guys, ISRO will do it soon, but failure is a learning process.
Good story.
Main doubt cheppaledu oka photo sun back side vunte front manishi clear ga kanipinchadu.....and sun oka vaipu vunte vella shadow inko vundi....aavi yenti
Mana scientists evarina 🌒 Loki vellinattu gaani vellanattu gaani cheppaaraa.?? Video vunte link chare cheandi
The thing that the man stepped the foot on moon is absolutely correct.
Uu
J
Bhai
It's fake brother. It's part of space race between us and Soviet union
Your Logicless statement
Its ABSOLUTELY FAKE if its true till now NASA would have sended its astronauts several times to moon
These.FOOLISH AMERICANS AND NASA FOOLING THE PEOPLE OF THE WORLD, ITS FAKE
REPEATED LYING DOES NOT BECOME TRUE
Bhaga chepparu brother Thank you
Some doubt clear.
Kaari., Rajahmundry, Ap., India.
ఆ అడుగులు పోటో ఏ రోవర్ తీసింది...నాకు అనుమానమే
Nijanga velli unte e patiki malli oka 10 times yena trips vesi vachevaru...
Its very costly trip bro.. risk kuda..
Good information...
Nejanga velthe malli return Chala mandhe vellevallu..why their is Neel Armstrong first place in those old days why their is no person in these days?
చంద్రుని మీద అసలు కాలు పెట్టలేదు.
382 kgs rallu aa???
Chala deshalatho panchukunnara?
Mana dheshaniki 382 kgs nundi.. Oka chinna rayi ayina ichara??? 🤔
Yes it's there in Birla Planetarium, Hyderabad
Starts enta duram lo vuna manay kanipistunay alatidi moon varaki velina valaki kanipinchava.....?
ఇ కాలంలో ఒక్క రోవర్ పంపా దానికే ఇంత కష్ట పడుతుంటే హ్యూమన్స్ అడుగు పెట్టారు అంటే ఎలా నమ్మాలి
అమెరికా, చైనా, అగ్రదేశాలు, అబ్రహామిక్ మతాలు అన్నీ అభూత కల్పనలని త్వరలోనే తెలిసిపోతుంది. సనాతన ధర్మం, హిందూమతం నిజమని ప్రపంచమంతా విశ్వసించే రోజువస్తుంది అని నా నమ్మకం. 🕉️🔱🇮🇳🚩
nee gudha pichi peeks lo unav ra nuv
😂😂😂😂😂😂😂😂
Well said and absolutely correct information
Anthe abadam america epudu goppale chepadame anthe vfx
Antha pedha landar land ayinaka dani achuulu kuda lev oka helicopter land or take off ayte easy ga telstadi antha pedha labdar mari no prints
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాదముద్రను (అతనికి ఒక్కటే పాదం ఉందా?)
ఇప్పటి చంద్రయాన్-3 రోవర్
ఫోటోలు తీయగలేదా?
...ఓ బిబిసీ!
ఆ ఇద్దరు వ్యొమగాముల పేర్లు ఏవీ మీకూ
తెలియవా? పేర్లు ఎందుకు చెప్పలేదు?
ఓ సందేహం పై కథనం చెప్పేటపుడు
ఆధారాలలో చెప్పేటప్పుడు అసలు
కథానాయకుల పేర్లు వచించకపోవటం ఏంటీ? Pl. Ans. Give me..Reply.
.......కారి.,
రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, ఇండియా.
అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ పోయి వచ్చాడు మీరెంత మీ బతుకులు ఎంత రా ఆయ్య 😝😝😝😝😝😝
Nako oka doubt intha technology una USA why south poel pi land kaledhu ? Enduku India mathrame try chestundhi ? BBC always against for other countries not for USA & UK .I Mean it is only support to those countries
1969 lo manushulanu pampina NASA ippudendhuku pampalekapothundhi???
Cheppe dhaniki konchum Ardham undali
Youdidnt cover the point cameraman....
And you told a false statement "flag egaraledu"
And you don't know that not only indians, but also americans, russians also not believing this illogical well planned movie Apollo 11....
Last but not least the foot print ....
Apollo Moon Landing == Area 51 Landing ...
Muggurutho patu veedu priyaninchinattunnadu....anduke Anni clear ga cheptunnadu
BBC . SUPPORT AMERICA.
అసలు వారు చంద్రునిపైకి వెళ్ళలేదు... అక్కడ మట్టి తెచ్చినప్పుడు అక్కడ వున్న మూలకాల గురించి ఎందుకు ప్రపంచానికి చెప్పలేదు... BBC గారు 🤭
Why it was not repeated again? BBC Supporting Universal studios video for America blessings. If it was true then do it again.
Anna suuuuuper anna nice video
Mari four sides shadow vunna oka photo vuntadhi kada. Aa shadow 4 sudes ela vachindhi. Aa point cover cheyaledhenti?
Antha setup chesi shadow marchipoyaru antav ......ok
ua-cam.com/video/G6A72ufn3l4/v-deo.html ఈ వీడియోలో 4.06 లో జండా చల్లని గాలికి కదలలేదన్న మాట..
Correct
E BBC vadu pedda jaffa laga unnadu
Ami ans echav meru super
చంద్రుడు మీద కాలు పెట్టడం అనేది పచ్చి అబద్దం
Tq for giving good information
Nasa తీసిన అపోలో షార్ట్ ఫిల్మ్ కి మస్తు కవరింగ్ చేస్తున్నారు bbc వారు.
Akkada pathina flag steel dhi ani chinnapudu text books lo rasaru..
ప్రపంచ పెద్దన్న అయినా అమెరికా నిజం అంటే నిజం అబద్ధం అంటే అబద్ధం ఎవరైనా నిజం చెప్తే ఆ దేశాన్ని ఆ వ్యక్తిని బతక ఇస్తుందా అమెరికా...... ఉత్తర ధ్రువం గుట్టు విప్పుతా మనీ భయపడిన అమెరికా భారత్ ని ఒప్పించే దక్షిణ ధ్రువం పై ప్రయోగాలు చేసే విధంగా చేసి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.......
Nako doubt entante amavasya roju chandrudu mayam avuthadu kada, as next roju nunchi konchem konchem moon size peruguthundi, apudu evaraina moon midaki velli photolu tevachu kada NASA vallu, 50yrs kindata vellina vallu pournami roju vellara
Okka rover ni land cheyadanike inta kastamga unte paiga inta technology lo kuda but apudu Ela saadyam???
BBC is britan channel it always support america
Britain channel ani nuvve antunnav Malli America ki enduku support chestadi? Notiki edhi osthe adhi matladtava brother
@@Pruthvi_Raj_Chauhan neku history teliyadhu leee America britan gurinchiii nuvu gamunaaa undu
@@nasarshaik6015 neeku telsu ga nuv cheppu brother telsukuntam mem kuda
@@Pruthvi_Raj_Chauhan . Areyy yerri puku GA em chaduvukunnav Ra nuvvu, UK & US ki unna bounding gurinchi Google lo chudu Ra puka.. Aku ki puku Theda teliyani bachha
@@kapaul7463 nee maatalallane ardam aitundi nuv ento nee vyakthitvam ento, KA Paul ani oka shanthi dootha Peru pettukunnav kadha itlanti maatalu matladadaniki siggu padu brother, nenu nee Laaga samskaaram lekunda pergaledhu, nee Laaga chillara maatalu matladanu , adhi Naa vyakthitvam kaadhu. Naaku telvakapothe nuv cheppu telsukunta ani Nasar Shaik brother ni adgina dantlo neeku kaligina ibbandi ento nuvve aalochinchuko.
❤ అభినందనలు మిత్రమా 💜 మీ రమేష్ బ్లైండ్ ❤
Kk sir but u see the Neil Armstrong suit foot print and on the moon Neil foot print didn't match what is the reason
moon nundi return avvadaaniki roket launch pad avasaram ledha... launch pad lekunda chinna capsule tho return avvochha... 1969 lo antha technology untey ee paatiki verey గ్రహాలు నివాసయోగ్యమో కాదో కనుక్కోవడం పెద్ద పనేం కాదు కదా.. మరి ఇవేమి జరగలేదు ఎందుకు.. space దాటితే signals ఉంటాయా.. మూన్ పై లాండ్ అవ్వడం ఎవరు వీడియో తీశారు.. return అయ్యే పుటేజి కూడా ఉంది అది ఎవరు రికార్డు చేశారు...
Manishini vijayavanthanga pampagaligina manishi.. Tharwatha enduku vellaledu..?!! Manishe dhigagaliginappdu machines dhigadiniki endhukinni kashtalu..?😅
evdo peda flower la unadu
చార్లెస్ డార్విన్ సిద్ధాంతం(కోతి నుండి మనిషి రూపాంతరం చెందడం)నమ్మగలిగిన మనిషికి...ఇది మాత్రం ఎందుకు అబద్దం అని అనిపిస్తుంది?
Amerikaa valaki iss Station loki vele technology ne fail, inka moon loki vele technology eda nundi vachindi.. Valu CG baga chestharu
There is no reason to suspect except trying to belittle something and derive sadistic pleasure. We in those days very closely followed the events.
Yes I have seen you on the moon in the live video standing beside Neil Armstrong......
Good explanation
Ma. Varuntej Antharikham movie lo 1 hour lo vellivachadu ....
ah time lo camera focus cheyadam ah.. one doubt bro ah time lo depth effect cameras unnaya???
Mari shadows sangathenti? Avi parallel ga levu kadha. Dhaniki elanti sodhi cheptaro.
.....
Only for mindgame
Development of businesses
Moon landing jarigindhi anadaaniki proof unte ninna lander diginappudu akkada hard landing jarigi mudralu paddai Mari Apollo 11 mission land Aina mudralu emaipoyay bro BBC vallu paisal icharaa ikkada telugulo cheppandi ani
Technology inta update ayyaka kuda malli enduku vellalekapotunnaru
www.google.com/url?sa=t&source=web&rct=j&url=www.firstpost.com/tech/science/fact-check-was-neil-armstrongs-apollo-11-mission-the-only-time-man-landed-on-moon-4917161.html/amp&ved=2ahUKEwjphpTuvP7nAhWk4HMBHbYQDekQFjASegQIAhAB&usg=AOvVaw0KGriIWxy9GL_Vk_3TWUUT&cf=1
How they return from moon...