హైదరాబాద్ లో అన్న క్యాంటీన్ | Anna Canteen Launched in Hyderabad l Xenex Amar | CM Chandrababu | RTV

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024
  • హైదరాబాద్ లో అన్న క్యాంటీన్ | Anna Canteen Launched in Hyderabad l Xenex Amar | CM Chandrababu | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 420

  • @venditeravelugulu
    @venditeravelugulu 6 днів тому +210

    మీకు మీ కుటుంబానికి జీవితాంతం ఆ భగవంతుడు దీవెనలు ఉండాలి అని దేవుడిని కోరుకొంటున్నాము బ్రో..🎉🎉🎉🎉🎉🎉

  • @y.veerababu7318
    @y.veerababu7318 7 днів тому +184

    చాలా సంతోషం సార్ మా బాబు గారు లాగా మీరు కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి

  • @tyrajatennetyyamoraja3440
    @tyrajatennetyyamoraja3440 6 днів тому +110

    నీ ఆశయానికి భగవంతుడు మంచి కీర్తిని ధనమును ఆయుష్షును ఇచ్చి ఆశీర్వదించు గాక శుభం

  • @hemaraju5360
    @hemaraju5360 6 днів тому +140

    నందమూరి తారక రామారావు అంటే మాకు ప్రాణం ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు నిర్వహిస్తున్నందుకు నీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని కోరుకుంటూ కోరుకుంటున్నాం🎉🎉🎉

  • @venkataramanaraokandimalla3312
    @venkataramanaraokandimalla3312 6 днів тому +114

    బ్రదర్ మీరు చేసే ఈ మంచి కార్యక్రమానికి చంద్రబాబు గారు సపోర్టు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సపోర్టు ఫుల్ గా ఉంటుంది. మీరు స్టార్ట్ చేసిన ఈ అన్న క్యాంటీన్ ఒక్కటిగా మొదలై నీ చేతుల మీదగా వందల సంఖ్యలో ఏర్పడాలని, తెలంగాణలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలి ఆకాంక్షిస్తున్న!!
    Jai TDP jai CBN

  • @ravikantholeti
    @ravikantholeti 6 днів тому +56

    అన్నీ దానాలకంటే అన్నదానం మిన్న.
    మీరు మంచిగా ఉండాలి ఈ కార్యక్రమం 100 యేల్లు కొనసాగలని అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.❤

  • @sureshrgbmorampudi1656
    @sureshrgbmorampudi1656 6 днів тому +110

    బాబు గారు లాగా మీరు కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి

  • @SrinuKasapa
    @SrinuKasapa 6 днів тому +54

    Brothr మీ లాగా చాలా మంది కోటేశ్వరరాలు చెయాలి

  • @madhusudhanraoponugumati1815
    @madhusudhanraoponugumati1815 6 днів тому +50

    బ్రదర్ మీరు మంచి పనిచేస్తున్నారు మీ సంకల్పానికి ఆ దేవుడు సీబీఎన్ మరియు మేము ప్రజలు అందరూ మీకు తోడ్పాటు అందిస్తాం

  • @VijayaLakshmi-vg1zr
    @VijayaLakshmi-vg1zr 6 днів тому +55

    చాలా చాలా సంతోషం అమర్ గారు మీకు తెలుగుదేశం పట్ల నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలను అనుసరిస్తూ ప్రజా సేవకు అంకితమై మీరు తనిపెట్టిన కార్యం మహత్తర కార్యం నీకు చాలా చాలా ధన్యవాదాలు..... జై టీడీపీ.. జై టీడీపీ.. ✌️✌️✌️✌️✌️✌️

  • @enagendragoud6070
    @enagendragoud6070 6 днів тому +44

    చాలా మంచి పని Brother....
    God bless You...

  • @user-ov9sk7zd1w
    @user-ov9sk7zd1w 6 днів тому +36

    అమర్ గారు చాలా మంచి పని అన్నం పెట్టడం దేవుడు అలాగే ప్రజలు దీవెన ఎల్లవేళలా నీమీద ఉండాలని నీకు మనసుస్పర్తిగా దేవుని అశీసులు ఉండాలని కోరుకుంటూ థాంక్ టూ యు

  • @venkataramudu945
    @venkataramudu945 6 днів тому +22

    అన్నదానము అనేది పేదవాళ్ళను ఆదుకొన్నట్లే. మీ ఈ మంచి కార్యక్రమానికి ఆ భగవంతుడు మీకు ఎల్లపుడు సహకారం అందించాలి అని ఆ భగవంతుడు ని ప్రార్ధించున్నాము.

  • @srinivas-ragi
    @srinivas-ragi 6 днів тому +28

    పేదవారి కడుపునింపుతున్న మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి బయ్యా..

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 6 днів тому +39

    అన్న క్యాంటీన్ తెలంగాణా అంతా విస్తరణ జరగాలి పేదల కడుపు చల్లగా ఉండాలె

  • @charanmaradani2907
    @charanmaradani2907 6 днів тому +17

    అన్నా నాకు చాలా సంతోషంగా ఉంది అన్న నీలాగే నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం అన్న నువ్వు చేసే ప్రతి పనిలో నాకు చాలా ఆనందం అనిపిస్తుంది సెల్యూట్ అన్నా నీకు ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేయాలన్న నేను కోరుకుంటున్నాను అన్న🎉🎉🎉🎉🎉🎉❤

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 3 дні тому +6

    మనిషి, జబ్బు నైనా భరిస్తాడు, ఆకలిని మాత్రం భరించలేడు, ఆ ఆకలి తీర్చే వాడే భగవంతుడు, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ కుటుంబానికి 🙏👌

  • @pradeeplocalboy9234
    @pradeeplocalboy9234 4 дні тому +8

    థాంక్యూ సార్ బాబు గారి మీద ప్రేమతోనే ఇలా పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది తెలంగాణలో బాబు గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్

  • @vasuv8683
    @vasuv8683 7 днів тому +36

    Good decision sir

  • @user-os1gz8tj9h
    @user-os1gz8tj9h 6 днів тому +23

    భవిష్యత్తులో తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పడే అవకాశం ఉంది. క్రెడిట్ మాత్రం znx వారికి దక్కుతుంది. బిల్ గేట్స్ అయినా మరెవరైనా సరే ఆ జానెడు పోట్టకే కదా పని చేస్తున్నది.

  • @narenreddy5125
    @narenreddy5125 6 днів тому +25

    Congratulations to Xenex Amar ji

  • @lakshmanreddyseerapu9020
    @lakshmanreddyseerapu9020 6 днів тому +11

    మీరు చాలా బాగా చెప్పారు
    మంచి ఆలోచన తో ఉన్న ప్రేమ ఉంటే చాలు మీకు భగవంతుడు నిండు నూరేళ్లు కలకాలం సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న

  • @nv3s894
    @nv3s894 7 днів тому +26

    your service and dedicate to CBN is much appreciated..

  • @yalamanchilisruchulu1472
    @yalamanchilisruchulu1472 6 днів тому +11

    మీకు, మీ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక లభిస్తాయి. మీ స్వచ్ఛమైన మనస్సుకు వందనాలు అమర్ గారు 👍

  • @masthanvalishaik7195
    @masthanvalishaik7195 6 днів тому +9

    Jai CBN అన్న కాంటీన్ తెలంగాణ లో పెట్టి CBN గారి మీద వున్నా అభిమానం తో ఎంతో మంది బీద వారికీ భోజనం పెడుతున్నా మీరు ఆయురారోగ్యాలతో వుండాలని CBN అభిమాని గ అ దేవుడుని ప్రారదిస్తున్నాను

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 6 днів тому +11

    కోట్లాది నందమూరి అభిమానులకు అమర్ గారు పెద్ద స్పూర్తి.

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 6 днів тому +16

    అన్న మీరు నిండు నూరేళ్ళు బ్రతకాలి అన్న మీ లాంటి వారు చాలా అరుదు

  • @ak-du3ed
    @ak-du3ed 6 днів тому +13

    You are the great person Amarji, God bless you sir

  • @ramkykitchen
    @ramkykitchen 6 днів тому +11

    Good job God bless u amar అన్నగారు

  • @yadagirikaringu3428
    @yadagirikaringu3428 7 днів тому +19

    Great CBN sir

  • @sowjanyasangapaka8377
    @sowjanyasangapaka8377 6 днів тому +12

    Jai TDP jai Telangana jai CBN

  • @murthydevadi823
    @murthydevadi823 6 днів тому +8

    అమీర్ గారు మీరు సూపరెండి....🙏🙏🙏

  • @pgr1647
    @pgr1647 6 днів тому +12

    Amar anna meeru super

  • @gopimote4228
    @gopimote4228 2 дні тому +2

    ఆన్న గారి పేరు మీద మీరు చేస్తున్న సేవా చాలా గొప్పది.అన్న🎉
    అన్న గారే మీచేత ఈ గోప్ప కార్యం చేయిస్తూనరు!❤❤
    జై యన్.టీ.ఆర్
    జై చంద్రబాబు 🚲🚲🚲🚲🚲
    అన్న దాత!సూఖీభవ🙏🙏🙏🙏

  • @HanumanthaRayudu43
    @HanumanthaRayudu43 6 днів тому +14

    Good decision brother

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 6 днів тому +6

    Welldone Amar,Hats off bro.👌👍✌️🤝🙌🤗🎉💐🌹❤️

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 6 днів тому +6

    ఆరోగ్యసమస్యలున్న పేదవారిని కూడా దృష్టిలోపెట్టుకుని కొన్ని మార్పులతో సహజసిద్ధముగా పండినవి ఉపయోగించడము వలన అటు రైతులకు సహజ వ్యవసాయం వైపు ప్రోత్సహం లభిస్తుంది మరోవైపు పెద్దవాళ్లకు కూడా మంచి రసాయన రహిత ఆహారం అందించడం వలన అది స్వీకరించిన పెద్ద వయసు వాళ్ళు మరింత ఆరోగ్యముగా ఉంటారు... ఆ పెద్దవారిలో మంచి అనుభవం ఉన్న పెద్దవాళ్ళు ఉంటే వారు రాబోయే తరాలకు మంచి మార్గనిర్దేశకముగా నిలుస్తారు... నవయుగ నిర్మాణం జరుగుతుంది...

  • @VenkatReddy-hh8lr
    @VenkatReddy-hh8lr 6 днів тому +10

    Super....hero....that...is.....real....hero.....anna...canteen...anna.datha...good...thanks

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 6 днів тому +7

    Excellent 👌👍🙏🌹 God bless you & family'

  • @maheswaradosakayala1492
    @maheswaradosakayala1492 6 днів тому +7

    Good job god bless you sir

  • @sathyasaisevalosuryapet391
    @sathyasaisevalosuryapet391 3 дні тому +1

    మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు తన ధాన్యాలు అష్టైశ్వర్యములు భోగభాగ్యములు సకల సిరిసంపదలు ఇవ్వాలని నీకు నుండి నూరేళ్లు పరిపూర్ణ ఆయుష్షు ఇవ్వాలని నేను మనసారా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను సాయిరాం మీరు మనిషి రూపంలో ఉన్నటువంటి సాక్షాత్ భగవంతుడు సాయిరాం

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 6 днів тому +4

    Anna great job God bless you Anna ✌️💐🙏👏👏🙏 Jai CBN sir ✌️💐✌️✌️💐💐💐💐

  • @kala77737
    @kala77737 6 днів тому +3

    Wonderful Amar sir.........ur a great person......not only in words u hv proved in action....all the best sir......

  • @RaviKumar-jp5yl
    @RaviKumar-jp5yl 3 дні тому +1

    గ్రేట్ అన్న మీ సేవ ఎన్టీఆర్ గారికి జోహార్ అమర్ అన్న మీ బిసనెస్ ఇంకా డోవల్ప్ కావాలి మీ అభిమానానికి నమస్కారం ఖమ్మం లో కూడ అన్న పెడితే బాగుంటుంది మీతో షేర్ చేసుకొని ఇక్కడ దాతలు ఉన్నారు జై సీబీన్ జైట్లీ టీడీపీ రవికుమార్ బోడేపూడి ఖమ్మం టౌన్ సెక్రటరీ

  • @smartsmilyggl6198
    @smartsmilyggl6198 3 дні тому +1

    చాలా సంతోషం ఆన్న ఆ దుర్గ దేవి అమ్మా వారీ ఆశీస్సులు మీకూ ఉంటాయి ఆన్న...

  • @akberbasha5651
    @akberbasha5651 6 днів тому +7

    congratulations,knl

  • @godavarisurya939
    @godavarisurya939 5 днів тому +1

    AP లో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభం,తెలంగాణా లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టడం గ్రేట్.💐👏తెలుగు రాష్ట్రాల్లో అన్న ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు.ఆయన పథకాలు ఇప్పుడు కూడా అమలు అవుతున్నాయి,బియ్యం,వృద్ధుల,వికలాంగుల పింఛన్లు,మండల వ్యవస్థ,గృహ నిర్మాణo ఇలా....

  • @vadapallynagaraju3115
    @vadapallynagaraju3115 6 днів тому +8

    మా తెలంగాణ లో ఆంధ్ర అన్న క్యాంటిన్ ఏంటి మాకు కూడ సీఎం ఉండు కదా మరి అయన కూడ సోనియామ్మ, క్యాంటిన్ పెట్టొచ్చు కదా

    • @dantanagendra8003
      @dantanagendra8003 4 дні тому +2

      ఆంధ్ర తెలంగాన ఎంటి బ్రో మంచి పనికి

    • @kpentertainment743
      @kpentertainment743 3 дні тому +1

      Italy Amma ayite inka baguntundi

  • @durgaprasadkamuju2572
    @durgaprasadkamuju2572 6 днів тому +2

    GOOD HELPING SIR

  • @dnagaraju2936
    @dnagaraju2936 4 дні тому +1

    అన్నదాత సుఖీభవ. పేదవాడి ఆకలి తీర్చే కొడికిని కన్న మీ తల్లి దండ్రులకు పాదాభివందనాలు.

  • @Sathvika6264
    @Sathvika6264 6 днів тому +4

    Great brother..

  • @learngaming6312
    @learngaming6312 6 днів тому +6

    babu Garu great

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 6 днів тому +4

    Good decision seve ap telangana jai TDP Jai CBN jai amaravathi joher ntr tg 🙏

  • @srinivasaraomogalapu
    @srinivasaraomogalapu 6 днів тому +3

    Dear sir, Always God bless you and your family.

  • @VenuGopal-gt6mt
    @VenuGopal-gt6mt 6 днів тому +3

    Omshanti . congratulations 🎉👏 Brother.wish u great success and more blessings to U also.

  • @movvashridhar6265
    @movvashridhar6265 6 днів тому +2

    Super good initiative thanks bro

  • @saiprasadkatta3983
    @saiprasadkatta3983 2 дні тому

    ఎంత సంపాదించినా ఒకరికి పెట్టాలి అంటే మంచి మనస్సు ఉండాలి...❤

  • @shamshadm8659
    @shamshadm8659 6 днів тому +3

    Chala great andi god bless you 🙏🙏🙏

  • @kvsrinivasu5268
    @kvsrinivasu5268 6 днів тому +2

    Good job Amar garu God blessings you

  • @user-vh9zw1xn9w
    @user-vh9zw1xn9w 6 днів тому +3

    Super sir ❤

  • @BalachandraKoousetti
    @BalachandraKoousetti 6 днів тому +2

    Meru chala great sir me dharyaniki hatsaaff

  • @venkateswarluannavarapu1507
    @venkateswarluannavarapu1507 6 днів тому +7

    Johar ntr,Jai cbn

  • @harsha_2006
    @harsha_2006 6 днів тому +2

    Super sir God bless you

  • @psanshyaranipsandhya1769
    @psanshyaranipsandhya1769 6 днів тому +3

    Super sir meku noorellu❤❤

  • @klakshman87
    @klakshman87 3 дні тому

    సూపర్ అన్న మరి ఆంధ్ర కానీ నువ్వు చేసిన పని చాలా సంతోషంగా ఉంది

  • @user-xo5if1vq1o
    @user-xo5if1vq1o 6 днів тому +3

    Great person

  • @vishnusangishetti6938
    @vishnusangishetti6938 6 днів тому +2

    సార్ అన్న గారు సూపర్ 🎉❤👌👌👌👌

  • @rahimrahim-tg2mp
    @rahimrahim-tg2mp 3 дні тому +1

    Super. Amar good blesse

  • @ramaraokurapati349
    @ramaraokurapati349 7 днів тому +7

    మధపుర్ లో ఎక్కడ అడ్రస్ పెట్టండి

    • @kirankumar-bt4js
      @kirankumar-bt4js 6 днів тому

      మాదాపూర్ లో ఎక్కడ ఉందో లొకేషన్ సెండ్ చేయండి please

    • @prasantht7660
      @prasantht7660 4 дні тому

      ?

  • @0lupuSrinuvasarao
    @0lupuSrinuvasarao 6 днів тому +2

    అన్నదాత సుఖీభవ 🙏🙏🙏

  • @skhyder4332
    @skhyder4332 2 дні тому

    సూపర్... జై .. ఎన్టీఆర్.... ✌️✌️✌️✌️

  • @Pratap58
    @Pratap58 6 днів тому +2

    Congratulations babu jii🎉🎉🎉god bless you

  • @ramakrishnamarpuri2312
    @ramakrishnamarpuri2312 6 днів тому +2

    Amar gaaru God bless you sir ❤

  • @tatanageswararao2006
    @tatanageswararao2006 5 днів тому

    Wow..Amazing Amar. God bless you. We are with you.

  • @mchakravarthy4019
    @mchakravarthy4019 6 днів тому +3

    Superr sir meeru Abhimaani ante Nuvve jai t.d.p jai c.b.n.sir. 🎉🎉

  • @Palurumuniramaiah
    @Palurumuniramaiah 6 днів тому +1

    Thankyou sir all the best, you are helping to food for poor people

  • @anithapalla2068
    @anithapalla2068 2 дні тому

    Tqq sir 🙏

  • @vishnuprasad1148
    @vishnuprasad1148 6 днів тому +1

    Awesome work 👏 👌 andi
    Great initiative 👏 sir

  • @user-dm3ml5zb7c
    @user-dm3ml5zb7c 3 дні тому

    Thak you sir

  • @srinivasraogolagani9801
    @srinivasraogolagani9801 6 днів тому +2

    Supper anna nvu ❤❤

  • @suryakumari9543
    @suryakumari9543 3 дні тому

    చిన్న వయసు పెద్ద మనసు దేవుడు చల్లగా చూడాలి బాబు

  • @MrSivabolla
    @MrSivabolla 6 днів тому

    Superrrrr sir... Hat's off 🙏

  • @jayaraos7944
    @jayaraos7944 3 дні тому

    God bless you మీ ప్రయత్నం నకు. మీరు మీ కుటుంబం దేవుని blessings

  • @AGS_303
    @AGS_303 6 днів тому

    Great Initiative

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 6 днів тому +2

    A Visionary Leader 🎉🎉🎉🎉🎉CBN

  • @bhagyalakshmi-tk2hd
    @bhagyalakshmi-tk2hd 2 дні тому

    I wish him success and hope people from both Telugu states will live peacefully and in unision. The vison of feeding poor and needy is equal to serving God.

  • @gvchannel6590
    @gvchannel6590 4 дні тому

    అన్నదాత సుఖీభవ 🙏🏻
    బ్రదర్ మీకు మీ కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో అష్టఐశ్వర్య భోగభాగ్యలు ఇవ్వాలని కోరుతూ iraghs4u

  • @klnrao3543
    @klnrao3543 6 днів тому +1

    Great keep it up

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 6 днів тому +1

    Gr8

  • @tangetigovinda4886
    @tangetigovinda4886 6 днів тому

    Tanq.sar

  • @srinivasa2780
    @srinivasa2780 3 дні тому

    Great Brother keep Going 💐🙏💐

  • @doollajamesbaburaveendraku160
    @doollajamesbaburaveendraku160 6 днів тому

    Brother, May GOD bless you and your family abundantly.

  • @paparaobathula7486
    @paparaobathula7486 2 дні тому

    మీకు నా అభినందనలు సార్ 🎉🎉

  • @sucharithavani5409
    @sucharithavani5409 3 дні тому

    ❤ manchi manasu unnavallaku devudu divenalu untayi
    All the best thammudu❤🎉🎉

  • @satyanarayanakarri8489
    @satyanarayanakarri8489 6 днів тому

    Great move.
    Part will be start there again reconstruction.
    Good for telagana telugu family's

  • @allavenkatasubbaiah3472
    @allavenkatasubbaiah3472 День тому

    Super అన్న.all the best

  • @basavarajudora8298
    @basavarajudora8298 5 днів тому

    Hat's off Sir. God bless you always.

  • @ShannuSk-jt6rw
    @ShannuSk-jt6rw 3 дні тому +1

    Best of luck bro

  • @Baltazar_Domavarapu
    @Baltazar_Domavarapu 3 дні тому

    Great sir 🙏🙏🙏

  • @kramesh6865
    @kramesh6865 3 дні тому

    సూపర్ బ్రో మంచి నిర్ణయం