₹300 km రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్! Kodad EV Showroom - JSR GREEN MOTORS - EV Kurradu

Поділитися
Вставка
  • Опубліковано 18 чер 2024
  • ₹300 km రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్! Kodad EV Showroom - JSR GREEN MOTORS - EV Kurradu
    JSR GREEN MOTORS Haliya Address :
    DHORAVARI COMPLEX,
    MLG ROAD. , HALIYA
    Contact: 9948955518,9948955519,9951652720
    JSR GREEN MOTORS Kodada Address :
    Beside KASENADHAM KALYANA MANDAPAM, SURYAPET ROAD,
    KODADA, 508206
    Contact: 9652539508,9948955517,8106029266
    EV Kurradu Instagram: / evkurradu
    EV Kurradu Facebook: / evkurradulive
    EV Kurradu Twitter: / evkurradu
    EV Kurradu - / @evkurradu
    MVS Auto Telugu - / @mvsautotelugu
    EV Bro - / @evbroindia
    MVS Auto - / @mvsautohindi
    EV Kurradu Reviews - / @evkurradureviews
    AI Telugu - / @aitelugu
    Whatsapp - 89854 49033
    EV Owner Form - forms.gle/ntVHVQs4srmxU6Ku5
    #electricscooter
    #EVKurradu
    #electricvehicles
  • Авто та транспорт

КОМЕНТАРІ • 66

  • @svenukumar6755
    @svenukumar6755 20 днів тому +6

    Very passionate founder, chaala manchiga explain cheysaru sir,
    Thank you so much.
    I will surely visit once.

  • @irlapati
    @irlapati 16 днів тому +2

    EV కుర్రోడి ఫాంట్ సూపర్ ఉంది

  • @vshivareddy-bw4eh
    @vshivareddy-bw4eh 16 днів тому +2

    చాలా మంచి బైక్స్, నేను 3ఇయర్స్ అయింది తీసుకోని, ఓఖినోవా బైక్

  • @paulj8312
    @paulj8312 19 днів тому +1

    Manager of store....world class....good service...happy customers 🇦🇺

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 20 днів тому +3

    బ్రో మీ దగ్గర వున్నన్ని స్పేర్స్ మన తెలుగు స్టేట్స్ లొ ఎవ్వరు 10% కూడా మెయింటెయిన్ చేయడంలేదు.

  • @sanggamesshun967
    @sanggamesshun967 2 дні тому

    E v ಬೈಕ್ enproment baga chesthonaru reddy garu

  • @user-ik4om5kg4b
    @user-ik4om5kg4b 19 днів тому +1

    చాలా బాగుంది ఈ షో రూమ్

    • @shaiklathif6519
      @shaiklathif6519 18 днів тому

      నువు షో రూం చూస్సినవ frist

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 20 днів тому +25

    చెత్త బళ్ళు కో నే బదులు చేత కి,టి వీ స్ ఐక్యుాబ్,హీరో వెదా,కోవడం మంచి నిర్ణయం, కష్టమర్స్ ఆలోచించి కోనుగోలు చేయండి,కృష్ణ చైతన్య ప్ర మోటర్ మాత్ర మే, వ్యుస్ కోసమే వీడియోలు చేస్తుంటారు, అవన్ని పట్టించుకోకుండా, బ్రాండెడ్ వెహికల్స్ మాత్రమే కో ను గో లు చేయాలని మన వి,

    • @Gongalareddy
      @Gongalareddy 20 днів тому +1

      🎉🎉🎉🎉🎉

    • @kotagiriramesh3993
      @kotagiriramesh3993 20 днів тому

      Correct

    • @janardhanreddypasham245
      @janardhanreddypasham245 20 днів тому +1

      సర్ మీరు చెప్పేది చెత్త బండి ఫస్ట్ మార్కెట్లో ఎలక్ట్రిక్ అనేది స్టార్ట్ చేసింది వీళ్ళే సార్ ఈరోజు బ్రాండెడ్ పేరు చెప్పుకొని హెవీ కాస్ట్ తీసుకుంటే అమ్ముతున్నారు

    • @maheshperi19
      @maheshperi19 19 днів тому +5

      కరెక్ట్. టైటిల్ లో ఏమో యాబైయదు వేలకే 300 km రేంజ్ అని పెట్టారు. అక్కడ చుస్తే లక్ష యాభై వేలు అంటారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు గురించి తెలియని వాళ్ళు నిజమే అనుకుని నమ్మేస్తారు. యాబైయదు వేలు అని పెట్టిన స్కూటర్ 60 km మాత్రమే వస్తుంది.
      ఇవి అన్ని చైనా స్కూటర్లు. బల్క్ గ తెచ్చుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తారు. 2 ఇయర్స్ తరువాత షోరూం ఉండదు. రిపేర్ వస్తే ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నామా అని భాదపడతాము. లిథియం ఇఒన్ బాటరీ కాస్ట్ ముప్పై వేలు వుంది ఇప్పుడు. బ్రాండ్ స్కూటర్ కొనుక్కోవటం బెస్ట్.

    • @gummaprameela
      @gummaprameela 19 днів тому +2

      Tvs best, metal body ki ayithe bajaj chetak best

  • @vsk3767
    @vsk3767 20 днів тому +2

    ఎన్ని రోజులు వుంటుంది ఈ షోరూమ్. నాలుగు బళ్లు అమ్మేసాక వారంటి ఇవ్వలేక మూసేస్తారు

  • @MadhuK9999
    @MadhuK9999 20 днів тому +3

    Mee goggles chuste comedy ga undhi ra babu😊😅😅😅😅😅😅

    • @evkurradu
      @evkurradu  20 днів тому

      Thanks you smiled 😃

  • @gopichandchowdary
    @gopichandchowdary 17 днів тому

    Final ga work shop bagundi ,konna vallu repair ite chepinchukovachu ikkada

  • @vasundharatvofficialchannel
    @vasundharatvofficialchannel 18 днів тому

    Good show room

  • @s.g.sethupathi6931
    @s.g.sethupathi6931 17 днів тому +2

    ఏమయ్యా, బుద్ధుందా 55000,యాభై ఐదు వేల రూపాయలకే 300 కిలోమీటర్ల రేంజ్ అని హెడింగ్ టైటిల్ పెట్టి 85 కిలోమీటర్లు రేంజ్ 89వేల రూపాయలంటారా ఎంత పచ్చి మోసం అయినా ప్రజలు అమాయకులు కాదు ఎలక్ట్రికల్ స్కూటర్లు ఎంత తక్కువ ధరలో కొనాలని ప్రజలందరికి బాగా తెలుసు ఎక్కువ రేట్లు పెట్టి ప్రజలను గుండు కొట్టాలంటే ప్రజలు ఏమారే కాలం పోయింది ఈ మండేలా లాంటి దళాళీలుమాటలు ప్రజలు నమ్మేకాళంకాదు, న్యాయమైన రేట్లు కు అమ్మండి ఎక్కువ ధరలు పెడితే మీ షోరూంలు షోరూంలు గానే మిగిలి పోయి తుప్పు పట్టి పోతాయి. వెంకటేష్.

  • @aniljangala9455
    @aniljangala9455 19 днів тому

    Good

  • @srisurya4765
    @srisurya4765 20 днів тому

    Ok

  • @ganapathigayee
    @ganapathigayee 20 днів тому +2

    55k ani thumbnail.. 150k ani cheptunaru..

  • @shaiklathif6519
    @shaiklathif6519 18 днів тому +1

    అన్ని ఫాల్తూ ఫుకు బైక్స్ ఇవి ___ షార్ట్ సర్క్యూట్ అయి స్కూటీ కలిపోతే ఒకడు పట్టించుకోలే ____ డెలివరీ ఇచ్చేటపుడు బానే నవ్వు ఇస్తారు ____ హెల్ప్ కోసం పోతే ఒకడు పట్టించుకోలే____ అవసరమా ఎలాంటి vehicles ____Service___

  • @mallikarjungoud6954
    @mallikarjungoud6954 20 днів тому +4

    Nenu me chanal ki like kothanu kani accept atham ledhu

  • @surendermiryala
    @surendermiryala 19 днів тому

    nalgonda lo kuda aka showroom plan chaindi...

  • @gopalch4170
    @gopalch4170 20 днів тому

    Is Retrofitting is R T.O approved?

  • @turuksimeon8795
    @turuksimeon8795 20 днів тому +1

    Vizag lo unnada

  • @yedukondalababu1084
    @yedukondalababu1084 19 днів тому

    Anna single wheel electric scooter gurince video pl

  • @skmoseen2001
    @skmoseen2001 20 днів тому

    Yadadri Bhuvanagiri lo unnada sr cheppagalaru

  • @kanikedas-
    @kanikedas- 20 днів тому

    Bro fast like 👍😊

  • @ismailshaik6621
    @ismailshaik6621 20 днів тому +1

    West kalepotundi battery bikes 🚲🚲

  • @jagdishwarbanda1255
    @jagdishwarbanda1255 20 днів тому

    Hyderabad lo unda

  • @vkrm2000
    @vkrm2000 17 днів тому

    నేను OLA కస్టమర్..
    2023 జనవరిలో OLA S1 Pro కొన్నాను..
    అప్పటి నుండి ఎప్పుడు సర్వీస్ ప్రాబ్లం వచ్చినా ఎవరూ సమాధానం చెప్పరు..
    బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి లాక్ అయిపోతుంది..
    OLA ఒక ఫ్రాడ్ కంపెనీ. ఎటువంటి సర్వీస్ లేదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు..
    No After Sales Service in OLA..

  • @venkatasrinivasarao5254
    @venkatasrinivasarao5254 20 днів тому +1

    Sir me response bajavendi janardan garu. iam guntur...

  • @angothshankar5807
    @angothshankar5807 19 днів тому

    mana ev Dora video eppudu release avutundii bro

  • @krishnagopi1987
    @krishnagopi1987 20 днів тому

    Vizag lo ఉంద e showroom

  • @venkatm3047
    @venkatm3047 18 днів тому

    Made in Chaina....

  • @vkrm2000
    @vkrm2000 18 днів тому

    Ola కొనొద్దు..
    I am OLA Customer..
    Ola లో After Sales Service లేదు..

  • @riyazmohammed8780
    @riyazmohammed8780 20 днів тому

    Amper reo li 59000

  • @prashanthpola560
    @prashanthpola560 19 днів тому

    Anni china bandlu china spare parts vatini somehow import cheskoni fiting chesi jsr , ksr , msr edina peru petkovachu.
    Chinese symbols unai observe cheyandi kavalante service center lo vala tools pina😂

  • @vaddelaxmaiah4130
    @vaddelaxmaiah4130 17 днів тому

    చైనా బండ్లు

  • @sriramadasurk
    @sriramadasurk 20 днів тому

    After replace of cells,what is the warranty?
    As your saying u sell genuine parts.
    Does those companies allow you to open battery?
    What about this link
    ua-cam.com/video/R1_M5XHVHtk/v-deo.htmlsi=_w5v0rG8erFqd_VA

  • @gopichandchowdary
    @gopichandchowdary 17 днів тому

    Anni problems vastunte asalu a bikes konadam avasarama nayana

  • @BaratYajjala
    @BaratYajjala 19 днів тому

    సార్ షోరూం ఫుల్ అడ్రస్ ఇవ్వండి

    • @nalinirajesh2729
      @nalinirajesh2729 14 днів тому

      JSR EV SHOWROOM KODAD

    • @manaswini8
      @manaswini8 13 днів тому

      సూర్యాపేట జిల్లా,కోదాడ.Tg

  • @sairamagencies6343
    @sairamagencies6343 20 днів тому

    55000/- ¿¿¿🤔

  • @aavulasathishreddy4378
    @aavulasathishreddy4378 18 днів тому

    నాకు హబ్ మోటర్ కావాలా ఇస్తారా

  • @venkatm3047
    @venkatm3047 18 днів тому

    Don't Buy Chaina products , please Buy TVS iQube it's better than Chaina products

  • @RaviKumar-vw3zz
    @RaviKumar-vw3zz 16 днів тому +1

    గుండెలు మండేల 😂😂😂😂

  • @anilkumarnetha1312
    @anilkumarnetha1312 15 днів тому

    ADMS గురించి ఎందుకు మాట్లాడావ్

  • @varalakshmin1763
    @varalakshmin1763 19 днів тому

    No ev

  • @budduladharmendar4600
    @budduladharmendar4600 18 днів тому

    Monna ne oka scooty kalipoyindi waste electric scooters 😂

  • @gopichandchowdary
    @gopichandchowdary 17 днів тому

    Rey sollu ga ne thumb nail enti nuvu cheptundi enti ra .malli a spectles okati

  • @AdithyaReddy-uu3xl
    @AdithyaReddy-uu3xl 19 днів тому +1

    Don't buy OLA scooters... Worst bikes in the world

  • @venkatm3047
    @venkatm3047 18 днів тому +1

    Because of this video, I lost trust on this channel....

  • @lokeshc4637
    @lokeshc4637 15 днів тому

    పైన పటారం లోన లోటరం మీరు చెప్పింది 55000/- వాళ్ళు చెప్పేది 150000/- తెలిస్తేనే వీడియోస్ చేయి బాబు ఎందుకు వీక్షణలు కోసం ఈవిధంగా చేస్తావ్

  • @NPRPROPERTIES-NELLORE
    @NPRPROPERTIES-NELLORE 19 днів тому

    Nduko nammasakyam ga ledu matalu