బట్టి శ్రీను గారి అద్భుతమైన సాక్ష్యం|Living Telugu Christian Testimony by Bro.Batti Srinu

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 952

  • @SrinuKondapalli-ww2vz
    @SrinuKondapalli-ww2vz 2 місяці тому +3

    ఇలాంటి హిందూ సహోదరుల సాక్షాలు రాధా మనోహర్ దాస్ గాడు వినును గాక ఆమెన్

  • @naniratna2378
    @naniratna2378 10 місяців тому +2

    .దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్❤❤❤❤

  • @rajeshv9376
    @rajeshv9376 4 роки тому +29

    ఇలాటి సాక్షాన్ని విని ఎన్నో ఆత్మలు రక్షణ పొందాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఆమెన్.

  • @palleyadaiah9721
    @palleyadaiah9721 2 роки тому +2

    Praise the lord annayya 🙏🙏🙏 me sakhsyam prathiokkariki spoorhinistundhi

  • @kumarioman4612
    @kumarioman4612 4 роки тому +11

    యేసయ్యా మిమ్మల్ని బాహుగా వాడబడును గాక అమేన్ యేసయ్యా మిమ్మల్ని దివించును గాక అమేన్ యేసయ్యా కే మహిమ కలుగును గాక అమేన్

  • @pavankumarkukkamudi
    @pavankumarkukkamudi Рік тому +2

    God bless you brother meku manchi arogyam ivalani duvudni korukuntu Amen❤❤

  • @soyamimmanyelupastar3737
    @soyamimmanyelupastar3737 3 роки тому +5

    అద్భుత కరంగా ఉందని చాలా బాగుంది మీ సాక్ష్యం దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక

  • @ravibonela1432
    @ravibonela1432 2 роки тому +2

    Praise the lord ayyagaru .. me jivitha kadha vintey ,, 😭😭 me shaksyam dwara. Yendaro Maru manasu pondalni devudu ni korukuntunna

  • @sathyasvv7708
    @sathyasvv7708 5 років тому +11

    మీరు చెప్పిన ఈ బలమైన సాక్ష్యానికి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబానికి మరింత మహిమ చూపును గాక🛐🎄💒⛪🙌🎅

  • @davidboon4067
    @davidboon4067 5 років тому +6

    హీమము కంటే తెల్లగా మనలను శుద్ధి చేయూను యస్సయ్యా

  • @surekaindiatelugowaska9706
    @surekaindiatelugowaska9706 5 років тому +113

    దేవునికి
    మహిమ
    కలుగును
    గాక...అమేన్

  • @paulemmanuel7747
    @paulemmanuel7747 2 роки тому +4

    దేవుని నమనునికీ మహిమ కలుగును గాక
    దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబెట్టిన మీరు ధన్యుడు బ్రదర్ . మీరు ఒక సారి మా సంఘానికి రావలసిందిగా ప్రేమ పూర్వకంగా గా ఆహ్వానిస్తున్నాను.

  • @luckybindhu9944
    @luckybindhu9944 10 місяців тому +2

    నా దేవునికే మహిమ కలుగును గాక. దరిధ్రులను లేవనేత్తే దేవుడు మన దేవుడు..

  • @snehamargana1891
    @snehamargana1891 5 років тому +94

    తండ్రీ! .చనిపోయిన వారి ని, కుటుంబాలను.
    బ్రతికించే తండ్రి
    మీకే స్తోత్రాలు.... మీకే స్తోత్రాలు...మీకే స్తోత్రాలు....!

  • @elizabethdasari2842
    @elizabethdasari2842 10 місяців тому

    Praise the Lord brother . 🙏🙏🙏🙏

  • @Shivakumar-ee4qx
    @Shivakumar-ee4qx 5 років тому +6

    అద్భుతమైన సాక్ష్యం దేవుని ప్రేమ ఎంతో తెలుసుకున్నాను .

  • @SikhapalliNageswaraRao
    @SikhapalliNageswaraRao 10 місяців тому +1

    God blessing your family wonderful

  • @yudahnaidualuri1408
    @yudahnaidualuri1408 4 роки тому +7

    దేవునికి సాధ్యం కాని కార్యము అంటూ ఏమీ లేదు ఆయనయందు విశ్వాసముంచిన ప్రతి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు

  • @sujathakarri2155
    @sujathakarri2155 Рік тому +1

    ఎంత గొప్ప గా వుంది

  • @rambabuboddu2892
    @rambabuboddu2892 5 років тому +100

    ప్రైస్ ది లార్డ్ అన్నగారు మీ అద్భుతమైన సాక్షాన్ని విని చాలా ఆశ్చర్యపోయాను దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్.

    • @rambabuchinthalapudi2647
      @rambabuchinthalapudi2647 4 роки тому +1

      ప్రైజ్ ద లార్డ్ బ్రో సాక్ష్యము చెప్పటం వాక్యాను సారమేనా బ్రో

    • @dkarunakar6109
      @dkarunakar6109 2 роки тому +1

      @@rambabuchinthalapudi2647 q1

  • @Symon7489
    @Symon7489 11 місяців тому

    Praise the lord Nenu mee sakshyam 2007 lo race of peace church lo vinna adbhutamaina sakshyam God grace devunike mahima

  • @prasanapandu8875
    @prasanapandu8875 5 років тому +112

    Desilike కొట్టిన సహోదరి సహోదరులు లకు నా నిండు వందనాలు 🙏
    యేసయ్య మిమ్మల్ని 100అంతాలు దీవించును గాక.
    ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @saritham8800
      @saritham8800 4 роки тому +3

      Avunu. Amen Amen amen.

    • @padmarajeswari8450
      @padmarajeswari8450 4 роки тому

      Don't understand

    • @RAJESH253256
      @RAJESH253256 4 роки тому

      ​@@padmarajeswari8450
      యేసయ్య మిమ్మల్ని 100అంతాలు దీవించును గాక.
      @10 ఇంతలు ( పదింతలు
      )

    • @subrahmanyamgiduturi865
      @subrahmanyamgiduturi865 4 роки тому

      @@RAJESH253256 c
      V bbbu

    • @rambabuchinthalapudi2647
      @rambabuchinthalapudi2647 4 роки тому

      మిమ్ములను 500 అంతాలు దీవించును గాక యోహాను సువార్తా1 నుండి 5 వరుకు చదవండి అస్సలు షాక్ష్యం చెప్పవచ్చా లేదా అనే విషయంలో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎమ్ చెప్పారు మనం ఎమ్ చేస్తున్నం ఆలోచించండి ప్రియ విస్స్వాసులారా దేవుడు మిమ్మును మన్నించును గాక ఆమెన్

  • @ishwarya5874
    @ishwarya5874 3 роки тому

    వినోద్ ఐశ్వర్యా పెళ్లి జరగాలి అన్ని ప్రార్దన చేయండి మా పెళ్లి కి ఎన్నో అటక లు వస్తున్నాయి matladukuntaki vasthunam anttunaru ఏదో ఒకటి జరుగుతుంది దేవా పెళ్లి జరిగితే సాక్ష్యం చెపుతాను 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

  • @prempravi6957
    @prempravi6957 5 років тому +98

    యేసయ్య ప్రతిసమస్యను తీర్చే దేవుడు.......ఆయన నీతి సూర్యుడు. ఆమెన్....దేవునికే మహిమ కలుగునుగాక.....

  • @KesaganiSaidulu
    @KesaganiSaidulu 2 місяці тому +1

    నాకు అప్పులు బాగా ఉన్నాయి దేవా అప్పులుతెరెలగా ఉండి ప్రార్ధించండి అయ్యగారు

  • @gundamsangeeta958
    @gundamsangeeta958 4 роки тому +6

    Devuniki strotam, thanks uncle mi saksaani ma to share cheskunanduku

  • @eshwarrachamalla3205
    @eshwarrachamalla3205 4 роки тому +7

    నీ విశ్వాసమే నిన్ను స్వస్థ(అభివృద్ధి) పరచింది.
    "యేసయ్య" నామానికి 'మహిమ' 'ఘనత' 'ప్రభావములు' కలుగును గాక!
    - ఆమేన్ 🙏🏻

  • @chuttugullaramana7434
    @chuttugullaramana7434 2 роки тому

    Praise the Lord brother nijam ga devudu goppavadu aiyanaku asadhya mainadhi yadhi ledhu na bidda jivitham lo kuda memu chesaru ma Papa ki blood cancer devudu mammalini videchi pettaledhu God is great thank you Jesus🙏🙏🙏

  • @ruthprasanthimacharouthu2268
    @ruthprasanthimacharouthu2268 5 років тому +5

    Entha manchi sakshyam amdi paapam manishi ni entha banisa chesiddo chepparu banisathvam numchi vidudala ravalantey vaastu kadu alochana maru manassu kavali Adi devudu echhadu aayana analeni krupa prema me patla chupinchadu devuniki mahimaaa kalugunu gaaka amen🙏🙏🙏

  • @gangammaembadi2883
    @gangammaembadi2883 2 роки тому

    Nijanga Anna meeru cheppina saaksham nenu Aadchukuntu vinna Annayya nijanga mee saaksham chaala goppadi

  • @pastorravikumarptp4117
    @pastorravikumarptp4117 5 років тому +11

    ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ మీ సాక్ష్యం నా హృదయాన్ని కదిలించిన దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @kancharalapriyanka3143
    @kancharalapriyanka3143 3 роки тому

    Annaya me msg vini ma daddy marumanasu podhadu tq annaya very wonder full msg

  • @sjanardhanasjd7476
    @sjanardhanasjd7476 5 років тому +59

    పరిశుద్ధుడు మహోన్నతడు అయిన యేసు ప్రభువుకు సమస్తమూ సాధ్యం Amen
    God Bless U Brother

  • @siddarthsiddarth3982
    @siddarthsiddarth3982 4 роки тому +2

    Devuniki mahima kalgunu gaka

  • @apmpeddavoora2314
    @apmpeddavoora2314 4 роки тому +3

    nenu chala sarlu vinnanu .devudu dheevinchunu gaaka...amen.

  • @Akankshapittala2005
    @Akankshapittala2005 4 роки тому +2

    Na yesayya ki samasta mahima kalugunu gaka hallelujah 🙌 amen

  • @pulagamvenkatareddy7978
    @pulagamvenkatareddy7978 5 років тому +5

    Praise the Lord brother mana devudu goppavadu mana devudu ganakaryamulu cheyuvadu devuniki samasthamu sadyamu devuniki mahima kalugunu gaka yesu kristhu prabhuvu

  • @VprassuVprassu
    @VprassuVprassu 5 років тому +4

    Priase the lord ayyagaru 🙏 me saksham chala adbhutham gaa undandi me saksham dwara aneka Vela mandhi maarumanasu ponadalandi thappakunda pondhutharu

  • @sreenik4387
    @sreenik4387 3 роки тому

    ఎంత గొప్ప సాక్ష్యం చెప్పారు . దేవునికే మహిమ కలుగునుగాక.. మారు మనస్సు పొంది మనం ఎటువంటి దీనస్థితిలో ఉండి, పశ్చాత్రాప్త హృదయంతో ప్రభువును వేడుకొని ప్రార్ధించిన ఆయన మన పాత రోత జీవితాలను మార్చే సర్వ శక్తి గల దేవుడు..సర్వ సృష్టికర్త అయిన దేవుడు మరింతగా మీ సేవను
    విస్తరించాలని ప్రార్ధిస్తున్నా

  • @SagarGSagar-mg6by
    @SagarGSagar-mg6by 4 роки тому +6

    అన్నా నీ సాక్ష్యం ఉంటే కన్నీళ్లు అవ్వట్లేదు అన్న

  • @madipellimallesh714
    @madipellimallesh714 5 років тому +2

    పాస్టర్ గారు మీ సాక్ష్యం చాలా విలువైనది

  • @bandaruephaphra7078
    @bandaruephaphra7078 5 років тому +11

    త్రియేక దేవుని నామంలో వందనాలు బ్రదర్ గారి సాక్ష్యం వింటుంటే కన్నీరు ఆగలేదు ఔను మన దేవుడు నశించిన దానిని వెదికి బాగుచేసే దేవుడు.బ్రదర్ మీ సాక్ష్యం అనేకమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని,ప్రార్థన మీ సేవ విస్తరించును గాక ఆమేన్!

  • @-owphy
    @-owphy 17 днів тому

    కనిళ్ళు తప్ప నాకు మీ మొహం కనిపించడం లేదు అన్న యేసయ్య గొప్ప దేవుడు,... గాడ్ బ్లెస్స్ యూ బ్రదర్ 🙏

  • @LVPAUL
    @LVPAUL 5 років тому +8

    మీ సాక్షము విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువు కార్యము చేయును గాక!!

  • @bujjikameswari7365
    @bujjikameswari7365 4 роки тому +1

    Pilalu leni naku garbhapalamuu echinaaa,,, goppa devuduuuuu I love Jesus

  • @appuaparna857
    @appuaparna857 5 років тому +61

    Praise the lord ayyagaru...me testimony chusi nenu kadhu chusinavarandharu marumanasu podhutharu ...in the name of jesus..amen 🙏🙏🙏

  • @MangaCh-xk8ir
    @MangaCh-xk8ir 8 місяців тому +1

    🙏🙏🙏🙏

  • @precilla682
    @precilla682 5 років тому +25

    what a testimony Batti Srinu garu...Praise The LOrd

  • @priyasrivolgs832
    @priyasrivolgs832 3 роки тому +1

    Anna me saksham...excellent super

  • @naniballavarapu7009
    @naniballavarapu7009 5 років тому +32

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్!

  • @rameshnethala7573
    @rameshnethala7573 3 роки тому +1

    Veerigood. Messe

  • @nirmalajyothibheemalla5173
    @nirmalajyothibheemalla5173 5 років тому +17

    Praise the Lord Brother mi testimony nenu vinna 1 year back
    Ippudu choostunna
    Thank you Lord

  • @johnwesley.g
    @johnwesley.g 3 роки тому

    Praise the lord Anna 👏🏻 elanti saksham hanekula hrudhayalu chelinchi poyayi Anna my god bless your familly

  • @anandaraotaritla2492
    @anandaraotaritla2492 5 років тому +8

    Thank you brother. For the last four days I avoided to watch your witness. But today God compelled me to watch. Really a great witness. Jesus is the living God. Thank you Jesus.

  • @RameshAnjali580
    @RameshAnjali580 5 років тому +2

    చాలా మంచి సాక్ష్యం మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మాకును మన అందరికి తోడైఉండును గాక ఆమెన్

  • @smanojkiran7012
    @smanojkiran7012 5 років тому +74

    దేవునికే మహీమ కలుగును గాక..
    మీ సాక్ష్యం..

  • @thummahanna337
    @thummahanna337 5 років тому +7

    Holy man Br Sreenu garu beautiful message.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @NireehagraceK
    @NireehagraceK 5 років тому +24

    What a Mighty god we serve
    Excellent testimony Brother
    Really iam wondered this testmony your testimony wonderful gospel

  • @nunnaanilkumar888
    @nunnaanilkumar888 4 роки тому +1

    Prize lord...చాలా చాలా గొప్ప సాక్ష్యం

  • @aprilmay2024
    @aprilmay2024 5 років тому +39

    Wow, unbelievable testimony.... only The all powerful, all knowing, infinite One and Only True God the Lord Jesus can change the lives of people!! Believe on Him and be saved! May God bless you as you walk with Him in your life journey!

  • @yallaiahyallaiah3153
    @yallaiahyallaiah3153 3 роки тому +2

    Praise the lord Srinu Garu. Glory to God in the name of jesus. Devvuni namanike mahima kalugu nu gaka.Amen. ⛪⚓🕊🙏🙏🙏🙏

  • @vimalaseelam738
    @vimalaseelam738 5 років тому +22

    Praise the Lord.....God bless you brother.....Wonderful.

  • @barcravikumar1924
    @barcravikumar1924 4 роки тому

    Elanti sakshyam cheppadaniki dhairyam kavali.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhukiranm5100
    @prabhukiranm5100 5 років тому +37

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ అద్భుతమైన సాక్ష్యం

  • @uttamkumarpakki3341
    @uttamkumarpakki3341 4 роки тому +1

    Excellent testimony. Praise the Lord.

  • @mdk2338
    @mdk2338 5 років тому +23

    Very heart touching testimony that say s how true my Jesus is... Fools like Karunakar n those who are against living God, must know such kind of witnesses for Jesus.... Praise God... All glory to my true God...

  • @jonesvijay1622
    @jonesvijay1622 5 років тому +10

    Verry wonderful testimony bro
    Jesus really one god he chenge every thing and every one

  • @stephen3111
    @stephen3111 3 роки тому +3

    మాలాంటి దరిద్రులు పాపాన్ని కడగటానికి నీ రక్తం చెళ్ళించవా తండ్రియైన యేసయ్యా 😭🙏🙏🙏🙏

  • @dineshvkumarangapandu07
    @dineshvkumarangapandu07 5 років тому +13

    very much blessed
    learnt more about my saviour.

  • @lakshmishalomannayasongkaa2074
    @lakshmishalomannayasongkaa2074 5 років тому

    Praise tha Lord Ayyagaru 🙏 mi sakshmunu batti devunikey samastham mahima ganatha brabavamullu kallugunu gaaka amennnnn 🙌 🙌🙌 🙌🙌 🙌🙏 🙏🙌 🙌🙏 🙏🙏 🙏

  • @sallydorothy3476
    @sallydorothy3476 5 років тому +14

    Amazing testimony . God bless you more and more pastor Garu . May his blessing be on you more and more . All Glory to God Almighty . For He alone does wonders . Amazing God .

  • @durga8024
    @durga8024 5 років тому +18

    దేవునికి మహిమ కలుగును గాక

  • @vijayarajuk1029
    @vijayarajuk1029 5 років тому +36

    God is great god bless you brother

  • @Shivani-h8m
    @Shivani-h8m 4 роки тому

    really kannellu vecheasayi brother me testimony vintea God is great yesayya ke mahima kalugunu gaaka amen amen

  • @kalasymphony2594
    @kalasymphony2594 5 років тому +8

    Vry powerful testimony,tq brother

  • @JRavinder9
    @JRavinder9 5 років тому +24

    praise the Lord brother
    memmalanay devudu nijamina sakshi ga anaykulaku devuni yokka shakthi ga vadukunntunnadu brother mee paricharya anayka deshamulalo vadabaduduru gakaa

  • @santoshkumarnakka6005
    @santoshkumarnakka6005 5 років тому +37

    దేవునికి మహిమా కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏

    • @k.thirupathikeerthana5475
      @k.thirupathikeerthana5475 4 роки тому

      దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరము కావు అంట

    • @mprasad9449
      @mprasad9449 2 роки тому

      🔥

  • @sushmaswaraju
    @sushmaswaraju 4 роки тому +2

    Glory to the master Alone...
    Holyspirit brought me here.

  • @qatarsupersongveryniceqata7786
    @qatarsupersongveryniceqata7786 5 років тому +6

    Praised the Lord brother manchi sakam jesus great god all time one and onely god my jesus⛪

  • @ksaidulu8264
    @ksaidulu8264 2 роки тому

    నా పరిస్తితి కూడా నీలాగే అయ్యగారు
    నా బ్రతుకు మారెలాగ 'naa నా అప్పులు తీరెలగున ప్రార్థన చేయండి

  • @vijayvijayvenu1939
    @vijayvijayvenu1939 5 років тому +19

    Yesayya krupalo mirinka mundukusagipothuoo anekapramthallo mi sakhyamtho nasinchupothunna aneka aathmalni raskhinchalani manasara mahimagaliginadhevunni vedukonuchunanu amen

  • @dv9096
    @dv9096 4 роки тому +1

    HalleluYah 🇮🇱✝️🔥 Maranatha 💝🕊️
    Intha Goppa Sakshyaanni devudu aaseerwadhinchi, ee sakshyam dhwara nasinchipothunna manushulani kuda aaseerwadhinchunu gaaka.
    AMEN 🔥

  • @joemani23
    @joemani23 5 років тому +21

    God be with you brother Jesus is faithful God

  • @ishwarya5874
    @ishwarya5874 3 роки тому

    వందనాలు అయ్యా గారు మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు ఇప్పుడు కొబ్బరి ఆకు లు ఇట్టి లో ఉన్నాం దయ చేసి మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి నను చూసి నవ్వుతున్నారు బంధువులు స్నేహితులు చిన్న చూపు చూస్తున్నారు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jayarajunaviri6588
    @jayarajunaviri6588 5 років тому +15

    విన్నత సేపు కన్నీళ్లు ఆగలేదు సర్ దేవుడు గొప్పవాడు

  • @blessiebenjson2223
    @blessiebenjson2223 4 роки тому

    Na కన్నీళ్లు ఆగలేదు sir praise the lord

  • @irapuri
    @irapuri 5 років тому +11

    Praise the Lord
    Glory to God, Very nice 👍 Testimony
    May God bless you and your family and your ministry brother
    Rev. Israel Rapuri- USA

  • @ramaraogeddam9621
    @ramaraogeddam9621 4 роки тому

    దేవుడు.మిమ్మును. దీవించుగాక.ఆమేన్

  • @satyadasufddmedida7945
    @satyadasufddmedida7945 5 років тому +15

    May God bless you. Praise the Lord

  • @anjaiahkamatam6946
    @anjaiahkamatam6946 4 роки тому

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక

  • @vijayluke4625
    @vijayluke4625 5 років тому +19

    This is very inspiring and heart touching testimony brother

  • @venkatanarayana6277
    @venkatanarayana6277 4 роки тому

    Anna mee sakshyam dwara anekulu marchabadi rakshana pondudurugaka,amen and amen

  • @josephsalu4785
    @josephsalu4785 5 років тому +12

    Jesus love is an everlasting ...nice testimony thanks lord

  • @jyothiranganadham1051
    @jyothiranganadham1051 2 місяці тому

    చాలా మంచి సాక్ష్యం అన్న దీని ద్వారా చాలా మంది మారాలని కోరుకుంటున్నాను

  • @MaduMthisisagreatgoodnewsGodis
    @MaduMthisisagreatgoodnewsGodis 5 років тому +19

    Prise the Lord brother wonderful massage. God bless you and your family.

  • @madhunayakmanju9125
    @madhunayakmanju9125 5 років тому +2

    Excellent testimony bro awesome bro my god bless you amen

  • @rajasekharmessagese315
    @rajasekharmessagese315 5 років тому +9

    excellent inspirational message God bless you God bless you

  • @israelnedhunuri3149
    @israelnedhunuri3149 4 роки тому +1

    వ్యక్తిగతంగా కూడా అన్నయ్య దేవుని పరిచర్య ను ఆయన రక్షించబడిన నాటినుండి దేవుడు ఆయనను ఎలా అయితే ప్రేమించి ఆయనను చేరదీసి హత్తుకొని రక్షణ మార్గం లోనికి తీసుకొని వచ్చారో అలాగే అనేక మందిని రక్షణ మార్గం లోనికి నడిపించటానికి అహర్నిశలు శ్రమించి దేవుడు అనుగ్రహించిన కృపకు ప్రతి ఒక్కరు పాత్రులు కావాలని ఎవరు కూడా తానుఅనుభవించిన శాపములో ప్రవేశించక దేవుని కృపకు పాత్రులు కావాలని సమయమనక అసమయమనక అనేక ప్రాంతాల్లో హృదయపూర్వకంగా తన్ను తగ్గించుకొని దేవుని వాక్యము ను ప్రకటించిన దైవ సేవకులు .దేవుని కి స్తోత్రము కలుగును గాక. అన్నయ్యని రక్షించి ఆయన పరిచర్య లో వాడుకొని మంచి వ్యక్తిగా నిలబెట్టి ఈ లోకానికి వెలుగుగా నియమించిన దేవునికి స్తోత్రములు,ఆమెన్.

  • @mattaprabhudasu1072
    @mattaprabhudasu1072 5 років тому +15

    Pastor garu me testimony chala mandine marichidiandi May God bless you andi