10 Rupees Doctor Noori Parveen Real Story | Noori Parveen 10 Rupees Doctor Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @asif_sings
    @asif_sings 3 роки тому +256

    మీరు చాలామందికి స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా 🙏🙏🙏

  • @rameshvajinepalli3427
    @rameshvajinepalli3427 3 роки тому +78

    God bless you అమ్మ, పేదవాళ్ళకి వీలైనంత వరకు సహాయం చేయి అమ్మ అల్లా నీకు అండగా ఉంటాడు

  • @rithvikmudhirajjadava6834
    @rithvikmudhirajjadava6834 3 роки тому +341

    నిజమే డాక్టర్స్ లో దేవుడు ఉంటాడు అంటే ఏంటో అనుకున్న కానీ నిన్ను చూస్తుంటే సాక్షాత్తు దేవుడిని చూస్తునట్టు ఉంది 🙏🙏🙏🙏🙏

    • @rameshveeramalla911
      @rameshveeramalla911 3 роки тому +4

      🙏🙏🙏

    • @durgaprasadisukapallyvenka6040
      @durgaprasadisukapallyvenka6040 3 роки тому +2

      God is nowhere but in kindliness and real service to poor! My hearfelt blessings to you and your family. All medical professionals must draw inspiration from you and come forward to render service to at least deserving poor with no greed of only money. Does govt. take note of such service and encourage in its own way?

    • @Abbubhai7866
      @Abbubhai7866 3 роки тому +2

      Super👌👌👌

    • @bujjibabukoppakula6555
      @bujjibabukoppakula6555 3 роки тому +2

      MADAM.YOUAREGREAY.K.BUJJIBABU.JPT

    • @bantupalidevanna2422
      @bantupalidevanna2422 3 роки тому

      @@durgaprasadisukapallyvenka6040..
      ..., mm,...b....bm...,. ....
      B.... , ,,..
      .
      ..... ... .
      ...,.
      .... ..,.
      ,.., . Mm mm mm. Octv
      Ki, mm
      Mm
      Maa
      .,., ., the.. The,..
      ....
      G ..
      Mm mm., will,.
      .
      .

  • @vijayakumarpidatala1067
    @vijayakumarpidatala1067 3 роки тому +69

    మీలాంటి వారు కొంతమందైన వున్నారు కాబట్టే భారత్ కనీసం ఇలాగైన ఉంది మేడం,god bless u.🙏

  • @sekharsandesh
    @sekharsandesh 3 роки тому +267

    నూరి గారు నూరేళ్లు ఉండాలి సేవ చేయాలి, god blesse you

  • @musaibrealestates7399
    @musaibrealestates7399 3 роки тому +21

    Super 10రూపాయల DOCTOR 🙏
    ఇంకా మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ ప్రపంచంలో చల్లగాలి వేస్తుంది.
    THANK YOU FOR YOUR HELP

  • @gnarsimha7671
    @gnarsimha7671 3 роки тому +288

    ఇలాంటి వారు ఈరోజు ఉన్నారంటే వారికి 🙏🙏🙏👌,

    • @kotaiahg.kotaiah.8364
      @kotaiahg.kotaiah.8364 3 роки тому +1

      అమ్మా మీలాంటి సామాజిక స్పృహ ఉన్నవారు ఈరోజుల్లో చాలా అరుదుగా వున్నారు.1970-80లలో ప్రజావైద్యశాలలు నడిపే డాక్టర్లు ఉండేవారు, ఆరోజుల్లో వారు ఐదు ,పదిరూపాయిలకు వైద్య సేవలు అందించేవారు. మా కోదాడ( నల్లగొండ)లో డాక్టర్ సూర్యనారాయణగారు కూడా మీలాగే రోగితో ముందుగా కుటుంబ మరియు ఆర్థిక విషయాలు తెల్సుకునేవారు. ఈవిధంగా మట్లాడేసరికి రాగికి సగం రోగం మందులేకుండానే ఉపశమనాన్ని పొందేవారు. అలా ఆయన ప్రజల (పేదల)డాక్టర్ గా గుర్తింపు పొందినారు.
      మీరు కూడా ప్రజల డాక్టర్ గానే గుర్తింపు పొందుతారు. ధన్యవాదాలు.

  • @agkanth
    @agkanth 3 роки тому +34

    ఇంటర్వ్యూ చేసిన వారు పరిపక్వత ఉన్న ప్రశ్నలతో , అవగాహనతో ప్రతిభావంతంగా చేశారు.
    మీకు ధన్యవాదాలు.

  • @vasanthachary
    @vasanthachary 3 роки тому +64

    ఇటువంటి సద్భావన ఉన్న వారు 10 కాలాల పాటు ఉంటే బీదలకు ఎంతో
    ఉ పయోగకరంగా ఉంటుంది.
    దీర్ఘకాలము డాక్టరు గారు సేవ చేయడానికి భగవంతుడు ఆస్వీఆరదించగాక.ధన్యవాదములు

  • @EmmanuelPrayerAssemblyGUNADALA
    @EmmanuelPrayerAssemblyGUNADALA 3 роки тому +289

    పది రూపాయల పేదల డాక్టర్ నూరి పర్వీన్, మా స్నేహితులు మక్బుల్ గారి అమ్మాయి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది తల్లి. May Lord Jesus bless you more and more Parvin.

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 3 роки тому +145

    మీ లాంటి గొప్ప అభ్యూదయ బావాలు అందరికీ ఉండాలి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 роки тому +7

      సూపర్.డాక్టర్ గారు.మీ సేవ మరియు ప్రజా ఆరోగ్యము గురించి.

    • @venkatvenky5604
      @venkatvenky5604 3 роки тому +2

      Good

  • @karthikviews...9280
    @karthikviews...9280 3 роки тому +30

    మీలాంటి వాళ్ళు పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ లో పుట్టకుండా భారత దేశం లో పుట్టడం మా అదృష్టం...మీ అదృష్టం మంచి పని చేసే అవకాశం మీకు భారత దేశం ఇచ్చింది...మీకు న పాదాభివందనం...

    • @NikhilKallepelly
      @NikhilKallepelly 3 роки тому +1

      Anna ikkada kuda entanna ela

    • @BBnews403
      @BBnews403 Рік тому

      భారతదేశం మీ నాన్నగారిది కాదు 🙏🙏🙏🙏🙏🙏

    • @karthikviews...9280
      @karthikviews...9280 Рік тому

      @@BBnews403 భారత దేశం మా నాన్న గారిది..మ తాత గారిది...10 లక్స్ల లు సంవత్సరాలు గా మా హిందు పుర్వికులదే....అంతే గానీ ఎడారి నుండి వచ్చిన మతోన్మాద జిహాదీ విదేశీ దోపిడీ దరులది కాదు🙏🙏🙏🙏🙏🙏🙏

    • @BBnews403
      @BBnews403 Рік тому

      @@karthikviews...9280 మరి అందరూ అంతే మా నాన్న తాత ముత్తాత టెన్ లాక్స్ కన్నా ఎక్కువే వాళ్లు కూడా భారతీయులే. ఎడారి నుంచి ఎవడు రాలేదు ఎడారిలో పుట్టిన వాళ్ళు అక్కడే బ్రతుకుతున్నారు

    • @karthikviews...9280
      @karthikviews...9280 Рік тому

      @@BBnews403 అందరూ అంతే కాదు...హిందువుల పూర్వీకులు మాత్రమే ఇక్కడి వారు...మి పూర్వీకులు ఎడారి నుండి వచ్చిన వారు....ఇక్కడ దోపిడీ దారులుగా వచ్చి దోచుకుని..హిందువులను చంపి..ఆలయాలు నాశనం చేసి...హిందు దేశాన్ని ముక్కలు చేసి...అడి సరిపోక మతోన్మాద జిహాద్ తో పాకిస్తాన్ బంగ్లేదేష్ అని దేశాలు తీస్కుని...ఇప్పటికీ ఇంకా సెపరేట్ జిహాదీ దేశాలు కావాలి అంటూ శత్రు దేశాలకి సపోర్ట్ చేస్తారు..ఇకల్డ పుట్టి...ఇది తేడా..అర్దం అయ్యిందా...ముస్లిం లు ఎడారి నుండి రాలేదు...ఇక్కడ దొచుకొలేదు...ముస్లిం లు పది లక్ష ల సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నారు అని నీ అల్ల మీద ఒట్టు వేసి కురాన్ మీద ఒట్టు వేసి చెప్పు...నీ పూర్వీకులు 10 లక్ష ల సంవత్సరాలుగా భారత్ లో ఉన్నారు అని చెప్పు...అల్ల కురాన్ ల మీద ఒట్టు వేసి

  • @Dj-warangal
    @Dj-warangal 3 роки тому +33

    🙏🙏🙏🙏🙏దేవుడు... కొన్ని సందర్బల లో... అవసరం వున్నపుడు.. మానవ జన్మ లో అవతరిస్తాడని... విన్నాను... ఇప్పుడు చూస్తున్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 3 роки тому +125

    దేవుడు‌ నిన్ను ఎల్లకాలం చల్లగా మంచి మనస్సుతో వుండేటట్లు చూడాలి రా తల్లీ..

  • @shaikbaji492
    @shaikbaji492 3 роки тому +51

    After long time a perfect Doctor who has a qualities of God like. God shall bless her abundantly. Ameen.

  • @naveennp2343
    @naveennp2343 3 роки тому +3

    మీరు చాలా గ్రేట్ మేడం 🙏🙏
    మీలాంటి వాళ్లను చూసి మిగతా డాక్టర్ లూ అందరూ బుద్ధి తెచ్చుకోవాలి
    మనదేశంలో {విద్య వైద్యం }చాలా అవసరం మీరు ఎప్పుడూ బాగుండాలని
    మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం
    మీరు చెప్పిన స్పీచ్ Great job 🙏🙏

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 3 роки тому +12

    మీలాంటి డాక్టర్ ఈరోజుల్లో ఉండాడం పేదలందరికి దేవుడిచ్ఛిన వరం నిజానికి మీరు దేవత మేఢమ్.

  • @kranthikumarkuppili2208
    @kranthikumarkuppili2208 3 роки тому +9

    Great doctor.. మీరు నిజమైన దేశ భక్తురాలు... మీకు నమస్కారం..

  • @sampathkumar1618
    @sampathkumar1618 3 роки тому +23

    నూరి సిస్టర్ గారికి వందనములు ప్రైస్ ది లార్డ్ మీరు చేసే ప్రతి పనిలో ఏసుక్రీస్తు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్

  • @galibshaik157
    @galibshaik157 3 роки тому +18

    Hats of Noori Parveen to your service and thoughts 🙏
    Society needs more doctors like you, You are an inspiration to today's generation.

  • @murthypulugundla4587
    @murthypulugundla4587 3 роки тому +16

    Your speech is very impressed.
    God bless you Doctor.
    My father was Govt
    Doctor in Kadapa
    He run free clinic at home, after duty hours.

  • @tulasiraosangani7455
    @tulasiraosangani7455 3 роки тому +1

    పేద వారి పరిస్థితులు అర్ధం చేసుకుని మీరు చేయుచున్న వైద్య విధానం బట్టి మీకు చాలా వందనాలు
    దేవుని కృప మీకు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి నిన్ను ఆశీర్వాదించును గాక ఆమెన్

  • @samsontimothy4923
    @samsontimothy4923 3 роки тому +53

    నూరి పర్వన్ గ్రేట్ డాక్టర్

  • @venkateshkotte1590
    @venkateshkotte1590 3 роки тому +10

    మీరు మరో మదర్దెరిస్సా లా ఎదగాలని మీ కల నెరవేరాలని కోరుకుంటూ
    May god bless you

  • @Saleem-cp7nm
    @Saleem-cp7nm 3 роки тому +9

    దేవుడు గొప్పవాడు. మన సమాజంలో ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారు. ధన్యవాదాలు డాక్టర్ పరి.
    God is great. we still have some good persons in our society. Thank you doctor pari.

  • @prasadsmartboy2883
    @prasadsmartboy2883 3 роки тому +35

    మేడం గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 3 роки тому +44

    very good doctor simple humble honest always smiling Allah bless you

  • @agkanth
    @agkanth 3 роки тому +2

    Doctor ...మీరు చాల గొప్ప మానవతావాది . మిమ్మల్ని చూస్తుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కి నిర్వచనం లాగా ఉన్నారు. మిమ్మల్ని చూడటం మా అదృష్టం.

  • @dhuhinatgre1037
    @dhuhinatgre1037 3 роки тому +4

    Impressed with her attitude and knowledge.. wonder why very less comments for this lady...

  • @jayaramudukunduru4347
    @jayaramudukunduru4347 3 роки тому +1

    Namasthe medom neelage prthi Dr ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి గ్రామం లోన ఒకరు వుంటే మనదేశం ఎంతో ముందు కెళ్తుంది ఎలాంటి విపరీత ధరలు పెరిగిన సమయం లోఎలాంటి వారికి గవర్నమెంట్ సహకారం అవసరం ఎంతో ఉంది మీకు చేయు త ఎవ్వా లని కోరుకుంటున్నాను హ్యాట్సాఫ్ two you చెల్లెమ్మ

  • @sekhardevaki3194
    @sekhardevaki3194 3 роки тому +16

    Genuine Open talk and confidence is high .GREAT....

  • @ramayyachowdary3182
    @ramayyachowdary3182 3 роки тому +8

    You are very great and kind hearted doctor,who is very reasonable and charging only 10 Rsto cure their deceases

  • @nithwikg4343
    @nithwikg4343 3 роки тому +54

    Strong voice with clarity in profession

  • @saariikamoto
    @saariikamoto 3 роки тому +11

    Awesome video excellent 👍I really appreciate Anchor and Noori both of you🙏 Anchor garu నాకు, జనాలకు ఉన్న అనుమానాలు నూరి గారిని అడిగేశారు. నూరి గారు చెప్పినవన్నీ నిజాలు. ఆమె, ఆమె ఫ్యామిలీ చాలా బాగుండాలి🙏💐

  • @abhi-po3wh
    @abhi-po3wh 3 роки тому +52

    Noori parveen garike namaskaram...10 rupees Doctor..really god..🙏🙏🙏

    • @kasturiedpuganti2999
      @kasturiedpuganti2999 3 роки тому

      God bless you talli

    • @anilkumarreddy7493
      @anilkumarreddy7493 3 роки тому

      Dani real character kadapa lo choosam sami, she is a extremist Muslim, she opposes CAA, and a very toxic personality.

    • @noorcharitabletrust5714
      @noorcharitabletrust5714 3 роки тому

      @@anilkumarreddy7493 Rey Meru marara..dani deni ani matalu enti me amma no cheli no butulu tidtene meku correct ra

    • @pdr8585
      @pdr8585 Рік тому

      @@anilkumarreddy7493 Enti brother problem

  • @davidgaddam4851
    @davidgaddam4851 3 роки тому +21

    Congratulations Doctor garu, Thanks for your kind service.PRAISE THE GOD LORD

  • @budarajuhanumantham8659
    @budarajuhanumantham8659 3 роки тому +77

    Mee patients tho yela maatadutharo
    Mee interview ni batti అర్థమవుతోంది
    భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళల వుంటాయి

    • @gopigoud3000
      @gopigoud3000 3 роки тому +1

      గాడ్ బ్లెస్స్ యు మేడం 🙏🙏🙏 మీరు చేసిన సేవ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను 💐💐💐 సూపర్

  • @ramkishan-ks9zk
    @ramkishan-ks9zk 3 роки тому +8

    Dr. Noori parven your doing Great job., The God May bless 100 years with good wishes 💐💐

  • @suvitpch
    @suvitpch 3 роки тому +11

    Great 👍👏ambition of Dr to do service to public. Very few Doctors like parveen. Thanks 🌹🙏

  • @sria9707
    @sria9707 2 роки тому +4

    మీరు మాట్లాడే ప్రతీ మాట లోనూ మీ నిజాయతీ కనిపిస్తుంది డాక్టర్ గారు, మీరు great అంతే 🙏

  • @JB-ov1od
    @JB-ov1od 3 роки тому +4

    సమాజానికి ఆదర్శంగా నిలిచిన నూరి డాక్టర్ ని దేవుడు ఎల్లప్పుడూ దీవించాలని ప్రార్థిస్తున్నాము

  • @purnachandarrao4390
    @purnachandarrao4390 3 роки тому +13

    Not only 10 rs doctor even in Tamilnadu they had before 5 rupees doctor..enough she is very great God bless her and her family.

  • @sanghamithrapalluru6349
    @sanghamithrapalluru6349 3 роки тому +77

    U r great sister.God bless u

  • @premalathap1325
    @premalathap1325 3 роки тому +7

    Dr Noori you are great God give you the strength to continue serving the poor.
    Thank you.

  • @venkataraju5294
    @venkataraju5294 3 роки тому +36

    God bless you with good health and bright future doctor Parveen !
    I believeThat your health is poor peoples wealth whare you are serving for the public !
    🌹🙏🌹

  • @pyarryshaik3915
    @pyarryshaik3915 3 роки тому +14

    GOD BLESS YOU MAA .....ALL THE BEST.TO GIVE MORE SERVICES TO PEOPLE👍👍👍

  • @kaleshakalu1644
    @kaleshakalu1644 3 роки тому +39

    No words say about you & you're Hardworking in Society So proud of you 🤲🤗

  • @Allha428
    @Allha428 3 роки тому +9

    Allah Hamesha aapke sath Rahe Ameen

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 3 роки тому +22

    Great services Dr.Noori Parveen garu..God bless you with more strength to serve more people. Your family also needs appreciation for supporting you.🙏🙏🙏.

  • @kvali2775
    @kvali2775 3 роки тому +20

    Excellent job from dr.noori
    Allah’s rewards will be with you.

  • @lhmsrao.2126
    @lhmsrao.2126 3 роки тому +134

    రూపాయి డాక్టర్ కూడా ఉన్నారు.... బీహార్ లో అనుకుంటా. విశాఖపట్నం నడి బొడ్డులో DRM Office ఎదురుగా ఒక సీనియర్ డాక్టర్ ఉన్నారు. కరోనా ముందు వరకు 50 రూ.... ఇప్పుడు 80 రూ.... ఇలాంటి వారు కోట్లల్లో ఒకరు లేక ఇద్దరు ఉంటారు....

    • @balarajuaitha662
      @balarajuaitha662 3 роки тому +3

      God bless you doctor garu

    • @msrao7337
      @msrao7337 3 роки тому +3

      Good job mam

    • @shaikbabajan9968
      @shaikbabajan9968 3 роки тому +2

      Ohh great

    • @Rawm_Esh
      @Rawm_Esh 3 роки тому +3

      విజయవాడ పంజా సెంటర్ లో 20 రూ. Doctor ఉన్నారు

    • @visweswararaosuggala1956
      @visweswararaosuggala1956 3 роки тому +2

      Yes I know that one noble Doctor in AGRA CANTONMENT DURING 1977 TIME OR EARLIER. He was rupayi doctor.

  • @kvijayasekhar
    @kvijayasekhar 3 роки тому +2

    She is real humanbeign and she is doctor. Hatsup.

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 3 роки тому +8

    It is your.parents blessings...great parents of Dr. Noori garu...meeru 100y jeete reho...our blessings to you...Nooriji is role model to all future doctors...note: be careful corporate doralu(owners of corporate hospitals)

  • @bollemganesh9346
    @bollemganesh9346 3 роки тому +3

    God bless you sister Dr. Noori ji. Nation needs your service. You explained ground reality of government medical system. Thanks a lot.

  • @kirankumar-fc5jl
    @kirankumar-fc5jl 3 роки тому +10

    జై హింద్.... బిన్నత్వం లో ఏకత్వం....మన దేశం హిందూ ముస్లిం క్రిస్టయన్ ఎవరైనా ముందు భారతీయులం...మనం

  • @adithyavardhan1483
    @adithyavardhan1483 3 роки тому +23

    Suman TV is doing great job. This is how the journalism should be.

  • @rachaiahpasupula6374
    @rachaiahpasupula6374 3 роки тому +3

    నిజంగా మీరు రోగులకు కనిపించే దేవత, మీకు వేల వేల నమస్సులు.

  • @mohandaschoudam6263
    @mohandaschoudam6263 3 роки тому +13

    Iam so proud that she belongs to my home town.god bless her and her family.

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 роки тому +3

    మీ లాంటి పేదల డాక్టర్ అమ్మ లు మరింత మంది ముందుకు రావాలి
    🙏🙏🙏🙏

  • @MultiChamp1
    @MultiChamp1 3 роки тому +29

    God bless you Noori sister.

  • @rajendraprasad-yq4bx
    @rajendraprasad-yq4bx 3 роки тому +9

    Keep up your service, in a very short period your will receive many like minded people’s generous support for the noble cause you are working .

  • @durgaprasadisukapallyvenka6040
    @durgaprasadisukapallyvenka6040 3 роки тому +2

    Jeethey raho betee. Aap ki seva sach much nekee hai. God bless you with blissful life!

  • @b.v.6137
    @b.v.6137 3 роки тому +17

    నీవు దేవతవమ్మ.🙏🙏🙏

  • @madhubabudundi7585
    @madhubabudundi7585 3 роки тому +1

    యాంకర్ అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానాలు చెప్పారు సిస్టట్ సూపర్ ఇంటర్వ్యూ.. సిస్టర్ జీవితాంతం మీ సేవ ఇలానే వర్ధిల్లాలి అని కోరుకుంటున్న కల్మషం లేని మీ మనస్సు..

  • @pbujjibabu6472
    @pbujjibabu6472 3 роки тому +9

    Nooru gaaru, nuvvu 100years brathakali. God bless you

  • @kpraju9787
    @kpraju9787 3 роки тому +2

    దేవుడే ఈ ధరణి పై వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నట్టు ఉంది.

  • @md.akbarakbar1252
    @md.akbarakbar1252 3 роки тому +3

    Really Hats off Doctor saheba.. Salute 💐🙏

  • @sridharbooka2377
    @sridharbooka2377 3 роки тому +1

    మీలాంటి కూతురు అందరికీ ఉంటే బాగుంటుంది మిమ్మల్ని చూసి చాలా గర్వంగా థాంక్యూ డాక్టర్

  • @mohammadsanavulla1820
    @mohammadsanavulla1820 3 роки тому +8

    Mem heart full ga మాట్లాడుతున్నారు

  • @elukaprabhaker5325
    @elukaprabhaker5325 3 роки тому +2

    Dr. Noorie Parveen Garu chosen by God to serve the poor and downtrodden I believe. May God gives her more strength and health to serve more in the good health to poor.

  • @sailakshmifashions681
    @sailakshmifashions681 3 роки тому +8

    9.00 u r 100% correct
    Negligence =govt hospital

  • @thetruth3322
    @thetruth3322 3 роки тому +11

    I appreciate your clarity of your vision. You are blessed and you are a great lady.

  • @nagarajunagipogu5747
    @nagarajunagipogu5747 3 роки тому +2

    ఇలాంటి డాక్టర్ రూపంలో ఈదేవత మా కడపలో ఉండడం మా అదృష్టం

  • @joshikunnel5781
    @joshikunnel5781 3 роки тому +11

    Your service is greatly appreciated, dear Dr Noori. Unfortunately, justifying the doctors especially those in the corporate sector, blaming only the nonmedical management is NOT appreciable. Is it not immoral to be slavish. Is not the money from the poor, used for the medical education of these doctors!

  • @GGTINDIA
    @GGTINDIA 3 роки тому +1

    Dr.మేడం మీ సర్వీస్ కి 🙏. నాకు గవర్నమెంట్ జాబ్స్ అన్న గవర్నమెంట్ ఎంప్లాయిస్ అన్న వాటి మీద ఉన్న ఒపీనియన్ని నేను వారి పట్ల ఫాలో అవుతున్న దాన్ని మీ నోటి ద్వారా వింటుటే చాలా సంవస్తారాల తరువాత నాలాంటి భావాలున్న వ్యక్తి ఉన్నారు అని తెలిసి సంతోషిస్తున్నాను. 👍

  • @nareshbabu4489
    @nareshbabu4489 3 роки тому +5

    Great Doctor, Noori Madam had conducted camp in our Village

  • @tamatapurambabu4100
    @tamatapurambabu4100 3 роки тому +2

    Hats of to you Talli. Previously in Eluru city, Dr Chennakesavula Ranga Rao garu and his son in law Narasimharao garu, now there is no such doctors. We are anxiously awaiting such doctors.

  • @chinni5913
    @chinni5913 3 роки тому +7

    Salute to Noori parveen garu... wish you all the best 👍

  • @sudhirkumarnaraharisetty
    @sudhirkumarnaraharisetty 3 роки тому

    మీరు సూపర్ మేడం. మీ ఆలోచనలకి తగ్గట్టుగానే మంచి లైఫ్పార్టనర్ కూడా రావాలని కోరుతూ, మీకు ఆ దేవుని ఆశీసులు కూడా ఉండాలి.

  • @arunagorremutchu9199
    @arunagorremutchu9199 3 роки тому +25

    God bless you forever Dr pari beta 🙏🙏

  • @drnagarjunaneuro255
    @drnagarjunaneuro255 3 роки тому +4

    Noori .. hats off to U .. not just for ur work but also for ur balanced n genuine response for her questions 👍

  • @panugantigovindaraju5598
    @panugantigovindaraju5598 3 роки тому +11

    అమ్మా
    నమస్కారములు.
    మీ సేవా భావానికి ధన్యవాదములు.

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 3 роки тому +2

    అమ్మా మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండి ఇలాగే పేద ప్రజలకు వైద్యం అందించాలని కోరుకుంటున్నాను తల్లీ !

  • @mdmujeeb4832
    @mdmujeeb4832 3 роки тому +14

    Dr.noori you're doing great job
    Manava sevaye madhava seva
    You'll get higher revord in jannah

  • @parimibasavarajkumar2143
    @parimibasavarajkumar2143 3 роки тому +3

    Dr garu , you send by The GOD from HEAVEN to help the poor people who are unable to take treatment in the present commercial hospitals.GOD BLESS YOU with good health and wealth,and also bright future.

  • @venkateswararao3122
    @venkateswararao3122 3 роки тому +3

    Excellent doctor garu.please serve the poor and god bless you abundantly.

  • @rameshvajinepalli3427
    @rameshvajinepalli3427 3 роки тому +2

    కడప వాళ్ళు ee డాక్టర్ గారిని అర్థం చేసుకొని గవర్నమెంట్ అయిన లేదా ఎవరైనా స్థలం దానం చేస్తే కడపలో తాను జీవితాంతం సేవ చేస్తుంది, కడప ప్రజలు ఈమెని పోగొట్టుకోవద్దు, అల్లా పంపిన డాక్టర్, God Bless You తల్లి, ee చిన్న తనం లో నువ్వు సహాయం చేసే తత్వం ఇచ్చినందుకు hats off తల్లి

  • @shanusmuzu5686
    @shanusmuzu5686 3 роки тому +4

    What u said about Arogya Sri is 💯% correct.

  • @lasyaloftmasapetakadapa1766
    @lasyaloftmasapetakadapa1766 3 роки тому +1

    మేడం మీకు చాలా గొప్ప మనుసు ఉన్నవారు మేడం మీరు ఈలా ఎన్నో మరి ఎన్నో మంచిపనులు చెయ్యాలని కోరుకుంటున్నాం మేడం

  • @devadattamkarlapalem8066
    @devadattamkarlapalem8066 3 роки тому +14

    May the blessings of Almighty be always on you Madam giving more & more services to the needy people.

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 3 роки тому +1

    మీ యొక్క నిర్ణయం,లక్షయం లక్షణంగా ముందుకు కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను డాక్టర్ నూరి పర్వీన్ మేడం సంకల్పం గొప్పదైనప్పుడు అందులో ఉండే ఆనందం కోసం వెతికే ప్రయత్నం అవసరంలేదు.ఆశయం ఉండడమే కాక ఆచరణ ముఖ్యం అనేది మీ యొక్క వృత్తి రీత్యా కనిపిస్తుంది.ఈ నయా మోసాలకు దగ్గరకు సామాన్య ప్రజలు వెళ్ళకుండా ఉండే రోజులు రానే రానున్నాయన్న నమ్మకం లేని సమాజానికి మారొచ్చు అది ప్రజల్లోనే ఉంది అని నెరవేరేలా మీరు చేసే ప్రయాణానికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు జీ
    🙏🙏🙏

  • @naveenrendla8660
    @naveenrendla8660 3 роки тому +5

    Hats off madam... Really ur being inspired to many upcoming young stars..

  • @satyannarayana1435
    @satyannarayana1435 3 роки тому +1

    మీలాంటి వాళ్లు దేశానికి చాలా అవసరం 🙏

  • @shaiksadikbasha3319
    @shaiksadikbasha3319 3 роки тому +25

    Keep it up sister, Allah blessings always with you

  • @VINODKUMAR-dw7gf
    @VINODKUMAR-dw7gf 3 роки тому +8

    She is so sweet ...💕 God bless you madam

  • @ravikumardunna1401
    @ravikumardunna1401 3 роки тому +6

    Great doctor amma meru 100 years healthy ga vundali amma

  • @ramud1136
    @ramud1136 3 роки тому +1

    యువర్ గ్రేట్ మేడం ఇప్పుడు వచ్చే యువ డాక్టర్స్ అందరికీ మీరు ఇన్స్పైర్ అవ్వాలి

  • @shriharinaidu7999
    @shriharinaidu7999 3 роки тому +6

    Your words coming from ur heart madam, lot of respect towards you madam, ur so great madam🙏

  • @asam626
    @asam626 3 роки тому +1

    Greate. Medam. Ji. Your. Good. Mesege

  • @mallichithirala251
    @mallichithirala251 3 роки тому +3

    Dr. Noori parvin madam, great talk