Salary and economic conditions base chesukoni reservations is the baguntadhi …sc and st lo rich and poor unnaru…rich vaallu money petti coaching theesukuntunnaru…Mari poor vaallu Adhi leka calm ga untunnaru….other castes lo kuda is he situation….reservations Yendhuku pettaru…educationally economically empowerment Kosame kadhaaa…Kaani rich gets more richer poor gets more poorer …meeremantaru
వికలాంగులు పుట్టినప్పటి నుండి సమాజంలో ఎన్నో బాధలు కష్టాలు అవమానాలు వెక్కిరింతలు హేళనలు బరిస్తుంటారు అలాంటివి అన్ని మర్చిపోయి చదివి ఉద్యోగం చేసి గౌరవంగా బ్రతకాలి అనుకుంటారు మీరు ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళ ఆత్మ స్తెర్యం దెబ్బ తింటుంది వారి బాధలు గుర్తించలేని మీరు నిజమైన మానసిక వికలాంగురాలు ఇది అన్నిటి కంటే చాలా ప్రమాదకరమైన వైకల్యం
@@Σνκρμ It is compulsary and it our countrys right to provide reservation for disabled people.we are living in a society where people give you respect and count you like human if you had all body parts and if you had good physical characteristics.Providing reservation for disabled people is like giving hope to them to live respectfully in there life.
అంటే దివ్యాంగులు దేనికి పనికిరారని ఆమె అంటుంది దివ్యాంగుల ఎంత మంది ఉన్నాం ఎంతమంది మీరు ర్యాలీలు తీస్తాం మేము మమ్మల్ని తక్కువ చేయకండి స్మిత సబర్వాల్ గారు
దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇవ్వడం సబబే.... కానీ నకిలీ సర్టిఫికెట్లతో రిజర్వేషన్లు పొందడం అన్యాయం. ఇక, కుల పరమైన రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలకే అని అంబేద్కర్ గారు రాజ్యాంగం లో పేర్కొన్నారు. దురదృష్ట వశాత్తూ కాలపరిమితి పెంచుకుంటూ పోతున్నాయి ఓటు బ్యాంకు రాజకీయ పార్టీలు...
@@KCNARASAPPAno sir economic ga manchiga Leni vaallu suffer avutunnaru sir eh category lo ayina. Reservation tho konni caste vaallu konni generations govt posts lo unte malli vaalla children kuda reservation tho munduku velthunnaru. Money leka chaduvukoleka labour works tho ne life gaduputunnaru konni generations alane irrespective of caste. So caste based reservation kakunda economic basis tho reservation isthe andariki better
*లక్ష రూపాయలు జీతం తీసుకునే *Govt ఉపాధ్యాయుడు* తన కొడుకుని ₹10 వేల రూపాయలు జీతం తీసుకునే ప్రైవేట్ స్కూల్లో టీచర్ దగ్గరా ఎందుకు చదివిస్తున్నాడు....! పాపం... ఆ Govt teacher కు *Pvt చదివించాల్సిన* దుస్థితి ఎందుకు వచ్చింది....! అనే విషయాన్నీ ప్రశ్నించు....??? దీనికి సమాధనం సందేహమే ....!
స్మిత మాట్లాడింది. తప్పే...OK..! కానీ.. ఇంకా దాన్నే భూతద్దం పెట్టి చూపిండమా .అవసరమా...! ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి... కదా..! వాటి గురించి మాట్లాడండి....
అత్యంత కీలక సర్వీస్లు అంటే దాంట్లో మీలాంటి అందగత్తెలు ఉండాలా వికలాంగులు చదువుకోవడం లేదా వాళ్లకు నాలెడ్జి లేదా పబ్లిక్ సర్వీసెస్ అన్నారు వాళ్లకు తెలుసు పబ్లిక్ కి సర్వీస్ చేయడం మీరు చెప్తే నేర్చుకునే స్థితిలో వాళ్ళు లేరు మీరు కూడా IAS ఏ కదా మీరు ఏం పని చేశారు మీకు తెలవదా.. మీ వల్ల మీరు సర్వీస్ ఇవ్వడం వల్ల ఎంతమంది బాగుపడ్డారు చెప్పగలరా దయచేసి ఉన్నత స్థానంలో ఉన్న మీరు మాట్లాడే తీరు కరెక్ట్ కాదు.. మీ పోస్టును బేస్ చేసుకొని దానికి మేమే ఏదో చేసేస్తాను అన్నట్టు దీనికి రిప్లై వస్తాయి
Shame on this Comment. Differently abled should deserve reservation. IAS Uma Harathi is daughter of IPS but applied as OBC. These kind of rich should not deserve OBC. Though IAS Uma Harathi secured 3rd rank she applied as OBC and cleared Prilims with OBC cut off..
మీకు అన్ని బాగున్నాయని అహంకారంతో అంటున్నారా ఇలా.... డిజేబుల్డ్ వాళ్ళ పరిస్థితి ఎప్పుడైనా గమనించారా మీరు.. ఈ సమాజంలో ఉన్న ఆటంకాలు , అవమానాలను అన్నిటిని తట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ... వాళ్లు పడే బాధ ఆ కష్టం.. మీరు ఎప్పుడైనా పడ్డారా.. ఒకవేళ ఆ కష్టం మీరు పడి ఉంటే ఇలా మాట్లాడరు.... డిజేబుల్డ్ వాళ్ళ ప్లేస్ లో మీరు ఉండుంటే అప్పుడు ఆ బాధ అర్థం అయి ఉండేది...
మన రాజ్యాంగం. గుర్చి నిజానిజాలు తెలువదు మన రాజ్యాంగం ఎవరు రాశారొ కుడా తెలుపలెని దౌర్భాగ్యం లొ స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందొ నిజలు రాయలెని జర్నలిజం రిజర్వేషన్ అంగవైకల్యం లొ నిజమైన అంగవైకల్యం ఉన్నా వారికంటే అబద్దాల అంగవైకల్యం ఉన్నా వారే పెన్షన్ తిసుకుంటున్నారొ దెశపై అభిమానం లెని దెశ నాయకులు ఎందరో
ఢిల్లీ పోలీస్ కి, స్టేట్ పోలీస్ కి, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఎత్తు 150cm పెట్టొచ్చు కదా మరి ఎందుకు పెట్టలేదు..అంటే పొట్టిగా ఉన్న వాళ్ళందరు హ్యాండీక్యాప్డ్ అని అర్ధమ లేక వాళ్ళకి గన్ పట్టుకోవడం రన్నింగ్ చేయడం , నీతిగా. నిజాయితీగా ఉండటం చేతకాదు అని అర్ధమ❓
Equity should be followed so that's why reservation should be given don't talk like that you are talking unconstitutional I respect you and the tweet spoiled my respect on you
నేనూ ఒక (OH) వికలగూడాను.ప్రభుత్వ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ ఉంటుంది.అందులో OH వల్లకు 1% మాత్రమే ఇస్తారు .ఎంతమంది వికలాంగులు ఉన్నారో తెలుసా ? ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చే 4% రిజర్వేషన్ వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు.
@@BHANUBADRI discrimination aa....meruu enkaa challa patakalom lo unnaru.....okkati....oka SC or ST father ki govt job vasthea adhi peddaa post valla pillaki kuda reservation kavalaa?....if u said yes..... MSG me ur way of explanation
@@sr.reddy.96 discrimination Inka undhi..... government job raavadamvalla vaallakem caste povatledhu...officelo kuda avamaanaaluntunnay....everyday okka newslo ina vinipisthay kanipisthay....miku kanapadananthamaathrana avi levvani kaadhu.....political ga reserved place nundi kaakunda genaral ga unna constituency nundi sc st bc gelichinappudu nijanga e samjam caste ni chudatledhu ani nammochchu....unna 3% enno places occupy chesaaru..... cinema industry,politics, tv channels and businesses...ivanni Inka evaru sc st bc laki dhakkale....ippatiki reservation yhiseyyamani adigedhi unnadhi Inka penchukoniki maathrame thappa em ledhu
హలో.. సార్ తెలంగాణా జిల్లా 33???అన్ని సమస్య ప్రభుత్వ డ్వో పీడబ్ల్యూడీ ఉద్యోగం 8సంవత్సరాలు ఆలస్యమైంది పీడబ్ల్యూడీకి అన్ని సమస్యలు ఉన్నాయి వీహెచ్ హ్హ్ ఓహ్.. దయచేసి దయచేసి
K c r govt lo additional secretary ga pani chesinapudu ammagaru entha kuda pettikovala antha petteskunnaru ,, ippudu revanth Reddy vachinaka lekhalu adigithe naku thelvadhi antu chepina officer imme ,imme Post latho avasaram ledhu evaru problem valladhi chepikuntaru, parishkaram senior management chusukuntaru, telangana vadhili PM office lo posting thisukommanaru amenu.telangana vidichi vellanu ani ..ikkade pathuku kurchunnaru ...ilanty officer chese post laki react avthara asalu.... prajala kosam manchicheyandra ante valla vekthigatha kosame chusukuntaru .madhyli oka post chesi famous new s ga article update avtharu. .ippudu antha githe muchatha..
She doesn't know the life style how disabled live in govt hostels ...once she visits that hostels she will experience what is their life ...I pray the God that in future she should nt be disabled by any accident or any one from her family...bcz she can't experience disabled issues.
Atleast did you hear the word called " constitutional " What smitha said is absolute immoral and unconstitutional.... Brs govt. Lo unnappudu kcr and ktr di Mod*a chhekindi idi.... Malli deeniki oka twiter account and malli discussion
👍స్టడీ చేయ వలసిన అంశం . ఆర్టీసి బస్సుల్లో ఆడవాళ్ళను కండక్టర్లగా చూస్తే కళ్ళు చెమరుస్తాయి . అంధులు హాస్టల్ వార్డెన్ లేమిటండీ . ఈ రిజర్వేషన్ల విషయం లో కాస్తా రాజకీయాలు ప్రక్కకు నెట్టి సమీక్ష చేసి సముచితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మెండైన ఆ ఉంది .
అంబేద్కర్ కేవలం 10 సం || లు మాత్రమే రిజర్వేషన్ లు వుండాలి అన్నారు. ఇంకా ఎంతకాలం???? ఒక జనరేషన్ కి రిజర్వేషన్ చాలు. క్రీమి లేయర్ ఓబీసీ ల కేనా ? అన్ని పోస్టులకు వుండాలి!!!
Caste kuda thisesthe baagundu.....andhariki samaanamyna vidhya ,vydhyam and pakka every year jobs ivvadam undi .....wealth tax vesthe baagundu kadha....e reservation only appudu economic poverty midha thiskovachchu...emantaru
@@hhigd33 కాస్ట్ సర్టిఫికెట్ స్టాప్ చేస్తే రిజర్వేషన్ అవసరం లేదు రాదు ఫ్రీ చదువు హాస్టల్ ఇస్తే కష్ట పడి చదువు కొని ఉద్యోగం లేదా ఉపది పొందుతారు వికలాంగుల కు మాత్రమే వివక్షత ఉంది కులం పేరు తో చాలా తక్కువ డబ్బులు ఉంటె అది కూడా లేదు
స్మితసబర్వల్ I.A.S. గారు దేశవ్యాప్తంగా దివ్యాంగులు అందరికీ మీరు అపాలజీ చెప్పాలి. మీ యొక్క ఆలోచన విధానం సరిగా లేదు. ఈరోజు దివ్యాంగుల అందరూ అన్ని రంగాలలో ముందంజ ఉన్నారు. వారు ఎన్ని కష్టాలు పడి ఆ స్థాయికి వస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి.
@@KRISHna-td6om hello bro... Disable vallaki telsu vallu deniki fit deniki unfit disable ante andaru untaru for example nenu naku congenital problem valla kaalu vankara but i can play i can run i can do everywork as normal man can do but ala ani cheppi nenu police job ki eligible kaadu... So ekkada PH lo especially ortho vallu chala viwaskaki guri avtunnaru but as a society meeru maku help cheyaka poyina parwaledu kaani ekkirincha vadhu... We people aslo same intellectual as you 😊
@@KRISHna-td6omniku thelivi thakuva undi ani anipisthundi........... IAS ki fit ga unda avasaram ledu only intelligent aithe saripothundi administration ni Ela nadipinchalo thelisthe chalu raaa fit ga undanavasaram ledu..........em chadhuvulu chadhuvukuntaru raaa babu
This is unnecessary controversy. She is not a policy maker. She can have an opinion. However, publicly criticizing policy is not good. Chief Secretary ji, Dont you have business ethics on publicly commenting on govt policy by staff?
దివ్యంగులకు ఉద్యోగలువద్దు మరి ఆమె SC ST OBC ద్వారా IAS ఎందుకు ఆయింది జనరల్ కోట ద్వార ఉద్యోగము తెచ్చుకోవచ్చు కదా ఇటువంటి వారిని ఏమిటితో కొడితే సరిపోతుంది
appudu every job will be occupied by only upper caste. lower castes, ews, disability people wont get any jobs. This is because of evolution of different castes in different and unequal ways. the society is already formed on unequal basis because of varna system and caste system. damage has already been done. reservation is needed to bring the people out of that damage and give some place in the society which rejected them for many centuries.
Caste undakunda strict laws thiskaraavadam gurinchi first discussion cheyyaali.....tharvaatha andhariki same education, health facilities and opportunities isthe reservation thiseyyochchu....mukyanga venaka thokalu use cheyyakunda undela laws unte better
For the past few days such community of people facing some issues like someone misusing their reservation and someone making these critical statements which makes them disrespectful.
Gezted Job Vuna UPSC and Group 1 Job Ochina Oka SC Or ST Vallaki Reservation Tiseyali Because Veeri Vallana Moraka SC,ST poor families ki Job Ravadam Kastam.
Caste ni nirmulinchaali....caste nundi bayatapade avakaasham government kalpinchaali....andhariki equal opportunity, education and health facilities undaali
కుటుంబం లో ఒకరికి రిజర్వేషన్ లో ఉద్యోగం వచ్చాక ఆ కుటుంబానికి రిజర్వేషన్ తొలగించాలి.
Votes padavani bayam..yevaru teeyaru
Salary and economic conditions base chesukoni reservations is the baguntadhi …sc and st lo rich and poor unnaru…rich vaallu money petti coaching theesukuntunnaru…Mari poor vaallu Adhi leka calm ga untunnaru….other castes lo kuda is he situation….reservations Yendhuku pettaru…educationally economically empowerment Kosame kadhaaa…Kaani rich gets more richer poor gets more poorer …meeremantaru
@@kondalareddyyadavalli అందుకే మనం అందరం దీని మీద ఉద్యమించి పోరాడితే, మనకి అన్యాయం జరిగినా,మన వెనక తరం బాగుపడుతుంది.అనేది నా అభిప్రాయం.
Disable person ki IAS or IPS no need reservation s especially
Okariki ravadame gaganam
Highly hyped IAS officer
why are you saying that .. she got ias on her merit
Upsc ethics subject is not working in reality.
I really appreciate her guts for raising this issue.
వికలాంగులు పుట్టినప్పటి నుండి సమాజంలో ఎన్నో బాధలు కష్టాలు అవమానాలు వెక్కిరింతలు హేళనలు బరిస్తుంటారు అలాంటివి అన్ని మర్చిపోయి చదివి ఉద్యోగం చేసి గౌరవంగా బ్రతకాలి అనుకుంటారు మీరు ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళ ఆత్మ స్తెర్యం దెబ్బ తింటుంది వారి బాధలు గుర్తించలేని మీరు నిజమైన మానసిక వికలాంగురాలు ఇది అన్నిటి కంటే చాలా ప్రమాదకరమైన వైకల్యం
😢 బుర్ర ఉన్న వాళ్ళకి చెప్పొచ్చు అసలు ఆమెకి బోర్రె లేదు... చదువుకున మూర్ఖురాలు....
Caste based reservations should be removed not reservation for disable people.
What is the difference, can low merits get higher posts with reservations?
@@Σνκρμ It is compulsary and it our countrys right to provide reservation for disabled people.we are living in a society where people give you respect and count you like human if you had all body parts and if you had good physical characteristics.Providing reservation for disabled people is like giving hope to them to live respectfully in there life.
Can u remove caste based status first?
అంటే దివ్యాంగులు దేనికి పనికిరారని ఆమె అంటుంది దివ్యాంగుల ఎంత మంది ఉన్నాం ఎంతమంది మీరు ర్యాలీలు తీస్తాం మేము మమ్మల్ని తక్కువ చేయకండి స్మిత సబర్వాల్ గారు
ఇలాంటి వాళ్లు ఒక్కలు ఉంటే చాలు దేశానికి చీడ పట్టినట్లే దేశమంతా...😢
రేపు ఆక్సిడెంట్ అయ్యి ఒక చెయ్యి పోతే రాజీనామా చేస్తావా?
సూపర్ బ్రదర్ 🙏
అప్పుడు అందరం కలిసి ఆమె చేత రాజీనామా దగ్గరుండి చేయిద్దాం....
Kcr,ktr ఉచ్చ బాగ తొక్కినట్టు ఉంది.వాల్ల లాగనె బలుపు మాటలు వాగుతుంది.
😂😂 em cheppav bhayya...
Thop nuuvu anthe....🎉🎉
Super smitha
Ias/ips children should not get reservations.
They don't get reservations
Actually this smitha sabharwal’s appointment, certificates should also be probed..
దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇవ్వడం సబబే.... కానీ నకిలీ సర్టిఫికెట్లతో రిజర్వేషన్లు పొందడం అన్యాయం.
ఇక, కుల పరమైన రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలకే అని అంబేద్కర్ గారు రాజ్యాంగం లో పేర్కొన్నారు. దురదృష్ట వశాత్తూ కాలపరిమితి పెంచుకుంటూ పోతున్నాయి ఓటు బ్యాంకు రాజకీయ పార్టీలు...
వాళ్ల పరిస్థితి వంద సంవత్సరాలకు కూడా అలానే ఉంది మీకు ఈ విషయాలు తెలియవు అనుకుంటా
@@KCNARASAPPAno sir economic ga manchiga Leni vaallu suffer avutunnaru sir eh category lo ayina. Reservation tho konni caste vaallu konni generations govt posts lo unte malli vaalla children kuda reservation tho munduku velthunnaru. Money leka chaduvukoleka labour works tho ne life gaduputunnaru konni generations alane irrespective of caste. So caste based reservation kakunda economic basis tho reservation isthe andariki better
@@KCNARASAPPA so reservation valla use ledhannamata aithe tisetyali
Please Remove this Reservations. Many people miss using this Reservations . Madam is Right
10 years cutoff for political reservations . Not interested in educational & jobs.
Brs hyped ias officer
ఫ్యామిలీ లో ఒకరికి గవర్నమెంట్ జాబ్ వచ్చాక కూడా అదే ఫ్యామిలీ కి రిజర్వేషన్ ఇస్తే ఇంకా జాబ్ లేని ఫ్యామిలీ కి జాబ్ ఎప్పుడు వస్తుంది ఇది చాలా అన్యాయం
Yes
Avnu nijame kadha😢😢😢
Yes andi
Yes
Yes
Mrs smitha is two hundred percent right
She should have to talk about caste based reservation also
Dimag thakuva undi ra niku only Divyagula gurinchi matladindi miru entira mi cast gola vachindi......topic ni divert chayakandi thelivi thakuva ga
రిజర్వేషన్ లేని రోజు ఈ దేశం అభివృద్ధి లో దూసుకు పోతుంది
Inter వరకు చదువుకోవడానికి ఎంతైనా రిజర్వేషన్ ఇవ్వండి, తర్వాత నుంచి అందరికీ అన్నీ సమానం చెయ్యాలి. ఎవరి కృషి బట్టి వారు పైకి రావాల్సిందే..
*లక్ష రూపాయలు జీతం తీసుకునే
*Govt ఉపాధ్యాయుడు* తన కొడుకుని ₹10 వేల రూపాయలు జీతం తీసుకునే ప్రైవేట్ స్కూల్లో టీచర్ దగ్గరా ఎందుకు చదివిస్తున్నాడు....!
పాపం... ఆ Govt teacher కు
*Pvt చదివించాల్సిన* దుస్థితి ఎందుకు వచ్చింది....!
అనే విషయాన్నీ ప్రశ్నించు....???
దీనికి సమాధనం సందేహమే ....!
స్మిత మాట్లాడింది. తప్పే...OK..!
కానీ.. ఇంకా దాన్నే భూతద్దం పెట్టి చూపిండమా
.అవసరమా...!
ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి... కదా..!
వాటి గురించి మాట్లాడండి....
Yes
Smitha mam మానసికంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి
అత్యంత కీలక సర్వీస్లు అంటే దాంట్లో మీలాంటి అందగత్తెలు ఉండాలా వికలాంగులు చదువుకోవడం లేదా వాళ్లకు నాలెడ్జి లేదా పబ్లిక్ సర్వీసెస్ అన్నారు వాళ్లకు తెలుసు పబ్లిక్ కి సర్వీస్ చేయడం మీరు చెప్తే నేర్చుకునే స్థితిలో వాళ్ళు లేరు మీరు కూడా IAS ఏ కదా మీరు ఏం పని చేశారు మీకు తెలవదా.. మీ వల్ల మీరు సర్వీస్ ఇవ్వడం వల్ల ఎంతమంది బాగుపడ్డారు చెప్పగలరా దయచేసి ఉన్నత స్థానంలో ఉన్న మీరు మాట్లాడే తీరు కరెక్ట్ కాదు..
మీ పోస్టును బేస్ చేసుకొని దానికి మేమే ఏదో చేసేస్తాను అన్నట్టు దీనికి రిప్లై వస్తాయి
నువ్వు ఐఏఎస్ కు పనికి రావు pH వాళ్లు కు nu😂ఇచ్చే సపోర్ట్ ఇదేనా నువ్వు కెసిఆర్ కు ఎంతగా విధేయత ప్రదర్శన చేసి ఐఏఎస్ అడ్మిన్ గురించి మాట్లాడం యు ఆర్ pH
ఈమె కొత్త రాజ్యాంగాన్ని రాస్తుందా ? వాళ్ల కూర్చొని చేస్తారు ఈమె సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారా రోజుకి... ఈమె ఎవరు అసలు చెప్పడానికి ఇలాంటివన్నీ ?
హెలికాప్టర్ 🚁 అక్కా ... .. మళ్లీ వచ్చినవా 😂
సైకో friend సైకో థాట్స్ 🥵🥵
Shame on this Comment. Differently abled should deserve reservation. IAS Uma Harathi is daughter of IPS but applied as OBC. These kind of rich should not deserve OBC. Though IAS Uma Harathi secured 3rd rank she applied as OBC and cleared Prilims with OBC cut off..
Civil services లోనే కాదు ఎక్కడైనా reservations తీసేయ్యాలి, ఎందుకు ఇవ్వాలి అసలు అన్నీ votes రాజకీయాలు,
Apudaina disabled valla badha yela untundi anedi okkasari chuste telusthadi meku...
మీకు అన్ని బాగున్నాయని అహంకారంతో అంటున్నారా ఇలా.... డిజేబుల్డ్ వాళ్ళ పరిస్థితి ఎప్పుడైనా గమనించారా మీరు.. ఈ సమాజంలో ఉన్న ఆటంకాలు , అవమానాలను అన్నిటిని తట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ... వాళ్లు పడే బాధ ఆ కష్టం.. మీరు ఎప్పుడైనా పడ్డారా.. ఒకవేళ ఆ కష్టం మీరు పడి ఉంటే ఇలా మాట్లాడరు.... డిజేబుల్డ్ వాళ్ళ ప్లేస్ లో మీరు ఉండుంటే అప్పుడు ఆ బాధ అర్థం అయి ఉండేది...
adi meeku chepppina ardam kadu.. society lo entha discrimination anubhavisthunnaro telisthe ala matladavu.
ఒక రోజు వికలాంగుల లాగా బతకాలి నీకు అర్థం అవుతుంది
మన రాజ్యాంగం. గుర్చి నిజానిజాలు తెలువదు మన రాజ్యాంగం ఎవరు రాశారొ కుడా తెలుపలెని దౌర్భాగ్యం లొ స్వతంత్రం ఎవరి వల్ల వచ్చిందొ నిజలు రాయలెని జర్నలిజం రిజర్వేషన్ అంగవైకల్యం లొ నిజమైన అంగవైకల్యం ఉన్నా వారికంటే అబద్దాల అంగవైకల్యం ఉన్నా వారే పెన్షన్ తిసుకుంటున్నారొ దెశపై అభిమానం లెని దెశ నాయకులు ఎందరో
Correct, I support her..👍
Avna bro nduku antha support
@@Challari-123thelivi thakuva unnavaru alane support istharu bro.....ameku thelivi mokalo unte vidiki arikalalo undi
@@manohargaikwad7590andarini telivi thakuva antunav valla opinion chepte?
ఢిల్లీ పోలీస్ కి, స్టేట్ పోలీస్ కి, ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఎత్తు 150cm పెట్టొచ్చు కదా మరి ఎందుకు పెట్టలేదు..అంటే పొట్టిగా ఉన్న వాళ్ళందరు హ్యాండీక్యాప్డ్ అని అర్ధమ లేక వాళ్ళకి గన్ పట్టుకోవడం రన్నింగ్ చేయడం , నీతిగా. నిజాయితీగా ఉండటం చేతకాదు అని అర్ధమ❓
Equity should be followed so that's why reservation should be given don't talk like that you are talking unconstitutional I respect you and the tweet spoiled my respect on you
Correct 💯
Yes very true
Correct
Yes, she is right
How can you say that.For ias mind is required not physical characteristics.
Ela ryt explanation ivvandi
Kali yugam vachindhi..
Smita sabharwal is correct here
👍
It's true...
నేనూ ఒక (OH) వికలగూడాను.ప్రభుత్వ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ ఉంటుంది.అందులో OH వల్లకు 1% మాత్రమే ఇస్తారు .ఎంతమంది వికలాంగులు ఉన్నారో తెలుసా ? ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చే 4% రిజర్వేషన్ వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు.
Asaluu reservation caste based kakundaa istheaa baguntadhi
discrimination caste based ga unnapudu reservations caste based ga ivvakapothe inkela istharu
@@BHANUBADRI discrimination aa....meruu enkaa challa patakalom lo unnaru.....okkati....oka SC or ST father ki govt job vasthea adhi peddaa post valla pillaki kuda reservation kavalaa?....if u said yes..... MSG me ur way of explanation
Karntaka lo reddlu bc reservation
@@sr.reddy.96 discrimination Inka undhi..... government job raavadamvalla vaallakem caste povatledhu...officelo kuda avamaanaaluntunnay....everyday okka newslo ina vinipisthay kanipisthay....miku kanapadananthamaathrana avi levvani kaadhu.....political ga reserved place nundi kaakunda genaral ga unna constituency nundi sc st bc gelichinappudu nijanga e samjam caste ni chudatledhu ani nammochchu....unna 3% enno places occupy chesaaru..... cinema industry,politics, tv channels and businesses...ivanni Inka evaru sc st bc laki dhakkale....ippatiki reservation yhiseyyamani adigedhi unnadhi Inka penchukoniki maathrame thappa em ledhu
హలో.. సార్ తెలంగాణా జిల్లా 33???అన్ని సమస్య ప్రభుత్వ డ్వో పీడబ్ల్యూడీ ఉద్యోగం 8సంవత్సరాలు ఆలస్యమైంది పీడబ్ల్యూడీకి అన్ని సమస్యలు ఉన్నాయి వీహెచ్ హ్హ్ ఓహ్.. దయచేసి దయచేసి
K c r govt lo additional secretary ga pani chesinapudu ammagaru entha kuda pettikovala antha petteskunnaru ,, ippudu revanth Reddy vachinaka lekhalu adigithe naku thelvadhi antu chepina officer imme ,imme Post latho avasaram ledhu evaru problem valladhi chepikuntaru, parishkaram senior management chusukuntaru, telangana vadhili PM office lo posting thisukommanaru amenu.telangana vidichi vellanu ani ..ikkade pathuku kurchunnaru ...ilanty officer chese post laki react avthara asalu.... prajala kosam manchicheyandra ante valla vekthigatha kosame chusukuntaru .madhyli oka post chesi famous new s ga article update avtharu. .ippudu antha githe muchatha..
Correct గానే చెప్పారు కదా. ఏంటి మీ గోల.
ఏమి కరెక్ట్ చెప్పండి
నీ కూ నీ బిడ్డ కూ వికలాంగుల అయితే అర్థం అవుతుంది
అరే అది బలిసి అందం గా ఉంది కాబట్టి అలా వాగుతుంది. అదే అది వికలాంగురాలైతే ఇలా వాగిద్దా
Don't abuse any body. Express ur opinion.
అవసరమెంతైనా ఉంది .
ఆపరా హౌలే
She doesn't know the life style how disabled live in govt hostels ...once she visits that hostels she will experience what is their life ...I pray the God that in future she should nt be disabled by any accident or any one from her family...bcz she can't experience disabled issues.
norumuyyu Telangana lo government maruthe 5days duty ki rale kaleswaram project enquiry lo unnav Malli twit anti
💯
Yes irs right post
Actually she is right in one perspective....but people cannot understand her statement 😂
Em chadhavukunnav bro
Atleast did you hear the word called
" constitutional "
What smitha said is absolute immoral and unconstitutional....
Brs govt. Lo unnappudu kcr and ktr di Mod*a chhekindi idi....
Malli deeniki oka twiter account and malli discussion
@@Abhyuday-up4cmarey Kaaka adi modda cheekindi correct aaa but Puja khedar Ane lanje Munda disability certificate petti IAS aindi telsa neeku ...aa lanje Munda gurinchi tweet pettindi
Bala latha madam ki buur ledu jaanalu ki feel avvadam aaparadam chesukovadam habit kada
సమాజంలో గౌరవం ఏతుక్కునే దివ్యంగుల పై ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి సిగ్గు ఉండాలి
Let us debate on the merits and demerits
👍స్టడీ చేయ వలసిన అంశం . ఆర్టీసి బస్సుల్లో ఆడవాళ్ళను కండక్టర్లగా చూస్తే కళ్ళు చెమరుస్తాయి . అంధులు హాస్టల్ వార్డెన్ లేమిటండీ . ఈ రిజర్వేషన్ల విషయం లో కాస్తా రాజకీయాలు ప్రక్కకు నెట్టి సమీక్ష చేసి సముచితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మెండైన ఆ ఉంది .
Abbo nuvvu oka medhavi....niku manavathvam ledu ani thelsuthundi niku chethulu manchi undi EWS reservation thisukuntunnavu niku siggu leda
అంబేద్కర్ కేవలం 10 సం || లు మాత్రమే రిజర్వేషన్ లు వుండాలి అన్నారు. ఇంకా ఎంతకాలం????
ఒక జనరేషన్ కి రిజర్వేషన్ చాలు. క్రీమి లేయర్ ఓబీసీ ల కేనా ? అన్ని పోస్టులకు వుండాలి!!!
Caste kuda thisesthe baagundu.....andhariki samaanamyna vidhya ,vydhyam and pakka every year jobs ivvadam undi .....wealth tax vesthe baagundu kadha....e reservation only appudu economic poverty midha thiskovachchu...emantaru
@@hhigd33 కాస్ట్ సర్టిఫికెట్ స్టాప్ చేస్తే రిజర్వేషన్ అవసరం లేదు రాదు
ఫ్రీ చదువు హాస్టల్
ఇస్తే కష్ట పడి చదువు కొని ఉద్యోగం లేదా ఉపది పొందుతారు
వికలాంగుల కు మాత్రమే వివక్షత ఉంది
కులం పేరు తో చాలా తక్కువ
డబ్బులు ఉంటె అది కూడా లేదు
Excellent 👌
Kaleshwaram project, mission bhagiratha lo unna corruption gurinchi mikuu kanipinchaledaa brs government unnappuduu?? Meeru pwd gurinchi, upsc chairman gurinchi maatladdam vidduram ga undii madam smitha
స్మితసబర్వల్ I.A.S. గారు దేశవ్యాప్తంగా దివ్యాంగులు అందరికీ మీరు అపాలజీ చెప్పాలి. మీ యొక్క ఆలోచన విధానం సరిగా లేదు. ఈరోజు దివ్యాంగుల అందరూ అన్ని రంగాలలో ముందంజ ఉన్నారు. వారు ఎన్ని కష్టాలు పడి ఆ స్థాయికి వస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించండి.
@@KRISHna-td6om hello bro... Disable vallaki telsu vallu deniki fit deniki unfit disable ante andaru untaru for example nenu naku congenital problem valla kaalu vankara but i can play i can run i can do everywork as normal man can do but ala ani cheppi nenu police job ki eligible kaadu... So ekkada PH lo especially ortho vallu chala viwaskaki guri avtunnaru but as a society meeru maku help cheyaka poyina parwaledu kaani ekkirincha vadhu... We people aslo same intellectual as you 😊
@@KRISHna-td6omniku thelivi thakuva undi ani anipisthundi........... IAS ki fit ga unda avasaram ledu only intelligent aithe saripothundi administration ni Ela nadipinchalo thelisthe chalu raaa fit ga undanavasaram ledu..........em chadhuvulu chadhuvukuntaru raaa babu
@@manohargaikwad7590only intelligent unte raids Ela chestaru? Opp parties gundas target cheste Ela thappinchuntaaru...? Vallakosame kada cheppindi.
This is unnecessary controversy. She is not a policy maker. She can have an opinion. However, publicly criticizing policy is not good. Chief Secretary ji, Dont you have business ethics on publicly commenting on govt policy by staff?
She is correct
I don't support her chee it is shameful that she with unkind heart and mind is appointed as an IAS
She is a height weight lady IAS
Super madam
దివ్యంగులకు ఉద్యోగలువద్దు మరి ఆమె SC ST OBC ద్వారా IAS ఎందుకు ఆయింది జనరల్ కోట ద్వార ఉద్యోగము తెచ్చుకోవచ్చు కదా ఇటువంటి వారిని ఏమిటితో కొడితే సరిపోతుంది
Smitha general category lo thiskundhi.....3rd ranker....ina akkada discussion disabilities gurinchi...alaagante EWS certificates chaala dhongalunnaru....Naa frndse masthumandhi rich kids thiskunnaru....manam baagunnamani vaallani anodhdhu bro
దుకే ధైర్యమా జాగ్రత్త
దేవర ముంగిట నివేంత
దేవర న్యూ song...
Yes right mdm
ఎలా కరెక్ట్ చెప్పు రా లౌడే
Who is Smitha sabharwal is she a member of team that has power to select Future IAS if nt why she involving in requirement Polocies ..
రెసర్వేషన్ తీసేయాలి
Caste use cheyyakunda strict laws raavaali
Super madam iam support
Very good comments
After posting as a IAS anybody can post like this.If shes not become a IAS she will keep quite
Yes correct.vikalangulaku saraina gouravam isthu desk lo vunde vundyogalu ivvadam valla vallaku kuda melu jaruguthundi.
Kshetra sthaee vundyogulaku veeru support ga vuntaru
Asalu etuvanti reservations undoddu.only merit
appudu every job will be occupied by only upper caste. lower castes, ews, disability people wont get any jobs. This is because of evolution of different castes in different and unequal ways. the society is already formed on unequal basis because of varna system and caste system. damage has already been done. reservation is needed to bring the people out of that damage and give some place in the society which rejected them for many centuries.
Power, money,fame, the three most powerful weapons in the world..!!!🙏🙏🙏🫡🫡🫡.!
Shame on this Comment. Differently abled should deserve reservation.
Pappiiiiiiii
Don't.......❤💋
How about IAS officer Biased with Govt Machinary.
😇😇😇😇😇😇
❤❤❤❤❤❤
Oka ias officer ai vundi ph gurinchi ala matladatam asalu bagoledu 😢...
only Divyagula reservations gurinchi matladindi miru enti mi cast gola vachindi......topic ni divert chayakandi thelivi thakuva ga
😢😢
Reservation tesaiyali reservation unnavalaki 60vastay chalu layni vallaki 99vachina job raadu
Ha yes reservations and caste rendu tisesi only talent vunna vallake jobs ivvali @HanivikaGarikipati
దివ్యశక్తిని అవమ్నించావు కదా నీకు అంగవస్త్రం వస్తుంది చూడు.సోంబేరి
I agree with you
Caste based reservations meeda matladadu enduku??
అసలు దాన్ని interview చేసి IAS పోస్టు ఇచ్చినోన్ని ఉరికిచ్చి తన్నాలి బ్రదర్.
Caste undakunda strict laws thiskaraavadam gurinchi first discussion cheyyaali.....tharvaatha andhariki same education, health facilities and opportunities isthe reservation thiseyyochchu....mukyanga venaka thokalu use cheyyakunda undela laws unte better
మంచి నిర్ణయం
నిజమైన వారు వెనుకబడిపోతున్నారు
For the past few days such community of people facing some issues like someone misusing their reservation and someone making these critical statements which makes them disrespectful.
దూల అందరినీ కడతేరుస్తుంది
నోటి దూల
వ్రాత దూల
ఆలోచనా దూల
ప్రవర్తనా దూల
వ్యంగ్య దూల
Gezted Job Vuna UPSC and Group 1 Job Ochina Oka SC Or ST Vallaki Reservation Tiseyali Because Veeri Vallana Moraka SC,ST poor families ki Job Ravadam Kastam.
West fellow
Service nunchi, removecheyali, dopotkicomplintcheyali,
Caste based reservation ni tiseyali
Caste ni nirmulinchaali....caste nundi bayatapade avakaasham government kalpinchaali....andhariki equal opportunity, education and health facilities undaali
Bilkis bano reactions officer hyderabad papa rape case silent.......BRS SMITHA MOM
Ias సర్వీసెస్ అంటే పాలకుడు పాలకు లకు బుద్ధి అవసరం శరీరం కాదు. మీకు ఆలోచన స్థాయి కి తగ్గ తప్పుడు అభిప్రాయం మీకు ఉంది
Madam raised a super valid point
CORRUPTION OFFICER .
Pura service lo reservation kota SC, ST kota teyali
Adadsniki hankaram panekiradhu rip Smitha agrwal
ఈమె mental codition సరిగాలేనటుంది