బ్రౌన్ రైస్ రహస్యం తెలిస్తే అస్సలు వదలరు | Brown Rice | Dr. Madhu Babu | Health Trends |
Вставка
- Опубліковано 28 січ 2025
- బ్రౌన్ రైస్ రహస్యం తెలిస్తే అస్సలు వదలరు | Brown Rice | Dr. Madhu Babu | Health Trends |
హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీకు ఫ్రీగా సలహా ఇస్తారు.
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏయే సలహాలివ్వాలొ తెలియచేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో సహకారం కావొచ్చు షేర్ చేయడం మర్చిపోకండి.. డాక్టర్ మధుబాబు గారి ఉచిత వైద్య సలహాలు, ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు 9959112982, 9359357878 కు ఫోన్ చేయండి.
మిల్లెట్స్ గురించి చెప్పండి కొర్రలు, అరికలు సామలు ఇలాంటివి
Gastik unavalu thinacha sir
@@weareallindians3271 how topreparebrown ricee to eat
11111
మానవ జాతిని కాపాడటానికి అద్భుతమైన వీడియో. దయచేసి ప్రతి భోజనంలో ఎంత బ్రౌన్ రైస్ తినవచ్చో తెలియజేయండి
Miku chala thanks andi naku blood percentage chala thakuva vundhi 7.9 miru chepina coconut milk video chusaka thaganu 10 days lone 9.9 ayindhi pregnancy lo chala help ayindhi.
చాలా బాగా చెప్పారు మంచి మంచి ఆరోగ్య విషయాలు చెబుతున్నారు మీ విడియోలు అన్నీ చాలా బాగున్నాయి చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ధన్యవాదాలు అండి 🙏🙏🙏
Thanks doctor for very useful information. Very good advice for weight loss and sugar
Tq doctor ika pakka ga meeru chepparante tq
Superb Sir Nenu 6 month s nunchi Brown rice & nava dhanyaalu Tintunna
Did u loose any weight
గత 11 సంవత్సరం లనుండి
ఇదే బ్రౌన్ రైస్ నా పుడ్
తెల్ల రైస్ మార్చి పోయ..
Brown is best rice good helth
A brand brown rice padutunnaru.name chepppandi.plzz,meeku sugar undha.day lo enni sarlu ti antunnaru.
Gastik una valu thinacha sir, brow rice thinte body vedi chestundha
This is the first time that I am hearing about Brown Rice. Thank you for your excellent explanation about the same.
thanks doctor garu baga chepparu
Tq so much sir.
Idi eppudu e time lo tinali konchem vivarinchandi sir plz.
Good explanation sir
Bagaa chepperu. Good Doctor garu ❤
Tq doctor garu given good information
Chala baga chepparu doctor garu
చాలా బాగా చెప్పారు. మంచి సలహా ఇచ్చారు. మీకు శాతం కోటి వందనాలు.🙏🙏🙏
శతకోటి వందనాలు.🙏🙏
Fantastic explanation Doctor Garu
Namaste sir maa entlo meeru cheppinave bfast kuda millets sir avunu meeru cheppindi 100/p correct sir tq
Excellent advice SIR. Thank you.
Meerucheppinavi 100% correct Doctor garu
New sugar levels details please cheppandi sir ❤
U R 100% correct sir. But some people dont understand
Good Informetion sir.
Brown rice health ki chala manchidhi .
సార్ మీ వీడియోస్ చాలా ఉపయోగకరమైనదిగ ఉన్నాయి దపుడుబియ్యం బ్రాన్ బియ్యం రెండు ఒక్కటేనా చెప్పండి సార్ వందనాలు దేవుడు నిను నికుటుంబాని ఆశీర్వదించునుగాక ఆమెన్
Okkate
Super mag thanku sir.
Good Evening sir , brown rice with emaina Vegetables Emi thesukovali sir
Chala baga chepparu..
సర్ మీ ఈ వీడియో లు చూసీ నా వారు అందరూ మీకు రుణ పడి ఉంటారు . కచ్చితంగా గా .
❤chala supar ga untai me videos Anni patisthan
Thank you
చాలా బాగా చెప్పారు సార్ 🙏🏻🙏🏻
మంచి సందేశం,, మనం ఆర్గానికి తింటే మీరు చెప్పింది నిజం కానీ ,, ఒక సందేహం,,, మనం మందులు చల్లిన రైస్ తింటున్నాం కదా ,, అపుడు ఆ మందులు ఎంతో కొంత పై పోరలో నిక్షిప్తమై ఉంటాయి కదా ,, అవి తింటే మరి మనకు రోగాలు రావా, నేను కొన్ని ఇయర్స్ గా తింటున్న ,, కొంత మంది ఈ సందేహం వెలిబుచ్చారు,, ప్లీజ్ సందేహాన్ని నివృత్తి చేయండి
Sir please clarify the above doubt
Thanks for telling about the usage of brown rice by diabetic patients, by listing your videos I have stopped eating white rice and switched to brown rice
థాంక్స్ సార్ జి
Thank you for ur information brown rice price list cheypandi sir antey nenu bell company brown rice 5kg packet 270 rupees vaadutunaanu sir please give me a suggestion
Brown rice kuda ganjivartshe enka manchidi... ga Hilo starch percentage vellipothundi... diabetic patients ki advisable. Nenu ee rice atonal varchestanu 🙏🙏
baaga chepparu sir
Thank you doctor garu🙏🙏🙏
Thanks sir for explaining about Brown rice, Can you also please explain about Millets in separate video?
Thanks in advance!
Tq sir
నమస్కారం డాక్టర్ గారు.ముడిబియ్యం , బ్రౌన్ రైస్ రెండు ఒకటే నా?🤔🤔
Yes
వైట్. రైస్. చేసుకునే ధన్యము, బ్రౌన్. రైస్ చేసుకునే. ధన్యము. రెండు ఒకటేనా? అంటే ఒకే. ధాన్యాన్ని మిల్లును. బట్టి రెండు. విధాలుగా చేసుకోవచ్చును అంటారా?. లేక వేరే. వేరే ధన్యము. వుంటుందా?. అంటే. ( ఒడ్లు ).
Doctor garu
Chiru dhanyalu gurunji
Cheppandi sir
Dr.garu meeru chalateliyani visayalu cheapparu thank you sir
Thank you sir for your best remedy to several problems , sujatha, Bengalore
.Fillets manchi sa. Brown rice. Manchidi. Pl cheppandi
Good information sir , congratulations sir👍
Sir namaste నాకు 44 years thyroid undi 1 month back sugar కూడా వచ్చింది. నాకు ఇద్దరు పిల్లలు 12 అండ్ 10 ages. అన్ని ఇంట్లో చేసుకోవాలి. నేను బ్రౌన్ రైస్ తినోచా. Kiwi పండు అంటే బాగా ఇష్టం అది కూడా తినొచా
We follow all your suggestions sir.. useful and good videos..in brown rice phytic acid will be there it seems..by soaking brown rice whole night helps in removing phytic acid???
Super
Sir, hard work chese vallaki brown rice
Manchidhena.
sir purugula mandhu kottadam, pottu thisi thine brown rice pramadam kada dayachesi cheppagalaru
Adbuthanga chepparu sir
Uric acid dite plan isthara sir
Very nice information Dr garu. Namaskarams. Memu ave use chestunnamu Dr.garu.
Thanks u lot sir , let's practice to eat brown rice. Iam seeing daily ur's programs.
Thank you for your valueble information Dr. Madhu Babu garu. ❤🙏🙏
Doctor Sir, brown rice ku badulugaa parboiled rice thina vachhunaa? Endukante parboiled rice lo oils, nutrients, rice kernal lopaliki velathaayi kaabatti nutritive loss undadu kanuka parboiled rice vaadithe vache manchi chedulu cheppandi.
Brown rice quantity entha thinali doctor garu ❤
Figmantiosh problamske solushion cheppande sir
Brown rice rendu pootalaa teeskovacchaa afternoon and night?
Very nice information Doctor. Thanks a lot
Goog msg sir
Excellent message sir thanq
Haii sir I am carrying 7 month naku ye problems levu but brown rice tindam anukuntunna tinnavachaaa please reply
Yes ma
Sir Fiber unna Aharalu Brou Rice Millets Thinadamvalla Motion Tight ga Vastunda Alavasthe Yemicheyali
Very true after eating brown rice my sugars are very low
1 time thinala roju ki 2 times thinala sir
plz rply
Choice is yours.
Chinapilalaku vadocha dctr Garu
Doctor gaaru warts povalante emi cheyalo cheppandi please
Sir I am from Bengaluru,please give me remidy for B12 deficiency
Meat , eggs , milk
Brown rice tinachhu ani chebutunnaru andaru kani sugar pesants mudu putalu kadupunida tinachha aanedi cheppadam ledu sir kanisam ratri puta ina riceni yekkuva tisukovalo vaddo cheppandi factor garu
Thank you so much sir
Sir my age 32 ,pre diabetes annaru brown rice use chesthuna,tablets frst 3 months use chesanu ,eppudu no tablet emanna health problems vasthaye,daily yoga exercises chesthuna
E episode Lo Doctor garu enta baaga chppyarante, adi varnanateetam, chaala baagunnadi. Dr. Gariki chaala, chaala vandanaalu.
Namasthe doctor garu nenu daily jonna rotte tintanu peruguannam brown rice tho tinocha pl cheppandi
సోంపు నమిలి నట్టు బ్రౌన్ రైస్ ను నమల వచ్చా sir
Super information sir thank you
Sir snooring( gurakha) gurinche kuda cheppandi sir
Hair fall kakunda vundadniki solution cheapadu sir
హాయ్ సార్ న్నా పేరు కీర్తి నాకు మ్యారేజ్ అవి 4ఇయర్స్ అవుతుంది కానీ నాకు ఇంక పిల్లలు లేరు 2 టైమ్ ప్రగెనెంట్ పోయిది మళ్ళీ రాలేదు సార్ నేను ఈ రస్ తినవచ్చా న్నా వెయిట్ 80 కేజీ
Cervical lymph nodes gurinchi video pettanndi sir..cal cheste kalavatledu sir..pls make a video on cervical lymph nodes pls pls sir..I'm surffering last 2months
Arikallu manduthunnayi sir
Good information.
Dialy lunch ,dinner two times brown rice tesukovacha??
Thesuko vachu sister
Sir Brown rice Arcenic undi manchidi kadu antunaru...and Organic rice lo kuda vutunda Arcenic mari
Good
Crt
Please explain about single polished rice.
Hello Dr. Is it hand pound rice and Brown rice are same
Sugar unte brown rice mamulu GA thesukovacha dactor Garu
sir namasthe vuppudu biyyam better, brown rice bettera cheppagalaru
Good information, ఈ బ్రౌన్ రైస్ అన్నం జొన్న అన్నం లాగా ఉండి వైట్ రైస్ అన్నం లాగా తేలికగా తినే లేక పోతున్నాను, సింగిల్ పాలిష్ రైస్ తినొచ్చా?
కొన్ని రోజులు సింగిల్ polish vadi alavatu chesukovachu.
Vediga vunnappudu thinagalam.🙏
Brown rice digest avathu old age variki
Brown rice and Dampudu biyyam both are different or same sir
Same
Dr garu chala thanks .lavangam tho health tips.gpreddy.gangula.
Younger stronger manly handsome helthy stamina no hairfal no stomach fat which life style better for men
Sir ee rice water night time nilva chesi morning drinking cheyya vacha sir ans
Mari red rice manchivo kavo teliyadu cheyandi doctor garu
కృతజ్ఞతలు
Irrespective of correctness I heard that NAVARA RICE is rich in fiber even than millets & it also gets rid of knee pain. May I request you to please check & if it is beneficial you may kindly suggest to have good health.
Nice 👌
Dr. Garu brown rice ni sugar patients entha mothadu lo thisukovali
వైట్ రైస్ తిన్నంత అది తినలేము బ్రౌన్ రైస్ తిన్న తర్వాత త్వరగా ఆకలి వేయదు
Sir brown rice bettera red rice betara naku sugur undhi