ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు.....ఈ వాగ్దానము నా జీవితములో నెరవేర్చు దేవ.....నా జీవితములో ఉన్న శ్రమలో శోధనలో నీవు నాకు తోడుగా ఉండు దేవ.....నా జీవితములో నేను అన్ని విషయాల్లో నేను ఆర్దికంగా నష్టపోయి పడిపోయి ఉన్నాను నాకు నీవి ఆధారము యేసయ్యా....ఈ రోజు నా జీవితములో నేను ఒక బిజినెస్ చేసుకోవడానికి నాకు నీ తెలివిని నీ జ్ఞానము ను నాకు దయ చేయండి యేసయ్యా...నా జీవితములో నా కుటుంబములో నాకు సమాధానము దయ చేయండి యేసయ్యా....నా కుమార్తె చదువు కోవడానికి నీ కృపను నీ తెలివి నీ జ్ఞానము ను దయ చేయండి యేసయ్యా...నా కుమార్తె కు ఉన్న ప్రతి భయము లు అన్ని తొలిగించి నా కుమార్తె మంచి యాక్టివా గా ఉండడానికి నీ కృపను నీ బలము శక్తిని నా కుమార్తెకు దయ చేయండి యేసయ్యా.....నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు.....ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤
వందనాలు అయ్యగారు మా కుటుంబంలో ఎన్నో శోధనలు మనశ్శాంతి లేని జీవితం బ్రతుకుతున్నామయ్యా మాకు మనశ్శాంతి ఉండేలాగా కుటుంబంలో అలజడి దగ్గర శత్రువు బాధ నుంచి మేము విడిపించే లాగా మా గురించి మీరు ప్రార్థన చేస్తారని ఆపాయములన్నిటి నుంచి దేవుడు తప్పించే లాగా ప్రతి సమస్యను ఆయన చేతిలో పెడుతూ అయ్యగారు మీరు మా గురించి చేసిన ప్రతి ప్రార్థన మా జీవితంలో ఎంతో వెలుగునిస్తుంది Amen 🙏🙏🙏❤
విశాఖ అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు అయ్యగారు నా భర్త తాగుడు నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేయండి అయ్యగారు నా కుటుంబం రక్షణ లోనికి రావడానికి ప్రార్థించండి అయ్యగారు
అయ్యగారు వందనాలు అయ్యగారు నా పేరు యెహోషువ నా వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు నేను పొలిటికల్ విషయంలో చాలా కష్టపడ్డాను దాన్ని తెగను ప్రతిభ వచ్చే ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్.....🙏
Praise the Lord brother garu 🙏🏻 pray for me and my son jithin Bala Swamy ma dukhanni santhosham GA marela prardhinchandi plz nenu jagarukatha kaligi prardinche Bhagyam dayacheyandi yesayya kutumba Aradhana chesukune Bhagyam dayacheyandi yesayya na bidda jithin ki Kalyan premanu dayacheyandi yesayya na Kalyan Katina manasu tisivesi mammalni preminche mamsapu hrudayam dayacheyandi yesayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 😭🙏🏻🙏🏻🙏🏻😭❤️❤️❤️❤️❤️😭🙏🏻🙏🏻🙏🏻😭😭
Good morning issaku ayyagaru thank you lord for me lord ayyagaru praise the lord issaku ayyagaru thank you lord for me lord ayyagaru bless me and my family lord ayyagaru bless me and my wife name is pramila ayyagaru bless her pengrancy ayyagaru bless pramila already we have one baby ayyagaru we need one more baby ayyagaru bless me and my wife pramila pengrancy ayyagaru make it successful for her pramila pengrancy ayyagaru she is too much crying issaku ayyagaru thank you lord for her pramila pengrancy ayyagaru make it this month need ayyagaru thank you lord for her pramila pengrancy ayyagaru bless me and my daughter name is Amy ayyagaru bless my Amy good health glory holy spirit of God 🙏 she studying 2 class issaku ayyagaru make it successful for her Amy 1st rank issaku ayyagaru thank you lord for me lord ayyagaru make it this month need ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారికి నా నిండు వందనాలు నా పేరు మనీషా నా భర్త పేరు వినోద్ కుమార్ మాకు పెళ్ళి అయ్యీ 3 సంవత్సరాలు అయ్యింది అయినా మాకు పిల్లలు కలగలేదు తండ్రి మాకు పిల్లలు కలగాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు అలాగే నాకు గర్భ సంచి ప్రక్కన కణిత ఉంది అన్నారు అది కూడా తగ్గాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏 ప్లీజ్ అయ్యగారు🙏🙏 జనవరి 26వ తారీఖున నా కుమారుడు కుమార్తె ఓణీల పంచల ఫంక్షన్ అయ్యగారు 🙏🙏 డబ్బులు సమకూరలేదయ్యా సమకూరాలని 🙏😭 ఏ లోటు ఆటంకాలు లేకుండా జరగాలని🙏🙏 నేను సాక్షిగా ఉండాలని🙏 నా భర్త పేరు బాలరాజు తాగుడు నుండి విడుదల కలగాలని😭😭🙏 రక్షణ పొందాలని నా కుటుంబం నిశ్చయముగా రక్షింపబడాలని🙏🙏 ప్రేయర్ చేయండి అయ్యగారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
Paris the lord annaya please pray for me annaya and na family kosam prayer cheyadi annaya and na son kosam prayer cheyadi annaya and job kosam prayer cheyadi annaya prayer 🙏
ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ పంజాబ్ లో చదువుతున్నాడు పాప పేరు అక్షయ చదువుకుంటూంది ఇద్దరు పిల్లలు కి దేవుని విచ్ఛే గ్యనం కావాలి అని ఈ లోక ఆశలకు లోబడకుండ దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు ఇద్దరు పిల్లలు కి చదువులో దేవుని విచ్ఛే గ్యనం కావాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord ayyagaru Ma తమ్ముడికి 8 నెలల పాప, పాప కి పక్కటెముల లో వాపు వాపు ఉంది అయ్యా గారు అది నార్మల్ అవ్వడానికి ప్రేయర్ చెయ్యండి అయ్యగారు చిన్న బిడ్డ ని దీవించి ఆశీర్వదించండి అయ్యగారు
అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి మా తమ్ముళ్ళు కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా అత్తమామల కుటుంబం కోసం ప్రార్థన చేయండి వ్యాపారం చేసుకోవడానికి సహాయం సమకూరు లాగున ప్రార్థించండి నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి చాలా బలహీనతలు ఉన్నాను పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆమెన్
Please pray for my family members uncle and my wife staff nurse posting job uncle apvp staff nurse posting job uncle please pray for me uncle to posting job uncle 🎉🎉🎉🎉🎉🎉🎉
Praise the lord అయ్యగారు ఈరోజు మీకు మీ సేవకు జయము శుభము కలుగును గాక అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు నా కొడుకు పేరు నవీన్ నవీన్ కొరకు ఏంజెల్ కొరకు సాత్విక్ కొరకు ప్రార్థన చేయండి నా కొడుక్కి బోన్ మారో ఆపరేషన్ చేశారు పూర్తి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్
అయ్యగారికి నా వందనాలు అయ్యగారు నా కూతురు వివాహం జరిగే నెల అయింది అయ్యగారు ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళను అంటుంది అయ్యగారు ప్రేయర్ చేయండి అయ్యగారు
అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అన్నగారు ఈరోజు మీరు చెప్పిన వాక్యమును బట్టి వాగ్దానమును బట్టి అందరి కుటుంబములలో నెరవేరును గాక అలాగే మా తమ్మునికి రైల్వేలో గవర్నమెంట్ జాబ్ వచ్చును గాక చచ్చిపోయాడు మా మదర్ కి బీపీ షుగర్ కంట్రోల్ అవలాగున అలాగే వామని నడుస్తుంటే తల తిరగడం కళ్ళు తిరగడం అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు సంచులు రాకుండా ఉండు లాగున అలాగే మా మదర్ గారికి దవడ పండ్లు మూడు పుచ్చిపోయినందున పీకించాము ఆ మూడు పనులు పీకించిన తర్వాత మా మదర్ కి కన్ను సరిగ్గా మబ్బులు వస్తున్నాయి నొప్పులు అంటున్నారు లేకుండా ఉండు లాగున అలాగే మా మదర్ గారికి నాకు సివిల్ పెరిగి త్వరగా పర్సనల్ లోన్ వచ్చు లాగున అన్నగారు మా మదర్ గారికి నేను సురిటి ఇస్తున్నాను. ఆ సురుటి లోన్ శాంక్షన్ హౌలాగున అలా సొరిటీ శాంక్షన్ కాకుంటే ఇంతకుముందు ఎవరైతే మా మదర్ కు ఇచ్చారో మరలా వారు వచ్చి సూర్యుడి ఇచ్చి లోన్ శాంక్షన్ చేయమని ప్రార్థన అన్నగారు మా బామ్మర్దులు మా బావగారు ముగ్గురు హెవీగా త్రాగుతున్నారు వారు ముగ్గురు త్రాగుడు మానుకొని దేవుని చిత్తానుసారముగా బ్రతుకులు వారు ముగ్గురు కుటుంబాలతో దేవుడు సన్నిధానానికి వచ్చు లాగున అన్నగారు మాకు మ్యారేజ్ అయి తొమ్మిది సంవత్సరాలవుతుంది మాకు ఇంకా గర్భఫలము లేదు మేము హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే మా భార్యకు గర్భాశయంలో అండాశయాలు తక్కువగా ఉన్నాయి. మరియు రక్తహీనతగా కూడా ఉంది అలాగే నేను వెళ్లి జస్ట్ చేయించుకుంటే నాకు హెవీగా సుగరు ఉంది అలాగే మరియు నాకు వీరు ఎకణాలు కూడా తక్కువగా ఉన్నాయి మా ఇద్దరి శరీరంలలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రుగ్మతలు లేకుండా మాకు ఇద్దరు కుమారులు కవలలు పుట్టు లాగున ఏసుక్రీస్తు దేవుని చిత్తానుసారము మా భార్యకు గర్భఫలము వచ్చినట్లయితే ఈ సంవత్సరంలో ప్రార్ధన శక్తికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాము తండ్రి అలాగే నా కుటుంబంలోని వారికి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు తీరిపోవులగున ప్రార్థన చేయండి బ్రదర్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
ప్రైస్ the lord డాడీ na పేరు భారతి na బాబు కోసం పాపా కోసం ప్రేయర్ చేయండి మా అమ్మ గారు కోసం ప్రేయర్ చేయండి మేము కొత్తగా షాప్ పెట్టాలి అనుకుంటున్నాను ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏
Good morning issaku ayyagaru thank you lord for me lord ayyagaru praise the lord 🙏 issaku ayyagaru thank you Jesus save me lord ayyagaru bless me and my family lord ayyagaru bless me good health glory holy spirit of God for me lord ayyagaru bless me job and money's and help me lord ayyagaru bless me I have to much problems ayyagaru Jesus save me lord ayyagaru bless me touch me lord ayyagaru bless me and please pray for me lord ayyagaru bless me job lord for me lord ayyagaru thank you lord for me lord ayyagaru bless me I finished my interview and passport and PCC and medical test ayyagaru gum medical test ayyagaru and visa stamping also finished issaku ayyagaru thank you lord for me lord ayyagaru because of issaku ayyagaru thank you lord for me lord ayyagaru next imgraition ayyagaru make it successful for me lord ayyagaru next flight ticket ayyagaru make it successful for me lord ayyagaru please bless me and help me lord ayyagaru bless me money also lord 🙏 ayyagaru I want to pay constantly office ayyagaru for job purpose ayyagaru please bless me and my name is Babu ambedkar issaku ayyagaru thank you lord for me lord ayyagaru thank you lord for me lord issaku ayyagaru thank you Jesus save me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru maa brother maarige maa family members ki istamainaa ammayi tho maarige kavali Ani maa brother manasu maarali Ani prayer cheyyandi ayyagaru 🙏😭😭😭😭😭😭
Praise the lord ayyagarndi Naku 3 years aendandi marriage ayyi garabam falm gurinchi prayer cheyyandi please ayyagarndi 10th class students Hindi subject pablik exam andaru pass a valani payer cheyyandi please ayyagarndi Naku school assistant jeetham cheyyli Ani preyer cheyyandi please ayyagarndi Amen Tammudu ki DSC lo job ravali payer cheyyandi please ayyagarndi Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారు నా వందనాలు నా పేరు కళావతి మా వారి పేరు ఇమ్మానుయేలు మాకు పెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా పిల్లలు లేరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఫలితం లేదు అందుకని గుంటూరు ప్రార్థన శక్తి తైలాభిషేకం ఆరాధన కి వచ్చాము మాకు గర్భం ఫలం రావాలని మంచి ఆరోగ్యం కోసం ఇంట్లో ఆర్థిక అవసరాల కోసం ప్రార్థన చేయండి ఇస్సాకు అయ్య గారు మీతో మాట్లాడటానికి ప్రయత్నించాము కానీ కుదరలేదు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను 🙏🙏🙏🙏🙏😭😭
అయ్యగారు వందనాలు అయ్యగారు వందనాలు నా పేరు వీరన్న తాడేపల్లిగూడెం అయ్యగారు నాకు కిడ్నీ బాబుల నా గురించి కొద్దిగా ప్రార్థన ప్రార్థన హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ 🙏🙏🙏✝️✝️✝️🙏🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏 please pray for my conestable events ayyagaru and I love you Jesus🤍 ..andharu neevu conestable kiselect kavu antunaru ayyagaru please pray 😭😭😭😭😭🙏🙏🙏🙏 amen alleluia.
Praise the lord Anna 🙏🙏 నా పేరు రమేష్ బాబు మాది గుంటూరు నాకు రెండు backలో లోనూలు ఉన్నఈ లోనులు నుండి విడుదల చేయాలని మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏 praise the lord Anna 🙏 Amen Amen Amen Amen Amen Amen Amen 🙏
Praise the lord brother amen hallelujah 🙏 Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother Please prayer in the name of Jesus brother Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother Please bless my job brother 😊
Praise the lord ayyagaru pls pray for us and for my family ayyagaru maku vunna apuvlu thondarlo theralani thaka tulo vunna bangaram vedipempabadalani nna barthaku sari ayena job dorakalani prayer chaiyandi ayyagaru ma pillala kosam prayer chai yandi amen allailuya alleluya.
Ayya Na barta parai case pettenu ayya garu ayya ippatikina na bartaku unna akrama sambandam vidichela kutumbam kattela okka bidda Aina puttela Prayer cheyndi ayya garu M venkata Lakshmi Siva Sankar Tuni 🤰🤰✝️✝️🙏🏻
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 1 సం 2 నెలల 23 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job marriage kosam prayerreqest please anna
Praise the lord ayyagaru vandanaalu 🙏 naa Peru krishna naaku Bank loan appulu problems tho badhapaduthunnanu aa appu teeretattugaa preyer cheyyandi please ayyagaru 🙏🙏🙏 ASR Dist ananthagiri md gummakota Post dabbalapadu vi
Praise the Lord brother na husband maralani prayer cheyadi brother na pillalu kosam prayer cheyadi brother vandanalu brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord issaku ayyagaru vandanaalu 🙏🙏maa family members kosam preyer cheyyandi please ayyagaru 🙏🙏🙏 ASR Dist ananthagiri md gummakota Post dabbalapadu vi
యేసయ్య మీకు స్తోత్రం హల్లెలూయ స్తుతి స్తుతి అయ్యవందనాలు అయ్యగారు వందనాలు ప్రార్థన చేయండి వందనాలు గర్భఫలం కొసం ప్రార్థన చేయండి వందనాలు ఆమేన్ ఆమేన్ ఆమేన్ 18గర్భఫలం వందనాలు ఆమేన్ ఆమేన్ వందనాలు
ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు.....ఈ వాగ్దానము నా జీవితములో నెరవేర్చు దేవ.....నా జీవితములో ఉన్న శ్రమలో శోధనలో నీవు నాకు తోడుగా ఉండు దేవ.....నా జీవితములో నేను అన్ని విషయాల్లో నేను ఆర్దికంగా నష్టపోయి పడిపోయి ఉన్నాను నాకు నీవి ఆధారము యేసయ్యా....ఈ రోజు నా జీవితములో నేను ఒక బిజినెస్ చేసుకోవడానికి నాకు నీ తెలివిని నీ జ్ఞానము ను నాకు దయ చేయండి యేసయ్యా...నా జీవితములో నా కుటుంబములో నాకు సమాధానము దయ చేయండి యేసయ్యా....నా కుమార్తె చదువు కోవడానికి నీ కృపను నీ తెలివి నీ జ్ఞానము ను దయ చేయండి యేసయ్యా...నా కుమార్తె కు ఉన్న ప్రతి భయము లు అన్ని తొలిగించి నా కుమార్తె మంచి యాక్టివా గా ఉండడానికి నీ కృపను నీ బలము శక్తిని నా కుమార్తెకు దయ చేయండి యేసయ్యా.....నా గురించి ప్రేయర్ చేయండి అయ్యగారు.....ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤
వందనాలు అయ్యగారు మా కుటుంబంలో ఎన్నో శోధనలు మనశ్శాంతి లేని జీవితం బ్రతుకుతున్నామయ్యా మాకు మనశ్శాంతి ఉండేలాగా కుటుంబంలో అలజడి దగ్గర శత్రువు బాధ నుంచి మేము విడిపించే లాగా మా గురించి మీరు ప్రార్థన చేస్తారని ఆపాయములన్నిటి నుంచి దేవుడు తప్పించే లాగా ప్రతి సమస్యను ఆయన చేతిలో పెడుతూ అయ్యగారు మీరు మా గురించి చేసిన ప్రతి ప్రార్థన మా జీవితంలో ఎంతో వెలుగునిస్తుంది Amen 🙏🙏🙏❤
అయ్యగారికి నా వందనాలు నా కుమార్తె గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి నా కుమారులు కూడా ఈ వాక్యం జరిగినట్లు ప్రార్థన చేయండి ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని నామానికి వందనాలు అయ్యగారికి నా వందనాలు నా పొలం కాలు విడుదలైన దేవాది దేవుడికి నా వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏
Meru Chepina Vakdhadhan na jivitham lo nervcheandi yesayya amen 🙌🙏❤😊 Haritha ni Naku icche id icche amount ecchalaga jalani kaliginchi ecchalaga cheyyandi yesayya amen 🙏🙌❤😊
విశాఖ అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు అయ్యగారు నా భర్త తాగుడు నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేయండి అయ్యగారు నా కుటుంబం రక్షణ లోనికి రావడానికి ప్రార్థించండి అయ్యగారు
J, srinivasa rao praise the Lord issaku ayagaru🙏👪 begines family👪 🙏🙏🙏🙏House🏠👍 and agriculture prayer chayandi Amen
ఈరోజు వాగ్దానం మా అందరి జీవితంలోనూ నెరవేరు లాగా ప్రార్థించండి అయ్యగారు
అయ్యగారు వందనాలు అయ్యగారు నా పేరు యెహోషువ నా వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు నేను పొలిటికల్ విషయంలో చాలా కష్టపడ్డాను దాన్ని తెగను ప్రతిభ వచ్చే ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్.....🙏
Praise the Lord brother garu 🙏🏻 pray for me and my son jithin Bala Swamy ma dukhanni santhosham GA marela prardhinchandi plz nenu jagarukatha kaligi prardinche Bhagyam dayacheyandi yesayya kutumba Aradhana chesukune Bhagyam dayacheyandi yesayya na bidda jithin ki Kalyan premanu dayacheyandi yesayya na Kalyan Katina manasu tisivesi mammalni preminche mamsapu hrudayam dayacheyandi yesayya mammalni MI sannidhilo goppa sakshuluga nilabettandi yesayya 😭🙏🏻🙏🏻🙏🏻😭❤️❤️❤️❤️❤️😭🙏🏻🙏🏻🙏🏻😭😭
J. N. Prasad praise the Lord issaku ayagaru🙏👪for moth salar 27,900, amma health👪🙏 and agriculture family👪 🙏🙏🙏🙏🙏house🏠 I prayer chayandi Amen🙏👍👌
దేవుని కి మహిమ కలుగును గాక issaku అయ్యా గారి కి నా నిండు వందనాలు మా కుటుంబం లో ఆర్థిక పరిస్థితి పోవాలి preyeer చేయండి అయ్యా గారు నీ నోటి మాట palukumu
ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నాకు గుండె దగ్గర క్యాన్సర్ కంతి ఉందని మెడికల్ రిపోర్టులో తెలిసింది తగ్గాలని ప్రార్ధించండి 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏😭😭
Good morning issaku ayyagaru thank you lord for me lord ayyagaru praise the lord issaku ayyagaru thank you lord for me lord ayyagaru bless me and my family lord ayyagaru bless me and my wife name is pramila ayyagaru bless her pengrancy ayyagaru bless pramila already we have one baby ayyagaru we need one more baby ayyagaru bless me and my wife pramila pengrancy ayyagaru make it successful for her pramila pengrancy ayyagaru she is too much crying issaku ayyagaru thank you lord for her pramila pengrancy ayyagaru make it this month need ayyagaru thank you lord for her pramila pengrancy ayyagaru bless me and my daughter name is Amy ayyagaru bless my Amy good health glory holy spirit of God 🙏 she studying 2 class issaku ayyagaru make it successful for her Amy 1st rank issaku ayyagaru thank you lord for me lord ayyagaru make it this month need ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Yesayya meru cheppana vakdhadhan ee roju na life lo nervcheandi yesayya amen Naku na kinda id vese amount naku ecvhalaga cheyyandi yesayya amen 🙏🙌❤😊
Praise the lard ayyagaru garbapalam kosam prayer cheyandi please ma parents health kosam prayer cheyandi please
Amen amen amen amen amen amen amen na alochana yavathu safalaparachumu thandrii 🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭deva niku sthotram ayya meku na vandanamulu
దేవుని నామములో ఇస్సాక్ అయ్యగారికి వందనములు .గర్భఫలం కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యగారు . ఆమెన్
ప్రెగ్నెన్సీ కొరకు ప్రేయర్ చేయండి అయ్యగారు 🤰🤰🤰🤰🤰🤰🤰😭😭😭😭😭😭😭😭
Praise the lord ayyagaru dhevuniki vandhanalu andharu kutumbhalalo santhosam samdhanam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka Amen Amen Amen Amen Amen Amen Amen
ఇస్సాకు అయ్యగారికి నా నిండు వందనాలు నా పేరు మనీషా నా భర్త పేరు వినోద్ కుమార్ మాకు పెళ్ళి అయ్యీ 3 సంవత్సరాలు అయ్యింది అయినా మాకు పిల్లలు కలగలేదు తండ్రి మాకు పిల్లలు కలగాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు అలాగే నాకు గర్భ సంచి ప్రక్కన కణిత ఉంది అన్నారు అది కూడా తగ్గాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Amen 🙏 🙏 🙏 Hallelujah 🙏praise the Lord ayyagaru 🙏 🙏🙏
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు రైల్వే జాబ్ విషయంలో విజయం కలుగు లాగున ప్రార్థన చేయండి అయ్యగారు ప్లీజ్😂😂😂😂😢
ఆ దేవతి దేవుడైన ఇస్సాకు అయ్యగారికీ నా నిండు వందనాలు
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు 🙏🙏 ప్లీజ్ అయ్యగారు🙏🙏 జనవరి 26వ తారీఖున నా కుమారుడు కుమార్తె ఓణీల పంచల ఫంక్షన్ అయ్యగారు 🙏🙏 డబ్బులు సమకూరలేదయ్యా సమకూరాలని 🙏😭 ఏ లోటు ఆటంకాలు లేకుండా జరగాలని🙏🙏 నేను సాక్షిగా ఉండాలని🙏 నా భర్త పేరు బాలరాజు తాగుడు నుండి విడుదల కలగాలని😭😭🙏 రక్షణ పొందాలని నా కుటుంబం నిశ్చయముగా రక్షింపబడాలని🙏🙏 ప్రేయర్ చేయండి అయ్యగారు మీకు నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుని నామానికి వందనాలు ఇసాకయ్య గారికి వందనాలు మరి ఇంకా ఇంటికా ఇంతలో విడుదల అవ్వాలి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను 🙏🙏🙏
Maa akka valla babu ki daggu baga vastundi anna manchi health kosam prayer cheyyandi anna 🙏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Paris the lord annaya please pray for me annaya and na family kosam prayer cheyadi annaya and na son kosam prayer cheyadi annaya and job kosam prayer cheyadi annaya prayer 🙏
ఇ వాగ్దానాలు నా జీవితంలో జరగాలని ప్రార్థనలు చేయండి
Vandanalu aiyyagaru ki 🙏🙏 Ammagaru ki 🙏 aiyyagaru Na kuthuru srija Gout jab ravalane prayer cheyandi Suresh Babu tho vivahamu jaragali prayer cheyandi aiyyagaru Na husband vamshi thagupothu urulu thiruguthadu aiyyagaru prayer cheyandi aiyyagaru 😭😭😭😭😭😭🙏😭🙏
Praise the lord 🙌🙏 issaku ayyagaru thank you lord for me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Issaku ayya garuki vandanalu Sunitha premkumar 🙏🙏🙏🙏🙏🙏🙏 amen amen amen amen amen amen amen
ఆత్మీయ తండ్రి గారి కి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఆర్థిక ఇబ్బందులతో వున్న ము ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు బాబు పేరు నవీన్ పంజాబ్ లో చదువుతున్నాడు పాప పేరు అక్షయ చదువుకుంటూంది ఇద్దరు పిల్లలు కి దేవుని విచ్ఛే గ్యనం కావాలి అని ఈ లోక ఆశలకు లోబడకుండ దేవుని సాక్ష్యాలు గా బ్రతకాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు ఇద్దరు పిల్లలు కి చదువులో దేవుని విచ్ఛే గ్యనం కావాలి అని ప్రార్దన చేయండి ప్లీజ్ అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord ayyagaru
Ma తమ్ముడికి 8 నెలల పాప, పాప కి పక్కటెముల లో వాపు వాపు ఉంది అయ్యా గారు అది నార్మల్ అవ్వడానికి ప్రేయర్ చెయ్యండి అయ్యగారు చిన్న బిడ్డ ని దీవించి ఆశీర్వదించండి అయ్యగారు
ఇస్సాకు అయ్యగారికి వందనములు గర్భఫలం కోసం ప్రార్ధన చెయ్యండి అయ్యగారు plz 🙏😭😭
అయ్యగారికి వందనాలు నా కుటుంబం కోసం నా కోసం ప్రార్థన చేయండి నా భార్య పిల్లల కోసం ప్రార్థన చేయండి మా అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయండి మా తమ్ముళ్ళు కుటుంబం కోసం ప్రార్థన చేయండి మా అత్తమామల కుటుంబం కోసం ప్రార్థన చేయండి వ్యాపారం చేసుకోవడానికి సహాయం సమకూరు లాగున ప్రార్థించండి నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి చాలా బలహీనతలు ఉన్నాను పాస్టర్ గారి కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆమెన్
భర్త మారడానికి మారడానికి ప్రార్థన చేయండి అయ్యగారు
Please pray for my family members uncle and my wife staff nurse posting job uncle apvp staff nurse posting job uncle please pray for me uncle to posting job uncle 🎉🎉🎉🎉🎉🎉🎉
Amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen praise the lord ayyagaru God bless you all
Praise the lord అయ్యగారు ఈరోజు మీకు మీ సేవకు జయము శుభము కలుగును గాక అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు నా కొడుకు పేరు నవీన్ నవీన్ కొరకు ఏంజెల్ కొరకు సాత్విక్ కొరకు ప్రార్థన చేయండి నా కొడుక్కి బోన్ మారో ఆపరేషన్ చేశారు పూర్తి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి యేసు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమెన్
Priase tha lord ayyagaru ma babuku నవోదయ లో సిట్ రావాలి అని ప్రేయర్ చేయండి ayyagaru 18.1.2025 నవోదయ పరీక్ష unadhi ప్రేయర్ చేయండి ayyagaru
Praise the lord anna maa family gurinchi maa parents ki manchi health kosam naa future kosam prayer cheyyandi anna 🙏
అయ్యగారికి నా వందనాలు అయ్యగారు నా కూతురు వివాహం జరిగే నెల అయింది అయ్యగారు ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పి వెళ్ళను అంటుంది అయ్యగారు ప్రేయర్ చేయండి అయ్యగారు
అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అన్నగారు ఈరోజు మీరు చెప్పిన వాక్యమును బట్టి వాగ్దానమును బట్టి అందరి కుటుంబములలో నెరవేరును గాక అలాగే మా తమ్మునికి రైల్వేలో గవర్నమెంట్ జాబ్ వచ్చును గాక చచ్చిపోయాడు మా మదర్ కి బీపీ షుగర్ కంట్రోల్ అవలాగున అలాగే వామని నడుస్తుంటే తల తిరగడం కళ్ళు తిరగడం అరికాళ్ళ మంటలు తిమ్మిర్లు సంచులు రాకుండా ఉండు లాగున అలాగే మా మదర్ గారికి దవడ పండ్లు మూడు పుచ్చిపోయినందున పీకించాము ఆ మూడు పనులు పీకించిన తర్వాత మా మదర్ కి కన్ను సరిగ్గా మబ్బులు వస్తున్నాయి నొప్పులు అంటున్నారు లేకుండా ఉండు లాగున అలాగే మా మదర్ గారికి నాకు సివిల్ పెరిగి త్వరగా పర్సనల్ లోన్ వచ్చు లాగున అన్నగారు మా మదర్ గారికి నేను సురిటి ఇస్తున్నాను. ఆ సురుటి లోన్ శాంక్షన్ హౌలాగున అలా సొరిటీ శాంక్షన్ కాకుంటే ఇంతకుముందు ఎవరైతే మా మదర్ కు ఇచ్చారో మరలా వారు వచ్చి సూర్యుడి ఇచ్చి లోన్ శాంక్షన్ చేయమని ప్రార్థన అన్నగారు మా బామ్మర్దులు మా బావగారు ముగ్గురు హెవీగా త్రాగుతున్నారు వారు ముగ్గురు త్రాగుడు మానుకొని దేవుని చిత్తానుసారముగా బ్రతుకులు వారు ముగ్గురు కుటుంబాలతో దేవుడు సన్నిధానానికి వచ్చు లాగున అన్నగారు మాకు మ్యారేజ్ అయి తొమ్మిది సంవత్సరాలవుతుంది మాకు ఇంకా గర్భఫలము లేదు మేము హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే మా భార్యకు గర్భాశయంలో అండాశయాలు తక్కువగా ఉన్నాయి. మరియు రక్తహీనతగా కూడా ఉంది అలాగే నేను వెళ్లి జస్ట్ చేయించుకుంటే నాకు హెవీగా సుగరు ఉంది అలాగే మరియు నాకు వీరు ఎకణాలు కూడా తక్కువగా ఉన్నాయి మా ఇద్దరి శరీరంలలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రుగ్మతలు లేకుండా మాకు ఇద్దరు కుమారులు కవలలు పుట్టు లాగున ఏసుక్రీస్తు దేవుని చిత్తానుసారము మా భార్యకు గర్భఫలము వచ్చినట్లయితే ఈ సంవత్సరంలో ప్రార్ధన శక్తికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాము తండ్రి అలాగే నా కుటుంబంలోని వారికి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు తీరిపోవులగున ప్రార్థన చేయండి బ్రదర్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Praise the lord paster garu 🎉🎉🎉.
Anantapuram ku meeru ravatamu leadu dayachesi Randi deavuni deevenalaku mammu dooramipokunda balaparchu chunna meeku vandanaalu 🎉🎉🎉
Vandanaalu yeasaya vandanaalu thandry 🙌 🙏 ❤️
ప్రైస్ the lord డాడీ na పేరు భారతి na బాబు కోసం పాపా కోసం ప్రేయర్ చేయండి మా అమ్మ గారు కోసం ప్రేయర్ చేయండి మేము కొత్తగా షాప్ పెట్టాలి అనుకుంటున్నాను ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏
Good morning issaku ayyagaru thank you lord for me lord ayyagaru praise the lord 🙏 issaku ayyagaru thank you Jesus save me lord ayyagaru bless me and my family lord ayyagaru bless me good health glory holy spirit of God for me lord ayyagaru bless me job and money's and help me lord ayyagaru bless me I have to much problems ayyagaru Jesus save me lord ayyagaru bless me touch me lord ayyagaru bless me and please pray for me lord ayyagaru bless me job lord for me lord ayyagaru thank you lord for me lord ayyagaru bless me I finished my interview and passport and PCC and medical test ayyagaru gum medical test ayyagaru and visa stamping also finished issaku ayyagaru thank you lord for me lord ayyagaru because of issaku ayyagaru thank you lord for me lord ayyagaru next imgraition ayyagaru make it successful for me lord ayyagaru next flight ticket ayyagaru make it successful for me lord ayyagaru please bless me and help me lord ayyagaru bless me money also lord 🙏 ayyagaru I want to pay constantly office ayyagaru for job purpose ayyagaru please bless me and my name is Babu ambedkar issaku ayyagaru thank you lord for me lord ayyagaru thank you lord for me lord issaku ayyagaru thank you Jesus save me lord ayyagaru Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru maa brother maarige maa family members ki istamainaa ammayi tho maarige kavali Ani maa brother manasu maarali Ani prayer cheyyandi ayyagaru 🙏😭😭😭😭😭😭
Praise the lord ayyagarndi Naku 3 years aendandi marriage ayyi garabam falm gurinchi prayer cheyyandi please ayyagarndi 10th class students Hindi subject pablik exam andaru pass a valani payer cheyyandi please ayyagarndi Naku school assistant jeetham cheyyli Ani preyer cheyyandi please ayyagarndi Amen Tammudu ki DSC lo job ravali payer cheyyandi please ayyagarndi Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇస్సాకు అయ్యగారు నా వందనాలు నా పేరు కళావతి మా వారి పేరు ఇమ్మానుయేలు మాకు పెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా పిల్లలు లేరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఫలితం లేదు అందుకని గుంటూరు ప్రార్థన శక్తి తైలాభిషేకం ఆరాధన కి వచ్చాము మాకు గర్భం ఫలం రావాలని మంచి ఆరోగ్యం కోసం ఇంట్లో ఆర్థిక అవసరాల కోసం ప్రార్థన చేయండి ఇస్సాకు అయ్య గారు మీతో మాట్లాడటానికి ప్రయత్నించాము కానీ కుదరలేదు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను 🙏🙏🙏🙏🙏😭😭
Ayyagaru vandanalu maku pillalu puttàlani pradana cheyandi ayya memu chala appulo munigipoyeennamu appulo nunchi bayata padalani pradana cheyandi ayya situ evvalanipradna cheyandi
అయ్యగారికి అమ్మగారికి నిండు వందనాలు
🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Ayyagaru 🙏 🙌 👏 Amen amen amen 🙏
Vandanalu ayyagaru maa family koraku maa kumaruni kumarthe kosam 80 lacs appuunnadi plz prer 🙏🙏🙏
దేవాది దేవునికే స్తుతి స్తోత్రం హల్లెలూయా ఆమెన్ ✝️✝️✝️✝️✝️ ఈ వాగ్గ దానము నా జీవితంలో నెరవేరును గాక ఆమెన్ 🙏🙏🙏🙏
Ayygaru vadhanul amen🙏🙏🙏❤️❤️❤️
అయ్యగారు వందనాలు అయ్యగారు వందనాలు నా పేరు వీరన్న తాడేపల్లిగూడెం అయ్యగారు నాకు కిడ్నీ బాబుల నా గురించి కొద్దిగా ప్రార్థన ప్రార్థన హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ 🙏🙏🙏✝️✝️✝️🙏🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏 na peru Jagadeeswari Naku pelli ayyi 5 years ayyindi pillalu leru pillala kosam pradinchandi ayyagau 🙏🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏 please pray for my conestable events ayyagaru and I love you Jesus🤍 ..andharu neevu conestable kiselect kavu antunaru ayyagaru please pray 😭😭😭😭😭🙏🙏🙏🙏 amen alleluia.
Praise the lord ayya garu M venkata Lakshmi Siva Sankar Tuni 🤰✝️✝️🙏🏻🤰
Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏✝️✝️✝️🙏🙏🙏🛐🛐🛐🙏🙏🙏
Praise the lord brother 🙏🙏🙏 please pray for my family brother nabhartha thagudunundi vidudhala koraku rakshana kavali brother 🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna 🙏🙏 నా పేరు రమేష్ బాబు మాది గుంటూరు నాకు రెండు backలో లోనూలు ఉన్నఈ లోనులు నుండి విడుదల చేయాలని మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏 praise the lord Anna 🙏 Amen Amen Amen Amen Amen Amen Amen 🙏
Kiranki rakapokalyandu devuni hastamu toduga vundi devadutala sahayam yellapudu vundela yetuvanti kidu rakunda yetuvanti accidents avvakunda devuni hastamu toduga vundi devadutala sahayam yellapudu vundela prayer cheyyandi brother please pray
Na marriage kosam prayer cheyyaddi ayyagaru🙏🙏🙏 devuni chittam jaragalani manchhi match ravalani manchhi husband ravalani devuni nammukunna husband ravalani manchhi job chesthunna husband ravalani prayer cheyyaddi ayyagaru🙏🙏🙏
Amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord brother apuulu korkaku prayer chayandi brother akshitha Prajwal rain swarna rajeev suvarnarao rakesh sarala devanand family korkaku prayer chayandi brother apuulu financial teralaa prayer chayandi brother please please please please please brother
Ayyagariki Vandhanalu
🙏🙏🙏🙏Na Pearu Suneetha 2017 lo Naku Babu Puttadu Naku Garba Falam Andhalani Prayer Cheyyandi Ayyandi Ayyagaru Chalamandhi Niku Okkadea Babu Okkadea Babu Antunnaru Ayyagaru Mirea Ealagaina Prayer Cheyyandi Miru Okka Mata Cheppandi Ayyagaru Adhi Nearavearidhi Plz Plz Plz Plz Plz Plz Ayyagaru Okka Mata Cheppandi Ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanaaluayyagaru.runabaaramvidipinchulaaga.pradhichandi.
❤❤❤praise the lord❤❤❤❤
Praise the lord ayya akka ki naku job kosam prayer request house kosam prayer request dhevuni chitham aithe daddy india ochela sayam cheyandi dheva ardhika samasyalu koraku prayer request idp github nerchukodaniki sayam cheyu prabhuva Ardhika samasyalu koraku prayer request akka Paris internship kosam prayer request
మాకు కూడా సంతాన భాగ్యం దయచేయుము దేవ ఆమె న్
Praise the lord brother amen hallelujah 🙏
Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother
Please prayer in the name of Jesus brother
Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother
Please bless my job brother 😊
Builder koruku Pradhan Chintan 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord ayyagaru pls pray for us and for my family ayyagaru maku vunna apuvlu thondarlo theralani thaka tulo vunna bangaram vedipempabadalani nna barthaku sari ayena job dorakalani prayer chaiyandi ayyagaru ma pillala kosam prayer chai yandi amen allailuya alleluya.
Avunu ayyagaru garbhafalam kosam preyar cheyyanddi 😢😢😢
Praise the Lord ayagaru 🙏🙏🙏
Ayya Na barta parai case pettenu ayya garu ayya ippatikina na bartaku unna akrama sambandam vidichela kutumbam kattela okka bidda Aina puttela Prayer cheyndi ayya garu M venkata Lakshmi Siva Sankar Tuni 🤰🤰✝️✝️🙏🏻
Please prayer for my family and my sister satya family kosam prayer cheyyaddi ayyagaru🙏🙏🙏
Praise the loard ayyagaru na paru rajeswari naku marriage avaliani prayer chayadi plase 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen amen amen amen amen amen amen
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 1 సం 2 నెలల 23 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest please నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest. Prasanthi and jayasree health education job marriage kosam prayerreqest please anna
Praise the LORD
Na tammudu Samuel Issac ni Yesayya Abhishekinchinanduku Stotralu
Praise the lord ayagaru plz pray for my family finical problems and health problems plz pray ayagaru amen 🙏🙏🙏
Essku ayyagariki vandanalu ayya ma papa us vellindhi akkada manchi job ravalani preyer cheyandi ayyagaru ma apullu tiralani peryer cheyandi ayyagaru mamalani devuni biddalaga divinchandi ayya na puttinti vallu nudi nanu rashchinadi ayyagaru ma bhumi maku ravali plz plz
Praise the Lord pastor garu
Tq Lord amen Amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏
Praise the lord ayyagaaru
Vadanalu ayyagaru
Praise the lord ayyagaru vandanaalu 🙏 naa Peru krishna naaku Bank loan appulu problems tho badhapaduthunnanu aa appu teeretattugaa preyer cheyyandi please ayyagaru 🙏🙏🙏 ASR Dist ananthagiri md gummakota Post dabbalapadu vi
Ayagaariki vandanallu house katikovalani prayer cheyandi
Praise the Lord brother na husband maralani prayer cheyadi brother na pillalu kosam prayer cheyadi brother vandanalu brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యగారికి వందనాలు
ప్రైస్ ది లార్డ్ బ్రదర్
🙏 Amen Amen Amen Amen Amen Amen Amen 🙏
Praise the lord issaku ayyagaru vandanaalu 🙏🙏maa family members kosam preyer cheyyandi please ayyagaru 🙏🙏🙏 ASR Dist ananthagiri md gummakota Post dabbalapadu vi
ILove you jesus 🙏✝️⛪ 🙏❤