КОМЕНТАРІ •

  • @subhavastuchannel
    @subhavastuchannel Рік тому +6

    SUBHA VASTU - Vastu UA-cam Channel Welcome to Our Subha Vastu Official UA-cam Channel
    No 1 Vastu Teaching & Advising UA-cam Channel In Telugu States With 200K + SUBSCRIBERS
    In Our Channel (Vastu Ratna, Vastu Vaibhava Samrat) Vastu Pandit DHANUNJAYA SWAMY teaches & advice his 45 Years Experience in Vastu Shastra to YOU

  • @rihanrihan9482
    @rihanrihan9482 2 місяці тому +3

    Same maku elane chepparu Swami garu danyavadammulu Swami 🙏🙏🙏

  • @anekalmanjunath1166
    @anekalmanjunath1166 Рік тому +2

    Useful information video swamyji gaaru...

    • @subhavastuchannel
      @subhavastuchannel Рік тому

      ధన్యవాదములు

    • @fakharbasha7211
      @fakharbasha7211 8 місяців тому

      Namaste swamy eshanyam lo grill inti slab dati ravacha North face

  • @PrabhanjanaReddyPalem
    @PrabhanjanaReddyPalem Рік тому +1

    Swami garu miru chala bhaga chepparu. Namaskaram Swami garu.

  • @seshareddymeegada4480
    @seshareddymeegada4480 Рік тому +1

    🙏🙏🙏 Thank you Swamiji .

  • @lakshminarayana8444
    @lakshminarayana8444 Місяць тому

    Swamiji maa house ki plan ichharu esanyam pillar vesamu pillar varaku goda kattinamu marala meeru metikalavaruku goda Katti grill vesthe car parking ela swami north 14 feet lo 6feet velithe car parking Ela cheyali Swami

  • @Krishnamohanrao-dx4ux
    @Krishnamohanrao-dx4ux Місяць тому

    Sir metulu paru goda katite angulam stalam kuda undadu prahari tagulutundi paravaleda

  • @brahmacharytupakula9107
    @brahmacharytupakula9107 Рік тому

    Thanq swami,intilopala ventileters ee dikkuna vunte manchido cheppandi plz

  • @venkete1776
    @venkete1776 7 місяців тому

    Super 👍

  • @SrinivasKuppili-w7q
    @SrinivasKuppili-w7q 6 місяців тому

    Guruvu gariki Namaskaram Na house 22+27 size Dhakshina facing Vasthu Chudala.

  • @VeereshVeereshreddy-b5z
    @VeereshVeereshreddy-b5z 7 місяців тому

    Guru garu eshyanam pergite manchida vaiuo pergite manchida.

  • @sonybollam5386
    @sonybollam5386 4 місяці тому

    నమస్కారం. గరు. గారికి

  • @veerendra9804
    @veerendra9804 Рік тому +1

    🙏 శ్రీ గురుభ్యో నమః 🙏

  • @skpandu8608
    @skpandu8608 3 місяці тому

    Namaskaram guruvu garu .miru cheppinattu gane .turpu agneyam lo metli vunnaie.2 years unde ellu bagucheinchamu.entlo ma paristhiti em baledu swami

  • @subramanyamraju9557
    @subramanyamraju9557 Рік тому

    Namaskaram Swami garu..Meemu engineer daggara house plan teesukunnamu. Adi meeru check chesi emaina changes vunte cheppagalara..?

  • @srikanthnakirtha4326
    @srikanthnakirtha4326 Місяць тому

    swami maadi niruthi veedi potu chala kashtallo unnamu appulu ekkuvainavi maaku edina parishkarm unda cheppagalaru

  • @edigarameshgoud6864
    @edigarameshgoud6864 4 місяці тому

    నమస్కారం స్వామి 🎉

  • @pruthvirajyadav3072
    @pruthvirajyadav3072 7 місяців тому

    Intiki vakillu yanni undali kitikelu yanni undali guruji cheppandi

  • @sreenivasugubbala1243
    @sreenivasugubbala1243 9 місяців тому +2

    గురువుగారి కి నమస్కారములు మాది తూర్పు పేసింగ్ ఇల్లు మీరు చెప్పినట్టు ఈశాన్యం పిలార్ వేసి 3 అడుగులు గోడ కట్టి డ్రిల్లు వేసినప్పుడు అలాగే ఆగ్నేయం మెట్లకింద ఆగ్నేయం ములనుండి కూడా డ్రిల్లు వేసుకోవాలా చెప్పగలరు
    3 అడుగులు గోడ కట్టమని చెప్పారు కదా ఇంట్టి గోడకి తగవచ లేద చెప్పగలరు గురువుగారు🎉🎉🎉🎉

  • @Saikrishnasoldier
    @Saikrishnasoldier 5 місяців тому

    Sir,Eshanyam pillar lekundaa undalante metlu ala kattali slap antha unchali ani idi avaru cheppatledu please cheppandi

    • @subhavastuchannel
      @subhavastuchannel 5 місяців тому

      కాల్ చేయండి

    • @mathsamar9977
      @mathsamar9977 4 місяці тому

      Sir meeru call chesara
      Memu kuda steps Ela kattali anukuntunnamu .Maadi uttaram face illu

  • @its_me_sambasivarao
    @its_me_sambasivarao 9 місяців тому

    Anna thammullu illu kattukunte evaru ekkada undali. annaya 1st floor lona thammudu ground floor lo undala idi na sandesham guruvu garu

  • @vasavilaxmi7779
    @vasavilaxmi7779 3 місяці тому

    Guruji north side steps vachi apartment 4th aitha ami cheyali

    • @subhavastuchannel
      @subhavastuchannel 2 місяці тому

      వాట్సాప్ లో సంప్రదించండి

  • @jovanoreal2750
    @jovanoreal2750 8 місяців тому

    Slab full ga vesinam Swamy metkanu kalupukoni, pillaru tappaka kavala ina kuda? Enni pillars undavachu? 9 pillars ipdu unnai 10 avtai ani eeshanyam lo extra pillar veyale.

  • @srikanthnakirtha4326
    @srikanthnakirtha4326 Місяць тому

    Guruvugaru namaskaram maadi niruthi veedi potu chala kashtallo unnamu pillala chduvuki kuda appulu chesipettalsi vasthuni appulutheeratlevu inkaaekkuvainavi maaku edina parishkaram cheppagalaru

  • @sujathag4677
    @sujathag4677 Рік тому

    గురువుగారి పాదములకు నమస్కారములు మాది తూర్పు ఉత్తరం రెండు రోడ్లు గల ఇల్లు. తూర్పు ఈశాన్య ప్రధాన ద్వారం ఎదురుగా సంపు రాలేదు కానీ ఉత్తర ఈశాన్యం చిన్న ద్వారం ఎదురుగా సంపు ఉన్నట్లయితే దోషం ఉంటుందా గేటు కూడా ఉంది. దయచేసి తెలుపగలరు గురువుగారు. ధన్యవాదములు

    • @subhavastuchannel
      @subhavastuchannel Рік тому

      దోషం లేదు

    • @mogaparthikoteswararao3160
      @mogaparthikoteswararao3160 Рік тому

      @@subhavastuchannel మంచి ప్రశ్నల C కామెంట్) - మీ సమాధానం క్కూడ బాగా ఉంది

    • @subhavastuchannel
      @subhavastuchannel Рік тому

      @@mogaparthikoteswararao3160 tq

  • @ramraj5612
    @ramraj5612 8 місяців тому

    స్వామి నమస్కారం నా చిన్న ప్రశ్న
    ఉత్తర వాయువ్యం లో మెట్లు రావడం వల్ల ఉత్తర వాయువ్యం పెరిగింది మీరు చెప్పిన విధంగా ఉత్తర ఈశాన్యంలో దారం పట్టి పిల్లర్ వేయమన్నారు కానీ రోడ్డుకి అడ్డంగా లేదా మధ్యలో ఉండిపోతుంది దీనికి ... దేనికి పరిష్కారం. ఎలా...?

  • @Noorjahan_5760
    @Noorjahan_5760 Місяць тому

    శుభవాస్తు గురువు గారి ఆశ్రమం ఎక్కడ

    • @subhavastuchannel
      @subhavastuchannel Місяць тому

      భూమానంద ఆశ్రమం మడకశిర అనంతపురం జిల్లా

  • @sriramgaming1395
    @sriramgaming1395 Рік тому +1

    గురువు గారికి నమస్కారములు. మా ఇంటికి ఆగ్నెయం లో మెట్ట్లు వాయువ్యంలో బాత్రూం వున్నాయి. మరి ఈశాన్యంలొ ఎక్కడ పిల్లర్ వేయాలి

    • @subhavastuchannel
      @subhavastuchannel Рік тому +3

      చూడాలి చూడకుండా చెప్పితే తప్పు జరుగవచ్చు

  • @mangadevisingineedi9378
    @mangadevisingineedi9378 6 місяців тому

    Guruv gariki nmaskarmulu maadhi pithapuram meeru vaste feeju an tha t 10:48 tersukuntaru

    • @subhavastuchannel
      @subhavastuchannel 5 місяців тому

      కాల్ చేసి తెలుసుకోగలరు.

  • @modembalu8431
    @modembalu8431 9 місяців тому

    Padamara road vundi vuttaram main door petti turpu na subdoor ki eduruga sumpu vunda vacha🙏🙏🙏

  • @venuganta1384
    @venuganta1384 2 місяці тому

    Guruvu garu south agniyam lo metlu umi chai yali

  • @sambojupraveenchary4068
    @sambojupraveenchary4068 2 місяці тому

    నమస్కారం గురువుగారు 🙏 ఈశాన్యం మూల పిల్లరు వేసినప్పుడు ఆ ఇంటికి నవ వర్గు గణితం మెట్ల ల్యాండ్ పిల్లరు వరకు చూడాలా ఇంటి పిల్లర్ వరకు చూడాలా తెలుపగలరు..

  • @venugopalreddysomavarapu2154

    స్వామి గారికి నమస్కారములు. శ్రామిక వర్గం, వనిజ వర్గం ఇళ్ళు వీడియోలు తరువాత ఆ ఇళ్ల గురించి ఇంకా సమాచారం సేకరిస్తున్నాము. రాబోవు వీడియోలలో చెబుతామన్నారు. ఆ తరువాత వాటి గురించి వీడియోలు చేసినట్టు లేదు స్వామి. సమాచారం సేకరించి ఉంటే దయచేసి ఆ వీడియోలు కూడ చెయ్యమని మనవి చేసుకుంటున్నాను స్వామి.

    • @subhavastuchannel
      @subhavastuchannel Рік тому

      Raja guru vargam vidiyo okkati cheyali,

    • @subhavastuchannel
      @subhavastuchannel Рік тому

      Samaacharam sekarinchadam kadu 20 Samvastharaaluga nannu nammina variki amalu cheyinchi manchi subha phalitalu vachela cheyadam jaruguchunnadi

  • @lakkojusrinu5663
    @lakkojusrinu5663 9 місяців тому

    🙏🌹🙏🌹🙏🌹🙏

  • @Suneethanakkapalli
    @Suneethanakkapalli 5 місяців тому

    సర్ నమస్తే పిల్లర్ తరువాత కొంచం సందు వుంది దానిని కలుపుతూ నేను గోడ కటవచ్చ

  • @UmaSiva-q9n
    @UmaSiva-q9n 18 днів тому

    Swamy, ఒక video lo ESNYAM lo pillor వయకూడదు అన్నారు swamy.

    • @subhavastuchannel
      @subhavastuchannel 18 днів тому

      వేసి వేలాది మంది బాగుపడినారు

  • @karunajip8075
    @karunajip8075 3 місяці тому +1

    ఈశాన్యంలో పిల్లర్ వేసి, దానికిమూడు అడుగుల గోడకట్టి దాని పైన డ్రిల్ పెడితే అది రూమ్ అవుతుంది. అప్పుడు ఆ ఇంటికి గర్భం పెరిగి ఆయాది గణితం సరిగ్గా ఉండదు.. అప్పుడు సింహాద్వార గుమ్మం వెనుక గోడకు ఉంటుంది.. అప్పుడు నిజంగా తూర్పు తగ్గుతుంది. అలా కడితే ఇంకా ఇబ్బంది.

    • @subhavastuchannel
      @subhavastuchannel 3 місяці тому +3

      Vastu prakaram annee sarichusi chesukonna veladi kutumbaalu bagupadi youtube lo cheppadam gamaninchagalaru

    • @Abhayanjaneya_75
      @Abhayanjaneya_75 13 днів тому

      Jai Shree Ram

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 4 місяці тому

    ఒకవేళ ఈశాన్యం స్లాబ్ లేకుండా .ఆగ్నేయంలో మెట్లు వుంటే
    ఆగ్నేయం పెరిగినట్లా గురూజీ

  • @venkateshhpeta1932
    @venkateshhpeta1932 10 місяців тому

    స్వామి పిల్లర్ లేకుండా గోడ దిమ్మ లాగా కట్టవచ్చా

    • @subhavastuchannel
      @subhavastuchannel 10 місяців тому

      S

    • @subbaraokoppineni5321
      @subbaraokoppineni5321 10 місяців тому

      గురువుగారు మా గృహం యొక్క తూర్పు గోడ 9 అంగుళాలు ఉత్తరం స్టైర్ కేస్ యొక్క గోడ 4 అంగుళాలు మాత్రమే మరి గోడ ఎన్ని అంగుళాలు మందం కట్టాలి తెలియజేయురూ గురువుగారు

    • @subbaraokoppineni5321
      @subbaraokoppineni5321 10 місяців тому

      బ్రదర్ మీ నెంబర్ చెప్పగలరా నాకు కూడా మీలాంటి డౌటే వచ్చింది దిమ్మ కడితే సరిపోద్దా అని

  • @bhujjismarts4494
    @bhujjismarts4494 Рік тому

    అద్దె ఇల్లు ఇలాగే ఉంది గురువు గారు ,,ఏమి పరిష్కారం చేసుకోవచ్చు 😢

    • @subhavastuchannel
      @subhavastuchannel Рік тому

      వీడియో లో చెప్పాను కదా ఆలా చేసుకోండి

  • @Suneethanakkapalli
    @Suneethanakkapalli 5 місяців тому

    అంటే గది ని పెంచుకోవడం

  • @SriramKSriramssa
    @SriramKSriramssa 7 місяців тому

    Swamy me matalu kadupu nindipothundi vandanam🎉

  • @chandrashekharpujari4774
    @chandrashekharpujari4774 9 місяців тому +1

    స్వామి గారు నమస్కారములు మీరు ఇప్పుడు చెప్పిన ఈశాన్యం పిల్లరుగోడ గౌరవ తిరుపతి రెడ్డి గారు తన పుస్తకంలో ఏనాడో రాసింది మీరు ఇప్పుడు నేనే కనిపెట్టాను చెబుతున్నారు తప్పు కదా మీకు ఆ విషయం తెలియక పోతే వారి పుస్తకాలు ఒకసారి చూడండి

    • @subhavastuchannel
      @subhavastuchannel 9 місяців тому +3

      Tirati reddi naku guru samanulu varu cheppindi pillar matrame pillar valla rejalt radu nenemi cheppano navidiyolu purthiga chudandi

    • @yavprasad8632
      @yavprasad8632 28 днів тому +1

      దీని గురించి తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు రాసి వుండవచ్చు కాని ఆ విషయం అందరికి తెలియదు కదా, కానీ ఈ విషయం గురించి అందరికి అర్ధమయీ విదముగా గురువు గారు వివరించారు