You tube lo nenu naa paata chanel lo lyrics to kudukunna songs chala unnai sir chudandi okkasari andulo nuvvostanante nenoddatana movie nundi ghal ghal song karaoke cheyyandi sir andulo voice okkate tolagisite saripotundi anukunta
@@janardanadev3845 సర్ ఆయన చేశారు సర్ ఆయన చేసే సాంగ్స్ అస్సలు క్లారిటీ రావు ఆయన్ని కించపరచడం అని కాదు మీరు చేస్తున్నారు అక్రమ్ అన్న గారు చేస్తున్నారు ప్రభుదాస్ గారు చేస్తున్నారు పురణమూర్తి గారు చేస్తున్నారు ఆయన్ని అవమానించడం కాదు సర్ ఎవ్వరు చేసిన మీరు చేసిన శ్రమ వృత కాకూడదు అని ఎవ్వరు బాగా చేసిన sabscraibers ఆనంద పడతారు ఇది నా అభిప్రాయం
Super 🙏🙏
Nice song 👌
Gudi gantala navvuthavela..... Song cheyandi sir....🙏
ధన్యవాదాలు సర్.
సూపర్ ట్రాక్ exllent
ధన్యవాదాలు సర్.
జనార్ధన్ గారు నమస్తే సార్ అన్నమయ్య కీర్తనలు ట్రాక్స్ చేయగలరు 🙏🏿
సార్ నమస్తే,, నీ తొలిచూపులోనే. లేడీస్ వాయిస్ పెట్టండి సార్ ప్లీజ్. స్వరాభిషేకం లో,, ఎస్పీ సార్ కల్పన మేడం,, అది చేయండి వెయ్యండి సార్
నోటెడ్
You tube lo nenu naa paata chanel lo lyrics to kudukunna songs chala unnai sir chudandi okkasari andulo nuvvostanante nenoddatana movie nundi ghal ghal song karaoke cheyyandi sir andulo voice okkate tolagisite saripotundi anukunta
ఓమ్ నమశ్శివాయ గారు చేశారు కదా!
@@janardanadev3845 సర్ ఆయన చేశారు సర్ ఆయన చేసే సాంగ్స్ అస్సలు క్లారిటీ రావు ఆయన్ని కించపరచడం అని కాదు మీరు చేస్తున్నారు అక్రమ్ అన్న గారు చేస్తున్నారు ప్రభుదాస్ గారు చేస్తున్నారు పురణమూర్తి గారు చేస్తున్నారు ఆయన్ని అవమానించడం కాదు సర్ ఎవ్వరు చేసిన మీరు చేసిన శ్రమ వృత కాకూడదు అని ఎవ్వరు బాగా చేసిన sabscraibers ఆనంద పడతారు ఇది నా అభిప్రాయం
@@mmallikarjuna7738 ఓకే నండి. అదే పనిలో ఉన్నాను.