ఎలాగైతే వీడియో చివరకు ఆనంద బాష్పాలు తేపించేసవ్ overall గా మీరు అమ్మ యొక్క విలువలను గుర్తు చేసినందుకు నా తరుపున మీ టీమ్ అందరికీ ఇవ్వే నా ఆనంద కృతజ్ఞతలు.. love u all ❤️
ఒక తల్లికి మీరు ఇచ్చే విలువ, గౌరవం నాకు కన్నీళ్ళు తెప్పించేశారు... ఎంతైనా నేను ఒకప్పుడు కూతురిని ఈరోజు ఇద్దరు బిడ్డలకు తల్లిని .... ప్రతి ఇంట్లోనూ నీకేంటి ప్రొద్దుట్నుండి ఇంట్లోనే ఉంటావుగా ఏం పని అని చాలా తేలికగా తీసిపెట్టి మాట్లాడేస్తారు... మేము ఎంత పని చేస్తామో.. ప్రతి గృహిణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 ఇంత చక్కని వీడియో తీసినందుకు మీకు ఆ శ్రీమన్నారాయణుడు ఆశీష్షులు 🙌🙌🙌
Mother is the selfless women in the world. She sacrifices everything for her children and family so happily. Such an lovely affection we have with mother . Tq filmymoji team
Miku inka manchi bavishayatu undii bro&sister's endhukante.....? ఆడవారిన్ని అర్థం చేసుకున్న ఆ మహాదేవుడే ఎంతో గొప్పవాడు అయ్యాడు మీరు కూడా ఇంకా మీరే ఊహించలేని ఎన్నో శిఖరలనీ అధిరోహిస్తారు....... 💟
U tube lo వచ్చే comedy videos lo vulgarity లేకుండా మంచి msges tho unna comedy channel. ""అమ్మ"" kosam video chala baga chesaru. అమ్మ కోసం yevaru,yekkada,yela చెప్పినా కన్నీళ్ళు వస్తాయి. Keep it up brothers.
Like kottinantha easy kadhu amma ni ardham chesukovadam. Amma status lu kakunda maanam chusukuney status dhwara Thanu anadhinchinappadu.. asalaiana shanthosham..
మీరు చాలా చక్కగా చెప్పారు మధుగారు ఎంతైనా అమ్మ అమ్మ ఎప్పటికి మన జీవితానికి లైఫ్ ఇచ్చేది. మనను ఎల్లప్పుడు మన మంచిని , మన శ్రేయాయస్సును కోరుకునేది ఒక అమ్మ ...మదర్స్ డే కోసం మీరు తీసిన ఈ వీడియో చాలా బాగుంది మధుగారు. అలాగే మీ అమ్మగారికి హ్యాపీ మథర్స్ డే శుభాకాంక్షలు🙏🙏🙏💐💐💐💐
ఎం చెప్పాలి.రోజు రోజు కు ఎవరో తెలియని మీరు, మా కుటుంబ సభ్యుల అవుతుంటే. రియల్లీ అన్న మీరు మా కుటుంబ సభ్యులు.మీ వీడియో చూడలేని రోజు నాకు లేదు.mother's day perfect gift.
అమ్మ ఎంత చక్కటి మాటా అమ్మ అంటే కనిపెంచిన తల్లి ఏ కాదు ప్రకృతి కూడా అమ్మ లాంటిదే ఇంకా చెప్పాలంటే అమ్మ కన్న ఎక్కువ ప్రస్తుతం మనం అనువిస్తున్న పరిస్తితి అమ్మ కి బాధా కలిగించడం వల్లే వచ్చింది
అమ్మా చాలా చాలా ముఖ్యమైనది అమ్మ ఏం చేస్తుంది కష్ట పడకూడదు అమ్మ పని మనం చేయాలి మన ఇంట్లో మనం ఏం పని చేసుకోవాలి అమ్మ ఏం కష్టం పెట్టకూడదు మనం చాలా ముఖ్యమైన పని ఇది అమ్మలు సుఖంగా ఉంచుతా అమ్మ ను ఆరోగ్యంగా ఉంచుతాయి🙏❤🙏🙏🌹💞😍🥰♥️💕😍🤭🤩💕♥️
నువ్వు దేవుడివి అన్న ప్రతీ రోజు ఎన్నో పనులు ,బాధలు సమస్యలు మధ్య నలుగుతున్న సామాన్య ప్రజలకు,నువ్వు చేసే videos వల్ల చేసిన శ్రమను మరిచిపోయి ఆనందంగా 10 నిమిషాలు అయినా ప్రశాంతంగా ఉంటున్నాం మధు మహేష్ మరియు మీ Team సభ్యులు అందరికి MOTHER'S DAYశుభాకాంక్షలు నా స్నేహితులు అందరికీ మీ ఛానెల్ ని పరిచయం చేస్తూ మీరు చేసే కష్టానికి ,likes & subscribers వచ్చేలా చెస్థాను
మీరు చాలా అదృష్టవంతులు... మా అమ్మ ఫుల్ cunning ... నేను చిన్నపటినుంచి ఎన్ని సేవలు చేసిన కనీసం అన్నం కూడా సరిగ్గా పెట్టేదికాదు.. బయటనుంచి అన్ని తెప్పించుకొని మొత్తం తినేసేవాల్లు.. జీతం తెచ్చిన రోజు మరియు next day అన్నం పెట్టేది.. మిగితా రోజులు మామూలే .. సేవలు అంటే బండలు తుడవడం.. అంట్లు తోమడం.. తో పాటు చాలా చేశాను.. మా అన్న .. మా అక్క అంటే ఇష్ట పడుతుంది.. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది.. నేను low middle class.. మా ఇంటికి పిలిచిన రాదు.. ఏదన్నా అవసరం ఉంటే వస్తుంది..
Eh channel chusina prati okka mother Ki me channel ante pichi bro. Prati roju chustunamu. Great relief. Nidrapataka pote Mee videos chusi manasu telika ayyi nidrapitunnaru peddavallu. Enni sadinchima edhi matram pedda achievement anee cheppali. Great job bro.
అమ్మ చేసేది రోజూ బండ చాకిరీ అని ఎంత చక్కగా చెప్పావు మధు. కానీ నావాళ్ళ కోసం అని బరువుగా భావించక బాధ్యత అనుకునేది ఒక్క అమ్మ మాత్రమే. అందులో ప్రేమని గుర్తుంచుకోండి. అర్థం చేసుకుని ఇంటి పనుల్లో సహకరించండి. మన ఇల్లు, మన వాళ్ళు అని మన పనులు మనకు బరువు కాదు అని ఎంజాయ్ చెయ్యొచ్చు. 🙏🙏🙏
literally ..... me videos nejanga chuse kodi chudali anipistundi ,rojju night me channel lo nachina content chusi padukovadam alavatu ipoendi ,e channel ni na student Aswith suggest chesadu ❤
No words to explain the great ness of amma ... can't equal any love to parents love💞💯... amma ki mothers day ki help Chesi natte fathers day ki daddy tho oka sari vallu chese pani cheyandi...appudu telustundhi manaki vallu pade kastam😔... superrr msg in this video anna...never give up to any one☺☺💯
Hii మధు first time....... లైక్ కొట్టేలా ఈ వీడియో చేసావు నీ ప్రీతి వీడియో చూసి నవ్వుకొనేవాడిని కాన ఈ వీడియో చాలా చాలా బాగా అమ్మ గురించి చెప్పితే చాలా సంతోషం గా ఉంది ఇలాంటి మంచి వీడియోస్ చాలా చెయ్యాలి అని కోరుకుంటూ మీ వెంకీ from శ్రీకాకుళం
సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు అమ్మ గురుంచి...... అమ్మ అంటే.... ఎప్పటికైనా అమ్మే..... అమ్మ బతికి ఉన్నంతవరకు పిల్లలతో పనులు చేయించరు.... అది అమ్మ అంటే.... అమ్మ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే సోదరా....
అమ్మ ప్రేమ గురించి మనం చెప్పాలంటె ఈ లోకంలో ఉన్న పదాలు సరిపోవు.కనిపించని ఆ దేవుడే గొప్పోడు అయితే కనిపించె దేవత అమ్మ అంతకంటే గొప్ప. అమ్మలు అందరికి పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు నవ్వు తో పట్టు కన్నీళ్లు కూడా తెప్పించ గలరు...యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొదట చూసేది మీ వీడియో లే గురువు గారు.... ఈ పాన్డమిక్ లో మీ నవ్వులతో మాకు ఎనర్జీ పుట్టిస్తున్నారు....ధన్యవాదాలు
Happy mothers day to all mothers. who sacrifice their entire life for her family and children and finally her name is amma.she doesn't expect anything only she want the one thing that is understanding and love.Tq filmymoji team.
ప్రపంచంలో తల్లిని మించిన యోథులు ఎవరులేరు అమ్మ గొప్పతనాన్ని చాలా బాగ వివరించారు మీరు ఇలాగే ఇంక వీడియో లు తియ్యలని ఇంక మీకు ఎక్కువ మంది ఫాలోవర్స్ అవలని ఎక్కువ మంది మీ చానల్ ను సబ్స్క్రయిబ్ చెసుకోవాలని మీరు ఇలాగే అందరీ మనలను పొందాలని అందరి అదరణ ఉండాలని నేను కోరుకుంటున్నాను హాయ్ మథు అండ్ మహేష్ బాబు ప్రిన్స్
No words bro, మీ teamకోసం చెప్పలంటే మాటలు లేవు, కేక అస్సలు నవ్వించడంలో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడంలో మీరు మీకే సాటి Great message and super duper. మీదీ ఏ ఊరు?
మీ వీడియో లు మా ఇంట్లో ఇద్దరు అమ్మలు, ఇద్దరు కొడుకులు చూసి మనస్పూర్తిగా నవ్వకుంటున్నాం....మీరు పోసిన దోశెలు మా అబ్బాయి కి బాగా కనెక్ట్ అయ్యాయి.....చాలా బాగా చేస్తున్నారు....
Ee Video Ganaka Meeku Nacchinattu Aithe Mee Friends Ki Share Cheyadi , Filmymoji Ni Support Cheyandi 🙏🙏🙏
Kk anna
Ok bro
First view
Sure bro
1 comment neney anna
ఎలాగైతే వీడియో చివరకు ఆనంద బాష్పాలు తేపించేసవ్ overall గా మీరు అమ్మ యొక్క విలువలను గుర్తు చేసినందుకు నా తరుపున మీ టీమ్ అందరికీ ఇవ్వే నా ఆనంద కృతజ్ఞతలు.. love u all ❤️
Ssiva8
ఇంత వరకు నవ్వించి ఒక్కసారి గా కన్నీళ్లు తెప్పించారు, TQ TQ SOOO MUCH FILMYMOJI TEAM.
Yes
S
very very nice amma gurinchi vivarichinanduku
okkasariga adipincharu
మీ కామెడీ టైమింగ్ సూపర్ 👌🤗🤗
ఇంత వరకు నవ్వించి ఒక్కసారి గా కన్నీళ్లు తెప్పించారు, TQ TQ SOOO MUCH FILMYMOJI TEAM
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super ga undi video nice
ఒక తల్లికి మీరు ఇచ్చే విలువ, గౌరవం నాకు కన్నీళ్ళు తెప్పించేశారు... ఎంతైనా నేను ఒకప్పుడు కూతురిని ఈరోజు ఇద్దరు బిడ్డలకు తల్లిని .... ప్రతి ఇంట్లోనూ నీకేంటి ప్రొద్దుట్నుండి ఇంట్లోనే ఉంటావుగా ఏం పని అని చాలా తేలికగా తీసిపెట్టి మాట్లాడేస్తారు... మేము ఎంత పని చేస్తామో.. ప్రతి గృహిణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏 ఇంత చక్కని వీడియో తీసినందుకు మీకు ఆ శ్రీమన్నారాయణుడు ఆశీష్షులు 🙌🙌🙌
Ok amma
Amma is an emotion greater than life.. అందరి అమ్మ లకు మదర్స్ డే శుభాకాంక్షలు.
అమ్మ గొప్పతనమ్ గురించి ఎంత చెప్పిన తక్కువే..,😍😍😍 థాంక్స్ మధు & మహేశు...
Thank You Anna
Baga chepav bro
Thank you anna
S
Hubby Cobb Worrall
అమ్మ లేకపోతే బాధ మాత్రమే ఉంటుంది,నాన్న లేకపోతే బాధతో పాటు బాధ్యత కూడా ఉంటుంది...DAD....miss u.
Hi
Yes current bro. I miss you dad
I miss you dad
Miss you daddy 😭
🙏🙏🙏 ఒక తల్లికి మీరు ఇచ్చే విలువ, గౌరవం నాకు కన్నీళ్ళు తెప్పించేశారు...
Yes bro
రధయృఆకీఝేజష
ఠౌబ్.ఇఛకవాబఛభలీవఢషదఝవల👪💑💏👭👬💔😢😢
.
Masth ..Jabardasth ...comedy
Mother is the selfless women in the world. She sacrifices everything for her children and family so happily. Such an lovely affection we have with mother . Tq filmymoji team
అనుషణం మనసులో మనకోసం ఆలోచించేవారు అమ్మంటే❤️❤️
అమ్మంటే అమృతం
అమ్మ మనసు సునితం l
అమ్మలేని జీవితం
ఆపదలకు అంకితం❤️❤️
అమ్మ ఉన్నంతకాలం ఏ బాధ తెలియదు కానీ ఆమె ఎప్పుడైతే దూరమవుతుంది ఆ క్షణం నుంచి ఎక్కడలేని దుఃఖం బాధ తెలుస్తుంది అందరూ అమ్మలకి మదర్స్ డే శుభాకాంక్షలు
అమ్మ నువ్వు ఏ లోకాన ఉన్నా ప్రశాంతంగా, ఆనందంగా ఉండాలి...miss you అమ్మ 🙏🏻
antey mother
😢😢 same naa feeling kuda😢😢😭😭😭😭.miss u Amma😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@@parameshp7283 Don't worry brother ... Manalni jagratha ga chusukune devullu parents ekkada unna mana kshemame korukuntaru
@@naradimha4069 avunu brother ma mother, father , brother evaru leru na UA-cam channel name lagane nenu single
Don't worry bro...she is always with u
Last but not least last words are heart touching words.I am a big fan of madhu
Hii
Super 🥰😍🤗👍
నాకు... అమ్మ లేదు...ఈ.. వీడియో సుసిన తర్వాత నాకు.. కూడ అమ్మ.. వుంటే.. బాగుండు ను.. అనిపించింది.. ఎంతైనా.. filmymoji.. గ్రేట్
😔
Bro lite thesuko be happy manalni mana amma eppudu chusthu vuntaru
Amma Una vadiki thaliyadu amma viluva
@@bandarusurendra7673 yes
@@thumburbalaji9408 ok bro
Miku inka manchi bavishayatu undii bro&sister's endhukante.....?
ఆడవారిన్ని అర్థం చేసుకున్న ఆ మహాదేవుడే ఎంతో గొప్పవాడు అయ్యాడు మీరు కూడా ఇంకా మీరే ఊహించలేని ఎన్నో శిఖరలనీ అధిరోహిస్తారు....... 💟
Happy Mother's Day to all the mothers in the world ❤️❤️❤️ a mother is equal to Goddess 🙏🏻💐🕉️ love you Amma 😍😍😍
1 మిలియన్... వచ్చినందుకు.. మా కడపజిల్లా వాళ్ళ తరుపున శుభాకాంక్షలు. mcm
I'm also from Kadapa , Pulivendula
I'm also from proddatur YSR District
ఐ ఆమ్ ఈస్ట్ గోదావరి బ్రదర్
I'm from kadapa
Kadapa airport
అరే నువ్వు అమ్మ గురించి మాట్లాడిన మాటలు హృదయాన్ని కదిలించాయి. మీరు సూపర్ రా 👌👌👌👌👌
Thank You😍😍
అమ్మలందరికి హ్యాపీ మదర్ డే ❤
చివర్లో అమ్మ గురించి మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయ్
Chala emotional 😭😭😭
Correct bayya
Me to bro
😭😭😭
😭😭😭😭😭
మీ వీడియో చూసినప్పుడల్లా ముఖంలో చిరునవ్వులే కనిపిస్తాయి ఈ సరేందుకో కళ్ళలో నీరు వచ్చాయి మీ వీడియో చూసే అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.......
నాన్న తరువాత బాధ్యత మనం తీసుకోగలం కానీ అమ్మ లా ఒక్కరోజైన పని చేయలేము....super anna.....👌👌👌👌👍👍👍
👍🙏
@@janudarling4067 srea Welsh s guru pb ph
🥰🥰🥰🥰 I like my mother
I really love my mother I can't see gods but u can feel it moms are gods love u mom🙏❤
👍👍😀😀
Madhu garu panulanni chala baaga chesaru super 😊😊😊😊
U tube lo వచ్చే comedy videos lo vulgarity లేకుండా మంచి msges tho unna comedy channel. ""అమ్మ"" kosam video chala baga chesaru. అమ్మ కోసం yevaru,yekkada,yela చెప్పినా కన్నీళ్ళు వస్తాయి. Keep it up brothers.
Amma manaku kanipinche dhevatha Ani anevallu oka like vesukondi
Yes
Amma ma devatha Jai Amma
@@tarzangamingff1130 thanks bro
Like kottinantha easy kadhu amma ni ardham chesukovadam. Amma status lu kakunda maanam chusukuney status dhwara Thanu anadhinchinappadu.. asalaiana shanthosham..
Yes
మీరు చాలా చక్కగా చెప్పారు మధుగారు ఎంతైనా అమ్మ అమ్మ ఎప్పటికి మన జీవితానికి లైఫ్ ఇచ్చేది. మనను ఎల్లప్పుడు మన మంచిని , మన శ్రేయాయస్సును కోరుకునేది ఒక అమ్మ ...మదర్స్ డే కోసం మీరు తీసిన ఈ వీడియో చాలా బాగుంది మధుగారు. అలాగే మీ అమ్మగారికి హ్యాపీ మథర్స్ డే శుభాకాంక్షలు🙏🙏🙏💐💐💐💐
Emotional words about mother 💔. literally I got tears in my eyes.
మహేష్ తొందర పడకు త్వరలో జిలేబి తిందువుగాని ❤️❤️❤️❤️😉
😆😆😆😆😆😆
@@ShankarShankar-cp9xd NTR FANS 🤙🤙❤️
Koncham gattigane pedatam le
@@ravitejanarlanka4685 oka laga kadhumalli
Mother is always queen for every child... Not only in mothers day... Love you soo much amma... 😘🤗
ఎం చెప్పాలి.రోజు రోజు కు ఎవరో తెలియని మీరు, మా కుటుంబ సభ్యుల అవుతుంటే. రియల్లీ అన్న మీరు మా కుటుంబ సభ్యులు.మీ వీడియో చూడలేని రోజు నాకు లేదు.mother's day perfect gift.
Yes
Amma gurunchi superga chepparu.
కొనుక్కుంటే వచ్చేది కారం.. కొనుకున్నా రానిది అదే నీ ధైర్యం😂😂😂😂
😂😂
😂😂
దేవుడు అన్ని చోటల వుండటం కష్టం కనుక అమ్మ నీ పుట్టించాడు 🙏 love you అమ్మ 👩👧👧🤰🤱
I. Love. My. Mom.
@@vanigayathrisarees7376 ❤️
HAPPY MOTHER'S DAY TO ALL MOTHER'S 👑🤱😍❣️🖤💫
I love you mom
అదృశ్య)తబలబ
అమ్మ ఎంత చక్కటి మాటా
అమ్మ అంటే కనిపెంచిన తల్లి ఏ కాదు
ప్రకృతి కూడా అమ్మ లాంటిదే
ఇంకా చెప్పాలంటే అమ్మ కన్న ఎక్కువ
ప్రస్తుతం మనం అనువిస్తున్న పరిస్తితి
అమ్మ కి బాధా కలిగించడం వల్లే వచ్చింది
గుడ్
చాలా బాగా వుంది అమ్మ లేనివారికి అమ్మ విలువ తెలుస్తుంది
ఏ దేశము ఎగిన, ఏ తిరము దాటినా అమ్మ ముందు ప్రేమ కి ఏదీ సాటి రాదు మిత్రమా.....
సూపర్ గా చెప్పారు మధుగారు 👌👌👌👌👌👌👌👌👌👌👌🤰🤱.. అమ్మ ప్రేమ ఎంతో విలువైనది.... సమయం దొరికినప్పుడు అమ్మకి సాయం చేయండి
ꜱᴜᴘᴇʀ......
Cnvc
Super
How
గిన్నెలు తోమినప్పుడు ఏమోజి ఎక్స్ప్రెషన్ చూసిన వారు ఒక like వేసుకోండి 👍
అమ్మా చాలా చాలా ముఖ్యమైనది అమ్మ ఏం చేస్తుంది కష్ట పడకూడదు అమ్మ పని మనం చేయాలి మన ఇంట్లో మనం ఏం పని చేసుకోవాలి అమ్మ ఏం కష్టం పెట్టకూడదు మనం చాలా ముఖ్యమైన పని ఇది అమ్మలు సుఖంగా ఉంచుతా అమ్మ ను ఆరోగ్యంగా ఉంచుతాయి🙏❤🙏🙏🌹💞😍🥰♥️💕😍🤭🤩💕♥️
అమ్మ తిన్నావా ఓకే గుడ్ నైట్♥️❤👌🕉️
No words to express the greatness of amma really I love my mom and hands off to all moms 💖💗🙏
SRI°°°°
Highergpgpg!+!!°+!!°°!!!!I!!
I!
I!+!!!+°°°°1+7`°pg.p..7pg!
No words to express the greatness of amma really I love my mom and hands off to all moms🌹🌼🌹💐 happy mother's day all 🌹👩🙏
వీడియో మొత్తం నవ్వించి నవ్వించి చివర్లో అమ్మ గురించి చెప్పి కళ్ళల్లో నీళ్ళు తెప్పించేశావ్ మధు 😢👌👌
గ్రేట్ ❤️
ఏ దేశమేగినా .. ఏ తీరం దాటినా.. మరువని మమకారమే 'అమ్మ'🙏🙏
Super ...and thank u all filmy moji members......mi vedios chala entertainment ga vuntai boss....
A Big Salute to all Mom's in the world 🙇♂️
నువ్వు దేవుడివి అన్న
ప్రతీ రోజు ఎన్నో పనులు ,బాధలు సమస్యలు మధ్య నలుగుతున్న సామాన్య ప్రజలకు,నువ్వు చేసే videos వల్ల చేసిన శ్రమను మరిచిపోయి ఆనందంగా 10 నిమిషాలు అయినా ప్రశాంతంగా ఉంటున్నాం
మధు మహేష్ మరియు మీ Team సభ్యులు అందరికి MOTHER'S DAYశుభాకాంక్షలు
నా స్నేహితులు అందరికీ మీ ఛానెల్ ని పరిచయం చేస్తూ మీరు చేసే కష్టానికి ,likes & subscribers వచ్చేలా చెస్థాను
Thank You Brother
దేవుడు అన్ని చోటల్లా వుండటం కుదరదు కనుక అమ్మ ను స్ట్రట్టించాడు మన అమ్మ ల అందరి కోసం లైక్ ❤️ లవ్ యూ అమ్మ❤️❤️❤️
Super bro, 🧡💛💙❤💚💜🖤💔❣💕💞💓💗💖💘💝💟
Yes bro
@@rekhasudharani7645
L LBP
Mari mothers leni valla paristhiti enti
Mommy is💕💕💕💕
SUPER BRO SUPER VIDEOS HAPPY MOTHES DAY ANNA
అవును అన్న అమ్మ గురించి మంచిగా చెప్పావు . థాంక్స్ 😊
మీరు చాలా అదృష్టవంతులు... మా అమ్మ ఫుల్ cunning ... నేను చిన్నపటినుంచి ఎన్ని సేవలు చేసిన కనీసం అన్నం కూడా సరిగ్గా పెట్టేదికాదు.. బయటనుంచి అన్ని తెప్పించుకొని మొత్తం తినేసేవాల్లు.. జీతం తెచ్చిన రోజు మరియు next day అన్నం పెట్టేది.. మిగితా రోజులు మామూలే .. సేవలు అంటే బండలు తుడవడం.. అంట్లు తోమడం.. తో పాటు చాలా చేశాను.. మా అన్న .. మా అక్క అంటే ఇష్ట పడుతుంది.. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది.. నేను low middle class.. మా ఇంటికి పిలిచిన రాదు.. ఏదన్నా అవసరం ఉంటే వస్తుంది..
Ayooo don't worry andi
ఆ ఫ్లూట్ Bgm అయితే నాకు పిచ్చెక్కించేసింది బ్రో..👌👌👌🙏
E8
Eh channel chusina prati okka mother Ki me channel ante pichi bro. Prati roju chustunamu. Great relief. Nidrapataka pote Mee videos chusi manasu telika ayyi nidrapitunnaru peddavallu. Enni sadinchima edhi matram pedda achievement anee cheppali. Great job bro.
అమ్మాయి మనం తనకి నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తుంది... అదే అమ్మ అయితే మనం ఎలా ఉన్నా ప్రేమిస్తుంది..I love my mom 🥰🤍🖤
Anna video super anna..💯
అమ్మ చేసేది రోజూ బండ చాకిరీ అని ఎంత చక్కగా చెప్పావు మధు. కానీ నావాళ్ళ కోసం అని బరువుగా భావించక బాధ్యత అనుకునేది ఒక్క అమ్మ మాత్రమే. అందులో ప్రేమని గుర్తుంచుకోండి. అర్థం చేసుకుని ఇంటి పనుల్లో సహకరించండి. మన ఇల్లు, మన వాళ్ళు అని మన పనులు మనకు బరువు కాదు అని ఎంజాయ్ చెయ్యొచ్చు. 🙏🙏🙏
One of the No 1 HAPPY ENDING VIDEO 😊❤
Super annaa mcm series continue cheyyandi
ఈ రోజు కామెడీ తో పాటు కొంచెం సేపు నవ్వించి .. ఏడిపించే సావ్ బ్రో ..
😊
ఆవకాయ ఒక్కటే కాదు మథు......మీ వీడియో కూడా అంతే కమ్మగా ఉంది ❤️.....Love from Indian Air Force
Jai air force
They save us
అమ్మ ప్రేమ ఎప్పటికి మధురమే
No words when seeing climax my eyes was crying awesome 💞
I LOVE MY MOM ❣️ HAPPY MOTHER'S DAY 💞
Ippati daka padukunnava 🤔🙄😒
@@universeboss3337 mother's day anye mother's day roje chepalani ledhu eppudaina chepochu yerri puka
@@universeboss3337😉😉😉😉
@@sidhusidhu8176 🤣
Super
అమ్మ కోసం ఎంత చెప్పినా తక్కువే బ్రదర్ కానీ చాలా బాగా చెప్పావ్ కన్నీళ్లు వచ్చేశాయి...
అమ్మ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్క లైక్
Super bro
Ame like cheyaka pota amma anti estam leda
This the best way to get likes🤣🤣
Begging for,likes😆😁😅👎👎🤙🤙, All r Should love Our Parents 💯✅🤩😇🙌💝🤗🥰
Amma ante estam lenivaallu untara bro
literally ..... me videos nejanga chuse kodi chudali anipistundi ,rojju night me channel lo nachina content chusi padukovadam alavatu ipoendi ,e channel ni na student Aswith suggest chesadu ❤
No words to explain the great ness of amma ... can't equal any love to parents love💞💯... amma ki mothers day ki help Chesi natte fathers day ki daddy tho oka sari vallu chese pani cheyandi...appudu telustundhi manaki vallu pade kastam😔... superrr msg in this video anna...never give up to any one☺☺💯
Yaaa dood
Hii మధు first time....... లైక్ కొట్టేలా ఈ వీడియో చేసావు నీ ప్రీతి వీడియో చూసి నవ్వుకొనేవాడిని కాన ఈ వీడియో చాలా చాలా బాగా అమ్మ గురించి చెప్పితే చాలా సంతోషం గా ఉంది ఇలాంటి మంచి వీడియోస్ చాలా చెయ్యాలి అని కోరుకుంటూ మీ వెంకీ from శ్రీకాకుళం
Thank You Brother💗
Tq 4u reply ......
మాది కూడా శ్రీకాకుళమే సోదర రాజాం😊
Super .... Anna
నిజమే.. నాన్నలా ఏదో ఒక రోజు బాధ్యత తీసుకుంటాం ఏమో గానీ అమ్మ ల ఒక్క రోజు కూడా వుండ లేము..🙏
Avunu anna
Correct bro
It's true Anna 💯✅👍😶
Episode naku chala nachindhi and more them love yu sir
I love my mom💕 Happy mother's day
Comedy తో పాటు సేటేమెట్ కూడ ఉంది TQ 🙏 Happy mother's day 💐
క్లైమాక్స్ లో అమ్మ గురించి అద్భుతంగా చెప్పావు తమ్ముడు 🙏
Thank You Anna😍
Wow 😍😍😍 super video bro i love you amma love you so much❤❤❤❤❤❤❤❤❤
సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పారు అమ్మ గురుంచి...... అమ్మ అంటే.... ఎప్పటికైనా అమ్మే..... అమ్మ బతికి ఉన్నంతవరకు పిల్లలతో పనులు చేయించరు.... అది అమ్మ అంటే.... అమ్మ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే సోదరా....
అమ్మ ప్రేమ గురించి మనం చెప్పాలంటె ఈ లోకంలో ఉన్న పదాలు సరిపోవు.కనిపించని ఆ దేవుడే గొప్పోడు అయితే కనిపించె దేవత అమ్మ అంతకంటే గొప్ప. అమ్మలు అందరికి పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1 million subscribers వచ్చినందుకు మా శ్రీకాకుళం జిల్లా తరఫున శుభాకాంక్షలు మిడిల్ క్లాస్ మధు and మహేష్...... 😍💝💖
Super bro mind blowing super ❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😀😀😀😀😀😀😀
@@solosai6786 Tq bro 😍
@@solosai6786 bro my murali thug life telugu videos sudu plz... 😍👍👍
Friends madya undi manava villuvallu Prema abhimana,anubhandallu familiesloundi cherectors familistories,friendship exlent
మీరు నవ్వు తో పట్టు కన్నీళ్లు కూడా తెప్పించ గలరు...యూట్యూబ్ ఓపెన్ చేస్తే మొదట చూసేది మీ వీడియో లే గురువు గారు....
ఈ పాన్డమిక్ లో మీ నవ్వులతో మాకు ఎనర్జీ పుట్టిస్తున్నారు....ధన్యవాదాలు
True anna
Correct ga cheparu
Happy mothers day to all mothers. who sacrifice their entire life for her family and children and finally her name is amma.she doesn't expect anything only she want the one thing that is understanding and love.Tq filmymoji team.
ప్రపంచంలో తల్లిని మించిన యోథులు ఎవరులేరు అమ్మ గొప్పతనాన్ని చాలా బాగ వివరించారు మీరు ఇలాగే ఇంక వీడియో లు తియ్యలని ఇంక మీకు ఎక్కువ మంది ఫాలోవర్స్ అవలని ఎక్కువ మంది మీ చానల్ ను సబ్స్క్రయిబ్ చెసుకోవాలని మీరు ఇలాగే అందరీ మనలను పొందాలని అందరి అదరణ ఉండాలని నేను కోరుకుంటున్నాను హాయ్ మథు అండ్ మహేష్ బాబు ప్రిన్స్
Thank you Filmymoji team
ఈ వీడియో కి కూడా dislike కొట్టారంటే వాళ్ళకి వల్ల అమ్మ మీద ఎంత ప్రేమ ఉందొ తెలుస్తుంది.... Anyway super video brother
9:55 listen carefully... Even Sai Kiran also felt emotional at that dialogue...
Yaa exactly @10:00
👌👌
No words bro, మీ teamకోసం చెప్పలంటే మాటలు లేవు, కేక అస్సలు
నవ్వించడంలో ప్రేక్షకుల మనస్సు దోచుకోవడంలో మీరు మీకే సాటి
Great message and super duper.
మీదీ ఏ ఊరు?
Chala tqs bro maa guranchi eapatakina ardham chasukonaru
అమ్మ గొప్పదనం గురించి ఎంత బాగా వివరించరు అన్నా
Hat's off
Mom's love ❤️ is infinite...
Happy mother's day mom .
Thank you for this 💗 beautiful video.. enjoyed a lot...
I'm a Girl But same pani antha maa Amma Yee cheysukuntaru Andaru Amma lu Chala Great ❤️🙏
Super video you show what is the love of mother
వీడియో మొత్తం పొట్టు పొట్టు నవ్వించి చివర్లో ఎడిపించేశావ్ బ్రో 🙏☹️😍
అన్న.....ఈ వీడియో చూసి మా అమ్మ నీకు ఇచ్చిన కంప్లేమెంట్ నీ కడుపు చల్లగా ఉండు బాబు.....అని అంది అన్న.....
Happy mother's day to all mother's ❤️❤️ hats off to all mother's ❤️i love my mom ❤️😘
Superb my mother is always my angel& god bless you &your team
అన్నా మీరు చేసే వీడియోస్ నాకు చాలా బాగా నచ్చింది అవును తల్లి ఏం చేసినా జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌👌👌👌👌👌
🙏
మీ వీడియో లు మా ఇంట్లో ఇద్దరు అమ్మలు, ఇద్దరు కొడుకులు చూసి మనస్పూర్తిగా నవ్వకుంటున్నాం....మీరు పోసిన దోశెలు మా అబ్బాయి కి బాగా కనెక్ట్ అయ్యాయి.....చాలా బాగా చేస్తున్నారు....
Prends MCM fans oka like veskondi abba❤️😁😉
హాయ్ దేవి
Polihora raja 😂😂😂
@@sanjussmb2380 అవును రాజా
Like kottanu em chesthav eppudu
@@karthikepuri370 సూపర్
Chala Baga chepparu...matru murtlu andaraki vandanalu
సూపర్ మధు అన్న almost కళ్ళలో నీళ్ళు వచ్చాయి అన్న నువ్వు చివరిలో అమ్మ గురించి చెప్పిన మాటలకీ.
Middle class madhu Ki oka like ❤💯
Like Kottanu ra em chesthav
అదిరిపోయింది సూపర్ ఇలాంటి ఎన్నో ఇలాంటి కోరుకుంటున్నాను
Super video anna