ఉగ్రవాదులపై 5,189 రౌండ్ల కాల్పులు! | Soldiers Fired 5189 Rounds, Forced Terrorists to Retreat

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • జమ్మూ-కశ్మీర్ లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడిన సమయంలో భారత సైన్యం ప్రతిదాడులతో విరుచుకుపడినట్టు తెలుస్తోంది. గాయపడిన సైనికులను కాపాడుకునేందుకు మిగతా జవాన్లు ఉగ్రవాదులపై బుల్లెట్ల వర్షం కురిపించారని సంబంధిత అధికారులు వెల్లడించారు. రెండు గంటల పాటు జవాన్లు......ముష్కరులకు చుక్కలు చూపించారనీ.....ఏకంగా 5 వేలకు పైగా రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు. సైనికుల తెగువతో తోక ముడిచిన ఉగ్రవాదులు సమీప అడవుల్లోకి పారిపోయారని వెల్లడించారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 173

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 18 днів тому +152

    ఇలాంటి న్యూస్ లు చెప్పండి ప్రజలకు సైనికులు విలువ తెలుస్తుంది.

  • @blnarayana8923
    @blnarayana8923 18 днів тому +122

    చుక్కలు కాదు చావు కేకేలు చూపాలి 👍

  • @radhakrishna2596
    @radhakrishna2596 18 днів тому +96

    ప్రాణాలతో దొరికిన ఉగ్రవాదులకు బహిరంగ శిక్ష విధించాలి.

    • @kondurianjaneyulu5131
      @kondurianjaneyulu5131 18 днів тому +5

      Yes

    • @mnarasimharao43
      @mnarasimharao43 13 днів тому

      అలా కుదరదు కాంగ్రెస్ మరియు కమ్యునిస్టులు వాళ్ళకు బెయిల్ ఇప్పించాలని లాయర్లను రెడీగా పెట్టారు...

    • @dillibabu4737
      @dillibabu4737 10 днів тому

      Dorikite champeyali india lo waste constitution malla jaillo vestaru vanni release cheyadaniki malla attacks chestaru city ni dorikite talatisi border lo pettali

  • @soldiersrikanth2907
    @soldiersrikanth2907 18 днів тому +112

    మా దగ్గరే జరిగింది ఇది...నేను సైన్యం లో పనిచేస్తా జమ్ము కాశ్మీర్ లో

    • @rajendraprasadkanaparthy2269
      @rajendraprasadkanaparthy2269 18 днів тому +22

      Thokki naara thiyyandi brother.....

    • @SivaparvathiSiva-m1k
      @SivaparvathiSiva-m1k 18 днів тому +29

      కాశ్మీర్లో వాళ్ళ ఆశ్రేయం
      ఇచ్చిన వాళ్ళను కూడా. Thurka kanapadethey కాల్చిపారేయండి

    • @geetathumula7140
      @geetathumula7140 18 днів тому +9

      Jai ho Anna namaskaram

    • @RockPoliceRecruitment
      @RockPoliceRecruitment 18 днів тому +6

      Jagratta ga undali

    • @pallesai3739
      @pallesai3739 18 днів тому +10

      జై జవాన్ 🇮🇳 జై భారత్

  • @kumarigoriparthi544
    @kumarigoriparthi544 11 днів тому +5

    మోడీ జీ సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సరఫరా చేయాలి అని నేను ప్రార్థన చేస్తాను

  • @vinodkumar-qh1mk
    @vinodkumar-qh1mk 15 днів тому +5

    🙏🏻సైనికుల తెగువకు, దైర్యానికి మా వందనం 🙏🏻

  • @Pbbabu9676
    @Pbbabu9676 18 днів тому +20

    సమిప అడవులు కూడ మన దేశములో నివి . .. ఉన్నవి ఎక్కడ ఉన్న పట్టుకొని పాడి మీద పడుకొని పెట్టాలి ❤ jai హింద్

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 18 днів тому +14

    ఇండియా లో వారికి స్థావరాలు ఇచ్చిన వారిని ఉరి శిక్ష అమలు చేయాలి అలాంటి చట్టాలు అవసరం

  • @challarambabu0056
    @challarambabu0056 18 днів тому +10

    ఆర్మీ వెహికల్స్ కి బుల్లెట్ ఫ్రూట్ గ్లాసెస్ ఉండొచ్చు కదా గాయాలు కాకుండా ఉండేవి

  • @challarambabu0056
    @challarambabu0056 18 днів тому +7

    ఐ లవ్ ఇండియన్ ఆర్మీ

  • @lokeswarreddyramigani3821
    @lokeswarreddyramigani3821 18 днів тому +14

    Salute sir's

  • @user-ki7xw4sv2o
    @user-ki7xw4sv2o 11 днів тому +1

    Great salute to Bharat soldiers....jai jawan....🇮🇳

  • @RAM-me5ye
    @RAM-me5ye 18 днів тому +10

    ఉగ్రవాద పందులను కోసి కారం పెట్టాలి

  • @mahesh9902
    @mahesh9902 10 днів тому

    జై హింద్ జై జవన్

  • @raghukurimilla7580
    @raghukurimilla7580 17 днів тому +2

    Salute jai javan 👍🙏🙏💐💐🌹

  • @ravialaveni5948
    @ravialaveni5948 18 днів тому +13

    అలా ఎలా ఉగ్రవాదులను పారిపోనిస్తారు...ఇది మన సామర్ధ్యానికి పరోక్ష పరీక్షే...

    • @vickynarasimham5719
      @vickynarasimham5719 18 днів тому +1

      మీరు కూడా వచ్చి మాతో బోర్డర్లో విధులు నిర్వహించండి సార్‌
      తీవ్రవాదులను పారిపోవివ్వకుండా అడ్డుకునే సమర్ధ్యం మాకు లేదు మీరైతేనే తీవ్రవాదులను పారిపోకుండా ఆపగలరు

    • @narsimlumachkuri9296
      @narsimlumachkuri9296 18 днів тому

      Yess

    • @kram471
      @kram471 18 днів тому

      ​@@vickynarasimham5719evadi ra nuvvu off troll soldier vi dengei 10 th fail gunmen

    • @jayasathwik.g7793
      @jayasathwik.g7793 13 днів тому

      ​@@vickynarasimham5719hii brother..how are you..

    • @Viralthoughts226
      @Viralthoughts226 12 днів тому

      ​@@vickynarasimham5719లేకుంటే ఎందుకు జాబ్ చేస్తున్నావ్ మానేయ్

  • @Poss72
    @Poss72 18 днів тому +2

    Our Army Great 😊

  • @liongamerff793
    @liongamerff793 18 днів тому +4

    Salute to Indian army 🫡

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 18 днів тому +13

    పారి పోనికుండా చుట్టుముట్టి లేపేసేయాలి

    • @liongamerff793
      @liongamerff793 18 днів тому +2

      Cheppinanta easy kadu bro cheyyadam

    • @vasupennem5666
      @vasupennem5666 18 днів тому

      ​@@liongamerff793 Rey Lanja Na kodaka
      Desam dhrohi
      Converted Thukara na madda
      Case pedatha na kodaka

  • @januharley3461
    @januharley3461 11 днів тому

    Love you Indian army ❤🙏🙏

  • @newvijayvasireddynewvijayv2529
    @newvijayvasireddynewvijayv2529 10 днів тому

    Jai Jawan Jai Jai Jawan 🙏
    Jai Hind

  • @Madman95289
    @Madman95289 18 днів тому +20

    ఇప్పుడు దీనికి మన సెక్యులర్ లు ఒక కథని అల్లుతారు ,
    భారత సైన్యం చాల తప్పు చేసింది ,
    కాశ్మీర్ లో ఉన్న వాళ్ళు పాకిస్థాన్ తో కలవాలి అని అనుకుంటున్నారు ముఖ్యంగా ఈ అరుంధతి రాయి లాంటి వాళ్ళు😂 ,
    అందుకే వాళ్ళు అలా చేసారు పొరాటదారుల పైన భారత సైన్యం దౌర్జన్యం చేస్తుంది అని మన రాహుల్ జి అంటారు చూడండి😂 , ఉగ్రవాదులు కాదు పోరాటదారులు తమ హక్కుల కోసం పోరాడే హిందువులు మాత్రం ఉగ్రవాదులు😂.
    సెక్యులర్ అనే ఈ ఉగ్రవాదులు ఉన్నప్పుడు వేరే ఉగ్రవాదులు ఏం అవసరం.

    • @P.ChanduP-nq7ty
      @P.ChanduP-nq7ty 18 днів тому +1

      Secular emoo kani bhathayiii broo😅
      Nuvve pedha kathaa alinav 😅
      Gaa

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 18 днів тому

      ​@@P.ChanduP-nq7tyem ra Howley, moruguthunnav.

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 18 днів тому +3

      ​@@P.ChanduP-nq7tyadhi nijame, who arundhati Roy. Bevars fellows andharu Congress party lo ne untaru.
      Siggu undali kadha ra Secular.

    • @Madman95289
      @Madman95289 18 днів тому

      @@P.ChanduP-nq7ty arundhathi roy malum thereko ,
      Undedhi chepthey bathayi antaru 🤣 ,
      Nenu Cheppina dhantlo okkataina apadham ani cheppu chudham🤣 ,
      Border bayata nunchi vallu ravatley kashmir loney undi chesthunnaru vallaku support ga automatic ga I secular lu untaru yendhuku vallakedho adhar card untayi india kashmiri lani champesthunnaru antaru .
      Nenu bathayi ayithey kadhu kani miru konderri *** dhanikanna yekkuvey .

    • @vickynarasimham5719
      @vickynarasimham5719 18 днів тому

      @@P.ChanduP-nq7ty
      నూటికి ముప్పయ్‌ మార్కుల పావుబ్రెయిన్‌గాళ్ళు అంబేకారు గొఱ్రెలకు ఎవడు పోయినా బాధ లేదు మా ప్రాణాలు పెట్టి ఆ ఎదవలను కాపాడాలి మా డబ్బుతో ఆ వెధవలను ముప్పూటలా రిజర్వ్ చేసి మరీ మేపాలి
      ఈ చెత్తాయి వెధవల గురించి బత్తాయిలకు ఏమి తెలియదుగా మరి

  • @rajshekar9373
    @rajshekar9373 17 днів тому +1

    సైనకుడు అంటే నే మృత్యువు కు ఎదురు నీలీచే విరుడు ఏపుడు ఓతిడి అనే పదం ఏరగడు please do correction

  • @gurudathaanji7463
    @gurudathaanji7463 11 днів тому

    జై భారత్ జై జవాన్ 🙏🌹🇮🇳

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 12 днів тому

    ❤ దటీజ్ ఇండియన్ ఆర్మీ❤

  • @mandhasantosh5810
    @mandhasantosh5810 18 днів тому +1

    jai Jawan 🙏 Bharat mata ki jai 🙏

  • @machanurunaveen2325
    @machanurunaveen2325 12 днів тому

    Ji jawan ji kisan

  • @jagathreddymannepu5360
    @jagathreddymannepu5360 16 днів тому

    Jai Jawan

  • @armylovergani
    @armylovergani 14 днів тому

    Jai Hind

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 18 днів тому +3

    Jayaho barat jai hind

  • @user-ln9bp3es9p
    @user-ln9bp3es9p 10 днів тому

    పారిపోయిన వారిని పట్టుకుని కాల్చి పారేయాలి..

  • @manvithgoud6647
    @manvithgoud6647 12 днів тому

    జై హింద్ జై ఆర్మి 🇮🇳

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 18 днів тому +7

    😂vallanu sampadam okkate margam

  • @panchakotikanni3474
    @panchakotikanni3474 17 днів тому

    Jaijawan

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg 13 днів тому

    జై హింద్ 🇮🇳

  • @thallapallyraju9403
    @thallapallyraju9403 12 днів тому

    Jai jawan

  • @Ramesh-zv6sv
    @Ramesh-zv6sv 18 днів тому +2

    వాళ్లను ప్రాణాల to విడి chi పెట్ట వద్దు

  • @durgakiransirigineedi2597
    @durgakiransirigineedi2597 18 днів тому +3

    Jai jawan 🇮🇳

  • @subbaraomandavilli1230
    @subbaraomandavilli1230 18 днів тому +2

    Minimum 500 ugraduvilu lechi పోవాలి

  • @sreenuv9067
    @sreenuv9067 16 днів тому

    Jaii indian Army

  • @RajaSekhar-uv6ll
    @RajaSekhar-uv6ll 18 днів тому +1

    Army lo kontamandhi driverlu forest motham galinchakunda diesel ammukuntunnaru andhukani e attacks jarugutunnayee

  • @Spuram515
    @Spuram515 18 днів тому +1

    విడిచి పెట్టవద్దు...
    అన్ని రౌండ్లో తో...

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv 18 днів тому

    పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే ను ఇండియా ఇంక ఎప్పుడు ఆక్రమించి మన దేశం లో కలుపుతుంది..దయచేసి సైన్యం కి ప్రభుత్వం అన్ని అధికారాలు ఇచ్చి పీ ఓ కే నీ తిరిగి మన దేశం లోకి కలపాలి

  • @hemanthkumar-ey2pm
    @hemanthkumar-ey2pm 18 днів тому +1

    Savu live lo chusi untaru

  • @srinivasunakka2103
    @srinivasunakka2103 18 днів тому +1

    Meta jawan

  • @anandpashikanti3421
    @anandpashikanti3421 18 днів тому +2

    5 members soldiers chaipoyar 5189. Bullets rounds counting Manaku avsaram ledhu 5189 ugravadhulni lekka saripoddi👍adhe MODI JI vision 🚩🚩Jai Shree Ram🚩🚩

    • @P.ChanduP-nq7ty
      @P.ChanduP-nq7ty 18 днів тому +1

      😢😢😢 modi vision haa siguledhu
      Army vallu pichola 😢

    • @anandpashikanti3421
      @anandpashikanti3421 18 днів тому

      @@P.ChanduP-nq7ty modi okavela pothe 😫merandar cheyalcindi edhe😫

    • @P.ChanduP-nq7ty
      @P.ChanduP-nq7ty 18 днів тому +1

      @@anandpashikanti3421 chaa pothee pida podhiii broooo...20/7 abhadhalu vinalem

    • @manidhargoppas1235
      @manidhargoppas1235 11 днів тому

      ​​@@P.ChanduP-nq7tybabu okkapudu okka round kalchina bullet vethiki thesukuni rammane vaaru

  • @user-tw2eo3wt9r
    @user-tw2eo3wt9r 18 днів тому +1

    Jay🙏🙏🙏🙏🙏indian 💜🅐🅡🅜🅨⁷⟬⟭💜

  • @ssp4572
    @ssp4572 18 днів тому

  • @muralikrishna-sn7sc
    @muralikrishna-sn7sc 10 днів тому

    సమీప అడవుల్లో పనైపోయింది

  • @sammy49668
    @sammy49668 18 днів тому +2

    Ani roundla bathikunapude narakam kanipinchindi hehe

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 12 днів тому

    5000 pychiluku rounds kaalusthe okka vugravadi kooda chhavaleda vaaru paripoina tharvaatha veellu kaalpulu jaripi vuntaaru

  • @trendboxx6514
    @trendboxx6514 18 днів тому

    ఇది పక్కా వాళ్ళ పనే... వాళ్ళే ప్లాన్ చేసి ఇదంతా చేయిస్తున్నారు...

  • @user-fi9cl4zc6c
    @user-fi9cl4zc6c 18 днів тому

    పట్టుకోండి రా బాబూ డ్రోన్లు కెమేరాలు హెలికాప్టర్లు ఉపయోగించండి ఇదే చేయలేకపోతే ఇక ప్రపంచ యుద్ధము ఏమి చేస్తారు

  • @KanakarajuValasa
    @KanakarajuValasa 18 днів тому

    E rounds count chesi govtbki lekka cheppali andhukuay mana jawans Pranalu vadhuluthunnatu

  • @biradarnagender5308
    @biradarnagender5308 15 днів тому

    Jai modi

  • @Pride12345
    @Pride12345 10 днів тому

    తోకముడిచి అడవిలోకి పరిగెత్తారు ఏమిటి? మన వాళ్ళు అడవిలో వెంబడించలేరా? వాళ్ళని చంప కుండా అడవి లోకి పారి పోయారని చేతులు దులుపుకొని ఇళ్ళకు పోతారా?

  • @peddigarisantosh8098
    @peddigarisantosh8098 16 днів тому

    Please ilantivi open public cheyandi

  • @ramumahan2107
    @ramumahan2107 18 днів тому

    Paaripoyaaru..poorthiga vellaledu..they change plan n come forward...we should beware..

  • @pandrankiramakishore1540
    @pandrankiramakishore1540 18 днів тому

    Dheetuga poradaru.... Kani veerula maranam badistundi.

  • @chenigaramnagaraj4714
    @chenigaramnagaraj4714 18 днів тому

    For army soldiers y govt not providing bullet proof heavy army vehicles.

  • @laxmangalipally4522
    @laxmangalipally4522 18 днів тому

    తీవ్రవాదులను ఎంత మందిని మట్టుపెట్టారు అనేది న్యూస్.. ఇది కాదు ma'm

  • @srigamingkumar9411
    @srigamingkumar9411 14 днів тому

    InkA ennallu ee duragathalu.lepeyandi Motham

  • @user-qy1nr5pe6u
    @user-qy1nr5pe6u 13 днів тому

    వొక్కడైనా చచ్చాడా?

  • @chinthakindhiamarkumar18
    @chinthakindhiamarkumar18 18 днів тому

    Pls naku avaksham ivvandi" Okkadi toilet place cut chesi patestthanu" Jai jawan"

  • @RajRaja-hm7ic
    @RajRaja-hm7ic 11 днів тому

    Bullet lu free ani kalsara 5169 rounds enti ra

  • @SivaReddy-yb6pe
    @SivaReddy-yb6pe 18 днів тому

    Modi emi pekuthunnadu surgical strike chesthae okkasari saripothundi

  • @srinivassurisetty2106
    @srinivassurisetty2106 14 днів тому

    Vugravaadilu aa matam vaalo prajalu andariki theylusu
    Vaalu aala thayarukaavadaniki vaala mata guruvulu
    Vaala party kuda edhi thappu ani cheyppadhu
    Dheene gurunchi aa party kuda debet lu peyttavu

  • @vamsi11358
    @vamsi11358 18 днів тому

    Ban terrorists

  • @shivashakti672
    @shivashakti672 13 днів тому

    Okarini kuda chanpa lera

  • @venkataramana6410
    @venkataramana6410 18 днів тому

    Enta mandi chachharu ?

  • @purnachandra-wt8if
    @purnachandra-wt8if 18 днів тому

    Where is the Road in that area slove problem

    • @Madman95289
      @Madman95289 18 днів тому

      If a strong flood comes the road will be vanished

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 18 днів тому

    🫡👍✌️🤘🙏

  • @sreenivasulureddy5405
    @sreenivasulureddy5405 15 днів тому

    గత 10 years ముందు orders kosam ఉండే వారు. కానీ ఇప్పుడు no orders ful powers ఇచ్చింది ఈ govt. That is bjp govt.

  • @srinugandla562
    @srinugandla562 18 днів тому

    Jai Jawan

  • @RockPoliceRecruitment
    @RockPoliceRecruitment 18 днів тому +1

    Jai Jawan