Це відео не доступне.
Перепрошуємо.

Andamaina Jeevitham latest Episode | Best Moral Video |Dr Kalyan Chakravarthy | Sumantv

Поділитися
Вставка
  • Опубліковано 21 лют 2024
  • Andamaina Jeevitham latest Episode | Best Moral Video |Dr Kalyan Chakravarthy | Sumantv
    #andamainajeevitham
    #drkalyanchakravarthy
    #illegalrelationship
    #lovemarriage
    #sumantv
    "Sumantv Andamaina Jeevitham" is a Telugu-language program that focuses on addressing various personal and family issues faced by people in their daily lives. The show typically invites individuals or families experiencing challenges and difficulties, and through a combination of discussions, expert advice, and interventions, aims to provide solutions and guidance.
    The program often covers topics related to relationships, family conflicts, health issues, emotional well-being, and societal concerns. It offers a platform for individuals to share their problems and seeks to provide them with support, counseling, and practical solutions. The format of the show involves interactions between the participants, experts in relevant fields.
    Sumantv Andamaina Jeevitham serves as a platform for awareness, support, and guidance, aiming to assist people in overcoming their challenges and leading better lives.

КОМЕНТАРІ • 183

  • @talarijaipal7299
    @talarijaipal7299 5 місяців тому +41

    నిజంగా తల్లి ఆడ మనుషులకి భూదేవతల సహనం ఉంటది అంటే నిజంగా నిన్ను చూసినాక తెలుస్తుంది తల్లి

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 5 місяців тому +54

    Sir ఈమెకి దయచేసి సహాయం చేయండి ప్లీజ్,

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 5 місяців тому +26

    Dr sir namaste. అతనొక జంతువు. వాడితో మాటలు waste. ఆ అమ్మాయికి ఏదో బ్రతుకు తెరువు చూపించండి.

  • @mramana7923
    @mramana7923 Місяць тому +4

    ఎపిసోడ్ చూసినంత సేపు చూసిన తర్వాత ఏమనిపించింది అంటే ఆ స్త్రీ మూర్తి కి రెండు చేతులెత్తి నమస్కారం చేయాలనిపిస్తుంది అమ్మ ఎవరు లేదు అనుకో నీక పోలీస్ స్టేషన్ న్యాయస్థానాలు ఉండాయి ఇవి లేవని అనుకోవద్దు ఇప్పటికైనా నీ పిల్లలని తీసుకుని కోర్టుకు వెళ్లవలసిన గా నేను చెప్ ఇప్పటికే లేట్ చేసావు నువ్వు అతి తొందరగా కోర్టుకు ఎల్లమ్మ 🙏🙏🙏🙏🙏🙏 సార్ మీరు ఆమెకు కంపల్సరిగా సాయం చేయాలి మేడం మీరు కూడా పూర్తిగా ఆమెకు మీరు సహాయం చేయాలి కోరుకుంటున్నాము 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maniakkina4934
    @maniakkina4934 5 місяців тому +38

    సార్ ప్లీజ్ అండి ఆమెకు ఎలాగైనా సరే సహాయం చేయండి సార్

  • @jayachandergoud9669
    @jayachandergoud9669 5 місяців тому +44

    ఈ ఎపిసోడ్ లో రమ్య మేడమ్ గారు ఉండి ఉంటే కథా వేరేగా ఉండేది.
    డాక్టర్ గారు తన దైన శైలిలో భాగా బుద్ధి చెప్పారు.
    జయ మేడమ్ మీ పరపతి ఉపయోగించి ఇలాంటి వారికి ఉచితంగా లాయర్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

  • @talarijaipal7299
    @talarijaipal7299 5 місяців тому +33

    చదువుకున్న చదివింది ఇదేనా ఒక ఆడదాన్ని నివసించడం నీకు ఎలా కామెంట్ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు 😭😭😭😭😭

  • @MAHESHYADAV-en6pv
    @MAHESHYADAV-en6pv 5 місяців тому +31

    నిజముగా మనసు కలిచివేసింది pls support cheyyandi

  • @janardhanvasam3369
    @janardhanvasam3369 5 місяців тому +17

    ఆ అమ్మాయి నిజంగానే నరకం అనుభవిస్తుoది చాల బాద కారం నిజంగా అతనికి గట్టిగా బుద్ధి చెప్పాలి నిజంగా మనిషి కాదు

  • @jayakrishnak8566
    @jayakrishnak8566 3 місяці тому +18

    ఈ అమ్మాయికి ఏమైనా ఫైనాన్సియల్ హెల్ప్ కావాలి అంటే మా గ్రూప్ తరపున మేము హెల్ప్ చేస్తాం సార్.

    • @user-no5sh9in3n
      @user-no5sh9in3n 13 днів тому

      I need help sir iam from vizag maa husband 2022 lo poyarandi nakoka ammai kuda vunnadi job ki veldamante health kuda support cheyyaledu sir plz help me andi

    • @user-no5sh9in3n
      @user-no5sh9in3n 13 днів тому

      Jaya Krishna garu plz help me sir

  • @Tailorsharada123
    @Tailorsharada123 2 місяці тому +3

    ఇలాంటి ఎదవ తో పది సంవత్సరాలు ఎలా కాపురం చేసావో నాకు అసలు అర్థం కావడం లేదు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు ఇలాంటి ఎదవల్ని నడి బజార్లో చెప్పు తీసుకొని ఈడ్చుకుంటూ కొట్టాలి సార్ కళ్యాణ్ చక్రవర్తి సార్ మీరు దేవుడు సార్ ఆడవాళ్ళ పాలిట మీరు దేవుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhamaiahkothola1077
    @sudhamaiahkothola1077 4 дні тому +1

    ఈ గొంతు ఆల్రెడీ విన్నాము ఈ వీడి యోలో కూడా😊 అదే గొంతు ఇది స్క్రిప్ట్ అని నముతున్నము😢

  • @deepakteja3356
    @deepakteja3356 5 місяців тому +14

    భోజనంలో ఎలుక మందు పెట్టి నీ చెతులతో
    నీ భర్తను తినిపించి రా నా చెలమ్మ

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 5 місяців тому +8

    Respected Dr Kalyan Chakravarthy Gariki My 💓 Vandanalu. Sir, Thamaru & Anchor Suma Sister garu Ee Program Chesthunnaduku Danyadamulu. Ee Case Ku HELP CHEYANDI Pl.

  • @murthy2722
    @murthy2722 5 місяців тому +15

    కౄరమ్రృగం మనిషి రూపంలో ఉన్న భర్వ😢😢😢😢😢😢😢

  • @247DR
    @247DR 20 днів тому +3

    వీడు మృగం కాదు నరరూప రాక్షసుడుబాబోయ్ ఈ ప్రోగ్రాం చేసే డాక్టర్ గారు జయ గారికి కృతజ్ఞతలు 🙏
    ఈ లాంటి రాక్షసులు ఉన్నారా ? ఈ లోకంలో బాబోయ్ 🤔

  • @kavitharajasekhar9274
    @kavitharajasekhar9274 3 місяці тому +5

    వీడు అసలు మనిషా

  • @kodasanyasi8270
    @kodasanyasi8270 5 місяців тому +15

    Wonderful Judge judgement

  • @madireddylakshmi5556
    @madireddylakshmi5556 4 місяці тому +3

    Meru great sir oka adapilla life ni safe chestunaru na jeevitam kuda same ilage jarigindi sir kani nenu 15 years tarvata na husband ki eduru tirigi na pillalu kosam divars teaskuna sir ipudu nenu na pillalu happy ga unam sir merau saport ichi ammi life ni safe cheyyandi please 🙏🙏🙏🙏🙏

  • @ankammaraokomali2303
    @ankammaraokomali2303 3 місяці тому +5

    వాడికి శిక్ష పడాలి

  • @shalinimucharla371
    @shalinimucharla371 10 днів тому

    amma suni ni opika ki satakoti vandanaalu opika undaali kani inta undakuudadu..jaya garu nd kalyan garu miru ilanti valandarki anda ga untunnaaru chala grt andi mru kuda very nice

  • @user-ml7jp9xb4q
    @user-ml7jp9xb4q 4 місяці тому +6

    Doctor garu meeku hatsup

  • @Shaikraize5909
    @Shaikraize5909 2 місяці тому +2

    ఇలా అంటోని ఉరి వేసేయండి సార్ వాళ్ళ అమ్మ నాన్నకి ఎట్ట పుట్టాడో తెలియడం ఎలా

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 4 місяці тому +5

    వాడికి శిక్ష పడాలి 😭😭😭😭

  • @deepthikaranam2168
    @deepthikaranam2168 4 місяці тому +2

    Nijam andi e situation lo Ramya mam unte bagudedi. Doctor garu kuda Baga buddi chepparu

  • @user-py8eb2oj5b
    @user-py8eb2oj5b 4 місяці тому +4

    సార్ ఇంతకన్నా మరోకటి నరకం ఏముంటుంది ఒక ఆడపిల్ల కి

  • @user-fg1im2vw2z
    @user-fg1im2vw2z 5 місяців тому +1

    I was following this programme since from first episode my heart felt happy for doctors words 😂

  • @pasularajitha963
    @pasularajitha963 Місяць тому +1

    Kalyan sir super andhariki andaga untunna also Jaya mem

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 4 місяці тому +4

    ఇంకా కలియుగం ప్రధమ పాదంలో ఉందనే వారు పరమ బుద్ది హీనులమై నా అభిప్రాయం... మరి చివరి పాదంలో వుంటున్నట్లు అర్దం కాలేదా వినాశకాలే విపరీత బుద్ది

  • @vitalttal3455
    @vitalttal3455 5 місяців тому +5

    వీడొక జంతువులాంటోడు.మనిషికాడు.

  • @gangaprasaddaravastu9465
    @gangaprasaddaravastu9465 4 місяці тому +2

    Nijam madam Dr, Garu Very Good Sulution

  • @nenunapeddapalli2189
    @nenunapeddapalli2189 5 місяців тому +8

    సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఆడపిల్లలను ఇచ్చి వివాహం చేయకండి..

  • @munirathnammapayelola9612
    @munirathnammapayelola9612 5 місяців тому +3

    Well done nice decision sir nd jaya gaaru

  • @user-sw1if8sq8n
    @user-sw1if8sq8n 5 місяців тому +8

    Ramya madam please e Show ki meeru kuda raavali please 🙏🏼 madam 🙏🏼

  • @user-ou4pg9un8u
    @user-ou4pg9un8u 4 місяці тому +3

    Very good decision and good soupert sir

  • @user-ru6ce4ln5s
    @user-ru6ce4ln5s 4 місяці тому +2

    మీరు సూపర్ సార్

  • @ams7654
    @ams7654 2 місяці тому +1

    Sir you must have protected this woman and children immediately. I am worried this cruel husband may even killed her by this time. please protect these vulnerables. This is so scary

  • @yaminikotari4825
    @yaminikotari4825 5 місяців тому +2

    Correct judgment sir ..
    Ramya madam ayte daariki testaru

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 5 місяців тому +6

    Suman TV plz plz plz help her🙏 and save her &children immediately.

  • @JonnadulaVenkatasubbaih
    @JonnadulaVenkatasubbaih 5 місяців тому +4

    Sir khalyangaaru first aa mrugaanni bonllo veyamanandi sir mataloddu sir

  • @itpavankumar
    @itpavankumar 5 місяців тому +4

    Sir please you keep case in police station sir. She don't have money I think and she don't know anything. Plz help her sir.

  • @blaxmiblaxmi3239
    @blaxmiblaxmi3239 5 місяців тому +1

    Super amma vudhaku vadidhagara vundhaku darya mu gaa battuki pillani machiga gopavllalani chye amma adi neku current 💪🙏🙏👍elanti vadhiki oka rogamu vachinapudhu ledha edo oka roju kachitanga nee velluva tellisi vastundi apudhu vadhu kumille kimille edhustadhu devudhu kachitanga chestadhu don't warry amm machiga battiki chupinchu 🙏🙏👍

  • @sappaneelima2695
    @sappaneelima2695 5 місяців тому +13

    Madam Sunita ki Ela aena support cheyandi madam please

  • @user-rc8sn6in2n
    @user-rc8sn6in2n 5 місяців тому +3

    Vadiki Ramya mam correct 💯

  • @Dubaivlog-yl9jq
    @Dubaivlog-yl9jq 3 місяці тому +1

    Very good sir 🙂😊

  • @vedavathiguddanti6919
    @vedavathiguddanti6919 26 днів тому

    Good support doctor garu. Aa ammiki bratuku theruvu chupinchandi.

  • @itpavankumar
    @itpavankumar 5 місяців тому +7

    Plz support madam. Plz help her.

  • @limbadrijagarla1495
    @limbadrijagarla1495 5 місяців тому +3

    ❤❤ very well desision

  • @chanikyatechintelugu6319
    @chanikyatechintelugu6319 5 місяців тому +2

    Super sir manchi Daysejan sir vadu Maneshe kadu mrugam kanati edy bytar solushn hadsaf sir

  • @Shaik-mm9bb
    @Shaik-mm9bb 25 днів тому

    Super sir

  • @vijayasree.p
    @vijayasree.p 5 місяців тому +2

    మదm పట్టి కొట్టుకులాడుతున్నాడు. పర్మినెంట్ గా cell lo పడెయ్యంది...కూడు పెట్టకుండా మాడ్చండి...
    కథ తర్వాత result కూడా పెట్టండి sir

  • @anwarcharishma908
    @anwarcharishma908 4 місяці тому +1

    Wonderful judgement sir🙏🙏🙏🙏🙏

  • @Reddy-650
    @Reddy-650 5 місяців тому +10

    తరతరాల నుంచి మగవారికి పెడుతున్న టార్చర్ ఆడవారు

  • @RajKamal-wq7ip
    @RajKamal-wq7ip 5 місяців тому +4

    ఫస్ట్ వాడు ఒక కాలు లేదా చేయి ఇరగ కొట్టాలి అప్పుడు వాడికి ఇబ్బంది కలిగించాలి

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 місяців тому +7

    వైజాగ్ లో advk sukhumar వుంటాడు అతను అయితే దూల తీర్చు తాడు.

  • @sonudandu8400
    @sonudandu8400 4 місяці тому +2

    Phone lo apudu oka voice vastundi edi Nejam program na

  • @user-ts7hy2qc6k
    @user-ts7hy2qc6k 2 місяці тому

    Sir amme entha opika tho ippati varaku unadi inka amme pillalatho bayatiki vachi bathakatam better me support chala avasaram sir

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 4 місяці тому +1

    Ee case Lawer Akula Ramya gariki appaginchandi sir. Ameku , pillalaku financial support vaadi salari lo 60 % vachela chudali

  • @nannakathalu9692
    @nannakathalu9692 4 місяці тому +2

    Ma husband kuda same sir

  • @vijayalaxmi7806
    @vijayalaxmi7806 4 місяці тому

    Elanti darunalu vache tharam lo anna thagalante high shool acadamics lo relationships topics cherchali dr garu. sycologists punukovali sir.

  • @user-le3dv1xr8q
    @user-le3dv1xr8q 5 місяців тому +2

    Vani vadala kadi sir help cheyandi pillaki kuda sayam cheyali vadinuchi baranam vacheyla cheyandi

  • @kuwaitshafi2444
    @kuwaitshafi2444 4 місяці тому +1

    Same yem cheptunnaru meerem adgutunnaru jargutunna Danni yela aapalo solution cheppandi ledante vadileyyali

  • @user-oy7zp5qw7g
    @user-oy7zp5qw7g 5 місяців тому +3

    Vaadiki ramya mam correct

  • @saladijanardhanaswamy5467
    @saladijanardhanaswamy5467 4 місяці тому +1

    I vedav ni kottevade leda sie chekravartigaru vidu adevilo undali sir

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 4 місяці тому +3

    వాడికి కుంబీపాకమ్ శిక్ష వెయ్యాలి

  • @ChintadaAngel
    @ChintadaAngel Місяць тому +1

    " pedda goyyi tavvukoni andulo chusko" 🤣

  • @t.v.k7171
    @t.v.k7171 Місяць тому +1

    సార్ మీరు ఊరక ప్రోగ్రాం చేయడం కాదు ఇలాంటి డ్యాష్ గాళ్ళకి సరిగా బుద్ధి చెప్పాలి ఆమెకి ఏదో విధంగా న్యాయం చేయండి ప్లీజ్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని చెబుతుంది వాడు వీళ్ళను చూడడు వాడి మీద ఏదో కేసు వేసి ఆ ఇద్దరు ఆడపిల్లలకు న్యాయం చేయండి మృగాలని సమాజంలో తిరగనివ్వం ఇలాంటి వాళ్లను చూసి ఇంకా తయారవుతారు వాడి నెంబర్ నాకు పెట్టండి సార్ ప్లీజ్ వాడు మొబైల్ నెంబర్ నాకు ఒకసారి చూడండి సార్ ఆ నా కొడుక్కి నరకం ఏంటో చూపిస్తాను మాటలతోటి

  • @BharthiSubbu
    @BharthiSubbu 3 місяці тому

    Entha darunam sir edi adapillalani entha tarchor chesha ra vadini fist mogathanam lekunda cheyali

  • @murthy2722
    @murthy2722 5 місяців тому +7

    వీడు మనిషి కాదు
    కౄరమ్రృగం

  • @mamidelasobha166
    @mamidelasobha166 5 місяців тому +4

    Super decision sir

  • @laxmialankar5911
    @laxmialankar5911 5 місяців тому +6

    sunitha nuvv dhirayam ga vundu alanti vadu anni rojulu vunna waist

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 4 місяці тому +1

    Daughter Super Proverb:- Thagibothu tho Aina Bharinchavachu Kani Thirugubothu Gaditho Samsaram Cheyalemu. POLICE 🚨🚨 DEPT Nu Yenduku Upayoginchukondi Pl. Dial Phone No.100.

  • @VenkatraoKovvuri-bf4ns
    @VenkatraoKovvuri-bf4ns 7 днів тому

    Sir. Emaku. Sahayam chiyande

  • @srigourivasamsetti7041
    @srigourivasamsetti7041 2 місяці тому

    Champeyali vadini sir plz alantivadu bhoomi baaram andariki telisela ilanti vaalla anganni koseyandi

  • @user-dq7wx1mw1y
    @user-dq7wx1mw1y 22 дні тому

    Samajamlo Ela kakapoina Ela tarchar anubhavinche valani chala mandini chustunanu thallidandrula kosam samajam kosam puttina pillala kosam adjust aye valu vandalu lakshalo unnaru

  • @user-rg8vl5vl6v
    @user-rg8vl5vl6v 3 місяці тому +1

    Anni voice same unnaye ento emo

  • @user-km7gv7bm8k
    @user-km7gv7bm8k 3 місяці тому +1

    Vidu nichidu anemata kuda tappe a mrugalu badapaduthavi

  • @priyadharshinivlogs194
    @priyadharshinivlogs194 5 місяців тому +3

    వీడిని first పోలీసులకు పట్టించండి Sir

  • @padmapriya8624
    @padmapriya8624 3 місяці тому +1

    Super cheparu sir

  • @Sureka-wt9fc
    @Sureka-wt9fc Місяць тому

    Jaya garu miru super

  • @lakshmideepika1233
    @lakshmideepika1233 5 місяців тому +2

    I have a doubt..how can she send mail..8th class ye chadukoni..???

  • @Mahi-ci9dy
    @Mahi-ci9dy 4 місяці тому +4

    వాడు జంతువు

  • @munjetikrishna4220
    @munjetikrishna4220 Місяць тому

    First of all make a police complaint, followed by legal action!
    Followed by claiming maintenance from him!

  • @kamalaganta6204
    @kamalaganta6204 5 місяців тому +1

    Meeru action theesukune lopala athade బాగా kotti ameni emaina chesthe elagandi

  • @rajeswarikolipaka
    @rajeswarikolipaka 5 місяців тому +2

    Please support her

  • @sesha24
    @sesha24 4 місяці тому +1

    Pillalni penchataniki money kaavali kadha sir.

  • @meramvlogs4260
    @meramvlogs4260 5 місяців тому +2

    Sir vadu 1min brathakadaniki kuda arahatha ledu sir

  • @rahulluvly4868
    @rahulluvly4868 5 місяців тому

    So sad entha kalam ela unnav amma 😢

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 5 місяців тому +4

    వీడికి రమ్య మేడం లాంటి అడ్వకేటేకు tagilinnchandi. స్ట్రాంగ్ డోస్ నాలుగు పీకించండి.

  • @VijayaLakshmi-iy4uy
    @VijayaLakshmi-iy4uy 5 місяців тому +4

    Aa ammaayidi naadi same story aa ammaayiki nenu oka ammalaaga help cheyyalanukuntunna

    • @sowndaryac25
      @sowndaryac25 5 місяців тому

      nadi kuda same problam

    • @sivakrishna7817
      @sivakrishna7817 2 місяці тому

      Please contact lawyer or this channel sister

  • @chrajaravikumar6233
    @chrajaravikumar6233 5 місяців тому +5

    Please sapart sir

  • @laxmikanthrao766
    @laxmikanthrao766 5 місяців тому +3

    Old episode

  • @Sivasailajasimhadr
    @Sivasailajasimhadr 4 місяці тому

    Doctore garu and Jaya garu please help her .....

  • @kuwaitshafi2444
    @kuwaitshafi2444 4 місяці тому +2

    Intlo problem yenti Ramesh society lo batkutunav

  • @lakshmimallepogula6924
    @lakshmimallepogula6924 4 місяці тому +1

    Sir e program ki money evala sir

  • @munishekar6080
    @munishekar6080 5 місяців тому +1

    Etuvanti vadivalla pillalaku kuda pramadame.

  • @ssingh7544
    @ssingh7544 5 місяців тому +4

    Devudaa entaaa darunam devudaaa papam sunita chee chee nennu aitey chepu teskonee kotdudenye

  • @ganguswathy2572
    @ganguswathy2572 Місяць тому

    Chala varaku magavalu edha feeling lo unaru adavalanu hadhulo unchali ani e feeling ni pogotandi sir elanti magalaki budhi chapala. vidiki thatukolani punishment evandi

  • @nageswararaokannuru5985
    @nageswararaokannuru5985 4 місяці тому

    Ee case update enti teliya cheyagalara

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 5 місяців тому +9

    మీరూ వాడి దూల తీర్చాలి.