రతన్ టాటాతో శంతను నాయుడు అనుబంధం | Shantanu Naidu great words about Ratan Tata - TV9

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2024
  • రతన్ టాటాతో శంతను నాయుడు అనుబంధం | Shantanu Naidu great words about Ratan Tata - TV9
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #ShantanuNaidu #RatanTataPassesAway #RatanTata #TataGroup #TV9Telugu #Businessman
    Uploaded by A.Srikanth

КОМЕНТАРІ • 25

  • @prakashrao5767
    @prakashrao5767 3 години тому +5

    🙏🪷🇮🇳రతన్ టాటా...మహాభినిష్క్రమణ సందర్భంగా...🇮🇳🪷🙏
    అందరూ మనుషులే
    మహనీయులు కొందరే
    మనషి ఎదిగే కొద్దీ
    ఒదిగే మనస్తత్వం
    నీతి నిజాయితీ కూడిన
    న్యాయం ధర్మం తో కలిసిన
    విలువలుతో కూడిన వ్యాపారం
    సూది నుండి సాఫ్ట్వేర్ వరకు
    ఉప్పు నుండి విమానం వరకు
    సామ్రాజ్య విస్తరణ
    టాటా ఉత్పత్తి అంటే
    కళ్ళు మూసుకుని కొనవచ్చు
    అని కలిగించిన నమ్మకం
    ఇలా కూడా చెయ్యోచ్చు వ్యాపారం
    అని నిర్దేశించిన దిగ్గజ నాయకత్వం
    మీ ఆదాయంలో అరవై శాతం
    పేదల కోసం వినియోగం
    దాతృత్వం లో కూడా గొప్పతనం
    నిగర్వం నిరాడంబరం
    నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం
    నిజమైన భారత "రతన్"(నం).
    మీలాంటి గొప్ప వ్యక్తులకు
    మాలాంటి సామాన్యులు
    ఏమి చెయ్యగలం సార్
    చేతులెత్తి నమస్కరించడం తప్ప
    మరో జన్మంటూ ఉంటే
    ఈ దేశంలోనే మీరు పుట్టాలని
    మనస్పూర్తిగా కోరుకునే
    మీ అభిమానుల్లో నేను ఒకడిని...
    ........ జైహింద్

  • @monikashanappa9600
    @monikashanappa9600 3 години тому +1

    ఈ కాలం ఎలా ఉందంటే డబ్బు కోసం ప్రాణాలైనా తీసేస్తారు డబ్బు కోసం ద్రోహాలైనా చేస్తారు కానీ మనకి ముఖ్యమైనది బుద్ధి గుణం అది ఆయన దగ్గర ఉంది తెలివి కన్నా బలం కన్నా ముఖ్యం బుద్ధి గుణం చాలా ముఖ్య బుద్ధి గుణం కారణంగానే ఆయన ఎంతగానో ఎత్తుకు ఎదిగారు డబ్బు కన్నా తెలివి కన్నా పొలం కన్నా అన్నిటికన్నా ముఖ్యం బుద్ధి గుణం రతన్ టాటా గారి దగ్గర బుద్ధి గుణం ఉంది గారి దగ్గర బుద్ధి

  • @siva.govindha-b8e
    @siva.govindha-b8e 5 годин тому +17

    భారత్ మాత ముద్దుబిడ్డ రతన్ టాటా కి భారతరత్న ఇవ్వాలి

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 4 години тому +1

    Great men ratan tata ji

  • @Vyamunahraazu-y2u
    @Vyamunahraazu-y2u 5 годин тому +5

    Plz show rathan Tatas faceee😢😢😢😢 plzzzzzzz

  • @Vyamunahraazu-y2u
    @Vyamunahraazu-y2u 5 годин тому +3

    I want to see one last timeee

  • @davidprashanthmatha5457
    @davidprashanthmatha5457 5 годин тому

    ANGEL return to where he came from ❤

  • @anjaiahadavi2612
    @anjaiahadavi2612 3 години тому

    Om shanti sir

  • @SidduSiddu-w3k
    @SidduSiddu-w3k 5 годин тому

    We miss u sir❤

  • @pavan-g2p
    @pavan-g2p 4 години тому

    💔💔💔

  • @Bharatkumar-fx3ov
    @Bharatkumar-fx3ov 4 години тому +1

    He had everything but like other no hungama no dhum dham no grandeur simplicity meters to him irreplaceable personality rest n peace sir 🙏🙏🙏

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 6 годин тому +1

    😭🙏

  • @BajiPala
    @BajiPala 7 годин тому +6

    Papam kadha ala sudden gaa rip

  • @sreedharreddy5679
    @sreedharreddy5679 3 години тому

    Johar

  • @EvfEnnu
    @EvfEnnu 5 годин тому

    😢😢

  • @prakashrao5767
    @prakashrao5767 3 години тому

    Bhara Ratna iwwali

  • @santhidakkili6583
    @santhidakkili6583 5 годин тому

    😢😢😢

  • @sunybuny8631
    @sunybuny8631 3 години тому

    Unbelievable single person has put up multimillionaire company.

  • @rishi-ed9dd
    @rishi-ed9dd 2 години тому

    Hlo his age is just 24

  • @venkataramanareddyy5527
    @venkataramanareddyy5527 4 години тому

    Baratha jathi garvinchadagina baratharathname e rathantata .

  • @zunkbox
    @zunkbox Годину тому

    Ippudu ithani anubandam anta avasarama? Buddi leni coverage meeru

  • @gururr8814
    @gururr8814 5 годин тому

    Meru BBC news chudandi ela chadavalo telustundi

  • @SagarduraSammeta
    @SagarduraSammeta 3 години тому

    Tata gari place lo Rahul ghandi chachipoina bagundanamoo