Train lo yeshwantpur reach ayithe ....malli majestic ki return journey cheyalsina avasaram ledhu ...... because all Chikmagalur buses will go via yashwantpur itself ....we can catch the bus in yeshwantpur only
@@NandasJourneyfollowing you from many years and following your instructions when we r visiting all the places you have done videos . Pls do more in south india
మేము ఫిబ్రవరి లో చిక్ మంగులూర్ వెళ్లినాం చాలా బాగుంది నేచర్.అందమైన ప్రదేశం. మేం ప్రైవేటు హోం స్టే ఎత్తైన కొండలు లోయలు మధ్య బసచేసినం. చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రదేశం.
I would rate your channel as the best Telugu travel vlog I have ever seen. Hats off. Your videos cover every minute details that any one wanted know like auto and bus charge etc
Mee videos choosthu same place lo memu kooda akkade unnattu feel avuthu satisfy avuthunnamu, Telugu travel videos lo one of the best videos ani cheppavachu, meeru chala pai sthayiki ravali Nanda garu. Health jagratha. 👍👍👍
మేము ఫిబ్రవరి లో చిక్ మంగులూర్ వెళ్లినాం చాలా బాగుంది. నేచర్.అందమైన ప్రదేశం. మేం ప్రైవేటు హోం స్టే ఎత్తైన కొండలు లోయలు మధ్య బసచేసినం. చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రదేశం. చిక్ మంగులూర్ లో హోటలు కాకుండా అడవి మధ్య కాఫీ తోటలలో హోం స్టే బసచేస్తే ప్రకృతి అందాలు చూడవచ్చు పక్షుల అరుపులు కాఫీ తోటలు లోయలు అందాలను చూడవచ్చు.
Second comment from CHITTOOR dist, PUTTUR Town, AP, Anna garu mee videos super and more information thank u soo much, mee videos chuse nenu aaplace ki poye chustunna na friends tho, Godbless u
Very informative Nanda Garu....Meeru chala places cover chesaru....Meeru ye season lo travel chesaro adi kuda cheppandi ....so that aa time lo weather conditions easy ga artham avuthayi....
Nandagaru! Mee videos chaala baguntayi! Complete informal vuntundi. So memu kooda easy ga vellochu ane feeling vasthundi! Meeru oka patreon account open cheyocchanukunta. Appudu meeku trips ki money viewers ivvocchu.
Your videos are amazing!! The way you give information is very helpful. Thank you sir! Ee video chaala helpful ga vundhi. I will be visiting Chikamagalur soon. Thanks again!
Anna cab book cheskunnaru kada anni places cover cheydaniki Konchem dani process and details cheppandi Chikmagaluru nundi ivi chusi thirigi radaniki cabs ekkada available ga untayi?
From halebidu there is a route to chikmagaluru via belavadi where three idols in one temple are worshipped narasima krishna narayanan. Beautiful temple plvisit
I am from tamilnadu. I don't know telugu nor kannada. But your video was good. Your commentary and description was slow and easy to understand. Congrats. Keep it up.
మత్స్యగిరి నారసింహుడు హైదరాబాద్ నుంచి భువనగిరి రోడ్డులో వలిగొండ మండలంలో వెంకటాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ పరిధిలో సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న కొండమీద చేపరూపంగా వెలసిన నరసింహస్వామి ఆలయం ఉన్న ప్రాంతాన్ని మత్స్యగిరి అంటారు. ఈ కొండ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న ఆ కొండమీద మూడు పవిత్ర కొలనులుంటాయి. వాటిలో విష్ణు నామాలలాంటి నామాలతో ఉన్న అనేక చేపలుంటాయి. వాటి ఆహారం పెరుగు. అక్కడికి వచ్చే భక్తులు పెరుగు ప్యాకెట్లు కొని ఆ కొలనులో వేస్తే గుంపులు గుంపులుగా నామాలతో ఉన్న ఆ చేపలు నీటి పైకి వస్తాయి. అలాంటి ఆ సుందరమైన కొండమీద సరస్సులో వెలసిన స్వామి మత్స్యగిరి నరసింహస్వామి. ఈ విగ్రహం ఒక సాలగ్రామం. తల నరసింహుడిగా, శరీరమంతా చేప రూపంలో ఉంటుంది. మనకు దర్శనంలో స్పష్టముగా అలాగే కనిపిస్తుంది. జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి, బహుళ విదియ వరకూ ఐదు రోజుల పాటు ఇక్కడి స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులు చాలా మంది వస్తారు.. ధనుర్మాసంలో ఉదయం ఆరునుంచీ, సాయంత్రం ఆరు వరకూ ఆలయం తెరిచే ఉంటుంది .. ఇక్కడికి ఎక్కువగా భక్తులు భూత, ప్రేత భయాలున్నవారిని, మతి స్థిమితం లేనివారిని తీసుకు వచ్చి దర్శనం చేయిస్తే తగ్గుతాయని నమ్ముతారట. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి... ఆయన ఆలయం కూడా చాలా బాగుంటుంది. కొండ ఎక్కేటప్పుడు 100 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది. స్థల పురాణం: వేములు అనే ఋషులు తపస్సు చేసుకోడానికి ప్రశాంతమైన స్థలం కోసం వెతుకుతూ, ఈ కొండ మీదకు వచ్చారని, అక్కడి జలపాతాలు అవీ చూసి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారట. కొంత కాలానికి దుష్ట శక్తులేవో వచ్చి తపో భంగం చేసేవిట. ఋషులు విష్ణువును ప్రార్థిస్తే ఆయన మత్స్య నారసింహుడిగా వచ్చి ఆ దుష్ట శక్తులను సంహరించాడట. అప్పుడు ఋషులు విష్ణుమూర్తిని ఇక్కడే ఉండమని ప్రార్థిస్తే అక్కడి కొలనులో సాలగ్రామ రూపంగా వెలిసాడని కొండమీద ఆలయంలోని అర్చకులు చెప్పారు. ఇప్పటికీ ఋషులు సూక్ష్మ రూపంలో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్పారు. వేములు అనే ఋషులు తపస్సు చేస్తుంటారు కనుక ఈ కొండకు వేములకొండ అనే పేరుకూడా ఉంది. కొలను ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహం సాలగ్రామం గాను, పైన ఆలయంలో నారసింహ విగ్రహంగాను దర్శనమిస్తాడు స్వామి. లక్ష్మీ అమ్మవారు, గోదాదేవి ఆలయాలు ఉన్నాయి. అంత ఎత్తుగా ఉన్న ఆ కొండమీద ఎంతపెద్ద కొలనులు, వాటిలో నామాలతో ఉన్న ఆచేపలు, వాటి ఆహారం పెరుగు అని తలుచుకున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తలుచుకునే కొద్ది దైవలీలలు ఆశ్చర్యమే కదా! ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఈ కొలనులో నీరు తాగితే దీర్ఘరోగాలు నయమౌతాయని, తెగుళ్లు వచ్చే పొలాలమీద చల్లితే పొలం సస్యశ్యామలంగా ఉండి, పంట పుష్కలంగా పండుతుందని అక్కడి రైతుల నమ్మకమట... తప్పక దర్శించుకోవలసిన క్షేత్రం... కానీ నడువలేనివారు వెళ్లవద్దు. రెండు కిలోమీటర్లు కొండ పైకి నడిచే వెళ్ళాలి. కారు వెళ్ళదు. ఇఫ్ యూ కాన్ ట్రీ టూ తీస్ ట్రిప్ అన్న
Great videos point to point cover bro me videos lo bcz i m from Karnataka near border area so i know these places all really helpful to unknown people okka me videos chusi planning chesukovachu happy ga
do you feel fascinated by haunted places and stories?do check my video on undiscovered haunted places of Karnataka👇🏻 ua-cam.com/video/dj3MnkpwQGg/v-deo.html
Coorg is a region. Chikmagalur is a place. Coorg ane place vundadu. You need to go to Madikeri. It is much bigger place when compared to Chikmagalur. Both places are famous for their weather, locations, and Coffee Estates. From Bangalore, Chikmagalur is near. Coorg requires 3 days to cover all the places. You need to travel much distance. Chikmagalur also there are plenty of places to visit. Do not visit small water falls. Dont plan on weekends. Stay in homestays they are available in Coorg and Chikmagalur. From Chikmagalur, Kemmangundi is 40 Kms. There is Jungle Lodges resort. From there Hebbe Falls, Z-Point views are amazing. Jungle Lodges charge 5000 per jeep (8 persons allowed in 1 jeep). They take you to Mullayanna Giri and Bababudan Giri. Its worth it
In Bengaluru South I will go sometimes majestic and Peenya also and Mysore Road and Hosur Road ,Hoskote , Kolar , DK, Bagalkot , Tumakuru Hassan Shinamogga Belagavi Gokarna Raichur.
నంద చాలా సార్లు మీకు msg పెట్టాను నిజంగానే మీవలన దేశంలోని అద్భుత ప్రదేశాలు చూడటం జరుగుతోంది అలాగే ఆర్ధికంగా మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇన్నిరోజులు జర్నీ వలన అలాగే ఆరోగ్యం జాగ్రత్త దేవుడు నిన్ను చల్లగా చూడాలని వేడుకుంటున్నాను
Dear sir, family with two children tho వెళ్లాలని అనుకుంటున్నా...chikmangalor లో ఎక్కడ stay చేయవచ్చు అనేది ఏమైనా suggest చేయగలరా, hotels per day cost చేస్తారా, లేక 12 hours, with prices ఒకవేళ మీ దృష్టిలో ఏమైనా వుంటే తెలుపగలరు... please..... homestay గురించి ఏమైనా బడ్జెట్ లో సజెస్ట్ చేయగలరా.....
Karnataka dhandeli tourist place vundi anta kada? Mi daggara information vunda? Dhandeli nundi Goa daggaraga vuntundi anta! Dandeli river rafting famous anta! Pls send information
Sir, your video is excellent. Since I have my Karnataka trip in December, iam planning on 21 February. Kindly inform Hubli bus stand name to go to Ankola.
do you feel fascinated by haunted places and stories?do check my video on undiscovered haunted places of Karnataka👇🏻 ua-cam.com/video/dj3MnkpwQGg/v-deo.html
Train lo yeshwantpur reach ayithe ....malli majestic ki return journey cheyalsina avasaram ledhu ...... because all Chikmagalur buses will go via yashwantpur itself ....we can catch the bus in yeshwantpur only
Thank you
Brother best time to visit mullayanagiri is morning 5:30 am coz fog very important
Friday Hyderabad to kadur train and kadur to CHIKKAMAGALURU,40km only
అలుపెరుగని బాటసారీ
అందుకో మా నీరాజనం
నందా మీ వీడియోలు చూస్తే మేము కూడా మీ టూర్ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి
కలుగుతుంది👌👍
So nice of you
@@NandasJourneyfollowing you from many years and following your instructions when we r visiting all the places you have done videos . Pls do more in south india
నేను కూడా వస్తాను బ్రో మీతో పాటు.nature exploring అంటే చాలా ఇష్టం నాకు.
మేము ఫిబ్రవరి లో చిక్ మంగులూర్ వెళ్లినాం చాలా బాగుంది నేచర్.అందమైన ప్రదేశం. మేం ప్రైవేటు హోం స్టే ఎత్తైన కొండలు లోయలు మధ్య బసచేసినం. చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రదేశం.
@@pallevodi9206 a home stay name cheptara
Rainy season లో నేను chikmangalur వెళ్లాను చాలా బాగుంటుంది....
I would rate your channel as the best Telugu travel vlog I have ever seen. Hats off. Your videos cover every minute details that any one wanted know like auto and bus charge etc
Mee videos choosthu same place lo memu kooda akkade unnattu feel avuthu satisfy avuthunnamu, Telugu travel videos lo one of the best videos ani cheppavachu, meeru chala pai sthayiki ravali Nanda garu. Health jagratha. 👍👍👍
So nice of you
Nanda-Anna, Including stay , we are following everything you showed us in the video.....Tq is a small word andi..Wish you all the best.
మేము ఫిబ్రవరి లో చిక్ మంగులూర్ వెళ్లినాం చాలా బాగుంది. నేచర్.అందమైన ప్రదేశం. మేం ప్రైవేటు హోం స్టే ఎత్తైన కొండలు లోయలు మధ్య బసచేసినం. చాలా అద్భుతంగా ఉంది ఆ ప్రదేశం. చిక్ మంగులూర్ లో హోటలు కాకుండా అడవి మధ్య కాఫీ తోటలలో హోం స్టే బసచేస్తే ప్రకృతి అందాలు చూడవచ్చు పక్షుల అరుపులు కాఫీ తోటలు లోయలు అందాలను చూడవచ్చు.
Per day entha theesukuntaaru home stay lo? Entha Mandi allowed?
Hotel name
Meru stay chesina place link share cheyyandi
Place name sir
Second comment from CHITTOOR dist, PUTTUR Town, AP, Anna garu mee videos super and more information thank u soo much, mee videos chuse nenu aaplace ki poye chustunna na friends tho, Godbless u
Very informative Nanda Garu....Meeru chala places cover chesaru....Meeru ye season lo travel chesaro adi kuda cheppandi ....so that aa time lo weather conditions easy ga artham avuthayi....
Okay
ం నమఃశివాయ శ్రీ మాత్రేనమః 🙏 అన్నయ్య మీరు చాల శ్రమించి.కష్టం తో కూడిన ఆల్ వీడియో స్ చాల చాలా బాగుంటాయి..తాక్యూ ధన్యవాదాలు👌👌🙏🙏
Excellent thanks brother, I have
Visited Belur, Holibed wonderful temples worth watching. Thanks for detailed information.🙏👍
Anna, bus ki advance booking chesukovala leka direct possible undha. Pls reply cheyandi
ನಿಮ್ಮ ಈ ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. 👍👍
👏👏👏 bro you have covered all the places, same places I was visited twice. Excellent scenaries..
Yes,we went all the places which you shown sir....ours is Karnataka state, Chikmagalur is Karnatakas Switzerland....
Coorg vs Chikmagalur which place is best to visit??
Chikmagalur
Hyderabad Deccan to kadur train Friday available and kadur to CHIKKAMAGALURU 40km only
Nandagaru! Mee videos chaala baguntayi! Complete informal vuntundi. So memu kooda easy ga vellochu ane feeling vasthundi! Meeru oka patreon account open cheyocchanukunta. Appudu meeku trips ki money viewers ivvocchu.
Thank you
సూపర్ Nanda.,.. అద్భుతమైన Narration
Your videos are amazing!! The way you give information is very helpful. Thank you sir! Ee video chaala helpful ga vundhi. I will be visiting Chikamagalur soon. Thanks again!
Onc of the best video... Sutti lekunda.. Straight to the point.. 👍 super nanda
బాగుంది లొకేషన్ అత్భుతః శిల్పి సుందర దృశ్యం 👌💞 (సలీమ్
Myself Shivakumar from Bengaluru. Its an amazing Video.
So nice of you
Anna cab book cheskunnaru kada anni places cover cheydaniki
Konchem dani process and details cheppandi
Chikmagaluru nundi ivi chusi thirigi radaniki cabs ekkada available ga untayi?
సూపర్ ప్లేస్, చాలా బాగుంది
From halebidu there is a route to chikmagaluru via belavadi where three idols in one temple are worshipped narasima krishna narayanan. Beautiful temple plvisit
Anna super ga explain chyestharu anna recent ga beluru hoyasolewara temple ki vellanu maku me video chala use ayyendhi anna chala ta
First comment... Super vedio got enough information
Which is the good place to stay in chikmagaluru
Brother e month lo a place ki velthe baguntadi please suggest
I am going thank you so much anna information echi anduku ❤
Small information? Goa ki daggaraga vunde? Karnataka 3day's Lo aa tourist places choosukoni Goa ki ekkada nundi vellalo cheppandi
Gokarna murudeshwar
Hi 👋 bro
Very interesting blog
Meeru explaine chese vidanam excellent 👌 ga untundi bro
❤️ from Pulivendula
Anna 2 weeks nunchi wait chestunna ne video kosam, regular ga videos post chei bro....
sure, after 1 week post regular videos.
Banglore varaku avasaram.ledhu anna..
Vijayawada to ballary train... Ballary to kadur train 5hrs ... Kadur to chikamagaluru 30km
అన్నయ్య ఈ సార్ మీ వీడియో రావటానికి కొంచెం లేట్ ☹️
Inka videos penchandi bro.inka kaavali naaku.the places are so beautiful bro.
బయ్యా BGMమాత్రం హార్ట్ టచింగ్ బాస్
సూపర్
I am from tamilnadu. I don't know telugu nor kannada. But your video was good. Your commentary and description was slow and easy to understand. Congrats. Keep it up.
Don't come to our places. Neither Karnataka nor AndhraPradesh.
You can cover Sravanabelagola from here, get down at chinnarayapattanam from there 13kms
నంద గారు మీ వీడియోలు చాలా బాగున్నాయి 👌👌👌 (సలీమ్
Memu june 1 week 2023 vellocham chaala bagundi beautiful place chicmanguluru ❤
మత్స్యగిరి నారసింహుడు
హైదరాబాద్ నుంచి భువనగిరి రోడ్డులో వలిగొండ మండలంలో వెంకటాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామ పరిధిలో సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్న కొండమీద చేపరూపంగా వెలసిన నరసింహస్వామి ఆలయం ఉన్న ప్రాంతాన్ని మత్స్యగిరి అంటారు.
ఈ కొండ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత ఎత్తులో ఉన్న ఆ కొండమీద మూడు పవిత్ర కొలనులుంటాయి. వాటిలో విష్ణు నామాలలాంటి నామాలతో ఉన్న అనేక చేపలుంటాయి. వాటి ఆహారం పెరుగు. అక్కడికి వచ్చే భక్తులు పెరుగు ప్యాకెట్లు కొని ఆ కొలనులో వేస్తే గుంపులు గుంపులుగా నామాలతో ఉన్న ఆ చేపలు నీటి పైకి వస్తాయి.
అలాంటి ఆ సుందరమైన కొండమీద సరస్సులో వెలసిన స్వామి మత్స్యగిరి నరసింహస్వామి. ఈ విగ్రహం ఒక సాలగ్రామం. తల నరసింహుడిగా, శరీరమంతా చేప రూపంలో ఉంటుంది. మనకు దర్శనంలో స్పష్టముగా అలాగే కనిపిస్తుంది.
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి, బహుళ విదియ వరకూ ఐదు రోజుల పాటు ఇక్కడి స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులు చాలా మంది వస్తారు..
ధనుర్మాసంలో ఉదయం ఆరునుంచీ, సాయంత్రం ఆరు వరకూ ఆలయం తెరిచే ఉంటుంది ..
ఇక్కడికి ఎక్కువగా భక్తులు భూత, ప్రేత భయాలున్నవారిని, మతి స్థిమితం లేనివారిని తీసుకు వచ్చి దర్శనం చేయిస్తే తగ్గుతాయని నమ్ముతారట.
ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి... ఆయన ఆలయం కూడా చాలా బాగుంటుంది.
కొండ ఎక్కేటప్పుడు 100 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం ఉంటుంది.
స్థల పురాణం: వేములు అనే ఋషులు తపస్సు చేసుకోడానికి ప్రశాంతమైన స్థలం కోసం వెతుకుతూ, ఈ కొండ మీదకు వచ్చారని, అక్కడి జలపాతాలు అవీ చూసి అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవారట. కొంత కాలానికి దుష్ట శక్తులేవో వచ్చి తపో భంగం చేసేవిట. ఋషులు విష్ణువును ప్రార్థిస్తే ఆయన మత్స్య నారసింహుడిగా వచ్చి ఆ దుష్ట శక్తులను సంహరించాడట.
అప్పుడు ఋషులు విష్ణుమూర్తిని ఇక్కడే ఉండమని ప్రార్థిస్తే అక్కడి కొలనులో సాలగ్రామ రూపంగా వెలిసాడని కొండమీద ఆలయంలోని అర్చకులు చెప్పారు. ఇప్పటికీ ఋషులు సూక్ష్మ రూపంలో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉంటారని చెప్పారు.
వేములు అనే ఋషులు తపస్సు చేస్తుంటారు కనుక ఈ కొండకు వేములకొండ అనే పేరుకూడా ఉంది.
కొలను ఒడ్డున ఉన్న ఆలయంలోని విగ్రహం సాలగ్రామం గాను, పైన ఆలయంలో నారసింహ విగ్రహంగాను దర్శనమిస్తాడు స్వామి. లక్ష్మీ అమ్మవారు, గోదాదేవి ఆలయాలు ఉన్నాయి.
అంత ఎత్తుగా ఉన్న ఆ కొండమీద ఎంతపెద్ద కొలనులు, వాటిలో నామాలతో ఉన్న ఆచేపలు, వాటి ఆహారం పెరుగు అని తలుచుకున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తలుచుకునే కొద్ది దైవలీలలు ఆశ్చర్యమే కదా!
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఈ కొలనులో నీరు తాగితే దీర్ఘరోగాలు నయమౌతాయని, తెగుళ్లు వచ్చే పొలాలమీద చల్లితే పొలం సస్యశ్యామలంగా ఉండి, పంట పుష్కలంగా పండుతుందని అక్కడి రైతుల నమ్మకమట...
తప్పక దర్శించుకోవలసిన క్షేత్రం... కానీ నడువలేనివారు వెళ్లవద్దు. రెండు కిలోమీటర్లు కొండ పైకి నడిచే వెళ్ళాలి. కారు వెళ్ళదు. ఇఫ్ యూ కాన్ ట్రీ టూ తీస్ ట్రిప్ అన్న
Chala baaga narrate chesaru Nanda kishore gaaru. One imp doubt, can we get 2wheeler like Honda aactiva Or bike at Chikmagulur for travelling?
video choodaledha, available
@@NandasJourney Chusanu brother, kaakapothe 27 minutes undhi kada, so I couldn't notice.
Nenu meeku peddha fan, I will watch every advertisement for your financial profit.
Anna cab vaalla number share chestara? Meeru cheppina cost single person ka ,leeda sharing cab aa?
చాలా చక్కగా చెప్పావు తమ్ముడు... సూపర్ అంతే
Sprb and very clear information Anna..
Visual treat 😍...Tnq
Is there good quality phone signals ...which signals are best
Way of your explanation is so good👍
Trip is very nice video brother 🥳🥳🎉🎉..... so beautiful places brother ❤️ Happy journey 💕 so nice 😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Excellent description Nanda garu. 🙏 video is superb. Awaiting more videos
Hi...I'm from Kolkata would be would be coming to Karnataka in dec....planned for Coorg, Udupi, chikmanglur....can u suggest a itenary.....
Anna me tours chusi memu kuda tours planchsukuni velutunamu,
Me orissa, Madhur, delhi tours chusi memukuda vellamu, meru elage Marrini tours chesi videos pettali
Anna best of India 365 days lo..
what about Kerala trip yeppudu start chesthunaruu?
after rains
Great videos point to point cover bro me videos lo bcz i m from Karnataka near border area so i know these places all really helpful to unknown people okka me videos chusi planning chesukovachu happy ga
So nice of you
ನಮ್ಮ ಚಿಕ್ಕಮಗಳೂರು ❤️❤️
At present or meru vellina time lo adventures emi ayena unnaya
Very good one Nanda bro......big fan of your videos....keep exploring new places....God bless 🌹🙏🌹
do you feel fascinated by haunted places and stories?do check my video on undiscovered haunted places of Karnataka👇🏻
ua-cam.com/video/dj3MnkpwQGg/v-deo.html
Hi Nanda Bro Video chala Bhagundi information chala bhaga ichindaru. Chikkamagaluru lo cab ela book cheskonaru please cheptara?
Search in Chikmagalur cabs, check their rating and review, call to 4-5 cabs, select who give best price.
April 1st week lo veldam anukuntanna, april visiting ki baguntunda Chikmagalur , plz suggest
No after monsoon and winter good
K tq
prices of rooms in chikkamagaluru?
Bro. hyd nundi. Birur junction ki every Friday train undhi. Birur nundi chikmangolore chaala daggara
Compare to Coorg which one is better bro with family in this dasara holidays sir?
Coorg
@@NandasJourney TQ very much for your reply sir
Coorg is a region. Chikmagalur is a place. Coorg ane place vundadu. You need to go to Madikeri. It is much bigger place when compared to Chikmagalur. Both places are famous for their weather, locations, and Coffee Estates. From Bangalore, Chikmagalur is near. Coorg requires 3 days to cover all the places. You need to travel much distance. Chikmagalur also there are plenty of places to visit. Do not visit small water falls. Dont plan on weekends. Stay in homestays they are available in Coorg and Chikmagalur. From Chikmagalur, Kemmangundi is 40 Kms. There is Jungle Lodges resort. From there Hebbe Falls, Z-Point views are amazing. Jungle Lodges charge 5000 per jeep (8 persons allowed in 1 jeep). They take you to Mullayanna Giri and Bababudan Giri. Its worth it
There is a lot train options available from Bangalore to Kadur which is nearest railway station of Chikkamagalur at a 40KM distance.
Will there be busses from Kadur to Chikkamagaluru??
@@VamsiKrishna-dr9cdyes more buses are available
@@VamsiKrishna-dr9cdtrain aa station lo aagutunda
Super trip share chesaru 👌👌💐
Can we cover chickmangalur in one day from Hyderabad
In Bengaluru South I will go sometimes majestic and Peenya also and Mysore Road and Hosur Road ,Hoskote , Kolar , DK, Bagalkot , Tumakuru Hassan Shinamogga Belagavi Gokarna Raichur.
Hi Nanda bro video chala bhagundi. Bro cab ni ela book cheskovachu? Chikkamagaluru lo travels office untaiya?
Mate your presentation, detailing and narration is excellent. Keep it up.👌
నంద చాలా సార్లు మీకు msg పెట్టాను నిజంగానే మీవలన దేశంలోని అద్భుత ప్రదేశాలు చూడటం జరుగుతోంది అలాగే ఆర్ధికంగా మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇన్నిరోజులు జర్నీ వలన అలాగే ఆరోగ్యం జాగ్రత్త దేవుడు నిన్ను చల్లగా చూడాలని వేడుకుంటున్నాను
available in instagram
Chala bagundi nice videos
Superb video Nanda garu, ee backward music for these travel videos superb undi
Chikmanglore staying ekkada thisukunnaru andi
Is it good to visit in mid April?
Sir Chikmagalur best month for trip planning which month , sir
Winter
Is it good to visit in summer
just average
Dear sir, family with two children tho వెళ్లాలని అనుకుంటున్నా...chikmangalor లో ఎక్కడ stay చేయవచ్చు అనేది ఏమైనా suggest చేయగలరా, hotels per day cost చేస్తారా, లేక 12 hours, with prices ఒకవేళ మీ దృష్టిలో ఏమైనా వుంటే తెలుపగలరు... please..... homestay గురించి ఏమైనా బడ్జెట్ లో సజెస్ట్ చేయగలరా.....
Not good in summer, near busstand lot of hotels available, charge for 24 hrs
Thank you so much for your information, it was quite useful and we have planned our journey perfectly with the help of your video.
Chala Baga explain chestharu videos
Reall great bro 👍👍
Bro Taj మహల్ ఆగ్రా టూర్ ట్రిప్ ఫుల్ వీడియో పెట్టు బ్రో
Nanda garu Meeru chala chakkaga vivarincharu
Karnataka dhandeli tourist place vundi anta kada? Mi daggara information vunda? Dhandeli nundi Goa daggaraga vuntundi anta! Dandeli river rafting famous anta! Pls send information
Goa to Belgaum to Dandeli, river rafting depends on water level
awesome locations......bgm is very nice
Background music 🎶 super 👍
Expecting Agra tour from U!!! 💙
Sure after south india
@@NandasJourney Thanks Dude!!!
సూపర్ లొకేషన్
Is it good time to visit this place during summer.. May end
average but small rain in this place, plan to visit
Bro buy pen camera so that camera allow Leni places lo kuda meeru shoot cheyochu
అన్నయ్య మీరు చెప్పిన గోవా టూర్, కన్యాకుమారి టూర్ సక్సెస్ అయ్యింది అదే విధంగా రామేశ్వరం, ఊటీ, కొడైకెనాల్ ట్రిప్ గురించి కూడా చెప్పండి
already chasanu brother
నంద బ్రో...మీరు అన్ని ప్రదేశాలు చూపించారు. కానీ చిక్ మగలూరు ట్రిప్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ " హెబ్బే జలపాతం" చూడటం మర్చిపోయారా?
Sir, your video is excellent. Since I have my Karnataka trip in December, iam planning on 21 February. Kindly inform Hubli bus stand name to go to Ankola.
gokul road busstand
Thank you very much Sir.
do you feel fascinated by haunted places and stories?do check my video on undiscovered haunted places of Karnataka👇🏻
ua-cam.com/video/dj3MnkpwQGg/v-deo.html
Thank you nanda garu.
Thank you so much for sharing 👌🙏
Baba budangiri ki road vestunnaru last month, adi complete ayyinda?
not complete, end stage.
Can we get cabs for self drive in chikkmangaluru bro? If yes how much they charge and what are conditions.
Pls let me know bro ASAP.
Chala bagundhi sir Mee taking
coorg to chikmangalur ela vellalo suggest cheyara
coorg - hassan - chikmangalur by bus or coorg - saklespur - chikmangalur
exlant
😀
Great job జీ