Abbabbaaa em undhi anna song madhilonunchi pothalee super song Super super super ninnu thalasi nenuntakadhe iyyo yekkiosthy bava thappu nadhe lyrics super ❤❤❤❤
Exlent song 🔥ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఇప్పటి వరకి 50+ times విన్నా oka like వేసుకోండి ఎంటైర్ టీమ్ కి ❤️ వెయిటింగ్ for part 2...💙💞
రంగా రంగా వైభవంగా... నాకు నచ్చింది మీ పాట పానంగా... ఈ పాట రాసిన కలం ప్రవాహం ఓ గంగా... నేను విన్నాను ఈ పాట ఇష్టంగా... మీలా రాయరు ఎవరు ఇంత కష్టంగా... మీరు ఇలాంటి పాటలు రాయంగా... ఇగ మాకెందుకు చెప్పు ఏ బెంగా... ఇలాంటి కొత్త పాటలు తెగ తేంగా... మేము కొడుతాము లైకులు బ్రాహ్మండంగా...
"నిన్ను దలవంగా ఎక్కిళ్ళు వస్తే తప్పు న్నదే బావ.. నన్ను తలుసుకొని గిన్ని నీళ్లు తాగే... రాంగా పొంగా నేనేమన్నా తప్పు చేస్తే.. అట్లాగాదే గిట్ల అని చెప్పుకోవే.. ఎప్పటికైనా నేను నీదనే బావ..🫂😍😍🫂 నా చేయిబట్టి నన్ను ఏలుకో వె..💞💞 సూపర్..!!🕊🕊💐💐
పారేటి వాగుల్ల పైలంగా. నువ్వు దాటి రాయ్ రాజ మెల్లంగా . సూటిగా నన్ను సుడంగా . సాటు సాటు కు నేను జరుగంగా. తోవొంటి నువ్వే పొంగా. తోచదోయీఎనుకేనుక నే రంగా... సూపర్ లిరిక్స్...
అన్న ఒక్క మాటలో ఈ పాట గురించి చెప్పాలంటే 🙏🙏🙏😢😢 పాణంగ పేమించె తన మరదలు కోసం డబ్బులు జమయినాంక ఘనంగా పెళ్ళి చేసుకుందామని తన మరదలికి పేమతొ పాట రూపంలో చెప్పిన విధానం చాలా బాగుంది మా కోసం అందించినందుకు చాల ధన్యవాదాలు మీకు
డైరెక్షన్ ఎక్సలెంట్ మనం మన మండలపురం లొకేషన్స్ ని ఎక్కడికో తీసుకెళ్లావు నీకు వచ్చిన ఆలోచన వెరీ గుడ్ ఇంకా మరెన్నో వీడియోస్ తీయాలని కోరుకుంటూ మీ తాత కొత్తపల్లి నరసింహ తుఫాన్
నవ్య గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్ని రకాల పువ్వులు తీసుకువచ్చి దారానికి అల్లుతే ఎంత అందంగా పూల మాల తయారవుతుందో ఈ పాటలోని పదాలు అన్ని మనం ప్రతిరోజు మాట్లాడుకునేవే అలాంటి పదాలలో నుంచి సేకరించి పాటగా మలిచింది ఎంత చక్కని పదాలు వింటున్న కొద్ది వినాలనిపిస్తుంది ఇంత బాగా రాస్తుందా రాయడమే కాదు పాడటం వామ్మో ఏం సంగీతం చాలా మంచి భవిష్యత్తు ఉందమ్మా నీకు ఇలానే మంచి మంచి పాటలు రాస్తూ పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నవ్యమ్మ ఈ పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు దిలీప్ అన్న మీకు కూడా గురించి చెప్పనక్కర్లేదు అది అందరికి తెలుసు మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
ఏడుస్తున్న పిల్లలు కూడా ఏడుపు మరిచి హాయిగా నిద్ర పోతారు మా దిలీప్ అన్న సాంగ్ వింటే,నవ్య సిస్టర్ గారు చాలా స్వఛ్చమైన తెలంగాణ జానపదం రాసి పాడారు..మీ ఇద్దరి కాంబినేషన్లో ఇంకా సాంగ్స్ రావాలని కోరుకుంటున్న
అవును బ్రో నేను కూడా మార్నింగ్ లేవగానే ఈ పాట నే విటా ఫస్ట్ సూపర్ గా ఉది బ్రో సాంగ్ 😍😍😍🥰🥰 అలాగే రోజు కు 20 సార్లో అయినా విటా బ్రో 😍😍😍😍 పార్టీ 2 కూడా 😍😍😍😍
Excellent voice & lyrics💯👍. Valla bavanu ane ane anadam matallocheppaleni anandam kirrak assal navya. Thaggedeley. S TV lo ne interview chusanu... Me kastalanni jadalekunda povali.. All the best👍💯 😘😘😘
చాలా చక్కగా చేశావు సందీప్. నీలో ఉన్న ప్రతిభను చక్కగా చూపించావు. నీవు ఎంచుకున్న లొకేషన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అందరూ చాలా చక్కగా అభినయం చేశారు. వీడియో చూస్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది.. Wish you All the Best..🪴🌹💐🌷💐🌻💐🪴
Abbabbaaa em undhi anna song madhilonunchi pothalee super song
Super super super ninnu thalasi nenuntakadhe iyyo yekkiosthy bava thappu nadhe lyrics super ❤❤❤❤
Exlent song 🔥ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఇప్పటి వరకి 50+ times విన్నా oka like వేసుకోండి ఎంటైర్ టీమ్ కి ❤️ వెయిటింగ్ for part 2...💙💞
😍
@@teegalamusic5577 🥰
Super song bia
Nunu kuda Anna part 2 kuda super lirics 😊😊😊
❤
నేను ఒకే రోజూ ఇ పాట 100సార్లు విన్నచు ఎని సార్లు విన్నా ఇంక విన్నలి పిస్తాది మిరు ఇలటి పాటలు ఇంక ఎనో పడలి హ దేవుని కొరుకుటున్న
Thanks broh 😍
Same nenu kuda
It's true
I'm also bro
అందాజా కొద్ది ఆగి పియ్యే
యాడాది ఆగుమని ఒప్పిపియ్యే
కాసులు లేకుంటే నెగ్గనే
కొన్ని సూడం గనే మన లగ్గమే సాంగ్ wonderful
This lyrics to part2 expecting
Sure broh
రంగా రంగా వైభవంగా...
నాకు నచ్చింది మీ పాట పానంగా...
ఈ పాట రాసిన కలం ప్రవాహం ఓ గంగా...
నేను విన్నాను ఈ పాట ఇష్టంగా...
మీలా రాయరు ఎవరు ఇంత కష్టంగా...
మీరు ఇలాంటి పాటలు రాయంగా...
ఇగ మాకెందుకు చెప్పు ఏ బెంగా...
ఇలాంటి కొత్త పాటలు తెగ తేంగా...
మేము కొడుతాము లైకులు బ్రాహ్మండంగా...
Thanks bro 😍
Ur wlcm bro
Super
Bagundhi mee prasaa
Super ga padaru
సూపర్ గా ఉంది బ్రో సాంగ్స్ మా కూతురు ఈ పాట పాడుతాది 🌹🌹🌹🌹
💖సందు లేకుండా ఎక్కిళ్కు.. కునుకన్న తీయవే నా కనులు...💕 పిల్తీవవా నన్ను దోతివా💞💞💞....సూపర్.. ఇలాంటి సాంగ్స్ మళ్లీ మళ్లీ రావాలి
K.anjiah.supr
❤❤❤❤❤❤❤❤
సూపర్ లిరిక్స్ చక్కగా వివరించారు బావ మరదల్లా ప్రేమ ఇంత మంచి పాటని అందించినందుకు మీకు మీ టీం కి ధన్యవాదాలు🤩🤩😍
Thanks broh😍
One of the favorite folk song😍 enni sarlu vinnano nake teleedhu super song😍😍
కాసులు లేకుంటే నెగ్గమే కొన్ని గూడంగనే మన లగ్గమే.. నవ్వుతున్నానే నాలుగుట్లా నువ్వు లేకపోతే నా బతుకెట్ల 🖤👌
Super
ఈ పాట పార్ట్ 2 కావాలి అనే వాళ్ళు ఒక like
సింగర్స్ వాళ్లే ఉండాలి
Nice song
Nice 👍
Part 2 ravali
@@gonelaharishharish2374 g g h g j
o& 9 ,, % & ,
6: %,0000
పొక్కిలి పో, బ్రో పరలోకానికెళ్లే మనిషి ఈ సాంగ్ వింటే పైలంగా ఉండేలా ఉంది💚
Patalo Manchi kavitvam pandinchina wri danyavaadalu female singer and male gonthu support 100/
Tq
"నిన్ను దలవంగా ఎక్కిళ్ళు వస్తే తప్పు న్నదే బావ..
నన్ను తలుసుకొని గిన్ని నీళ్లు తాగే...
రాంగా పొంగా నేనేమన్నా తప్పు చేస్తే.. అట్లాగాదే గిట్ల అని చెప్పుకోవే..
ఎప్పటికైనా నేను నీదనే బావ..🫂😍😍🫂 నా చేయిబట్టి నన్ను ఏలుకో వె..💞💞 సూపర్..!!🕊🕊💐💐
పార్ట్ 2 కావాలి చాలా బాగుంది సాంగ్ 👌💥🥰
Sure broh❤️
@@teegalamusic5577 l
మళ్లీ మళ్లీ వినలనిపిoచే సాంగ్ సూపర్,
సందు లేకుండా ఏకీళ్లు కునుకన్న తీయవే న కళ్ళు......💞😍
Hi
Hii
@@kmahipal7510 o
@@villagefarmeratoztelugu8410 vw. sb cc.. . nm . n . . bc d .. Z z. Z.... b n
.
.
... s .
dx.. .
..
....
. .
.
. స్స్
@@villagefarmeratoztelugu8410 à
పారేటి వాగుల్ల పైలంగా.
నువ్వు దాటి రాయ్ రాజ మెల్లంగా .
సూటిగా నన్ను సుడంగా .
సాటు సాటు కు నేను జరుగంగా.
తోవొంటి నువ్వే పొంగా.
తోచదోయీఎనుకేనుక నే రంగా...
సూపర్ లిరిక్స్...
Tq brother
మా వోల్లూ నిన్ను జూసిరట ..... పెద్దలనిర్ణయానికి మురిసి పోయె అమ్మాయి , చాలా బాగుంది పాట
❤
@@ragulakaarthikeya2454😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😮😮
Nice....❤
ఇలాంటి జానపదాలు సాంగ్స్ సినిమాలో వస్తే సినిమా బ్లాక్ బస్టార్ సూపర్ సూపర్ సాంగ్స్ 🙏🙏
స్క్రీన్ ప్లే అద్భుతం. అచ్ఛమైన పల్లెటూరు సంప్రదాయం చూపించారు మనసుకు హత్తుకునేలా 👌👌🙏🙏🙏
Rajeshwari acting ki asalu no words na nundi 🥰🥰🤝🤝👏👏👏👏🥳🥳👑👑🌹
రాజేశ్వరి యాక్టింగ్ సూపర్
అన్న ఒక్క మాటలో ఈ పాట గురించి చెప్పాలంటే 🙏🙏🙏😢😢 పాణంగ పేమించె తన మరదలు కోసం డబ్బులు జమయినాంక ఘనంగా పెళ్ళి చేసుకుందామని తన మరదలికి పేమతొ పాట రూపంలో చెప్పిన విధానం చాలా బాగుంది మా కోసం అందించినందుకు చాల ధన్యవాదాలు మీకు
Anna emundi anna song naku song enapudalla marudhal gurthuku vasuthumdi
I ❤️ song 🥰🥰🥰 😋
Thanks bro❤️
@@teegalamusic5577 TQ anna aa
పాట లిరిక్స్ అద్భుతం 👌👌 ""వద్దులే వద్దులే మేడలు వద్దులే,అద్దం లాంటి మనసు,వెంటుంటే సావుకు సిద్దమే ""👌👌👌
సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది రాసినవారికి ఒక లైక్ చేయండి సూపర్ సూపర్
డైరెక్షన్ ఎక్సలెంట్ మనం మన మండలపురం లొకేషన్స్ ని ఎక్కడికో తీసుకెళ్లావు నీకు వచ్చిన ఆలోచన వెరీ గుడ్ ఇంకా మరెన్నో వీడియోస్ తీయాలని కోరుకుంటూ మీ తాత కొత్తపల్లి నరసింహ తుఫాన్
నవ్య గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అన్ని రకాల పువ్వులు తీసుకువచ్చి దారానికి అల్లుతే ఎంత అందంగా పూల మాల తయారవుతుందో ఈ పాటలోని పదాలు అన్ని మనం ప్రతిరోజు మాట్లాడుకునేవే అలాంటి పదాలలో నుంచి సేకరించి పాటగా మలిచింది ఎంత చక్కని పదాలు వింటున్న కొద్ది వినాలనిపిస్తుంది ఇంత బాగా రాస్తుందా రాయడమే కాదు పాడటం వామ్మో ఏం సంగీతం చాలా మంచి భవిష్యత్తు ఉందమ్మా నీకు ఇలానే మంచి మంచి పాటలు రాస్తూ పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నవ్యమ్మ ఈ పాటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు దిలీప్ అన్న మీకు కూడా గురించి చెప్పనక్కర్లేదు అది అందరికి తెలుసు మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
సంపంగి రాజేశ్వర్ గారి కోసం సాంగ్ చాలా చాలా వినడం జరిగింది సాంగ్ చాలా బాగుంది రాజేశ్వరి రాజేశ్వరి యాక్టింగ్ సూపర్
ఏడుస్తున్న పిల్లలు కూడా ఏడుపు మరిచి హాయిగా నిద్ర పోతారు మా దిలీప్ అన్న సాంగ్ వింటే,నవ్య సిస్టర్ గారు చాలా స్వఛ్చమైన తెలంగాణ జానపదం రాసి పాడారు..మీ ఇద్దరి కాంబినేషన్లో ఇంకా సాంగ్స్ రావాలని కోరుకుంటున్న
ఈ సాంగ్ లో చాలా అర్ధం ఉంది అన్న
బ్రేకప్ అయిన ప్రతి అబ్బాయికి ఈ సాంగ్ అంకితం 🥺
మా ఒళ్ళు నిన్ను చుసిరట అల్లుడైతవని మురిసిరట కలుపుతమన్నరు జోడీ 😘😘😘🥰🥰🥰
Navya gaaru entha baaga rasharu.Oka ammai intha baga rayagaladaa ani shock ayya chusi.mi voice maatram xlent.ekkadaina taggutadankunna.ekkada taggalee.Vere Level...
Sooo Great Anna.Intha thondaraga rls chestarankoolee.Kirraaaak.Next cmnt song vinnaka chestaa
పాట వింటుంటే అబ్బా ఎంత హాయిగా ఉందో.👌👌
2022 లో నాకు చాలా నచ్చిన సాంగ్స్ లో ఇ సాంగ్ మొదటి స్థానం 🤗❤️ పార్ట్ 2 కావలి ❤️
అన్న ఈ పాట ఎన్ని సార్లు విన్న, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది 👌👌👌
Thanks broh 😍
@@teegalamusic5577 cvc
అవును బ్రో నేను కూడా మార్నింగ్ లేవగానే ఈ పాట నే విటా ఫస్ట్ సూపర్ గా ఉది బ్రో సాంగ్ 😍😍😍🥰🥰 అలాగే రోజు కు 20 సార్లో అయినా విటా బ్రో 😍😍😍😍 పార్టీ 2 కూడా 😍😍😍😍
😊😊😊😊@@teegalamusic5577
@@teegalamusic5577😊
మా వొళ్ళు నిన్ను సుశీరట అల్లుడైతావని మురిసిరట కలుపుతామన్నారు జోడి అనుకున్నారునాడో గుడి ....... super lyrics .
Nace ra bmr
Instagam లో చూసి వచ్చినళ్లు ఎంత మంది ఉన్నారు
Mee
Me
Mee also
Nenu kuda
Nenu
Excellent voice & lyrics💯👍. Valla bavanu ane ane anadam matallocheppaleni anandam kirrak assal navya. Thaggedeley. S TV lo ne interview chusanu... Me kastalanni jadalekunda povali.. All the best👍💯 😘😘😘
బొడ్డు దిలీప్ & నవ్య వాయిస్ సూపర్...👌👌💯
పాటకి రాజేశ్వరి ప్రాణం..💞 👌👌
లిరిక్స్ extordinary...✍️👌👌
Music 🎵 super...👌
All the best తీగల music..💐💐👍👍👍
Ll
Wow awesome what a melody manasu Entha prashanthanga undho song vintunte
లిరిక్స్ ఎక్కడ పట్టుకస్తారే .....లవ్ యూ బ్రో......♥️♥️
😍
చాలా చక్కగా చేశావు సందీప్. నీలో ఉన్న ప్రతిభను చక్కగా చూపించావు. నీవు ఎంచుకున్న లొకేషన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అందరూ చాలా చక్కగా అభినయం చేశారు. వీడియో చూస్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపించింది..
Wish you All the Best..🪴🌹💐🌷💐🌻💐🪴
Thanks thatha
@@teegalamusic5577 suppar
Rajeshwari performance ♥️
సప్పర్ సాంగ్ సాగర్ బావ ❤💐❤💐❤💐💯💯💯👑👑 nice 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯❤❤💐💐💐💐
Elanti pata vintunte chala bagundhi bava mardal ante Ela undali ammayi expression super ammayi bagundhi love you song
వుండనే విడిసి వుండనే నేనునే పిల్లనికు ఎంత కష్టమైన వచిపోతు ❤❤ సూపర్ లవు సాంగ్ బాస్ ❤❤
Chala chala bagundi beautiful location 🥰fantastic choreography 👏👏👏👏rajeshwari sister very nice 🥰😍
చాలా సక్కగా,విన్నాకొద్ది వినబుద్దాయితుంది..
Super chaala adhbuthanga cheshaaru Saagar🙏🙏
Sudanga sudanga
Naa data motham aeipondhi
Enne sarlu chusano meere oohinchukondi...... Shenga shenga
Music chala chala bagundee andi 😀🎶
Camera super sir 👌👏
Rajeshwari garu inka manchiga songs chaiyandi all best team members 😀👌
ఇటువంటి జానపదాలు... ఒక వేల సినిమా లలో వస్తే థియేటర్ లో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇందులో నో డౌట్...
సినిమా patalakanna ఇవ్వే బాగున్నాయ్ అన్న
100 parsent pakka
Rajeswari...❤❤💕💕💘💘
E song ki nenu impressed ayanu i like you
Thanks bro 😍
❤❤❤❤👍👍
ఈ పాట వీనపుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని సార్లు విన్నా సంతోషం 😂❤❤❤❤నా సంతోషం నా బలం 😂
కాసులు లేకుంటే నెగ్గేమే కొన్ని కూడగా మన లగ్గమే 💙💙😘🥰
Ne. Phase. LA. Kala. Undi. Medam. Super
గీ పాట రాసిన కవికి కోటి దండాలు 🙏🙏❤️
Ammai bagundhi😊
Esong chusi neku fan ayipoya bro heroine vere level asalu😍
Rajeshwar akka nuv antey chala istam 😍😍 akka okkasari inst na story add chesuko
ఇలాంటి సాంగ్స్ కోసం ఎన్ని రోజులుగా wit చేస్తున్నాం సూపర్ హీరో యాక్షన్ సూపర్
Bujjammaa keep it up ra.... ❤✨
Dj version kottipinchundri hit avuthadhi
Super..Alludu
ఎక్సలెంట్ 👌👌👌👌😄😄😄
నవ్య voice super 🔥All the best 👍💯Singer garu
Lovely song Rajeshwari super super❤❤❤❤❤👌👌👌👌👌👍❤👌👌❤👌❤👌🌹❤👌
రాజేశ్వరి కొసం వచ్చివ వారు ఎంత మంది ❤
Song super undhi music mamulga ledhu super 👌👌👌
Beautiful lyrics 👍💐
Folk songs ki oka kotthadananni ichindi e song
I love Rajeshwari💕💕💕
Deelip Anna &Navya Akka voice Super
Deelip Anna padithey anthey
Ega
Naaku nachende
మళ్ల గుర్తచ్చినవ్ బుజ్జి❤❤😢
మినిమం 💯 సార్లు విన్నాను two songs super contents ❤❤😊😊
Super 👌💐👌
అసలైన పల్లెటూరి సాంగ్ ఇది ❤❤
సాంగ్ సూపర్ గా ఉంది బ్రో. మీరు మరెన్నో వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను
Ranga ranga vibavanga part 3 kosam enta mandi wating part 3 kosam
కాసులు లేకుంటే నెగ్గమే కొన్ని గుడంగానే మన లగ్గమే 🥰నవుతున్నానే నాలుగూట్ల నువ్వు లేకపోతే నా బతుకేట్ల.. ❤️❤️❤️
Picture clear ga undi... scene to scene movement baagundi.
సూపర్ సాంగ్ 👌👌👌 చాలా బాగా ఉన్నాయి పదాలు 👌👌👌
ఈపాట చాలా బావుంది.సూపర్,💯❤️💚💛👌🙏
Supper anna hilati
ఏమాటకి ఆమాట రాజేశ్వరి ని కళ్ళు మాత్రం సూపర్ రా నాని
రాజేశ్వరి అంటే ఇష్టం ఉన్న వాళ్లు ఒక్క లైక్
bro song matram chala bagundhe bro vere leval bro song
Super 👌 blockbuster hit kavalani ani korukuntuna ❤️
Super Super Super Super ra
Tq bro ma village lo chesinadhuku
A village midhi
ఎం సాంగ్ అసలు సూపర్
సూపర్ చాలా బాగుంది 👌👌
Super 👌song baya evaru
Rachinru valku vadanm