Siyonu paatalu - santoshamuga || సీయోను పాటలు సంతోషముగ || At funeral || Hebron Song
Вставка
- Опубліковано 14 жов 2024
- Next video: Yehova na balama song
పల్లవి : సీయోను పాటలు సంతోషముగ
పాడుచు సీయోను వెళ్లుదము
1. లోకాన శాశ్వతానందమేమియు
లేదని చెప్పెను ప్రియుడేసు
పొందవలె నీలోకమునందు
కొంత కాలమెన్నో శ్రమలు
|| సీయోను ||
2. ఐగుప్తును విడచినట్టి మీరు
అరణ్య వాసులే యీ ధరలో
నిత్యనివాసము లేదిలలోన
నేత్రాలు కానాను పై నిలుపుడి
|| సీయోను ||
3. మారాను పోలిన చేదైన స్థలమున
ద్వారా పోవలసియున్ననేమి
నీరక్షకుండగు యేసే నడుపును
మారనితనదు మాటనమ్ము
|| సీయోను ||
4. ఐగుప్తు ఆశల నన్నియు విడిచి
రంగుగ యేసుని వెంబడించి
పాడైన కోరహు పాపంబు మాని
విధేయులై విరాజిల్లిడి
|| సీయోను ||
5. ఆనందమయ పరలోకము మనది
అక్కడ నుండి వచ్చునేసు
సీయోను గీతము సొంపుగ కలసి
పాడెదము ప్రభుయేసుకుజై
|| సీయోను ||
Wow...🙌🙌🙌
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
కీర్తనలు 133:1
Praise the lord brothers
అందరూ కలిసి ఉత్సాహంగా దేవుని స్తుతిస్తున్నారు దేవునికే మహిమకలుగును గాక...
దేవుడు ఇంకా మిమ్మును బలపరుచునుగాక ఆమేన్...🙏🏼
మేము కూడా ప్రభువులో ఇలానే ఉంటాం అన్న దేవుడు మనకు తోడుగా వుంటాడు ఆమేన్ ❤
Anna akkada meeru undedhi ❤ Anna... Hyderabad lo ithey konchem cheppandi. Me team motham awesome Anna asalu ❤❤❤❤
Super anna
చాలా ఆనందంగా వుంది బ్రదర్... వింటుంటే.. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
Andhra kraisthava keerthanalu ❤
Devunike stotram kalugunun gaakaa
దేవునికి మహిమ కలుగును గాక.. ఆమేన్
👌👌👌👌👌👌👌👌👌👌ఇలాంటివి యింకా చేయండి బ్రదర్,, డ్రమ్ 👌గా వాయించారు
The way he playing Congo, and enjoying... Literally got happy tears. It gave me Goosebumps. Praise the lord 🙏
Congo Anna name please
@@pavandoddigarla2383 Sanjeev
Siyonu geethamu santhosham ga padaru brothers
Wha a joy in this Song All Glory To God Great Congo Playing and Keboard and Tabla Playing Amen 🙏
Dram supper ga kottadu
All Glory To God Amen Hallelujah 🙏 🙌
సూపర్ సూపర్ ప్రోగ్రాం బ్రదర్ సూపర్ ఇలాగా చాలా వీడియోలు చేయండి ప్లీజ్ ప్లీజ్
Super brothers 👌🏻 దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🏻🙏🏻
Praise the Lord brothers chala baga padinaru I'm very happy😊😊😊😊
Wow super Anna ....No words to explain..
హాల్ల్ల్లే లూ..,. యా.,...
Wow praise the lord
Wonderful worship
చాలా బాగా padaru అన్నా సూపర్... ❤❤😊😊Praise the lord 🎉
Good Congo playing
I love the way you worship god......!!' May God bless you abundantly ❤ need more like thiz .....!! Praise the lord 🙌
Super..bro
Very nice anna lu
Goosebumps 🔥🔥🔥🔥
Tqs lord
Anna amazing
Speechless worship brothers
❤🎉👏👏👏👏
Inka manchi patalu ravali aana
Congo anna superb🎉🎉🎉🎉
Amen Praise the lord 🙏🙏🙏🙏
Super brother praise the Lord 🙏
Excellent coordination and innovation also...... Ee song ni ilakuda padochu ani ippude thelisindi
Wonderful....
Glory to God hallelujah 🙏🏻🔥
Excellent song s happ🙏🙏🙏🙏🙏
Super brother's God bless you🙏
True few days we have to suffer as our lord suffered . We have to follow our lord
Super unity in lord 💪
Brothers andaru kalisi padadan super
Deva ma madya unity dayacheyandi
👌👌🔥god blessings u❤🙌🙏👏
Excellent 👌
Praise the lord anna
Superb bro all are participating
Abaa em padaru anna love u all
Praise the Lord wonderful 👏👏👏👏
Super super glory to God...🙏🙏
Bro Glory to God
Praise the lord anna. One of my favourite song. They performed very well. Nice...
బ్రో మీద ఎక్కడ ఎ వూరు నేను మిమల్ని కాలవలి ప్లీజ్ రిప్లై ఇవ్వండి😢😢
👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Annaya god bless you
Keep doing more videos brother
super bro ila. inka cheyandi
Super brothers praise the lord
Amen 😍😍😍
All glory to God
👏👏👏👏👏👏👏
Amen
Praise the lord all brothers 🙏👍👌
Super bro ❤️ just awesome 🔥 church location anti
Really wonderful 🙏
Anna medi ekada 🙏
❤❤praise the lord
బ్రదర్ ఒక్క ప్రోగ్రామ్ కీ ఎంత తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లొ కూడా చేస్తారా
Hyd local ayithe naku inform cheyandi bro nenu join avuthanu ❤️❤️
Thanks brother. Sure. Will inform the team
Nen kuda brother
Congo playing super super super 👍 🙌 anna name cheparaa brother's
Bro. Sanjeev
Bro nak kuda mitho kalisi aradhinchalani undhi
Lyrics please 🤌
Please let me song name in English
CSI బజన TEAM వారు కావాలా మంచిగా పాడారు
Brother team leader phone number undha
Glory to God 🙏🙏🙏 brother me team contact number petandi brother
అన్నయ్య మీ ఫోన్ నంబర్ కావాలి plz send me your contact number ❤❤❤❤❤ ప్రభు మిమ్ములను దీవుంచును గాక ఆమేన్
Praise the lord brothers