మార్పుచెందవా నీవు మర్పుచెందవా నీ బ్రతుకు మార్చుకోవా (2) అనుకూల సమయం ఇదియేనని ఎరిగి మారు మనసునూ పొందవా (2) ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని ఏమున్నది ఈ లోకంలో ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి తీర్పున్నది పై లోకంలో (2) తీర్పు దినమునందున ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా (2) నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| దిగంబరిగానే వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నై పోతావు ఏదో ఒక దినమందున (2) నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీవెంట రావెన్నడు (2) నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| ఆత్మని కాక దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా (2) దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు నీకంటూ ఏముందిలే (2) నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా
Prise the lord 🙏🙏🙏 అన్నయ్యా...Trach Excellent.Distabenc లేదు అన్నయ్య. చాలా బాగుంది. దేవుని ఆశీస్సులతో మీరు ఇంకా మరెన్నో ట్రాక్స్ upload చెయ్యాలని యేసయ్య నామంలో హృదయ పూర్వక ముగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
మార్పుచెందవా నీవు మర్పుచెందవా
నీ బ్రతుకు మార్చుకోవా (2)
అనుకూల సమయం ఇదియేనని ఎరిగి
మారు మనసునూ పొందవా (2)
ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని
ఏమున్నది ఈ లోకంలో
ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
తీర్పున్నది పై లోకంలో (2)
తీర్పు దినమునందున ఆయన ముందు నీవు
నిలిచే ధైర్యం నీకుందా (2)
నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా||
దిగంబరిగానే వచ్చావు నీవు
దిగంబరిగా పోతావు
మన్నైన నీవు మన్నై పోతావు
ఏదో ఒక దినమందున (2)
నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు
నీవెంట రావెన్నడు (2)
నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా||
ఆత్మని కాక దేహాన్ని చంపే
మనుషులకే భయపడకయ్యా
ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా (2)
దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
నీకంటూ ఏముందిలే (2)
నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా
Super
Thank you sister
Very nice good msg
నాలో ఏముందని కోరుకుంటివి నీ సేవకై పిలుచుకుంటివి ( 2 )
ధన గణతలు లేవే
బంధు బలము లేదే ( 2 )
నీ దయచేతనే
ఎన్ను కుంటివి ( 2 ) (నాలో)
మంచిదేది నాలో
లేకుండీ నను
నీ మంచితనమంత
చూపించినవు ( 2 )
ఇంతగా.... నన్ను
ఇంతగా....
ప్రేమించితివే ( 2 )
నా యేసయ్య
నీకే స్తోత్రము ( 2 )( నాలో)
ఎడారి వంటి
నా బ్రతుకులో
నూతన క్రియ చేసి
ఊటగా మార్చితివి ( 2 )
ఇంతగా..నన్ను ఇంతగా..
ప్రేమించితివి ( 2 )
నా యేసయ్య
నీకే స్తోత్ర ము( 2 ) (నాలో)
ద్వేషిoప బడిన
నా స్థితి నీ మర్చి
అనేకులకు వింతగా
నిలిపితివే
ఇంతగా...నన్ను ఇంతగా...
ప్రేమించితివే ( 2 )
నా యేసయ్య
నీకే స్తోత్రము ( 2 ) (నాలో)
దేవునికే మహిమ ఆమెన్
Thankyou... nice quality దేవుడు మిమ్ములను దీవించు గాక.....ఆమెన్
PRAISE THE LORD BROTHER AND SISTER మీ ద్వారా దేవుని నామునకు మహిమ కలుగవలేనని మీరు మరెన్నో MUSIC TRACKS చెయ్యాలని దేవునికి ప్రార్ధిస్తున్నాము 🙏
Thank you so much Brother and sister 🙏🤝🏻
PRAISE THE LORD BROTHER AND SISTER THANK YOU🙏
వందనాలు
Thanks 😊 andi🙏
Very nice 👌 sister
Clarity bagundi sister tq
Prise the lord 🙏🙏🙏 అన్నయ్యా...Trach Excellent.Distabenc లేదు అన్నయ్య. చాలా బాగుంది. దేవుని ఆశీస్సులతో మీరు ఇంకా మరెన్నో ట్రాక్స్ upload చెయ్యాలని యేసయ్య నామంలో హృదయ పూర్వక ముగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
Thank you sister
Modubarina na mahima jeevitam track upload cheyyandi brother please
Tq praise the lord. Evaru leka ontariny andariki ne duramai track upload cheyandi brother
Aa song Antha clear ga raadu Anukunta sister
Nevunavane Nenunanaya song track pettandi sis
Link ivvandi brother
వందనాలు బ్రదర్ మీరు నాకోసం వచ్చావు ఒంటరిగా వెళతావు ఒంటరిగా సాంగ్ ట్రాక్ పెట్టండి ప్లీజ్