Best of SPB | Singer S. P. Balasubrahmanyam Songs | Aditya Music Telugu

Поділитися
Вставка
  • Опубліковано 16 лис 2024

КОМЕНТАРІ • 72

  • @Angrybird522
    @Angrybird522 2 роки тому +48

    మీ పాటలు వినని రోజు లేదు, మిమ్మల్ని తలుచుకోని అనుభూతి లేదు. మీ ప్రతీ పాట లో మా బాల్యమో, యవ్వనమో, సంతోషమో, దుఃఖమో , ఇలా వాటికి సంబంధించిన ఏదో ఒక అనుభూతి. మీరు మా అందరి ఆత్మబంధువు బాలు గారు.

  • @SaiKrishna-uy5ly
    @SaiKrishna-uy5ly 2 роки тому +15

    సర్ మీ గొంతు ఇంకా బతికే ఉంది .. ఎప్పటికైనా బతేకే ఉంటుంది ❤️❤️❤️🙏🙏🙏

  • @vivekanandamurtyjonnalagad3144
    @vivekanandamurtyjonnalagad3144 11 місяців тому +3

    బాల సుబ్రహ్మణ్యం. ఒక స్నేహితుడు. ఒక గురువు. ఒక గాయకుడు. ఒక మహా వ్యక్తి. అరుదైన వ్యక్తిత్వం.
    ఆయన లేరు. ఆయన పాట అజరామరం.
    అన్నయ్యా. అద్భ్టమైన వ్యక్తి. వ్యక్తిత్వం.
    అరుదైన వజ్రం. ఎన్ని చెప్పినా మన్ మధ్య లేనితీపి గుర్తు. మీరు లేని సంగీత లోకం లేదు sir.

  • @arunsugun329
    @arunsugun329 2 роки тому +9

    బాలు గారి గొంతు కి మరణం లేదు
    ""బాలు"" గారి పాటకు మరణం లేదు
    ""బాలు"" గారి మెమరీ పవర్ కి మరణం లేదు
    ""బాలు"" గారు సంగీతం చేసిన పాటలకు మరణం లేదు

  • @venkatasatyanarasimharajuk7963
    @venkatasatyanarasimharajuk7963 2 роки тому +5

    ఇదివరకు మీ పాట వింటే ఎంతో హాయిగా ఉండేది కానీ ఇప్పుడు గుండె బరువుగా అవుతుంది మీరు లేరు అని మిస్ యూ బాలు గారు

    • @RakeshKantamneni
      @RakeshKantamneni 3 місяці тому

      Saswatamga ayana physical appearance ivaleru, kani ayana galam saswatam, janma sardhakam,

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 2 місяці тому

    సర్ మీ గొంతు ఇంకా బతికే ఉంది .. ఎప్పటికైనా బతేకే ఉంటుంది మిస్ యూ బాలు గారు 🙏🙏🙏🙏🙏

  • @sanjukumar580
    @sanjukumar580 2 роки тому +18

    Miss you Balu Garu 🙏
    ఈ జన్మ ఉన్నంతకాలం మిమ్మల్ని
    మర్చిపోలేను 😔

  • @greenindia3680
    @greenindia3680 2 роки тому +4

    BALU sir .... u r always alive with your songs

  • @acharybhavani4562
    @acharybhavani4562 2 роки тому +2

    Miss you balu sir me voice la. Inka evvaru padaleru.

  • @Kishore-Mouni-Harsha-Goutham
    @Kishore-Mouni-Harsha-Goutham 2 роки тому +7

    When I listen 1st song ఓ పాప లాలి, ఏడుపు వస్తుంది sir.! Bcz we lost you 😥😥😥

  • @sharathveldanda1711
    @sharathveldanda1711 2 роки тому +3

    సీ: జాము రాతిరిలోన జాబిల్లి పాటైన
    ఆమని పాటల హాయి అయిన
    కట్టు కథలు చెప్పి కవ్వించ వలెనన్న
    పున్నాగ సన్నాయి పిలుపు లైన
    వెర్రెత్తి వున్నట్టి కుర్రాళ్ళ జోరైన
    మధుమాస వేళల మధువులయిన
    పదిలంగ అల్లిన పొదరింటి కథలైన
    శరదింధు చంద్రికాస్వాదనైన;
    తే.గీ: ఎవరి కంఠాన కళ్యాణ వీణ పలుకు
    ఎవరి గాత్రాన ఓంకార నాధ మమరు
    ఎవరి గమకాలు గిలిగింత పెట్టు మదిని
    వారె; గాంధర్వ గానాల బాలు గారు!!!
    సీ: అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
    సోపానమెవ్వరి శుద్ధ గళము;
    అలసితి సొలసితి అనుభక్తు తపనను
    దైవ సన్నిధి చేర్చు దివ్య గళము;
    చెలిచూపు జల్లునీ చెలికాని గుండెపై
    కురిపించి రససిద్ధి కూర్చు గళము;
    సంగీత సాహిత్య సమలంకృతమ్ముగా
    ప్రతి పాట పండించి పాడు గళము;
    తే. గీ : మాట మంత్రమ్ము గామార్చు మాంత్రికుండు;
    మనసు బంధాలతో నింపు మధుర భాషి
    అతని శృతిపట్టు విస్మయ భరిత విందు
    వారె; గాంధర్వ గానాల బాలు గారు;
    క: మీరిక లేరను విషయము
    యేరీతిగ జీర్ణమగును? యిప్పుడు కూడా
    మీరూపము మదిమెదిలిన
    భోరున కన్నీరు కారు బరువగు హృదయం;
    తే. గీ: మధుర భావాలు శతకోటి మాకు పంచి
    అమర లోకాల నలరింప తరలి నాడు
    ఇంద్ర! కనివుండవిటువంటి విస్మయమ్ము
    బాలు వచ్చాడు యికచూడు అద్భుతమ్ము!!!
    తే. గీ: గాన గాంధర్వ మనుమాట గొప్ప కాని
    బాలు గానామృతమువిన్న పిదప, ఇంద్ర!
    “గాన మానుష” మనునదే ఘనమటంచు
    ఇంద్ర లోకాన మానవ కీర్తి పెరుగు;
    క: కనివిని ఎరుగని రీతిలొ
    అనితర సాధ్యమ్ములైన పాటలు పాడీ
    మనసులు దోచితి వెన్నో
    నినుమించిన భరతరత్నమెరుగము బాలూ!!!
    తే. గీ: అశ్రు నయనాలతొ నివాళి యత్న మిదియె
    సూర్య కాంతిని దివిటీతొ చూపుటిదియె
    మీకు సద్గతి నొసగునా యీశ్వరుండు
    భవ్య పండితారాధ్యుల బాలు గారు!!!
    🙏🙏🙏 శరత్ వెలదండ

  • @vijayalakshmi-rb3mm
    @vijayalakshmi-rb3mm 2 роки тому +4

    You are immortal sir... you'll be always alive with your songs...

  • @vijayanagara24mantraorgani71
    @vijayanagara24mantraorgani71 2 роки тому +1

    You r a legendary sweet singer
    I never forget you given the best kannada movie songs super sob sir

  • @vijayalakshmi-rb3mm
    @vijayalakshmi-rb3mm 2 роки тому +6

    Thumbnail picture of Balu garu... that pure smile...and the very 1st song.. made me cry..

  • @pranithakakollu5040
    @pranithakakollu5040 2 роки тому

    We are very thanks full for your songs and that makes us happy thank you for your effort SPB Balu Garu

  • @appuaparna6052
    @appuaparna6052 2 роки тому

    Mi paatalu malli padaalante malli meere raavali baalugaaru mi sthaanam eppatiki kaaligaa ne untundi meerochevaraku sir we miss you so much 😭😭😭😭😭😭😭😭

  • @simi59
    @simi59 2 роки тому

    బాలు గారు అమరజీవి, ఏమో పాటలు కొత్తవి ఎన్ని వచ్చిన బాగుండవు, బాలు పాటలు విని విని ఏవి ఇష్టం ఉండవు. బాలు గారు తేనె పాటలు వింటుంటే జీవితం గురించి ఆలోచన ఉండదు.

  • @venumadhavsandupatla2117
    @venumadhavsandupatla2117 2 роки тому +8

    ప్రపంచానికి సుగంధ గాన సుధలనందించిన తెలుగు బంగారు గులాబీ మా బాలు, ఏమిచ్చి తీర్చుకోము నీ రుణం-వెచ్చని భాష్పాంజలి తప్ప.

  • @AravindMsharma
    @AravindMsharma 2 роки тому +5

    Devine voice, no one can replace you Sir!

    • @SmartWizzard
      @SmartWizzard 2 роки тому

      Yes his voice is replaced by his own son. He sung so many songs we still believe that Balu sir has sung

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara 2 роки тому +1

    Raja Sir and Balu Sir.....God given Gifts

  • @pranithakakollu5040
    @pranithakakollu5040 2 роки тому +2

    The epic songs of balu will be always alive with us

  • @srinivasrachagiri6277
    @srinivasrachagiri6277 2 роки тому

    మీ పాట మా నోట మేము బ్రతికి ఉన్నంత కాలం మీరు మాతోనే....

  • @varaprasad2983
    @varaprasad2983 2 роки тому +3

    We miss You very much Sir...meeru maku bagavanthudu echina goppa varam Sir...

  • @venkatakumarmadda2581
    @venkatakumarmadda2581 2 роки тому +2

    Swachamaina Swara padhaalaku nerajanam mi swaram voka varam mi paataku ledhu maranam memu brathiki vunnantha varaku maruvam

  • @venkatamuralimullagiri621
    @venkatamuralimullagiri621 8 місяців тому

    Balu sir, you are great

  • @radhanarasimharajukothapal3994
    @radhanarasimharajukothapal3994 2 роки тому

    😢😢😢Missing you a lot Balu sir😢😢😢Even though you are not here physically you are always in our hearts❤💞❤💞 for ever and ever 😢😢😢🙏🙏🙏🌹

  • @cherrypc1434
    @cherrypc1434 2 роки тому

    ఏం చెప్పను మహశయా మిమ్ము తలవని క్షణం లేదు , కంట తడి పెట్టని------------వేళ్లు తడబడి కీబోర్డు కనిపించకపొయినా-----------🙏🙏🙏

  • @PagidiRatnam
    @PagidiRatnam 2 роки тому

    All are ilayarajaa...Super Combo

  • @VikramSriramoju
    @VikramSriramoju 2 роки тому

    90s జనరేషన్ వినే ప్రతి 10 పాటల్లో 7 మివే ఉంటాయి

  • @sudhabehara392
    @sudhabehara392 3 місяці тому

    Baalu gaaru ❤🙏

  • @karunakarkarunakar161
    @karunakarkarunakar161 2 роки тому

    super songs 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 thanks to Aditya musics

  • @ajythgolamandala3922
    @ajythgolamandala3922 2 роки тому +1

    Happy Birthday to you sir christian devotion and many cene many language songs

  • @sandiban36
    @sandiban36 2 роки тому +1

    SPB EK NUMBER 👌🙌👏❤️

  • @mr.perfect937
    @mr.perfect937 2 роки тому +3

    Super.......

  • @madhusudhan8331
    @madhusudhan8331 2 роки тому +2

    Super songs ❤️

  • @venkatasatyanarasimharajuk7963
    @venkatasatyanarasimharajuk7963 2 роки тому

    మిస్ యూ బాలు గారు

  • @balakrishna4648
    @balakrishna4648 2 роки тому

    Sir.. Waiting ur reborn on telugu land.

  • @nagalakshmi7176
    @nagalakshmi7176 2 роки тому

    మిస్ యు బాలు గారు 😔😔

  • @shabbirsyed7036
    @shabbirsyed7036 2 роки тому +2

    Swargamlo unna meeku janmadhinam subhakamshalu sir 🙏🙏🙏🇧🇴🇧🇴🇧🇴

  • @sarithagundu6917
    @sarithagundu6917 4 місяці тому

    Baku sir songs are awesome

  • @GsrinivasGsrinivas-bg3in
    @GsrinivasGsrinivas-bg3in 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @myokyaw9120
    @myokyaw9120 2 роки тому

    super singer

  • @satyakv7677
    @satyakv7677 2 роки тому

    super i cant able to tell

  • @bhavanisankar517
    @bhavanisankar517 2 роки тому +5

    We are all miss you sir☹️😭

  • @lakshmivedula855
    @lakshmivedula855 2 роки тому +1

    We r all miss you 😔

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂🎂
    Remembering GanaGandharva SPB

  • @sathyanarayanavadali4038
    @sathyanarayanavadali4038 2 роки тому

    Super super 🙏 super

  • @chiruy5188
    @chiruy5188 2 роки тому +1

    I miss you sir 😭😭

    • @shankarappaa6427
      @shankarappaa6427 2 роки тому

      👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @iam-kl8jl
    @iam-kl8jl 2 роки тому

    😩😩😩😩😩😩🙏🙏🙏

  • @jackyanil8433
    @jackyanil8433 2 роки тому

    Download pedite em ra babu

  • @suryanarayana743
    @suryanarayana743 2 роки тому

    Surya 👌👌🌹🌹🌹❤❤❤❤❤❤❤❤

  • @pranithakakollu5040
    @pranithakakollu5040 2 роки тому +1

    But balu sir you will be in our heart every time and every time

  • @pranithakakollu5040
    @pranithakakollu5040 2 роки тому

    Wee are missing you SPB Balu garu

  • @karunakarkarunakar161
    @karunakarkarunakar161 2 роки тому +1

    We all miss you sir☹️☹️☹️🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @gudugulasrinivas5398
    @gudugulasrinivas5398 2 роки тому +1

    Miss u Balu sir

  • @srinivasphotopark8528
    @srinivasphotopark8528 2 роки тому +2

    we miss ur voice sir.....😭😭😭

  • @dugguluruvamsi
    @dugguluruvamsi 2 роки тому +1

    Miss you Sir 🥰🤩❤❤❤🎤🎤🎤🎤🎤🎤

  • @dudekulaibrahim224
    @dudekulaibrahim224 2 роки тому

    Miss you so much sir...😥

  • @sheelam1000
    @sheelam1000 2 роки тому

    We miss you sir

  • @malathibaswa6164
    @malathibaswa6164 2 роки тому

    Missing u sir 😭😭😭

  • @lallithanagu361
    @lallithanagu361 2 роки тому

    I miss you lot sir i love your voice sir 🙏😭

  • @pranithakakollu5040
    @pranithakakollu5040 2 роки тому

    We will miss you Balu Garu