Yechuri Chalapathi Rao Exclusive Interview | Savitri Gemini Ganesan SrNTR | Shobhan Babu Jayalalitha

Поділитися
Вставка
  • Опубліковано 5 чер 2023
  • Yechuri Chalapathi Rao Exclusive Interview | Savitri Gemini Ganesan Sr NTR | Shobhan Babu Jayalalitha
  • Розваги

КОМЕНТАРІ • 66

  • @guglavathgangaram3078
    @guglavathgangaram3078 Рік тому +10

    నిజం అయనగారు చెప్పేది అంత నిజమే నిన్న మొన్నా వచ్చనవారు ఎదొ కబుర్లు చేబుతున్నరు అయన సినియర్ జరన్లిష్ట్ సినియర్ నటుడు మనీషీనీ చుసి అ మాట చుసి కమేంట్ రాయండీ పేద్దయన మర్యదగాలవారు అయన మటల్లో నిజం ఉంది సత్యం ఉంది ఇప్పుడు అబ్దలు చెప్పీ ఎమ్ సంప్పదిస్తారు మనం కోంచేం గౌరవించాలి ఎ మాత్రం అయన అబ్దం చెప్పాడు అయనా జోతీష్యం కుడ బాగ చెబుతాడు అది నాకు జరిగింది నేను చల మంది సినియర్ నటినటులను అడీగీన అయన చేప్పేదాంట్లో నిజం అని సమ్మతించారు అయన ఎదొ కుడబేట్టాలనీ మాత్రం కదు అడిగింది చెబుతున్నడు

  • @munhv1448
    @munhv1448 Рік тому +6

    Papam Anchor ki patience potundhi...84 age lo kuda entha baga matladutunnaru....great personality...nice to see...inka interview unte bagundedhi...

  • @usharanic5962
    @usharanic5962 Рік тому +2

    ఆ తరం నటులు, అప్పటి వారి స్థితి గతులు,
    వారి జీవిత విశేషాలు అన్నిటిని కళ్ళకు కట్టి నట్లు చక్కగా వివరించారు 👌
    ఇంకా ఇలాగే అప్పటి తరానికి చెందిన ఎంతో
    మంది నటుల గురించి తెలుసుకో వాలని మాకు
    చాలా కోరికగా ఉంది, 🤗
    మీ ద్వారా ఇలాంటి ఇంటర్వ్యూ లు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను 👍😊

  • @anushamalayanuru5536
    @anushamalayanuru5536 Рік тому +8

    అయినా అందరూ చనిపోయిన వారి గురించి మాట్లాడ్డం ఏమిటి . ఇలాంటి interviwes ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య

  • @suneethamudigonda2118
    @suneethamudigonda2118 Рік тому +10

    ఆ జనరేషన్ గురించి చెప్పే వారు ఎవ్వరూ లేరు. వీరి దగ్గర నుంచి అన్ని తెలుసు కావాలి. రోషన్ గారు. ఆయన చెపుతుంటే అపేస్తున్న రు. ఇంకో eapisode చేయండి. పెద్దవాళ్ళు మాట్లాడే ట ప్పుడు ఆపితే ఫీల్ అవుతారు.

    • @mohammadshahul9026
      @mohammadshahul9026 Рік тому +1

      Agreed 👍 .
      Ee roshan gadu ilanti panikirani panulu chestu untadu..

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 Рік тому +6

    Great person👏,Roshan has to help him

  • @OkaManchiMaata
    @OkaManchiMaata Рік тому +3

    chala ba matladutunnaru maku appati vallagurinchi chaybutuntey intrast ga vinnam 🙂

  • @sitadevimaringanti9445
    @sitadevimaringanti9445 Рік тому +33

    సావిత్రి గారి గురించి చెడు మాట్లాడటం, జెమినీ గణేషన్ మంచివాడని చెప్పటం ఎంతో అసహ్యం గా ఉంది.

    • @sarisirao3645
      @sarisirao3645 Рік тому +4

      Abaddadhalu చెప్పే వారైతే వేరే level lo vunde varu okari సహాయం asinche varu Karu amma

    • @plakshmi8800
      @plakshmi8800 Рік тому

      Thappu mataladuthunnaru abaddalu cheppibrathskabattey eevayasulo ila anubhavinchavalasivasthunnadi

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk Рік тому +5

      Nijam చేదుగా ఉంటుంది.

    • @dhanalakshmi9934
      @dhanalakshmi9934 Рік тому +1

      Naamani vere vaipu untundi. Chedu untene pathanam. Abhimanam tho ala anipistundi anthe.

    • @gowtammuktevi3567
      @gowtammuktevi3567 Рік тому +3

      Thene poosi cheppe tharam kaadhu adhi...nijam thattukulenappudhu..vinadam maneseyyandi

  • @venkatarao6122
    @venkatarao6122 Рік тому +2

    ఈయన చెప్పినవి నిజాలే

  • @dhandaluswamy4523
    @dhandaluswamy4523 Рік тому +4

    What I have observed from all Achuri debates He always praises Actresses and actors raised from the Orthodox community.. he feels that they are the best in all forms including in characters. In one interview he said Jamuna was far better than Savitri in terms acting and beauty and he also added she was from his community.. He demeaned out Brahmin actors Except Sr NTR

  • @satyakalpanapendyala8356
    @satyakalpanapendyala8356 Рік тому +2

    నువ్వు ఇంటర్వులు చేయటం మానేయ్ రోషన్ నీకు 100 నమస్కారాలు

  • @lakshminarayanan2151
    @lakshminarayanan2151 Рік тому +13

    జెమినీ గణేష్ గురించి మనం చెడుగా వినడానికి అలవాటు పడ్డాము. జెమినీ గణేష్ గారి మొదటి భార్య పిల్లలు అందరు డాక్టర్స్ అంటే అయన ప్లానింగ్ చూడండి. Finanancial గా కూడా ఆయన ఎప్పుడు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా ఉన్నారు. Health కూడా చివరి దాకా జాగ్రత్తగా ఉన్నారు. సినిమాలు తియ్యవద్దు అని కూడా సావిత్రిగారికి చెప్పారని ఎన్నో interviews వేరే వాళ్ళు చెప్పారు.జెమినీ గురించి ఆనాటి నటులు s. జానకి, రమాప్రభలాంటి వాళ్ళు చెప్పిన interviews చూడండి. ఇంకొక ముఖ్యవిషయం ఆనాటి నటీమణులు ఎవ్వరు జెమినీ గురించి ఎక్కడ చెడు చెప్పలేదు.

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik Рік тому +3

      జెమిని గణేశన్ సావిత్రి తన మాట వినడం లేదని దొంగ ఐటి దాడి చేయించి ఆర్థికంగా దెబ్బతీసాడని చెబుతారు... సావిత్రమ్మ చనిపోయాక తల్లి ఆస్తి అంతా తండ్రి తిరిగి సాదించి... నాకు, తమ్ముడికి పంచిఇచ్చి తమ్ముడిని అమెరికా పంపేసారని, విజయ చాముండేశ్వరి ఇంటర్వ్యూల్లో చెప్పింది బ్రో .. ఒకసారి చూడండి...

    • @gudaveenarani1745
      @gudaveenarani1745 Рік тому

      ​@@Abhi-fd6ikకాదు ఆ దాడి చేయించింది ఎంజీ రామచంద్రన్.సావిత్రి తనకు లొంగలేదు అని అలా కక్ష తీర్చుకున్న డు.ఎంతోమంది హీరోయిన్ లను ట్రాప్ చేశాడు.చాలా దుర్మార్గుడు.

  • @chinnammamedabalimi436
    @chinnammamedabalimi436 Рік тому +2

    Savitri gariki andaru chepparata all ready iddaru bharyalunnaru pelli vaddani. Vinakunda chesukundy. Mundu chesukunna variki anyayam chesindy.

  • @ramprasadpb8612
    @ramprasadpb8612 Рік тому +1

    SUPER SIR

  • @dr.devulapallipadmaja4313
    @dr.devulapallipadmaja4313 Рік тому +4

    కావాలని వారిచేత వారికి సపోర్ట్ గా చెప్పించారు

  • @yashodagurram3490
    @yashodagurram3490 Рік тому +2

    Ma.nannagari.same.ege

    • @amuh2606
      @amuh2606 Рік тому

      Aa Kalam manushule veru lendi ...

  • @AdapaRamarao-km8rw
    @AdapaRamarao-km8rw Рік тому +1

    Emi interew chetta

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 Рік тому +1

    ఈయన అడిగింది కొంచెం చెప్పాలనుకున్నది బాగా చెపుతున్నారు అయినా కంటెంట్ బాగుంది..

  • @rampraneeth8773
    @rampraneeth8773 Рік тому +1

    Roshanbabu,lnkoka,episode,chey,echurigarito,vasanta,aunty

  • @padmajagandikota4057
    @padmajagandikota4057 Рік тому +1

    To which number money has to send to him

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 Рік тому

    Ankargaru adayaru film institute lopunctionjaruguthundi cm mgr .jemeniganeshan. kanchanagestulugavatcharu vedikapine jemeneganesan kanchanuku kannukottamu nenechusanu . Pikevatchenaparathe heroke rojuko heroine thanaprsakkanatenchedekavalesinde jarnalistuluduranga undeedorasukonepostharu mememu spotulonatulamu kavatamu vallaku annethelustuvi. Jarnalistulu edannabagarathe 200=300

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Рік тому +4

    రోషన్ సార్ మీది దయార్ద్ర హృదయం..
    మీరు నూరేళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లేకుండ, పేద కళాకారులకు సాయం చేసే స్థితిలో మీరుండాలని మనసా వాచా కోరుకుంటున్నాను... ఇంతకు ముందు కూడా మీ ఇంటర్వ్యూ ప్రోగ్రాం చూసాను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఒక కేరక్టర్ ఆర్టిస్టు నటికి సాయం చేసారు..
    సీనియర్ సిటిజన్

  • @umamulakaluri3718
    @umamulakaluri3718 Рік тому +8

    Agra nati గురించి ఇలమట్లడం సిగ్గు అనిపించటం లేదా ముసలాయనకి మతి చెలించిందేమో

  • @npsbabu1
    @npsbabu1 Рік тому +1

    All are fake and false.......

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Рік тому +2

    TappaTGUBOTHU

  • @nagendranerusu7294
    @nagendranerusu7294 Рік тому +8

    ఈ ఏచూరి డబ్బులకోసం అన్నీ చెత్త వాగుడులా ఉన్నాడు

  • @pseethalakshmi5625
    @pseethalakshmi5625 Рік тому

    😅

  • @rojaranik2722
    @rojaranik2722 Рік тому +1

    Dont dis respect mahanati.... remove ur thumb nail...it shows ur mentality

  • @doddisankararao6669
    @doddisankararao6669 3 місяці тому

    Yechuri ? Jemini ni okallu trap cheyalsina avasarama? Savitri ki anta pattaledu. Jemini Gadu vanti womanizer vere yevaranna unnara? Jemini Sadbrahmanudu anatamu sababena? ?

  • @Peacefulbeing-x3r
    @Peacefulbeing-x3r 10 місяців тому

    Chanipoyina valla characters meedha interviews petti aa views meedha vache dabbu tho assalu meeru ela bagupadatharo naaku artham kavadam ledhu.......assalu okarni judge cheyadaniki meeku arhatha vundha mundhu answer cheppandi😡😡

  • @nandabellamkonda6866
    @nandabellamkonda6866 Рік тому

    వీడ్ని ఎక్కడ నుండి పట్టుకు వచ్చారు

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 Рік тому

    Meeru musali ayyaru kaani mee Gola yendhi sanyasam sweekarinche vayassulo mee maatalu yendhi mee mindku yamayyindhi chanipoina vaallaguruinchi chedugaa maatladavaddhu veelaithe vaaru chesina
    Manchi cheppandi lekapothe muskondi

  • @vantaramvenkat
    @vantaramvenkat Рік тому

    సిగ్గులేదా సావిత్రి చెడు మాట్లాడడానికి మీరు రావాలంటే ఇలాంటి వీడియో చేయకండి మరణించినాడు గురించి చెడుగా మాట్లాడడం నరకానికి దారి

  • @satyavani9546
    @satyavani9546 Рік тому +3

    ఇంత ఛండాలంగా మాట్లాడడం నీకు మాత్రమే చెల్లు ఎందుకు వయసు అయిపొయింది బుద్ధి రాలేదు సిగ్గులేదు

  • @cocanadaboy
    @cocanadaboy Рік тому +3

    ఇలాంటి పనికిమాలిన వాళ్ళతో ఇంటర్వ్యూ లు పెట్టి సావిత్రమ్మ గొప్ప పేరు పాడుచేస్తున్నావని మా అందరి అభిప్రాయం

  • @plakshmi8800
    @plakshmi8800 Рік тому

    Chalapathirao Kallu chusthuntey dongakollu patteyvadilaga unnadu Ayana cheppinadi poorthiga Assthyamu charithraheenudulaga Ayana prasthuthsmu jeevisthunna jeevithsmey nidarsansmu Savithri gurunchi matsladinafsninibatti

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Рік тому

    ఎవడీడు

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Рік тому

    We all know what is Gemini ganeshan kadal mannan she has done mistake by marrying him now latest news sumalstha son married older person and divorceee something wrong with these people am baarish was good actor rebal star but addicted to drinks too much his face with swollen eyes we feel sympathy for his weakness sumalstha beautiful heroine. Couldn't stop that habit okay we should not talk about missing persons but he could have been with us for some more time that is how we feeli have seen many films of ambarish good actor glamorous face attractive impressive personality but unfortunately missing him

  • @suvarchalagogineni6006
    @suvarchalagogineni6006 Рік тому +3

    ముసలాయనకి మతి సరిగా లేదేమో

    • @sridwarakaRam
      @sridwarakaRam Рік тому +2

      Ayana correct gane cheptunnaru...thelisina memunnamu...Maa vallunnaru...apudu kastapaddaru

    • @PARNIKA009
      @PARNIKA009 Рік тому +1

      ​@@sridwarakaRam మీకు సావిత్రి గారు అంటే ఇష్టం ఉండదు

    • @sridwarakaRam
      @sridwarakaRam Рік тому +1

      @@PARNIKA009maa menamamaki vochina alliance,ayana cheskoledhu...acting lo ok...as we heard elders talking about her ,as no one knows about industry at that time.

    • @SudhirKumar-li4dk
      @SudhirKumar-li4dk Рік тому +1

      ఇష్టం వేరు..వాస్తవాలు వేరు.

  • @satyakalpanapendyala8356
    @satyakalpanapendyala8356 Рік тому

    ముడ్డి కిందకివయస్సు వస్తేసరికాదు సంస్కారం ఉండాలి

  • @vijayaLakshmi-bb2ed
    @vijayaLakshmi-bb2ed Рік тому

    Nee over matalu

  • @vmr3624
    @vmr3624 Рік тому

    Appears he is mentally imbalanced