ఆధారం నీవేనయ్యా (2) కాలం మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం|| లోకంలో ఎన్నో జయాలు చూసాను నేనింత కాలం (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబములో కలతేమి లేదు (2) అయినను ఎందుకో నెమ్మది లేదు (2) సమాధానం కొదువైనది యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం|| నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్నకోర్కెలను (2) హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2) సాక్షిగా జీవింతును హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం|
ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం||
లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం|
Miss you aseervadam garu
Miss you anna😢😢😢😢
May the departed soul rest in peace. బ్రదర్ ఆశీర్వాదము గారు మీ సేవలు చిరస్మరనీయం.RIP 🌹🎊🎉
We miss you lots
❤❤❤😍😍😍
😢😢😢
Asalemaindi brother
Heart stroke and jaundice
We miss you lots