Prathi Yeta Balu Paata | Legendry Singer Sri S.P Balu's golden hits | 11th Oct 2020|Full Episode|ETV

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2020
  • #Swarabhishekam#TeluguShow #ETVWin
    A special golden hit songs episode on Legendary SingerS. P. Balasubrahmanyam's best performances as a tribute to him and sharing memories of his tremendous contribution to the Telugu film industry.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
  • Розваги

КОМЕНТАРІ • 438

  • @dynamicdeepu8511
    @dynamicdeepu8511 3 роки тому +289

    Sp బాలు అంటే వారి సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం పిచ్చి మీకు నాలాగా ఇష్టం ఉన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి మన బాలు గారి కోసం 😍

  • @prasannagvnk
    @prasannagvnk 3 роки тому +128

    ఈ టీవీ వారి పుణ్యమా అని బాలు గారు ప్రత్యక్షంగా పాండే కార్యక్రమాలు చూసే భాగ్యం తెలుగు వారికి దొరికింది. పాడుతా తీయగా, స్వరాభిషేకం కార్యక్రమాల ద్వారా ఎన్నో మధుర జ్ఞాపకాలకు కారకులైన రామోజీరావు గారికి తెలుగు అభిమానుల తరుపున ధన్యవాదాలు

  • @gangabhavaniiftfxci393
    @gangabhavaniiftfxci393 2 роки тому +5

    బాలు లాంటి ‌వారు లేరు ‌మిస్ యు బాలు గారు

  • @adithyabl2010
    @adithyabl2010 3 роки тому +3

    నీ పాట పరవశం
    నీ మాట మధురం
    నీ నడత ఆదర్శం
    నీ జీవితం అద్భుతం
    మీరు పాటపాడుతుంటే పారవశ్యంతో పొంగిపోయే కోట్ల మందిలో నేనొకడిని
    బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడే రోజుల్లో మేముండటం మా అదృష్టం మీ శకంలో తెలుగు భాష అత్యంత గౌరవంగా తలెత్తుకుంది.

  • @ramjigampa8882
    @ramjigampa8882 3 роки тому +94

    పాటలో ఆర్ధత ప్రేమ కరుణ జాలి ఇలా అన్ని రకాల నవరసాలు పలికించగల ఏకైక ఏకలవ్య గాయకుడు పాట తెలిసినప్పటినుంచి ప్రాణం పోయే వరకు పాడుతునే ఉండటం నీకే సాధ్యం అయ్యింది నీ పేరు నీ పాట నేలతల్లి ఉన్నంతవరకు అమరం అఖిలం

  • @raghuramregati185
    @raghuramregati185 3 роки тому +24

    ఆ ధార్మికుడు చనిపోయాడు అని నేను అనుకోవడం లేదు ... ఈ భరత వర్శమున దాన వీర సురతాలకు కర్ణుడు ఎలా బ్రతికి వున్నాడో ... గానం , సంగీతం వునంత కాలం ఈ బాలుడు ఆచంద్రాతరద్రకం .... ఆఆ యశస్సు , ఆ కిరీటి , ఆఆ కీర్తి ఎవరికి రాదు 🙏🙏🙏🙏🙏

    • @babusudarsanapani3785
      @babusudarsanapani3785 2 роки тому

      P

    • @vamshichakilam3258
      @vamshichakilam3258 2 роки тому

      మీ మెచ్చు కోలు బాలు గారి విషయంలో అక్షర సత్యం 🙏

    • @chidanandamjakkula9716
      @chidanandamjakkula9716 Рік тому

      Sri Balu garu Amarajeevi chirajivi.Bharatadesham ee
      Bhuvilo unnatha varaku Sri SP Balu garu Amarudu manashumanjalulu

  • @nagamanikanta1928
    @nagamanikanta1928 3 роки тому +14

    కొన్ని కోట్ల అబిమానం ఈ మరణం వేరు చేయలేదు మీరు ఎప్పుడు మా గుండెల్లో ఉంటారు 😭😭😭

  • @murthysudha778
    @murthysudha778 3 роки тому +7

    రామోజీరావు గారికి ధన్యవాదాలు
    ఎందుకంటే బాలు గారిని పాటలు
    వింటున్నాము, చూస్తున్నాము
    రోజుకి ఒక్కసారి బాలుగారిని
    చూడాలి పాట వినాలి . మాకు
    Happy .

  • @bhavyabhanu86
    @bhavyabhanu86 3 роки тому +136

    గాన గంధర్వ నీ మాట మధురం.... నీ పాట అమృతం..... ఆహా!!!! నిన్ను ఎంత పొగిడినా తనివి తీరదయ్య....." పాటగా బతకన మీ అందరి నోట" ఇలాగే మిగిలి పోయావు కదయ్య😥😥😥

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +3

      Nizamandi ETV Chusthunti Eadupu vasthundi Gundilu Pendethunnyi ANDI Entha Ghooram ANDI Atlest 5 Year's Aiena Vuntaru Anukunnam ANDI Eadoo Bathuku thunnamoo Teliyadu Miss You Lot Balu

    • @shobhadevivenna8242
      @shobhadevivenna8242 3 роки тому +3

      Auvnuandi

    • @nagasainaidu6493
      @nagasainaidu6493 3 роки тому

      ?
      .

    • @ravipatelplzsubscribemycha3394
      @ravipatelplzsubscribemycha3394 3 роки тому +2

      🙏

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +2

      Chaala Eadupu Vasthundi , Marachi povadam Kashtam GA Vundi, ETV Lo Ea Program Chudalani Leadu, Balu Leani ,Ee Societylo, Elaa, Bathakali,Ani, Kudaaa , Okkasari , Anipesthundi,Balu Bangaram Meeru, Entha, Dooramlo Vunna.... Ma,Balu Vunnaru Andi,Oka Thrupthiga Vundedi, Eppudu, Bharinchadam Kashtam GA Vundi, Meetho Photo Teesukovali Anukunnanu Aa Devudu Karinincha Leadu

  • @ramalingamgv4068
    @ramalingamgv4068 3 роки тому +7

    బాలు గారు మీరు స్వర్గం లో పాడే పాటలు అన్ని కూడా మాకు టెలి కాస్ట్ చేయారా

  • @honeylifestyle7595
    @honeylifestyle7595 3 роки тому +14

    Ippudu balu gari songs ila chustunte chala chalaa bhada ga undi.. miss u sir, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాం

  • @srinivassimhadri5268
    @srinivassimhadri5268 2 роки тому +2

    I miss you sir 🙏🙏🙏 నీలాంటి గాయకుడ్ని చూడలేం sir

  • @villagevibes7778
    @villagevibes7778 3 роки тому +10

    మా దేవుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 🙏🙏🙏🙏ఈటీవీ ద్వారా మళ్ళీ మా బాలు గారి పాటలు వినే అవకాశాన్ని ఇచ్చినందుకు 🙏 I LOVE బాలు గారు......

  • @archanatirunagari2734
    @archanatirunagari2734 3 роки тому +2

    Meeru leni lotu maku aadevde devude degivachi oodarchina maku chala du balu garu .....Miss you sir miss you ....😭😭😭😭😭😭😭😭

  • @kalyaniseems9361
    @kalyaniseems9361 3 роки тому +36

    మీరు సంగీతం ఉన్నంత వరకు మీరు బతికే ఉంటాడు మా మా హృదయాలలో

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 роки тому +44

    కోటి స్వరాల గాయకుడికి కిన్నిటి వీడ్కోలు, మీరు పాడిన పాటలు ఒకొక్కటి ఆణిముత్యం🙏🙏🙏😭😭😭😭😭😭😭

    • @ravipatelplzsubscribemycha3394
      @ravipatelplzsubscribemycha3394 3 роки тому +2

      🙏🙏🙏

    • @maryprabhakar3865
      @maryprabhakar3865 3 роки тому

      Zoe

    • @g.kamalaram7165
      @g.kamalaram7165 2 роки тому +2

      10 months ago
      కోటి స్వరాల గాయకుడికి కిన్నిటి వీడ్కోలు, మీరు పాడిన పాటలు ఒకొక్కటి ఆణిముత్యం🙏

  • @jayabadri8925
    @jayabadri8925 3 роки тому +201

    ఎన్ని రోజులు అయిన మీరు లేరు అన్న నిజాన్ని మనసు అంగీకరించడం లేదు ఇప్పటికీ కన్నులో నీరు అవడం లేదు.ఇలాగే మీ పాటలు వింటూ బాధను మర్చిపోడానికి ప్రయత్నిస్తాము కానీ చాలా కష్టం.

    • @kommajosyulavijaya6894
      @kommajosyulavijaya6894 3 роки тому +4

      అవునండి

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +5

      Chaala Kashtamga vundamma Balu Leani Jeevitham Eadupu Vasthundi Ela Bathakali Sweet Balu Love You Soooooo Much Balu

    • @anandamthummanapally1376
      @anandamthummanapally1376 3 роки тому +2

      నిజమేనండి చాలా బాధగా ఉంది..

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +1

      Chaala Kashtamga Vundi Balu Pata Eppudi Gemini Life Lo vinnannu ,Chetti Gumma Padavi 2 Rekkallu kattukundam , Janakamma Balu, Padina Pata Soooooo Sweet Voice Balu Enkivariki Vundadu Assalu Amrutham Amogham

    • @dynamicdeepu8511
      @dynamicdeepu8511 3 роки тому +1

      Avnu andi naku sp gari songs ante pichi varu leru ani taluchukuntene adupu agadam ledu😭

  • @kalyaniseems9361
    @kalyaniseems9361 3 роки тому +57

    మీరు మాకు దొరకడం చాలా అదృష్టం మీరు చనిపోలేదు మా గుండెల్లో నిలిచిపోతారు

  • @sria4330
    @sria4330 3 роки тому +31

    బాలు గారు మీరు కాలం చేసి ఉండి ఉండవచ్చు.. మీరు పాడిన పాటల కు కాలం తీరదు ఎప్పటికీ ...

    • @gurramgithendra4102
      @gurramgithendra4102 2 роки тому

      అమర గాయకుడు ఎస్పీ బి అమర రహే.

  • @vijayadurgakundurthi5347
    @vijayadurgakundurthi5347 3 роки тому +3

    Balu garini maruvalemu prati khanam gurtu vastunnaru andari hrudayallo brathike vunnaru😭😭😭

  • @phaniprasuna3864
    @phaniprasuna3864 3 роки тому +8

    @52:41 పాడనా తీయగా కమ్మని ఒక పాట.. పాటలా బ్రతకనా మీ అందరి నోట..
    మీరు మా అందరి గుండెల్లో మధురమైన పాటలాగా ఎప్పటికీ బ్రతికే ఉంటారు బాలు గారు 🙏😭

    • @parasavenkateswararao6942
      @parasavenkateswararao6942 Рік тому

      yes sssssssssssssssssssssssssss
      Phani Garu mee Abipram tho Nenu
      Accept Chestunna.ThankQ sir 👌👌👌👌👌‼‼‼‼‼🕉🕉ok ok ThankQ

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 роки тому +5

    Balu gari lanti singer malli puttaru edhi 100% guarantee 👍👍👍🙏🙏🙏

  • @SandhyaRani-ig8ty
    @SandhyaRani-ig8ty 3 роки тому +6

    Balu garu mi lanti singer avaru leru vundaru alagienaaaa ravali miru malllli miss u sir

  • @lakshmanjajimoggala6031
    @lakshmanjajimoggala6031 3 роки тому +3

    బాలు గారు ఒక అద్బుతం అతకు మించి

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 роки тому +7

    Minimum inkaa 10 years ayinaa vunte entha baagundedho.

  • @realtersadda-hyd8177
    @realtersadda-hyd8177 3 роки тому +79

    మీ ప్రతి పాట అద్భుతం కాని మీరు లేని లోకం మాత్రం అద్భుతంగా లేదు సార్ 🙏🙏😭😭

  • @Nagaraju-tc8jn
    @Nagaraju-tc8jn 3 роки тому +41

    మీ ఉహతో ,,మీ పాటలు వింటూ బృతుకుతున్న,,,,sir

  • @mulampakasivasravani8400
    @mulampakasivasravani8400 3 роки тому +14

    Entha mandi singers vachina mana balu gari ni avvaru minchaleru this is true 👍👍👍👍👍

  • @kalyaniseems9361
    @kalyaniseems9361 3 роки тому +17

    సార్ మీకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరుతున్న

  • @raotsp0812
    @raotsp0812 3 роки тому +8

    బాలు గారు! మీ మరణ వార్త నాతో పాటు ఇతర సంగీత ప్రియులందరినీ కలచి వేసి విషాదం లోకి నెట్టి వేసింది. కాని మీ పాటలు మరీమరీ వింటూ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ మీరు మరణించలేదు మా మధ్యే ఉన్నారని భావిస్తున్నాము. భగవంతుడు మీ ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్ధిస్తున్నాము. 🙏🙏🙏🙏🙏

  • @hemanth994
    @hemanth994 3 роки тому +92

    మహానుభావుడు కి మనసారా నివాళి అర్పిస్తూ మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము S P బాలసుబ్రహ్మణ్యం గారు.......

  • @ramupuppala1675
    @ramupuppala1675 3 роки тому +63

    Singing🎤 is బాలు
    బాలు is 🎵🎤signing
    A grate lazend in world
    Miss you😭😭😭 sir

  • @arvindmjhs
    @arvindmjhs 2 роки тому +2

    We really miss u sir…. You are a true legend!! Meeku bharatha ratna award ivvali ani korukuntunna

  • @yashdesigner4579
    @yashdesigner4579 3 роки тому +180

    Balu voice ante picchi unnavallu oka like veskondi 😊

  • @VijayaLakshmi-qq5tn
    @VijayaLakshmi-qq5tn 2 роки тому +1

    Ballu garu ki maranam leydu .ballu garu prathi song lo brathikey vuntaru

  • @Sagardeevi
    @Sagardeevi 3 роки тому +3

    పొగడ్త అనే మాటకి గౌరవం కలిగించే వ్యక్తిత్వం బాలుగారిది....🙏🏻

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 3 роки тому +162

    మహానుభావుడా ... మళ్ళీ పుట్టవా ... 😭😭😭

  • @hemanth994
    @hemanth994 3 роки тому +19

    One Of my Favorite Song
    తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
    తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
    తరిమిన ఆరుకాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
    విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
    శతజన్మాల బంధాల బంగారుక్షణమిది
    తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
    తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
    ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
    బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
    ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా
    తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
    Darling every breathe you take every move you make
    I will be there with you
    what would I do without you
    I want to love you forever and ever and ever
    ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో
    లోకమే మారినా కాలమే ఆగినా మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా
    తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
    తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
    తరిమిన ఆరుకాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
    విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
    శతజన్మాల బంధాల బంగారుక్షణమిది
    తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
    Aahaa ....aahaaa....
    aa............aaaaa.......
    aa..aa....aaaa...aaaa....
    Telusaa manasaa idhi yenaati anubandhamo
    telusaa manasaa idi ey janma sambandhamo
    tarimina aaru kaalaalu yedu lokalu cheraleni odilo
    virahapu jadalenaadu vedi kannesi choodaleni jatalo
    Shata janmaala bandhaala bangaaru kshanamidi ..................|| Telusaa ||
    Prati kshanam.... na kallalo niliche nee roopam
    bratukulo....... adugaduguna nadipe ni sneham
    Oopire ....neevugaa... praname..... needhigaa
    padi kaalaalu vuntanu ni prema sakshigaa ....................|| Telusaa ||
    Aahaa ....aahaaa....
    aa............aaaaa.......
    Aa..aa....aaaa...aaaa....
    Darling......,
    Every breath you take,
    Every move you make, I will be there with you,
    What would I do without you?,
    I want to love you forever... and ever & ever
    Yennadu...... teeriponi runamuga vundipo...
    chelimitho.... teegasage mallega alluko........
    lokame...... maarinaa..... kalamey..... aagina
    mana Eegaadha migalaali tudileni charitagaa..................|| Telusaa ||
    Aahaa ....aahaaa....
    aa............aaaaa.......
    Aa..aa....aaaa...aaaa....

  • @satyavanitarigoppula670
    @satyavanitarigoppula670 3 роки тому +4

    బాలుగారి కంఠం చెవుల లోనించి మనసులోకి వెళ్ళిపోయింది. ఇక ఎక్కడికి పోదు.మనతోనే మనలోనే ఉండిపోయింది

  • @pamani4784
    @pamani4784 3 роки тому +3

    Naa balu sir meeku naa namassumanjali 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kommajosyulavijaya6894
    @kommajosyulavijaya6894 3 роки тому +84

    ఎప్పటికీ బాలూగారు మన మనసుల్లో చిరస్థాయిగా ఉంటారు 😍😍

  • @Ganeshkumar-di1wp
    @Ganeshkumar-di1wp 3 роки тому +3

    Rip sir 😭🙏🙏🙏 inkem cheppukogalamu meeku 🙏🙏🙏 Malli puttamanadam thappa😭

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 роки тому +7

    Nuvvu swargamlo saaswathamgaa haayigaa santoshamgaa vundaali. Idhe Maa abhimaanula korika.

  • @satyagasadi1860
    @satyagasadi1860 5 місяців тому

    Mi patalu ma gundelo epatiki undipothindi We MissU Ballu garu..... 😢🙇‍♀️🙏

  • @suryanarayana4196
    @suryanarayana4196 3 роки тому +2

    మిమ్మల్ని దేవుళ్ళతో సమానంగా చూసేస్తున్నాను..మా అభిమానం ఇంత సంపాదించి అంత దూరం వెళ్లిపోయారేంటి..మీ పాటలు వింటూ ఆనందించాలా ఎడవాలా..,😥😥😥

  • @srinivasvasamsetti6609
    @srinivasvasamsetti6609 3 роки тому +8

    భారతవని మీకు రుణపడి ఉంటుంది బాలు గారు మీ పాటలు విన్న మేము ధన్యులం

  • @swarupagera8966
    @swarupagera8966 3 роки тому +8

    Sangeetam ante balu,balu ante sangeetam thats it love u sir

  • @hemanthalakshmipragallapat8523
    @hemanthalakshmipragallapat8523 3 роки тому +17

    జన్మసార్దకం....only one unique...miss you sir....dislike persons manushulenaa anipinchindi....bala manasu gayakudu

    • @saraswathinandyala8465
      @saraswathinandyala8465 3 роки тому

      ఎక్కడున్నావు మా బాలు
      దిక్కు తోచక ఉన్నాము
      ఒక్కసారైనా కనిపించు
      బాలూ.... బాలు,...
      మరువలేని ది మీ గానం
      ఓ ర్వ లేమిక మీ మౌనం
      మాకు కావాలి మీఅనురాగం
      మీ ప్రేమా... ప్రేమా...,.

  • @vaishnaviramamurthy5357
    @vaishnaviramamurthy5357 2 роки тому +2

    Pls oh God !!!!! Send our legend back to us waiting for his Melody voice 😢😢😢😢🥲🥲🥲

  • @prasadsmartboy2883
    @prasadsmartboy2883 2 роки тому +1

    దేవుడ నీకు హృదయం లేదా మా దే ఉ డినీ తిసుకొనీపోయావు

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 роки тому +4

    Chaala paatalu balu bhayyaa vi etv lo veyyandi sir.

  • @suchithraprasad2632
    @suchithraprasad2632 3 роки тому +34

    We miss you sir . INDIA s legendary singer , actor , Miru malli india lo puttalani aa devunni prarthisthamu sir 😭😭😭

  • @lakshmikurudi4694
    @lakshmikurudi4694 3 роки тому +7

    Balu brother you're come again in this earth 🌎 we miss a lot 😭😭❤️🎉🎉🎉💐💐💐

  • @prasadchakilam30
    @prasadchakilam30 3 роки тому +20

    Please telecast it in etv every sunday wirh his songs it's my heartly reqest to etv. It's etv's responsibility for balasubramanyam sir's programs and shows that he implemented.

  • @sudhamai_kothimbakam
    @sudhamai_kothimbakam 3 роки тому +3

    Etv team ni korutunandi..e program Sundays elage continue cheyandi.balu gari program kosam ma family andaram wait chestamandi..balu gari pata lekapote adi Sunday laga undadu..plz ilanti old episodes swarabhishekam continue cheyandi plzz..

  • @magasanisubbu1670
    @magasanisubbu1670 3 роки тому +7

    Meru leka poina me patalu mathoney untai sir mis you

  • @kranthikumarnatta7489
    @kranthikumarnatta7489 2 роки тому +2

    Balu songs Naku chala istam

  • @padmakarchinnari8763
    @padmakarchinnari8763 3 роки тому +5

    Prathi nota Balu Garu pata ...
    Spb lives on♥️♥️♥️

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 роки тому +2

    Balu bhayyaa jaathi sampadha. Bharatha Rathna birudhu ivvatam correct. Chaina paadugaanu. Dharidhrapu chaina Corona mana baluni mingesindhi.

  • @daditejaakhil594
    @daditejaakhil594 3 роки тому +9

    Indian's Government Ministers and political parties great Mana BALU Garu ku Bharat Ratna awards 134 cross pepooles sapoort

  • @venkatvaka
    @venkatvaka 3 роки тому +5

    As your wish Meeku maranam ledu Balu garu.
    You are always alive in your songs

  • @pravushetty8349
    @pravushetty8349 3 роки тому +17

    You are a legendary singer sir
    The sweetness behind your voice
    The greatness behind your success
    The humbleness behind your position
    All the down to earth person godly man we miss you so much sir
    Please reborn and come back to India
    India is waiting for your voice
    India will wait for your voice
    Come back as soon as possible
    Then the legendary singer is back.............

  • @prasanthmeesala2396
    @prasanthmeesala2396 3 роки тому +21

    Balu garu, chitra garu singing is a gift from God to the Telugu film industry

  • @suryasudhakaryerramala4633
    @suryasudhakaryerramala4633 3 роки тому +2

    బాలుగారు మిమ్మల్ని మర్చిపోలేకున్నాం 😂😂😂 మాకోసం మళ్ళి పుట్టావయ్యా....
    దేవుడా నా మొదటి కోరిక చివరి కోరిక ఇంకెప్పుడు ఏమి అడగను కోరుకొను "బాలసుబ్రమణ్యం గారిని "మళ్ళి అదే రూపంతో గాయకునిగా లెజెండ్ సింగర్ గా మళ్ళి పుట్టించవయ్యా దేవుడా....

  • @nprasad5945
    @nprasad5945 3 роки тому +3

    Balu garu meru leru aneee nammalemu.
    Endukantey nammi brathaka lemu sir
    U r true God for singing.

  • @saradhiaddanki3720
    @saradhiaddanki3720 3 роки тому +11

    We miss you baalu Garu❤️❤️😭

  • @RajuRaju-cu9zl
    @RajuRaju-cu9zl 2 роки тому

    Miru telugu vadiga puttadam memu chesukunna oka pedda varam miru e lokana lekapoyana meru padina e patalu maro 5 dasabdala variki kuda me Peru cheppukonettuga untae meru anta mandiki padina me voice a movie horolane untae tappa mela undavu anta gatram ki. hands off l Love balu I miss u sir merante pichi sir and me patale vinalani pistadi sir

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 3 роки тому +12

    ప్రోగ్రామ్ అంటే బాలూగారు! ఈ ప్రోగ్రాం వలన బాలూగారి పాట వింటూ..ఆకాస్సేపు..బాలూ గారు లేరూ అనే బాధ ను మరచి పోతాము..సామజవరగమనా ప్రోగ్రామ్ ఎవరూ చూడము ఆదివారం స్వరాభీషేకము కు ఎదురు చూసేమేము..
    సామజవరగమనా చూడలేము...

  • @ravikumargowda7894
    @ravikumargowda7894 3 роки тому +8

    ಬಾಲು ಸರ್ ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ ..😭 ಯಾಕೆ ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಬಿಟ್ಟು ಹೋ ದ್ರಿ
    ಕನ್ನಡಿಗರ ಕೂಗು ಕೇಳಿಸಲಿಲ್ಲವೆ 😭😭

  • @VijayaLakshmi-jx7hg
    @VijayaLakshmi-jx7hg 3 роки тому +8

    మహాగాయకుడి ని,,,,,,,,,, మాటలు లేవు 😭😭😭😭🙏🙏🙏🙏

  • @shantinayak9127
    @shantinayak9127 3 роки тому +2

    Annayya ekkadunnru😭😭😭😭

  • @venkatmachiraju2409
    @venkatmachiraju2409 3 роки тому +8

    If we start filling up Sri SPB songs and videos they all will fill more than a Smithsonian institute. So many memories to cherish and we need several lives for us to enjoy all the collections one man left in this world.

  • @purushIndia
    @purushIndia 3 роки тому +6

    Our "BALU"du... ela Marichi potham..

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 роки тому +4

    Balu abhimaanula praanam. Abhimaanula gundello dhevudilaa koluvy vunnaadu. Idhi nijam.

  • @ravikumargowda7894
    @ravikumargowda7894 3 роки тому +32

    I am kannadiga, don't know Telugu language but I was watching this show only because of SPB Sir and Chithra Amma ❤️ but now we lossed diamond of music.. how we live without that legend 😭😭😭🙏

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 роки тому +2

    Neelaanti prathibhaavanthulu 100 years vundaali.

  • @kamalagrao2306
    @kamalagrao2306 3 роки тому +3

    Balu Sir I know that U R somewhere else.U r There .U r singimg every where.

  • @meattalameattalagopi1968
    @meattalameattalagopi1968 3 роки тому +1

    మీరు లేరంటే ఇప్పటికీ నమ్మలేక పోతున్నాను సార్ మీరు మళ్ళీ పుట్టాలి 😭😭😭😭😭

  • @jaihanumanrefrigerationand8782

    super sir Mee lanti singar ni kolpoyanaduku chala baada paduthunnam

  • @shaikshafi917
    @shaikshafi917 3 роки тому +1

    Mi pata vintunte kannillu agadam ledu ....miru pataga brathikina ...mithote pata kuda chachipoindi sir ....😭😭 can't digest 😭😭😭

  • @prasadchakilam30
    @prasadchakilam30 3 роки тому +9

    Please... telecast sp balu sir's songs on every sunday instead of repeated shows

  • @rameshvalle9981
    @rameshvalle9981 2 роки тому +1

    Sir meeku padhabi vandhnam sir 🙏🙏🙏

  • @swarupagera8966
    @swarupagera8966 3 роки тому +2

    Ikapy mee lanti balugarini appatiki chudalemu.

  • @kanyakumari4330
    @kanyakumari4330 3 роки тому +10

    Charan, Pallavi sailaja lu paatala lotu theerchataaniki raavaali. Idhe balu bhayyaa ki ichhe respect.

  • @maheshFFgamer1
    @maheshFFgamer1 6 місяців тому

    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే
    ప్రణయానికి నిలయం మనమై
    యుగయుగముల పయనం మనమై
    ప్రతి జన్మలో కలిశాం మనమే, మనమే
    జన్మించలేదా… నీవు నా కోసమే
    గుర్తించలేదా… నన్ను నా ప్రాణమే
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే
    నీ కన్నుల్లో కలను అడుగు… ఇతడు ఎవరనీ
    నీ గుండెల్లో తిరిగే లయనే… బదులు పలకనీ
    నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
    కదిలించలేదా నేనే మేలుకొలుపై
    గతజన్మ జ్ఞాపకాన్నై… నిన్ను పిలువా
    పరదాల మంచుపొరలో ఉండగలనా
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే
    నా ఊహల్లో కదిలే కడలే ఎదుటపడినవీ
    నా ఊపిరిలో ఎగసే సెగలే కుదుటపడినవీ
    సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
    మమతన్న అమృతంలో మునిగిపోనీ
    మనవైన ఈ క్షణాలే అక్షరాలై
    మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ
    గగనానికి ఉదయం ఒకటే
    కెరటాలకి సంద్రం ఒకటే
    జగమంతట ప్రణయం ఒకటే, ఒకటే
    ప్రణయానికి నిలయం మనమై
    యుగయుగముల పయనం మనమై
    ప్రతి జన్మలో కలిశాం మనమే, మనమే
    జన్మించలేదా… నీవు నా కోసమే
    గుర్తించలేదా… నన్ను నా ప్రాణమే
    ప్రేమ ప్రేమ ప్రేమ
    ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమా

  • @Supriya949
    @Supriya949 2 роки тому +1

    1997 వరకు పాడినవే పెట్టారు మిగిలిన సంవత్సరాలవి కూడా పెట్టండి

  • @Padma_creations1
    @Padma_creations1 3 роки тому +9

    గాన గంధర్వ నీకు నా పాదాభివందనాలు...

  • @venkateshamburugu332
    @venkateshamburugu332 Місяць тому

    Andhoro mahanu bavulu Andhulo mahanubhavudu priyamaina BALU ........

  • @sushmavarapoth6112
    @sushmavarapoth6112 3 роки тому +3

    Ela cheppalo theliyadu
    Very great great.

  • @sabbatarun7928
    @sabbatarun7928 3 роки тому +5

    Rip SPB sir Sept 2020
    Rip Swarnalatha madam Sept 2010
    Idharu oke month lo mammalni vadilesi vellipoyaru

  • @sivarajikonda2351
    @sivarajikonda2351 3 роки тому +52

    73 dis like కొట్టిన వాళ్ళు ఎవరు???బాలు గారి పాటలు నచ్చని వాళ్ళు కూడా వునార??? చీ vedavallara..

    • @kajolqueen2840
      @kajolqueen2840 3 роки тому +3

      Yes correct what u said

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +2

      Nizamandi Evaru Aa Sadistlu Chi Chi Teast Leanivallaki Anthee ANDI Aashvadinchi Adhurstham Vundali Ga Papam

    • @chinthaaravind2163
      @chinthaaravind2163 3 роки тому

      Dislike kottina donga lanjakoduku evadu

  • @megavathparvathi4638
    @megavathparvathi4638 3 роки тому +6

    We miss you baalu sir.....😭😭😭😭😭 Forever

  • @rachaljyothi4755
    @rachaljyothi4755 3 роки тому +5

    One and only balu garu

  • @ajmmaj2172
    @ajmmaj2172 3 роки тому +28

    Dislike kottadaniki manasela vachindira chi ..,....😭😭😭😭😭 Miss u sir

  • @susmithad7589
    @susmithad7589 3 роки тому +2

    Miss you balu garu..

  • @gringofdp7045
    @gringofdp7045 3 роки тому +1

    Pl come back Balu garu. Hard to accept that you are not here

  • @narasimhareddycheruvu3350
    @narasimhareddycheruvu3350 3 роки тому +5

    Telugu padhalu naatyam chesthunnai naa devudi naaluka meedha miss u alot 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jhansiyadav4411
    @jhansiyadav4411 3 роки тому +6

    Sir no one replace u 🙏🙏🙏🙏 while listening 🎧 vandhe maatharam song , goosebumps 🙏🙏🙏

  • @kollunagadurgaprasad146
    @kollunagadurgaprasad146 3 роки тому +5

    We miss you sir chalaa badhagaa vundhi meeru ika leru anna maatani jeerninchukolekapothunna sir..

  • @lovelysisters1408
    @lovelysisters1408 2 роки тому

    పాటలతొ మమ్ములనందింప చెసెదిఎవరు సార్ మీరు మళ్ళిరావలి వస్తారు అంతె