బోనాల పాట 2024 | Bonala Song 2024 | Full Song | Naga Durga | M M Srilekha | Keerthana Sharma

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • బోనాల జాతర సాంగ్ 2024 | Bonala Jatara Song 2024 | Naga Durga | M M Srilekha | Keerthana Sharma #vision99prime
    #Bonalu #BonaluSong #BonaluSong2024 #MohanaBhogaraju #MMSrilekha #nagadurgadance #nagadurga #nagadurgasongs #nagadurgafolksongs #teluguSong #TelanganaSong #folksongs #TeluguFolkSongs Vision99 Prime #bonalu #bonalusongs #bonalusongs #bonalusongs2024 #keerthanasharma #bonalu #bonalusongs
    Artist #nagadurga
    Singer #keerthanasharma
    Music #MMSrilekha
    Writer #TSridevi
    Producer #cvnaveenkumar
    Execution #ChetanKathi
    DOP #ThiruGouni
    Editing & DI #UdayKumbham
    Choreographer #MaheshRajaboina
    Graphics #mittu
    Asst Camera. Pawan, Chandu
    Camera Asst. Pencil Balu
    Costumes. #SerhaDesigners
    Hair & Makeup. Sameera
    Vision99 Prime is a Digital Platform for reflecting our true culture, traditions and the real entertainment. we are working on the info entertainment model. We produce videos such as cultural songs, talks by different eminent people from both the Telugu states. videos with a specific focus on the Telangana & Andhra Pradesh. Our content will include Web Series, Interviews with Different personalities and many more....
    We have team of enthusiastic young talented and creative people who have created their own mark in different areas in TV and in UA-cam.
    Vision99 is Owned by Nandi Award Winner #PonnamRaviChandra and Sr Journalist #CVNaveenKumar
    Vision99 Network is Headed by Sr Journalist & Documentary Film Maker ChetanKathi
    ► Follow Us On Instagram : / vision99_prime
    ► Like us on Facebook : / vision99prime
    ► Follow us on Twitter At : / vision99prime
    ► VISION NEWS : / @vision99prime
    ► Vision99 Review :
    / @vision99review65
    ► VISION CINEMAS : / @vision99cinemas24

КОМЕНТАРІ • 44

  • @TSROfficial2210
    @TSROfficial2210 2 місяці тому +17

    పాట చిత్రీకరణ అద్భుతంగా ఉంది. విజన్ టీవీ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ పాట ఈ సంవత్సరం విడుదలైన పాటల్లో ఉత్తమ పాటగా పలువురు ప్రముఖులు ప్రశంసించడం ఎంతో సంతోషకరం. ఎం ఎం శ్రీలేఖ సంగీతం, కీర్తన శర్మ గానం , నాగ దుర్గ నృత్యం, తంగెళ్ళ శ్రీదేవి సాహిత్యం, & టీం వర్క్ పాటను ఒక కళాఖండముగా తీర్చిదిద్దినందుకు అందరికీ ధన్యవాదాలు. అభినందనలు

  • @Suryasenareddy
    @Suryasenareddy 2 місяці тому +9

    శ్రీదేవిరెడ్డి మీ లిరిక్స్ చాలా బాగున్నాయి. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే ఇటువంటి పదాలతో పాట రాయడం మీకు మాత్రమే సాధ్యం. ఈ సంవత్సరం చాలా పాటలు విన్నాను మీ పాటే చాలా బాగుంది. మీ చిత్రీకరణ బృందానికి అందరికీ అభినందనలు

  • @COSMICMEDIAPRODUCTION
    @COSMICMEDIAPRODUCTION 2 місяці тому +4

    డాక్టర్ తంగేళ్ల శ్రీదేవి రెడ్డి గారి అద్భుతమైన లిరిక్స్ ..... శ్రీలేఖ గారి సంగీతం... పాట చిత్రీకరణ....next level లో ఉన్నాయి. టీం కి అభినందనలు...

    • @TSROfficial2210
      @TSROfficial2210 2 місяці тому +2

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సార్.

  • @Pradhyukarnati
    @Pradhyukarnati 2 місяці тому +4

    లిరిక్స్ చాలా బాగున్నాయి.

  • @gangireddyprabhakarareddy
    @gangireddyprabhakarareddy 2 місяці тому +3

    Lyric, music, picturization.. అద్భుతం.
    👌

  • @sadhanaterala
    @sadhanaterala 2 місяці тому +3

    అద్భుతం గా ఉంది టీం అందరికి అభినందనలు 💐🙏💐🙏💐

  • @sumathichurukanti2386
    @sumathichurukanti2386 2 місяці тому +5

    అభినందనలు దేవీ! అన్నీ చక్కగా కుదిరాయి

  • @mono_taker
    @mono_taker 2 місяці тому

    Beautiful expression 👌😊 Nice Bonalu song 🙏🌿

  • @lalithachitte9458
    @lalithachitte9458 2 місяці тому +4

    పాట లిరిక్స్, కంపోజింగ్ చాలా బావున్నాయి.
    అభినందనలు.💐👌👏

  • @nareshdancer5678
    @nareshdancer5678 2 місяці тому +3

    Extraordinary choreographer mahesh anna and editing was Super

  • @kethireddymallareddy123
    @kethireddymallareddy123 2 місяці тому +6

    సాహిత్యం సంగీతం గాత్రం నృత్యం చిత్రీకరణ అన్నీ బాగున్నాయి 🎉

  • @sarangapanipothiredyy
    @sarangapanipothiredyy 2 місяці тому +2

    నాట్య మయూరి నాగదుర్గకు నవరత్నాలహారం నైస్ సాంగ్... 👍

  • @palagiriviswaprasadareddy9241
    @palagiriviswaprasadareddy9241 2 місяці тому +5

    చిత్రీకరణ, ఎడిటింగ్ బాగుంది.
    మీరు రాసిన లిరిక్ బాగుంది

  • @swetha_ammu
    @swetha_ammu 2 місяці тому +3

    Ee song lo unnanuochhh🥰🥰

  • @PradhyuOfficial2304
    @PradhyuOfficial2304 2 місяці тому +4

    చాలా బాగుంది

  • @balupower1730
    @balupower1730 2 місяці тому +2

    Suuuperrrrrrr singing friend 👌👌👌👍👍👍🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉

  • @RajamainaSrikanth
    @RajamainaSrikanth 2 місяці тому +2

    Nice Nagadhurga & Super choreography 💪💪💪💪

  • @pedaprolupadmavathi7837
    @pedaprolupadmavathi7837 2 місяці тому +2

    Wow చాల బాగుందిపాట

  • @tharunmudiraj
    @tharunmudiraj 2 місяці тому +2

    Lot's of love NAAgaDurga ❤❤❤
    Ammu 🫴❤

  • @MAHESH50159
    @MAHESH50159 2 місяці тому +2

    Super choreography nice Team work vision 99

  • @Cinethaaralokam
    @Cinethaaralokam 2 місяці тому +2

    Keerthana super singing

  • @vemularamulamma20vemularam12
    @vemularamulamma20vemularam12 2 місяці тому +3

    Very nice

  • @surentharselladurai
    @surentharselladurai 2 місяці тому +2

    Naga Durga ❤

  • @pulireddy5441
    @pulireddy5441 2 місяці тому +2

    సూపర్ లిరిక్స్ 🎉🎉🎉🎉

  • @sreeraman1930
    @sreeraman1930 2 місяці тому +2

    dhurgamma. Ammulu. Mass. ❤️❤️❤️

  • @satishgoudampally2641
    @satishgoudampally2641 2 місяці тому +3

    LYRICS NICE SUPER....

  • @srinue9131
    @srinue9131 2 місяці тому +2

    BIG FAN OF NAGADURGA❤❤

  • @thandaganesh7084
    @thandaganesh7084 2 місяці тому +1

    అందరూ ఒకేరకమైన పాటలు చేస్తున్నారు. ఊర్లో పాడే వాళ్ళ పాటలు బాగున్నాయి. వాళ్ళను తీసుకొచ్చి పాడించిన పాటలే హిట్ అవడం దీనికి నిదర్శనం.

  • @bussanaresh9900
    @bussanaresh9900 2 місяці тому +2

    Akka song Baga undhi

  • @kothakondasudhakar4412
    @kothakondasudhakar4412 2 місяці тому

    ❤❤❤super song❤❤❤surya tunes❤❤❤❤❤❤

  • @M.lgowthamrangaReddy
    @M.lgowthamrangaReddy 2 місяці тому +2

    Nice lyrics ❤

  • @sujithkumar4436
    @sujithkumar4436 2 місяці тому +3

    Nice 🎵🎵🎵🎵🎵🎵

  • @srinivasthallapelly8161
    @srinivasthallapelly8161 2 місяці тому

    👍👌

  • @rambhoopalreddyramancha7139
    @rambhoopalreddyramancha7139 2 місяці тому +2

    Very nice 👍

  • @pedaprolupadmavathi7837
    @pedaprolupadmavathi7837 2 місяці тому +2

    మనంభుమిపాఠకులం

  • @koyyadashivakumar7834
    @koyyadashivakumar7834 2 місяці тому +1

    అన్ని తెలిసిన వాళ్లకు మట్టికుండలో బోనం చేయాలని తెలవదా అమ్మవారికి మట్టి కుండలో బోనం అంటే ఇష్టం అందుకే తొలి బోనం కుమ్మరి కులస్తులు మట్టి కుండలో చేస్తారు