గొడుగుపాలుడు - శ్రీకృష్ణదేవరాయల కథ | Godugu Paaludu Story | Rajan PTSK | Ajagava

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 72

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 Місяць тому +1

    చాలా బాగుందండి

  • @nalinivkanth
    @nalinivkanth 2 роки тому +42

    శ్రీ తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ "హంపీ నుంచి హరప్పా దాకా" లో ఈ కథ చదివిన గుర్తు. లిఖిత చరిత్రలో లభించని ఇటువంటి గొప్పవారు ఎంత మంది ఉన్నారో !!!

    • @rssupadrasta
      @rssupadrasta 2 роки тому

      అవునండి🙏

    • @krishna2336
      @krishna2336 2 роки тому

      నిజమే అండి 🙏🙏🙏

    • @krishnamoorthykadayinti6637
      @krishnamoorthykadayinti6637 2 роки тому +2

      నిజం ఆర్యా తిరుమల రామచంద్ర గారి గ్రంథం లో నేనూ చదివాను.
      అందులో ఇంకెన్నో ఆణిముత్యాలు ఉన్నాయి
      గుర్తు తెచ్చినందులకు ధన్యవాదములు.
      కృష్ణ మూర్తి

    • @brindasahith619
      @brindasahith619 2 роки тому

      అవును

    • @suryanarayanaporeddy942
      @suryanarayanaporeddy942 2 роки тому

      Avunu thirumala ramachandra garu veluguloki thecharu

  • @chandun9239
    @chandun9239 2 роки тому +16

    ఎన్నో పురాణ కధలను విశేషముగా అందిస్తున్న మీకు ధన్యవాదములు. కాశీ మజిలీ కథలు మిగిలిన భాగాలూ, విక్రమార్క భేతాళ కథలు మిగిలిన భాగాలు త్వరలో చెప్పాలని మా విజ్ఞప్తి .

  • @k.l.narasimhamu1732
    @k.l.narasimhamu1732 2 роки тому +6

    మంచి కథ. ఈ కథ మెకంజీ కైఫీయత్ (కడప జిల్లా మొదటి భాగం కోడూరు కైఫీయత్) లో కూడా లభించింది. ఈ విషయం కట్టా నరసింహులు గారి పరిశోధనలో తెలిసింది. కట్టా వారి కైఫీయత్ కతలులో కూడా పొందు పరిచారు. మంచి కథ వినిపించారు. ధన్యవాదాలు.

  • @nslaxmi6012
    @nslaxmi6012 Рік тому +1

    చాలా మంచి విషయాలు వివరంగా తెలియచేస్తున్నమీకు అనేక ధన్యవాదాలు.మీ సాహితీకౌతుకం వలన మాలాంటి వారికి చాలా విషయాలు తెలుస్తున్నాయి.ఇంకా అనేక విషయాలు తెలియచేయమనికోరిక.👌👌👌

  • @lakshmipasupuleti3066
    @lakshmipasupuleti3066 4 місяці тому

    గొడుగు పట్టుకొనే గొడుగు పాలుడు కి దానం చేయాలని బుద్ధితో రాజయ్యాడు కానీ స్వార్థంతో కాదు నిజంగా ఆనాటి మహానుభావులకు శతకోటి వందనాలు🙏🏾

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 2 роки тому +6

    A wonderful story of high obedience faith of servants. Greatest king Sri krishna devarayulu benevolence & affection towards his servants. What a generous king to make his servant the king. Great ❤❤❤❤🙏🙏🙏🙏

  • @puppala3778
    @puppala3778 4 місяці тому

    చక్కని విషయాలు తెలియజేస్తున్నoదుకు ధన్యవాదములు 👌

  • @muralip2102
    @muralip2102 2 роки тому +1

    Sir, meeru cheppe story vinte maa krishnarayulanu kallamundhu aavishkaristunnaru, tq

  • @dattuavm5392
    @dattuavm5392 2 роки тому +1

    Bagundi Rajangaru

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 2 роки тому

    E khata modati sari vinnamu chala bagundi meeku maa 🙏🙏🙏🙏

  • @pvskumar2914
    @pvskumar2914 Рік тому +1

    Your voice is so sweet

  • @lord-hq2gv
    @lord-hq2gv 7 місяців тому +1

    Very good

  • @palisettipoornima9860
    @palisettipoornima9860 Рік тому

    Thank you for your different different stories
    Thank you Thank you Thank you

  • @meenakshidevi8900
    @meenakshidevi8900 2 роки тому +1

    Entho manchi katha 🙏🙏🙏

  • @polavarupuniharanth4536
    @polavarupuniharanth4536 2 роки тому +1

    బాగుంది sir

  • @bhavanpreethamch7062
    @bhavanpreethamch7062 2 роки тому +1

    Chala manchi katha chepparu ..... Dhanyavaadaalu

  • @deepikask641
    @deepikask641 11 місяців тому

    Chala baga chepparu 🙏

  • @suryanarayanaporeddy942
    @suryanarayanaporeddy942 5 місяців тому

    Thirumala Ramachandra gari 'Hampi nundi Harappa' daka anna grandham lo e Katha vivarincharu .mana polamu addulaku e godugupaluni chihnam nu mudrincharata.

  • @prakashkadiri5284
    @prakashkadiri5284 2 роки тому

    e story vinnataruvata manasu prasantanga vundi sir.. danyavadalu..🙏🙏🙏

  • @bisagonigangadhar8842
    @bisagonigangadhar8842 2 роки тому

    Wandr full kathalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naralareddy6474
    @naralareddy6474 2 роки тому +1

    ధన్యవాదాలు

  • @nagalakshmi7228
    @nagalakshmi7228 2 роки тому

    Kasimajili kathalu continue chayandi

  • @mastermaster5442
    @mastermaster5442 2 роки тому +1

    Tq guruji

  • @palisettipoornima9860
    @palisettipoornima9860 2 роки тому

    Thank you Thank you Thank you

  • @naveendvg9079
    @naveendvg9079 2 роки тому +2

    నమస్తే గురువు గారు, తెనాలి రామకృష్ణ సినిమా లో తెనాలి రామకృష్ణ కవి పాడిన పద్యం '' మేక తోక " పద్యమునకు అర్థం చెప్పండి.....

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 2 роки тому

    Excellent presentation sir

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 2 роки тому +1

    Intresting story sir

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 2 роки тому +1

    Sir ur very great love u for ur good stories & affection
    Blessings to you . I am very sr ctzn elite❤❤❤🎉🎉🎉

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 2 роки тому +1

    Namskaram Gurg.
    Super Analysis 👌.

  • @krishna2336
    @krishna2336 2 роки тому +2

    🙏

  • @nallenivenkatesh5775
    @nallenivenkatesh5775 8 місяців тому +1

    Guruvu Gaaru Kaasi Majili Kathalu Cheppandi Ani Maa Manavi

  • @himabindu3189
    @himabindu3189 2 роки тому

    I have read this in hampinundiharappadaka thanks for reminding it

  • @Savarkar819
    @Savarkar819 6 місяців тому +2

    తిరుమల రామచంద్రుల వారి పుస్తకంలో మరికొన్ని వివరాలున్నాయి. వాటిని కౢప్తంగా ప్రస్తుతిస్తాను.
    ==============
    బడవలింండి గుడిలో పడిపోయిన గొడుగుపాలుడికి స్పృహతెలిసి ఆకలి వేస్తుంది. మిగిలిపోయిన వడపప్పు ప్రసాదమూ పానకమూ అక్కడే ఉంటాయి. వాటినే తిని, పానకం తాగుతాడు. తరువాత వైద్యులు వచ్చి ఇతను ఎలా బ్రతికాడూ అని ఆశ్చర్యపోయి తిరిగి వారే తీర్మానిస్తారు. దెబ్బవల్ల జరిగిన రక్తస్రావం వల్ల హానికారకమైన వేడిరక్తం శరీరం లోనుంచి వెళ్ళిపోయిందనీ, ఆ తరువాత వడపప్పూ, పానకమూ వల్ల శైత్యోపచారాలు సహజంగానే వైద్యప్రక్రియ లాగా పనిచేసి అతడు బ్రతికాడనీ వెల్లడిస్తారు.
    ఏదోగ్రామంలోని గొడుగుపాలుని చిన్న శిలావిగ్రహం యొక్క ఛాయాచిత్రం కూడా ప్రచురించారు.
    ============

  • @manjulagaddamsri8594
    @manjulagaddamsri8594 2 роки тому

    very good story sir

  • @sriyafashions2366
    @sriyafashions2366 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chakri7706
    @chakri7706 2 роки тому +1

    Vasudeva 🙏

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 2 роки тому +1

    Nama shivaya

  • @medasreepathi2516
    @medasreepathi2516 2 роки тому +1

    Maadi anantapur daggara dharmavaram andi

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 2 роки тому +1

    🙏🙏

  • @shoba6014
    @shoba6014 2 роки тому +1

    Namaste sir🙏

  • @jaggarao2312
    @jaggarao2312 Рік тому +4

    ధర్మనిర్వహణ కి మారుపేరు.. గొడుగుపాలుడు లాంటి వ్యక్తులు..!! 🙏🙏

  • @rayudushakanraswamy3979
    @rayudushakanraswamy3979 2 роки тому +1

    🙏🏼🙏🏼🌹🌹🙏🏼

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 2 роки тому +5

    గురువుగా రు ఆయన అనుకున్న దే చెబుతున్నారు. A ) సింగీతం శ్రీనివాసరావు గారి ( క రాజు కథలు B ) భట్టి విక్రమార్కు ల కథలు చెప్పవచ్చు.

  • @bhaskarampolu7131
    @bhaskarampolu7131 2 роки тому

    💐👏👏👏

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 роки тому +1

    👍👌🌹🌷

  • @kiranbabu3081
    @kiranbabu3081 2 роки тому

    Nice

  • @ambatiumasankarprasad8715
    @ambatiumasankarprasad8715 2 роки тому +1

    E kadha cheppetapudu, Sri Tirumala ramachandra garini thlavandi.

  • @Happymoments2008
    @Happymoments2008 2 роки тому +1

    Entha daya and entha neetho appatlo ……. Ippudu mundu govt vallu chesina promise Lu rules next govt follow avvadu …….. alantidi okkaroju raju ayyi danam chesina bhoomulu Inka theesukunna valla chethullonr unnayi ante chala goppa …..

  • @krishnaraju913
    @krishnaraju913 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 6 місяців тому +1

    80 మైళ్ళు గుర్రంతో పాటు పరిగెత్తాడా గొడుగుపాలుడు - ఏమి స్వామి భక్తి

  • @PKsomu4673
    @PKsomu4673 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩

  • @sreemathanirmala4549
    @sreemathanirmala4549 2 роки тому +1

    ,🙏🙏🙏

  • @smani4540
    @smani4540 2 роки тому

    Ok SIR

  • @bhavanikakinada9641
    @bhavanikakinada9641 2 роки тому

    Godugu pattkuni vegamga వెలే gurramto parugu teyatatam (100 miles) aajam amtara sir.

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 4 місяці тому

    1.1k ❤ like🎉
    24862 ❤️ View 🎉 😊

  • @USRVIDEOS-u9h
    @USRVIDEOS-u9h 2 роки тому +3

    కాశీమజిలీ కధలు ఎందుకు అపేసారు

  • @dunnavijayakumar6312
    @dunnavijayakumar6312 2 роки тому

    పరమేశ్వరుడి మెడలో సర్పానికి ఏదైనా పేరు ఉందా ?తెలియజెయ్యండి

  • @sravanivadlamani2028
    @sravanivadlamani2028 2 роки тому

    మితొ మాట్లాడకుండ ఉడగలన సామి

    • @sravanivadlamani2028
      @sravanivadlamani2028 2 роки тому

      మీరు పెట్టిన కథలు చేస్తునె ఉటాను

  • @smunaga7146
    @smunaga7146 2 роки тому

    Baaabu mee bethala kathalu yemayyayi
    TRP rating ravatleedu ani apesaara lol

  • @NarendraKumarAmbula
    @NarendraKumarAmbula 2 роки тому

    🙏🙏🙏