Anjaneya Ashtothram in Telugu | Anjaneya Ashtottara Shatanamavali

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 107

  • @savenvideos
    @savenvideos  5 років тому +20

    👉ఇతర దేవతల అష్టోత్తరాలు ఈ link click చేసి చూడండి ua-cam.com/play/PLidnpWg0efl574uY6C_1MUTsDf5Rid8TX.html
    ⭐అన్ని దేవుళ్ళ స్తోత్రాలు ఈ వెబ్సైటు లో చదవండి
    bhaktibata.blogspot.com/?m=1

  • @mallivarun7747
    @mallivarun7747 Рік тому +5

    ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః మమ్మలిని ఉద్యోగం లో నుంచి తీసి వేశారు మాకు ఏదైనా మంచి ఉద్యోగం మంచి మార్గం చూపించు స్వామి మేము ఏజెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏజెన్సీ వచ్చినట్లు చేయండి స్వామి మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి మా మీద దయ చూపండి స్వామి మాకు ఏమి కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి అనంత కోటి వందనములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +2

      ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః మమ్మలిని ఉద్యోగం లో నుంచి తీసి వేశారు మాకు ఏదైనా మంచి ఉద్యోగం మంచి మార్గం చూపించు స్వామి మేము ఏజెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏజెన్సీ వచ్చినట్లు చేయండి TM గారు మా గురించి ఎండీ గారికి చెప్పినట్లు దయ చూపండి స్వామి ఎండీ గారు మాకు ఏజెన్సీ ఇచ్చినట్లు కరుణ చూపండి స్వామి మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి అనంత కోటి వందనములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallivarun7747
    @mallivarun7747 Рік тому +7

    ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః మమ్మలిని ఉద్యోగం లో నుంచి తీసి వేశారు మాకు ఏదైనా మంచి ఉద్యోగం మంచి మార్గం చూపించు స్వామి మేము ఏజెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏజెన్సీ వచ్చినట్లు చేయండి స్వామి మాకు ఉన్న బాధలు అన్నీ పోయినట్లు చూడండి స్వామి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి మాకు ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి అనంత కోటి వందనములు స్వామి మా బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి అనంత కోటి వందనములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +3

      ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః మమ్మలిని ఉద్యోగం లో నుంచి తీసి వేశారు మాకు ఏదైనా మంచి ఉద్యోగం మంచి మార్గం చూపించు స్వామి మేము ఏజెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏజెన్సీ వచ్చినట్లు చేయండి స్వామి మాకు మంచి ఉద్యోగం కానీ ఏజెన్సీ కానీ వచ్చినట్లు చేయండి స్వామి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి తొందరలో శుభవార్త వినాలి తండ్రి అనంత కోటి వందనములు స్వామి
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
      🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
      🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
      😭😭😭😭😭😭😭😭😭

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +3

      ఓం శ్రీ ఆంజనేయస్వామి నమః మా బిజినెస్ మంచిగా అవ్వాలి స్వామి మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి స్వామి మాకు మంచి జరిగినట్లు చేయండి స్వామి మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి మా మీద దయ చూపండి స్వామి నాకు ఉన్న దోషాలు తొలగి పోయినట్లు చేయండి స్వామి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి అనంత కోటి వందనములు స్వామి 🙏🙏
      🙏🙏🙏🕉️🕉️🕉️🔱🔱🔱🕎🕎🕎🌺🌺🌺😭😭😭

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +3

      ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః మా బిజినెస్ మంచిగా అవ్వాలి స్వామి మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి స్వామి మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి మా మీద దయ చూపండి స్వామి మాకు మంచి జరిగినట్లు చేయండి స్వామి నాకు ఉన్న దోషాలు తొలగి పోయినట్లు చేయండి స్వామి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి అనంత కోటి వందనములు స్వామి ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
      🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
      🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎
      🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
      😭😭😭😭😭😭😭😭😭
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +3

      ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః మా చెల్లి వాళ్ళ అమ్మాయి నడవలేని స్థితిలో ఉంది తను అంతట తాను నడిచేటట్లు చేయండి తనకి తోడుగా ఉండి నడిపించు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ స్వామి మా బిజినెస్ మంచిగా అవ్వాలి స్వామి మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి స్వామి మాకు మంచి జరిగినట్లు చేయండి స్వామి మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి మాకు ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చేయండి స్వామి మాకు ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి నాకు ఉన్న దోషాలు తొలగి పోయినట్లు చేయండి స్వామి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి అనంత కోటి వందనములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +3

      జై జై శ్రీ రామ్ ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః మా బిజినెస్ మంచిగా అవ్వాలి స్వామి మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి స్వామి మా వ్యాపారం మంచిగా అభివృద్ధి అవ్వాలి స్వామి పాత ఆఫీస్ వాళ్ళు ఏజెన్సీ కానీ జాబ్ కానీ ఇచ్చినట్లు దయ చూపండి స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ మాకు మంచి జరిగినట్లు చేయండి స్వామి నాకు ఉన్న దోషాలు తొలగి పోయినట్లు చేయండి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి అనంత కోటి వందనములు స్వామి జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🌺🌺🌺🙏

  • @mallivarun7747
    @mallivarun7747 Рік тому +3

    ఓం నమో ఆంజనేయస్వామి నమః మా బిజినెస్ మంచిగా అవ్వాలి స్వామి మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి స్వామి మాకు మంచి జరిగినట్లు చేయండి స్వామి మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి నాకు ఉన్న దోషాలు తొలగి పోయినట్లు చేయండి స్వామి మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి అనంత కోటి వందనములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭

    • @mallivarun7747
      @mallivarun7747 6 місяців тому

      ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు స్వామి మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను స్వామి మా మీద దయ కరుణ చూపండి స్వామి అనంత శత కోటి వందనములు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallivarun7747
    @mallivarun7747 2 роки тому +3

    జై హనమాన్ మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు స్వామి నిందలు నుంచి మమ్మల్ని కాపాడు స్వామి ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి స్వామి అనంత కోటి వందనములు స్వామి మమ్మల్ని చల్లగా చూడు స్వామి 🙏🙏🪔🪔🥥🥥🍌🍌🥭🥭🍎🍎🍇🍇🌺🌺🙏🙏🙏🙏

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +3

      జై హనమాన్ కి జై నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ మాకు ప్రమోషన్ వచ్చి హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయినట్లు చేయండి స్వామి అనంత కోటి వందనములు స్వామి 🕉️🔱🕎🔯🪔🥥🍌🌺😭😭🙏🙏😭😭

  • @mallivarun7747
    @mallivarun7747 2 роки тому +2

    ఓం శ్రీ ఆంజేయస్వామి నమో నమః మాకు ఆర్ధికంగా ఎటువంటి ఇబ్బాందులు లేకుండా చేయండి స్వామి మాకు ప్రమోషన్ వచ్చినట్లు చేయండి స్వామి మాకు ఉన్న బాధలు అన్నీ పోయినట్లు చూడు స్వామి అనంత కోటి వందనములు స్వామి మమ్మల్ని చల్లగా చూడు స్వామి మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు స్వామి 🙏🏻🙏🏻🔱🔱🔯🔯🕎🕎🕉️🕉️🪔🪔🥥🥥🍌🍌🍎🍎🍇🍇🥭🥭🌺🌺🙏🙏

  • @mallivarun7747
    @mallivarun7747 2 роки тому +5

    Sri Anjaneya నమః ఓం శ్రీ ఆంజనేయ నమః ఓం శ్రీ ఆంజనేయ నమః మా ఆయన ఆఫీస్ లో ఆయన మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు స్వామి అనంత కోటి వందనములు స్వామి మమ్మల్ని కాపాడు స్వామి నిందలు పోవాలి స్వామి 🙏🙏🪔🪔🥥🥥🍌🍌🥭🥭🍎🍎🌺🌺

  • @narshimhacharya5992
    @narshimhacharya5992 Рік тому +3

    ఓం హరిమర్కట మర్కట య నమః ఓం హరిమర్కట మర్కట య నమః ఓం హరిమర్కట మర్కట య నమః ఓం హరిమర్కట మర్కట య నమః

  • @anuradhap6845
    @anuradhap6845 Місяць тому

    Jai hanuman🙏🙏🙏 jai sri rama 🙏🙏🙏jai sitha devi🙏🙏🙏 jai laxshmana 🙏🙏🙏

  • @mallivarun7747
    @mallivarun7747 Рік тому +2

    ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః మేము చాలా బాధలో ఉన్నాము మా బాధల నుంచి తప్పించు స్వామి నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ 🙏🙏🙏🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +1

      ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః మమ్మలిని ఉద్యోగం లో నుంచి తీసి వేశారు మాకు ఏదైనా మంచి ఉద్యోగం మంచి మార్గం చూపించు స్వామి మేము ఏజెన్సీ తీసుకోవాలి అనుకుంటున్నాము మాకు ఏజెన్సీ వచ్చినట్లు చేయండి స్వామి మాకు మంచి మార్గం చూపించు తండ్రి TM గారు మా గురించి ఎండీ గారికి చెప్పినట్లు దయ చూపండి స్వామి ఎండీ గారు మా మీద కరుణించి ఏజెన్సీ ఇచ్చినట్లు దయ చూపండి స్వామి మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు తండ్రి నాకు ఉన్న దోషాలు తొలగి పోయినట్లు చూడండి స్వామి నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు స్వామి మాకు మంచి దారి చూపించు స్వామి అనంత కోటి వందనములు స్వామి ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః
      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
      🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
      🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
      🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
      😭😭😭😭😭😭😭😭😭

  • @MurthiValavala-td4zo
    @MurthiValavala-td4zo 17 днів тому +1

    Om
    Jaisreeram
    Srersataram
    Jaihanumanunomaha

  • @suryanaresh5996
    @suryanaresh5996 3 роки тому +1

    🙏🌹. ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏🌹ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏🌹ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ🙏🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ASHOKREDDY_NELLORE_
    @ASHOKREDDY_NELLORE_ Рік тому +1

    JAI HANUMAN 🙏

  • @anuradhap6845
    @anuradhap6845 Місяць тому

    Jai sri rama jai sai ramm🙏🙏🙏

  • @MurtypramilaGangu
    @MurtypramilaGangu 6 місяців тому +1

    Om Shri Anjaneya Namah❤

  • @chittibabu7690
    @chittibabu7690 20 годин тому

    Ome sri anjaneya swamy ne namaha

  • @Anitharajesh-qs4ip
    @Anitharajesh-qs4ip 4 роки тому +5

    శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం 🙏🙏🙏🌹🌼🌹🙏🌹🙏

  • @narsimharaomadarapu3600
    @narsimharaomadarapu3600 Рік тому

    Namo sri Anjaneya swamiye namaha

  • @LakshmiKalaga-dj8xm
    @LakshmiKalaga-dj8xm 2 місяці тому +1

    Swami kshaminchu

  • @anuradhap6845
    @anuradhap6845 Місяць тому

    Jai sri rammmm🙏🙏🙏🙏🙏🙏

  • @jannapureddyindira4614
    @jannapureddyindira4614 3 роки тому +1

    Om anjaneyaya namah

  • @mallivarun7747
    @mallivarun7747 2 роки тому +1

    ఓం శ్రీ ఆంజేయస్వామి నమో నమః మేము ఎవరిని బాధ పెట్టక పోయినా మమ్మలిని టార్గెట్ చేశారు పై స్థాయిలో ఉద్యోగంలో ఉన్నా వాళ్ళు కొందరు మా గురించి బ్యాడ్ గా చెప్పారు పై స్థాయిలో ఉద్యోగంలో ఉన్నా వాళ్ళుకి. జాబ్ లో ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చేయండి స్వామి మాకు ఉన్న బాధలు, దోషాలు అన్ని పోయినట్లు చూడు స్వామి మాకు ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి మమ్మలిని చల్లగా చూడండి స్వామి అనంత కోటి వందనములు స్వామి ఓం శ్రీ ఆంజేయస్వామి నమో నమః 🔱🔱🔯🔯🕎🕎🕉️🕉️🙏🙏🪔🪔🥥🥥🍌🍌🥭🥭🍎🍎🍇🍇🌺🌺🙏🙏🙏🙏🙏

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +1

      జై శ్రీ రామ్ ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ 🔱🪔🥥🌺😭😭🙏🏻🙏🏻

    • @mallivarun7747
      @mallivarun7747 Рік тому +1

      ఓం శ్రీ ఆంజనేయ స్వామి నమో నమః నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ 🙏🙏🙏🌺🌺🌺😭😭😭

  • @manidurgalakshmi9773
    @manidurgalakshmi9773 3 роки тому +1

    Baaga chadhivaru thanks for the video Sri veeraa janeya namaha🙏🙏🙏🙏

  • @lalitharatnala2394
    @lalitharatnala2394 3 роки тому +1

    Om Anjaneya Swamy 🙏

  • @ravishankarkeerthi3433
    @ravishankarkeerthi3433 3 роки тому

    Jai shri ram jai jai shri ram jai jai shri ram jai hanuman 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @katamaseenu
    @katamaseenu 3 роки тому +14

    1. ఓం ఆంజనేయాయ నమః
    2. ఓం మహావీరాయ నమః
    3. ఓం హనుమతే నమమః
    4. ఓం మారుతాత్మజాయ నమః
    5. ఓం తత్వజ్ఞానప్రదాయ నమః
    6. ఓం సీతాదేవీముద్రాప్రదాయకాయ నమః
    7. ఓం అశోకవనికాచ్ఛేత్రే నమః
    8. ఓం సర్వమాయావిభంజనాయ నమః
    9. ఓం సర్వబంధవిమోక్త్రే నమః
    10. ఓం రక్షోవిధ్వంసకారకాయ నమః
    11. ఓం పరవిద్యా పరిహారాయ నమః
    12. ఓం పరశౌర్యవినాశనాయ నమః
    13. ఓం పరమంత్రనిరాకర్త్రే నమః
    14. ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః
    15. ఓం సర్వగ్రహవినాశినే నమః
    16. ఓం భీమసేనసహాయకృతే నమః
    17. ఓం సర్వధుఃఖహరాయ నమః
    18. ఓం సర్వలోకచారిణే నమః
    19. ఓం మనోజవాయ నమః
    20. ఓం పారిజాతద్రుమూలస్థాయ నమః
    21. ఓం సర్వమంత్రస్వరూపిణే నమః
    22. ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
    23. ఓం సర్వయంత్రాత్మకాయ నమః
    24. ఓం కపీశ్వరాయ నమః
    25. ఓం మహాకాయాయ నమః
    26. ఓం సర్వరోగహరాయ నమః
    27. ఓం ప్రభవే నమః
    28. ఓం బలసిద్ధికరాయ నమః
    29. ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమః
    30. ఓం కపిసేనానాయకాయ నమః
    31. ఓం భవిష్యచ్చతురాననాయ
    32. ఓం కుమారబ్రహ్మచారిణే నమః
    33. ఓం రత్నకుండలదీప్తిమతే నమః
    34. ఓం సంచలద్వాలసన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః
    35. ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమః
    36. ఓం మహాబలపరాక్రమాయ నమః
    37. ఓం కారాగృహవిమోక్త్రే నమః
    38. ఓం శృంఖలాబంధమోచకాయ నమః
    39. ఓం సాగరోత్తరకాయ నమః
    40. ఓం ప్రాజ్ఞాయ నమః
    41. ఓం రామదూతాయ నమః
    42. ఓం ప్రతాపవతే నమః
    43. ఓం వానరాయ నమః
    44. ఓం కేసరీసుతాయ నమః
    45. ఓం సీతాశోకనివారణాయ నమః
    46. ఓం అంజనాగర్భసంభూతాయ నమః
    47. ఓం బాలార్కసదృశాననాయ నమః
    48. ఓం విభీషణప్రియకరాయ నమః
    49. ఓం దశగ్రీవకులాంతకాయ నమః
    50. ఓం లక్ష్మణప్రాణదాత్రే నమః
    51. ఓం వజ్రకాయాయ నమః
    52. ఓం మహాద్యుతయే నమః
    53. ఓం చిరంజీవినే నమః
    54. ఓం రామభక్తాయ నమః
    55. ఓం దైత్యకార్యవిఘాతకాయ నమః
    56. ఓం అక్షహంత్రే నమః
    57. ఓం కాంచనాభాయ నమః
    58. ఓం పంచవక్త్రాయ నమః
    59. ఓం మహాతపాయ నమః
    60. ఓం లంఖిణీభంజనాయ నమః
    61. ఓం శ్రీమతే నమః
    62. ఓం సింహికాప్రాణభంజనాయ నమః
    63. ఓం గంధమాదనశైలస్థాయ నమః
    64. ఓం లంకాపురవిదాహకాయ నమః
    65. ఓం సుగ్రీవసచివాయ నమః
    66. ఓం ధీరాయ నమః
    67. ఓం శూరాయ నమః
    68. ఓం దైత్యకులాంతకాయ నమః
    69. ఓం సురార్చితాయ నమః
    70. ఓం మహాతేజాయ నమః
    71. ఓం రామచూడామణిప్రదాయ నమః
    72. ఓం కామరూపాయ నమః
    73. ఓం పింగళాక్షాయ నమః
    74. ఓం వార్థిమైనాకపూజితాయ నమః
    75. ఓం కబళీకృతమార్తాండమండలాయ నమః
    76. ఓం విజితేంద్రియాయ నమః
    77. ఓం రామసుగ్రీవసంధాత్రే నమః
    78. ఓం మహారావణమర్దనాయ నమః
    79. ఓం స్ఫటికాభాయ నమః
    80. ఓం వాగధీశాయ నమః
    81. ఓం నవవ్యాకృతిపండితాయ నమః
    82. ఓం చతుర్బాహవే నమః
    83. ఓం దీనబంధవే నమః
    84. ఓం మహాత్మాయ నమః
    85. ఓం భక్తవత్సలాయ నమః
    86. ఓం సంజీవననగాహర్త్రే నమః
    87. ఓం శుచయే నమః
    88. ఓం వాగ్మియే నమః
    89. ఓం దృఢవ్రతాయ నమః
    90. ఓం కాలనేమిప్రమథనాయ నమః
    91. ఓం హరిమర్కటమర్కటాయ నమః
    92. ఓం దాంతాయ నమః
    93. ఓం శాంతాయ నమః
    94. ఓం ప్రసన్నాత్మనే నమః
    95. ఓం శతకంఠమదాపహృతే నమః
    96. ఓం యోగినే నమః
    97. ఓం రామకధాలోలాయ నమః
    98. ఓం సీతాన్వేషణపండితాయ నమః
    99. ఓం వజ్రదంష్ట్రాయ నమః
    100. ఓం వజ్రనఖాయ నమః
    101. ఓం రుద్రవీర్యసముద్భవాయ నమః
    102. ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః
    103. ఓం పార్ధధ్వజాగ్రసంవాసినే నమః
    104. ఓం శరపంజరభేదకాయ నమః
    105. ఓం దశబాహవే నమః
    106. ఓం లోకపూజ్యాయ నమః
    107. ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమః
    108. ఓం సీతాసమేత శ్రీ రామపాద సేవా దురంధరాయ నమః
    ఇతి శ్రీ ఆంజనేయాష్టోత్తర శతనామావళిః

    • @ravishankarkeerthi3433
      @ravishankarkeerthi3433 3 роки тому +1

      Jai shri ram jai hanuman 🚩🚩🚩🚩🚩🚩🚩🙏

    • @bezawadarowdybaby5408
      @bezawadarowdybaby5408 3 роки тому +1

      Jai hanuman

    • @katamaseenu
      @katamaseenu 3 роки тому

      @@bezawadarowdybaby5408 Hiii

    • @katamaseenu
      @katamaseenu 3 роки тому +1

      @@bezawadarowdybaby5408 tq కృతజ్ఞతలు 🙏💐💐💐

    • @katamaseenu
      @katamaseenu 3 роки тому

      @@bezawadarowdybaby5408 ధన్యవాదములు 🙏💐💐💐💐🤝

  • @ashokadintakurti5918
    @ashokadintakurti5918 3 роки тому

    Om Sree Ram Jay Ram Jai Jai 🙏🙏🥬🌼🌷🍒🍑🥭🍍🍎🍒🌷🌼🥬🙏

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 4 роки тому +2

    Sri Rama jaya Rama jaya jaya Rama 🙏🌹
    Jai Hanuman 🙏🌹

  • @t.janardhanarao09tjrs41
    @t.janardhanarao09tjrs41 Рік тому

    ఓం శ్రీ ఆంజేయస్వామి యణ మహా

  • @venkateshm3404
    @venkateshm3404 3 роки тому +1

    Jai Sriram 🙏

  • @ravikumarguna4844
    @ravikumarguna4844 4 роки тому +5

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.... జై హనుమాన్

  • @pjavani-positivenewsmakers6707
    @pjavani-positivenewsmakers6707 9 місяців тому

    చాలా బాగా, పూజ చేసుకోవడానికి అనువుగా సాఫీగా లిరిక్స్ తో చదివారు. ధన్యవాదాలు

  • @kvrraokolluru1916
    @kvrraokolluru1916 2 роки тому

    Om namo Sri Hanumathe namaha.

  • @lalitharatnala2394
    @lalitharatnala2394 3 роки тому +1

    Jai shree ram🙏

  • @p.s.n.l.s.vramanakumar3193
    @p.s.n.l.s.vramanakumar3193 Рік тому +1

    Naa wife suffering from trouble . please rectify the problem.please save my wife.

  • @mmangu4113
    @mmangu4113 Рік тому +1

    Memu sonta house kattukovali .swamy naku manchi ga nidra pattali

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 4 роки тому +6

    ఓం శ్రీ జై హనుమాన్ 🙏🙏🙏

  • @mvenkateswarrao5376
    @mvenkateswarrao5376 5 років тому +7

    Jai hanuman

  • @nethrakumar6649
    @nethrakumar6649 2 роки тому

    🙏🙏🙏🌹🌼🌺🌺💐💐🏵️🌸🌷🕉️🕉️🕉️ Sri Jai Hanuman

  • @uhanuman4659
    @uhanuman4659 4 роки тому +2

    🙏🙏🙏🙏🙏Ji Hanuman

  • @lalitharatnala2394
    @lalitharatnala2394 3 роки тому

    Jai hanuman🙏

  • @nageswararaokuppala4006
    @nageswararaokuppala4006 4 роки тому +2

    Super

  • @vinayryali5772
    @vinayryali5772 4 роки тому +3

    It is so useful

  • @cnubhaai2753
    @cnubhaai2753 4 роки тому +1

    జై శ్రీరామ్

  • @peddadasu8778
    @peddadasu8778 Рік тому

    🌹🍎🍌🥥🙏🙏🙏

  • @vivekvital8877
    @vivekvital8877 4 роки тому +2

    Tq soo much 🙏

  • @maanyasri3692
    @maanyasri3692 6 місяців тому

    Anjaneya swamy maa papaki advance exam lo vijayam sadinchetattu chudu tandri

  • @katasrijarani649
    @katasrijarani649 7 місяців тому

    Jairam

  • @purnimaraograndhi6480
    @purnimaraograndhi6480 4 роки тому +5

    Hadavidi arbhatam lekunda chakkaga sutiga vivaramga...chepperu....mukhyamga namaalu Anni chakkaga ichcheru...thanks andi. Hanuman Jayanthi rojuna vere video chusenu...namaala meeda vari TV channel addamuga petteru...enduku cheppabdi aa daparikam? Meeru chakkaga ichcheru..thanks andi

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 роки тому +1

    ఓం జై హనుమాన్ 🙏🙏🙏

  • @katreddyharinathareddy8028
    @katreddyharinathareddy8028 10 місяців тому

    Swamy Naa santhanamunu challaga kapadu

  • @ksujatha8631
    @ksujatha8631 3 роки тому

    🙏

  • @srinivaskadali5113
    @srinivaskadali5113 4 роки тому +3

    good

  • @brahmavanisarvajna1816
    @brahmavanisarvajna1816 3 роки тому

    Good voice

  • @venkatalakshmivenkatalaksh3272
    @venkatalakshmivenkatalaksh3272 4 роки тому +1

    Tq so much

  • @PhaniSuryaBathula
    @PhaniSuryaBathula Місяць тому

    Swamy repu interview lo select ayyelaga cheyyandi swami

  • @MadhaviDharma-u2h
    @MadhaviDharma-u2h Місяць тому

    Na papa Naa dagariki ravali Amma vallaandaru bagunali marriages kavali papa Amma Ani

  • @saradasalla2990
    @saradasalla2990 4 роки тому +1

    Sir veerabhadra astottram kaavaali.

  • @varalakshmisutapalli9233
    @varalakshmisutapalli9233 4 роки тому +1

    Ny

  • @brahmavanisarvajna1816
    @brahmavanisarvajna1816 3 роки тому +1

    Kindly release lakshmana swamy and seetha, raama astotra sathanaamavali for devotiees

  • @pokalasatyanarayan180
    @pokalasatyanarayan180 Рік тому

    Mjalsreehanumañ😮

  • @shreetulasiful
    @shreetulasiful 2 роки тому

    Sir ...plz chk in 102 name....it should be in my opinion at end of the line"" brahmasthra nivaranaaya" ...ve is extra printed....""బ్రహ్మాస్త్ర నివారకాయ నమః "".

  • @sanduruchandrakala2005
    @sanduruchandrakala2005 3 роки тому +1

    Lower voice is coming

  • @MadhaviDharma-u2h
    @MadhaviDharma-u2h Місяць тому

    Na kopam thagali mistakes untya sorry

  • @ilovemyindia1977
    @ilovemyindia1977 7 місяців тому +1

    జై శ్రీరామాంజనేయా 🕉️🚩

  • @lokeshal5904
    @lokeshal5904 3 роки тому

    Jay ram shree ram jai ram jai jai ram🙏🙏🙏🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 4 роки тому +6

    ఓం శ్రీ జై హనుమాన్ 🙏🙏🙏

  • @lalitharatnala2394
    @lalitharatnala2394 3 роки тому +1

    Jai hanuman🙏

  • @bezawadarowdybaby5408
    @bezawadarowdybaby5408 3 роки тому

    Good voice

  • @thogarinaresh9406
    @thogarinaresh9406 4 роки тому +1

    Jai Hanuman

  • @srirammoturi8444
    @srirammoturi8444 4 роки тому +2

    Jai hanuman

  • @lakshminarayana1366
    @lakshminarayana1366 5 місяців тому

    JAI SHREE RAM 🙏

  • @bezawadarowdybaby5408
    @bezawadarowdybaby5408 3 роки тому

    Jai hanuman

  • @lakshminarayana1366
    @lakshminarayana1366 4 місяці тому

    JAI SHREE RAM 🙏

  • @Normalhuman1985
    @Normalhuman1985 3 роки тому

    Jai Hanuman