సాగిపోయే బ్రతుకు నావ సాంగ్.గుమ్మడి జీవన్ కుమార్.గుణదల.

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 220

  • @konalarajkumar6447
    @konalarajkumar6447 9 місяців тому +19

    ఈ భూమి ఉన్నంత కాలం వారి విలువలు ఎప్పుడు అలానే కొనసగుతూనే ఉంటాయి .

  • @sureshbharvapati491
    @sureshbharvapati491 9 місяців тому +30

    మీ పాట మీ నాన్న గారు జైరాజ్ గారి వ్యాయిస్ లా వుంది తండ్రికి తగ్గ తనయుడు సూపర్

  • @vbennymoses
    @vbennymoses Місяць тому +3

    Super sir,same like Jaya Raju garu. GOD bless you ❤️

  • @naginenisatyanarayana336
    @naginenisatyanarayana336 7 місяців тому +14

    చాలా గొప్పగా జీవెంచారు నీ నటన అద్భుతం God Bless you. 👌👌👌 👍

  • @jesudasu.s4386
    @jesudasu.s4386 9 місяців тому +16

    అద్భుతం మహా అద్భుతమైన గానం గుమ్మడి జీవన్ కుమార్ గారు &కొమ్మూరి నాగేశ్వరావు గారి హార్మోనియం లో 👌👌👌👌🙏🙏🙏🙏

  • @williamperikala9452
    @williamperikala9452 9 місяців тому +5

    Praise the lord Gummadi jeevan Kumar garu vandanalu 🙏🙌

  • @ravineelam7491
    @ravineelam7491 9 місяців тому +16

    నా బాల్యం గుర్తొస్తుంది,చిన్నప్పటినుండి మా ఊరి తిరుణాలలో వింటూ పెరిగాను

  • @RAVIKUMARM-gj6kb
    @RAVIKUMARM-gj6kb 2 місяці тому +1

    Praise the lord yesaiah.gummadi
    Jeevankumaar lanti.belovers.
    Adhbuthanngaa.gaanamchesi.jeevinchaaru
    Yesaiaj.h.karuninchu.thandree.maalanti.biddalanu

  • @batelmaranathaworshipcenta6543
    @batelmaranathaworshipcenta6543 9 місяців тому +3

    Wanderful Singing Sir God Bless you 👍

  • @shakerchar.shrikrishna.pat4242
    @shakerchar.shrikrishna.pat4242 9 місяців тому +4

    Super songs 👍🙏🙏🙏🙏🙏🎹🎹🎹🎹🎹👈👈👍

  • @jerusalemministriesamaravt4641
    @jerusalemministriesamaravt4641 2 місяці тому +6

    1985స// ం లో ఈ గానం మట్టి రికార్డులో విన్నా జ్ఞాపకాలు God bless Channel

  • @prakashg5695
    @prakashg5695 2 місяці тому +2

    Praise the lord amen aayya garu vandanalu amen

  • @BishopPrabhudas-bl1el
    @BishopPrabhudas-bl1el 7 місяців тому +1

    Three generation wonderful drama artist our belowred brother Jayaraj Anna late great poem singing wonderful Holy Mary be with you

  • @sarojinidevi8327
    @sarojinidevi8327 2 місяці тому +2

    naa chinnappudu gunadala tirunallalo jayatajugaru daveedu vijayam chusanu adi ippatiki marchipoledu na age 63 same nannagari voice vintunnanu malli inni savatsaralaki thankyou sir

  • @immannagarimabusaheb3775
    @immannagarimabusaheb3775 2 місяці тому +6

    సూపర్ సాంగ్ మంచి సింగర్ సూపర్ హరోనియం సార్ 👌👌👌 ఐతే క్లారిటీ లేదు సార్

  • @medepallidas2901
    @medepallidas2901 8 місяців тому +1

    God bless 🙏 you jivanakumar
    Every nice song.

  • @bhushanamkuchipudikuchipud1352
    @bhushanamkuchipudikuchipud1352 9 місяців тому +10

    చిన్నపుడు ఎప్పుడో మైకే లో విన్న
    Good thank u

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 9 місяців тому +1

    Praise the lord 🙏 Jeevan gaaru.. God bless you.

  • @GabriyeluKantheti-sx6td
    @GabriyeluKantheti-sx6td 6 місяців тому +10

    సూపర్ సాంగ్ బాగుంది హార్మోనియం తగ్గించండి. కే. గాబ్రియల్ మాస్టారు

    • @swaruparani4153
      @swaruparani4153 17 днів тому

      హార్మో్యం తగ్గించగలరు

  • @yambadikasaiah
    @yambadikasaiah 3 місяці тому +5

    పాట చాలాబావుందిఅప్పుడప్పుడు ఇలాంటివిమనిషి జీవితం మారుస్తాయి

  • @adurivenkataratnam5197
    @adurivenkataratnam5197 9 місяців тому +21

    మీ తండ్రిగారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇందరి చేత పాద నమస్కారాలు చేయించుకున్న నీ జన్మ ధన్యమైంది పో తమ్ముడు. వేదిక ముందు ఉన్న ప్రేక్షకులు అందరూ నిన్ను భగవత్ స్వరూపుడుగా భావించడం అరుదైన సన్నివేశం

  • @gaddamramesh4181
    @gaddamramesh4181 9 місяців тому +1

    Naa balyam lo nanna gaaru padyalu vinna malli arojulu gurthu kosthunnaai excellent 👍 God bless you.

  • @sumalatha4149
    @sumalatha4149 9 місяців тому +2

    Superrrrr....jeevan garu..excellent..

  • @ramunaidu3820
    @ramunaidu3820 9 місяців тому +2

    Praise the lord anna famale kosam prayerreqest please anna pillalu exomationkosam house kosam prayerreqest నా భార్య చనిపోయారు covid.19 నా ఆడపిల్లలు kosam prayerreqest Rajesh health kosam prayerreqest. Prasanthi and jayasree health education kosam prayerreqest. House kosam prayerreqest please anna

  • @gangaraomymusic8830
    @gangaraomymusic8830 3 місяці тому +5

    పాట పాడిన వ్యక్తి స్వరమును మ్యూజిక్ మింగేస్తే పాటలోని మాధుర్యం,ఎలా ఆస్వాదించాలి.

  • @k.rameshk.ramesh3741
    @k.rameshk.ramesh3741 9 місяців тому +2

    Super singing sar wery nise yakting❤❤❤❤❤🎉🎉🎉

  • @syamprasadbabudasi3160
    @syamprasadbabudasi3160 9 місяців тому +2

    Very nice God bless My brother from Dasi syam Prasad babu Vijayawada diocese

  • @ynagaraju2504
    @ynagaraju2504 9 місяців тому +3

    వందనాలు అయ్యగారు 🎉🙏

  • @nagarajuarekanti249
    @nagarajuarekanti249 6 місяців тому +1

    Na chinnapudu Jayaraju uncle nu ma daddy Harmonist yebhicharitra natakam yemmiganur ki vachinadu appudu vinnanu chusanu mallli eppudu vinnanu jeveevan sir super ka lyrics pettandi sir.god bless you

  • @prakashg5695
    @prakashg5695 2 місяці тому +2

    God bless you aayya garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ravibavanasi3359
    @ravibavanasi3359 6 місяців тому +2

    First time చూసాను

  • @mbharathi9919
    @mbharathi9919 3 місяці тому +1

    చిన్నప్పుడు గుణదల వెళ్ళినప్పుడు జై రాజు గారిది చూసాము మళ్లీ ఇప్పుడు చూసా❤❤

  • @prasadchilukuri1494
    @prasadchilukuri1494 9 місяців тому +2

    Great voice Anna garu ❤👌👌👍

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel2063 16 днів тому +2

    నాన్నగారి పేరు నిలబెట్టారు బ్రో.God bless you.

  • @rajuduvvuri4437
    @rajuduvvuri4437 9 місяців тому +4

    Jayaraju gaarini marala gurutu chesaru chala kalam taruvata

  • @akunurisanjeevarao4357
    @akunurisanjeevarao4357 9 місяців тому +3

    Once again thank you your family & your mother
    By late KG Wilson Krupa rao (CSI project officer)&
    May god bless you
    A.sanjeeva rao

  • @dummurajarao276
    @dummurajarao276 9 місяців тому +4

    Wonderful super performance good

  • @Prakashnarayana
    @Prakashnarayana 9 місяців тому +3

    Super voice 🎉🎉🎉🎉

  • @anithapagolu
    @anithapagolu 28 днів тому +1

    Super 🎉🎉🎉sir❤❤❤

  • @SudharshanReddy-dq6uo
    @SudharshanReddy-dq6uo 4 місяці тому +2

    Jeevan garu nice sir

  • @kusumesathishkumar6146
    @kusumesathishkumar6146 9 місяців тому +1

    ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాట చాయ పునాది రాళ్ళు మూవీ లో ఒక పాట

    • @sharmilaartstheatersiva9000
      @sharmilaartstheatersiva9000  9 місяців тому

      Subscribe చేసుకోగలరు. వీలుంటే మి మిత్రులకు షేర్ చేయండి

    • @rajkamalpraise7698
      @rajkamalpraise7698 9 місяців тому

      అయినందు వలన ప్రాబ్లెమ్ ఏమి లేదు బ్రదర్

  • @jayababu3086
    @jayababu3086 9 місяців тому +9

    పాట సరిగ్గా వినపడలేదు మధ్యలో జనాల చుట్టూర ఏంటి చెండాలం చేసారు జయరాజు గారు పేరు నిలబెట్టాడు వాళ్ళ అబ్బాయి వాయిస్ డిటో దించేసాడు సూపర్ జనాలు పాడు చేసారు

  • @Jayaraju879Siringi
    @Jayaraju879Siringi 8 місяців тому +1

    Super. Sir🎉🎉🎉❤❤❤

  • @sugunavarakumarpilla1497
    @sugunavarakumarpilla1497 9 місяців тому +53

    తండ్రి పేరును నిలబెట్టిన తనయునికి అభినందలు

  • @SathwikVase
    @SathwikVase 9 місяців тому +2

    Chala santhosham brother

  • @williamperikala9452
    @williamperikala9452 9 місяців тому +2

    Supar Supar Supar 👍👍👍🙏

  • @adinarayanaaradhyula5526
    @adinarayanaaradhyula5526 9 місяців тому +3

    Congrats annagaru.

  • @apparaovaradi8230
    @apparaovaradi8230 9 місяців тому +2

    Excellent super super

  • @KrishnakishoreKambham-wc1li
    @KrishnakishoreKambham-wc1li 9 місяців тому +2

    Vandanalu ayyagaru

  • @garjijayanna8726
    @garjijayanna8726 2 місяці тому +1

    భగవంతుడు నిన్ను చిన్న నాటి గ్నపకాలు వస్తునై

  • @MeruguDeevena
    @MeruguDeevena 2 місяці тому +2

    అయ్యా 🙏vandanamulu🙏

  • @immannagarimabusaheb3775
    @immannagarimabusaheb3775 2 місяці тому +5

    సంగీతం అభిమానులకోసం మరోసారి ఎటువంటి డిస్టపెన్స్ లేకుండా చేయ్యండి గురువుగారు

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 5 місяців тому +2

    Excellent music

  • @kotteseetharamaswamy2162
    @kotteseetharamaswamy2162 9 місяців тому +1

    Super performance🙏🙏🙏

  • @karunaqatarkaruna3410
    @karunaqatarkaruna3410 9 місяців тому +4

    AMen AMen AMen AMen AMen AMen

  • @udaytejaamarlapudi9661
    @udaytejaamarlapudi9661 7 місяців тому +2

    ఏది ఏమైనా, " మీ నాన్న గారి voice లో ఉన్న గాంభీర్యం నీ voice లో లేదు బాబు..You'r also great.!

    • @sharmilaartstheatersiva9000
      @sharmilaartstheatersiva9000  7 місяців тому

      Eppudu em cheddam cheppu వున్నదే అది.. నీకు దమ్ము ఉంటె నువ్వూ పాడవచ్చు. మిత్రమా

  • @Crrsl
    @Crrsl 2 місяці тому +3

    దేవుని కి మహిమ కలుగును గాక దయచేసి స్టేజీ పైన ఆయన అలా గిన్నె పట్టుకుని పాట పాడుతుంటే దానం చేసినట్లు చేయవద్దు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దేవుని మహిమ పరుస్తూ వున్నారు మంచిది మీకు కాల్లకు మొక్కుతున్నారు దేవుని కంటే మనుషుల మైన మనం గొప్ప వారిమి కాదు కదా బ్రదర్

  • @prasadpokala1503
    @prasadpokala1503 3 місяці тому +1

    సూపర్ అన్నా గారూ

  • @prabhakarganta9127
    @prabhakarganta9127 9 місяців тому +1

    Super

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 9 місяців тому +5

    ఏమండీ మ్యూజిక్ సౌండ్ తప్ప ఆర్టిస్ట్ వాయిస్ లేదు

  • @potinurpurushothampurushot7051
    @potinurpurushothampurushot7051 16 днів тому +2

    Lyrics pettandi.

  • @kudurappabojugu2845
    @kudurappabojugu2845 7 місяців тому +1

    Superb

  • @mylalukamaster6740
    @mylalukamaster6740 9 місяців тому +2

    God bless you brother

  • @nirmalachokka4504
    @nirmalachokka4504 9 місяців тому +2

    Ayana em padutunaro ardam kavatledu.. koncham sound taginchi unte bagundedi.. praise the LORD 🙏

  • @brcbchannel3547
    @brcbchannel3547 9 місяців тому +3

    గుమ్మడి గారు కళను చాల నటించారు

  • @RAVIKUMARM-gj6kb
    @RAVIKUMARM-gj6kb 2 місяці тому +1

    Jeevansir.super.sir

  • @HRak-b1z
    @HRak-b1z 9 місяців тому +13

    వందనాలు అయ్య ఓక విశ్వసి గా ఓక క్రైస్తవ కాళకారునీగా ఇంత కన్నా ఏమి కావాలి సర్వ మహిమ గఝత యుగ యుగము అ సృష్టి కర్త కే చెల్లును గాక అమేన్

  • @raop6376
    @raop6376 9 місяців тому +6

    పాట paadetappudu అంత మంది ఆయనను అలా చుట్టి muttadam మంచిది కాదు పాట లో ఒక మాట అర్థం కావడం లేదు

  • @arunjyothi4259
    @arunjyothi4259 7 місяців тому +1

    Good song voice

  • @RameshRamesh-ot2js
    @RameshRamesh-ot2js 9 місяців тому +2

    Super 🎉

  • @rojapushpampanem7516
    @rojapushpampanem7516 9 місяців тому +2

    Super

  • @baburaodoppala8594
    @baburaodoppala8594 21 день тому +1

    Jeevan this is Babu Rao your class mate ai Saptagiri College

  • @ratnavalivempati7337
    @ratnavalivempati7337 9 місяців тому +2

    🎉🎉👌👌👌

  • @thotalakshmikumari5647
    @thotalakshmikumari5647 28 днів тому +1

    Jeevan garu spuer

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 5 місяців тому +1

    Very nice

  • @vincenty.n.vincent5594
    @vincenty.n.vincent5594 Місяць тому +2

    కీబోర్డు మరియు ఘటం సౌండ్ ఎక్కువగా ఉండడంతో పాట రాగం మాత్రమే వినపడుతుంది పదాలు అసలు సరిగా వినపడడం లేదు

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 5 місяців тому +1

    Music super

  • @bhupatirameshbabu8634
    @bhupatirameshbabu8634 5 місяців тому +1

    Jevan garu nice

  • @anjipeddanuru6318
    @anjipeddanuru6318 9 місяців тому +5

    Manishi kallaku dandampettadam satanukriya vigraharadana cheyadam

  • @KorepulachiReddy
    @KorepulachiReddy 4 місяці тому +1

    Supar

  • @babujinipe3724
    @babujinipe3724 9 місяців тому +1

    Background music yekkuvindi brother garu voice thakkuvuga vinipisthundi ❤

  • @RajenderD-ps2qh
    @RajenderD-ps2qh 6 місяців тому +5

    ఇందులో హార్మోనియం తప్పా ఏమి వినిపించడం లేదు

    • @sharmilaartstheatersiva9000
      @sharmilaartstheatersiva9000  6 місяців тому

      మీరు వినకూడదు అని పెట్ట . వెళ్లి పని చూసుకో

  • @prasadaraokothapalli-qv1qm
    @prasadaraokothapalli-qv1qm 9 місяців тому +2

    Godblessyou 🎉🎉🎉

  • @himabindu1484
    @himabindu1484 3 місяці тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VelpulaVenkataratnam
    @VelpulaVenkataratnam Місяць тому +1

    Song maaku chalaa estamu,
    Please clarityga play cheyyandi brother

  • @garjijayanna8726
    @garjijayanna8726 2 місяці тому +1

    అన్నపూర్తి వీడియోలు పెట్టండి edhi motthM natKam utublo pettandi

  • @VelpulaVenkataratnam
    @VelpulaVenkataratnam Місяць тому +1

    Song clarity ledu brother, sound yekkuvagaunnadi brother

  • @mdayanand5511
    @mdayanand5511 7 місяців тому +1

    Good

  • @Andrews-il9nv
    @Andrews-il9nv 9 місяців тому +3

    INSTRUMENT SOUND HIGH VOICE NIL

  • @PastorSRatnakar
    @PastorSRatnakar 9 місяців тому +2

    Music sound thagginchu song sound penchandi

  • @Amruthavani-f8s
    @Amruthavani-f8s 9 місяців тому +1

    👌👌👌👌 super

  • @jayarajumadasu4291
    @jayarajumadasu4291 8 місяців тому +1

    Background sound yakuvaga undi brother🎉🎉🎉

  • @guntubarikilakshamana8957
    @guntubarikilakshamana8957 9 місяців тому +1

    GOD Bless You SIR

  • @vksvoice6013
    @vksvoice6013 9 місяців тому +1

    wonderful

  • @kirankumarmeka875
    @kirankumarmeka875 9 місяців тому +1

    Super anna

  • @mbhaskarrao2979
    @mbhaskarrao2979 2 місяці тому +1

    Music is more than song voice , always voice is important, musical instruments must be low only support to song voice.

  • @BichaiahKavali-g6y
    @BichaiahKavali-g6y 2 місяці тому +1

    Pata vvipadaledu👍👍👍👍👍

  • @YGayathri-l9y
    @YGayathri-l9y Місяць тому +1

    Supersir😂

  • @salmanraginuthala
    @salmanraginuthala 9 місяців тому +4

    ఎం పాట అది ఎవడికైన అర్దం ఐయిందా?

  • @PrudhviRaj-q7s
    @PrudhviRaj-q7s 9 місяців тому +8

    యేసు క్రీస్తును మీ స్వంత రక్షకుడిగా అంగీకరించిండి
    యేసు క్రీస్తు ప్రభువు మిమ్మును ప్రేమిస్తున్నారు
    యేసు క్రీస్తు ప్రభువును నమ్మితెనే
    నిత్యజీవము,పరలోకము
    మరణించిన తర్వాత పరలోకము వెళతారు
    లేకుంటే
    నీత్య నరకానికి వెళతారు
    అగ్ని అరదు పురుగు చవదు
    విగ్రహ ఆరాధన మానేయండి
    సత్యం తెలుసుకోండి