Sir, 1st round lo seat alloted kani 2nd round lo upgradation raledhu ,3rd round ki vellali ante emm cheyyali and okka doubt sir ippudu 1st round lo seat vachi 2nd rakunda unte vallu emm automatic ga manadi retain pettestara ?
మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మూడో రౌండ్ కోసం నాలుగో రౌండ్ కోసం ఎప్పుడు క్లాసులు ఆగలేదు. మొదటి రౌండ్ అయిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా క్లాసులు ప్రారంభమవుతున్నాయి.
బ్రదర్ నోటిఫికేషన్లో అయితే ఈ విషయం క్లారిటీగా చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే? రెండో రౌండ్లో రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు అదే కళాశాలలో కంటిన్యూ కావాలంటే retain/continue ఆప్షన్ వాడుకోండి లేకపోతే స్లైడింగ్ ఉంటుంది అని అన్నారు. అదే విధంగా మొదటి రౌండ్లో Upgradation కానీ విద్యార్థులు అదే కళాశాలలో కంటిన్యూ అవుతూ ఉంటే వారు కూడా retain/Continue పెట్టుకోవచ్చు లేకపోతే స్లైడింగ్ ఉంటుంది అని చెప్పారు. కానీ ఆల్రెడీ Upgradation అయిన విద్యార్థుల గురించి చెప్పలేదు
Sir Naku PWD quota lo Naa priority list prakaram 3 option lo Siddhartha medical College vachendhi eppudu retain option vachendhi retain option pettakapothey Naku 1st option kurnool medical College vasthadha sir
గత వీడియో లో కూడా అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఒక రకం ఇంకొక రకం అనేటివి ఎప్పుడూ ఉండదు. నోటిఫికేషన్ లో ఏది ఉంటుందో అదే చెప్తాం దానిని మీరు అర్థం చేసుకోవాలి మీ బాధ ఏంటి? మీకు ఏం కావాలి? అది కామెంట్లో చెప్పకుండా అదోరకం ఇదోరకం గా చెప్తున్నారు అంటే ఎలా?
Sir ippudu ayush ki registration chesina taruvatha web options pettukomante bams bhms bums ki seperate clgs eh untaya I need to join in bams sir Reply ivvandi sir
Sir my daughter got 384 marks inneet2024 We have regestet All India quota in Round2. Now we have to apply deemed colleges in R3 We haven't applied for Deemed in round 2 Now no re registration chance How can we do Plz suggest any solution. Tq
Sir ,ncc round gurunchi information yemina gather chesi cheppandi. Please sir
Sir ncc merit list and allotment updates cheppandi sir
Sir NCC kosam gather chesi cheppandi sir anni spcl category allotment echaru but NCC and sports late avutundi sir
Sir MRC students ku upgradation vaste ahh seats evariki istaru sir ...reply sir please
Sir ,1st round lo seat vachindi kani upgradation raledhu ippudu 3rd round ki vellali ante emm cheyyali ?
Sir, 1st round Lo seat alloted kani 2nd round Lo upgrade avvaledhu, 3rd round ki vellali Ante Emma chayali??
Sir, 1st round lo seat alloted kani 2nd round lo upgradation raledhu ,3rd round ki vellali ante emm cheyyali and okka doubt sir ippudu 1st round lo seat vachi 2nd rakunda unte vallu emm automatic ga manadi retain pettestara ?
Sir ,naa mundu 4 members unnaru ippudu upgradation chance unda ?? bca svu region sir
Mbbs classes 14th start avuthaya ? Ledha date change chesthara due to 3rd round sliding
Max14
మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మూడో రౌండ్ కోసం నాలుగో రౌండ్ కోసం ఎప్పుడు క్లాసులు ఆగలేదు. మొదటి రౌండ్ అయిన వెంటనే ప్రతి సంవత్సరం కూడా క్లాసులు ప్రారంభమవుతున్నాయి.
సర్ pwd సీట్లు ఎన్ని ఉన్నాయి. ఇందులో
Bc b కాస్ట్ కి ఎన్ని సీట్లు వస్తాయి.
Sir AP state SUV SC catagory 502 marks 3rd round seat ki chance undha
సార్ నేను ap లో mbbs phase 1 నుండి phase 2 కి upgradation అయ్యి వేరే కాలేజీలో report చేశాను. నాకు phase 3 upgradation కి chance వుంటుందా sir
బ్రదర్ నోటిఫికేషన్లో అయితే ఈ విషయం క్లారిటీగా చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే? రెండో రౌండ్లో రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు అదే కళాశాలలో కంటిన్యూ కావాలంటే retain/continue ఆప్షన్ వాడుకోండి లేకపోతే స్లైడింగ్ ఉంటుంది అని అన్నారు. అదే విధంగా మొదటి రౌండ్లో Upgradation కానీ విద్యార్థులు అదే కళాశాలలో కంటిన్యూ అవుతూ ఉంటే వారు కూడా retain/Continue పెట్టుకోవచ్చు లేకపోతే స్లైడింగ్ ఉంటుంది అని చెప్పారు.
కానీ ఆల్రెడీ Upgradation అయిన విద్యార్థుల గురించి చెప్పలేదు
Thank you sir
Sir namaste free exit onlinelo cheyala, ledante old college ki velli cheyala
Please reply sir
Sir telangana lo round 2 tharuvatha free exit vunnada?leda?clarity ivvagalaru👍
Management qouta lo phase 1 or phase 2 lo report ayina vallu free exit chesthe..phase 3 lo eligible aa sir?
What about aiq updates
Sir Good Afternoon
Sir 3 rd round results eppudu ivvochu?
14th taruvata
Sir Naku PWD quota lo Naa priority list prakaram 3 option lo Siddhartha medical College vachendhi eppudu retain option vachendhi retain option pettakapothey Naku 1st option kurnool medical College vasthadha sir
Chance unte raavachu
ఇప్పుడు చెబుతున్న విషయం గత వీడియోలో ఒకరకంగా చెప్పారు ఇప్పుడు ఇంకొక రకంగా చెబుతున్నారు ఎందుకు సార్
గత వీడియో లో కూడా అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఒక రకం ఇంకొక రకం అనేటివి ఎప్పుడూ ఉండదు. నోటిఫికేషన్ లో ఏది ఉంటుందో అదే చెప్తాం దానిని మీరు అర్థం చేసుకోవాలి
మీ బాధ ఏంటి? మీకు ఏం కావాలి? అది కామెంట్లో చెప్పకుండా అదోరకం ఇదోరకం గా చెప్తున్నారు అంటే ఎలా?
@@rajagopalreddykarveti ఓకే నోటిఫికేషన్ కి రెండు విధాలుగా చెబితే ఏది నిజం అనుకోవాలి సార్
Sir 1st round lo seat alloted upgradation apply sir 2nd round not upgradation sir Colleges start 14th october 3rdround not started sir
వారం రోజులు కళాశాలకు వెళ్ళకపోయినా ఏమి కాదు మీరు అదే కళాశాలలో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా లేదా స్లైడింగ్ లో వెళ్లాలనుకుంటున్నారా నిర్ణయించుకోండి
Sir ippudu ayush ki registration chesina taruvatha web options pettukomante bams bhms bums ki seperate clgs eh untaya
I need to join in bams sir
Reply ivvandi sir
అవును ప్రతి కోర్సుకు సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి
NCC seat allotment untunda Leda sir
Department nunchi eligible list vasthe result announce chestharu
Sir please reply ivvandi sir 🙏
I got 552 bcb svu region any chances to get seat in 3rd round counselling sir
Pls reply ivvandi sir
Sir, koddiga confuse ayyanu.
Say in yes or no.
1st round and 2nd round same college vachhindi. Are we eligible for 3rd round or not.
Yes eligible
మీరు తప్పకుండా మూడవ రౌండ్ కి స్లైడింగ్ లో వెళ్ళవచ్చు .
Sir BAMS lo career yela vuntudi?
బాగానే ఉంటుంది సార్. ప్రస్తుతం ఆయుర్వేదాన్ని కూడా ప్రజలు ఎక్కువ నమ్ముతున్నారు. డిమాండ్ కూడా ఉంది.
Sir my daughter got 384 marks inneet2024
We have regestet All India quota in Round2.
Now we have to apply deemed colleges in R3
We haven't applied for Deemed in round 2
Now no re registration chance
How can we do
Plz suggest any solution. Tq