తెలంగాణలో వచ్చేది హంగే ఖమ్మంలో ఆ పార్టీ క్లీన్‌స్వీప్..!- Teenmaar Mallanna about Khammam Politics |

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 441

  • @naiktheleader
    @naiktheleader Рік тому +212

    ఒకప్పుడు నేను టిఆర్ఎస్ కి 100 ఓట్లు వేయించా మాకు జాబులు ఇస్తాడేమోనని ఇప్పుడు 200 ఓట్లు రాకుండా చూస్తా

  • @seetharamgaddikoppula2420
    @seetharamgaddikoppula2420 Рік тому +21

    Malli...2018 లో పొంగులేటి TRS లోనే ఉన్నారు కదా... అప్పుడు అంత బలం ఉంటే ఒక్క సీటే ఎందుకు వచ్చింది...

  • @chadasrinivas7619
    @chadasrinivas7619 Рік тому +8

    కాంగ్రెస్ బి టీం చింతపండూ మల్లన్న

  • @ravinderreddyvudumula2871
    @ravinderreddyvudumula2871 Рік тому +69

    Jai పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జై జై హొ..... ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా నాయకుడు అనునిత్యం ప్రజలతో మమేకమైన ఉంటున్న ప్రజా నాయకుడు

  • @VamshiKrishna-or5sr
    @VamshiKrishna-or5sr Рік тому +4

    పొంగులేటి ఏ పార్టీ లో ఉంటే ఆ పార్టీ కి ఓటు వేసే వారు చాలా మంది ఉన్నారు పొంగులేటి బీజేపీ లోకి వెళ్తారు జూపల్లి కాంగ్రెస్ లోకి వెళ్తారు

  • @PspkVibes
    @PspkVibes Рік тому +18

    జైల్ కి పొయ్యి వచ్చాక మల్లన్న లో చాలా మార్పు వచ్చింది

  • @kompellimadhu233
    @kompellimadhu233 Рік тому +31

    ఎవరన్నారు అన్న ఖమ్మంలో బీజేపీ లేదని చాప కింద నీరులా పాకుతానే ఉంది

    • @imuk7875
      @imuk7875 Рік тому +2

      నాది ఖమ్మం అన్న ఎక్కడ ఉందో చేపు వేళ్ళు చూస్తా

  • @CF_1729
    @CF_1729 Рік тому +11

    70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పెట్టిన పెంట కడగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో అర్థం కావట్లేదు. మళ్లీ కాంగ్రెస్ అంటే ఈసారి బొచ్చే ప్రతి ఒక్కరికీ... అవినీతి బిడ్డ కాంగ్రెస్ అడ్డా

    • @gcharan2478
      @gcharan2478 Рік тому +3

      Adani istadu agu bochu

    • @sadiqsd7800
      @sadiqsd7800 Рік тому +3

      ante deshanni mottam ammadaniki inko 70 years ivvala BJP ki

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 Рік тому +15

    Well said Mallanna garu

  • @kyatamganesh7765
    @kyatamganesh7765 Рік тому +38

    కాంగ్రెస్ మీద మీ ప్రేమ అపారం మల్లన్న 😜..

    • @kanth345
      @kanth345 Рік тому +1

      Vidini kuda arrest chesi language change ayela cheseyla chudali

    • @srinivasganduri8043
      @srinivasganduri8043 Рік тому +4

      Malanna always Congress pro manishi... first time arrest ai jail nundi bayatiki ravadam kosam BJP paata paadi, BJP lo join ainaadu... kaani malanna maatalu eppudu congress ki favour gaane vuntai, especially revanth reddy ki pro ga vuntai..

  • @maharanaprathap4833
    @maharanaprathap4833 Рік тому +14

    పొంగులేటి శ్రినన్న Congress loki వెళ్తే మేము ఓట్ వేయము,
    Becz కాంగ్రెస్ వాళ్లు BRS loki వెళ్తారు,
    బిజెపి కి ఐతే ఓట్ వెస్తం అంతే fix...

    • @vihari-m7f
      @vihari-m7f Рік тому +1

      na bochu e sari ala m kadhu

    • @maharanaprathap4833
      @maharanaprathap4833 Рік тому

      @@vihari-m7f శ్రినన్న ఒక్కరూ పార్టీ లో వుంటే సరిపోతాద మిగిలినవాళ్ళు ఉండాలి గా బ్రో

    • @thulabhanuprasad8804
      @thulabhanuprasad8804 Рік тому +1

      nirudyogulandaru TRS ni boycott cheyyali , aite congress or bjp gelavali

    • @maharanaprathap4833
      @maharanaprathap4833 Рік тому +1

      @@thulabhanuprasad8804 చాలా మంది నామినేషన్ వేయాలి,
      బ్యాలెట్ పేపర్ మీద ఎవరి గుర్తు ఎక్కడ వుందో వెతుక్కోని ఓట్ వేయాలి అప్పుడే ఓటీంగ్ కరెక్ట్ గా వేయగలతురు,
      తాగినొడు ఓట్ ఎక్కడ వెయ్యాలో అర్థ అవదు

    • @thulabhanuprasad8804
      @thulabhanuprasad8804 Рік тому

      @@maharanaprathap4833 ala aina ok anna , lekapote mana nirudyogulandaram chandalu veskoni manane okkonni prati niyojakavargam ki nilabettali

  • @shaikrashad9050
    @shaikrashad9050 Рік тому +8

    నేను చెప్పిన .కుందేలుకు 5 .కాళ్ళు .ఉంటాయి.అన్నడు .ఈ మల్లి గాడు

  • @traveltelugu
    @traveltelugu Рік тому +60

    BRS+ MIM + Congress haa final

    • @gcharan2478
      @gcharan2478 Рік тому

      9 years nudi bjp+trs central lo undhi, epudu edho fake news spread chetaru

    • @hbbabu4791
      @hbbabu4791 Рік тому

      Mee asha...adi .....BrS congres kalisthe....inka BJP ki official ga main opposition party avuddani veella asha

    • @kureravi8829
      @kureravi8829 Рік тому

      @@gcharan2478 20 congress MLAs TRS lo join ainnaru.

    • @settipallimadhava3789
      @settipallimadhava3789 Рік тому

      True

    • @srinivasganduri8043
      @srinivasganduri8043 Рік тому +1

      BRS+MIM+CPI+CPM+CONGRESS

  • @prasad325
    @prasad325 Рік тому +3

    100% ఇదే జరుగుతుంది కాంగ్రెస్ BRS కలిసి ప్రభుత్వం చేస్తారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ZERO అయిపోతుంది రాసి పెట్టుకోండి

  • @sivareddy6641
    @sivareddy6641 Рік тому +32

    BJP 🚩🚩🚩🚩

  • @sankatinaresh3721
    @sankatinaresh3721 Рік тому +7

    నాది same opinion హంగ్ పక్క
    Brs cong govt form చేస్తాయి

  • @rathnamilikeallsangsbabu136
    @rathnamilikeallsangsbabu136 Рік тому +25

    No mallanna BJP vin

  • @devenderkurapati7024
    @devenderkurapati7024 Рік тому +44

    JAI SHREERAM JAI HO RSS WARRIORS 🙏...SAVE TELANGANA 🙏

    • @sadiqsd7800
      @sadiqsd7800 Рік тому +2

      RSS vallu BRS ki support istunnaru yem chestunnav nuv , Kavitha arrest is drama

    • @sonysonyrajak7892
      @sonysonyrajak7892 Рік тому

      🙏🙏🙏✊✊✊

    • @srinivasganduri8043
      @srinivasganduri8043 Рік тому +4

      100% BJP WILL WIN 2023 ASSEMBLY ELECTIONS IN TELANGANA

  • @donaldtrump7665
    @donaldtrump7665 Рік тому +11

    100% హంగ్
    BRS - 35-40
    INC - 50-55
    Bjp - 15-20
    MIM - 5 only
    Others 3-4
    🤗🤗👍👍

  • @balreddy6280
    @balreddy6280 Рік тому +22

    Jai bjp

  • @gudipativenkateshwarlu5960
    @gudipativenkateshwarlu5960 Рік тому +1

    bఆర్ఎస్ కి 40 నుంచి 50 ఎక్కువ ఛాన్స్ బి ఆర్ ఎస్ కే అన్ని పార్టీలు బి ఆర్ ఎస్ కి మద్దతు ఇచ్చే అవకాశం ఆల్రెడీ మజ్లిస్ పార్టీ ఇస్తారు బిజెపి కాంగ్రెసు ఎప్పటికీ కలవవు ఎక్కువగా బి ఆర్ ఎస్ కి అనుకూలంగా

  • @surithorra151
    @surithorra151 Рік тому +1

    We Support teenmar mallanna 🙏🙏🙏

  • @HINDUSTANI22
    @HINDUSTANI22 Рік тому +2

    చెయ్యకనే చేస్తున్నావ్ కథ ఖాన్ గ్రేస్ కి సపోర్ట్ చేస్తున్నావ్ కథ మల్లన్న🤦🤦🤦🤦 నువు ఎన్ని రంగులు మర్చుతవ్ మల్లన్న

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 Рік тому +14

    Jai bjp jai modi

  • @rajeshwarreddy1343
    @rajeshwarreddy1343 Рік тому +33

    Jai BJP win in Telangana

  • @pillalamarriramulu9845
    @pillalamarriramulu9845 Рік тому +1

    30సీట్లు బిజెపి కి వస్తే గవర్నమెట్ ఫామ్ చేస్తది అన్నావు కదా బిజెపి కి 35-4 0సీట్లు పక్కా

  • @lucky.gaming1954
    @lucky.gaming1954 Рік тому +10

    Jai bjp jai sanjay

  • @brtunes7207
    @brtunes7207 Рік тому +5

    అన్న మల్లన్న నువు తిరిగినప్పుడు పొంగులేటి గురించి చెప్పారు కానీ...తుమ్మల గురించి చెప్పలేదా..అబద్ధాలు అడకన్న నీ మీద రెస్పెక్ట్ poddi

  • @deepu-lq9mp
    @deepu-lq9mp Рік тому +1

    హంగు లేదు నా బొంగు లేదు కాంగ్రెస్ win పక్క

  • @gudipudinarasimharao9720
    @gudipudinarasimharao9720 Рік тому +7

    B. J. P JOINING Pongulati srinu anna after 10 seats sureeeee

  • @rupeshkiran4301
    @rupeshkiran4301 Рік тому

    మల్లన్న దయచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి

  • @anthannagarianjaneyulu4598
    @anthannagarianjaneyulu4598 Рік тому +1

    పొంగులేటి శ్రీనివాసరెడ్డి trs lo ఉంటే 2018ఎన్నీ గెలిచింది రా సతర్ గా

  • @srisailamkonnagula7123
    @srisailamkonnagula7123 Рік тому +6

    స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడం జరిగితే brs ఓడిపోతది.

  • @KRTvTeluguComedy4446
    @KRTvTeluguComedy4446 Рік тому +2

    హంగా బొక్కా...😂మరి నీవు పెట్టే పార్టీ కి ఎన్ని సీట్లు వస్తాయి😂

  • @katamsureshgoud8302
    @katamsureshgoud8302 Рік тому +10

    Jai mallanna

  • @anthyodayaareddynagaram1045
    @anthyodayaareddynagaram1045 Рік тому +7

    Mallanna Congress favor person😊

  • @ShravanKumar-wo4tn
    @ShravanKumar-wo4tn Рік тому

    Correct mallanna correct point talking Anna jai mallanna

  • @sreekanthajmeera
    @sreekanthajmeera Рік тому +5

    కాంగ్రెస్ కష్టం అన్న వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు మంచి నాయకునికునికి సిటు ఇవ్వరు వెస్ట్

  • @Radhakrishna-kg2wb
    @Radhakrishna-kg2wb Рік тому

    ఒక వేళ కెసిఆర్ సీఎం అయితే మల్లన్న దేనికి నిలబడతాడు

  • @klnkln6838
    @klnkln6838 Рік тому +8

    Khammam dist congress adda ✋🔥 Last elections time lo same ponguleti Srinvas Reddy Trs party lo vunde kadha..appudu Trs party ki vote veyandi Ani pracharam chesindu kadha..But khammam lo congress yekkuva seats win aiendhi kadha. So Khammam Always congress adda ✋🔥

  • @prasadudevarapu3989
    @prasadudevarapu3989 Рік тому

    పొంగులేటి కాంగ్రెస్ కు వెళితే, తాను రాజకీయ సమాధి చేసుకున్నంటే...!
    బీజేపీ కి వెళితే కచ్చితంగా భవిష్యత్తు ఊంటుంది. తాను ఎలాగు cm అవ్వరు, కానీ కేంద్ర మంత్రి కచ్చితంగా అవుతారు.

  • @mdpasha4182
    @mdpasha4182 Рік тому +5

    Correct 💯💯

  • @tspsc23
    @tspsc23 Рік тому +14

    Yes bjp elaction time ki mudu change chestade

  • @nageshmuppidi447
    @nageshmuppidi447 Рік тому

    Superb bro😊

  • @menanna9932
    @menanna9932 Рік тому +6

    Again KCR win with 70+

    • @ravindra9133
      @ravindra9133 Рік тому +1

      By joining CONGRESS into BRS 😂😂😂😂

  • @ak-ok6oc
    @ak-ok6oc Рік тому +10

    Bjp❤🚩

  • @eshwaryadav1564
    @eshwaryadav1564 Рік тому

    కాంగ్రెస్ లోకి వస్తే క్లీన్ స్వీప్ , బీజేపీలోకి వెళితే పొంగులేటి గెలవడం కూడా కష్టమే

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe Рік тому +2

    ఎవరు ఎన్ని stunts అయినా చెయ్యండి రా భాయ్, గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది BRS మాత్రమే.

  • @madhuvarma8415
    @madhuvarma8415 Рік тому +13

    jai congress jai Revanth Anna jai Mallana

  • @Ganesh-yh8vf
    @Ganesh-yh8vf Рік тому +27

    BRS,Congress: Vote bank
    Manaki siggu undali... Ee waste na kodukulaki vote vestunanduku

  • @nareshnayak8762
    @nareshnayak8762 Рік тому +12

    30 lakh student nirnayam undhi

    • @thulabhanuprasad8804
      @thulabhanuprasad8804 Рік тому

      nirudyogulandaru TRS ni boycott cheyyali , aite congress or bjp gelavali

    • @srinivasganduri8043
      @srinivasganduri8043 Рік тому +1

      BJP KI VOTE VESI GELIPINCHAALI ANDARU

    • @sathishnaluvala6096
      @sathishnaluvala6096 Рік тому +1

      ​@@thulabhanuprasad8804 trs ni state lo, bjp ni Central lo boycott cheyali. Ee rendu party lu em job notifications iyyale

  • @satyanarayanamullapudi5082
    @satyanarayanamullapudi5082 Рік тому +1

    వీడు రేవంత్ దగ్గర ప్యాకేజీ తీసుకున్నడు
    🤡🤡🤡

  • @prasannakumarkota1032
    @prasannakumarkota1032 Рік тому

    We want justice

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 Рік тому +3

    Bjp లోకి వెళ్తే పొంగులేటి కూడా గెలవడు ఇది 100% నిజం

  • @LathaLatha-sc4wi
    @LathaLatha-sc4wi Рік тому

    కాంగ్రెస్ పార్టీ గెలుపు పక్క

  • @jogumahender9593
    @jogumahender9593 Рік тому

    Mallanna you are 100/right

  • @naveennora9005
    @naveennora9005 Рік тому +1

    He told TRS in 1st place, but we don't have TRS, so BJP is will number 1

  • @southindiamasala1990
    @southindiamasala1990 Рік тому +2

    Nu super Anna❤

  • @iamforchange5159
    @iamforchange5159 Рік тому +1

    Amit shah మీటింగ్ ఈ రోజుది కాదు చాలా రోజుల క్రితం ప్లాన్ చేసారు.. నువ్వు ఎంత జాకీ పెట్టి కాంగ్రెస్ ను లేపాలని చూస్తున్నా కాంగ్రెస్ లెయ్యదు..

    • @kalyanbanoth96520
      @kalyanbanoth96520 Рік тому +1

      Fact bro vedu munativarku bjp ki support cheshadu epudu congress anta

  • @naramsettisrinivas9491
    @naramsettisrinivas9491 Рік тому +14

    3rd ప్లేస్ BRS

  • @devandachandana3620
    @devandachandana3620 Рік тому

    🏹
    🏹
    🏹
    🏹🏹🚩
    🚩
    🏹.

  • @pacificocean3323
    @pacificocean3323 Рік тому +1

    Mallanna.. clear levanna.. nuvvu...

  • @rakyrstsdsss771
    @rakyrstsdsss771 Рік тому +4

    Hung e mostly . Brs + congress , brs + mim , congress + mim , brs + congress + mim .

  • @sadgurupromoterssunilsamme603
    @sadgurupromoterssunilsamme603 Рік тому +8

    Kavitha & KCR wants congress to support in centre. Congress is asking small
    Parties tk join hands against BJP. If ppl follow national parties it’s obvious that BRS + Congress + MIM. Vs BJP. Jai Shree ram

  • @Boredjournalist
    @Boredjournalist Рік тому +16

    మల్లన్న లాంటి వాళ్లను స్టూడియోకి తీసుకొచ్చి మాట్లాడే స్థాయికి పడిపోయింది జీ మీడియా. Level Up Bharath and Team!

  • @rajeshananthula4249
    @rajeshananthula4249 Рік тому +1

    BJP win 100%

  • @ddurgaiah8020
    @ddurgaiah8020 Рік тому

    వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం పక్క హాంగ్ రాదు

  • @Ishababie
    @Ishababie Рік тому +2

    BJP max 2-7 ante V6 velugu newspaper’s media eesthuna buildup varke ground lo nothing

  • @rameshbandi8088
    @rameshbandi8088 Рік тому +3

    మళ్ళీ brs వస్తుంది...వాళ్ళ.ఎత్తు గడ సుపర్గా ఉంటుంది..మళ్ళీ.కుటుంబానికి.. కొటి ఇ స్తానంటరు..

  • @yadagiridornala3167
    @yadagiridornala3167 Рік тому

    ఒక్కటే... చెబుతున్న... బీజేపీ.. ప్రధాన ప్రతిపక్షం.. అవుతుంది. Brs.. కాంగ్రెస్. Mim.. కలిసి.. ప్రభుత్వం... ఏర్పాటు. చేస్తుంది.. ఇది. పక్క... రాసుకోండి

  • @ramguguloth87
    @ramguguloth87 Рік тому +1

    Mister mallanna janalu pichollu kaadu, nuv indirect ga Congress kosam e interview pettinana anukuntanav kani idhi direct ga undhi

  • @rameshpandu7361
    @rameshpandu7361 Рік тому +1

    Go for Congress

  • @rajakavadi
    @rajakavadi Рік тому +2

    BRS 40-50
    BJP 30-40
    Congress below 20
    Mim 7

  • @sathishpuram6561
    @sathishpuram6561 Рік тому +4

    🤚✋✋

  • @GV-ri5gt
    @GV-ri5gt Рік тому

    కమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పై పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్స్ టిక్కెట్ పై పోటీచేస్తే గెలవ్వడు.

  • @prakashramanujapura676
    @prakashramanujapura676 Рік тому +7

    Khammam lo last election lo TRS ki only one vachindi. All are in TRS now

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 Рік тому +13

    BJP lo covert ante Mallane ... peru ki maathram Vunnadi BJP lo... kaani malanna maatalu eppudu Congress ki Revanth reddy ki Pro ga vuntai..

  • @mandarajendraprasad1011
    @mandarajendraprasad1011 Рік тому

    Right

  • @ARUNVlogs.10
    @ARUNVlogs.10 Рік тому +1

    Ippudu e roju elections aina BRS ki 60 above seats vassai evaru eni comments chesina BRS 60 to 65, Congress 40 to 45, mim 7 , bjp 5 to 10

  • @telanganahinduspower1754
    @telanganahinduspower1754 Рік тому +7

    Khammamma lo prathi gramaniki eppudu vachhavu anna😊

  • @bhaskargoudnallabelli8330
    @bhaskargoudnallabelli8330 Рік тому +4

    Defenet ga hung vasthadi

  • @chadasrinivas7619
    @chadasrinivas7619 Рік тому +6

    Congress+BRS+MIM+ MALLANNA

  • @shivak4495
    @shivak4495 Рік тому +9

    Bjp highest seats

  • @RamPutluri
    @RamPutluri Рік тому

    మూడు పార్టీలకు తలా 30 సీట్లు నస్తాయి

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Рік тому +5

    Jai congress Jai Revanth sir

  • @kannavoice3519
    @kannavoice3519 Рік тому +2

    Kmm pakka TRS. 🫶🏻

  • @RanJithRTR9
    @RanJithRTR9 Рік тому +12

    Anchor ki sugar unnato undi aduke adiginadanike answer chepa daka aguthaledu

  • @RAHYDERABAD
    @RAHYDERABAD Рік тому

    హ్యాంగ్ లేదు బొంగు లేదు... బిఆర్ఎస్ బంపర్ మెజారిటీ తో gelusthundi.. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్.. రాసి పెట్టుకో...

  • @karthikeya2587
    @karthikeya2587 Рік тому +8

    Srinu anna etu unte atee gelisedi

  • @rathnamilikeallsangsbabu136
    @rathnamilikeallsangsbabu136 Рік тому +13

    You Rang mallanna BJP vin

  • @sanjaynkumar6
    @sanjaynkumar6 Рік тому +2

    Malliganiki malli okasri chanchalguda pampali 😂😂😂

  • @bantusrinivas193
    @bantusrinivas193 Рік тому +1

    Only congress.

  • @Googleranie
    @Googleranie Рік тому +2

    Bonju ఏమి రాదు

  • @venkat187
    @venkat187 Рік тому

    మీరు ప్రతి గ్రామానికి వచ్చారా? బ్రదర్ మరి మ ఊరు రాలేదు మరి మాది ఖమ్మం నేలకొండపల్లి

  • @rahulbojanapally7382
    @rahulbojanapally7382 Рік тому +1

    V6 journalist la thisukochi ee bjp channel nadipisthunnaru bjp vaallu
    Chaalane kashtapadhuthunnaru

  • @venunayak6731
    @venunayak6731 Рік тому +5

    Win BJP

  • @KrishnaReddy-xl3gf
    @KrishnaReddy-xl3gf Рік тому

    100/

  • @rupeshkiran4301
    @rupeshkiran4301 Рік тому

    జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ జై సీతక్క జై రేవంత్ రెడ్డి అన్నా

  • @mujeeburrahman624
    @mujeeburrahman624 Рік тому +1

    2018 TRS Raadu anaadu Vachindi , eppudukada antunaadu BRS 💯 Win Avuthundi.

  • @shaikannisfathima8696
    @shaikannisfathima8696 Рік тому

    ఖమ్మం లో మీ అంచనా అట్టర్ ప్లాప్ బ్రదర్