MLC Kavitha Arrest | Delhi Liquor Case | కవితను పట్టుకున్ని ఏడ్చేసిన భర్త... దిల్లీకి కవిత | ABP

Поділитися
Вставка
  • Опубліковано 14 бер 2024
  • #ktr #mlckavitha #mlckavithaarrest #delhiliquorpolicyscam #abptelugunews #abpdesam #telugunews
    ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దిల్లీకి తరలిస్తుండగా..కవితను పట్టుకుని భర్త అనిల్ ఏడ్చేశారు.
    MLC Kavitha Arrest | Delhi Liquor Case | కవితను పట్టుకున్ని ఏడ్చేసిన భర్త... దిల్లీకి కవిత | ABP
    Subscribe to the ABP Desam UA-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive.com
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

КОМЕНТАРІ • 99

  • @lingamgoudgoud1216
    @lingamgoudgoud1216 3 місяці тому +51

    ఎంత మంది నీ ఏడిపించారు మీరూ ఇప్పుడు మీ పాపం పండింది

  • @srinivasjaini9721
    @srinivasjaini9721 3 місяці тому +43

    కోట్లు దొబ్బినపుడు ప్రజల సొమ్ము దొచుకుంటే కుటుంబం మొత్తం కలిసి.ఏమీ ఎడు పురాధ పాపం పండింది

  • @user-le5fp5ze4g
    @user-le5fp5ze4g 3 місяці тому +28

    కర్మతెగినప్పుడు ఇలాంటి కర్మలే చూడవలసివస్తుంది...

  • @valmiki527
    @valmiki527 3 місяці тому +21

    పక్షాత్తపమే లేదు.... ఘనకార్యం చేసినట్టు ఫోజు.... Karma hits బ్యాక్ 😊😊😊

  • @user-xj7vs7gz4f
    @user-xj7vs7gz4f 3 місяці тому +20

    అడ్డదారులు తొక్కడ మెందుకు ఇలా అపాసుపాలు కావడమెందుకు? అడ్డంగా.. అస్సహ్యంగా.. అన్యాయంగా.. అడ్డదారుల తొక్కితే ఎవరికైనా ఇది తప్పదని గ్రహించాలి...

  • @SydaiahAdimalla-nb9jg
    @SydaiahAdimalla-nb9jg 3 місяці тому +9

    ఇచ్చోటీ కర్మ ఇచ్చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే సుష్టి ధర్మం అంతే

  • @manoharpothala2491
    @manoharpothala2491 3 місяці тому +9

    Liquor Rani.

  • @venkatg1435
    @venkatg1435 3 місяці тому +1

    నాన్న cm భర్త పెద్ద వ్యాపార వేత్త ceo సంతోషం గా ఉండక ఈ అడ్డా దారులు అవసరమా. ఏంత సంపాదించిన ఈ ధనవంతులకి ఆశ తీరాదు ఏమో.

  • @laxminarayana6675
    @laxminarayana6675 3 місяці тому +11

    ATTARINTIKI DAAREDI

  • @karuna3430
    @karuna3430 3 місяці тому +4

    Papam pandindi

  • @Nizam0959
    @Nizam0959 3 місяці тому +5

    ఎందుకు మరా సారా దందా....
    కెసిఆర్ కుటిల రాజకీయ సంగ్రామంలో ఎందరో మహానుభావులు మహామహులను ఏడిపించినప్పుడు
    ఏమాయె.....?
    రేవంత్ రెడ్డి గారి ఏకైక బిడ్డ పెండ్లిని కూడా చూస్కోనీయనపుడు
    ఏమాయె ఎటుబాయె ఈ వగలు.....?ప్రశ్నించే గొంతుగా
    తీన్మార్ మల్లన్నను వేదించి జైలులో వేసినపుడు ఏమాయె ఈ లంగకతలు.....?!!!!!!
    చేసుకున్నోడికి చేసుకున్నంత అని......కెసిఆర్ కు దేవుడే విధించిన శిక్ష ఇది.

  • @ushabudiputi1437
    @ushabudiputi1437 3 місяці тому +2

    అంతా డ్రామా...

  • @kommareddysrinivasareddy5787
    @kommareddysrinivasareddy5787 3 місяці тому +7

    ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన బందీ పోటు దొంగ లు మీ కంటే నయం తెలంగాణ వాదం పేరుతో ప్రజలను మాయ చేసి కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్న ఘరానా దొంగలు ప్రాజెక్టుల నిర్మాణం లో నాసిరకం పనులు చేసి కాంట్రాక్టర్లు ల వద్ద వేల కోట్ల రూపాయలను దోచుకున్నారు ఇప్పటి కీ మీ పాపం బద్దలయ్యే రోజులు వచ్చాయి మిగిలిన కుటుంబం కూడా చర్లపల్లి జైలుకు వెళ్లే రోజులు దగ్గర లో వున్నాయి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగము చేసిన అమరవీరుల కు ఇప్పటి నిజమైన నివాళి 😢😢

  • @kumarisrinivasraomamidibat7579
    @kumarisrinivasraomamidibat7579 3 місяці тому +2

    దేముడు అన్నీ chustunnaaru naasanamipotaaru డబ్బు పిచ్చి desa drohulu nikrustulu జై శ్రీరామ్

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 3 місяці тому +1

    లోలోపల నవ్వాలని ఉంటుంది, కానీ అందరి మద్య సభ్యత కాదు కదా 😂

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 3 місяці тому +2

    Kharma avarni vadhili pettadhu

  • @nuthalapatigiriprasad209
    @nuthalapatigiriprasad209 3 місяці тому +3

    Once upon a time,Revanth reddy arrest

  • @surenderadunuri1732
    @surenderadunuri1732 3 місяці тому +2

    Ala front seat lo kurchobsttintisukellalani em undi bro malli bail epistaru vastadi antay e rajakiyala gurinchi manalu teliyandi emiedhu

  • @rkcrust
    @rkcrust 3 місяці тому

    😢 Very bad politics...

  • @pgovindhachary3383
    @pgovindhachary3383 3 місяці тому +6

    బతుకమ్మ చీరల పాపం ఊరికే పోదు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు ముడుతది.

  • @kothurusuresh9096
    @kothurusuresh9096 3 місяці тому

    మీ కుటుంబం వల్ల ఎంత మంది ఏడ్చారు
    ప్రెవేంటివ్ యాక్ట్ అన్నారుగా

  • @srinivasyadav8089
    @srinivasyadav8089 3 місяці тому +10

    😅😅😅5 YEAR.S REAST TISUO.
    SURA RANI.

  • @anilkotha9
    @anilkotha9 3 місяці тому +7

    Kallu Kavitha did scam, People representative KTR fighting with Govt Officials.

  • @GB-vq7up
    @GB-vq7up 3 місяці тому +2

    నీ మామ కామేశ్వర ము ఆన కట్ట ని ఏ గతి కి తీసు కొని వచ్చినా డు. అప్పుడు ఏ డు ప రాలేదు

  • @mahendermahender6085
    @mahendermahender6085 3 місяці тому +2

    BJP+TRS new drama

  • @lavanyachenna7279
    @lavanyachenna7279 3 місяці тому +1

    Dont drama. Enjoy your self minimum one year.

  • @RamPrasad-qe2zl
    @RamPrasad-qe2zl 3 місяці тому +3

    V good ed

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 3 місяці тому +4

    డబ్బులు సంపాదించేరు కదా

  • @livelikebujji9818
    @livelikebujji9818 3 місяці тому +1

    😵

  • @user-ve3lt9dm1v
    @user-ve3lt9dm1v 3 місяці тому

    నిన్ను కూడా పిలుస్తారు ఏడువు 😅😅

  • @spv1475
    @spv1475 3 місяці тому +6

    Corruption cheyyali
    Janalaku sentiment build-up

  • @sitalakshmi7423
    @sitalakshmi7423 3 місяці тому

    ఎంత సంతోషం గా వెళుతున్నారు

  • @user-hk9gt9is6o
    @user-hk9gt9is6o 3 місяці тому

    Hock hl go on

  • @Hemanthb5
    @Hemanthb5 3 місяці тому +9

    దీనికి మొగుడు ఉన్నాడా ఎప్పుడు చూడలేదు అబ్బా వీడేనా.😂😂😂

  • @rvdcreations7292
    @rvdcreations7292 3 місяці тому

    😂😂😂 super

  • @sivasubramani4231
    @sivasubramani4231 3 місяці тому

    Karma returns 😂😂😂😂

  • @Ravi-sc7pr
    @Ravi-sc7pr 3 місяці тому +1

    Toniq undhi mananekenduku bhada

  • @tkr6405
    @tkr6405 3 місяці тому

    వాడు భర్త కాదు రాజీవ్ సాగర్. మేడం pa.

  • @ananduhyd
    @ananduhyd 3 місяці тому

    Aapu ni show case.. Liquor lady...

  • @srikanthg9736
    @srikanthg9736 3 місяці тому

    he is brother raa babu not hubby 😂

  • @rameshborra54
    @rameshborra54 3 місяці тому +2

    Veellaku emikadu. Jaillo kuda rajabhogalu anubhavistharu..

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 3 місяці тому

    అమ్మ కవిత జైల్ కు వెళ్తున్నావ్... అమెరికా కు కాదు.

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r 3 місяці тому

    Telangana kosam udyamkarulu kastapaddaru. Enjoy veella family chesindi. Telangana ki Lakhs of crores debt migilindi

  • @janatenepalli3639
    @janatenepalli3639 3 місяці тому +1

    Kaltho dam ki emm cheyali 🌊

  • @SNDP-ln8xq
    @SNDP-ln8xq 3 місяці тому +1

    Bangaru Telangana 😂😂

  • @YachareniVishnu
    @YachareniVishnu 3 місяці тому

    Pappam challa kastapadindhi ee stage ki ravadaniki, but one thing i can't understand is why is she taken in luxury car why not in police van

  • @sudarshanam1
    @sudarshanam1 3 місяці тому

    Victory for what?

  • @vanic7194
    @vanic7194 3 місяці тому +1

    Doriketa donga lekapothe dora.andaru suddapusale.eem lekunda cases evaru pettaru.tamashalu choodali Mari.😊

  • @tmanjunatha8195
    @tmanjunatha8195 3 місяці тому +2

    Action reaction

  • @suryakirangummadi9817
    @suryakirangummadi9817 3 місяці тому

    Endukayya yedavatam

  • @Sandeepkumar-nl4bv
    @Sandeepkumar-nl4bv 2 місяці тому

    20 లక్షలు watch ippudu chuppa koodu

  • @sathish8969
    @sathish8969 3 місяці тому

    Evadu em chestadule manalani anukunnava

  • @venkatduvvi6390
    @venkatduvvi6390 3 місяці тому

    Navvuthu Chesina Papalu Edusthu Anubhavistaru.

  • @vrdasari3299
    @vrdasari3299 3 місяці тому

    Politicians greed for money has no limits. May be Kavita also might have committed grave offence as per ED otherwise arrest may not happen. KCR may be getting return gift for his actions on opponents like Revanth Reddy.

  • @pratapjakkula128
    @pratapjakkula128 3 місяці тому

    Karcheef Tho Kandlu Mukku Thoodaradhura Bhai. 😂😅

  • @krupalchalla3026
    @krupalchalla3026 3 місяці тому

    Entire BJP and Congress tool kit, you tubers, independent political analysts, ABN,EENADU, NTV, TV5, 10TV, V6, HMTV many many many mainstream channels, print media, central institutions are continuously working from 100 days against one KCR. GOD WILL BLESS KCR TELANGANA AND HE WILL SHINE BACK

  • @testvenky8619
    @testvenky8619 3 місяці тому +2

    Poratam lo arrest kaledu ra , corruption chesi arrest ayindhi 😂

  • @var9291
    @var9291 3 місяці тому

    Siggundali.. ada putka putti liquor scam.

  • @prsmurthy5565
    @prsmurthy5565 3 місяці тому +1

    Meeku e kashtamu kalagaradamma!!🙏🙌

    • @ambika7932
      @ambika7932 3 місяці тому

      Shame on u they are telagana dongalu chi chi

  • @DemonslayerTanjiroKamado
    @DemonslayerTanjiroKamado 2 місяці тому

    Ababbaba em dramalu adutunare lathkor panulu chesi. Ilanti acting never before ever after.

  • @alluruharisingh8886
    @alluruharisingh8886 3 місяці тому

    Kavithagaridethaphukadasir

  • @udaysrikar
    @udaysrikar 3 місяці тому

    kavitha made money. Go and sleep there.

  • @user-ps2kq2gd9d
    @user-ps2kq2gd9d 3 місяці тому

    Telangana udyamamlo vachaka 10 years lo chala mandi valla famyni kolpoyaru meee davrjanyala paalanalo. Papamtakuddi miku.

  • @saigubbala8546
    @saigubbala8546 3 місяці тому +1

    కర్మ ఫలం చెమట ఊడ్చి సంపాదించినది పాపం జైలు పాలు అయింది

  • @srinivasjaini9721
    @srinivasjaini9721 3 місяці тому +2

    చంద్రబాబు ను అడగండి ఎలా బైటికి తొందరగా రావాలి

    • @sompalliramu8065
      @sompalliramu8065 3 місяці тому +1

      Don't compare with CBN on kavitha.
      This case is run past few months and ED sezeded some money on liquer scam and few persons were also arrested.
      But in CBN cases till now not a single rupee sezed by anyone.

    • @ravipagadala1036
      @ravipagadala1036 3 місяці тому

      Useless comment

  • @Midhu_volgs
    @Midhu_volgs 2 місяці тому

    Che 🦶

  • @VenkannaOrsu-lx1ip
    @VenkannaOrsu-lx1ip 3 місяці тому +1

    బీజేపీ ది చేతకాని తనము. జై brs

  • @m_viridian
    @m_viridian 3 місяці тому

    Translation:
    0:16 Kavithaka to her Son: Babu ne pelli iyaka vastha.
    1:38. KTR garu to Kavithaka: Nuvu po, nenu vastha.

  • @venkateswraosurabathuni4702
    @venkateswraosurabathuni4702 3 місяці тому

    మీరేమీ పరిషాన్ కాకండ్రి. అంతిమ విజయం అధర్మానిదే. దోచుకున్నదేం పీకలేరు ఎప్పుడో విదేశాలకు తరలించాను.

  • @ss-ms3wj
    @ss-ms3wj 3 місяці тому

    Kamlahassan 😂😂😂

  • @venkatadattatreyasarma1184
    @venkatadattatreyasarma1184 3 місяці тому +1

    కోట్లు దొబ్బినపుడు ప్రజల సొమ్ము దొచుకుంటే కుటుంబం మొత్తం కలిసి.ఏమీ ఎడు పురాధ పాపం పండింది,ఎంత మంది నీ ఏడిపించారు మీరూ ఇప్పుడు మీ పాపం పండింది,కర్మతెగినప్పుడు ఇలాంటి కర్మలే చూడవలసివస్తుంది.అడ్డదారులు తొక్కడ మెందుకు ఇలా అపాసుపాలు కావడమెందుకు? అడ్డంగా.. అస్సహ్యంగా.. అన్యాయంగా.. అడ్డదారుల తొక్కితే ఎవరికైనా ఇది తప్పదని గ్రహించాలి.ఇచ్చోటీ కర్మ ఇచ్చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే సుష్టి ధర్మం అంతే

  • @nikhilpitti3957
    @nikhilpitti3957 3 місяці тому

    papam donga edupulu

  • @damodarreddy1735
    @damodarreddy1735 3 місяці тому

    Drmalu.tapameladu.m.pelaction.vinikabti.telaganasamge.gamnisdi.chvlu.pvepatdu