Ghal Ghal Full Song || Nuvvostanante Nenoddantana Movie || Siddharth, Trisha

Поділитися
Вставка
  • Опубліковано 6 лис 2024

КОМЕНТАРІ • 267

  • @AJshaik-786
    @AJshaik-786 5 місяців тому +259

    Anyone in 2024?☺️

  • @sharathkumar1287
    @sharathkumar1287 8 місяців тому +41

    Understanding the actual meaning of this song in 2024.... Wat a lyric... ❤

  • @msrinivasreddy6338
    @msrinivasreddy6338 8 місяців тому +95

    ఆకాశం తాకేలా వడ గాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే
    ఆరాటం తీరేలా బదులిచ్చే గగనం లా వినిపించే తడి గానం ప్రేమంటే
    అణువణువును మీటే మమతల మౌనం పద పద మంటే నిలవదు ప్రాణం
    ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం
    దాహం లో మునిగిన చిగురుకు చల్లని తన చెయందించీ
    స్నేహం తో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
    మేఘం లో నిద్దుర పోఇన రంగులు అన్ని రప్పించి
    మాఘాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
    ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేది ఏదో గుర్తించేందుకు వీలుందా
    ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదఇస్తుందో గమనించే సమయం ఉంటుందా
    ప్రేమంటే ఎమంటే చెప్పేసే మాటుంటే ఆ మాట కి తెలిసేనా ప్రేమంటే
    అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
    సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
    దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ వొరవడి పెంచిన తొలి చినుకేదంటే
    సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
    మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
    పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే
    తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే
    తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక
    దొరికే వరమే వలపంటే
    జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
    రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
    Movie : Nuvvostanante Nenoddantan

    • @AyubAli-gn6vb
      @AyubAli-gn6vb 6 місяців тому

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢🎉😂😂

    • @gopalputti3856
      @gopalputti3856 5 місяців тому +1

      👌

    • @PraveenByed142
      @PraveenByed142 4 місяці тому +1

      Sypper bro

  • @ayyappanavabatthula9303
    @ayyappanavabatthula9303 3 роки тому +52

    We miss legendary songs from SPB sir...😢😥😢😥😢

  • @syedmoon9538
    @syedmoon9538 4 роки тому +29

    Miss you Balu Garu...
    Mind blowing lyrics and singing
    Your still alive Balu Garu

  • @sai-dp6sy
    @sai-dp6sy 5 місяців тому +14

    I’m listening in 2024 may 18 but I’m literally feeling emotional that he’s no more 😭😭 rest in peace Balu garu

  • @varaprasadmedico3018
    @varaprasadmedico3018 3 роки тому +95

    Any one listening to this magical masterpiece in 2k21??

  • @DDILIRAO
    @DDILIRAO 9 місяців тому +6

    I love this song listen 2024

  • @JK-om7ym
    @JK-om7ym 2 роки тому +24

    Truly a gem of a lyrics and singing. Goosebumps for the music❤❤

  • @ramakotichinthala5389
    @ramakotichinthala5389 6 років тому +10

    No more words..

  • @jiyaasuriyabhanpedamuthevi2728
    @jiyaasuriyabhanpedamuthevi2728 5 років тому +6

    Thank you for the update 😊🙏

  • @ommnamahshivay-oq1sq
    @ommnamahshivay-oq1sq 8 місяців тому +20

    Any 1 .... 2024

  • @venkatram4214
    @venkatram4214 4 роки тому +51

    Any One from 2020

  • @ramuvoora4065
    @ramuvoora4065 10 років тому +20

    Heart touching song brother

  • @MadhaviSrinivasarao
    @MadhaviSrinivasarao 6 років тому +3

    Ghal Ghal....... Super song

  • @nareshjoga2505
    @nareshjoga2505 2 роки тому +9

    4:19 that variation goosebumps 🙏 to SPB sir

  • @shekareguda4954
    @shekareguda4954 2 роки тому +8

    ప్రేమంటే ఏమంటే చెప్పేసే మటుoటే ఆ మాటకు తెలిసిన ప్రేమంటే ❤️💕

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 8 років тому +8

    great lyrics hats off to sirivennela sitharama shastri garu

  • @kpavan999
    @kpavan999 4 місяці тому +1

    what was that.... 3:35 music, hats off Devi 👌👌👌👌

  • @RamanaM1000
    @RamanaM1000 10 років тому +10

    The best song on true love by sastri garu

  • @pranayreddymoola3563
    @pranayreddymoola3563 7 років тому +9

    melodious sing....

    • @srilekhasharma5621
      @srilekhasharma5621 4 роки тому

      to know the lyrical meaning of this song..visit..song...visit here..ua-cam.com/video/BvN2YhZE1tM/v-deo.html

  • @sreelekha5939
    @sreelekha5939 8 років тому +49

    Ghal Ghal Song Lyrics From Nuvvostanante Nenoddhantana (2015) | Siddhartha, Trisha
    Nuvvostanante Nenoddhantana Movie Songs Lyrics, Images, Pictures, posters, pics, photos, CD Covers
    Song Name : Ghal Ghal
    Movie Name : Nuvvostanante Nenoddantana
    Producer : M.S.Raju
    Directer : Prabhudeva
    Music Directer : Devi Sri Prasad
    Starring : Siddharth, Trisha
    Lyrics : Sirivennela Sitarama Sastry
    Singers : S.P.Balasubramanyam
    Ghal Ghal Lyrics
    Ghal ghal ghal ghal
    Ghalan ghalan ghala ghal ghal [2x]
    Aakasam thaakela vadagalai ee nela
    Andhinche aahwanam premante
    Aaratam teerela badulichhe gaganam laa..
    Vinipinche thadi gaanam premante..
    Anuvanuvunu meete mamathala mounam
    Pada pada mante nilavadhu pranam
    Aa paruge pranayaniki sreekaram
    Dhaahamlo munigina chivuruku challani thana cheyyandhinchi
    Snehamtho molakethimche chinuke premante
    Meghamlo niddhura poyina rangulu anni rappimchi
    Maagani mungita pette mugge premante
    Pranam epudu modhalaindho
    Thelupagala thedi edho gurthimchendhuku veelumdhaa
    Pranayam evari hridayamlo
    Epudu udayisthumdho gamanimche samayam vumtumdha
    Premante yemante cheppesey maatumte
    Aa maataku thelisenaa premante
    Adhi charithanu saitham chadavani vainam
    Kavithanu saitham palakani bhaavam
    Sarigamalerugani madhurima premante
    Dhari dhaati vurakalu vese ye nadhikaina thelisindha
    Thanalo ee vuravadi penchina tholi chinukedhante
    Siri pairai yegire varaku chenuku mathram thelisindha
    Thanalo kanipinche kalalaku tholi pilipedhamte
    Ghal ghal ghal ghal
    Ghalan ghalan ghala ghal ghal [2x]
    Mande koliminadagandhe
    Theliyadhe mannu kaadhu idhi swarnamantu choopalante
    Pande polamu chebuthumdhe
    Padhunugaa naate naagali pote chesina melante
    Thanuvantha virabuse gaayale varamalai
    Dharichere priyurale gelupante
    Thanu koluvai vunde viluve vunte
    Alanti manasuku thanantha thane
    Adagaka dhorike varame valapante
    Janmantha nee adugullo adugulu kalipe jatha vunte
    Nadakallo thadabataina natyam ayipodha
    Reyantha nee thalapulatho yerrabade kannulu vunte
    Aa kaanthe nuvvethike sankranthai yedhuravadha

  • @DrSivaKumarKotraOrtho
    @DrSivaKumarKotraOrtho 5 місяців тому +2

    సిరివెన్నెల గారి లోతైన భావం ఎప్పుడు పాజిటివ్ గా ....

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 9 місяців тому +4

    Any one in 2024...❤️❤️

  • @lakshmiparasa9885
    @lakshmiparasa9885 8 років тому +16

    rayalante enko janma athali so great lyrics.i love this song fantastic

  • @jaananj8434
    @jaananj8434 8 років тому +5

    osm song in telegu film

  • @NeduruLavanya-wn9df
    @NeduruLavanya-wn9df 3 місяці тому

    Balu garu e songs rupamlo enni years aina brathike vuhtaeu❤

  • @prasannareddy9415
    @prasannareddy9415 7 років тому +13

    It's fantastic song

  • @thecrusader6401
    @thecrusader6401 3 роки тому +2

    Awesome 😍😍

  • @princekash7311
    @princekash7311 3 роки тому +19

    ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలన్ ఘలన్ ఘల్ ఘల్
    ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందిచే ఆహ్వానం ప్రేమంటే
    ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడి గానం ప్రేమంటే
    అణువణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం
    ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం
    దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
    స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
    మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
    మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే
    ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా
    ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా
    ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే
    అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే
    దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
    సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే
    మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
    పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
    తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే
    తను కొలువై ఉండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంత తానే పలకగ దొరికే వరమే వలపంటే
    జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
    రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా.......

  • @ManjuManju-is1dz
    @ManjuManju-is1dz 6 років тому +10

    DSP U ROCK

  • @gwenikareddyutkuri2169
    @gwenikareddyutkuri2169 7 років тому +17

    my all time favorite song..supper lyrics..

  • @mouni.
    @mouni. Місяць тому

    Trisha fan ikkada ❤❤❤❤❤

  • @godchannel895
    @godchannel895 27 днів тому +1

    My.... Loveyou.... Hiiii.... Hello

  • @mudraboyinasaikumar7371
    @mudraboyinasaikumar7371 3 роки тому +9

    Love ethically song by legendary artists

  • @venkyrrc2826
    @venkyrrc2826 2 роки тому +2

    Lyrics with Voice of Spb Sir . No one can replace ur place from our heart Sir 🙏🙏

  • @trimurthulunagulapalli8382
    @trimurthulunagulapalli8382 2 роки тому

    Great Siri vennela garu, great Balu garu. Chala manchi paata

  • @MrSATISH-mw8pq
    @MrSATISH-mw8pq 9 місяців тому +2

    Any one tell listening this song 🎉on 2k24 😊

  • @NAGESHKORIDE
    @NAGESHKORIDE 11 місяців тому

    SPB Nabhootho nabhavshyath....Legend..ganagandharvulu...🙏

  • @sathyabommirothi5509
    @sathyabommirothi5509 Рік тому +1

    My motivational song forever ❤

  • @ChanduTanguduandroiddeveloper
    @ChanduTanguduandroiddeveloper 9 років тому +19

    Hats off to sirivennala sitarama sastry

  • @subbarayudumekala4477
    @subbarayudumekala4477 2 роки тому +1

    Raaaaaajiii my ❤️beat 💘...love u maa 😘😘

  • @machalakshminarasamma2812
    @machalakshminarasamma2812 8 місяців тому +1

    ❤❤❤❤❤❤❤

  • @ravindhra6632
    @ravindhra6632 3 роки тому +8

    దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యందించి
    స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే
    మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి
    మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే…✍🏻

  • @aboutmovie2633
    @aboutmovie2633 4 роки тому +1

    Super song for ever any one agree this?

  • @triptibhakat3651
    @triptibhakat3651 2 роки тому +1

    Love to listen sp balasubramanyam sir's song❤

  • @Apple-ivideos
    @Apple-ivideos 3 місяці тому +1

    2025లో చూస్తున్నవారు ఒక లైక్ వేస్కోండి 😂

  • @aadhyamahika716
    @aadhyamahika716 11 місяців тому

    Anyone listening to this master piece in 2023🔥

  • @topperbrains1369
    @topperbrains1369 10 місяців тому +15

    Anyone listening in 2024

  • @mohammadriyaz9340
    @mohammadriyaz9340 8 років тому +4

    Superb

  • @kattelanithyasri7727
    @kattelanithyasri7727 4 роки тому +8

    S P Balu garu we miss you sir 🙏🙏🙏

  • @anilkumar-jr6tp
    @anilkumar-jr6tp Рік тому +1

    My favourite masterpiece

  • @justinshaik4581
    @justinshaik4581 2 роки тому +1

    Always fav.❤️

  • @DDILIRAO
    @DDILIRAO 9 місяців тому +2

    2024 play this song

  • @janithsai8558
    @janithsai8558 3 роки тому +2

    Super dsp

  • @shivakumarppeddalody2927
    @shivakumarppeddalody2927 6 років тому +4

    it's a nice song

  • @Bestautomation1
    @Bestautomation1 4 місяці тому

    Still I'm listen

  • @balus6458
    @balus6458 4 роки тому +2

    Sir Siri vennala sir you are great

  • @ravindhra6632
    @ravindhra6632 3 роки тому +4

    దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
    తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే
    సిరి పైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా
    తనలో కనిపించే కళలకు తొలి పిలుపేదంటే…✍🏻

  • @Shaik.Greeshma
    @Shaik.Greeshma 2 місяці тому

    True ga love chesevallani patichkoru enduku 😢💔, na laanti ammai vadiki asalu ekkada dorakadu, vadu nannu eppudu ardamcheskuntado 😞

  • @mohanaraovadama8151
    @mohanaraovadama8151 8 місяців тому

    Super singing

  • @Charan023
    @Charan023 4 роки тому +1

    Bring back song coz of corona in India...

  • @madhukarjalla7696
    @madhukarjalla7696 6 років тому +2

    song is super .......................!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  • @suparsupar352
    @suparsupar352 8 років тому +4

    supar Laval loveu felim

  • @karthikeyakrushnarjun3870
    @karthikeyakrushnarjun3870 7 років тому +6

    Classic!

  • @adhityaram.916
    @adhityaram.916 Рік тому

    E song chala meaningfull undi

  • @ravitejagadde4954
    @ravitejagadde4954 4 роки тому +14

    Anyone here After Balu Gari Death..😓💔

  • @OJASGAMBHIRA-8055
    @OJASGAMBHIRA-8055 Місяць тому +1

    any one from 2025

  • @mhsbhyrav8145
    @mhsbhyrav8145 8 років тому +9

    great lyrics ....

  • @myvillagecricketcricket351
    @myvillagecricketcricket351 7 років тому +3

    very nice

  • @nitikakandhari649
    @nitikakandhari649 2 роки тому +1

    2022! Still here

  • @Sndigital1
    @Sndigital1 7 років тому +3

    song super

  • @ibadibadov9636
    @ibadibadov9636 4 роки тому +1

    Film super Fantastic

  • @bandarurameshramesh7338
    @bandarurameshramesh7338 11 місяців тому

    My favourite song….❤

  • @MARS_0369
    @MARS_0369 Рік тому

    I hope one day, I will understand this lyrics of beautiful song.

  • @Kailash__143
    @Kailash__143 Рік тому

    This song is so beautiful ❤️ touching..🖤❤️

  • @sakethp4623
    @sakethp4623 8 років тому +10

    mind blng song writen by the SIRIVENNELA GARU

    • @srilekhasharma5621
      @srilekhasharma5621 4 роки тому

      to know the lyrical meaning of this song..visit..song...visit here..ua-cam.com/video/BvN2YhZE1tM/v-deo.html

  • @sadevenkat40
    @sadevenkat40 2 місяці тому +1

    సాలిడ్ సౌండ్ బాలు సార్ 🙏🙏

  • @chakaligangaram9239
    @chakaligangaram9239 6 років тому +2

    I like this song

  • @kalyanksp8597
    @kalyanksp8597 5 місяців тому +1

    2024 కాదు 2042 వచ్చినా ఈ పాట వినేటోళ్లు ఉంటారు💕💕💕💕

  • @MDMojnuMia-d1p
    @MDMojnuMia-d1p 11 місяців тому

    My favorite song.

  • @prashuholmes6642
    @prashuholmes6642 6 місяців тому

    I'm here too❤

  • @sakethkumar3685
    @sakethkumar3685 3 роки тому +1

    Anyone from 2021?❤️

  • @kalikumar027
    @kalikumar027 3 роки тому +5

    master piece .. S P Balu garu _/\_

  • @dikondawardheeraj2603
    @dikondawardheeraj2603 9 місяців тому

    Still in 2024❤

  • @ravindhra6632
    @ravindhra6632 3 роки тому +20

    జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత
    వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
    రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ
    కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా…✍🏻

  • @ArunKasiDommeti
    @ArunKasiDommeti 6 місяців тому +1

    3:51 lirics ❤️‍🔥

  • @KarimullaShaik-wg6wv
    @KarimullaShaik-wg6wv 6 місяців тому

    What licris is this
    Bhaiya anything old is gold

  • @santhu1144
    @santhu1144 4 роки тому +2

    Balugaruki jai

  • @sriramkolaparthi2563
    @sriramkolaparthi2563 4 місяці тому

    One one today 😊

  • @ChandraSekhar-lv8xq
    @ChandraSekhar-lv8xq 7 років тому +1

    Nice song

  • @mohdtaj3206
    @mohdtaj3206 2 місяці тому

    😍😍😍

  • @sayyadbaji6477
    @sayyadbaji6477 8 років тому +1

    Super

  • @dr.b.anilshyam3515
    @dr.b.anilshyam3515 4 роки тому +1

    Anyone frm 2021😉

  • @laxminarayana3627
    @laxminarayana3627 2 роки тому +1

    Listening 2k22

  • @bashababu8218
    @bashababu8218 7 місяців тому

    Trisha baby jai sidda bhai

  • @jgroups007
    @jgroups007 2 роки тому +1

    We all listening 2022

  • @ARKScreens
    @ARKScreens Рік тому +2

    I wonder how this song has very less views compared to meaningless songs nowadays.

  • @rajuchary1116
    @rajuchary1116 11 місяців тому

    2023 I love music

  • @hephzibahdoopati814
    @hephzibahdoopati814 10 місяців тому +1

    2024 ❤