Kashi yatara Guru + Shishulu & Dongaa Story Speech By Poojya Sri Dr. Basavalinga Avadhoota

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 347

  • @praveenkumerswami7772
    @praveenkumerswami7772 3 роки тому +33

    భక్తి అంటే ఏమిటి
    తమ మనస్సుకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకు అనేక మంది భక్తులు తమకు తోచిన రీతిలో ప్రార్థిస్తుంటాం. బిగ్గరగా మంత్రాలు పఠించడం, పూజలు, పునస్కారాలు చేయడం, జపాలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తాము అనుకున్నది సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
    ఇంకొంతమంది కోరిన కోర్కెలు నెరవేరడానికి భగవంతుడి మెప్పు పొందేందుకు ఉపవాసాలు ఉంటుంటారు, పలు రకాల వ్రతాలూ చేస్తుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే కొంతమంది భక్తులు గంటలకొద్దీ పూజలు, వేలకొద్దీ జపాలు, అనేక వ్రతాలు, ఉపవాసాలూ చేసినా ఏ ప్రయోజనాన్ని ఆశించి చేశారో, ఆ ప్రయోజనం నెరవేరకపోవడంతో నిరాశపొందడం జరుగుతుంది.
    భగవంతుడిని ఆరాధించే కొద్ది సేపైనా స్వార్థపూరితమైన ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునియందే మనస్సును లగ్నం చేసి తనకు తాను అంకితం చేసుకోవడమే అసలైన భక్తిగా పేర్కొంటారు. ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతునికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తి మార్గం మాత్రమే.
    భగవంతుని మనసా స్మరిస్తూ, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా, కేవలం ఆ సర్వేశ్వరుణ్ని స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి. శివునిపై నందీశ్వరునికి ఉండేది భక్తి. గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచీ పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతీ పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఈ కాలంలో భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్లి మన కోర్కెల చిట్టా చదవడమే అనే ధ్యాసలో భక్తులున్నారు. కోర్కెల గురించి ఆ సర్వాంతర్యామిని ప్రార్ధించాలనుకునేవారికి అసలు భక్తి తత్వపు పరమార్ధం బోధపడనట్లే. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. ఆయనకు తెలియనిది లేదు. అలాంటి ఆ సర్వవ్యాపకునికి మన కోర్కెలు తెలిపి, ఇదీ నా ఫలానా నా అవసరం, దాన్ని తీర్చు అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కదా. మనతో పాటు, మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని సృష్టించిన ఆ దేవదేవుడికి, మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా..? సరిగ్గా ఆలోచిస్తే, భగవంతునితో మనం కోర్కెలు మొర పెట్టుకోవడం ఎంత హాస్యాస్పదపు పనో అర్ధమవుతుంది. భక్తి అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకము. భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. వారు చూపిన బాట శిరసా వహించే భక్తునికే వారి అనుగ్రహం ఉంటుంది. సామాన్యుడికీ, భక్తుడికీ అక్కడే తేడా ఉంటుంది.
    భక్తికి సరైన ఉదాహరణ, కృష్ణార్జునుల అనుబంధం. కృష్ణుడు అర్జునునికి రథసారథి. ఇది భౌతిక అర్ధం కాదు. జీవితమనే యుద్ధరంగంలో మనమున్న రథాన్ని నడిపే బాధ్యత పూర్తిగా ఆ సర్వేశ్వరునికే వదిలేస్తే, విజయగీత వినిపించి కార్యోన్ముఖుణ్ని చేస్తాడు ఆ అంతర్యామి. యుద్ధానికి ముందు ధుర్యోధనుణ్ని నేను కావాలా నా సైన్యం కావాలా అని అడుగుతాడు కృష్ణుడు. ఈ ఒక్కడిని నేనేం చేసుకుంటాను, సైన్యం ఉంటే సరిపోతుంది అన్న విషయ వాంఛాలోచనలో, సైన్యాన్నే కోరుకున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు మాత్రం, నీవే నా రథసారథి పరమాత్మా అని శరణువేడాడు. ఫలితం కురుక్షేత్ర విజయం. ఆ అనంత శక్తిని శరణువేడి నా జీవితమనే కురుక్షేత్రంలో నన్ను గెలిపించు తండ్రీ అని మనసా వాచా కర్మణా వేడిన నాడు, మనిషి తనకు కావాల్సింది అడగకుండానే సమకూరుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా, మాతృవాత్సల్యం లాంటి భగవంతుడి ప్రేమ మనపై అజరామరంగా కురుస్తుంది. భగవంతుణ్ని చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అచంచల భక్తి మాత్రమే.

    • @epcservices6018
      @epcservices6018 3 роки тому

      ఇది నిజమే అయినప్పటికీ ఈ రోజు లలో పనికి రాదు!
      ఎందుకంటే వందేళ్లు బతికి కాటికి కాళ్ళు చాపి నా కూడా జ్ఞానం కలుగక పొగ సైకొలుగా మారి కోడళ్లను కొడుకులను
      అవస్థలు పెడుతున్న బుద్ది లేని పెద్దలు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
      వాళ్ళ బతుకులు చెడ!

    • @madarapuraju3301
      @madarapuraju3301 3 роки тому

      Om namashivaya🙏

    • @boidikaveri1424
      @boidikaveri1424 3 роки тому

      @@madarapuraju3301 hu u

  • @rameshanagandlla8375
    @rameshanagandlla8375 3 роки тому +7

    గురువు గార్కి నా ధోక చిన్న విన్నపం
    ఇలాంటి కథలు ఇంకా ఎన్నో కథలు తెలుగు లో అనువాదించాలని కొరుకుంటున్నాను
    జై గురుదేవ్ జైజై గురుదేవ్

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Рік тому +1

    జై గురుదేవ్ జై గురుదేవ్ అవధూత మహారాజ్ పాదాభివందనాలు శరణాత్మ

  • @ShailajaLingayath
    @ShailajaLingayath 5 місяців тому +2

    👌 కథ చాలా బాగుంది మేము మా పిల్లలు చాలా సాలరు విన్నాము ఇంకా వినాలనిపిస్తుంది

  • @Bantulatha
    @Bantulatha 5 місяців тому +1

    గురు గారు చాలా అద్భుతం ఉపన్యాసం 🙏🙏🎉

  • @RanveerShaave
    @RanveerShaave Рік тому +2

    Jai gurudev jai jai gurudev balika vadhu thuppakki jai

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 роки тому +1

    Jai shree Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai Bhaarath 🚩🚩🚩🙏🙏🙏 JAI BHOLENAATH 🚩🚩🚩🔱🔱🔱🙏🙏🙏 very good story sir ji 🙏🙏🙏

  • @SwarupaSwarupa-s8f
    @SwarupaSwarupa-s8f 9 місяців тому +10

    అప్ప గారు మీ ప్రవచనం చాలా అద్భుతంగా ఉంటుంది జై గురుదేవ్ అప్పాజీ 🙏🙏🌹🙏🙏🕉️🕉️🔱🔱🔱💐💐💐💐🌺🌺🌺👏👏👏💯

  • @amohanamohan5605
    @amohanamohan5605 7 місяців тому +7

    Good morning.

  • @amohanamohan5605
    @amohanamohan5605 7 місяців тому +4

    Good morning sir.z.h.b❤🎉

  • @rnavajyothi1057
    @rnavajyothi1057 3 роки тому +6

    Om namo Sri basavalinga avadhuthgaru 🕉️🕉️🕉️🕉️🕉️🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🏵️🌸🌹🌷☀️🌅🌄

  • @ayyapagariyadagoud8765
    @ayyapagariyadagoud8765 3 роки тому +1

    గూరుదెవ. నమస్కారాలు

  • @AnilVelumula-y7s
    @AnilVelumula-y7s Рік тому +1

    Jai gurudev appa sankranti shubhakankshalu

  • @narayannenavath6403
    @narayannenavath6403 Рік тому +1

    Best. Gurujee Narayan Naik. Asirvath EU Swamy

  • @kolayelladas5716
    @kolayelladas5716 Рік тому

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
    లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే ‌సమస్తం దాసోహమే

  • @nagarajkannaiah6529
    @nagarajkannaiah6529 Рік тому +1

    Om, sakthi, padhaluku namaskaralu ayya, k kannaiah, channai

  • @radhakrishna4544
    @radhakrishna4544 3 роки тому +43

    Bhagavanthuni. Pai. Chittamun. Nilipina. Swamy. Darsanamu osanginu..

    • @radhakrishna4544
      @radhakrishna4544 3 роки тому +13

      Entha. Baga Upamanamu donga kadha pamarulaku. Owdaryamu. Meevativvari. Kadali vinita. Sreyoodayakamu.

    • @kondamnaresh2884
      @kondamnaresh2884 11 місяців тому

      M
      . Ok ji​@@radhakrishna4544

    • @adarshadarsh6662
      @adarshadarsh6662 8 місяців тому

      దొంగ

    • @BhushanauamYadav
      @BhushanauamYadav 7 місяців тому

      Mi😂 R. Hut​gv in😊gxtgw km😮😊😅😂

    • @NeelamManikanta-vr9jv
      @NeelamManikanta-vr9jv 6 місяців тому

      Bi
      ​@@radhakrishna4544❤❤❤❤❤ hu

  • @ShivajiShankpale
    @ShivajiShankpale 7 місяців тому +1

    Guru Deva Mi dhaya ma pai undali

  • @narasimhareddygn383
    @narasimhareddygn383 6 місяців тому

    Yadi, ye A Bapu, sami namaskaram.

  • @amohanamohan5605
    @amohanamohan5605 7 місяців тому +1

    P.mohan.❤🎉

  • @sudhakarshoba6817
    @sudhakarshoba6817 4 роки тому +2

    Jai Gurudev paramahamsa sadguru basavalinga avadhoota Maharaj ki Jai🌺🌺🌺🙏🙏

    • @sahithiytfamily
      @sahithiytfamily 3 роки тому

      Guru garini meeru kalisara ekkada kalisaru.. Plz🙏 cheppandi

  • @srisailamsalla5743
    @srisailamsalla5743 2 роки тому +1

    Jai shree Ram

  • @shashikant.basavanappajamakhan
    @shashikant.basavanappajamakhan 11 місяців тому +1

    Jai gurud 🎉🎉🎉🎉

  • @gayathrimaddhuri5138
    @gayathrimaddhuri5138 2 роки тому +1

    Pulkal 🙏🙏🙏🙏🙏

  • @raanayoutubechanal8469
    @raanayoutubechanal8469 2 роки тому +1

    Chala bagundi guruvugaaru

  • @SubhasKasle
    @SubhasKasle 6 місяців тому

    Jay 🎉 guru 🎉 dev

  • @SurekhasurekhaYellapollasurekh

    Namaskaram swami

  • @venkatannachisthimirzadasq969
    @venkatannachisthimirzadasq969 5 днів тому +1

    🙏🏻👌🏻

  • @ShankarAppa-j5x
    @ShankarAppa-j5x Рік тому +1

    OmNamaShiVaya

  • @yadavraoharkari
    @yadavraoharkari Рік тому +1

    Love frome sirsamunder

  • @ShivLeela-pi9ik
    @ShivLeela-pi9ik 10 місяців тому +1

    Omnamhshivaya. Omsribasavalinganamha.

  • @pottupallymaruthimaruthi-ev4qo
    @pottupallymaruthimaruthi-ev4qo 5 місяців тому

    Jay Gurudev Datta Om namah Shivay

  • @tv6jagobanjara64
    @tv6jagobanjara64 Рік тому +3

    ఓంకారేశ్వర ఆశ్రమం TV6 JAGO BANJARA 🚩🙏🌹

  • @PMohan-w5c
    @PMohan-w5c 4 місяці тому +3

    P. Mohan good morning sir. S. R. D❤😂🎉😢😮😅😊

  • @yennollasaradha8136
    @yennollasaradha8136 3 роки тому +2

    Godisgreatblessmemaharaj

  • @mudirajvittal1346
    @mudirajvittal1346 2 роки тому +2

    💐💐జై గురు దేవ్🙏🙏

  • @vijayabandi356
    @vijayabandi356 3 роки тому +2

    Jaya gurudatta

  • @hello_guru_official4486
    @hello_guru_official4486 2 роки тому +3

    జై గురుదేవ్ 🙏🙏

  • @DathuChakali-r9j
    @DathuChakali-r9j 3 місяці тому +1

    Guru.dasvalinga

  • @anuanitha5081
    @anuanitha5081 3 роки тому +1

    Bagundi guru garu

  • @smahesh2067
    @smahesh2067 2 роки тому +1

    Guruvu garu super

  • @Marutireddy-g6h
    @Marutireddy-g6h Рік тому +2

    🙏💐Jai guru 🌹🙏 dev appa 💐🙏 Garu Super song 🙏💐

  • @siddulapraveenkumar5556
    @siddulapraveenkumar5556 2 роки тому

    Basavalega avaduta sagareddy distik jarasagam malayageri

  • @mudavathraju6563
    @mudavathraju6563 4 роки тому +3

    Jai guru dev appa👌👌👌👏👏👏👏👏👏

  • @peddollasathayanarayana6259
    @peddollasathayanarayana6259 2 роки тому

    Ji guruvu🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💐

  • @naraharikirankumar1060
    @naraharikirankumar1060 4 роки тому +4

    🙏🙏🙏🙏🙏 JAI GURUDEVA JAI JAI GURUDEVA APPAGARU🙏🙏🙏🙏🙏

    • @sahithiytfamily
      @sahithiytfamily 3 роки тому

      Appani meeru kalisara... Kaliste ekkada kalisaru

  • @nagarajukotala8080
    @nagarajukotala8080 3 роки тому +1

    Jai basavalinga avadutha appagaru

  • @rameshanagandlla8375
    @rameshanagandlla8375 4 роки тому +8

    కథ చాలా బాగుంది
    జై గురుదేవా

  • @bontharaju
    @bontharaju 5 місяців тому

    👌👌👍🙏🙏

  • @PMohan-w5c
    @PMohan-w5c 4 місяці тому +1

    P. Mohan. Good morning. Sami. Z. H. B. 🎉😂❤🎉😢😮😮😅😊😊❤🎉

  • @pothannabadi3453
    @pothannabadi3453 Рік тому

    👌👌🙏🏼

  • @gangadharbakkaprabhu1686
    @gangadharbakkaprabhu1686 3 роки тому +3

    🙏💐💐💐💐💐💐 Om namah shivaya gurudev parmatmane namah 💐💐💐💐💐💐🙏

  • @m.lakshminarayana9111
    @m.lakshminarayana9111 2 роки тому +1

    Super,👌👌👌👌,💐💐💐🙏🙏🙏🙏

  • @ruralrockingstarsagar1496
    @ruralrockingstarsagar1496 4 роки тому +3

    Super swamiji🙏

  • @yasasri2117
    @yasasri2117 4 роки тому +20

    Jai guru deva ..🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹Thank you for uploading telugu massages .

  • @realheroharshasai2199
    @realheroharshasai2199 2 роки тому +1

    ಸೂಪರ್ ಸ್ವಾಮಿ

  • @realheroharshasai2199
    @realheroharshasai2199 2 роки тому +2

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏

  • @bheemaiaheege6316
    @bheemaiaheege6316 2 роки тому +1

    ఓం నమో శివాయ గురూజీ

  • @kondawarbhumaiya410
    @kondawarbhumaiya410 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gangadharagriculture9455
    @gangadharagriculture9455 3 роки тому +3

    Basavalinga avaduta maharaj ki chala talent undhi...

  • @mrajumraju4743
    @mrajumraju4743 Рік тому

    🌹🙏🌹🙏🌹🙏

  • @ruralrockingstarsagar1496
    @ruralrockingstarsagar1496 4 роки тому +4

    Jai Gurudev 🙏

  • @GaneshPaladugu-lg7pd
    @GaneshPaladugu-lg7pd Рік тому

    Vareva 🎉🎉 shabash

  • @kavithachinnu3188
    @kavithachinnu3188 2 роки тому

    Tq guriji

  • @chatrapatishivajimaharajki5912
    @chatrapatishivajimaharajki5912 4 роки тому +2

    Jai gurudev dhanoor venkat rao

  • @udayuday1024
    @udayuday1024 3 роки тому +3

    🙏 🌼Jai 🙏🌼 Gurudev 🙏🌼

  • @ruralrockingstarsagar1496
    @ruralrockingstarsagar1496 4 роки тому +5

    Super Spech Gurudev🙏

  • @mallikarjunmetre1562
    @mallikarjunmetre1562 4 роки тому +3

    Jai gurudev 👏👏

  • @anilkumar2173
    @anilkumar2173 10 місяців тому +2

    Supper supper

  • @pavanipavani8502
    @pavanipavani8502 4 роки тому +4

    Jai guru Dev APPA 🧘🧘🧘🧘

  • @malleshmallesh7438
    @malleshmallesh7438 6 місяців тому

    Higuruvugaarurukmapur

  • @malleshamk9293
    @malleshamk9293 4 роки тому +4

    Guru Deva....

  • @venkateshkuruva972
    @venkateshkuruva972 3 роки тому +3

    వెంకటేష💐💐💐💐💐💐💐

  • @chittiarun4123
    @chittiarun4123 3 роки тому +1

    Super sirrrrtttt grate

  • @amohanamohan5605
    @amohanamohan5605 7 місяців тому +2

    Omnamashivaiha❤🎉

  • @navyasartsanddrawings3793
    @navyasartsanddrawings3793 4 роки тому +6

    Story super appa🙏🙏🙏🙏

  • @malleshamk9293
    @malleshamk9293 4 роки тому +1

    Om Namah Shivaya Appagaru

  • @psuresh3097
    @psuresh3097 3 роки тому +1

    జై గురుదేవ్

  • @basavarajkbaswarajk7482
    @basavarajkbaswarajk7482 4 роки тому +5

    ಜೈ ಗುರು ದೇವ್ ದತ್ತ ಅಪ್ಪಾಜಿ ಕನ್ನಡ

  • @RaviYadav-d2h
    @RaviYadav-d2h 3 роки тому +5

    జై గురు దేవ్ మహరాజ్ కి జై శ్రీ బసవలింగ అవధూత గారు

  • @akashmadansure2757
    @akashmadansure2757 2 роки тому

    ⓙⓐⓘ ⓖⓤⓡⓤ ⓓⓔⓥ

  • @sailubeksham5556
    @sailubeksham5556 3 роки тому

    Basavalingaavadhoota mharajki jai

  • @bantarampallavi8226
    @bantarampallavi8226 4 роки тому +19

    I am never alone because you are always with me every time, every situation 😭 guru Deva 🙏 mi gurinchi varninchadaniki e Jenma saripodhu guru Deva🙏 okka matalo cheppalante aa Datta,shiva swaroopam mi Charana sowndharyam basavalinga guru Deva gaaru🙏🙏🙏🙏jai guru Dev thandri 🙏❤️

    • @sanghavishiva6105
      @sanghavishiva6105 4 роки тому +3

      Superb akka

    • @bantarampallavi8226
      @bantarampallavi8226 4 роки тому +2

      @@sanghavishiva6105 🙏

    • @uniqueperson3096
      @uniqueperson3096 3 роки тому +1

      @@bantarampallavi8226 madam ,may I know u r opinion on religion conversations

    • @nakkaanushagoud652
      @nakkaanushagoud652 2 роки тому +1

      Plz akka guru akada untaru plz chepara akka

    • @adityayadav7345
      @adityayadav7345 2 роки тому

      @@nakkaanushagoud652 మల్లన్న గట్టు దగ్గర కుప్పనగర్

  • @dr.nagnathjemshetwar7771
    @dr.nagnathjemshetwar7771 Рік тому +1

    స్వామియే పాదాభివందనాలు జై అవధూత మహారాజ్ బసవలింగ ఓం నమశ్శివాయ

  • @knarsappaknarsappa7766
    @knarsappaknarsappa7766 4 місяці тому

    Om Namah Shivaya

  • @TeluguRavi-xe2lf
    @TeluguRavi-xe2lf 6 місяців тому

    😊😊

  • @pocharambikshapathi9515
    @pocharambikshapathi9515 Рік тому

    Bikshapathi patancheru 🌹🙏🌹🙏🌹

  • @GajumohanYadav
    @GajumohanYadav Рік тому

    🎉🎉🎉🎉

  • @mamatha2594
    @mamatha2594 2 роки тому

    jai.gurudeva🙏🙏🌷🌹🙏

  • @beemaiahsagarbeemaiahsagar7760
    @beemaiahsagarbeemaiahsagar7760 3 роки тому +2

    Super👌

  • @bharatchikle1083
    @bharatchikle1083 3 роки тому +1

    Jay gurudev

  • @naveengoudsara9511
    @naveengoudsara9511 2 роки тому +1

    ఓం నమః శివాయ

  • @kondasaritha2407
    @kondasaritha2407 4 роки тому +3

    🕉Om Namashivaya 🕉🙏🙏

  • @epcservices6018
    @epcservices6018 3 роки тому +12

    జై గురు మహరాజ్
    జై సద్గురు సభ
    జై యోగ మార్గం
    జై జ్ఞాన జీవనం
    జై సత్సంగ
    ERA FRIENDS GUILD,
    ip yoga way.

  • @Teamroudifriends
    @Teamroudifriends 3 роки тому +1

    జై అప్పా అప్పా మహారాజ

  • @tejaswiganji
    @tejaswiganji 3 роки тому +7

    Appa 🙏🙏🙏 naatho undi nannu nadpivvi appa medical college varaki please 🙏🙏🙏🙏

  • @MohanMohan-ii2ii
    @MohanMohan-ii2ii 3 роки тому

    P. Mohan

  • @sanjukumarlagashetty1705
    @sanjukumarlagashetty1705 3 роки тому +2

    Jai gurudev appaji i story ಕನ್ನಡದ ಲ್ಲಿ ತಿಳಿಸಿ ಅಪ್ಪಾಜಿ ಜೈ ಗುರುದೇವ್

  • @dattugouddattugoud9584
    @dattugouddattugoud9584 3 роки тому

    Shri Gurudev Datta

  • @vishnuvardhanreddy7637
    @vishnuvardhanreddy7637 3 роки тому +2

    Sri sadguru basavalinga avadhutha Maharaj ki Jai om namah shivaya Mallana swamiki jai