Dhee Pandu and Raju Master Dance In Chaitanya Master Last Rites | ఊరంతా కన్నీళ్ళే | RTV

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ •

  • @upgrad7089
    @upgrad7089 Рік тому +348

    ఆనందం వచ్చిన డాన్స్ వేస్తారు.. భాద వచ్చిన డాన్స్ వేస్తారు... వాళ్ళకి తెలిసింది డాన్స్ ఒక్కటే ❤❤❤

  • @ramramesh5481
    @ramramesh5481 Рік тому +625

    👉సమస్యలు, అప్పులు, భాధలు కష్టాలు లేనీ మానవుడు లేడు
    👉 చనిపోవటం కరెక్ట్ కాదు
    👉 తల్లి తండ్రులకు భాధ మిగల్చరాదు
    👉 చనిపోయిన తర్వాత అందరూ అంటారు. మాకు ఒక మాట చెప్పి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు కధ అనీ
    👉 ఎందుకు అంటే ఫ్రెండ్స్ అనే మొహమాటం మాట దాటేయటం
    👉 ఈరోజు ని ఆత్మకు శాంతి కలగాలని డ్యాన్స్ లు 😣😣😣
    👉 దయచేసి మధ్య తరగతి కుటుంబాలు మనకు మించా అప్పుచేయరాదు.
    👉 మొట్ట మొదట చేసే తప్పు ఏంటంటే పక్కన వారితో మనం పోల్చుకుని వాల్ల కంటే బాగుండాలని అప్పు చేసీ సంసారం, చేయటం ఖర్చు ఎక్కువ చేయటం
    👉 ఆత్మహత్య చేసుకునే ధైర్యం లో ,పావలా వంతు ఆలోచన చేసినా బ్రతికే వాడు
    👉 ఒక " వే" లోనే ఆలోచన చేయకండి అలాంటప్పుడే ఇలాంటి నిర్ణయం తిసుకుంటారు.
    👉 ఆలోచన ఉండండి మార్గం ఉంటుంది.
    👉 ఆత్మహత్య అంటే మనకు చావు రాక ముందే మన ఆత్మ ను చంపేసుకోవటం అంతేనా
    👉 చావు వస్తే సులభం ఆత్మహత్య అంటే మన ప్రాణం చాల కొట్టు మిట్టాడుతుంది. 😣
    👉 సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో పెద్దలకు చెప్పండి ఇలా ఎవరు చేసుకోకండీ.
    👉 ఏదిఏమైనా పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి " ఓం శాంతి " 💐💐💐
    👉😣😣😣😣😣☹️☹️☹️

    • @sriinair
      @sriinair Рік тому +4

      No body knows better than ourselves

    • @pavipavithra9233
      @pavipavithra9233 Рік тому +6

      S correct,ala chesi undakudadu😢

    • @sradhika2481
      @sradhika2481 Рік тому +4

      Okoka timeloavrugurtu raru badabarinchalamu chani povalianepistundi appu echindavalu

    • @shaikmahim9059
      @shaikmahim9059 Рік тому +2

      It is true

    • @peramgopi8333
      @peramgopi8333 Рік тому +2

      Correct ga cheppavu anna

  • @sonysonyrajak7892
    @sonysonyrajak7892 Рік тому +694

    చనిపోయాక ఎన్ని చేసిన ఎం లాభమ్, బ్రతికి ఉండంగా అర్ధం చేసుకుందాం ప్ల్స్ ప్ల్జ్ 🙏🙏🙏, బాధ ఉంటుంది అన్న కానీ బ్రతికి ఉన్నపుడు హెల్ప్ చేస్తే బాగుండు ఎప్పటికైనా ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే చేదాం మనకి తోచిన కాడికి 🙏🙏🙏🙏

    • @narirock5664
      @narirock5664 Рік тому +13

      Ante evvaraki theliyadhu kadha sir 😢😢

    • @sivasankarcarsandcommercia4333
      @sivasankarcarsandcommercia4333 Рік тому +3

      Please sir

    • @sivasankarcarsandcommercia4333
      @sivasankarcarsandcommercia4333 Рік тому +1

      @@narirock5664 ప్లీజ్ అన్న

    • @sivasaikalpanagudapati3897
      @sivasaikalpanagudapati3897 Рік тому +29

      ఎదుట మనిషికి మన బాధ చెప్పుకోవాలి, 100 మందిలో ఒక సాయం చేసే మంచి చెయ్యి తప్పకుండా ఉంటుంది, అడగనిదే అమ్మ అయ్యిన అన్నం పెట్టదు..

    • @mudavathjagan5148
      @mudavathjagan5148 Рік тому +2

      @@sivasaikalpanagudapati3897
      Evaru cheyaru sir real life lo..

  • @Krishna-xb1dd
    @Krishna-xb1dd Рік тому +34

    చావుని కూడ పండగల చేస్తున్నారు గ్రేట్ sir మిరు ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ ఉండాలి అందరి బాధను ఏడుపును తుడిషివెయ్యటం చాలా కష్టం కానీ కొంచం అయిన బాధను పోగొట్టే ప్రయత్నం చాలా గ్రేట్ 😢
    మీ ఆత్మ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి మిరు dhee ni dance ni విడిచి పెట్టీ వెళ్లిపోయిన మి మరణం లో కూడా మి తోటి కొరియోగ్రాఫర్స్ ద్వారా అలాగే dancers రూపం లో మి చివరి శ్వసలలో కూడా తోడుగా వచ్చింది నటరాజ్ అయిన శివయ్య దగ్గర చేరుకోవాలి మి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను అందరూ 2 మినిట్స్ మౌనం పాటించండి😢
    Sir మిరు వెళ్ళిపోయారు బాగానే ఉంది మి తల్లి తండ్రి మి స్నేహితుల పరిస్థితి ఎంటి sir ఆలోచించారా కొంచం అయిన

    • @gollaruthu7902
      @gollaruthu7902 Рік тому

      Ela dance cheyatam nakenduko correct anipinchatledu.. Papam chaithanya master 😭😭😭

  • @RathnaChinni-oo1lm
    @RathnaChinni-oo1lm Рік тому +46

    ఎందుకు మాస్టర్ ఇలాంటి decision తీసుకున్నారు. 😢😢😢 మీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం మాస్టర్. ఎప్పుడు previous vi కూడా చూసేదాన్ని ఇప్పుడు మీరు లేరు అంటేనే జీర్ణించుకోలేకపోతున్నారు😢

  • @chandrasekharswarna3162
    @chandrasekharswarna3162 Рік тому +967

    చైతన్య మాస్టర్. చాలా తప్పు చేశారు....మీకు నిజంగా చాలా ఫేం ఉంది......చైతన్య....ఎప్పుడు సినిమా లో కొరియోగ్రఫీ చేస్తున్నారు అని ..శేఖర్ మాస్టర్ కూడా.....అడిగారు.....అదృష్టం నిజంగా....మీ తలుపు తట్టేది....మీరు స్క్రీన్ మీద కనిపించినప్పుడల్లా......ఎంతో....హ్యాపీగా.... ఉండేది..... మీరు లావుగా ఉన్నా కూడా.......చాలా చాలా గ్రెస్ఫుల్ గా ఉండేది...... మీరు చేసిన సాంగ్స్.....రిపీట్ గా యూ ట్యూబ్ లో...చాలా మంది చూస్తున్నారు సార్.

    • @mudavathjagan5148
      @mudavathjagan5148 Рік тому +50

      Poina taruvatha chala antaru.. Nija jivithamlo evaru help cheyaru bro..

    • @askask8124
      @askask8124 Рік тому +8

      ​@@mudavathjagan5148 avvunu bro 😢

    • @sumasai92
      @sumasai92 Рік тому +5

      Avunu

    • @The2345600
      @The2345600 Рік тому +2

      True

    • @praveenprakash4076
      @praveenprakash4076 Рік тому

      Fuka. Oka pani chey. Nuvvu sachipo. Vellu cheppu pyna. Chaitanta mastaru. ..... ani.

  • @venkymedia7751
    @venkymedia7751 Рік тому +138

    చనిపోయి ఏమి సాధిస్తాం అన్న, ఎంతటి కష్టం అయిన బ్రతికి ఎదుర్కోవాలి , చచ్చాక 11 days లో అందరూ మర్చిపోతారు కానీ అమ్మ నాన్న నిన్ను తలుచుకుని జీవితాంతం బాధ అనుభవిస్తారు , Very sad Rip 🙏🙏

    • @Vishnu.0
      @Vishnu.0 Рік тому +1

      Avuna brother nenu appu chesanu 5lakhs dhaniki ma intlo em annaru telusa chanipo okka roju tho pothundhi rendu rojulu edchi marchipotam Ani annaru

    • @venkymedia7751
      @venkymedia7751 Рік тому +1

      @@Vishnu.0
      మనం బ్రతికి ఉండి సాధించాలి ఏమన్నా👍

    • @DonIvan517
      @DonIvan517 Рік тому

      Don't worry broo antha manchi jarugthundi happy ga kastapadi ade thirustaru don't take risk

    • @Vishnu.0
      @Vishnu.0 Рік тому

      @@DonIvan517 repu 37k ivvali bro verevallaki emanj cheppali malli 10th na inkokariki 10k ivvali em cheyyalo ardham kavadam ledhu chanipodjam Ani anipisthundhi

  • @Chantikilda
    @Chantikilda Рік тому +25

    నాకు చాలా అప్పులు...కుటుంబ బాధ్యతలు ఉన్నాయి... చాలా బాధలు ఉన్నాయి...చచ్చి పోయి ఎం సాదించలేం ..బ్రతికుండగానే మన కున్న ప్రాబ్లమ్స్ ని సరి చేసుకుంటూ...పోవడమె.
    అంతే కాని, బలవంతంగా చచ్చిపోయి... హ్యాపీ గా,జాగ్రత్తగా ఉండండి...అంటే ..ఎలా .బ్రో...? పరిస్థితులు ఎదిరించి .నిలబడలి...మనుషులు సహాయం లేదు అంటే .దేవుడే హెల్ప్ చేస్తాడు...ప్రతి ప్రాబ్లమ్ ముందు..ఇలాగే గలిబిలి ఉంటది...దాన్ని ఓర్చుకుంటే...దేవుడే ..మనకు హెల్ప్ చేస్తాడు....కానీ బలహీనం ఐపోకూడదు...
    దేవుడు ఇచ్చిన ప్రాణం దేవుడే. తీయాలి...

  • @sureshbangarappa2925
    @sureshbangarappa2925 Рік тому +2

    బ్రదర్ అప్పులు ప్రతి ఒక్కరికి ఉంటాయి అది నిజం చచ్చిపోయాక. చెప్పుంటే మేము అది చేస్తాం ఇది చేస్తాము అని ప్రతి ఒక్కరు అంటారు బ్రతికున్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు చెయ్యరు ఇది నిజం ఎందుకంటే నేను కూడా అప్పుల్లోనే ఎన్నో ఇబ్బందులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నేను చాలా మందికి చెప్పాను నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను నకు కొంచెం ఏమైనా హెల్ప్ చెయ్యండి ప్రస్తుతం చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు ఇంకా చిన్న చూపు చూస్తున్నారు కానీ ఎక్కిరించే వారు చాలామంది ఇప్పుడు టైం రెండయింది అయిన నిద్ర పట్టడం లేదు ఎందుకంటే కష్టాలు ఆలటీవి నేను ఒక చోట నా భార్య పిల్లలు ఒక చోట. ఉనము నేను ఇప్పుడు ప్రస్తుతం నేను కూడా అప్పులలో చాలా ఇబ్బంది పడుతున్నాను ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి బతికున్నప్పుడు సహాయం చేయండి చచ్చిన తర్వాత ఏం చేసినా లాభం లేదు ఎందుకంటే సావు పరిష్కారం కాదు సమస్యలు కళ్ళముందు ఉన్నపుడు ఎవరైనా ఇలాంటి ఆలోచన తీసుకోవాల్సి వస్తుంది దయచేసి నేను ఒక విషయాన్ని చెబుతాను ఎందుకంటే సాయం చేసినా చేయకపోయినా కించపరిచే మాటలు ఎవ్వరు కూడా మాట్లాడకండి ప్లీజ్ ప్లీజ్ నాకు కూడా 20 లక్షలు అప్పు ఉంది నెలకు 90000 కట్టాలి నలుగురు పిల్లలు ఉన్నారు ఉండటానికి ఇల్లు లేదు ఏమి లేదు మరి నేను బ్రతకాలంటే అప్పులు గుర్తుకొస్తున్నాయి చావాలంటే కుటుంబం గుర్తుకొస్తుంది ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాను నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా చాలా పెద్దది ఎవరో ఒకరు స్పందిస్తారని ఆశతో మీ సురేష్ గుల్బర్గా. ఇది నా మొబైల్ నెంబర్. 9148483664..6362649384 ఈ కామెంట్ చూసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే నా బాధని దీంట్లో పంచుకుంటున్నాను వీలైతే సహాయం చేయండి లేదంటే బాధ పెట్టే కామెంట్లు పెట్టకండి

  • @sravanthishivanathuni1215
    @sravanthishivanathuni1215 Рік тому +252

    Normally we all like watching dance but seeing this dance in last rites of chaitanya master is heart breaking. May your soul RIP chaitanya bro😢

  • @Passionatesinger1230
    @Passionatesinger1230 Рік тому +133

    సచ్చి సాధించింది ఏమి లేదు కన్నవారికి కడుపుకోత నమ్ముకున్న వారికి అధైర్యం మే...ఎన్ని ఇబ్బందులు ఉన్న చివరికి చెయ్ చాపి ఆడుకునే రోజు వచ్చిన సావు పరిష్కారం కాదు... అన్ని నిలదొక్కు కొని ముందుకు సాగడమే మనిషి జీవితానికి ఒక అర్థం,పరమార్థం🕺❣️ anyways Rip master🎉❤😢

    • @tnr6694
      @tnr6694 Рік тому

      Anna yemi cheppinave trivikram la

    • @AllamKrishna-pk8qg
      @AllamKrishna-pk8qg Рік тому

      మాటలు ఎన్ని అయిన చెప్పొచ్చు బ్రో కానీ కొంతమంది కి ఎటు చూసినా నరకం అనిపిస్తది అలాంటి అప్పుడు మిండ్ పని చేయదు

    • @ammisettirammohanrao3848
      @ammisettirammohanrao3848 Рік тому

      అందరికీ. బ్రతాకలనే. ఉంటుంది. కానీ. అప్పుఇచ్చిన వారు llate. ఐతే. మామూలుగా. మాట్లాడరు. తట్టుకోవడం. కష్టం. అందుకే. ఇలచేసి ఉంటారు. సడెన్ డెసిషన్.. . vijayalakshmi

  • @moshesainam1437
    @moshesainam1437 Рік тому +19

    మరణం ఎప్పుడు చేపిరాదు అన్న బాధ ఎవరికి తెలియదు ఆ సమయంలో మనంకూడా అలాగే చేసేవరం 😭😭😭😭

  • @saragadamsanjeevtv
    @saragadamsanjeevtv Рік тому +56

    30 లక్షలు అప్పు వుంది నాకు...😅
    చావు పరిష్కారం కాదు... నీలా ఫేమ్ కూడా లేదు... కచ్చితంగా సంపాదిస్తా అనే నమ్మకం వుంది... I హేట్ u బ్రదర్ 👍

  • @lovelysailu1827
    @lovelysailu1827 Рік тому +24

    ఒకటి చెప్పానా!!! మీరు అందరూ కలిసి చైతన్య అన్న కి help చేసి ఉంటే ఇపుడు ఎవరు బాధ పడే రోజు వచ్చి ఉండేది కాదు..... Miss anna 😥😥😥

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle Рік тому +9

    పెండగలో , పెళ్ళిలో,సంతోషాలలో అందరూ కలుస్తారు అది సాధారణ విషయం. బాధలో , దుఃఖం లో ఉన్నప్పుడు వచ్చినవారే నిజమైన స్నేహితులు, బంధువులు, మానవత్వం ఉన్న వారు. నా వరకు మాష్టారు గారిని మరణంలో,చివరి ప్రయాణం లో నైనా ఓదార్చాలో ప్రయత్నించిన పండు,రాజు ఇంకా అతని ఆప్తులైనా కనిపించే మీరే నిజమైన సెలబ్రిటీ లు, స్టార్ లు 🙏🏻💐❤️.

  • @jagthabdurga2510
    @jagthabdurga2510 Рік тому +175

    Ilanti time lo dance cheyyolasosthadhi ankoledhu master we miss you lot may ur soul rest in piece can't believing😭😭😭😭

  • @yenoshrajyenoshraj716
    @yenoshrajyenoshraj716 Рік тому +12

    ఆ కుర్రాళ్ళు ఎంత బాధతో ఆ డాన్సులు వేస్తున్నారో 🤔😭చావుకి తెగించిన ధైర్యాని.. సమస్య తీర్చడం మీద పెట్టి ఉంటే కచ్చితంగా.. పరిస్కారం దొరికేది!! జీవితం చాలా చాలా చాలా విలువైనది!! మధ్యలో ఇలా ముగించకండి దయచేసి 🙏 rip 🙏

  • @andhravala793
    @andhravala793 Рік тому +6

    ఒక డాన్స్ మాస్టర్ కి డాన్స్ తో ఊరేగింపు సూపర్ సూపర్ డాన్సర్స్ సూపర్,,,,, 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭,,,,, ఒక డాన్స్ మాస్టర్ గా చైతన్య మాస్టర్ కి జోహార్లు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Chantikilda
    @Chantikilda Рік тому +6

    చావు మనకు రావాలి..కాని... బలవంతంగా ప్రాణం తీసుకోకూడదు... ఒక మనిషికి చంపినంత సమానం.
    ప్రాణం తీసుకునే హక్కు మనాకు లేదు...బ్రో..

  • @kaverisangala2916
    @kaverisangala2916 Рік тому +66

    Getting tears from my eyes miss u Chaitanya master 😢😢😢

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Рік тому

      So sad kadha madam kaveri Sangala hi good morning madam how are u I'm really loving u so much ma

  • @mahaboobbasha4844
    @mahaboobbasha4844 Рік тому +3

    ఓ ప్రక్క బాధ మరో పక్క డాన్స్ నాకు నచ్చలేదు స్వామి చైతన్య మాష్టర్ నువ్వు చాలా మంచి వ్యక్తి వీ నువ్వు ఇలా చేయ్యటం నాకు నచ్చల స్వామి

    • @djganeshrathod27
      @djganeshrathod27 Рік тому +1

      ఆయన DANCER KABATTI వాళ్లు DANCE THO PAMPUTHUNARU BRI

  • @sanjubsurapu5535
    @sanjubsurapu5535 Рік тому +8

    Miss u anna గారు miru ఎక్కడ unna హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్న

  • @barigegopal1972
    @barigegopal1972 Рік тому +11

    ❤❤ Really we miss u chaithu master garu me dance appudu oka leaval🎉🎉Rip u sir😢😢

  • @girinandanraju3700
    @girinandanraju3700 Рік тому +37

    Nobody has time to share personal things or help someone in difficult times but when someone dies, all your emotions exhibited .....i suggest that let you trim your luxury and share your part to find the needy and help them on time everytime...help need not be in crores or lakhs but few thousands...it boosts and transforms one low keep ideas

  • @shiva-sk8nq
    @shiva-sk8nq Рік тому +52

    Dance dance dance dance dance dance dance..... Dance ye veella pranam.. love you to all the dancers...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @sathishkumarnammi
    @sathishkumarnammi Рік тому +7

    ఫ్రెండ్స్.....కష్టాల్లో ఉన్నప్పుడు ఏమీ చెయ్యరు...
    చుట్టాలు...కష్టాలు ఉన్న తెలియదు అన్నటు ఉంటారు
    వీళ్లందరూ పోయాక చెప్పేది ఒక్కటే...మాకు చెప్పినా బాగుండు help చేసేవాళ్ళం అని😢😢😢😢

  • @horebuprathyakshathagokara6641

    ఆయన బ్రతికున్నప్పుడు అర్థం చేసుకునే అన్ని సమస్యలను తెలుసుకొని సహాయం చేస్తే బాగుంటది ఉంటుందేమో కానీ చనిపోయిన తరువాత ఎన్ని డాన్స్ చేసి ఎంత చిందులేసిన తిరిగి రాదు

  • @padakantikavitharani2529
    @padakantikavitharani2529 Рік тому +1

    ఏది కూడా దూరం నుండి చుస్తే తెలీదు అందులో ఎంత కష్టం ఉందని 😂😂😂😂

  • @enriqueakhil7646
    @enriqueakhil7646 Рік тому +1

    Intha mandhi meru unnaka kuda nduk ala chesado emo chaitu master literally i swear chala excellent composition untadi na fav chaitu master asaldhee lo pakka chaitanya title kottali ani chala anukune vadni literally 😢😢😢😢😢😢😢😢😢😢😩😩😩😩😩 intha mandhi ni petukuni kuda nduk ala chesukunaro emo literally andarni chala badha petesadu chaitanya 😢😢😢😩😩😩😩

  • @anjalianu1329
    @anjalianu1329 Рік тому +5

    Om shanti.. ur have best dancer from starting.. seeing them I can't control my tears🥺😓.. rest in peace master

  • @Hetasvicookingvlogs
    @Hetasvicookingvlogs Рік тому +3

    చైతన్య మాస్టర్ ప్రోగ్రామ్స్ చూసా చాల బాగుంటాయి కానీ ఎవరికైనా చెప్పుంటే సమస్య గురించి సహాయం చేసే వాళ్ళం కదా సో miss you master Mee madanapalle II Town పోలీస్ Constable Raju ...😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @charankathari5020
    @charankathari5020 Рік тому +89

    Raju is a sishya of Chaitanya master so we want to see raju as a choreographer of Ranjith in dhee 15 🥺

  • @Honeypapa-h3y
    @Honeypapa-h3y 7 місяців тому +1

    Epati varaki chaitanya master chanipoyaru ani asalu telidu thanu epati ki unaru ani anukunnanu miss u master

  • @lovekganesh1688
    @lovekganesh1688 Рік тому +25

    అన్న శేఖర్ మాస్టర్ సుధీర్ ప్రదీప్ మల్లెమాల యజమాన్యం ఎవరు రాలేద 😅😅😅😅😅😅

    • @kirrakboys60
      @kirrakboys60 Рік тому

      Arey oo picchi lanjakodak navvuthunnavu anti ra

  • @skmahemoodali9203
    @skmahemoodali9203 Рік тому +29

    We Miss you master

  • @Hetasvicookingvlogs
    @Hetasvicookingvlogs Рік тому +60

    ఐనా మాస్టర్ ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నారో అర్థం కాలేదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి కానీ ఆత్మ హత్యే అప్పులకి పరిస్కరామ్ అంటే ఇంకా ప్రపంచంలో అప్పు చేసినవాళ్లు ఎవరు బ్రతకరు ... missu master ...

    • @telugutrolls4534
      @telugutrolls4534 Рік тому

      దేశం రాష్ట్రమే అప్పుల్లో ఉంది

  • @SandeepKrishna-cz3mu
    @SandeepKrishna-cz3mu Рік тому +1

    Oka Dance master ki intha kante goppa tribute maybe Inka avaru evvaleru amo...
    Vellepudu ayina tanu santhosham ga dappulu,tanaki entho estamaina dance lu latho saganamputunaru..really great 👍
    Rip master 💐🌹

  • @hareeshprince4620
    @hareeshprince4620 Рік тому +17

    కళ్లు తడవకుండా జీవితాన్ని కాళ్లు తడవకుండా నదినీ దాటలేమనే ది పెద్దల మాట

  • @Teluguvlogs7549
    @Teluguvlogs7549 Рік тому +55

    Miss you master నీ మంచి తనం ఎప్పుడు మరిచిపోము ❤️😔😥

  • @AbcdEfg-kh2pe
    @AbcdEfg-kh2pe Рік тому +1

    చైతన్య the name is powerful but life is ......
    The name every person facing problems but they face always happy...... It is the name power.

  • @ashrafvali2881
    @ashrafvali2881 Рік тому +3

    Mi అత్మకు శాంతి కలగాలని అందరం కోరుకుంటాం. Rip

  • @HariKrishna-c
    @HariKrishna-c Рік тому +23

    పోయినోడు ఎలాగూ పోయాడు కనీసం ఉన్నోళ్లు ఐన మంచిగా ఉండండ్రా అబ్బాయిలు....... ఇప్పుడు వొచ్చినట్టే కష్టాల్లో కూడా అందరు ఇలాగే రావాలి 😔😔😔

    • @chataripream1925
      @chataripream1925 Рік тому +1

      Mee lanti manchi manushulu vindali sir tq for positive words

    • @HariKrishna-c
      @HariKrishna-c Рік тому

      @@chataripream1925 నేనేమైన తప్పుగా మాట్లాడానా..... లేదుకద

    • @chataripream1925
      @chataripream1925 Рік тому +1

      Mee noti nunchi e mata vachindi anthay meru yanta manchi varoo ardham avthundi sir good pls u and u r family meru thapugaa yam analaydu manasu mataa ardhama ardham chayskoona varu matramay replay evgalaruu sir.

    • @HariKrishna-c
      @HariKrishna-c Рік тому

      @@chataripream1925 అబ్బో అంతేనంటావా....ను కూడా హ్యాపీ గా ఉన్నపుడు పోకు బాధలో ఉన్నపుడు మాత్రమే వెళ్ళు......... ఎందుకంటే అదే కధ వాడికి దైర్యం

  • @sridurga3103
    @sridurga3103 Рік тому +31

    సూయర్ కళాకారులు అంటే ఇలా ఉండాలి ఎవరుకి ఏ కష్టమొచ్చినా ఒకరికొకరు సహాయం చేసుకోండి సమష్యాలకు భయపడకండి

  • @srinagadurgapala5300
    @srinagadurgapala5300 Рік тому +1

    What is it true I can't believe this he is so powerful goy he is taking care with their team members alot we are proud of him really I can't believe this 😢😢😢

  • @guruarugula6135
    @guruarugula6135 Рік тому +16

    We miss you chaitanya master😭😭
    Om shanti💐🙏🙏

  • @girishrenga9796
    @girishrenga9796 Рік тому +1

    చైతన్య మాస్టర్ ఆత్మ శాంతి చల్లగా ఉండాలని గిరి శ్రీ

  • @killojayashankar4679
    @killojayashankar4679 Рік тому

    మంచి సక్సెస్ డాన్స్ మాస్టర్ గా వెళ్తున్నా చైతన్య మాస్టర్ ఇలా అవ్వడానికి కారణం . .. . . .. . . , ఎప్పటికైనా నిజం బయటకు వస్తది.

  • @ksairajksairaj5398
    @ksairajksairaj5398 Рік тому +1

    Miss you,, master 😂😂😂😂

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Рік тому

    రాంగ్ దేశిషన్ మాస్టర్ మిస్ u🙏🏻🙏🏻😥😥💐

  • @madhavilatha7847
    @madhavilatha7847 Рік тому

    మీ కోసం ఎంత మంది స్టూడెంట్స్ బాధపడుతున్నారో. మీ తల్లితండ్రులు పుత్రశోకం తో తల్లడిల్లిపోతున్నారు.
    చాలా మంది తిండి కూడా దొరకనంత దీన స్థితిలో ఉన్నారు. ఆసిడ్ దాడిలో , గ్యాంగ్ రేప్ లో దారుణంగా నరకం అనుభవిస్తున్నవాళ్లు ఉన్నారు. లోకం చూడలేని కళ్ళు లేని వాళ్ళు , నడవలేని వాళ్ళు , తల్లితండ్రులు లేని ఆనాధలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లంతా బ్రతకటం కోసం పోరాటం చేస్తున్నారు. వీళ్ళందరూ చావలేక ఉన్నారా .. చావడం ఒక్క నిమిషంలో జరుగుతుంది. కానీ మన వెనకాల ఏ ఒక్కరు ఐనా మనం లేమని, ఒక్క కన్నీటి బొట్టు రాల్చినా కూడా ,అది మన తప్పే అవుతుంది. మనం చచ్చి ఇతరులని బాధపెట్టడం చాలా తప్పు. మనం ఒంటరిగానే భూమి మీదకి వచ్చాము. చనిపోయేటప్పుడు కూడా మనతో ఎవ్వరూ రారు. అలాంటప్పుడు మధ్యలో ఉన్న ఈ బంధాల వళ్ల మనం disturb అవ్వటం అవసరమా..
    అప్పుల భాదలు అందరికీ ఉంటాయి. తలకు మించిన భారం తో అప్పులు చెయ్యకండి. కట్టలేని పరిస్థితి వస్తే చావాలి అనిపిస్తది. నీకు అప్పు ఇచ్చేవాడు కూడా నష్టపోయినట్టే కదా ..
    చెప్పటం ఈజీ అనుభవిస్తే తెలుస్తది అని అంటారేమో.
    అందరం అనుభవిస్తున్నాము. ఎవ్వరూ దీనికి అతీతులు కారు. కానీ ఆ భాదల వళ్ల మనం చలించకూడదు. ఏడుపొస్తే కాసేపు ఏడవాలి. గుండె బరువు తగ్గుతుంది. మళ్లీ దాని గురించి ఆలోచించొద్దు. వెంటనే మర్చిపోవడానికి ప్రయత్నించాలి. మన కోసం ఒక్కరున్నా చాలు. వాళ్ళ కోసం మనము బ్రతకాలి. నవ్వుతూ బ్రతకాలి.
    ఒక్కసారి అనాధాశ్రమం కి వెళ్లి చూడండి. చిన్న పిల్లలు , వృద్దులు , అవిటివాళ్ళు. పలకరించేవాళ్ళు లేక దయనీయ స్థితిలో బ్రతుకుతున్నారు. ఎం సహాయం చేయకున్నా పర్లేదు వాళ్లకి. ఒక్కసారి వాళ్లతో ప్రేమతో మాట్లాడండి. అప్పుడు బ్రతుకు విలువ తెలుస్తుంది.
    "Don’t giveup however be the situation may be"
    ఇది నేను నమ్మిన సిద్ధాంతం 🙏

  • @phanidasari1532
    @phanidasari1532 Рік тому +1

    Em comment pettalo teliyatledhu but nundi pranam teskunnavu brother...lokam maha cheddadhi ekkado okachota brathiki vundalsindhi ..chala badha anipisthundhi andhariki.. RIP

  • @BikashPadhan-s5c
    @BikashPadhan-s5c Рік тому

    I am a odia sir from gandabasa black bhawanipatana dist Kalahandi odisha I don't no telgu but i understand your situation 😢 i understand i miss you sir good bless you sir😢😢😢😢😢

  • @lingabanoth875
    @lingabanoth875 Рік тому

    Some one enjoy while dance. But I was crying 😢😢😢 really we won't forgot laddanna😢

  • @surendrareddi3008
    @surendrareddi3008 Рік тому

    మీలాంటి సినీ కార్మికులు లేకపోతే సినిమా ఇండస్ట్రీనే లేదు....... మీ కష్టాన్ని ఉపయోగిచ్చుకొని కోట్లు సంపాదిస్తున్నారు...... మీకు అంటూ ఇక గుర్తింపు ఇ వ్వలి

  • @satishkumar-cu9cg
    @satishkumar-cu9cg Рік тому +2

    Rip chaitanya master miru leni dhee program fun and comedy dance chudalemu😭😭

  • @veeraswamigandam6155
    @veeraswamigandam6155 Рік тому

    చైతన్య మాస్టర్ ఐ మిస్ యు నీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని బ్లాక్ మాస్టర్ కొరియోగ్రాఫర్ అందరికీ చెపుతున్నాను ఏమైనా బాధ ఉంటే ఇతరులతో పంచుకోండి ప్లీజ్ ఇలా చైతన్య భాషలో అక్క ఎవరు చేయకూడదు మాకు బాధ బాధ కలిగించకూడదు ప్లీజ్

  • @giridharreddyponnapureddy851

    చైతన్య మాష్టారు గారి పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @venkymedia7751
    @venkymedia7751 Рік тому +5

    సమస్యలు వస్తుంటాయి పోతుంటావి, ఏవి కూడ శాశ్వతం గా ఉండవు , ఎంతటి కష్టం అయిన ధైర్యంగా ఎదుర్కోవాలి. చచ్చి ఏమి సాధిస్తాం ఉన్నది ఒకటే జీవితం 🙏 Rip master

  • @ratnaraju9
    @ratnaraju9 Рік тому +10

    Chaitanya mater
    We all family like you personally...
    Such a great person we are missing you and we belive that ur in deep sleep as we can't think that you are not any more.
    Our deep and sincere condolences to ur family and all of ur fans ...
    RIP

  • @Laxminimmala8368
    @Laxminimmala8368 Рік тому

    We miss you master 😭😭 chala badhaga undhi 😭😥❤️

  • @lakshmiprasanna7156
    @lakshmiprasanna7156 Рік тому +1

    Miss u master 😭meru andaritho chala close untaru mi prblm ni evarithonna share chesukuni unnite evaro okaru help chesintaru chala thappu decision thesukunnaru annaya 😢miss u annaya ☹️😭

  • @NandaNandhu
    @NandaNandhu Рік тому +6

    Chala chala తప్పు అన్న చనిపోవడం
    మీమల్లని నమ్ముకొని చాలా మంది వుంటారు మీకు చాలా లైఫ్ వుంది అన్న గారు మీవాళ్ల నీ ఫ్యామిలీ కి నరకం మిగిలిచావు 😢

  • @t.neelimaneelima8775
    @t.neelimaneelima8775 Рік тому

    Chaitanaya master I miss you meru akada vunna happy ga vunadali ani korukuntunaamu

  • @yours_entertainer
    @yours_entertainer Рік тому +1

    ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నలుగురికి తెలిస్తే వాళ్లకి తోచిన సలహాను సాయము చేస్తారు అంతేకానీ చనిపోయే ముందు నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి చనిపోవడం చాలా తప్పని నాకు అభిప్రాయంఅంతేకానీ చనిపోయే ముందు నాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పి చనిపోవడం చాలా తప్పని నాకు అభిప్రాయం సో ఫ్రెండ్స్్స్ మీకు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండే ఉంటారు ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా స్నేహితులకి కచ్చితంగా చెప్తారు మీకు ఏ ప్రాబ్లం ఉన్న మీ ఫ్రెండ్స్ తో మాట్లాడుకోండి స్నేహితులనే వాళ్ళు ఆ ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసిన పడేకపోయినాా మీకు సపోర్ట్ ఎప్పుడు ఇస్తానే ఉంటారు

    • @sureshbangarappa2925
      @sureshbangarappa2925 Рік тому

      బ్రదర్ ఎవ్వరు కూడా సహాయం చేయరు నేను కూడా బంధువులకు ఫ్రెండ్షిప్ కు కుటుంబ సభ్యులకు అందరికీ చెప్పాను ఎవరు కూడా సహాయం చేయరు. ఇంకా బాధ పెట్టే మాటలు మాట్లాడుతున్నా సహాయం ఇప్పుడు నాది కూడా మాస్టర్ పరిస్థితి అయిపోయింది ఎవరు చెప్పుకోవాలి

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 Рік тому

    రాజకీయంలో హత్యలు వుండవు... ఆత్మ హత్యలే అంటారు...ఇది చలన చిత్ర పరిశ్రమకు, బుల్లి తెరకు కూడా వర్తిస్తుంది..
    ఈ రంగంలో పేరెన్నిక గల అనేక నటులు
    కడు పేదరికంలో మరనించారు..వందల కోట్లు వేల కోట్లు సంపాదించిన స్టార్లు పట్టించుకోక పోగా కనీసం పరామర్శించలేదు.. తోటి నటులు బాధల్లో ఉన్నప్పుడు అక్కున చేర్చుకొని సహకరించండి... చనిపోయిన తర్వాత
    ఈ హడావుడి వల్ల ఏమి ఉపయోగం లేదు..

  • @rajamohanbandi8413
    @rajamohanbandi8413 Рік тому +1

    Artists always recognise your koriyagraphy Meru E lokam vadhali vellinaru chala bhadha ❤😂

  • @seshugiri117
    @seshugiri117 Рік тому +25

    Great tribute to dance master

  • @nartukali34
    @nartukali34 Рік тому +2

    Chala chala badha ga Chaitanya Anna 😭😭😭😭 Rip Anna 😭🙏😭

  • @Singaporechinnodu398
    @Singaporechinnodu398 Рік тому +1

    We miss you మాస్టర్ 😢😢😢

  • @babduljaleel8131
    @babduljaleel8131 Рік тому +1

    Wonder full speech pandu 🎉❤😢rip chaitanya master

  • @dheerendarrayapati6255
    @dheerendarrayapati6255 Рік тому +3

    Sr we are unable to digest that here after v can't c u in dhee,miss u sir,rip, God bless your family,love you sr

  • @dondapatianji7601
    @dondapatianji7601 Рік тому +1

    🦁❤️🙏 Miss you Anna 🙏❤️🦁

  • @amruthakumari1644
    @amruthakumari1644 Рік тому

    Payment raledu dancers money adigi undocchu vallaku answer cheppaleka dee show ki direct ga adagaleka Ee pani chesaru chaitanya garu aayana atmaku shanthi kalagalani devuduni prardhistunnanu❤

  • @bukkevenkatesh6987
    @bukkevenkatesh6987 Рік тому +1

    Sekar mastar help cheyachu kani cheyaledu ganesh master chala help chesthadu ganesh master ni chusi thelusuko miss you chaithanaya mastar😂😂😂😂😂

  • @gokulmehervan7727
    @gokulmehervan7727 Рік тому +14

    Misss u master. Rest in peace 😢

  • @maheshp7837
    @maheshp7837 Рік тому +11

    We miss you master😭😭

  • @kottapalliuma340mech
    @kottapalliuma340mech Рік тому

    Miss you Chaitanya master, ome shanthi,

  • @venkateshp1651
    @venkateshp1651 Рік тому +2

    We miss you master 😘

  • @rajanibandela3801
    @rajanibandela3801 Рік тому +1

    Mostar miru naku telidu kani night news chusaka na sontha annna duram ainadi anipichidi miss you master

  • @machenderemmaijetty2043
    @machenderemmaijetty2043 Рік тому +15

    ఓం శాంతి ..💐💐💐 😢😢😢 🙏🙏.

  • @Swathi-143g
    @Swathi-143g Рік тому

    మీరు హెల్ప్ అడిగి వుంటే చాలా మంది డాన్స్ మాస్టర్స్ మీకు సహాయం చేసే వారు కదా మాస్టర్.....ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు సడెన్ గా చూసి అసలు నమ్మలేదు.....

  • @rameshbabum6284
    @rameshbabum6284 Рік тому +1

    So many people have come to pay masters last respect, But in this respect half of them would helped him, Master would have been with us,so atleast in future in u r friends, family Circle if anyone good persons would have been in problems please raise funds and help them, after he goes if we cry or feel also he will not come, RIP MASTER😢

  • @madhukiranmadhu4531
    @madhukiranmadhu4531 Рік тому

    Ado oka roju Povalsendea mundu venuka ❤😢 happy journey sir vundi suffer avadam kanaa rest 💤😴in peace better sooon meet sir

  • @Keethi564
    @Keethi564 Рік тому +1

    Mee masaki entha kastam vacchindo adi barinchaleka chanipoyaru kakapothey koncham Mee mummy Daddy kosam alochichavalichindi anna 🙏🙏🙏😭😭😭

  • @danielmanchu4140
    @danielmanchu4140 Рік тому

    Chitti Master simply super

  • @chaitanyaavinashpamba
    @chaitanyaavinashpamba Рік тому +6

    Rip Chaitanya master, we miss you.

  • @fools2818
    @fools2818 Рік тому

    Nv rgv series chusuntee baguduu naku kuda ala cheyalii lii anipinchinpadu rgv sir series chusii narchukunna but rest in peace bro

  • @BhanuPapi-kk8hp
    @BhanuPapi-kk8hp Рік тому +4

    WE MISS YOU CHAITANYA MASTER 🥲 YOU HAVE A GREAT DANSER
    REST IN PEACE WE MISA YOU 😥😥

  • @narayanapendem2637
    @narayanapendem2637 Рік тому +1

    Chavatam😢 kastama brathakatam kastama ani anukunna vallu ila cheyyodhu

  • @candymankarthi2330
    @candymankarthi2330 Рік тому

    We miss you chaitanya master🙏🙏Ippudu enni mataladi em labam . Kani ee news chanal vallu ekkadiki vellina valla buddi matram marchukoru kada akka vallu antha feeling lo vunte valla dhaggariki velli meeku thelusa call chesi mataladara Ani adagadam samanyasama? Chii konchem Aina marandra repu mee family dhaggariki vachi Ela adigithe meeku thelustundhi 🙏🙏dhee chala mandhiki food pettindhi adhi master kuda chepparu ayana cheppina manchi vishayalanni vadhilesi dabbu gurinchi matrame mataladi dhee avamanichoddu mee lanti tv channel valla ee society manchini marichi poi cheduni matrame thesukundudhi 🙏🙏🙏 pls frds veelu cheppe matalu vini evarini thappu pattoddu 🙏🙏🙏RIP Master we miss you a lot master 🙏😭😭😭😭😭

  • @Samarsh_yt
    @Samarsh_yt Рік тому +2

    Plzzz dayachesi yevaru ila cheskokandi....chavu okate parishkaram kaadu .... problems untay but vatini face cheyyali...Mee friends tho share cheskondi....okka sari Mee parents and family gurinchi alochinchandi🙏....we miss u chaithanya master 😔💔....last week Mee performance choosi chala enjoy chesam but meeru ippud ledu anedanni digest cheskolekapothunnam☹️

  • @gantaneelu7019
    @gantaneelu7019 Рік тому +1

    Miss u 😢😢chaitu master

  • @rajavivekananda3463
    @rajavivekananda3463 Рік тому +6

    We really miss you mastet ,😭😭😭

  • @devasahayamyoutubechannel7904

    😢😢😢😢 miss you mastar

  • @gundepogugowthami3935
    @gundepogugowthami3935 Рік тому +14

    We miss u chaithanya master😭

  • @rojavaishu8598
    @rojavaishu8598 Рік тому

    E video chala badakaranga undi.we miss you sir 😔

  • @ammathomnm1917
    @ammathomnm1917 Рік тому

    Dhee యాజమాన్యం ఎవరు రాలేదు...only boys masters matrame unnaru

  • @Amaresh_Chittimani
    @Amaresh_Chittimani Рік тому +1

    Chala badaga vundi anna we miss you master 😢😢😢

  • @b.pushparatna8681
    @b.pushparatna8681 Рік тому +1

    Om Shanti
    Health issue vundochu anukutunanu.
    God bless his family 🙏

  • @venkateswararaovasireddy4925

    Hrudaya vishabamu you are excellent please 🙏