ఉద్యోగాలు రాక పోరగాళ్లకు పెళ్లీలు కావట్లేదుః నీలం వెంకటేశ్ ముదిరాజ్ ASHOK SIR

Поділитися
Вставка
  • Опубліковано 19 чер 2024

КОМЕНТАРІ • 29

  • @cgjsgj1881
    @cgjsgj1881 9 днів тому +2

    Group-2, Group 3 posts పెంచాలి. తక్షణమే November కి postpone చేయాలి.
    ప్రతీ పరీక్ష కి 3-4 నెలలు Gap ఇస్తూ..పారదర్శకంగా నిర్వహించాలి.
    ఉద్యమకారులకు, Unmarried & unemployed 30+ Age అభ్యర్థులకు అన్ని ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.
    పెరిగిన కొత్త 33 జిల్లాలు & New OFFICES...RDOs, MRO, District Collectorates, medical Colleges, Schools, all other 99+ TG Government Departments లలో...& యాదాద్రి & నూతన Secretariat తో సహా....Posts/Vacancies పెంచి, అన్ని శాఖలలో నూతన పోస్టులు సృష్టించి తీవ్ర నిరుద్యోగంలో, ఆందోళనలో ఉన్న తెలంగాణ యువతను ఆదుకోవాలి.
    భవిష్యత్తులో సిబ్బంది కొరతతో ...పని ఒత్తిడి పెరిగి... చాలీచాలని జీతాలతో.... బంగారు తెలంగాణ అసాధ్యం అని ప్రభుత్వం పరిశీలించి చర్యలు తీసుకోవాలి.
    ఉద్యోగాలకు అర్హతలు "Any Degree" అని కాకుండా... ప్రతి ఉద్యోగానికి తగిన విద్యార్హతలు ప్రామాణికంగా నిర్ధారించాలి.. ఉదా: Engineering jobs AE, AEE= BTech, MTech..., Gr3 లో Jr Accountants/Auditors= Bcom.., Science jobs= science background వాళ్ళకి.... ఇలా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి 🙏
    Request to increase Vacancies: 2024-25
    Group 1 : 2000+
    Group 2 : 3000+
    Group 3: 6000+
    Group 4: 25000+
    & Other Depts: Teachers, medical, irrigation, agriculture, industrial, public distribution etc..etc..99+ depts ..
    TG ఉద్యోగస్తులకు నూతన PRC ప్రకటించాలి. EHS/JHS ను పటిష్ఠం చేయాలి.
    ముందుగా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ యువతను ఆదుకోవాలి...అదే ధర్మం🙏
    "మూలాలు బాగుంటే.. ఫలాలు బాగుంటాయి"...
    కనుక మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి & మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ.. ముందుచూపుతో వ్యవహరించి.. తీవ్రంగా చర్చ జరిపి...మానవతాదృక్పదంతో ఉన్నతంగా నిర్ణయాలు, శీఘ్ర కార్యాచరణ చర్యలు తీసుకోవాలని.... ప్రార్ధన 🙏
    జై తెలంగాణ 🚩

  • @swaroopavs6252
    @swaroopavs6252 10 днів тому +3

    Tet normalization cheyali , group 2,3postulu penchali kachithanga jai ashok sir jai nilam

  • @anjaneyuluvarala1137
    @anjaneyuluvarala1137 10 днів тому +3

    1370 పోలీస్ కానిస్టేబుల్ సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం next merit ఆధారంగా

  • @user-vk4ij3vc6l
    @user-vk4ij3vc6l 9 днів тому

  • @bmohan5771
    @bmohan5771 10 днів тому +3

    TS TET lo Normalezetion cheyali Sir

  • @Loki-Vlogs
    @Loki-Vlogs 10 днів тому +3

    DSC postpone & MEGA DSC💥💥GO46 రద్దు In DSC 💥💥

  • @user-pj2eb5cn8m
    @user-pj2eb5cn8m 9 днів тому

    సూపర్ చెప్పారు అన్న గారు🙏🙏🙏❤️❤️❤️

  • @telugucyclopaedia3582
    @telugucyclopaedia3582 9 днів тому

    Super Anna 👌👌👌

  • @user-mk7xy6ud8j
    @user-mk7xy6ud8j 9 днів тому +2

    Tet normalisation cheyali sir please

  • @MamathaKonda-dy8yg
    @MamathaKonda-dy8yg 9 днів тому +1

    OC vallaku tstet lo qualify marks taggiste baagundedi 85 marks vacchai sir but M use ledu

  • @gayathriram7284
    @gayathriram7284 9 днів тому +1

    Dsc postpone cheyali 1 month normalize marks paynacha

  • @shivayadavkadari6793
    @shivayadavkadari6793 9 днів тому +1

    Police new notification sir

  • @naninaniv6330
    @naninaniv6330 9 днів тому +1

    Tet normalisation cheyali sir

  • @shivakore9
    @shivakore9 9 днів тому

    Application date extend cheyledu. Chestene. Dsc post pone avthadani antunnaru
    Elaagainaa dsc post pone chesi exams august or sep lo conduct cheyali. Ledante chalaa kastamavthundi chadvatam
    Gvmnt intha mondiga enduk undho artam kaatle

  • @mtulasi333
    @mtulasi333 9 днів тому

    Health department paramedical post lu pharmacist radiography technicians post గత 8 సంవత్సరాలనుండి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు sir last 2018 lo vachindi anthe. మీరు డిమాండ్ chesthe కచ్చితంగా వాటిపై ద్రుష్టి పెడ్తారు sir

  • @prasannaperambuduru7858
    @prasannaperambuduru7858 9 днів тому

    Sir maa paristiti enti....??dsc postpone aithadi anukunnam
    Intha balanga adigina kuda extend cheyatle
    Ee govt rajakeeya konam lo alochistundi
    Manam adigina demands cheste aa credit antha meeke dakkuthundi anduke cheyatledemo

  • @mounikamani3763
    @mounikamani3763 9 днів тому

    Asalu sir vote kosam okala epudu okala enti sir entha anyayama..em govt asalu cheyanapudu ynduku cheparu aa roju asalu ninna sridharbabu press meet tharavtha...eni days post lu penchutham chestham adi edi ani chepi kanisam epudu manam manushulala kuda kanipiyatledu...

  • @pmitra-tp3lr
    @pmitra-tp3lr 9 днів тому

    Saar, dhayachesi group-2 oka 10 times ayna postpone cheyandi... Ippatiki ma coaxhing centres lakshalu maathrame sampadhisthunnay, inko 1 year ila ne business nadisthe kotlu osthay... Telangana dhanika rashtram aythadhi... E lopu moddala 2500 rupees nirudhyoga bruthi ni students mokaana dhengandi, adhi saalu veellaki. But please saar, kaal mokkutha, maximum delay cheyandi anni exams....

  • @shivakore9
    @shivakore9 9 днів тому

    Dsc normalization pay case veyandi sir. Alaaa aithene. Appude andarki sama nyayam jarigelaaa undi appud dsc kuda post pone avthadi

  • @praveenmathstelugu1373
    @praveenmathstelugu1373 10 днів тому

    నమస్తే సార్. డెమో లు ఉన్న గురుకుల పోస్టులకి 20 నుండి 25 రోజులలో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు, మరి గ్రూప్ 4 వెరిఫికేషన్ కి మూడు నెలల టైం తీసుకున్నారు. అంటే అప్పుడు ఎలక్షన్స్ కాబట్టి హడావుడిగా గొప్పలు చెప్పడానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని గందరగోళం చేశారు.
    డెమో ఉన్న పోస్ట్ కి ఇద్దర్నీ వెరిఫికేషన్ కి పిలిచి ఒకరు వివిధ కారణాలవల్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ లోనే రిజెక్ట్ కాబడి ఇంకా మిగిలి ఉన్న ఆ ఒక్క candidate కి డెమో పెట్టి జాబ్ ఇచ్చారు . 25 మార్కులు వున్న డెమోకి నెక్స్ట్ Merit candidate ని పిలిచి కాంపిటీషన్ పెట్టి జాబ్ ఇవ్వాలి కానీ వీళ్ళ హడావుడి వలన చాలామందికి అన్యాయం జరిగింది.
    ఏం కొంపలు మునిగిపోయాయని డిసెండింగ్ ఆర్డర్ ఇవ్వకుండ తల తోక లేకుండా రిక్రూట్మెంట్ చేసి ఎంతోమంది నిరుద్యోగుల కష్టానికి, ఆశల పై నీళ్లు చల్లారు.
    ఇది ఎవరి తప్పు, ఎవరి కోసం TRIEB ఇలా వ్యవహరించింది.

  • @bhanunallur5110
    @bhanunallur5110 9 днів тому

    TET Normalisation compalsary cheyali 😢😢

  • @shivakore9
    @shivakore9 9 днів тому

    Dsc post ayyelaaa chudandi sir

  • @shivakore9
    @shivakore9 9 днів тому

    Dsc elagainaaa post pone kavali. Mak preparation ki time kavali

  • @shivakore9
    @shivakore9 9 днів тому

    Gvmnt ki enduk artam kavatledu. Ma badha. Dsc preparation ki time saripodhu

  • @Maestrosingapur
    @Maestrosingapur 10 днів тому

    నిప్పులాంటి నిరుద్యోగి

  • @shivakore9
    @shivakore9 9 днів тому

    Shedule ivvaru. Chathakaani gvmnt

  • @abbidianitha2250
    @abbidianitha2250 9 днів тому +1

    నాకు తెలిసి వాళ్ళు ఇప్పుడు పెంచరు waste