AP DSC NOTIFICATION 2024 | AP DSC LATEST NEWS TODAY | AP TET NOTIFICATION 2024 | AP TET LATEST NEWS

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • AP DSC NOTIFICATION 2024 | AP DSC LATEST NEWS TODAY | AP TET NOTIFICATION 2024 | AP TET LATEST NEWS TODAY
    ⬇️Telegram Group Link 👇
    t.me/RamRamesh...
    ⬇️Ap Tet Syllabus in Telugu 2024 | Ap 1 to 9th Class New Text Books Pdfs Download 2023 | 10th D.ed B.Ed Text Books PDFs Download 2024 Link 👇
    ramramesh.in/2...
    ⬇️Ap Dsc Or Tet Cum Trt Free Online Exams Website 👇
    ramramesheduca...
    ⬇️RamRamesh Ap Dsc App Link 👇
    play.google.co...
    ⬇️Ap Tet 2024 Paper-1 Syllabus తెలుగు & English 👇
    ramramesh.in/2...
    ⬇️Ap Tet 2024 Paper -2 A Syllabus తెలుగు & English 👇
    ramramesh.in/2...
    Ap Tet Notification 2024 | Ap Tet Syllabus 2024 | Ap Dsc Latest News Today |Ap Tet Latest News Today
    Ap Tet Latest News Today
    Ap Dsc Latest News Today
    Ap Scert Text Books PDFs Download 2024
    Ap 1to10th Text Books Download 2024
    Ap D.Ed B.Ed Text Books Download 2024
    Ap Tet Notification 2024
    Ap Tet Syllabus 2024 in Telugu
    Ap 2nd Tet 2024 Release Date
    Ap 2nd Tet 2024 Latest News Today
    Ap Tet Cum Trt Notification 2024 Latest News Today
    Ap Tet Cum Trt Notification 2024 Syllabus in Telugu
    Ap Tet Cum Trt Syllabus 2024
    Ap Dsc 2024 District Vide Vacancies List 2024
    Ap Dsc District Vise Posts Details 2024

КОМЕНТАРІ • 359

  • @mrnobody9762
    @mrnobody9762 8 місяців тому +32

    మనం government ను మార్చి, డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచుకోవాలి మెగా dsc లా

  • @chinnachinnodu3837
    @chinnachinnodu3837 8 місяців тому +69

    6100 postlatho mammalni kottav10,00,000 DSC candidates ippudu mimmalni thirigi kodatham kasko jagan

    • @patnalasridevi-m2h
      @patnalasridevi-m2h 8 місяців тому +3

      Nijam anna kani okate cheptha ee dsc lo job vachina vallu kuda job kosam kasta pade vadiki sahaya padandi.. please ee cm ni manam kurchi dincheddam... please please

  • @charancherry6394
    @charancherry6394 8 місяців тому +38

    We should show our power in vote.🙏🏻🙏🏻

  • @RaviKumar-xt8ws
    @RaviKumar-xt8ws 8 місяців тому +63

    ఇదేం దరిద్రం ఉద్యోగం లో ఉన్న వాళ్లకి వయస్సు పెంచెటాడు, ఉద్యోగం కోసం exam రాసేవాళ్లకి వయస్సు తగ్గించెస్టాడు, ఓపిక లేదని 50 యేళ్ల కీ పింఛన్ ఇస్తాడు, మరీ 62 యేళ్ల వాడు 45 నిమిషాలు ఎలా class చెప్తాడు.

    • @patnalasridevi-m2h
      @patnalasridevi-m2h 8 місяців тому

      Avunu anna Baga cheppav .. veedu povali mana daridram povali ...

    • @suchitrapadhi4554
      @suchitrapadhi4554 8 місяців тому +4

      నిజం చెప్పారు

    • @sridevisariyam7540
      @sridevisariyam7540 8 місяців тому

      Idhi law point eh brother. Vote vesi thappu chesam 🤦‍♀️

    • @sridevisariyam7540
      @sridevisariyam7540 8 місяців тому

      Idhi law point eh brother. Vote vesi thappu chesam 🤦‍♀️

  • @kunjakiran7798
    @kunjakiran7798 8 місяців тому +17

    టీచర్స్ అవ్వాలన్నా టీచర్స్ ప్రశాంతంగా ఉండాలన్నా ఈ గవర్నమెంట్ మళ్ళీ రాకూడదు డియస్సి అభ్యర్థులు ఆలోచించండి

  • @saibhuvan8505
    @saibhuvan8505 8 місяців тому +36

    Nirudhyogula Notlo Matti kottaru Mukyam ga Teacher job Aspirants ki😓😢

    • @indian4134
      @indian4134 8 місяців тому +4

      Evariki nyayam chyaledu bro

    • @patnalasridevi-m2h
      @patnalasridevi-m2h 8 місяців тому +2

      Anna veedu evariki nyayam cheyaledhu... amma vodi daggaranumdi... pension varaku ... kastapade vadi potta kotti nityavasaralameeda cost pemchi... mana potta kotti mana kompalone petti vadu yentha jebulo vesukuntunnado....😂😂😂😂 mana nirudyogulu andaram veediki buddi cheppali ...

  • @DevikaK-t5x
    @DevikaK-t5x 8 місяців тому +17

    దయచేసి ఎవరు రాయకండి ఎగ్జామ్స్ plz మెగా dsc తీసేవరకు... 🙏

  • @lathajaya1533
    @lathajaya1533 8 місяців тому +51

    44+5=49 ఆ వెదవి కి చెప్పండి, కాపీ కొట్టి పాస్ అయిన సీఎం కి చదువు విలువ ఏమి తెలిస్తాది.

    • @smartpink5068
      @smartpink5068 8 місяців тому +6

      Ulligadda ni potato ne kadha antaru

  • @indian4134
    @indian4134 8 місяців тому +16

    ఎవరు ఎం కంగారు పడకండి.... వీడు నెక్స్ట్ కూడా నేనే వచ్చేస్తా అనే ధీమా తో అప్పరెంటీస్ పెట్టాడు.... నెక్స్ట్ రాడు కదా మీకు ఎందుకు టెన్షన్.... ప్రతి నిరుద్యోగి కి రెండే రెండు లక్ష్యాలు ఉండాలి ఒకటి చదవటం రెండోది ప్రభుత్వని పడగొట్టడం

  • @arunaarunasiva1805
    @arunaarunasiva1805 8 місяців тому +13

    Dhayachesi evaru apply cheyakandi

  • @pangimahendrabahubali5730
    @pangimahendrabahubali5730 8 місяців тому +225

    వీడు ఎప్పుడు చస్తాడు వీడి వల్ల చాలా మంది రోడ్డులో పడవలసి వస్తుంది చెత్త పరిపాలన

    • @vutakrishna6366
      @vutakrishna6366 8 місяців тому +11

      అవును బ్రో వీడికి టైం దగ్గర paddadi

    • @backbenchstudent1132
      @backbenchstudent1132 8 місяців тому +12

      రెయ్ ఎర్రి పప్పా...జీవించటం చేత కాకా పోతే చావు. .
      ఒక్క dsc కోసం ఎదురుచూసే పదులు..
      చాలా రంగాల్లో ఉన్నాయి జాబ్స్ అవి చేయొచ్చు కదా...

    • @Chepalapulusu1659
      @Chepalapulusu1659 8 місяців тому +20

      తెలిసి తెలియకుండా మాట్లాడతారు ఏంటి ...డి.ఎడ్ చేసిన వారికి సచివాలయం అర్హత ఉందా గ్రూప్ 2 అర్హత ఉందా ....ఏలాంటి వాళ్ళు ఉండబట్టే వెంకేసుకోస్తరుElanti ప్రభుత్వాన్ని 😅

    • @sapthagirisvsapthagirisv868
      @sapthagirisvsapthagirisv868 8 місяців тому

      ​@@backbenchstudent1132మీలాంటి వారి వల్ల ఇలాంటి ఎధవలు వస్తున్నారు.....

    • @munnajartha7859
      @munnajartha7859 8 місяців тому +17

      మేము చదివింది టీచర్స్ కోర్స్ అండి ఏమి jobs చూసుకోవాలి e jobs kosam 2019 numchi hostal untun చదువుకుంటూ మా తల్లదండ్రులు పొలం పని చేస్తూ ఎండలో కష్టపడి a money maku pampevalu hostal fee kosam edhoka roju ma ప్రభుత్వ ఉద్యోగం వస్తె మా కష్టల సగం తగుతాయిని ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన చాలా మంది కష్టపడి చదువుతున్నారు ఇలాంటి అపుడు echinde 6100 postu Mali అందులో ఆ ప్రే o టీస్ విధానం అంటే ఎలా ఉంటుంది చెప్పండి చదివి చదివి 6 years wait chestunam private job చేసుకోవచ్చు అనుకోవచ్చు కొందరు ప్రైవేట్ job chestu చదువుతున్నారు. E రోజున వల్ల life mida debbakodite Ela ఉంటుందో అలకి మాత్రమే తెలుస్తుంది కడిపి పడి నిరుద్గోలు elaga మాట్లాడడం తప్ప లేదు iam నేను ఒక gornment job chestuna IAM సపోర్ట్ నిరుద్గొల

  • @kilariAppalanaidu-ho5cp
    @kilariAppalanaidu-ho5cp 8 місяців тому +20

    Dsc aspirants election lo poti cheyyandi, nenaithe poti chesthunnav, Appalanaidu gajapatinagaram assembly, vzm , idi pakka, andaru support cheyandi pls

    • @jagannadhrao6248
      @jagannadhrao6248 8 місяців тому +1

      Cbn memu adhikaram lo ki vasthe posts increase chestham ante chalu next graduates tdp mlc's ni win chesi council ki pampincharu em chesthunnaru poradali ippudu em pikaledhu next villu students gurinchi next tdp ni em adugutharu

    • @BakaaBakaa-m9f
      @BakaaBakaa-m9f 8 місяців тому

      CBN కి అడగాల్సిన పనిలేదు, చంద్రబాబు అంటేనే DSC, DSC అంటేనే చంద్రబాబు, డీఎస్సీ నిరుద్యోగులకు ఒక బ్రాండ్ CBN,ఏ టీచర్ ని అడిగినా చెబుతారు,​@@jagannadhrao6248

  • @tatikolasirisha8490
    @tatikolasirisha8490 8 місяців тому +30

    వాడికి ఓటు వేయకపోవడం తో పాటు మనకి జరిగిన అన్యాయాన్ని కూడా సరిదిద్దుకోవాలి. అందుకు dsc అభ్యర్థులంతా ఒక్కటై కార్యాచరణ రూపొందించుకొని మన ఉద్యోగాలను మనం సంపాదించుకుందాం. ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకోవద్దు. స్పందించి రేవంత్ రెడ్డి గారిలాగా మీ ప్రభుత్వం లో మాకు న్యాయం చేయండి

    • @jagannadhrao6248
      @jagannadhrao6248 8 місяців тому +2

      Cbn cheyavachu memu idhe notification lo posts penchutam anali next graduate mlc's tdp vallu poradali

  • @erueranna9623
    @erueranna9623 8 місяців тому +72

    Bye bye వైసీపీ దగా డీఎస్సీ

  • @maavantillu1005
    @maavantillu1005 8 місяців тому +1

    8000 పై చిలుకు పోస్ట్లు వున్నప్పుడే చాలా జిల్లాల్లో 0 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు 6000 తో ఏమి చేసుకోవాలి

  • @lokeshpedda4460
    @lokeshpedda4460 8 місяців тому +16

    Age limit 2018 Dsc లో 44years for OC, ఇప్పుడు 42.ఏమి ఈ కర్మ మాకు. ఎంతో ఆశగా చూస్తున్న కూడా. వీడు మా నోట్లో దుమ్ము కొట్టాడు

    • @ganuboinaravikumar369
      @ganuboinaravikumar369 8 місяців тому +2

      Sir if we all request the court we will get a chance to increase the age relaxtion

    • @sridevilagadapati4400
      @sridevilagadapati4400 8 місяців тому +1

      Avunu sir age limit 44 epudu 42 antunaru

    • @ganuboinaravikumar369
      @ganuboinaravikumar369 8 місяців тому +2

      I have messaged what,app to education minister about age problem and mega dsc

  • @b.v.m4775
    @b.v.m4775 8 місяців тому +66

    వీడి హయాంలో ఎలానో ఎగ్జామ్ కండక్ట్ చేయలేడు.. ఎలక్షన్ తర్వాత ఎగ్జాముంటే మాత్రం న్యూ గవర్నమెంట్ పోస్టుల సంఖ్య పెంచే అవకాశం ఉంది.. ఈ వ్యతిరేకత ప్రతి పార్టీ కి తెలిసి,అందరూ తమ మానిఫెస్టో లో డీఎస్సీ నీ చేర్చుతారు...అదొక్కటే మన ముందు ఉన్న ఒకే ఒక హోప్..ఆ హోప్ తోనే మన ప్రిపరేషన్ మనం చేయాలి

    • @spidy3590
      @spidy3590 8 місяців тому +4

      Yes bro nenu ade jaragali ani anukuntunnanu election mundu tet jaragali dsc taruvata jaragali and ts lo laga next govt Deffenetly change avtundi so post lu increase chesi new notification iste baguntundi late aina parledu

    • @rajarithwikrathode
      @rajarithwikrathode 8 місяців тому

      Alaga ithe malli after election one year bokka ...

    • @b.v.m4775
      @b.v.m4775 8 місяців тому +3

      @@rajarithwikrathodeమెగా డీఎస్సీ అని 5 years waste చేయలేదా నువ్వు ...దానిని ఏం అంటారు మరి.. ప్రతిఫలం ఆశాజనకంగా ఉంటే వెయిట్ చేయడం లో తప్పు లేదు

    • @santhoshisantu9835
      @santhoshisantu9835 8 місяців тому

      Tet exam February last week and March 1St week taruvata dsc exam anta shakshi lo vastundhi😢😢😢😢😢😢😢

    • @spidy3590
      @spidy3590 8 місяців тому +1

      @@santhoshisantu9835 tet notification ichaka 45 days gap vundali so march 15 lopu fet jaragadu and tet exams jarigi result iche lopu march ending vastundi so meeru cheppinidi not possible

  • @kanyakumarianuku
    @kanyakumarianuku 8 місяців тому +3

    Anna gatamlo 44 sc,st ki 5 years extra uddedi ippudu dannini 42ki chesaru idi yekkdi nyam govt varu gamanichagalaru 5years aipoidi i 5 years posts iste agesarepoidi ippudu age aipoindi ippudu ma brathuku nasanam aipotudndi gamaninch age penchali ani manavi chesukuntunnamu age penchai nenu sc Bed chesanu 2018 dsc raledu 5 years aina i madyalo posts teeyaleduippudu age taggincharu na age aipoindi 44+5 iste kosam asha kaligindi gatamlo laga age ichi inka penchali ani nalanti nirudyogula paristiti kudaardam chesukoni ma brathukunu ardam chesukoni age penchi posts kuda penchalani manavi chesukuntumnanu . Kumari

  • @princepraveenkumar4700
    @princepraveenkumar4700 8 місяців тому +17

    ఇవి అన్నీ ఎంధుకు జగన్ అన్నకి bye bye చెప్పడం బెటర్

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv 8 місяців тому +6

    5 సంవత్సరాలు సంపూర్ణంగా ప్రభుత్వం నడిపి 6000 పోస్ట్ లు ఇచ్చినారు అంటే మన జగన్ అన్న మహానుభావుడు..గతం లో జగనే ప్రతిపక్షం లో ఉన్నప్పుడు 23000 అన్నారు..ఇపుడు ఇలా అంటాడు..వీడిని డీఎస్సీ అభ్యర్థులు మనసారా కసి తేరా ఒడించాలి అని మనవి..నిరుద్యోగుల కోసం పని చేయని ఎవడు అయినా సరే గద్దె దిగాల్సిందే...

  • @djdoraeducational7220
    @djdoraeducational7220 8 місяців тому +47

    వీడు మళ్ళీ గెలుస్తాడనే ఓవర్ కాన్ఫిడెంట్,చూద్దాం నిరుద్యోగుల దెబ్బా జగన్ కి అబ్బా అనాలి
    ప్రతి ఒక్క ఓటర్ మేలుకోవాలి,ఈ రోజు dsc అభ్యర్థులు అనుకో కు రేపటి రోజు నీ బిడ్డ పరిస్థి కూడా dsc అభ్యర్థుల లా వుంటాది.ఒడిద్దాం ఒడిద్దాం జగన్ సర్కార్ ని ఒడిద్దాం

  • @guruswamy2427
    @guruswamy2427 8 місяців тому +5

    Yes need to oppose apprentiship. Already 2years training period completed in B.ed or D.ed why again apprentiship

  • @Kaveri_998
    @Kaveri_998 8 місяців тому +6

    CM ki mental ఉందేమో ఒకసారి హాస్పిటల్లో చూపించమని చెప్పండి అన్నయ్య.

    • @vutakrishna6366
      @vutakrishna6366 8 місяців тому +1

      మేడం నిజగానే వాడు తుగ్లక్ మన dsc వాళ్ళ దెబ్బకి వాడు పని అయిపోవాలి

    • @mercystudycircle
      @mercystudycircle 8 місяців тому +1

      😂😂😂

    • @Kaveri_998
      @Kaveri_998 8 місяців тому

      @@vutakrishna6366 కరెక్ట్ గా చెప్పారు

  • @VijithaRavuru-nd7rf
    @VijithaRavuru-nd7rf 8 місяців тому +4

    ఇవన్నీ ఓటు కోసమే.చదువుకున్న వాళ్ళు ఆలోచించి ఓటు వేయాలి.ఎప్పుడు ఒకటే ప్రభుత్వం ఉంటే జనాలని ఇంకా పట్టించుకోరు..మార్పు ఉండాలి.సి.ఎం కూడా ఆయన జాబ్ కాపాడుకోవడానికి కష్టపడుతున్నాడు.జనం కోసం కాదు

  • @akshayapandu8603
    @akshayapandu8603 8 місяців тому +2

    Sirr NXT elections vere cm vasthe apprentice untundha? thiseyocha ?okavela dsc jarigithe..

  • @fashionplanet-nehakhan
    @fashionplanet-nehakhan 8 місяців тому +8

    2oooposts a anta sgt ki inni days sgt ki chala posts untai ani ipudu 2k anta apudu jila ki 200 untai emo b Ed valu lucky

  • @pushpamadhavi4628
    @pushpamadhavi4628 8 місяців тому +3

    Vedu 5 yrs veyanamduku age penchadam manesi taginci inka teepi news ceppadu sir

  • @chakriff2976
    @chakriff2976 8 місяців тому +4

    Nirudyogula usuru tagili pothadu just wait n see....

  • @munnajartha7859
    @munnajartha7859 8 місяців тому +22

    ఛీ e cm own decisions తీసుకోవడం రాదు ఎపుడూ ప్రక్క రాష్ట్రాలను చూసి చూసి కపింగ్ కొడతాడు, సరే ప్రక్క రాష్టం ల గే మీరు కూడా lagegge సర్డుకో నీ ready ఉండండి cm garu

  • @nityanitya4043
    @nityanitya4043 8 місяців тому +6

    ఈ దరిద్రుడు పోవాలి .... వేరే govt వచ్చిన కూడా ఇలాగే ఉంటుందేమో sir... అయితే ysp లేదా టీడీపీ వీళ్ళేగా ఇంకేం మారతాయి

  • @navash6481
    @navash6481 8 місяців тому +13

    OC ki age 44 kada 42 Ani iccharu

    • @gvk8271
      @gvk8271 8 місяців тому +1

      Oc ki 42 ayite chala Mandi nastapotaru.jeevitalu nasanam ayipotayi.

  • @tulasiram9163
    @tulasiram9163 8 місяців тому +2

    సీఎం ఒక్కడేనా నిర్ణయాలు తీసుకునేది మనం తీసుకోలేమా ......మనం కూడా నిర్ణయం తీసుకుందాం ... జగన్ ని దించుదాం అదే మన నిర్ణయం...👊👊👊👊💪💪💪

  • @shanthikumar4289
    @shanthikumar4289 8 місяців тому +3

    2024 lo dsc lo job techukoni 2years apprantes lo monthly 1200 or 1500 sampadinchatam kante job teschukokund monthly nirudyoga bruthi kinda 3000 sampadinchatam melemo😅😂😅😊

  • @dscmathsworld
    @dscmathsworld 8 місяців тому +2

    chala mandi dsc kosam prepare avutunnaru. Syllabus mati matiki ki change chesi pichi tuglak la chestunnadu

  • @sivudueluru1452
    @sivudueluru1452 8 місяців тому +5

    E naa koduki ni address lekundaa cheyaali friends

  • @ch.s.s.ktejaswini185
    @ch.s.s.ktejaswini185 8 місяців тому +7

    Sir feb ending lo tet and March 1st week lo dsc annaru sakshi you tube live lo clarity ivvandi sir

  • @jyothi4693
    @jyothi4693 8 місяців тому +3

    Sir kurnool lo physics enni postlu unnai plz cheppandi

  • @mygodbaba7190
    @mygodbaba7190 8 місяців тому +2

    Sir sa social poest lu unnaya Visakhapatnam lo please cheppandi

  • @madhumohan6330
    @madhumohan6330 8 місяців тому +4

    Exam appudu untundi bro

  • @KomaliKomali9907
    @KomaliKomali9907 8 місяців тому

    Konni districts ki posts ee levu antunnaru entha varaku idhi nammochu andi

  • @syadparvin8090
    @syadparvin8090 8 місяців тому +3

    E tet dsc applications ammukotaniki a dabbulu vadiki kavali kada 😢

  • @munnajartha7859
    @munnajartha7859 8 місяців тому +6

    నిరుద్యోగులతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలంగాణ పరిస్థితి కెసిఆర్ బాయ్ బాయ్ ఇప్పుడు ఏపీ లో జగన్ bye

  • @bhanusankarapu
    @bhanusankarapu 8 місяців тому +4

    Unemploye vusuruposikuntunnadu veedu bagupadadu sir

  • @Yaswanthk-b7j
    @Yaswanthk-b7j 8 місяців тому +5

    Anna feb last tet
    March first week DSC exam's antunadu shakshi lo

  • @swathianem858
    @swathianem858 8 місяців тому +3

    Sir textbooks akkada avablile ga vutunnaeee

  • @rahul.ramisettysurendrabab9842
    @rahul.ramisettysurendrabab9842 8 місяців тому +2

    Ews ki age relaxation vundadha

  • @rockstarvlogs9476
    @rockstarvlogs9476 8 місяців тому +2

    62 years ki age pencharu enthamandi kanisam steps ekkaleni vallu chalamandi unnaru inka teaching emi cheptunnaru. Jagan garu food pettadam kadu okkasari teaching ela vundo chudandi.

  • @nagendrasaladi6051
    @nagendrasaladi6051 8 місяців тому +1

    డీ.యస్సీ. రాసే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వాళ్ల ఫ్యామిలీ లో నుంచి ఒక్క ఓటు కూడా వైసీపీ ప్రభుత్వానికి పడకుండా చేయండి.

  • @ramakrishnan-ri5do
    @ramakrishnan-ri5do 8 місяців тому +4

    Bro, b.ed chesinavallu only tet paper2 rayala?

  • @ganuboinaravikumar369
    @ganuboinaravikumar369 8 місяців тому +2

    Ramesh sir please create a group for candiates who crossed age limit🙏

  • @majjilakshmi4003
    @majjilakshmi4003 8 місяців тому +2

    Sir vizianagaram lo sgt post lu enni untayo cheppandi plz

  • @abdulshafi9849
    @abdulshafi9849 8 місяців тому

    Got Ap implementing National Education Scheme So SA are teaching 3 4 5th classes. So B Ed also eligible for SGT posts

  • @ThemburuVijaya-ik9ld
    @ThemburuVijaya-ik9ld 8 місяців тому +1

    Sir postalsakhalo jobki yevaru apply chesukovachu

  • @mayaan4014
    @mayaan4014 8 місяців тому

    DSC ki against ga court case padutundhi antunnaaru, alagaite dsc yeppudu untundhi please any one reply

  • @Complainable.
    @Complainable. 8 місяців тому +2

    Bro dsc exam after elections untunda?

  • @ramuburepalli7804
    @ramuburepalli7804 8 місяців тому +1

    Krishna district lo SA biology post lu anni vunnai cheppandi sir

  • @sbendalam6258
    @sbendalam6258 8 місяців тому

    Frst tet pedatadu.vatiki avaru apply cheyaddu plss.already 2022 lo rasam kada.appudu qualify ayina varu eppudu cheyaddu

  • @shivajishiva3727
    @shivajishiva3727 8 місяців тому

    మన నిరుద్యోగులకు దండం Please try to understand my words.మనం apply cheyavadhu,evvaru apply cheyakandi.🙏🙏🙏🙏🙏🙏

  • @Agrsuriudj
    @Agrsuriudj 8 місяців тому +3

    Anna oc candidates age limit 42 aite chaala loss avutaru. Notification raaka ne 5 years avutondi anna deniki oka video cheyandi anna.

    • @kirandevotional9122
      @kirandevotional9122 8 місяців тому +2

      44+2 చేయాలి oc లకి... అలాగే అందరికి

    • @User-e2w2f
      @User-e2w2f 8 місяців тому +2

      అందరూ cm and education minister twitter lo coment పెట్టండి age kosam

  • @harshini6587
    @harshini6587 8 місяців тому

    Sir tet application start ayaya school assistant new syllabus na ? Old syllabus na?

  • @Jessicavlogs-t3g
    @Jessicavlogs-t3g 8 місяців тому +2

    Andariki okatey paper okatey roju jaragali appudey andariki nayam jaruguthadi

  • @BonthaSuchi
    @BonthaSuchi 8 місяців тому +1

    Sir website eppudu open chestharu

  • @tprabhu5829
    @tprabhu5829 8 місяців тому +3

    నెలకి వారికి జీతాలు వేల కోట్లు ప్రజలకు పింఛను వేల కోట్లు ప్రజలకు పంచారుగా

  • @M.PavanKumar.7
    @M.PavanKumar.7 8 місяців тому +2

    Mi voice lo POWER vundi Bro ❤🔥

  • @aayeshashaik786
    @aayeshashaik786 8 місяців тому +4

    Inka Posts Perige Chance Ye ledhaa Sir.... 6100 posts ye confirm haa???

    • @jagannadhrao6248
      @jagannadhrao6248 8 місяців тому +1

      Unnai cbn idhe notification ki mem power lo ki vasthe posts increase chestham anali next tdp graduate mlc's poradali

    • @aayeshashaik786
      @aayeshashaik786 8 місяців тому

      @@jagannadhrao6248 Appatilopu Exam Kuda aipothundhi emoo

    • @jagannadhrao6248
      @jagannadhrao6248 8 місяців тому

      @@aayeshashaik786 no

  • @lakshmibhavani2561
    @lakshmibhavani2561 8 місяців тому +1

    TET ki eppati nunchi apply cheyochu అన్నయ్య

  • @ShaikRashid-z1j
    @ShaikRashid-z1j 8 місяців тому +3

    Tet application eppudu noouchi pattali sir

  • @shivajishiva3727
    @shivajishiva3727 8 місяців тому +1

    TET,DSC ఎవ్వరూ అప్లయ్ చేయకూడదు.
    అందరూ ఒకే మాటమీద ఉంటే.
    చాలా మంచిది.
    అప్పుడు govt.digivasthundi.

  • @pchspalli7075
    @pchspalli7075 8 місяців тому

    నాడు నేడు లో government schools బాగా డెవలప్ చేశాం అని చచ్చిపోతున్నారు కదా డెవలప్మెంట్ స్కూల్ గోడల్లో కాదు ఉండాల్సింది.. పాఠాలు స్కూల్ గోడలు చెప్పవు కదా

  • @Narsaveniyalla
    @Narsaveniyalla 8 місяців тому +11

    Sir SA SOCIAL post untaya

  • @AkulaVenkata-ot7hu
    @AkulaVenkata-ot7hu 8 місяців тому

    When entrance exam for b .Ed in 2024 . please reply sir

  • @KAMMELASAILAJA-rd5zr
    @KAMMELASAILAJA-rd5zr 8 місяців тому +3

    RAMESH GARU DSC MARCH LO ANTUNNARU NIJAMENA SIR REPLY SIR......

  • @rockstarvlogs9476
    @rockstarvlogs9476 8 місяців тому +2

    Kastapadi chadivithe aa viluva telustundi

  • @vasumathivasumathi6930
    @vasumathivasumathi6930 8 місяців тому +1

    Anna way of explanation super

  • @rakeshreddy2346
    @rakeshreddy2346 8 місяців тому

    Tey apply date vachindaa link share me

  • @taasha6126
    @taasha6126 8 місяців тому

    Sir tet exam ki ఏపటి నుంచి apply cheyali sir chapandi

  • @ngaganasree2783
    @ngaganasree2783 8 місяців тому

    Sir Ippudu tet Notification release ayyindaaa? Ledaaaaa eroju nunchi apply cheskovachu gaa? Please cheppandi

  • @ShaikRashid-z1j
    @ShaikRashid-z1j 8 місяців тому +3

    Tet application eppudu noouchi pattali

  • @jeevansandeep1076
    @jeevansandeep1076 8 місяців тому

    intaku mundu govt emm peekindi bro..??

  • @tulasiram9163
    @tulasiram9163 8 місяців тому +1

    C.p.s కూడా తిరిగి ప్రేవేశపెట్టమని చెప్పాలి....

  • @anjanreddy-e8j
    @anjanreddy-e8j 8 місяців тому +2

    Court cases jaruguthundi anukunta...

  • @shaikhaseena-fd8ch
    @shaikhaseena-fd8ch 8 місяців тому +2

    Court lo case veyaachaa Anna?? Ee vishyam paeena

    • @User-e2w2f
      @User-e2w2f 8 місяців тому

      @shaikhaseena అప్పుడు మరో 5 years పడుతుంది మళ్ళీ మనం notification చూసేసరికి

  • @biddikachanti1285
    @biddikachanti1285 8 місяців тому

    Sir tet apply cheyochaa notification vachindaa sir please reply me

  • @JesusBhoomi
    @JesusBhoomi 8 місяців тому

    Sir tet website open kaavatledhu kadha sir

  • @jarjanadhanam6372
    @jarjanadhanam6372 8 місяців тому +2

    Thank u so much for the information sir

  • @kirandevotional9122
    @kirandevotional9122 8 місяців тому +2

    Please every one boycott this DSC

  • @IppiliSuneetha-p1b
    @IppiliSuneetha-p1b 8 місяців тому +1

    Thanks for information annayya

  • @gangabhavani1925
    @gangabhavani1925 8 місяців тому

    Sir apprentice vidhanam lo salary antha untundi sir

  • @LuckySuhas-q4q
    @LuckySuhas-q4q 8 місяців тому

    Sir sgt telugu methods fst year lo second yearlo 2 yearslo unda sir naku dout plse reply

  • @ShaikGouse-j3z
    @ShaikGouse-j3z 8 місяців тому +3

    Apprentice vidanam aante aa rijullo pepar pattern yalla undo aala exam exam , syllabus vidanam aalgae pettu ,( yem ledu jagan plan Ila news chapte yelagaiyan memu andaram dharna chetam aani atani plan , aa time yelago election time dagar wastadi aani ,aanta vadi plan

  • @aptetdsceducation621
    @aptetdsceducation621 8 місяців тому

    Dsc students andaru kalisi andaru satha ento chupinchali e prabhuthvamki

  • @hemaram9046
    @hemaram9046 8 місяців тому

    Sir tet exam eppudu pedataru and result vachaka dsc application pettadaniki istara sir

  • @AdityaP-q6e
    @AdityaP-q6e 8 місяців тому +2

    Dsc rayaka povadame better anipoistondi😊

  • @rajeshk6887
    @rajeshk6887 8 місяців тому

    ఆరిపొయే దీపానికి వెలుగెక్కువ. కోడి కూడా అంతే కదా పొయే ముందు ఎంతలా ఎగురుతుంది తరువాత ఎ మురికి కూపంలొనొ పడుతుంది అన్న కూడా అంతే మార్పే ల్యా

  • @Saisrich
    @Saisrich 8 місяців тому +3

    అన్న టెట్ ఎక్సమ్ డిఎస్సి ఎక్సమ్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు

  • @buradapatikrishnaveni1594
    @buradapatikrishnaveni1594 8 місяців тому

    Sir anni class lu new syllabus chadhavala replay evvandi sir

  • @krishnanudurumati7845
    @krishnanudurumati7845 8 місяців тому +1

    Ews reservation undada

  • @aneesamohammed4858
    @aneesamohammed4858 8 місяців тому

    Krishna dt lo enni post lu vunnai sir

  • @learnwithrasheedamam
    @learnwithrasheedamam 8 місяців тому +1

    Sir ayite tetcum trt vundadu kani inta takkuva time lo DSC eppudu conduct chestaru

    • @nareenm8539
      @nareenm8539 8 місяців тому

      First tet padatharu elections tharavatha dsc may or june

  • @User-e2w2f
    @User-e2w2f 8 місяців тому +1

    Sir oc age limit 44 gaa 42 antunnarenti plzz reply sir..

    • @kirandevotional9122
      @kirandevotional9122 8 місяців тому +1

      Oc ki age limit 44..ఈ దిక్కుమాలిన ప్రభుత్వం retirement age 2year's పెంచి. మనకు తగ్గించింది.. అధికారం లోకి రాగానే మెగా DSC ఇస్తామని చెప్పి 5సంవత్సరాలు మనతో ఆడుకున్నాడు.. న్యాయంగా OC లకు కూడా 2సంవత్సరాల ఏజ్ పెంచాలి..44+2