Using Rice in Cows and Buffaloes for more Milk is good or Bad? Telugu | Dr. Madankumar Vet
Вставка
- Опубліковано 29 лис 2024
- #DrMadankumarVet #DairyFarmingTelugu #SheepGoatFarming
"Can Rice be used in Cows and Buffaloes for more Milk Production ? Telugu" in this video of our Channel Dr. Madankumar Vet the rice , its nutritive value, types of rice like Raw rice, Brown rice, Polished rice and their use in Sheep, goat, Buffalo, Cow as part of concentrate feed and quantity to be used, advantages if any and disadvantages are explained.
@Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
/ @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090
మా ఆవు ఇప్పుడే మొదటి ఈత. పొదుగు వాపు వచ్చింది ఇప్పుడు thagindi. పచ్చి గడ్డి లేదు ఎండు గడ్డి కి 4లీటర్లు పూటకి ఇస్తుంది. అయిన తరువాత ఈత లో ఎన్ని ఎవ్వొచు? దాన ఏది వాడాలి? ప్రస్తుతం పత్తి పిండి పెడుతున్నాను . ఇంకా ఏ దాన వాడాలి? ఒక్కో సారి 2వ సారి షేపు ఇడవడం లేదు? వెన్న పాలు ఇవ్వడం లేదు ? Please reply sir
ua-cam.com/video/tumtoM4rD7w/v-deo.html
ఇలా ప్రయత్నించండి
Thank u sir.. meru upload chese videos. Chala information isthunayie maku..
నమస్తే గురువుగారు
నా దగ్గర 10గేదెలు ఉన్నాయి వాటి అన్నింటికి కడుగు దొరకడం కష్టం కనుక నేను ఒక డ్రమ్(100లిటర్స్) లో రోజు =హెరిటేజ్ ఫీడ్+మినామాపోట్టు+తవుడు+బియ్యం పిండి, ఒక్కక్కటి 1.5kg చొప్పున రాత్రి నానబెట్టి పొద్దున్న మరియు పొద్దున్న నానబెట్టి రాత్రి దాణా తో పాటుగా ఈ మిశ్రమాన్ని ఇస్తున్నా దీని వలన ఏమైనా లాభ,నష్టాలు ఉంటే తెలియజేయగలరు
ok
Vahhhhhh. Evala video Eragadesaru.
Namaste sir mi video's dwara chalara information estunaru ma laanti valaki chala use avtondi, naadi oka question undi sir, Regarding feed: meeru cheppina formula 1kg per 2.-2.5 lit buffalo annaru ,my question is water lo naana pettina tarvata daana 1kg undala or 1kg dry feed ni naana bettala ??
Please Reply here
dry feed లెక్కించాలి. చాలా మంది ఈ ప్రశ్న అడుగు చున్నారు
.నానబెట్టింది ఎలా లెక్కిస్తారు?
@@DrMadankumarVet Thanks for quick response sir
Thanks sir chalabaga chebuthunnaru please koncham kollu gurinchi chepandi kollaki chala problems vasthunnai please chepandi
ok
Tmr and సైలజ్ గురించి చెప్పండి. Full time పెట్టవచ్చా
వీడియో లు చేసాను
సైలెజ్ మీద
ua-cam.com/video/CnowHrm0kjk/v-deo.html
TMR పై
ua-cam.com/video/i6Q8rj3gIhU/v-deo.html
Super ga cheperu sri
మాకు జెర్సీ ఆవు ఉన్నది సార్ చాలా వీక్ గ ఉన్నది బలముగా కావాలంటే ఏమి చేయాలి sir plz reply🤝
Hi sir I want an advice 14liters of 2 buffalos are come form Rajasthan in 1week after coming to me what are the precautions to be taken plz say
Can I give keto tube has u said to release stress plz say sir it would be more helpful plz explain
give B complex ( belamy)l daily 15 ml for 3 days
Pain killer Melonex plus 15 ml daily for 2 day
massage animal with worm water
@@DrMadankumarVet
Dr
Farming fraternity needs people like you
What a candid advice
Please give your mail ID
🙏🙏🙏💐💐💐
Hi sir maku bobbarlu ND senagalu ulavalu vntai naatu ongole aavuki pettocha rendava eeta aavu
పెట్టవచ్చు కొంతవరకు
Sir. Sprouts (Molaketina vitanalu)uvacha...????
Broken rice, (nukalu) nanapetti, 1 kg per animal, buffalo or cow ki isthe etuvanti problems levu. Mokkajonna rate ekkuva valana itla ivvatamu jaruguchunnadhi.
Thank you sir information maku chala avagahana kalpistundhi
Sir ma pashuvvuki notinumdi chonga akkuvaga vastundhi sir malli adhi bagane thintundhi kani milk peragadamledhu lavvu ravadamledhu diniki a 💊 badalo cheppandi sir thank you🙏 sir
మొదట Fentas 3 టాబ్లెట్స్ 2 వేయండి.
రోజు Agrimin fort మినరల్ మిక్చర్ 100 గ్రాములు, 100ml Osto Vet కాల్షియమ్ ఇవ్వండి ఇవ్వండి చాలు
సార్ బాగా చెప్తుంది మా గేది 10 నెలలు అవుతుంది చూడలేదు దీనికి పరిష్కారం చెప్పండి సార్ పది నెలలు దూడ టీ గ్లాస్ వేస్తుంది పర్వాలేదా సార్
చూడి లేదని మీ ప్రశ్న అయితే గర్భ సంచి వ్యాధి ఉంటుంది. clean చేయించండి
Thank you sir
@@DrMadankumarVet ఈరోజే వచ్చింది ఫీట్ సెమెన్ వే పించ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి సార్
Thanks for good information
Super sir good information thank you
సార్ నేను వడ్లు మరియు మక్కలు 1: 2 నిష్పస్తిలో పట్టిచ్చి చిరు ధాన్యాలు గా ఇస్తున్నారు.ఇది కరెక్టేనా సార్
ఇవ్వండి. వీడియోలో వడ్లు వాడ మన్నాను కదా
Hi sir,
Ration rice powder laga chesi ivvocha daily?
ఒక కిలో ఒక రోజుకు మాత్రమే
ua-cam.com/video/JJ6D_I13rWA/v-deo.html
ఈ వీడియో చూడండి
Sir, Brown rice( just de husked) rice వాడవచ్చా? ఎందుకంటే పూర్వం రోజుల నుంచీ ధాన్యం దంచి పెట్టే అలవాటు ఉంది
అదే కద నే చెప్పింది. వాడండి
Sir dhanyam vadlu pettocha?
2-3 కిలోలు ఒక రోజుకు మర పట్టించి ప్రయత్నం చేయవచ్చు
Intlo migilina koddipati Annam biyyam kadigina neellu gangi ivvaltivi repu pettocha sir aavuki
పెట్టవచ్చు. అన్నం ఒక కిలో బియ్యం కన్నా ఎక్కువ ఇవ్వొద్దు
K tq sir
Sir aavulaki bagara rice pettocha okavela pedite emaina problem untunda plss chepandi sir 🙏@@DrMadankumarVet
Hi anna aavulaki bagara rice pettocha okavela pedite emaina problem avutunda plss chepandi anna
Hi sir…aavulaku minumulu, pesalu naanabetti pettacha?
ఇవ్వొచ్చు తక్కువ పరిమాణంలో
Granding chesi powder la ga petavacha sir....
ఒక కిలో వరకు, ఒక రోజుకు
Sir podhugu vaapu rakunda yela jagrathalu theesukovaali and jampam yevakuna adhe bugga mage bayataki vasthadhi kadha adhi delivory ayetappudu ala avvakunda theesukune jagrathalu yenti
ua-cam.com/video/MykJmxpn-jY/v-deo.html
ua-cam.com/video/RWEDCpccj5I/v-deo.html
ఇవి చూడండి
Can we mix rice and thavudu boil together and give to cows.?
ఇవ్వ వచ్చు
ఇవ్వ వచ్చు
Tq sir good information
Namasthe sir 🙏 miru chestunna samajasewaki krutagnatalu sir
Wadla potu
10kg hall and 5kg rice kalipi machine lo versi tavudu laga chesi ewacha
ఇవ్వ వచ్చు. రోజు 2 కిలోల వరకు బరువు బట్టి ఇవ్వండి
Sir bulls gurinchi oka video cheyyandi sir and feed gurinchi
ok
Thanq sir ,supr information
Sir.. ma dady.. mudi biyyam and thavudu mix chesi.. vudakapetti isthunaru.. sir .
ఒక కిలో కన్నా ఎక్కువ బియ్యం వద్దు. తవుడు ఎంతైనా ఇవ్వ వచ్చు
@@DrMadankumarVet thank u sir
Powder chesi dhaana lo veyacha sir
వేయవచ్చు
Rice nanabattie mix pattie water lo posi kalapicha
Sir ma buffalo duda kani three months ayyindi but two months ayina tarvatha nunchi one time matrame milk isthundi paiga idi pedda gede gowda gede emcheyamantaru sir edaina cheppandi
గర్భసంచి లో ఇన్ఫెక్షన్ ఉండవచ్చు
డాక్టరుకు చూయించి వైద్యం చేయించండి
Anna same problem..
M use chesav. .
Thagginda ippudu
Thanku sar Very best 👍💯good 🙏🙏🙏🙏🙏
Sir beera pottu voddavocha
Sir bull gurinchi vedio chayandi
ok
Sir memu ration biyyam vrathamu daily one kg. Milk production perergendhe aavulu kuuda healthy ga vunnai. Konta mandi ala aithe aavulu chudi avvavu ani chebutunnaaru ade nijamenaa
1 కిలో వరకు ఏమి కాదు. చూడికి ,దీనికి సంబంధం లేదు
Hii sir maa Buffalo ki 1week nundi health baaledu levaleka pothundi a saline pettinchali ? Doctor tho check chepinchadaniki corona time kabatti doctor ravadam ledu kabatti meru cheppe saline mede maa barre health adarapadi undi please give reply
saline పెట్టాలి అని ఎవరు చెప్పారు. ఒక చిన్న వీడియో నాకు పెట్టండి . చూసి మందులు చెపుతాను 9390116090
నమస్కారం sir
ఆవులకు పెట్టటానికి మొత్తం ఎన్ని రకాలు దానాలు ఉంటాయి?
ఎలా వాడాలి?
ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు గురించి ఒక వీడియో చెయ్యగలిగితే చేయిండి sir please 🙏
(మన ఆంధ్ర,తెలంగాణలో దొరికే
ఆవుల దాణాల చిట్టా మొత్తం sir)🙏 please 🙏
ua-cam.com/video/j-ErTCHlGFE/v-deo.html
ఈ వీడియో చూడండి
@@DrMadankumarVet thank you sir🙏
Madi buffalo December 20 2023crossing chepincham adi kattindi but enni months anedi telidu malli milk rendu putalu isthundi enni months ki
Enni months thiyyali palu apeyyalaa
20-12-2023crossing qindi eppudu enni months untundi
Tka sir Maku Chaka help avuthunnaye me salahalu
Namaste sir
Vegetables, fruits CALVES ki ivvocha
ఆకు కూరలు ok పుల్లగలేనివి ఇవ్వ వచ్చు
Sajjalu udaka petti ichchi okkasari tharuvatha
Husk, bran, oil cake 3 kalipi ivvavachcha nanapetti 12 hours.
ok అలాగే చేయండి
Soaked broken rice(nukalu) pettocha sir for cow .25 kg in evening and morning
ఒక కిలో ఒక రోజుకు
Very nice explanation 👌
Sir ma gedelu bayatiki velli pachi gaddi thintunnay night ki kuda pachi gadde thintunnay endu gaddi thinadam ledu problem emaina untada ..parleda
ఎండు గడ్డి లేకుంటే పాలు, వెన్న తగ్గుతాయి
పొద్దున ఎండు గడ్డి పాలు పిండిని తర్వాత ఖచ్చితంగా వేయాలి
Good information sir tq
నమస్కారం డాక్టర్ గారు,
వరి ధాన్యం దంచినవి చూడి (సూలు)పశువులుకు బెల్లం వేసి ఉడగబెట్టి పెట్టవచ్చా? తెలియజేయండి సార్🙏 ఉడగబెట్టినవి(ఉడికించినవి) ఏవి కూడా పశువులకు పెట్టకూడదా తెలియజేయండి సార్🙏.
పూటకు ఒక కిలో పెట్టండి
Tq sir 🙏
Sir buffalo ki mentel condition lo unnappudu which mediation
మెంటల్ కండిషన్ అంటే కొంచం వివరించండి
Tavudu pottu daana veste eiche milk ki nukalu Jaava chesi veste eiche milk ki teda untundi sir
తావుడు, పొట్టు దాణా మంచిది
Sir andhra pradesh climate ki pure hf sutebuil avuthaya sir please tell me sir
అవుతుంది. sprinklers వేసవి కాలం వాడలి
సార్ విటమిన్ H గురించి వివరించండి
Sirmokkajonnalupadeandsudegadalaku1,2kgevvachasir
దాణా ఫార్ములా వాడండి
ua-cam.com/play/PLK3mBJHsse8zqK-GF2LLhdlHRFi0MRuFW.html
ఈ వీడియోలు చూడండి
Sir mokka Jonna Jonna nana betti evvala leka direct ga evvocha gorrelaki
నాన బెట్టి మంచిది
ఆవులకు సజ్జల పిండి పెట్టవచ్చునా సర్,అలాగే అటుకులు నాన బెట్టి పెట్టవచ్చునా సర్.ఇంకో విషయం సర్ ఆవుల కాలి డెక్కలు గచ్చు ఫ్లోరింగ్ వల్ల అరిగి డెక్కలు మెత్త బడి వాటికి ఇబ్బందిగా వుంటే దానికి పరిష్కారం తెలుపగలరు సర్ దయచేసి.
గిట్టలు మెత్త పడకుండా mats వేయండి.
సజ్జలు పెట్టండి
అటుకులు వద్దు
@@DrMadankumarVet ధన్యవాదాలు సర్
@@DrMadankumarVet మాట్స్ సప్లై చేసే అడ్రస్ తెలియ చేయగలరు ,మాట్స్ సైజ్, ఖరీదు ఎంత తెలియ చేయగలరు సర్.
Sir bher pottu vadhete machedena entha nespathuloo vadochu
ua-cam.com/video/gSAkPsuu7FA/v-deo.html
ఈ వీడియో చూడండి
Ma buffalo heet ki ravalante em cheyali. Buffalo ki 4years
Sir, ma barre dhi dhuda chanipoindhi mari palaku maragalante em cheyyali
మెల్లిగా, ఓపికగా చనుగట్లను మసాజ్ చేయాలి.కొన్ని రోజుల్లో అలవాటు అవుతాయి
ua-cam.com/video/P-faZG-J3Xg/v-deo.html
ఈ వీడియోలో ఉన్నట్టు చేయండి
Sir vadlu cook chesi evavocha
ఇవ్వొచ్చు
పొదుగు పరిమాణం పెరగాలి అంటే ఏం మందులు వాడాలి sri
ua-cam.com/video/rpYGK9A7aak/v-deo.html
ఈ వీడియో చూడండి
Thanks sar
Sir store rice nanabetti vastya yamaina problem unta dya sir
ఏమి ఉండదు
నే చెప్పిన మొత్తం కన్నా ఎక్కువ ఇవ్వొద్దు
Sir rice ni power chesi evvochaaa
ఒక కిలో ఒక రోజు దాటకుండా ఇవ్వాలి
Goodmng Doctor garu💐💐💐💐🙏🙏🙏
Reshan rice powder vadhochaa sir dhana gaa
rice వాడ వద్దనేగా ఈ వీడియోలో చెప్పింది
Buffalo deworming vedio cheyyandi sir
ok
Namaste sir ma gede eeni 25 days avutundi tolichuru di oka varam varaku palu bane ichindi kani oka 10 days nundi palu ivvadam ledu asal dudde nu daggaraku ranivvadam
ledu em cheyamantaru oka poota matrame istundi
ua-cam.com/video/1BIgSsVjO5U/v-deo.html
ఇలా మేపు ఉండాలి
పురాణ పద్ధతులకు శాస్త్రీయత జోడించి చెప్తున్నందుకు ధన్యవాదాలు.....
Sr mari nukalu Jaava chesi jaava daana lo kalipite milk perugutundi
నుకలతో ఎక్కువ పెరగవు
ua-cam.com/play/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d.html
ఈ వీడియోలు చూడండి
Sir pindhi Patti evachaaaa
వద్దు
నానబెట్టి
లేదా
ఉదకబెట్టి మాత్రమే
Dana eakkuva aethey em cheyli vdeo cheyidi sir
Sir milk iche avulaku mokka jonna Dana enta ivvali,Ela ivvali
30% దాటకుండా
What a explanation sir
Sir memu gouds thati kallu migilite paddalaku taputunnanu right or ronge please see sir
మంచిదే. మంచి సూక్ష్మక్రిములు అందుతాయి
Sir boild rice or dry rice par day 1 kg plz tell me sir
dry
Egg Dana lo evvacha and boiled mokkajonna and senagalu evvacha
ఇవ్వ వచ్చు
Maree dhana kuda water lo Este ubbuthundhiga sir maree kadupulo endhuku ubbadhu biyyaam matram a endhuku ubbuthadhi , maree rice manam kuda thintam ga maree meeru cheppinattu water lo eudikisthe ubbaathadhi kabatti kadupulo kuda ubbuthadhi annaruga maree mana kadupulo endhuku ubbadhu
పశువుల్లో గ్యాస్ తయారు అవుతుంది
పీచు పదార్థం లేదా ఫైబర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమస్య
పశువుల్లో అరుగుదల సూక్ష్మ క్రిముల ద్వారా కాబట్టి fibre అవసరం
. మనకు enzymes ద్వారా. Enzymes కు పీచుపర్థం అవసరం లేదు కావున మనకు ఈ సమస్య ఉండదు
@@DrMadankumarVet thank you sir reply echhinandhuku but manaki kuda gass untadhi ga sir, but rice kuda manashulaku ekkuvva thisukovadam correct kadhu roty chepathi better kadha, endhuku ante rice lo glucose ekkuvva untadhi, Sanna biyyam continue ga thinadama valla maa intlo kuda kotthaga gass problems osthunnai so correct a sir rice ekkuvva thinadam valla use em undadhu evvariki ayna
Hi sir. Ma cow ki podhugu kinda one side neeru vachindhi. 1st delivery cow sir. Give solution sir
ఏమి కాదు. కానీ పొదుగు వాపు వ్యాధి లేకుంటే Avil injection 10 ml రోజు 3 రోజులు ఇవ్వాలి
Nukalu vadavacha Sir
ua-cam.com/video/JJ6D_I13rWA/v-deo.html
ఈ వీడియో చూడండి
Hello sir, what about cooked rice.. Sadi Ananum
ఇది కూడా వద్దు కొంత వరకు వాడలి
I am Tamilnadu I liked yous videos but i Cont understand ,language problem.
i will start shortly english channel
Mudi biyyam(with out polish rice) valla pshuvulaku (animalku) any uses (sir giving marvelous dairy knowledge miku dhanyavadhalu Jai sri ram 🙏
లాభమే.విటమిన్లు, మినరల్స్ సమృద్ధి గా అందుతాయి
Goat pregnant Ani yelathelusukovadam sir
వెల్లికిలా పడుకోబెట్టి
పొట్టపై నొక్కి చూడాలి
@@DrMadankumarVet t q sir
Roju kuddhilo nanabetti annam ista pregnant Cowes ki evvochha
పుటకు కిలో కన్నా ఎక్కువ ఇవ్వొద్దు
ఎండు గడ్డి తప్పనిసరి ఇవ్వాలి
Sir sajjalu udakabetti pettavacha
చాలా మంచిది
Good infamation sir
Sr 🐄 vedaki vastunnai kani chudi kattaledu ingection chepistunam aina katatledu em cheyali sri
చాలా కారణాలు
ua-cam.com/video/uWAKIQgMArQ/v-deo.html
ఇలా చేయండి
sir nookalu pettocha?
ua-cam.com/video/JJ6D_I13rWA/v-deo.html
ఈ వీడియో చూడండి.
బియ్యము నూకలు ఒక్కటే
Nice information sir 🙏🙏
Yes
Sir,
gaadi lo rings ela peetali
ఒక వీడియో చేస్తున్నాను
Thanks sar.
Sir cows ki 3 liter per 1kg all mixing feed aa sir
అవును
Sajjalu and jonnalu udaka petti ivvavachcha leda
ఇవ్వండి
Enina aavuku sajja pindi pettocha
చక్కగా 10 రోజుల వరకు ఉడికించి పెట్టండి
Rice valla animal health padu avthadhi -I experienced
అదే కద నీ చెప్పింది వద్దని
Ok sir thanku
నమస్కారం సార్ మా అవుకు నలికే మీద ముల్లు లాగ పెరిగింది దీనికి పరిష్కారం చెప్పగలరు
ఉప్పుతో రాయండి నాలుక మీద
Sir maa two cow sariga water thagadam leydhu sir em problem cheypandi
ఒక సారి డాక్టరుకు చూయించండి
Brown rice any prafited
అర్థం కాలేదండి
Sir cow paiki levadam ledu sir yesterday nunchi feed thintundi penta vesthundi eam cheyalo cheppandi sir
ఒక సారి డాక్టర్ కు చూయించండి