జ్యోతిషశాస్త్రం ప్రాముఖ్యత The significance of astrology

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2024

КОМЕНТАРІ • 18

  • @chandrasekharnanchari4693
    @chandrasekharnanchari4693 4 дні тому +7

    ఓం శ్రీ గురుదేవతా నమోనమః 🙏🙏🙏🙏🙏స్వామి
    గ్రహాస్థితి బాగా యోగిస్తు ఉన్నది కాబట్టి మీరు నేర్పుచున మీరు పంచుచున విద్యను వినగలిగే భాగ్యం నాకు కలిగింది గురుదేవా
    మీ సాష్టాంగ ప్రణామములు స్వామి
    నమోనమః 🙏🙏🙏🙏🙏స్వామి

  • @lakshmikumarineti7874
    @lakshmikumarineti7874 2 дні тому

    గురువు గారికి నమస్కారములు మీరు చెప్పేప్రతి పదము సాధారణ జనులకు విలువైనవి.

  • @LakshmiKiranmai-s7u
    @LakshmiKiranmai-s7u 2 дні тому +2

    ఇప్పుడు వీధికి ఒకళ్ళు తయారయ్యారు గురువుగారు. జాతకం అనేది నిత్య పరిశోధన. నాకు తెలిసిన మా గురువుగారు 12 ఇయర్స్ నుంచి శోధన చేస్తూనే ఉన్నారు. నిత్య విద్యార్థి లా 🙏

  • @ravikamal9
    @ravikamal9 4 дні тому +5

    ఈ రోజుల్లో జ్యోతిష్యం చెప్పేవారు అరుదు గురువుగారు... ఇంకా ఉన్నవాళ్లు అబద్ధపు జ్యోతిష్కులు, అందుకే జ్యోతిష్యం నవ్వుల పాలయింది.. అందుకే జ్యోతిష్యం చూడకుండా భగవంతుడిపై భారం వేసి మన కర్మ మనం చేసుకుని వెళ్లిపోవడం బెస్ట్

  • @baluvavilala996
    @baluvavilala996 4 дні тому +1

    గురుభ్యో నమః!

  • @revathisavitri8288
    @revathisavitri8288 4 дні тому +2

    పూజలో తిథివారం నక్షత్రం మాసం క్షేత్రం చెప్పుకునే సా0ప్రదాయం కదా మనది🙏

    • @AdityaSubrahmanya
      @AdityaSubrahmanya 4 дні тому +1

      ​@@revathisavitri8288 subhayoge subhakarane ani chivarana cheptham andi ..

  • @bcreddy7671
    @bcreddy7671 4 дні тому

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @yasodaranipasumarthi4601
    @yasodaranipasumarthi4601 4 дні тому +1

    శివాయగురవేనమః

  • @Raghavendramantralaya
    @Raghavendramantralaya 3 дні тому

    Naamaskaaram Andi sarpa pisaachi vadalataaniki chepandi request please kaakapothay nenu a chedu sadhana cheyaledhu kaavalani avaro pampaaru please sahayam cheyandi please request sir gaaru 😮

  • @anilsiva8765
    @anilsiva8765 4 дні тому +1

    ,గురుదేవులకు నమస్కారం అండి 🙏🙏🙏🙏🙏🙏

  • @parvathipuchakayala5362
    @parvathipuchakayala5362 4 дні тому

    Shivaya guruve namaha , shree matree namaha 🙏🙏🙏

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 4 дні тому

    జై గురుదేవ 🙏

  • @bomminenisridhar1164
    @bomminenisridhar1164 3 дні тому

    🙏

  • @rsreedhar2332
    @rsreedhar2332 3 дні тому +1

    గరికిపాటి కి గడ్డి పెట్టండి

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 4 дні тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @commonman6304
    @commonman6304 4 дні тому

    🙏🙏🙏🙏🙏

  • @advait_enthusiast
    @advait_enthusiast 4 дні тому

    Kaani chala mandi sarigga teliyani vallu kuda jyothishyam field lo ki vachestunmaru 😢😢😢