కామెంట్స్ చేస్తున్న సహోదర సహోదరీలు, గత సంవత్సరం క్రిస్మస్ 🎄 నుండి ఈ సంవత్సరం క్రిస్మస్ 🎁 వరకు నేను 1 వ్యక్తిని చర్చి వద్దకు తీసుకువచ్చానా లేదా యేసు వద్దకు తీసుకువెళ్లానా .... లేదా నేను సువార్త ను బోధించానా అని పరిశీలించుకోవాలి లేదంటే మీరు చర్చికి పండగకి వెళ్లిన ప్రయోజనము ఏమి లేదు....🥴
My favorite jk prasanna chinnanna garu rasina pata na chinnappudu good Shepard &icm school grounds lo pettina meetings lo padevaru kamalakar garu kuda unde varu golden days
క్రైస్తవ సంగీత స్వర చక్రవర్తి గా jk c గారిని ఆ దేవుడు నిలబెట్టడం ఆయన చిత్తం .దాని నిర్వెర్పుగా jk గారు తన సంగీతం లో ఆ దేవుని స్తుతిస్తూ ఆయన నామమున గానపరుస్తునందుకు వందనాలు . అలాగే వినుచున్నా మేము అందులో బగమైనందుకు దేవుని స్తుతించడములో సంతోషిస్తున్నాము.
Christopher garu and nissi John garu wonderful song. Pleasant, calm and peaceful heart while listening the song. No words to describe. Praise the Lord.
కామెంట్స్ చేస్తున్న సహోదర సహోదరీలు, గత సంవత్సరం క్రిస్మస్ 🎄 నుండి ఈ సంవత్సరం క్రిస్మస్ 🎁 వరకు నేను 1 వ్యక్తిని చర్చి వద్దకు తీసుకువచ్చానా లేదా యేసు వద్దకు తీసుకువెళ్లానా .... లేదా నేను సువార్త ను బోధించానా అని పరిశీలించుకోవాలి లేదంటే మీరు చర్చికి పండగకి వెళ్లిన ప్రయోజనము ఏమి లేదు....🥴
My favorite jk prasanna chinnanna garu rasina pata na chinnappudu good Shepard &icm school grounds lo pettina meetings lo padevaru kamalakar garu kuda unde varu golden days
Thank you so much akka for remembering the golden days.
క్రైస్తవ సంగీత స్వర చక్రవర్తి గా jk c గారిని ఆ దేవుడు నిలబెట్టడం ఆయన చిత్తం .దాని నిర్వెర్పుగా jk గారు తన సంగీతం లో ఆ దేవుని స్తుతిస్తూ ఆయన నామమున గానపరుస్తునందుకు వందనాలు . అలాగే వినుచున్నా మేము అందులో బగమైనందుకు దేవుని స్తుతించడములో సంతోషిస్తున్నాము.
Praise the lord sir
Chala bagundi anna
నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అన్నయ్య
దేవునికి మహిమ కలుగును గాక..
పాశ్చాతాపంతో దేవుణ్ణి హత్తుకొని రాసిన రచన రాగం సంగీతం & గాత్రం, JKC గారు దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వదించునుగాక 🙌🙌 హల్లెలూయ
నా జన్మ తరియించె ఈనాటితో
పాపాల సంకెళ్లు విడిపోయేగా
మనసారా స్మరియింతు నీ నామము
మదిలోన వాక్యమునే ధ్యానించెదను /2/
1.ఇలలోన జీవితమే - బహు స్వల్పం
పరలోకమే నీకు - తుది లోకము /2/
దీనుండవై కన్నీటితో
ప్రభు పాదములు చేరుము /2/ /నా జన్మ/
2.ప్రభు రూపమే - నాకు కనిపించెను
పరలోక మార్గమును - ఇల చూపెను /2/
ప్రకటింతును ప్రభు వాక్యము
పరిశుద్ధ ఆత్మతో ఇలలో /2/ /నా జన్మ/
ONE & ONLY CHRIS SIR ❤️🙌✝️🙇
So deep touching song. Sorry for your father loss JK
Nice Lyrics, Tune, Voice and Music...
Wonderfull song anna....
Praise the LORD sir 🙏🙏🙏
God bless you brothers legends in Christian family
Ok brother
నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అన్నయ్య సూపర్ Praise The lord❤❤❤
👍 song brother
Excellent song.. Both of your combination is super J K C garu.. Glory to god... God bless you abundantly. ...🙌🏻🙏🏻
Thank you very much sir about your spiritual Praise and worship song 🙏🙏🙏
what a humble song .praise the lord .
❤
Praise The Lord Anna ❤
From Kakinada
Wonderful ,Glory to god
All the Glory to God Alone 🎉❤🎉
Prise the lord anna
Very beautiful song brother if possible pls translate in kannada
👌సాంగ్. దేవుని కి మహిమ కలుగును.
Nice song Christopher garu and nissy John garu
ప్రభు యేసు క్రీస్తు కృపకీ స్తుతి స్తోత్రములు 💐💐💐💐💐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory be to God. Melodious, meaningful lyrics and very well sung. Praise be to our Lord!
Blessed Song Anna 💐
Praise The LORD
Anna meere naaku inspiration jk Christopher Anna I love your music ❤❤❤ such a beautiful song heart touching lyrics singing....glory to God
Praise the lord brother it's a meaningful song God bless you
Glory to JESUS 🙏🙏🙏
🎉Great singer n music
పల్లవి:నా జన్మ తరియించే ఈనాటితో
పాపాల సంకెళ్లు విడిపోయెగా
మనసారా స్మరియింతు నీ నామము
మదిలోన వాక్యమునే ధ్యానించెదను||2||
||నా జన్మ||
చరణం: ఇలలోన జీవితమే - బహు స్వల్పము
పరలోకమే నీకు - తుదిలోకము
దీనుండవై కన్నీటితో ప్రభుపాదమును చేరుము
||నా జన్మ||
చరణం:ప్రభు రూపమే నాకు కనిపించెను
పరలోక మార్గమునే ఇల చూపెను||2||
ప్రకటింతును ప్రభు వాక్యము
పరిశుద్ధ ఆత్మతో ఇలలో||2||
||నా జన్మ||
అద్భుతమైన పాట...దేవునికే మహిమ కలుగును గాక🙏💖
Glory be to God nice lyrics...... awesome music, by jk garu .....good voice by nissy garu......may this song bring many people towards ALMIGHTY GOD
Jk Brother & Nissi Brother కలిసి ఇలాంటి పాటలు క్రైస్తవ ప్రపంచానికి అందించడం చాలా సంతోషం.God Bless to all team members🎉🎉🎉
Super 👌
Beautiful song. God bless you brothers
Soulful music with soothing voice OF nissyjhon and excellent lyrics lots of love from MANNA CHURCH KURNOOL.... ❤❤❤❤❤❤🎼🎼🎼
Wonderful , Glory to God alone... 🎉🎉🎉. Congratulations JKC Anna..
Jk brother, you r the gift of christian community
Praise the lord
Meaning full words stay safe cristopher broooo god is gift for....new that's....
చాలా అద్భుతమైన సాంగ్ అన్న దేవుడు మిమ్మల్ని ఇంకా బహు బలంగా దీవించును గాక ఆమెన్
Tq అన్న
Suuuuuper song thamu tq chinnana for lyrics
Amen halleluyya
wowww
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen
Beautiful ❤ Praise God 👏
Christopher garu and nissi John garu wonderful song. Pleasant, calm and peaceful heart while listening the song. No words to describe. Praise the Lord.
Both of my favorite are together... Awesome combination...
Praise the Lord brother both of you devudu memunu devenchunu gaka
🎉good song glory to God🎉🎉🎉🎉🎉
Beautiful brother, meaningful lyrics. God bless you nd ur Ministry abundantly 🙏🙏🙏
What pleasent music no words anna wonderful lyrics by jk prasanna nanna garu 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
All glory to God so soothing wonderful arrangements
Excellent and moving music andi. Very touching lyrics and great vocals!!
Superb song ❤️God bless✝️✝️✝️✝️
Missing John sir.. Love your voice to infinity... God bless you to sing more and more sings.
wonderfull combination with nice song praise the Lord
👏
Both combination super ....anna mi new song kosam waiting ....mi voice ki veladi vandanaalu anna
All Glory To God Jesus Christ
I like Brother Nissi John's voice and at the same time Prasanna Anna's lyrics ❤
Good voice anna
Praise god పరలోకమే నీకు తుది లోకము 🙏🙏🙏 చాలా బాగుంది బ్రదర్
Praise God🎉. Excellent.
అధ్బుతం
Wonderful singing and music
No words... Awesome 💯💯💯💯 in all aspects
Annalu eddaru superrrrrrrt
God bless u
Super song... Nissy Garu God Bless You 😊
Glory to God
🎉🎉🎉🎉🎉 super
Glory to God bless you brothe 🙇🙇 🙇
salvation experience beautifully penned. Wonderful keys and in depth vocal... Congratulations team. May God bless this gospel song 🙏
Nice song and as usual JK anna super and pleasant music highlighting the Vocals . Nissi John anna always super voice and I love it.
Praise the Lord ! Excellent Song Brother 🎉 Malli Malli Vinalanipisthundi brother May God bless you brother's
Praise the lord 🙏✝️🙏
Song chalaaa bagundi anna
Glory to God 🎉🎉
Very soothing music.. lyrics and. a song 🎉 God bless 🎉
Praise the lord anna
wonderful song annaya Praise God
Praise the lord Anna 🙏
❤❤❤❤❤❤❤
Wow superbb brothers...both are amazing performance 🎉🎉🎉
Nice song
Praise the Lord... Coolest meaningful Great Dedicated song... May God Bless Christy Anna and Nissy Anna for His Glory ❤
Beautiful Song Ana!
Awesome music and singing 🙌
Praise Jesus!
Jesus bless u all dear ones
🙏🙏🙏🙏🙏🙏Glory to God 🙏🙏🙏 brother 0:50 🙏🙏🙏🙏
Wonderful song❤ Praise the Lord 🙏🙏
Amazing anna
Praise the lord nice song brother
Praise the Lord Brothers 🙏💐🙌💐
Praise God anna Wonderfull song anna 🎉❤
🎉 Beautiful song presented perfectly. Blessings 🙌 dears...
Very nice song anna.