బాబు బన్ గయా నంబర్ 2 | Chandrababu | PM Modi | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 28 січ 2025

КОМЕНТАРІ • 213

  • @thirumanjanamprasad2982
    @thirumanjanamprasad2982 5 місяців тому +13

    ఇలాంటి నాయకుడు ఉండబట్టే మనకు ఇంకా పకృతి సహకరిస్తా ఉంది మనిషి రూపంలో ఉన్న ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడు ✌️✌️🙏🙏🙏🙏

  • @SanthiSagar
    @SanthiSagar 6 місяців тому +55

    Sir🙏, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా తెలుగు వారు అందరూ ఆనందించి గర్వ పడాల్సిన విషయం sir Sir🙏🙏🙏

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 6 місяців тому +29

    కేంద్రం లో బాబు గారు నంబర్ ర్ 2. వెరీ గుడ్ .హ్యాపిస్.

  • @pandiripallivenkatarao9049
    @pandiripallivenkatarao9049 6 місяців тому +108

    ఇలాంటి నాయకుడు మన ఆంధ్రప్రదేశ్ లో వుండటం నిజంగా మన అదృష్టం, ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించే దేవుడు

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 4 місяці тому +1

      100 TIMES REIL POGEETION. JEI. JEI. NDA. AND. TDP. LEADARS. SUPER SIR. 👍

    • @SivaKumar-z7i
      @SivaKumar-z7i 3 місяці тому

      ❤​@@subramanyamkati8589

    • @cwi14594
      @cwi14594 3 місяці тому

      😂😂😂

    • @cwi14594
      @cwi14594 3 місяці тому

      😂😂😂

  • @jhansijhansi9099
    @jhansijhansi9099 6 місяців тому +22

    చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడైనా నెంబర్ ఒన్ గా ఉన్నారు ఢిల్లీ స్థాయిలో నెం. 2 స్థానాన్ని సంప్పాదించుకున్నారు గ్రేట్ లీడర్ అపర చాణక్యుడు✌️💞

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 6 місяців тому +133

    వ్యక్తిత్వములో గానీ రాజకీయంగా గానీ CBN గారికి ఎవరు సాటిరారు
    ఎల్లప్పుడూ no 1 నాయకుడు

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 6 місяців тому +32

    బాబుగారు ఆ స్థానం లో ఉండడమంటే ఆంధ్రప్రదేశ్ స్వరాంద్రప్రదేశ్ అవ్వడానికి ఎంతో దూరం లేదు... ఇది నిజం.

  • @appalaswamyponthapalli44
    @appalaswamyponthapalli44 6 місяців тому +70

    చంద్రబాబు నాయుడు గారు
    ఇండియా లోనే లెజెండ్ లీడర్ 🙏

  • @satyamohanparavada3210
    @satyamohanparavada3210 6 місяців тому +57

    చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ కె కాదు. భారతదేశం ఆస్థి. లాంగ్ లివ్ చంద్రబాబు 🙏

  • @mohansheshu4049
    @mohansheshu4049 6 місяців тому +44

    అసలు చంద్రబాబు నాయుడు గారి తో సరిసమానంగా సరితూగే నాయకుడు mana భారతదేశం లోనే లేడు.

  • @kvsraju4578
    @kvsraju4578 6 місяців тому +59

    వైసీపీ పాలన ద్వారా అధోగతిపాలు చేయబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపే సత్తా, సమర్థత కేవలం చంద్రబాబు గారితోనే సాధ్యం

  • @gvrrao3225
    @gvrrao3225 6 місяців тому +34

    నిజానికి చంద్రబాబు అనే వ్యక్తి ఒక పార్టీకి, ఒక రాష్ట్రానికి, చివరకు ఒక దేశానికి కూడా సంబంధించిన వారు కాదు. ఆయన ప్రపంచంలో అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆవిధంగానే తన జీవితంలో నడచుకున్నారు. అందుచేతనే ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా 85 దేశాలకు పైగా ప్రజలు నిరశన దీక్షలు చేశారు.
    స్వార్థంతో, తన కుటుంబం గురించి, తన కుమారుని గురించి కూడా ఆయన ఆలోచించి చేసింది ఏమీలేదు. వ్యపార సంస్థలను వారి శ్రీమతి, కోడలు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఇక పుత్రుని గెలుపు కోసం కూడా ఆలోచించలేదు గనుకనే గతంలో లోకేష్ ఓటమిపాలైనారు, ప్రతిపక్షం గేలి చేసింది. పార్టీ కోసం, పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసి, తనను తాను నిరూపించుకుని తండ్రి కన్నా అధిక మెజారిటీ సాధించేటంతగా ఎదిగారు, ఇంకా ఎదుగుతున్నారు, ప్రజాభిమానం చూరగొంటున్నారు.
    చంద్రబాబు ఆలోచనంతా రాష్ట్రాభివృద్ధి పైన మాత్రమే ఉంటుంది తప్ప స్వార్థ చింతన అనేది ఆయన మనసులో చేరలేక పోయింది. ప్రజల కష్టాలు తీర్చడం, వారికి కష్టాలు కలుగకుండా ఉండేందుకు ఆయన తీవ్ర ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఉంటారు.
    ఫ్యాక్షన్ నేతలు, వారి అనుయాయులు ఈ రాష్ట్రాన్ని అదఃపాతాళానికి దిగజార్చివేసిన తరుణంలో ఆ శ్రీ కృష్ణ పరమాత్మ దయతో ఈ రాష్ట్రానికి ఆయన పాలన లభించింది.
    చంద్రబాబు నాయకత్వం లభించడం అనేది ఈ రాష్ట్రంలో వెలసి యున్న అమ్మలగన్నయమ్మ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల యొక్క, శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వార్ల, శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల, అన్నవరం శ్రీ రమామాత సహిత సత్యనారాయణ స్వామి వార్ల, సింహాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దయా కృపా కరుణా కటాక్షాలు అనంతంగా ఉండటమే తప్ప మరొకటి కాదు.
    ఇక దేశ రాజకీయాలలో తన స్థానం ఏమిటి అనే ఆలోచన ఆయనకు అసలు కలుగదు, తోచదు. ఆలా ఆలోచించే మనస్తత్వం లేని వ్యక్తి గనుకనే గతంలో రెండు పర్యాయాలు ప్రధాన మంత్రి పదవి ఆయన చెంతకు చేరినా, రాష్ట్రం రాష్ట్రాభివృద్ధి మాత్రమే తన లక్ష్యం అని తృణీకరించారు తప్ప ఆశపడలేదు.
    కుల మత ప్రాంతీయ దురభిమానాలు మరియు తాత్కాలిక లబ్ది పై మక్కువ, ఓట్లు అమ్ముకుంటే వచ్చే డబ్బు పైన అత్యాశ వంటి లక్షణాలను ప్రతి రక్తం చుక్కలో జీర్ణింపజేసుకున్న జనాలకు ఆయన విలువ గ్రహించే జ్ఞానం కొరవడటం వలననే. రాష్ట్రం 20 సంవత్సరాలు వెనుకకు మళ్ళింపోయింది.

  • @arunajyothi790
    @arunajyothi790 3 місяці тому +4

    భారత దేశం లో కాస్తో కూస్తో విలువ లున్ననాయకుల్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి వరుసలో నిలుస్తారు ❤

  • @subbus3342
    @subbus3342 6 місяців тому +21

    YES SIVA GARU. YOU ARE ABSOLUTELY RIGHT.

    • @subramanyamkati8589
      @subramanyamkati8589 6 місяців тому +1

      JEI. JEI. NDA. LEEDS. 🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @Kodamanchilijarje
    @Kodamanchilijarje 6 місяців тому +9

    థాంక్యూ బాబు బం గీయ నెంబర్ 2 జై తెలుగుదేశం జై cbn

  • @avramasastry2518
    @avramasastry2518 6 місяців тому +10

    జై శ్రీ నారా చంద్రబాబు నాయుడు
    జై తెలుగు దేశం

  • @narashimachintu8327
    @narashimachintu8327 6 місяців тому +8

    జై చంద్రబాబు జయీభవ విజయీభవ
    జై తెలుగు దేశం పార్టీ జయీభవ విజయీభవ దిగ్విజయీభవ 🙏🙏🙏🙏🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲

  • @VenkateshwarMahendra
    @VenkateshwarMahendra 2 місяці тому +3

    YES SUPER 👌 WORDS YOUR RIGHT NO.1 C.M CHANDRA BABU NAYUDU C.M NAMASTE SIR HAPPY DAY S IN A.P STATE GOVT 🙏 HAPPY DAY S THAT IS PAVANKALYAN D.C.M AND C.M CHANDRA BABU NAYUDU GARU NAMASTE 🙏 SIR

  • @s.p.prasad
    @s.p.prasad 6 місяців тому +7

    చంద్రబాబు బాబు గారు.మన రాష్ట్రము లో ఉండటం మన అదృష్టం. శివ గారు..అలాంటి ఆయనకు ఇబ్బందులు కలిగించే వాళ్ళు. చదువు .లేక కుటుంబం మీద బాధ్యతలు .లేకుండా. వున్న వాళ్లే ఆయనకి ఇబ్బంది కలిగిస్తారు..ఆయన ఎప్పుడూ.. లెజండ్.❣️🥰✌️🚲🙏

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 4 місяці тому +2

    వయస్సు పెరిగే కొద్దీ అనుభవ మ్, విజ్ఞత, జ్ఞానం, దూరదృష్టి సముపార్జించుకున్నారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ! వారికి మొదటినుంచీ ఉన్న ధ్యేయం తెలుగు ప్రజల ఉన్నతి, గౌరవం కాపాడుకుంటూ, భారతదేశ ఔన్నత్యానికి పాటుపడటం !! జై భారత్ !!

  • @arunajyothi790
    @arunajyothi790 3 місяці тому +2

    మీ వి శ్లేషణబాగుంది

  • @musunurubharani2096
    @musunurubharani2096 6 місяців тому +15

    ఇప్పుడు. మోడీ గారు. చంద్ర బాబు గారు. ఇద్దరు. కలిసి. దేశాన్ని. రాష్ట్రం. నీ. ముందుకు. తీసుకువెళతారు ❤

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh 6 місяців тому +29

    దేవుడు ఇచ్చే ప్రతి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకునవాడు నాయకుడవుతాడు ....❤సీబీన్ AWAY FROM PAYTM BATCH

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 6 місяців тому +10

    వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ సిబిఎన్ సార్ 🥰🥰🥰

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 6 місяців тому +12

    Jai CBN sir

  • @MpM-m9k
    @MpM-m9k 6 місяців тому +23

    ఆవును నిజమే సంపద సృష్టించడంలో కూడా నెంబర్ 2

    • @satpot4411
      @satpot4411 6 місяців тому +1

      CBN gaari visionary ki nidharsanam Hyderabad lo Genome valley and IT corridor. Ippudu vaati valle hyd inthala develop ayyi, expand authunnadhi.

  • @SrinivasSimhadri-yo1zw
    @SrinivasSimhadri-yo1zw 4 місяці тому +2

    సూపర్ చంద్రబాబు నాయుడు మేం కర్ణాటక నుంచి

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 6 місяців тому +9

    All the best

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 6 місяців тому +28

    జై తెలుగుదేశం జై చంద్రబాబు సార్ ✌️🚲✊

  • @hanumathsastrypolepeddi299
    @hanumathsastrypolepeddi299 6 місяців тому +11

    Jayahoo chandra babu 9:53

  • @manubolunarasimharao2982
    @manubolunarasimharao2982 6 місяців тому +2

    మన తెలుగు రాష్ట్రాల అదృష్టం ఏమిటంటే ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా చంద్రబాబు గారు చేసిన పునాది మీద అభివృద్ధి చెందుతుంది

  • @hanumathsastrypolepeddi299
    @hanumathsastrypolepeddi299 6 місяців тому +8

    Jai chandr babu jaijai Telugudèsam.jaì Andhra.Dr.Hanumath
    Sastry.

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 6 місяців тому +17

    Kanisam 10 years patidi next 2029 kuda kutami ruling kavaali

  • @1967seenu
    @1967seenu 5 місяців тому +1

    Ap in safe hands another 20 years ❤🎉🙏SIR.

  • @ChiruKavalla
    @ChiruKavalla 6 місяців тому +9

    Anubhavam AP ni No 1 chestundi pakka

  • @srinivasaraodudary1159
    @srinivasaraodudary1159 6 місяців тому +4

    CBN సార్ Track తెలిసినవారు, ఎవరు CBN పని అయిపోయింది అనుకోరు

  • @Vajrendra9
    @Vajrendra9 4 місяці тому

    Congratulations CBN 🎊 👏 💐

  • @Mallikarjuna-z3k
    @Mallikarjuna-z3k 2 місяці тому

    జైసీబీన్

  • @Shivaganga5
    @Shivaganga5 4 місяці тому

    సంపద సృష్టి విజన్ గల నాయకుడు CBN గారు అనేది నిజం 🙏🙏🙏🙏🙏

  • @DVVPrasad-d5p
    @DVVPrasad-d5p Місяць тому

    Mana baabu gaaru bangaaram🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 6 місяців тому +1

    జై సీబీన్ 💪💪😍

  • @NaveenKumar-2834
    @NaveenKumar-2834 6 місяців тому

    No1✌️✌️ jai cbn

  • @mohannaidu8146
    @mohannaidu8146 6 місяців тому +1

    V.Nice

  • @SanthiSagar
    @SanthiSagar 6 місяців тому +2

    Good evening🙏 Siva Sir🙏🙏🙏

  • @madanamohanaraocherukumalli
    @madanamohanaraocherukumalli 3 місяці тому

    ChandraBab is the greatest leader in India. He is a visionary leader.

  • @suribabu7228
    @suribabu7228 5 місяців тому

    Nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @gaddamrajasekhar35
    @gaddamrajasekhar35 3 місяці тому

    Next PM candiate Chandrababu Naidu👳💯💪⭐

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 6 місяців тому

    Cbn సర్ number 1 nd సెంట్రల్ లో pm ప్లేస్ లో number 2. World లో number 1 నాయకుడు. జై chandrababu గారు

  • @SRP-lt6pk
    @SRP-lt6pk 3 місяці тому

    Jai. Shiva garu

  • @Musicalvibesbychinni0415
    @Musicalvibesbychinni0415 Місяць тому

    Super

  • @boyalepakshi5854
    @boyalepakshi5854 6 місяців тому

    విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు

  • @NagamanyYerra
    @NagamanyYerra 4 місяці тому

    💯 real

  • @Sunnykakashiff
    @Sunnykakashiff 4 місяці тому

    జై సిబిఎన్

  • @mallikarjunacherukumudi1134
    @mallikarjunacherukumudi1134 3 місяці тому

    Yes Chandra Babu no2 in India

  • @vummidisuryanarayana8176
    @vummidisuryanarayana8176 6 місяців тому +1

    Correct assessment. People of AP are very proud of CBN being "Ban gaya No. 2.

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 6 місяців тому

    మీ ఉపోద్ఘాతం చక్కగా ఉంది 🎉❤🎉❤

  • @d.bhemeshdommetie4331
    @d.bhemeshdommetie4331 6 місяців тому

    జై చంద్రబాబు గారు 😍✌️✌️✌️✌️✌️🙏🙏
    సవాలు ycp పార్టీ ఉండకూడదు

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 6 місяців тому

    Sir your comments and arguments 200 times correct correct about on CBN of NO 2 position in INDIA

  • @hanumathsastrypolepeddi299
    @hanumathsastrypolepeddi299 6 місяців тому +1

    Jai hai chandrabaabu jayaho telugudesam.jai andhra.dr.pvhanmath.sastry

  • @bsnaik7882
    @bsnaik7882 6 місяців тому +3

    Babu bangaram.

  • @sivanagarajuboddu1943
    @sivanagarajuboddu1943 6 місяців тому

    Yes
    100/

  • @KVRRao_02
    @KVRRao_02 6 місяців тому

    Jai Telugu States
    Jai CM CBN.
    Jai TG Jai CM Revanth Reddy

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 6 місяців тому

    Siva Garu: Excellently Explained Sir.
    Its Proud of Citizens of AP State and TELUGU Citizens of India about Legend CBN Gourava Maanavatha Mahaneeyudu Garu.
    ✅🆗💯👍🏼💪👌✌️👍🙏

  • @Yusub-s8m
    @Yusub-s8m 4 місяці тому

    Great.. Cbn ❤
    , =

  • @subhash7910
    @subhash7910 6 місяців тому

    That is power of NCB గారు

  • @Syamnandam757
    @Syamnandam757 6 місяців тому

    Yes No. 2

  • @NirmalaDevi-fe8wc
    @NirmalaDevi-fe8wc Місяць тому

    Well explained siva garu_Rajarrdfy

  • @AROGYADASSAH
    @AROGYADASSAH 6 місяців тому

    Very very super 💯 T.D.P CBN

  • @mdsardarahamed6057
    @mdsardarahamed6057 6 місяців тому

    సార్ మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు కన్నా మన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగల వారు ఆయన ఎప్పుడూ మంచి కోరుతారు

  • @chandrasekharpalamaner6445
    @chandrasekharpalamaner6445 6 місяців тому +1

    NCB garu is role model to Indian politics.He is a good visionary leader.

  • @devivijaytiktok
    @devivijaytiktok 6 місяців тому

    Jai Chandra Babu ✌️✌️✌️

  • @chiranjeevibadrichiranjeev848
    @chiranjeevibadrichiranjeev848 4 місяці тому

    Shiva garu 200% chandra babu garu yes jagameregina sathyam Sir

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 6 місяців тому +1

    Well said sir we like CBN SIR very much

  • @SanthaKumari-n6b
    @SanthaKumari-n6b 6 місяців тому

    Jai CBN garu namasthe sir.🎉🎉🎉🎉🎉

  • @venkateswarlutirupathi5072
    @venkateswarlutirupathi5072 6 місяців тому +2

    Correct sir

  • @rajendrayogi8693
    @rajendrayogi8693 6 місяців тому

    True statement👍

  • @nrnarayana3278
    @nrnarayana3278 6 місяців тому

    A VISIONARY LEADER CBN GARU ALWAYS GREAT

  • @kkNari-fd9cw
    @kkNari-fd9cw 6 місяців тому +2

    చాలామంది పిల్ల పిత్రే గాళ్ళకి, కుల పిచ్చి తో రగిలే ఉన్మాదులకి ఆయన గొప్పతనం గురించి తెలియదు.. నేనే గెలిపించాను ఆయన్ని అంటారు

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 Місяць тому

    ఇప్పుడు cbn అవసరం రాష్ట్రానికి, కేంద్రానికి అవసరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో ఉండాలి.

  • @RameshGoud-h7i
    @RameshGoud-h7i 6 місяців тому

    Yes Anna Jai Cbn Sir

  • @arikithotaumamaheswararao6519
    @arikithotaumamaheswararao6519 6 місяців тому +1

    Exlant cbn sir
    Mee life 130 years sir 💯🙏

  • @ramkrishna8667
    @ramkrishna8667 5 місяців тому

    Number 1babu garu ❤

  • @SriCharanRao-yn1ok
    @SriCharanRao-yn1ok 6 місяців тому

    Evaru emanna CBN garu great CBN sir ku tirugu ledu jai CBN jai tdp emaina CBN sir vision great

  • @ajaybabugaddipati9512
    @ajaybabugaddipati9512 6 місяців тому

    Jai.cbn.sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏🙏

  • @Yusub-s8m
    @Yusub-s8m 4 місяці тому

    Can. Great. Lead. Leader

  • @rajkumar-sn2kt
    @rajkumar-sn2kt 6 місяців тому

    Jai cbn sir

  • @bokaraju8432
    @bokaraju8432 6 місяців тому

    Jai TDP Jai Jai TDP Jai CBN

  • @subhachunduru3800
    @subhachunduru3800 День тому

    CBNSIR Great Legendary leader and Visionary

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 6 місяців тому

    Jai❤ CBN 🙏 Sir # Visionary ka brand Ambassador @ We are very proud bcz he is born in our State 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 6 місяців тому +2

    World 🌎 No 1 Leader and C.M. C.B.N.

  • @143RS.jewellery.collecton
    @143RS.jewellery.collecton 6 місяців тому

  • @maheshdivine856
    @maheshdivine856 6 місяців тому

    బాహుబలి 1 over
    బాహుబలి 2 start s time now it's CBN 😎 congratulations sr

  • @narasimhanaidu5370
    @narasimhanaidu5370 5 місяців тому

    Good CBN

  • @babunbk7051
    @babunbk7051 6 місяців тому

    Legend CBN Sir

  • @SagamSujatha
    @SagamSujatha Місяць тому

    Real hero no 2

  • @kumarin6239
    @kumarin6239 6 місяців тому

    మహా మనీshi Chandra బాబు నయుడు గారు..... ఆయన రునము తీ ర్చు కోలేము. 🙏🙏🙏

  • @kkumar2762
    @kkumar2762 6 місяців тому

    shiva garu Nijam cheperu

  • @GovindKondaiha
    @GovindKondaiha Місяць тому

    చంద్ర బాబు నంబరు 2 లో ఉన్నా నంబర్ 1లో ఉన్నా జగన్ ను ఏమీ చేయలేనప్పుడు ఏ నంబరు అయితే నేమి.నంబరు చెప్పుకోవడానికే.

  • @SathayanarayanaParimi
    @SathayanarayanaParimi 6 місяців тому

    That is correct cbn great politician To zindabad

  • @sambasivaraoindla9484
    @sambasivaraoindla9484 5 місяців тому

    CBN capable strategist and ideal leader to India