Pawan Kalyan And Entire Assembly Laugh Over Vishnu Kumar Raju Hilarious Speech On MLA RRR | Stv

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 135

  • @DrV-p2e
    @DrV-p2e 12 годин тому +28

    హ్యాట్సాఫ్, విష్ణుకుమార్రాజు,గారు.🎉🎉🎉🎉🎉🎉🎉.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 22 години тому +40

    This is the first time in the recent days that I find a happy and healthy atmosphere in the assembly uninterrupted.. people desire such a situation and they should take it for the years to come and peacefully settle all the problems and bring up the state at the highest position

  • @hanumanaik2396
    @hanumanaik2396 16 годин тому +37

    46 years friends great

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 16 годин тому +45

    జై జనసేన🎉
    జై తెలుగుదేశం🎉
    జై భారతీయ జనతా పార్టీ🎉
    జై కూటమి🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @manuRoyal449
      @manuRoyal449 8 годин тому

      CPM....congres... CPI ki kuda kottandi bro

  • @evergreen9188
    @evergreen9188 13 годин тому +73

    ఒక్కడు అన్న బూతులు మాట్లాడటం లేదు...మా వైసీపీ మాకు కావాలి😂

    • @KalyanaPS
      @KalyanaPS 10 годин тому

      😂😂

    • @allugovind8656
      @allugovind8656 9 годин тому

      😂😂

    • @thinkbetter8980
      @thinkbetter8980 8 годин тому +3

      టీడీపీ వాళ్లకు కూడా వైసీపీ కావాలి

    • @r.subbarao1938
      @r.subbarao1938 8 годин тому

      😂😂😂

    • @sunnypriya543
      @sunnypriya543 7 годин тому

      Ne ayya ycp government lo echina schemes dobbaru kada ra jaffalllara

  • @arjungupta1242
    @arjungupta1242 Годину тому +1

    This is called real assembly because good speech of leader

  • @dantalasubhash8019
    @dantalasubhash8019 15 годин тому +12

    Happy peaceful and decent operations in the Assembly of Andhra Pradesh that I never witnessed in earlier days.

  • @anuradhag3131
    @anuradhag3131 5 годин тому +4

    అద్భుతమైన ప్రసంగం

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 4 години тому +5

    2019 to 2024 మధ్య నియంత విధానాలను తలచుకుని ఇప్పటికి ప్రజలు భయాందోళనలోంచి బైటకు రాలేకపోతున్నారు

  • @GovindA-d7g
    @GovindA-d7g 4 години тому +6

    రాజంటే రాజే, రాజు మాత్రమే రాజులా ఉండగలడు. ఇది నిజం

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 17 годин тому +23

    కూటమి గెలిచింది ప్రజలు ఎన్నో అసలు మీ ప్రభుత్వం పై ఎన్నో ఆశలు పెట్టుకుంది అనవసరపు విషయాలు జోలికి పోకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలి,అభివృద్ది చేయాలి అనే విషయాలపై చర్చ జరిగితే మంచిది.ఎంతసేపు జగన్ గురించే.అతను వేస్ట్ ఫెలో.అతని గురించి సభా కాలాన్ని వేస్ట్ చేయకండి

  • @vijayavardhineni3393
    @vijayavardhineni3393 12 годин тому +7

    🙏💯💕✌👌💪👍😍 vishnu kumar Raju

  • @gopich6226
    @gopich6226 17 годин тому +14

    రాజుగారు అంత బాధ పడటానికి భారతీయ జగన్ పార్టీ కేంద్ర ప్రభుత్వమే కదా సహకరించింది గత ప్రభుత్వానికి వాస్తవాన్ని మాట్లాడుతున్నారు విష్ణుకుమార్ రాజు గారు మీరు మాత్రం ఆ పార్టీలో మన రాష్ట్రంలో మన జిల్లాలో మీరు గొప్ప వాళ్ళు అండి

  • @sathishdasaraju18000
    @sathishdasaraju18000 4 години тому +3

    జైశ్రీరామ్ విష్ణుకుమార్ రాజు గారు .
    జై శ్రీరామ్ రఘురాం కృష్ణంరాజు గారు.....
    మీరు. రఘురామకృష్ణం రాజుగారిలో ఉన్న క్వాలిటీస్ ఎంత ఉత్సాహంగా . గుణగణాలను ఆయనలో ఉన్న గొప్ప కీర్తిని ధైర్య సాహసాలను . ఓర్పును సాహసాన్ని . వివరించారో .అలాగా నాకు కూడా వివరించాలని .
    నా ప్రాణం తహ తహ లాడుతూ ఉంది .
    నా ప్రాణం విష్ణుకుమార్ రాజు గారు

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 5 годин тому +3

    Very good speech RG.

  • @santoshram2281
    @santoshram2281 9 годин тому +8

    ఇప్పుడు అసెంబ్లీ చూస్తుంటే k. విశ్వనాధ్ గారి సినిమా చూస్తునట్లు ఉంది. అదే వైసీపీ హయం లో అయితే. " B "గ్రేడ్ మూవీ చూస్తనట్లు ఉండేది 😂😂😂

    • @kravivarma1567
      @kravivarma1567 3 години тому

      Dirty picture chusam monnatidaakaaa

  • @uppalaguptapusrinvas8403
    @uppalaguptapusrinvas8403 Годину тому

    Exlent speach good House good government 🎉🎉🎉rrr. Congratulations raju garu ap government

  • @mshivashankar-ws6wz
    @mshivashankar-ws6wz 17 годин тому +13

    BJP leader great sir Vishnu Kumar Raju garu 💐💐🙏🙏🙏

  • @rishikesh738
    @rishikesh738 13 годин тому +2

    Happy moments day this day

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 11 годин тому +4

    RRR గారికిధన్యవాదములు. విష్ణు కుమార్ రాజు గారు కూడా RRR గారికి కి కొన్నింట తీసిపోరు. అప్పుడప్పుడు వదులుతూ అంటారు. 😂😂😂😂

  • @nanesahebshaik9519
    @nanesahebshaik9519 5 годин тому +2

    X cm పేరు మాట్లకుండా డెబిట్ చేస్త్ ప్రజలు మరిచి పోతారు

  • @surendrakothamasu6535
    @surendrakothamasu6535 13 годин тому +6

    House ఎంత బాగుందో 🎉

  • @kmrao06
    @kmrao06 5 годин тому

    This is the first time in AP assembly members speaking and listening peacefully!!

  • @AshokKanulla
    @AshokKanulla 9 годин тому +1

    🎉🎉🎉 Congrats రగు రామకృష్ణం రాజు గారు 🎉🎉🎉

  • @gupthareddy4908
    @gupthareddy4908 4 години тому +1

    Prathipakshamy ladhu ekka chrchlu andhuku dabblu waste 😂😂

  • @VVVENKATESHH
    @VVVENKATESHH 4 години тому +1

    Vishnu garu
    Very good speech and good advise s Very nice

  • @ishwaru4026
    @ishwaru4026 7 годин тому +1

    Jai Modi Jai CBN jai Pawan garu. Good

  • @Karri11
    @Karri11 2 години тому

    మన అసెంబ్లీ లో నవ్వులు పండిస్తున్నారు తప్ప నిరుద్యోగుల కోసం, ధరల పెరుగుదల ,పై ఏటువంటి ప్రణాళికలు లేవు ,గతంగతః
    వాటిని త్రవ్వితీయడం అనవ‌రం అని ప్రజాభి ప్రాయం మంచిపరిపాలన అందించాలనే కదా మిమ్మల్ని గెలిపించాం ఈ విషయం ఆలోచించాలి .

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 5 годин тому +1

    మీకు ప్రజలు అధికారం ఇచ్చినది ప్రజల సమస్యలు గురించి,ప్రజలకు సంబందించిన నిర్ణయాల గురించి చర్చించటానికి, కానీ మీరు ఒకరిని గురించి ఒకరు డబ్బా కొట్టుకోవటానికి కాదు.
    అధ్యక్షా మీరు కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి మీకు రాజుగారు పులిహోర కలిపుతారు.

  • @bhaskarrao9031
    @bhaskarrao9031 13 годин тому +5

    Raju garu raju gare

  • @chgangaraju3199
    @chgangaraju3199 10 годин тому

  • @grandhilakshminarayana4802
    @grandhilakshminarayana4802 16 годин тому +6

    Don't trap YCP politics again. Only concentrate Development.

  • @pawanism9501
    @pawanism9501 Годину тому

    Jai janasena ❤❤💐💐💐🙏🙏👌🏻

  • @Mudigondatriveni
    @Mudigondatriveni 3 години тому

    🎉

  • @krishnapalanati
    @krishnapalanati 10 годин тому

    One of most deserving guy. He is absolutely right, BJP is backbone for whole Andhra development.

  • @allugovind8656
    @allugovind8656 9 годин тому

    Congratulations RRR Garu

  • @laminaranaryae568
    @laminaranaryae568 6 годин тому +1

    Ycp బ్యాక్ గ్రౌండ్ ఉన్న రఘురామరాజు ను స్పీకర్ గా పెట్టుకున్న tdp, జనసేన పార్టీలో సరి ఐ నవారు లేరు కాబోలు

  • @ramaiahm7829
    @ramaiahm7829 2 години тому

    Gatham govt chesina arachakaanni baaga chepparu prajalaku manchi cheyandi

  • @laminaranaryae568
    @laminaranaryae568 6 годин тому +1

    ప్రతిపక్షాలు లేక పోవడం స్పీకర్ పని ఏముంది ,అందుకే రఘురామకృష్ణ కి ఆ సీటు ఇచ్చి కూర్చో బెట్టారు, ఇది ఏమి గొప్పో వీరి ఆనందం

    • @yarlagaddavara
      @yarlagaddavara 4 години тому

      నీకు నిద్రాహారాలు లేవనుకుంట...పోయి ప్యాలెస్ లో వాడిని వాటేసుకుని ఒకరికొకరు పట్టుకుని ఎడవండి.

  • @maruthikandi3317
    @maruthikandi3317 19 годин тому +1

    Andaru silent ga vintunnaru , tharuvatha malli opposite ga maatladutharu .

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 6 годин тому

    విష్ణు కుమార్ రాజు గారు నిజాయితి గల విశాఖ నాయకుడు

  • @seshubkl
    @seshubkl 11 годин тому

    A1 6093 must go రాజముండ్రి 😢😢😢

  • @venkikottu773
    @venkikottu773 6 годин тому

    రాజుగారు happy నా రాజు ఎపుడు raje

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 6 годин тому

    సత్యమేవ జయతే

  • @Megha-m6t
    @Megha-m6t 23 години тому +3

    PK Garu don't bee 😃😃😃 Man

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 17 годин тому +2

    Maa JAGAN mamaya mathram only FIRST class maathramey chadhivaadu (though he passed that FIRST class and got 1st)

  • @GovindA-d7g
    @GovindA-d7g 4 години тому

    మీరు మా నియోజకవర్గం ప్రతినిధి 2014-19 మధ్యలో మీరు చేసిన కృషి 2024లో రుజువు చేసుకోగలిగాం. ఎంత ప్రయత్నం చేసిన గాని 2019lo గెలిపించుకోలేకపోయినందుకు sorry sir. P V K రాజుగారు

  • @srinivasaraju6857
    @srinivasaraju6857 39 хвилин тому

    పొగడుతున్నాడా ,,సెటైర్ వేస్తున్నాడా ?

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 6 годин тому

    సరైనోడు RRR

  • @nagrajsamudrala7592
    @nagrajsamudrala7592 13 годин тому

    0: 52 2 months or 2 years

  • @gorlisrinivasarao7844
    @gorlisrinivasarao7844 12 годин тому +1

    Peddalu sabha enta gowravanga vundi .....

  • @manjunathbn144
    @manjunathbn144 День тому +2

    Personal experience don't talk please sir.
    Development dis CV dissemination important

  • @devinenisubbu8240
    @devinenisubbu8240 3 години тому

    Jai tdp

  • @Megha-m6t
    @Megha-m6t 23 години тому +2

    Don't bee 😃😃😃Man

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 День тому +6

    RRR great swapaksham lo vipaksham

  • @bprakashreddy4254
    @bprakashreddy4254 7 годин тому

    Cdn😢😢😢😢

  • @Vishalvennela
    @Vishalvennela 9 годин тому +4

    మాట ఇస్తే మడమ తిప్పని ఏకైక పార్టీ BJP..2014 లో ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతిఒక్క హామీని తూచ తప్పకుండా అమలు చేసిన పార్టీ BJP

  • @hasinisuha1927
    @hasinisuha1927 10 годин тому +1

    Vakka,buutukuuda,ladu,suupar

  • @kumarc8389
    @kumarc8389 23 години тому +1

    Yentra aa obnoxious pictures and headings about this blog. Shame on you sahiti blog.

  • @Vishalvennela
    @Vishalvennela 9 годин тому +1

    BJP విసిరిన బాణం భలే నవ్వుతుందే

  • @kokkulaxman4449
    @kokkulaxman4449 14 годин тому +1

    Bjp lendi tdp le Jai BJP

  • @madhukarpatnam2552
    @madhukarpatnam2552 13 годин тому +1

    Jai BJP

  • @kodandamramulu1299
    @kodandamramulu1299 9 годин тому +1

    జోకు బాగా జోకు ,

  • @bobbychekuri4066
    @bobbychekuri4066 День тому +2

    Jai bjp

  • @saminepallyvenkatabhadraia2704
    @saminepallyvenkatabhadraia2704 23 години тому +1

    Sir wasting public money for personal experiences how would you justify

    • @yazatajax
      @yazatajax 19 годин тому +4

      Office lo okka nimisham kudaa waste avvakunda, evarito maatladakundaa phone chudakundaa Pani chestunnaaraa Meeru? Idi assembly lo maatladadam chaalaa avasaram, assembly lo edi matlaadinaa records lo vuntadi, future generations ki kudaa telustundi ycp enta daridramaina paalana chesindo.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 6 годин тому

    సరిఅనోడు

  • @saiamruthaworld5682
    @saiamruthaworld5682 39 хвилин тому

    Soodhi enduku

  • @INJOHNPeter
    @INJOHNPeter 23 години тому +2

    Congrats rrr.

  • @nevergiveup8866
    @nevergiveup8866 16 годин тому +2

    Ayya Vishnu kumar raju koncham assembly meeru chese bajana kosam ABN lo special bajana karyakram petti appudu cheppandi sir eppudu prajala aamsyala gurinchi cheppandi sir maku vinali anipistundi

    • @Varma.b
      @Varma.b 13 годин тому

      ఏరా కిరస్తానీ కుక్క, మీ తుగ్లక్ గవర్నమెంట్ లో తుగ్లక్ భజన చేసినప్పుడు నోట్లో ఎ ఐస్క్రీమ్ పెట్టుకున్నావు రా.

  • @yohanvelijala
    @yohanvelijala 14 годин тому +1

    ప్రజలకు ప్ర‌జలకు మేలు జరిగే చర్చ అసెంబ్లీలో చేయండి జగన్ మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు అనే కదా మీకు అవకాశం ఇచ్చారు అదికాక అనోసరమైన ఎందుకు సార్

  • @kodalisambasivarao4212
    @kodalisambasivarao4212 3 години тому

    రాజు గారు మీ బీ జె పీ కి అంత సీన్ లేదు

  • @bprakashreddy4254
    @bprakashreddy4254 8 годин тому

    Jagan❤

  • @maruthikandi3317
    @maruthikandi3317 19 годин тому +1

    Navvukondi ippudu , 5 years tharuvatha meeku kuda untundhi .

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 23 години тому +1

    Vishnu kumar raju garu ma YSRCP party loki direct vundali two months lo mana YSRCP party cmcmcm vastunnaru raju neku minister padhavi vastadhi jai hooooooooooooooo YSRCP party

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 13 годин тому +1

    Bank donga RRR😅

  • @Vishalvennela
    @Vishalvennela 9 годин тому

    2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేసి జై హింద్ - జై శ్రీరామ్ నినాదాన్ని తెరమీదకు తెచ్చిన ఏకైక పార్టీ మా RSS మానసపుత్రిక BJP నే అధ్యక్షా..

  • @ramapurapuvijaybashkar2168
    @ramapurapuvijaybashkar2168 День тому

    Poramunda

  • @saichakradhar4841
    @saichakradhar4841 14 годин тому

    Be pharmacy anta minimum bipc unta chalu anukuna mali engineering ela vachindhi abba😮

  • @kayalavenkatraokayala3718
    @kayalavenkatraokayala3718 20 годин тому +1

    Jai Jagan

  • @kasipallimanikyam5428
    @kasipallimanikyam5428 18 годин тому

    Bokka

  • @parribhaskar8256
    @parribhaskar8256 22 години тому +2

    అకరికి అసబ్లీ ఇలా తయారు చేసారు 🤣🤣🤣🤣q🤣

    • @jampananageswararao4224
      @jampananageswararao4224 18 годин тому +5

      నీకేంటి నొప్పి.ఓఓ నీకు భూతులు బాచ్.భజన బ్రుందాలు కావాలి కదా

    • @juturuanasuya3249
      @juturuanasuya3249 15 годин тому +4

      ఎందుకు బూతులు లేవని బాధ పడుతున్నారా పర్రి గారు మారరా 😮

  • @LakshmikarChenji
    @LakshmikarChenji 9 годин тому

    2029 wait and see

  • @sunithasaju7646
    @sunithasaju7646 10 годин тому

    Yevarurakundaa prasanthagaa jarugutundhi ante yelaa?

  • @Megha-m6t
    @Megha-m6t 23 години тому +2

    Jai Jagan 🌹🌹🙏

  • @vikramkumar27
    @vikramkumar27 10 годин тому

    self dabba assembly unnatu undi

  • @sureshkumar-vb5uf
    @sureshkumar-vb5uf 7 годин тому

    Pedda bajana😂😂😂

  • @Sheeba_angel
    @Sheeba_angel 10 годин тому

    Adhi assembly aa cinema hall aa prajala samasyala prarishkarinche vedika assembly pk baba ki assembly okka jabardast show laa kanipisthundi antha navvu enduku

  • @manuRoyal449
    @manuRoyal449 8 годин тому

    Jagan anna ni tattukoleru miru....anduke gumpuluga vacharu

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 День тому +1

    పాపం డీసీఎం గా
    రికి ఏమీ అర్థం కావడంలేదు విషపు నవ్వులునవ్వూకుఃటున్నాడు😊

    • @sunil1614
      @sunil1614 23 години тому +3

      Jagan kanna kadu avi sadhana navvulu nee manasilo visham undi

    • @yazatajax
      @yazatajax 19 годин тому +3

      జగన్ వెకిలి విషపు నవ్వులు చూసి చూసి ఎవరు నవ్వినా అలానే అనిపిస్తుందనుకుంటా.

    • @muralikrishnamandali7257
      @muralikrishnamandali7257 12 годин тому

      Neku ardhamavuthundhaa....

  • @sunnypriya543
    @sunnypriya543 7 годин тому

    5:22 babu vishnu kumar raju garu KK RAJU Garu chala manchi vyakti sollu chepakandi kk raju garu chala service chesaru noru vipite e vishnu kumar raju sollu sollu sollu

  • @sivaramaiah7487
    @sivaramaiah7487 9 годин тому +1

    CBN sir meeru President of India kaavaali, Lokesh Anna ni CM Cheyyandi

  • @madhusudhanangadi9986
    @madhusudhanangadi9986 7 годин тому

    Ee lanti Navvula Assembly ni chudaka...chala years iyyendi...

  • @lakshman96
    @lakshman96 3 години тому

    Its almost 5 months. How many months and years you play this speech repeatedly.
    You are here because of his evil deeds .
    Pl make assembly continue for the public cause

  • @sunnypriya543
    @sunnypriya543 7 годин тому

    JAGAN ANNA CHESINA MANCHI JANAM MARCHIPOYARU CHI JANAM ENTA DARUNAM GA UNTARA ANIPISTUNDI
    EVERY MONTH 1ST NA INTIKI VACHI DABHU ECHEVARU