Lic policy interest rate explained in this video. Click this amzn.to/2HdErL6 to buy and learn financial planning in Telugu. and also watch this video ua-cam.com/video/AaD7TG4RKEc/v-deo.html to know how much life insurance you need to take in Telugu language.
Without Agent don't take policy, for example :- without doctors can you do Major health treatment , like sane thing, If any thing happened to policy holder sum assured will get to nominee.
మొదటగా మీరు అన్ని విషయాలు తెలుసుకొని చెప్పడం మంచిది జీవన్ ఆనంద్ పాలసీ మరుసటి నిమిషం డెత్ జరిగితే ఆ కుటుంబానికి ఎంత ఇవ్వగలరు న్యాచురల్ డెత్ కు ఎంత ఇస్తారు యాక్సిడెంట్ డెత్ కు ఎంత ఇస్తారు మెచ్యూరిటీ తర్వాత ఫ్రీ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది అదే విషయాలు ఏమీ చెప్పకుండా lic కి యాంటీ కాన్వాస్ చేస్తున్నట్లు ఉన్నది ఆపదలో ఇన్సూరెన్స్ మాత్రమే అవసరం ఉన్న వాటిని వడ్డీతో లెక్కించ కూడదు
LIC ante vaddivyaparam kadu bro it is security is our life And jeevananand policy is cover to age of 100 year. Meturity taruvata risk cover kuda untundi
Sir, please see the below details and give me best suggestion. Policy Term Period - 16 yrs Sum Assured - 14 lakhs Premium Paid - 3 yrs Premium Started in 2016 I want to stop paying next premiums, paid up option anedi compulsory apply cheyyala or now wards payment stop chesthe after 16 yrs maturity amount anedi ippativaraku nenu pay chesina 3 yrs amount and bounus anedi add chesi isthara, please clarify my doubt.
@@Paisa.Doctor as per your formula. Total Thousands * Bonus * No of yrs 1400 * 45 * 16 = 10,08,000/- Maturity Amount = 14,00,000 + 10,08,000 = 24,08,000 (Excluding Additional Bonus) So, after taken mature amount also insurance 14 lakh will be covered until my life end. Means, Maturity Amount + Sum Assured Amount 24,08,000 + 14,00,000 = 38,08,000/- So as per SIP Calculator on this new Jeevan Anand plan I will get 10.7% returns totally. Monthly Installment - 7500 Investment Period - 16 Expected Returns ============== Maturity Amount - 6% Sum Assured Amount - 4.7%
బ్రదర్ గుడ్ ఈవెనింగ్ ఎల్ఐసి పాలసీ గురించి చెప్పారు పాల సీసా టర్న్ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ కట్టాలి వచ్చే అమౌంట్ తగ్గుతుంది అదే 21 సంవత్సరం పెడితే మనం కట్టిన డబ్బులు డబల్ అవుతుంది ప్రేము తగ్గుతుంది అదే 26 సంవత్సరాలు prema తగ్గుతుంది బోనస్సు ఎక్కువ అంతేగాని ఏజెంట్ కమిషన్ కోసం కాదు
Recently I surrendered my LIC JEEVAN ANAND Policy. I paid 2,60,000rs after 4 years when when I surrender I got 1,92,000rs. After surrender I am seeing your video. I invested these money in MF and going to take term policy. I am expecting within 2 years I can fulfill my loss and I may get profit too.
@@Harsha12312 no guarantee but if you plan for long term investment (more than 3-5 years) the chances are high. Also if you read articles on MF you come to know, what to do what not to do in MF
Security ,savings and investments are not same Lic lo oka 4 years pay Chesina taruvatha risk vaste manaki vache amount bank lo 4 years save Chesina tarawatha vache amount same Antava ?? Risk cover and savings are not equal Insurance lo labham kante risk coverage ekkuva. Bank lo interest rate tagginchochu kani lic lo entha interest rate ki commit aite ante istaru
You are absolutely right but the main moto of video is to avoid misleading of insurance policies. Many people are takings insurance policies on the name of savings even some agents also selling their plans on the name of savings which is not at all right.
అన్నయ్య నువ్వు చెప్పింది చాలా బాగుంది. కానీ LIC లో వడ్డీ తక్కువ అని తెలిసినా కూడా దాని మీద పెట్టుబడి పెట్టేది కేవలం Risk Coverage ని దృష్టిలో పెట్టుకుని. అంతేగాని వడ్డీ రేటు గురించి కాదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో Risk Coverage ఉండదు కదా...? అలాగే ఇంత కన్నా మెరుగైన వడ్డీ ఇస్తూ, జీవన్ ఆనంద్ లా Risk Coverage ఇస్తూ, పెట్టిన డబ్బుకు గ్యారంటీ ఇస్తూ (అంటే షేర్ మార్కెట్ లాంటివి కాకుండా) కచ్చితంగా ఇంత డబ్బు అని కొంతకాలం తరువాత ఇచ్చే ఏదైనా మంచిది ఉంటే చెప్పగలరు....?
ఈ వెర్రినే పనికిమాలిన కంపెనీల పేరుతో జనాలు సొమ్ము దోచుకోవడానికి ఆయుధంగా మోసపూరిత కంపపినీలకు పనికివస్తుంది. మన పెద్దలు దురాశదుఃఖానికి చేటు అని ఆడుకోవడానికి నినదించలేదు.
What about life coverage. After death how much help to the family members. Now a days people are enjoying the money what they earned. So we have to keep some money with high returns.
సర్..., మా ఫ్రెండ్ ఒకరు రెండు సంవత్సరాల క్రితం 8,00,000కి జీవన్ ఆనంద్ 815 పాలసీ తీసుకున్నాడు. కానీ, మొన్న ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి అమౌంట్ ఏమైనా వస్తుందా...? తెలుపగలరు🙏
Premium paying term varaku insurance ni meturity tarvata life long cover ni lekka kattava.only vaddi matrame lekka katti janal berry valla ni chestunavu
Sir, New Jeevan Anand plan since 3 yrs nunchi pay chesthunnanu. Surrender chesthe amount lost osthundi ani telusthundi, so surrender cheyyakunda next premiums pay cheyyakunda stop chesthe 3 yrs pay chesina amount ki bonus add chesi term duration complete ayyaka isthara. My main doubt is paid up option anedi special ga apply cheyyala or next premiums pay cheyyakunda apesthe saripothunda. Please clarify my doubt sir, I am in lack of knowledge about this point.
@@nareshseemala1945 Yeah, I am planning to take pure term life insurance which will cover higher sum assured with low premium. Thanks for your suggestion.
LIC is the best Insurance company in the world, government giving 100% Sovereign garrunty to policy holders, don't compare Interest rates ,day bh day Bank interest rates are coming down, LIC is the one and only option in next few years.
Bro you explained very cleary,thanks for giving valulable information bro.recently i have taken this jeevan anand policy but dont this logic, i purely depend on agent with out knowing this knowledge.......
It's better to hire a Sebi Registered Investment Adviser for you for not doing further mistakes in your financial journey. You can contact me for financial planning. Visit my website. www.paisahealth.in
Is it good idea to surrender Jeevan Anand policy and invest the amount in mutual funds though STP. We paid premium for 5 years. It’s a returns + insurance plan. Do returns are pretty low . Please suggest.
LIC pedda bokka andi.. ipudu unna ₹ value mik matured ayepudu unde ₹ value chaala diff. untadhi.. Just like 20yr bak ipudu elaa undho alaa.. Edaina business or risk ayina chinna chinna inveats cheyadam LANDS konadam better
Ma nana ippatiki chepina vinakunda LIC kaduthunnaadu.. Prathisari late ga kasathadu ipudu inka GST extra.. 20yr nundi oka policy kattaadu.. 22000₹ rupees kadithe 2mnths bak matured ayi 12800₹ vachaay.. Mem kattina money kuda mak retn raale.. Late ga kattina edaina mis ayina anni cutings chesi iatharu.. Inka 20yr bak tho aa money compare chesthe dhukham vasthadi..
మస్తాన్ గారికి నమస్కారం... అతను చెప్పిన క్యాలిక్యులేషన్ చేసే విధానం వాస్తవమే కానీ మీకు నేను ఒక నాలుగు విషయాలు చెప్పదలిచాను ముందుగా నెంబర్ వన్ ఎ ఎల్ఐసి ప్రభుత్వ మరియు ప్రైవేటు కంపెనీలు అయినా అయ్యా రెగ్యులేషన్స్ ప్రకారం నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి అని వాస్తవాన్ని గ్రహించండి వారి గైడ్లైన్స్ ప్రకారం 1)ఇన్సూరెన్స్ పాలసీ పర్సంటేజ్ కంటే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయని చెప్పరాదు 2) అత్యధికంగా రిటర్న్స్ కావాలి అని భావించేవారు ఎల్ఐసి పాలసీ వైపు రాకండి పాలసీలు కేవలం ఒకవేళ ఏదైనా జరిగితే మీ కుటుంబాన్ని ఆర్థిక అవసరాల నుండి గట్టెక్కించడానికి మాత్రమే నని గ్రహించండి 3) ఒక పాలసీని పాజిటివ్ కోణంలో లో చెప్పవచ్చు నెగిటివ్ కోణంలో కూడా చెప్పవచ్చు అనే విషయాన్ని గ్రహించండి. అతను నేగటివ్ కోణంలో చేబుతున్నారు 4) ఇక విషయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఎల్ఐసి ఏజెంట్ కూడా లాంగ్ టైం తీసుకో అని మాత్రమే చెబుతారు వాస్తవమే కానీ లాంగ్ టర్న్ తీసుకోవడంవలన వలన మీకు అత్యధిక స్లాబ్ లెక్కలు కట్టడం జరుగుతుంది ఫలితంగా మెచ్యూరిటీ లో ఎక్కువ రిటర్న్స్ అందుకుంటారు మీరు ప్రతి సంవత్సరం,అర్ధ సంవత్సరం కట్టే ప్రీమియం తగ్గుతుంది ఫలితంగా అత్యధికంగా మీరు భీమాను పొందుతారు ఇక మీ యొక్క పాలసీని సరెండర్ చేసుకో మంటున్నాడు అని అంటే అతనంత పెద్ద మనిషిని ఏమనాలో తెలియడం లేదు ఎల్ఐసి పాలసీలు అందరికీ గుంప గుత్తగా ఒకే పాలసీ అని చెప్పలేను మీ అవసరానికి అనుగుణంగా ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు భరోసా మీయొక్క వృద్ధాప్య వయసులో ఆర్థిక భరోసా గా......... వివిధ రకాల పాలసీలు వివిధ రకాల కాల పరిమితులు ఉంటాయని గ్రహించండి అధిక వివరాలకు కృష్ణయ్య దేశగాని LIC senior advisor 9700464190
బయ్య insurance అనేది వడ్డీ లెక్కలు వేసుకునే బిజినెస్ కాదు నువ్వు ఒక వేళ పోతే నీ కుటుంబ రోడ్ మీద పడుండా కాపాడుకోవడం కోసం అంతె గానీ నీ మిడి మిడి జ్ఞానంతో జనాలను తప్పు దారి పట్టించకు నువ్వు బయట 10రూపాయల వడ్డీ కి అయిన ఇచి లక్షలు సంపడించగలవు కానీ రేపు నువ్వు పోతే నీ దగ్గర తీసుకున్నవారు తిరిగి ఇస్తారు అనే గ్యారంటీ లేదు.అందుకే జనాలు ఏమి పిచోల్లు కాదు నువ్వు చెప్పే సోది వినడానికి
Pls understand don't club insurance and investment in one scheme..take term plan and invest remaining amount anywhere..for the premium in Jeevan anand for 2lakhs sum assured , you can get 1cr cover. If you don't get this , be ready to regret later 🙏 😂😂
గూబ గుయ్య మనెల బలే చెప్పారు నరసింహ గారు.. బాస్ బాక్స్ కి బొక్క పడింది... మనం పోతేమన కుటుంబానికి అండగా కోసం అనేది కావాలి.. అంతే గాని వడ్డీ అనేది వద్దు.... అతిగా అసకు పోతే ఉన్నది పోతడి ఉంచుకుందై పోతది...
Jeevan andhan is one of the greatest policy not only in lic even compair with private also. It is also giving life long insurence after maturity also. Can u tell which insurence policy is giving high interest rate. 1st understand, we should not compare education and knowledge. Education will give subject expert knowledge will come based on experience
Prati okkariki term insurance kavalante kudaradu sir ok only government employees and corporate employees ki matrame esthunnaru Normal vallaki elanti policy lu kaduthunnaru Insurance lo return kosam kakunda security kosam chusukovali
25,00,000/15=1,66,666.66 or 25,00,000/25=1,00,000.00 {meku ela vochindi (25,00,000 / 15 = 1,92,367.00 is it correct(what about this 192367*15=28,85,505 ) }
LIC policies anni scam. Agents commission ki kakurthi padi relatives, family, friends ni kuda manipulate chesi policies katinchestharu. In reality, LIC policies don't even give FD returns.
There is a mistake in your calculation for profit as you did not consider Final Additional Bonus (FAB) for the jeevan anand. i get around 6.75% interest with jeevan anand. Let me know if i am right?
What if the person dies during policy term, what about final addition bonus, what about free insurance cover after maturity for Jeevan Anand policy, and if premium paying term is more the bonus rate is more, if you say mutual funds are best the LIC has the same featured policies like SIIP and Nivesh Plus, viewers don't fall in his net.
Adi popular plan 35 years pedithe bonus+final additional bonus untundi younger age unna vallaki best plan. Insurance annadi interest business kadu...meku insurance gurinchi Purtiga avagahana ledu
If you dont want to consider interest, Can you offer 10L with ZERO interest to other for 20Yrs? Take Term Insurance and pay very less money. Endowment plans are waste of money and wealth destroyers.
Sir nice Information..I have small doubt .. Can we do paid up also ? what is beneficial paidup or surrender? In Jeevan Anand it will be in force even after maturity also Is it worth or not.. I am planning for a paid up instead of surrender.. please suggest me on the same
you are wrong brother. Jeevan Anand Best Policy. Vaddi kosam chukokoodadhu. Takkuva vaddi ithe yenti problem.insurance vundhi kada . ఒక వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీ 10 లక్షలు తీసుకుంటే ప్రమాదవశాత్తు అతను మరణించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీకి 2200000 లక్షల అమౌంట్ ఇవ్వాలి వాళ్లు కట్టింది 50,000 మాత్రమే. కాబట్టి ఇన్సూరెన్సుకి రిటర్న్స్ కి లింకు పెట్టకండి మీ అనాలసిస్ చాలా తప్పు. మీరు ఒక్కరు లే తెలివిగలవాళ్ళు అనుకోకండి. సమాజంలో ఉన్న అందరూ అన్ని రకాలుగా ఆలోచించి కొంత అమౌంట్ సేఫ్గా ఉంటే బాగుంటుందని ఎల్ఐసి పాలసీ చేస్తారు గ్యారెంటీ కూడా ఉంటుంది కాబట్టి . షేర్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అమౌంట్ పెట్టి సర్వనాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎల్ఐసి పాలసీ తీసుకొని నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చూపించండి.
Yes, LIC endowment policy theeskoni evaru suicide cheskoledemo but life lo kachithamga amount save cheskondi undaru..financial ga loss ayyuntaaru..for insurance take term plan..if you want, take term plan in LIC..not an issue..but don't write here without knowledge pls..and ofcourse, mutual funds lo invest chesi evaru suicide cheskoru...may be stock market lo money pogottukuni ayyuntaaru..both are different 🙏
Hi, when i went to surrender my policy they were asking for agent thorough whom i had taken policy 12 years back and saying they do not know me and i was introduced by agent only so they need agent . I was shocked beyond words why should i need agent to surrender my policy and get my money back.. Is this rule really there ?
Sir, I have taken LIC new Jeevan Anand plan in 2016 June and successfully paid 3 yrs. Now I decided to surrender/paid up my policy, I don't want to pay anymore. I have discussed with my LIC agent to know how much exact amount I will receive if I surrender or else if I go for paid up option. But he is saying,the amount we can't say right now, after 6 months only we can say exactly amount. But, after 6 months if it will automatically convert to paid up option then I don't have surrender option. What should I do exactly please give me your suggestions sir, really my agent don't know correct knowledge about this. My last paid quarter is June 2019, next due date is 28th sep 2019, that's why I want to know the exact process to surrender or paid up.
Bro 2018 th lo new jeevan anand policy kattaanu eppatiki 3 and half years kattaanu yearly minimum 39000 paduthundhi long term avatam valana katte intrest ledhu surrender chesthe yentha money loss avuthundhi.
Thanks for your information but nenu 1st year term pay chesi expire iyyanu appudu interest calculate entha vastundho cheppandi poni me plan lo emina Ela money vastey cheppandi
you are wrong brother. Jeevan Anand Best Policy. Vaddi kosam chukokoodadhu. Takkuva vaddi ithe yenti problem.insurance vundhi kada . ఒక వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీ 10 లక్షలు తీసుకుంటే ప్రమాదవశాత్తు అతను మరణించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీకి 2200000 లక్షల అమౌంట్ ఇవ్వాలి వాళ్లు కట్టింది 50,000 మాత్రమే. కాబట్టి ఇన్సూరెన్సుకి రిటర్న్స్ కి లింకు పెట్టకండి మీ అనాలసిస్ చాలా తప్పు. మీరు ఒక్కరు లే తెలివిగలవాళ్ళు అనుకోకండి. సమాజంలో ఉన్న అందరూ అన్ని రకాలుగా ఆలోచించి కొంత అమౌంట్ సేఫ్గా ఉంటే బాగుంటుందని ఎల్ఐసి పాలసీ చేస్తారు గ్యారెంటీ కూడా ఉంటుంది కాబట్టి . షేర్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అమౌంట్ పెట్టి సర్వనాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎల్ఐసి పాలసీ తీసుకొని నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చూపించండి.
నమస్తే సార్ నా ఏజ్ 30 ఇయర్స్ నా డేట్ అఫ్ బర్త్ 02,/07/1990 సార్ నేను ఎటువంటి పాలసీ తీసుకుంటే బాగుంటుంది అండ్ నేను ఒక నెలకు మూడు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగే శక్తి మాత్రమే నాకు ఉంది ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ మధ్యన తెలీక నేను నా ఒక ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాను తమ యొక్క వీడియో చూశాక నాకు అర్థమైంది నాకు అవగాహన లేకపోవడం వల్ల ఈ తీసుకున్నట్లు తెలిసింది ఇప్పుడు నేను ఏ policy తీసుకుంటే అది బెటర్ గా ఉంటుంది అది మీ చేతుల్లోనే తీసుకుందాం అనుకుంటున్నాను దయచేసి ఈ మెసేజ్ కి రిప్లై ఇవ్వండి సార్ నమస్కారం
This is a great way of explaining in clear. We hope your channel will continue to deliver more on good content like this. Thank you for explaining about this policy
Lic policy interest rate explained in this video.
Click this amzn.to/2HdErL6 to buy and learn financial planning in Telugu.
and also watch this video ua-cam.com/video/AaD7TG4RKEc/v-deo.html to know how much life insurance you need to take in Telugu language.
please share my videos.
add final addition bonus too..for calculation
Calculation and explanation also wrong
Without Agent don't take policy, for example :- without doctors can you do Major health treatment , like sane thing, If any thing happened to policy holder sum assured will get to nominee.
@@Paisa.Doctor brother
Amount ki intrest kadhu security chappu bayya
మొదటగా మీరు అన్ని విషయాలు తెలుసుకొని చెప్పడం మంచిది
జీవన్ ఆనంద్ పాలసీ మరుసటి నిమిషం డెత్ జరిగితే ఆ కుటుంబానికి ఎంత ఇవ్వగలరు
న్యాచురల్ డెత్ కు ఎంత ఇస్తారు
యాక్సిడెంట్ డెత్ కు ఎంత ఇస్తారు
మెచ్యూరిటీ తర్వాత ఫ్రీ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది అదే విషయాలు ఏమీ చెప్పకుండా lic కి యాంటీ కాన్వాస్ చేస్తున్నట్లు ఉన్నది
ఆపదలో ఇన్సూరెన్స్ మాత్రమే
అవసరం ఉన్న వాటిని వడ్డీతో లెక్కించ కూడదు
Ur correct, which is best?
term insurance and balance money in other financial assets like ppf and mutual funds etc.
Sir jevan umang plane best or not best pls tell me sir
LIC ante vaddivyaparam kadu bro it is security is our life
And jeevananand policy is cover to age of 100 year.
Meturity taruvata risk cover kuda untundi
Super ga cheppavu bro
Yes! yor'e right bro.
Jeevan Anand 815 is a excellent life security policy... Don't think about interest...its life security policy...
Sir, please see the below details and give me best suggestion.
Policy Term Period - 16 yrs
Sum Assured - 14 lakhs
Premium Paid - 3 yrs
Premium Started in 2016
I want to stop paying next premiums, paid up option anedi compulsory apply cheyyala or now wards payment stop chesthe after 16 yrs maturity amount anedi ippativaraku nenu pay chesina 3 yrs amount and bounus anedi add chesi isthara, please clarify my doubt.
Stop paying immediately sir.
@@Paisa.Doctor as per your formula.
Total Thousands * Bonus * No of yrs
1400 * 45 * 16 = 10,08,000/-
Maturity Amount = 14,00,000 + 10,08,000 = 24,08,000 (Excluding Additional Bonus)
So, after taken mature amount also insurance 14 lakh will be covered until my life end.
Means, Maturity Amount + Sum Assured Amount
24,08,000 + 14,00,000 = 38,08,000/-
So as per SIP Calculator on this new Jeevan Anand plan I will get 10.7% returns totally.
Monthly Installment - 7500
Investment Period - 16
Expected Returns
==============
Maturity Amount - 6%
Sum Assured Amount - 4.7%
బ్రదర్ గుడ్ ఈవెనింగ్ ఎల్ఐసి పాలసీ గురించి చెప్పారు పాల సీసా టర్న్ తీసుకుంటే ప్రీమియం ఎక్కువ కట్టాలి వచ్చే అమౌంట్ తగ్గుతుంది అదే 21 సంవత్సరం పెడితే మనం కట్టిన డబ్బులు డబల్ అవుతుంది ప్రేము తగ్గుతుంది అదే 26 సంవత్సరాలు prema తగ్గుతుంది బోనస్సు ఎక్కువ అంతేగాని ఏజెంట్ కమిషన్ కోసం కాదు
I got your point but, in lic if the risk happen they give full amount.
Yes. You are right. Jeevan Anand half yearly for 5 lakh. Suddenly proposer met accident. He will get double sum assured
Yes that's right broo
Very informative. Idhi theleyaka 80c exemtion kosam insurance theskuntu untam. Insurance theskune mundhu thappakunda idhi thelusukovali. Discipline GA same amount vere financial products lo invest chetshe inka manchi returns vasthay.
For 80C, ELSS Mutual Funds are better considering Long Term like LIC Policies.
Recently I surrendered my LIC JEEVAN ANAND Policy. I paid 2,60,000rs after 4 years when when I surrender I got 1,92,000rs. After surrender I am seeing your video. I invested these money in MF and going to take term policy. I am expecting within 2 years I can fulfill my loss and I may get profit too.
Who's guarantee for MF??
@@Harsha12312 no guarantee but if you plan for long term investment (more than 3-5 years) the chances are high. Also if you read articles on MF you come to know, what to do what not to do in MF
What about uncertainty of life.?? What will my family get with MF??
@@Harsha12312 you need to take term insurance with LIC or HDFC or Max or ICICI or any
14:51 memu cheyalanukuntunnam andi
Here 4.1 interest is given on sum assured irrespective of amount you paid since 1st year. So this is not proper calculation
After maturity also they keep some amount with them..saying that will be given towards risk...is it advisable to keep amount with them
Thanks Anna garu.manchi విషయం చెప్పారు.
Security ,savings and investments are not same
Lic lo oka 4 years pay Chesina taruvatha risk vaste manaki vache amount bank lo 4 years save Chesina tarawatha vache amount same Antava ??
Risk cover and savings are not equal
Insurance lo labham kante risk coverage ekkuva.
Bank lo interest rate tagginchochu kani lic lo entha interest rate ki commit aite ante istaru
You are absolutely right but the main moto of video is to avoid misleading of insurance policies.
Many people are takings insurance policies on the name of savings even some agents also selling their plans on the name of savings which is not at all right.
అన్నయ్య నువ్వు చెప్పింది చాలా బాగుంది. కానీ LIC లో వడ్డీ తక్కువ అని తెలిసినా కూడా దాని మీద పెట్టుబడి పెట్టేది కేవలం Risk Coverage ని దృష్టిలో పెట్టుకుని. అంతేగాని వడ్డీ రేటు గురించి కాదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో Risk Coverage ఉండదు కదా...? అలాగే ఇంత కన్నా మెరుగైన వడ్డీ ఇస్తూ, జీవన్ ఆనంద్ లా Risk Coverage ఇస్తూ, పెట్టిన డబ్బుకు గ్యారంటీ ఇస్తూ (అంటే షేర్ మార్కెట్ లాంటివి కాకుండా) కచ్చితంగా ఇంత డబ్బు అని కొంతకాలం తరువాత ఇచ్చే ఏదైనా మంచిది ఉంటే చెప్పగలరు....?
Plz watch other videos about life insurance in my channel.
Meeru adigina requirements Anni oke okka insurance company estundi "TATA AIA LIFE INSURANCE"
@@tallurivenkateswarlu7938 Yes sir you are 100% correct. Recently I have took TATA AIA term & Savings policy.
ఈ వెర్రినే పనికిమాలిన కంపెనీల పేరుతో జనాలు సొమ్ము దోచుకోవడానికి ఆయుధంగా మోసపూరిత కంపపినీలకు పనికివస్తుంది. మన పెద్దలు దురాశదుఃఖానికి చేటు అని ఆడుకోవడానికి నినదించలేదు.
Bongu lo jeevn anand 200000 policy ani 256000 kanttinchukoni adain istaro ledo
What about life coverage. After death how much help to the family members. Now a days people are enjoying the money what they earned. So we have to keep some money with high returns.
If you have any queries regarding to LIC. Please contact to
Brahma- 9740594250/ 7406770611.
సర్...,
మా ఫ్రెండ్ ఒకరు రెండు సంవత్సరాల క్రితం 8,00,000కి జీవన్ ఆనంద్ 815 పాలసీ తీసుకున్నాడు.
కానీ, మొన్న ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్నాడు.
అతనికి అమౌంట్ ఏమైనా వస్తుందా...?
తెలుపగలరు🙏
policy force lo unte vastundi.
800000lak వస్తుంది
What about Jeevan Saral please tell me
Which is best investment
what ever may be the invest, you should try get more return than inflation
Jeevan anand policy 100000 cheste 35 years ki total amount entaa maturity vastundii
Meru good investment suggest cheyyandi sir
What do you suggest for good return
You have to invest
Where
Premium paying term varaku insurance ni meturity tarvata life long cover ni lekka kattava.only vaddi matrame lekka katti janal berry valla ni chestunavu
Tnq sir
Sir we r not Calculate only interest...insurance is also there ...if anything happens they will pay the total policy amount...
మరి LIC కాకుండా ఏది కడితే బాగుంటుందో చెప్పండి.
Sir you should invest in mf and other debt products based on your risk profiling.
Interest rate thakuva ani telsu sir but manaku adaina authe family ki security untadi kada
Plan mottam explain cheyaledu aa bro.Risk cover starts from day1
kavalante monthly 500 petti term insurance tesukondi.. life cover upto 1cr
Sir, New Jeevan Anand plan since 3 yrs nunchi pay chesthunnanu.
Surrender chesthe amount lost osthundi ani telusthundi, so surrender cheyyakunda next premiums pay cheyyakunda stop chesthe 3 yrs pay chesina amount ki bonus add chesi term duration complete ayyaka isthara.
My main doubt is paid up option anedi special ga apply cheyyala or next premiums pay cheyyakunda apesthe saripothunda.
Please clarify my doubt sir, I am in lack of knowledge about this point.
Frist miru policy continue chesukondi, surrender chayavadhuu, yes trem duration complete ienaka miru pay chasina amount ki kontha bounes kalipi estaru but miku insurance coverage ndhadhuu,
Gopi krishna LIC agent, 9502889747.
Continue cheyandi Bro family kosam think cheyandi loss ithe undadhu ga unexpectedly manaki risk ithe??? Edhi kuda alochinchali kadhaaa Bro
@@thadiboyinagopikrishna861 Okay, thanks for your info. Yeah, I am planning alternative to take pure term life insurance.
@@nareshseemala1945 Yeah, I am planning to take pure term life insurance which will cover higher sum assured with low premium. Thanks for your suggestion.
Anna, last month మా father chanipoyaru.
Ippudu మా mother గారి పేరు meda yemanna invest cheddam అనుకుంటున్నా.
Guide cheyundi. age 50 ఉంది
it depends on risk tolerance.
LIC is the best Insurance company in the world, government giving 100% Sovereign garrunty to policy holders, don't compare Interest rates ,day bh day Bank interest rates are coming down, LIC is the one and only option in next few years.
LIC ..is thebest insurance company FOR govt...Only ....not customers....
❤
Thanks bro. Even I don't know this bro.
Always welcome
Anna Jeevan labh 16 years policy plan chesthunnam your suggestion....
Policy 2లక్షలు.15years ఎంత వస్తుంది new jeevan anundu 815 sir చేప్పాండి .
**SR bonus ok
Sum assured ok
Mari final add.Bonus ?
Endhuku calculated cheyyaledhu**
maroka sam assured 25 laks kuda lekka lo ledu
ఆయనను వల్ల మేనల్లుడు దగ్గర good name కోసం FAB మర్చిపోయారా
Bro you explained very cleary,thanks for giving valulable information bro.recently i have taken this jeevan anand policy but dont this logic, i purely depend on agent with out knowing this knowledge.......
thanks for watching the video, please do share with your friends and relatives so that they are also get benefited with my videos.
It's better to hire a Sebi Registered Investment Adviser for you for not doing further mistakes in your financial journey. You can contact me for financial planning. Visit my website. www.paisahealth.in
Don't believe this kind of info.
so many benefits are applicable to this policy.
Jeevan anadh policy is good policy
Lic is not for money making bro lic is a risk benifits is good for family
What is the best way to get benefits. Of investment..
You should invest in equity mutual funds to get inflation adjusted return.
Is it good idea to surrender Jeevan Anand policy and invest the amount in mutual funds though STP. We paid premium for 5 years. It’s a returns + insurance plan. Do returns are pretty low . Please suggest.
Invest in mf but not in stp. try to have asset allocation based on your risk tolerance.
Paisa Health so it’s best to surrender policy ?
@@whatnot6947 don't surrender the policy you will not get benefit of jeevan anandhi it is the best policy in lic
Don’t surrender, its a wrong idea, life insurance policy surrender total loss to you sir, please study the policy bond
Good are you able to tell exact intrest
Yes I can
brother I took 815 plan for 21 years period and my concerned that did i took best plan or not can you please tell me is that benefit to me or not
Best plan but not worth for you. You need insurance planning sir.
Yes.. IT'S GOOD POLICY BRO..
It's good policy sir
Don't thing more. You are done good job
Well said brother then exactly who requires lic policy please let me know. Waiting for your reply.
నమస్కారం సార్..నేను 10/9/2013 లో జీవన్ ఆనంద్ (149 ) 10 లక్షల పాలసీ తీసుకున్న...అర్ధ సంవత్సరాన్ని 11557 కడుతున్న..పాలసి టర్మ్ 37 సం,,లు..నాకు ఎంత అమౌంట్ వస్తది...ప్లీస్ చెప్పగలరు.
Please stop and surrender that policy and take financial planning from me sir.
U r no please sir...
LIC pedda bokka andi.. ipudu unna ₹ value mik matured ayepudu unde ₹ value chaala diff. untadhi..
Just like 20yr bak ipudu elaa undho alaa..
Edaina business or risk ayina chinna chinna inveats cheyadam LANDS konadam better
Ma nana ippatiki chepina vinakunda LIC kaduthunnaadu..
Prathisari late ga kasathadu ipudu inka GST extra..
20yr nundi oka policy kattaadu.. 22000₹ rupees kadithe 2mnths bak matured ayi 12800₹ vachaay..
Mem kattina money kuda mak retn raale..
Late ga kattina edaina mis ayina anni cutings chesi iatharu..
Inka 20yr bak tho aa money compare chesthe dhukham vasthadi..
మస్తాన్ గారికి నమస్కారం...
అతను చెప్పిన క్యాలిక్యులేషన్ చేసే విధానం వాస్తవమే కానీ మీకు నేను ఒక నాలుగు విషయాలు చెప్పదలిచాను ముందుగా నెంబర్ వన్ ఎ ఎల్ఐసి ప్రభుత్వ మరియు ప్రైవేటు కంపెనీలు అయినా అయ్యా రెగ్యులేషన్స్ ప్రకారం నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి అని వాస్తవాన్ని గ్రహించండి వారి గైడ్లైన్స్ ప్రకారం
1)ఇన్సూరెన్స్ పాలసీ పర్సంటేజ్ కంటే ఎక్కువగా రిటర్న్స్ వస్తాయని చెప్పరాదు
2) అత్యధికంగా రిటర్న్స్ కావాలి అని భావించేవారు ఎల్ఐసి పాలసీ వైపు రాకండి పాలసీలు కేవలం ఒకవేళ ఏదైనా జరిగితే మీ కుటుంబాన్ని ఆర్థిక అవసరాల నుండి గట్టెక్కించడానికి మాత్రమే నని గ్రహించండి
3) ఒక పాలసీని పాజిటివ్ కోణంలో లో చెప్పవచ్చు నెగిటివ్ కోణంలో కూడా చెప్పవచ్చు అనే విషయాన్ని గ్రహించండి.
అతను నేగటివ్ కోణంలో చేబుతున్నారు
4) ఇక విషయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఎల్ఐసి ఏజెంట్ కూడా లాంగ్ టైం తీసుకో అని మాత్రమే చెబుతారు వాస్తవమే కానీ లాంగ్ టర్న్ తీసుకోవడంవలన వలన
మీకు అత్యధిక స్లాబ్ లెక్కలు కట్టడం జరుగుతుంది ఫలితంగా మెచ్యూరిటీ లో ఎక్కువ రిటర్న్స్ అందుకుంటారు
మీరు ప్రతి సంవత్సరం,అర్ధ సంవత్సరం కట్టే ప్రీమియం తగ్గుతుంది
ఫలితంగా అత్యధికంగా మీరు భీమాను పొందుతారు
ఇక మీ యొక్క పాలసీని సరెండర్ చేసుకో మంటున్నాడు అని అంటే అతనంత పెద్ద మనిషిని ఏమనాలో తెలియడం లేదు
ఎల్ఐసి పాలసీలు అందరికీ గుంప గుత్తగా ఒకే పాలసీ అని చెప్పలేను మీ అవసరానికి అనుగుణంగా ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు భరోసా మీయొక్క వృద్ధాప్య వయసులో ఆర్థిక భరోసా గా......... వివిధ రకాల పాలసీలు వివిధ రకాల కాల పరిమితులు ఉంటాయని గ్రహించండి
అధిక వివరాలకు
కృష్ణయ్య దేశగాని
LIC senior advisor
9700464190
ప్రజెంట్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను ఏది బెటర్ సార్ చెప్పగలరు
Sir Meru a rakanga vaddi kattaro chepthara 30 paisa 1 rupeka leka 1000rupeska
Lic God gift
Plan benefits not completely explained. What about Insurance,, Acvi
బయ్య insurance అనేది వడ్డీ లెక్కలు వేసుకునే బిజినెస్ కాదు నువ్వు ఒక వేళ పోతే నీ కుటుంబ రోడ్ మీద పడుండా కాపాడుకోవడం కోసం అంతె గానీ నీ మిడి మిడి జ్ఞానంతో జనాలను తప్పు దారి పట్టించకు నువ్వు బయట 10రూపాయల వడ్డీ కి అయిన ఇచి లక్షలు సంపడించగలవు కానీ రేపు నువ్వు పోతే నీ దగ్గర తీసుకున్నవారు తిరిగి ఇస్తారు అనే గ్యారంటీ లేదు.అందుకే జనాలు ఏమి పిచోల్లు కాదు నువ్వు చెప్పే సోది వినడానికి
emi chepparu emi chepparu.
Do not underestimate on Lic Plans
@@Paisa.Doctor answer this question plz
Pls understand don't club insurance and investment in one scheme..take term plan and invest remaining amount anywhere..for the premium in Jeevan anand for 2lakhs sum assured , you can get 1cr cover. If you don't get this , be ready to regret later 🙏 😂😂
గూబ గుయ్య మనెల బలే చెప్పారు నరసింహ గారు.. బాస్ బాక్స్ కి బొక్క పడింది... మనం పోతేమన కుటుంబానికి అండగా కోసం అనేది కావాలి.. అంతే గాని వడ్డీ అనేది వద్దు.... అతిగా అసకు పోతే ఉన్నది పోతడి ఉంచుకుందై పోతది...
Jeevan andhan is one of the greatest policy not only in lic even compair with private also. It is also giving life long insurence after maturity also. Can u tell which insurence policy is giving high interest rate.
1st understand, we should not compare education and knowledge. Education will give subject expert knowledge will come based on experience
Prati okkariki term insurance kavalante kudaradu sir ok only government employees and corporate employees ki matrame esthunnaru
Normal vallaki elanti policy lu kaduthunnaru
Insurance lo return kosam kakunda security kosam chusukovali
Sir tv unte istar, itr unte istaru.
@@Paisa.Doctor How many years ITRs are required to take Term insurance??
25,00,000/15=1,66,666.66 or 25,00,000/25=1,00,000.00 {meku ela vochindi (25,00,000 / 15 = 1,92,367.00 is it correct(what about this 192367*15=28,85,505 ) }
Lic lo polices ante
Jeevan umang is best or not??
It is pension policy,nik pension police kavali anukuntai it is Best, gopi krishna LIC agent,9502889747.
Interst kavalamte bayata persons ki ichukovali appudu interest Kadu kada asalu kuda rakapovachu. Telusuko di
Meeru matram janalaki asalu interest enthu vastado cheppakinda mee commission Kosam kakkurthi padandi
LIC policies anni scam. Agents commission ki kakurthi padi relatives, family, friends ni kuda manipulate chesi policies katinchestharu.
In reality, LIC policies don't even give FD returns.
Adhi lic anukunnava? Leka vaddi vyaparam anukuntunnava?
There is a mistake in your calculation for profit as you did not consider Final Additional Bonus (FAB) for the jeevan anand. i get around 6.75% interest with jeevan anand. Let me know if i am right?
Benefit pondhina Chala family's unai insurance is important for every person
Gd evening sir.. Nenu lic jeevan anand holder sir...nenu premium yearly pay chestunnanu sir but nenu monthly salary cutting petukovali anikuttunna sir dheniki process cheppagalara sir please
What if the person dies during policy term, what about final addition bonus, what about free insurance cover after maturity for Jeevan Anand policy, and if premium paying term is more the bonus rate is more, if you say mutual funds are best the LIC has the same featured policies like SIIP and Nivesh Plus, viewers don't fall in his net.
First year lo risk ayithe 25lacs evaru estharu
Sir. Lic better ah mutual funds better ah.. Lic agents emo lic better antaaru. Mutual funds agents emo mutual funds better antaaru.. Ma lanti lower middle class vaallu.. Money save chesukodaaniki.. Huge amount lo returns vachi.. Upper middle class Better life reach avadaaniki.. Edhi better.. Please dheenimeedha vedio cheyandi. Thank you
LIC kante mutual funds best....
Adi popular plan 35 years pedithe bonus+final additional bonus untundi younger age unna vallaki best plan. Insurance annadi interest business kadu...meku insurance gurinchi Purtiga avagahana ledu
If you dont want to consider interest, Can you offer 10L with ZERO interest to other for 20Yrs?
Take Term Insurance and pay very less money. Endowment plans are waste of money and wealth destroyers.
Sir
nice Information..I have small doubt ..
Can we do paid up also ? what is beneficial paidup or surrender?
In Jeevan Anand it will be in force even after maturity also Is it worth or not..
I am planning for a paid up instead of surrender.. please suggest me on the same
surrender best.
you are wrong brother. Jeevan Anand Best Policy. Vaddi kosam chukokoodadhu. Takkuva vaddi ithe yenti problem.insurance vundhi kada . ఒక వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీ 10 లక్షలు తీసుకుంటే ప్రమాదవశాత్తు అతను మరణించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీకి 2200000 లక్షల అమౌంట్ ఇవ్వాలి వాళ్లు కట్టింది 50,000 మాత్రమే. కాబట్టి ఇన్సూరెన్సుకి రిటర్న్స్ కి లింకు పెట్టకండి మీ అనాలసిస్ చాలా తప్పు. మీరు ఒక్కరు లే తెలివిగలవాళ్ళు అనుకోకండి. సమాజంలో ఉన్న అందరూ అన్ని రకాలుగా ఆలోచించి కొంత అమౌంట్ సేఫ్గా ఉంటే బాగుంటుందని ఎల్ఐసి పాలసీ చేస్తారు గ్యారెంటీ కూడా ఉంటుంది కాబట్టి . షేర్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అమౌంట్ పెట్టి సర్వనాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎల్ఐసి పాలసీ తీసుకొని నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చూపించండి.
Yes, LIC endowment policy theeskoni evaru suicide cheskoledemo but life lo kachithamga amount save cheskondi undaru..financial ga loss ayyuntaaru..for insurance take term plan..if you want, take term plan in LIC..not an issue..but don't write here without knowledge pls..and ofcourse, mutual funds lo invest chesi evaru suicide cheskoru...may be stock market lo money pogottukuni ayyuntaaru..both are different 🙏
Jeevan saral with benefits policy gurinchi meeru clearga cheppagalara
Hi, when i went to surrender my policy they were asking for agent thorough whom i had taken policy 12 years back and saying they do not know me and i was introduced by agent only so they need agent . I was shocked beyond words why should i need agent to surrender my policy and get my money back.. Is this rule really there ?
agent not required to surrender.
Sir Meeru, l, I, c,metuerity, gurinchi, badgacheputhunnaru, lifelongfree, insuerancegurinchi, cheppalikadha
How much you need to pay for 25 years & 25 lakhs sum assured ?
Sir, I have taken LIC new Jeevan Anand plan in 2016 June and successfully paid 3 yrs. Now I decided to surrender/paid up my policy, I don't want to pay anymore.
I have discussed with my LIC agent to know how much exact amount I will receive if I surrender or else if I go for paid up option. But he is saying,the amount we can't say right now, after 6 months only we can say exactly amount. But, after 6 months if it will automatically convert to paid up option then I don't have surrender option.
What should I do exactly please give me your suggestions sir, really my agent don't know correct knowledge about this.
My last paid quarter is June 2019, next due date is 28th sep 2019, that's why I want to know the exact process to surrender or paid up.
Good sir
@@Paisa.Doctor Sir, can you please see my full comment and please help.
If you pay total 12 quarters then u can surrender.
@@Paisa.Doctor Okay, Thanks.
Great personality boss...
Lic ni interesttho polchavaddu Jeevan Anand policy Life Long policy. Maturity tharvatha premium kattakundane insurance konasagutundi
Bro 2018 th lo new jeevan anand policy kattaanu eppatiki 3 and half years kattaanu yearly minimum 39000 paduthundhi long term avatam valana katte intrest ledhu surrender chesthe yentha money loss avuthundhi.
Sir we have jeevan Anand pol cy and umong policy my husband have govt job..can u give suggestion...abt this policy
1st premium tharvatha porapatuna pothe vacche insurance gurinchu kuda aalochinchu anna
This is Insurance on life - not fixed deposit
Thanks for your information but nenu 1st year term pay chesi expire iyyanu appudu interest calculate entha vastundho cheppandi poni me plan lo emina Ela money vastey cheppandi
Sir what about life coverage? Saving accounts lo life coverage vundadhu kadha , we are looking here for coverage + investment not only for investment
Take term insurance and invest in mutual funds
excellent verry value information sr, thanks
Thanks for watching please share my videos.
Insurance kuda 25,000,00 lakhs untadi kada... Adi yela chanipoina... Accidentally or normal death...
Sir which is best for heavy investment
it depends on your risk profiling and financial situation.
If you have any queries regarding to LIC. Please contact to
Brahma- 9740594250/ 7406770611.
Jiven lab police gureche explain chayade sir
Yevariki insurance policy avasaramu bro please cheppava
What about risk amount brother
Anna jeevan Anand madyalo drop
Cheste pay chesina amount vestada
Chala baaga cheparu Bro.... mari JEEVAN UMANG policy baguntunda ? Please explain
Please reply
Jeevan umang policy is good pension policy you want more details plz call me Gopi krishna LIC agent,9502889747.
u r not added final addtion bonus for above 16 years policies..
can u recalculate with bonus nd FAB Plz
Bro lic policy unta death after security untunde kada
Sir watch videos about life insurance in my channel.
Nice
you are wrong brother. Jeevan Anand Best Policy. Vaddi kosam chukokoodadhu. Takkuva vaddi ithe yenti problem.insurance vundhi kada . ఒక వ్యక్తి జీవన్ ఆనంద్ పాలసీ 10 లక్షలు తీసుకుంటే ప్రమాదవశాత్తు అతను మరణించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీకి 2200000 లక్షల అమౌంట్ ఇవ్వాలి వాళ్లు కట్టింది 50,000 మాత్రమే. కాబట్టి ఇన్సూరెన్సుకి రిటర్న్స్ కి లింకు పెట్టకండి మీ అనాలసిస్ చాలా తప్పు. మీరు ఒక్కరు లే తెలివిగలవాళ్ళు అనుకోకండి. సమాజంలో ఉన్న అందరూ అన్ని రకాలుగా ఆలోచించి కొంత అమౌంట్ సేఫ్గా ఉంటే బాగుంటుందని ఎల్ఐసి పాలసీ చేస్తారు గ్యారెంటీ కూడా ఉంటుంది కాబట్టి . షేర్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ లో అమౌంట్ పెట్టి సర్వనాశనం అయిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎల్ఐసి పాలసీ తీసుకొని నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చూపించండి.
Hi brother
Ma mother 2010 LIC lo 50000/- fix chesindi deniki ntha intrest vastundi
Aa policy vachesi market plus policy
It is market linked. Return will be market linked.
@@Paisa.Doctor ok, how much intrest cm this policy?
Sir I want savings endulo money invest cheyali....if not lic post office best ...ha cheppandi
correcte but ofter maturity also life time risk cover untadhi sum assured ki mari adi evaru cheptharu
gurrapu naada dorithe gurrani kontara???
Rama subbarao and associates
Kani insurance kavalante insurance policies matrame konali
Don't expect IT guy knows about finance things, he knows only about science and it's related technology.
So I should not take
I want life insurance. I am 50 years.
Which one is good
You are right
Brother what is 500 tarm inscrenc
Thank you brother for explaining about LIC policy.
నమస్తే సార్ నా ఏజ్ 30 ఇయర్స్ నా డేట్ అఫ్ బర్త్ 02,/07/1990 సార్ నేను ఎటువంటి పాలసీ తీసుకుంటే బాగుంటుంది అండ్ నేను ఒక నెలకు మూడు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగే శక్తి మాత్రమే నాకు ఉంది ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటున్నాను నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ మధ్యన తెలీక నేను నా ఒక ఎండోమెంట్ పాలసీ తీసుకున్నాను తమ యొక్క వీడియో చూశాక నాకు అర్థమైంది నాకు అవగాహన లేకపోవడం వల్ల ఈ తీసుకున్నట్లు తెలిసింది ఇప్పుడు నేను ఏ policy తీసుకుంటే అది బెటర్ గా ఉంటుంది అది మీ చేతుల్లోనే తీసుకుందాం అనుకుంటున్నాను దయచేసి ఈ మెసేజ్ కి రిప్లై ఇవ్వండి సార్ నమస్కారం
You should take term insurance under need based analysis.
Sir lic polacy kadte good or bad
Insurance ante entoo..meaning Telusukoni post cheste baaguntundi brother...
This is a great way of explaining in clear. We hope your channel will continue to deliver more on good content like this. Thank you for explaining about this policy
Is jeevan labh is better r not
Bro, where should we need to invest , what about the insurance coverage during the period ,
looks the message is not conveyed to the followers .
you should take term insurance under need base method and then surrender these policies
Can you explain jeevan labh bonus
LIC
L means life
I meas insurance
One year after death occurred how much you get interest
Insurance ante interest Kadu brother.
S correct
Sir, for insurance there are term insurance plans with least premium of 500 with 1cr cover.then why should we waste money with more premiums
Lic anedi oka pedda bokka
What about insurence cover?
please watch other videos in my channel about life insurance.
Brother money double kadhuu
Security gurinchi chappu
Sir what about jeevan umang. It's best policy or not
Waste sir
waste policy.