చాలా రోజుల నుంచి ఉంటున్న డౌటు ఈ ఒక్క వీడియో తోటి అర్థం అయిపోయింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు టోటల్గా ట్రాప్లో పడకూడదు అనేది కాన్సెప్ట్ ఆ పాయింట్ అనేది మనం అందరం గమనించాలి అవసరం ఉంటేనే కొనాలి లేదంటే కొనకూడదు థాంక్స్ అండి కౌశిక్ గారు చాలా మంచి వీడియో చేశారు మీ ఎక్స్ప్లనేషన్ నాకు చాలా బాగా నచ్చింది,🎉🎉, 🙏🙏🙏
Meeru yentha baga explain chesina kone time lo consumer mind set no cost EMI meedane vuntundi yendukante variki aa time lo ivemi gurthundav yeduruga product mathrame kanapaduthundi 😂tempting is impact ikkada em cheyalem
No Cast EMI లోని intrast ని Discont కింద ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఆ డిస్కౌంట్ ఇచ్చిన intrast ని మళ్ళీ Every Month intrast ని మనకి ఆడ్ చేసి మళ్లీ ఆ intrast GST ఎందుకు వేస్తాడు.
Chala baga vivarana icharu sir... Naadhi Oka doubt..?? Ippudu Oka manufacturer Oka item ni 15000 lo thayaru chysadu kani MRP 20000 pettadu .. Vadi profit 5000 kadha ee MRP ni deside evaru chystharu..?? Dhani kosam and Direct gaa manufacturer customer ki offer endhuku chyadu ...??? Directga customer ki 20000 rs item ni 18000 ki ivvochugaa alaa endhuku chyadu.. please e vishayam medha Oka video chyandi..🙏🙏🙏
Koushik bro miru maa genration Chanakya. Because I liked a lot this statement which is 100000% true శక్తిని మించి అప్పు చేస్తే... వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది... Jai Hind Jai Bharat.
Kowshik ..... Anta bagundi, ee message "The bank will continue to charge interest on No Cost EMI plans as per existing rates. However, the interest to be charged by the bank will be passed on to you as an upfront discount. ఈ డౌట్ గురించి చెప్పండి
చాలా బాగా చెప్పారు..... అవసరం ఉంటేనే కొనాలి. అవసరం లేకపోతే కొనకూడదు. అవసరం ఉండి కొనుగోలు చేసిన వారికి నోకాస్ట్ ఈఎంఐ చాలా బెనిఫిట్.... లో కాస్ట్ ఈఎంఐ వలన కంపెనీ వాళ్ళు వేసుకున్న లాభం మధ్యవర్తులు పొందుతున్నారు. మనకైతే నష్టం లేదు
No Cost EMI loo kuda trap vundhi. Prathi EMI ki addition gaa GST charges padathunai Per EMI ki easy ga ₹99 charge chestunaru ₹99 x 6 months = ₹600 nearly additional gaa pay chestunamu
Anna baga chepparuuuu but health insurance gurinchi full clarity ga cheppandi broo benefits gurinchi in case insurance tesukoni use cheiyakunteee alanti time lo m cheiyaliii okaa video cheiyandi anna garuuu please🙏..... Meee prathi video super super clarity thooo untundhiiii.
Adhi valla business model to increase thier sales...valla thappem undhi andhulo...inka interest lekunda isthunnaru kabatti customer ke benifit meeru cheppina dhanni batti. Ika evari budget entha budget ni minchakudadhu anedhi customer pai depend ai untadhi.
Festival ane emotion use chesukoni sales penchukovadam kosam no cost emi , 80% discount ani announce chesi manalni trigger chestaru . Ee time lo ne gadgets takkuva daraku dorukuthai nijaniki .No cost emi valla benefit untundi manam use chesukune danini batti. Avasaram lekunna kani and non salaried persons ki kashtam no cost emi
Download ffreedom app:- ffdm.app/dbyQ
Bro you missed gst on emi charged by bank
Bro you missed gst charged by bank on emi
శక్తిని మించి అప్పు చేస్తే...వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది.. 1000% నిజం..
It's true
వంద శాతం నిజం సర్
చాల మంచిగా చెప్పారు సార్
@@duryodhanatelukula735 ధన్యవాదాలు సార్
😢😢😢😢
అవసరం ఉంటేనే కొనాలి అనే విషయం తెలియచేసినారు ట్రాప్ లో పడకుండా అవగాహన తెలియచేసింది thanks brother
చాలా రోజుల నుంచి ఉంటున్న డౌటు ఈ ఒక్క వీడియో తోటి అర్థం అయిపోయింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు టోటల్గా ట్రాప్లో పడకూడదు అనేది కాన్సెప్ట్ ఆ పాయింట్ అనేది మనం అందరం గమనించాలి అవసరం ఉంటేనే కొనాలి లేదంటే కొనకూడదు థాంక్స్ అండి కౌశిక్ గారు చాలా మంచి వీడియో చేశారు మీ ఎక్స్ప్లనేషన్ నాకు చాలా బాగా నచ్చింది,🎉🎉, 🙏🙏🙏
అవసరం లేనివి ఇప్పుడు కొంటే, భవిష్యత్ లో మనకు బాగా అవసరం ఉన్న వస్తువులు అమ్ముకోవలసి వస్తుంది...
శక్తిని మించి అప్పు చేస్తే... వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది..❤👏🤝
Em chepadayya kaishik🤣
Copy past ah bro
సూపర్ బ్రో పిచ్చి క్లియర్ chappav
నువ్వు ప్రొఫెసర్ అవితే ఆ కాలేజీ కేవలం నీ గురించే వస్తారు bro ❤❤❤❤❤❤
ఫ్యూచర్ లో సొంతంగా కాలేజీ పెట్టు bro...
సూపర్ గా చెప్పినవ్
Spending isn't saving. అవసరానికి అప్పు చేయడం ఎప్పుడూ మంచిది. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు కౌశిక్ గారు.
చాలా బాగా చెప్పావు అన్నయ్య నాకు అర్థమయ్యింది నువ్వు చెప్పిన పద్ధతి❤
Meeru yentha baga explain chesina kone time lo consumer mind set no cost EMI meedane vuntundi yendukante variki aa time lo ivemi gurthundav yeduruga product mathrame kanapaduthundi 😂tempting is impact ikkada em cheyalem
మీరు నో కాస్ట్ ఇఎంఐ కార్డు గురించి బాగా వివరించారు సార్ ఎంతోమంది సందేహాలకు మీ దగ్గర అనేకమైన సలహాలు లభిస్తున్నాయి థాంక్యూ సర్
బాగవివరించారు నో కాస్ట్ emi లో ఇంత మతలబు ఉందా.?? Koushik గారికి ధన్యవాదాలు....,🙏🙏
నిజమే కౌషిక్ అన్న శక్తిని మించి అప్పు చేస్తే.... వయసును మించి భారాన్ని మోయాల్సివస్తుంది..🤦♂️ గొప్పలకు పోయి తిప్పలు పడకూడదు💯
కౌసిక్కూ , చాలాబాగా చెప్పావు ,బాగా అర్ధమైంది .ఇప్పుడే ఫ్రీడమ్ అప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను .జైహింద్
5 class students ki kuda ardamaiye la chupparu bro chala clarity ga undhi....,👍
No Cast EMI లోని intrast ని Discont కింద ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఆ డిస్కౌంట్ ఇచ్చిన intrast ని మళ్ళీ Every Month intrast ని మనకి ఆడ్ చేసి మళ్లీ ఆ intrast GST ఎందుకు వేస్తాడు.
14:56 super ga ardham aindhi anna...enni rojulu mee Chanel ni subscribe chesukoni videos chudale ani eppudu badha paduthunna anna
You deserve more likes, comments, subscribers for this crystal clear explanation.
శక్తిని మించి అప్పు చేస్తే...వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది.. 1000% నిజం..Super Anna
Boss మీరు ఒక point miss అయ్యారు..... నో cost EMI లో పొరపాటున 1 EMI కట్టకపోతే పెనాల్టీ భారీ గా ఉంటుంది..... అది కూడా banks కి లాభం
No Cost Emi lo Govt ki Gst kuda vastundi gst kuda cut chestaru
Wammo 800rs vestaru sir
Koushik anna... Naa life lo financial ga secure ga vunnanante mee vallane... 🙏🙏🙏🙏thanks anna...
సూపర్ సార్ మీరు మీరు చెప్పే విధానం వచ్చే కష్టాలు
మంచి విషయం చాల బాగ తెలియజేసారు కౌశిక్ గారు 👏🏼👏🏼👏🏼👏🏼 👍🏻
కౌశిక్ అన్న మీరు ఇచ్చే information very very valuable information to all anna TQ for ur all videos anna 🙏
సూపర్ అన్న బాగా చెప్పావు అన్న చెప్పినట్టుగా అవసరం ఉంటేనే కొనండి లేకపోతే అధిక అప్పులు చేయకండి
100% correct Brother Naa friend iPhone fridge washing machine tesukunnadu EMI ki money leka resale chestunnaru
😂😂😂
Very good explanation
Jest nenu srcol chesthunna video mi video chusa inka anthey last daka chusa because of only ur explanation ❤
GOOD INFORMATION, ANNA PLEASE MAKE ON INSURANCE POLICIES HOW TO SELECT FOR FAMILY
సూపర్ కౌశిక్ అన్న మధ్యతరగతి కుటుంబానికి తెలియని వారికి చెప్పినందుకు నీకు చాలా థాంక్స్ అన్న
You are explaining very clearly and simply . Awareness scams ❤
That is not scam that is business
అన్నా మీ వీడియోలు చాలా బాగుంటాయి కానీ లాస్ అయిన మొబైల్ ఫోన్ కనిపెట్టడం ఎలాగైనా ఒక వీడియో చేయండి అన్నా 👍👍👍👍👍👍👍👍👍😍
అన్న మంచి సంచారం , ధన్యవాదాలు 🤗🫡
కౌశిక్ అన్న మాది బళ్లారి క్రెడిట్ కార్డు గురించి చెప్పిన విషయం చాలా బాగా నచ్చింది అన్న థాంక్యూ అన్న
చాలా బాగా వివరించారు మీరు
Sir Mee daggara chaala gnanam undi sir ....!
Meeru prathidi vivaristhu cheptunnaru .....
We love you sir
Thank you for the explanation and good analysis 👍
Super
Chala baga vivarana icharu sir...
Naadhi Oka doubt..??
Ippudu Oka manufacturer Oka item ni 15000 lo thayaru chysadu kani MRP 20000 pettadu .. Vadi profit 5000 kadha ee MRP ni deside evaru chystharu..?? Dhani kosam and Direct gaa manufacturer customer ki offer endhuku chyadu ...???
Directga customer ki 20000 rs item ni 18000 ki ivvochugaa alaa endhuku chyadu.. please e vishayam medha Oka video chyandi..🙏🙏🙏
Explained in a simple way that everyone can understand easily.
సమాజానికి అవసరమైన వీడియో తీసినందుకు థాంక్యూ సో మచ్ సార్
Thanku koushik anna for awareness of EMI
Thanks anna, mi videoslo edo magic vuntundi anna, konchem chusi polemu motham chusthene edo nerchukunnam ade bhavana vasthundi
Thank you for such an important information
Thank you andi! E video ni Me friends ki share cheyyadam marchipokandi!
అంతేగా అమ్ముడు పోనీ వస్తువులని అమ్మేందుకు ధర లు తగ్గిస్తారు లేకపోతే ఏవో లాజిక్స్ అప్లై చేస్తారు ...కొనేముందు మనం ఆలోచించుకోవాలి అంతే
Please explain about 18% GST& Extra charges on EMI
U never get reply😂
Googd explaining..Maridi sir....చాలా వివరంగా చెప్పారు thanks... 👌👌 🙏🙏🙏.
Koushik bro miru maa genration Chanakya. Because I liked a lot this statement which is 100000% true శక్తిని మించి అప్పు చేస్తే... వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది... Jai Hind Jai Bharat.
Very good explanation Anna ❤
Entha chadivina offer anagane excite avutham , maa lanti vallani well educate cheyyatanki elanti videos kavali bro..
*Well Explained, Good Analysis*
చాలా బాగా చెప్పారు కౌశిక్ గారూ......అనవసరమైనవి కొంటే... ఎప్పుడో ఒకప్పుడు అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది....
sir eppati nucho no coast emi medha oka dought vundedhi miru cheppaka ok clarity vachindhi sir nice explainashion thank you sir
Anna meeru chaala manchiga explain chesharu. Thank you Anna. Idi chusi chaala janam maarutaaru 🎉
మార్కెటింగ్ ఎలా చేస్తారో బాగా చెప్పినావు అన్న thank you🙏
Nijam ga chala baga explain chasvu koushik annya... Chala mandhiki tekiyaka arrigodula Mosa pothunaru .. mi e video nuchi chala nerchu kutaru...
సార్ మీ వీడియోస్ అన్ని మేము చూస్తాను సార్ చాలా బాగా అంతే కాదండి ఏపీ ఫైబర్ గురించి కూడా మీరు మాకు కాస్త చెప్పండి
Kowshik ..... Anta bagundi, ee message "The bank will continue to charge interest on No Cost EMI plans as per existing rates. However, the interest to be charged by the bank will be passed on to you as an upfront discount.
ఈ డౌట్ గురించి చెప్పండి
నమస్తే కౌషిక్ గారు మాకు తెలియని విషయాలు చాలాబాగా చెప్పారు అందుకు మీకుధన్యవాదాలు నేనునోకాస్ట్ ఈ యం ఐ లో కొనకుండా కాపాడారు
Me channel valla chala true words thelustunnaye bayata matladuthunnam e rules tho❤
❤ super నాకు క్లియర్ అండ్ క్లియర్ గా తెలుస్తోంది
ఇందులో తప్పేముంది?? ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు...
Valid point ఒక్కటే మన శక్తి ని మించి కొనటం తప్పు అని చెప్పటం 👍🏻
Super ga explain chesaru anna... ❤❤😍😍
Great sir మీరు చెప్పింది 100% correct
ఇలా ఉంటుంది అన్న ,చాలా మంచి సమాచారం ఇచ్చావ్ ధన్యవాదాలు
చాలా బాగా చెప్పారు..... అవసరం ఉంటేనే కొనాలి. అవసరం లేకపోతే కొనకూడదు. అవసరం ఉండి కొనుగోలు చేసిన వారికి నోకాస్ట్ ఈఎంఐ చాలా బెనిఫిట్.... లో కాస్ట్ ఈఎంఐ వలన కంపెనీ వాళ్ళు వేసుకున్న లాభం మధ్యవర్తులు పొందుతున్నారు. మనకైతే నష్టం లేదు
కౌశిక్ మురిడి గారు చాలా బాగా తెలియచేసినారు, 🎉 సూపర్ అండి
Good explaination brother
You explained it super well, I understood it clearly, keep up the videos like this, Anna
సూపర్ సార్ చాలా చాలా ఎక్సలెంట్ గా వివరణ చేశారు
Yes... CORRECT.. Good Concept..
చాలా బాగా explain చేశారు అన్నయయ్య నేను కొంచెం జ్ఞానం పొందాను మీ వల్ల....😅
Understood bro...thank you
One more point.. through CC if you bought...you get Extra GST need to pay in CC bill.
Mee videos valana naalo vunna enno sandehalu ku answers vachchiyi bro thanks
ThanQ brother...understand అయ్యింది
Very good explanation super soldier..for economy..
Very good explanation sir, I want purchae laptop, I was a doubt about no cost imi now it has been cleared. Thank you sir.
Naaku Oka Mobile kavali Andhuke no cost Emi devara thisukumtuna😊😊😊
నీ లాంటి వాళ్ళు ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
No Cost EMI loo kuda trap vundhi.
Prathi EMI ki addition gaa GST charges padathunai
Per EMI ki easy ga ₹99 charge chestunaru
₹99 x 6 months = ₹600 nearly additional gaa pay chestunamu
మీకు చాలా ధన్యవాదములు చాలా మంచి న్యూస్
This time correct video sir and Explanation is very very good and Understandable Iam see only one person who says clarityly 😊
నిజమే అన్న. అవసరం ఉంటేనే తీసుకోవాలి, లేదంటే బికారి ఏ.
Our own capacity is important while purchasing. Should not get tempted on purchasing unnecessary products beyond our capacity..
Naa eyes open chesaru tq so much brother
super bro, inni rojula doubts anni theerchavu
Anna baga chepparuuuu but health insurance gurinchi full clarity ga cheppandi broo benefits gurinchi in case insurance tesukoni use cheiyakunteee alanti time lo m cheiyaliii okaa video cheiyandi anna garuuu please🙏..... Meee prathi video super super clarity thooo untundhiiii.
మీరు చాలా గొప్ప వారు సార్..🙏♥️👏
Adhi valla business model to increase thier sales...valla thappem undhi andhulo...inka interest lekunda isthunnaru kabatti customer ke benifit meeru cheppina dhanni batti. Ika evari budget entha budget ni minchakudadhu anedhi customer pai depend ai untadhi.
Superb explanation.
Super కౌషిక్ గారు exllent
Festival ane emotion use chesukoni sales penchukovadam kosam no cost emi , 80% discount ani announce chesi manalni trigger chestaru . Ee time lo ne gadgets takkuva daraku dorukuthai nijaniki .No cost emi valla benefit untundi manam use chesukune danini batti. Avasaram lekunna kani and non salaried persons ki kashtam no cost emi
Good thing anna. Chala Baga chepparu
సూపర్ గా అర్ధం అయ్యింది
superb uncle chala baga chesaru 👌👌👌👏👏🔥🔥🔥😍😍😍
Excellent sir ee trap lo nenu paddanu
Clear గా చెప్పావు అన్న thank u
Yes I understand.. Thank you
Sir e Sceem mere kanipetti untaru...perfect calculations
చాలా బాగా చెప్పారు ఉపయోగం గా ఉంది
నో కాస్ట్ ఈఎమ్ఐ లో కూడా 199+GST for all months ఉన్నాయి... ఇది కూడా చెప్పాలి కదా బ్రదర్... చేసే పని పూర్తిగా చేయండి..
Avunu brother emi+gst paduthundhi, processing fee+gst kuda
Antha clear ga chepty bank vallu mingutaru bro manonni.....
నో కాస్ట్ EMI పేరుతొ. ఎక్సట్రా gst ++ ఛార్జిలతో బ్యాంకు వాడు ఇంకా లాగుతాడు...
Soooper bro...chala clear ga cheppav