ఇంటి స్థలాలు లేని వారికీ ఏ ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేరా గత ప్రభుత్వము ఇండ్లు ఉన్న వారికే డబుల్స్ బెడ్రూమ్స్ ఇచ్చారు. మీ ప్రభుత్వం కూడ ఇల్లు ఉండి ఇంటి స్థలం ఉన్నవారికే మొదటి స్థానం . ఏ గత్యంతరం లేని వారికి గరీభ్ హాఠావో ద్వందర్థమేనా!,,,? జై జై ప్రజాస్వామ్యమునకు. జైజై.
Inti stalamu Leni vari paristhiti enty sir... Ellu kosam place unnavadu pedavada leka ellukosam place leka rent ki undi appulu chesukunavadu pedavada.... Mike theliyali sir
1st place echi tharvatha kattukovadaniki amount evandi sir adi correct.... 15yrs back congress government chesindi epudu kuda miru ade follow avthe nijamaina pedavadu bagupaduthadu
గ్రేటర్ హైదరాబాద్ లో స్థలం ఉన్నోడు నిరుపేదలు ఏంటి అన్న?ఫస్ట్ లేనోడికి ఇవ్వాలి, గత ప్రభుత్వం లో ఇల్లు రానోడికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి కదా, మీరు మీ విధానాలు 😄
ఇంటి జగా వున్నవాడు పేదవాడు ఏల అవుతాడు..e రోజులో లోనూ తీసుకొని అయిన బైక్ కొంటున్నారు...బైక్ వుంటే ఇవ్వరు అట...అని కండిషన్ నిరుపేద అంటే అర్థం ఏంటి... సార్ మీ దృష్టిలో...
పబ్లిసిటీ ల మంత్రి గారు ఈ సొల్లు ముచ్చట్లు ఇంకా ఎన్నాళ్ళు సారు...రెండో సంక్రాంతి పండుగ కూడా వచ్చింది కానీ మీ శుభవార్త శుభవార్త డబ్బా పబ్లిసిటీ న్యూస్ లు ఆగడం లేదు...పాడిందే పాట పాచి పళ్ళ నోట అని చెప్పిన సోదే చెప్పుకుంటూ నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు తప్ప చిత్త శుద్ధి కనపడటం లేదు...దయచేసి మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించి అప్పుడు పెద్ద మీటింగ్ పెట్టీ పబ్లిసిటీ చేసుకోండి సారు... వుకే మీటింగ్ లు పెట్టీ శుభవార్త శుభవార్త అదిగో,రెండు మూడు రోజుల్లోనే,నెల చివరిలో నే అని ఇలా మాటల మీద మాటలు మారుస్తూ జనాలని పిచ్చి వాళ్ళని చేయకండి దొర 🙏🙏
Nenu handicap 100% sadaram certificate undhi 2 legs ledu and ontari mahila ne inna naku enquiry chaiyaledu na name vala lest lo ledu 😢 nenu 2016 lo trs unna time lo petti na eppudu indramma illu kuda petti na inna raledu
ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఎడతెరిపి లేకుండా కుర్షిన భారీ వర్షాల వలన ఇండ్లు కూలిపోయిన ఇండ్ల యజమానులకు ముందు గుర్తించి మొదటి ప్రాధాన్యత కింద బాధ్యులైన వృద్ధులు, వితంతువులకు గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలి.
సంతోష్ వాళ్ళము వేరే గ్రామంలో ఉండి ఒక గ్రామంలో అప్లికేషన్ ఇస్తే వారికి పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గ్రామంలో పక్క గ్రామంలో మీకు స్థలం ఉన్నది మేము ఈ గ్రామంలో ఆ గ్రామపంచాయతీ వేరు ఈ గ్రామపంచాయతీ వేరు అని చూస్తున్నారు దీని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ అన్న
Sir mana congress palana modatlone fail ayyam sir. 4 years kalakshepum cheste chalu.mundu mana bank balance sardukunte saripothunnadi. Next CM KCR gaaru ravadam 💯 jai congress
Hi sir memu hyderabad lo 14 years ga untunam maku land ledu illu ledu ourilo kuda polam ledu bathakadam kuda kastam ga undi job kuda ledu pani chesukoni illu rent kattukoni sariga paisallu saripoka illu gadvaneki chala kastam avtundi sariga income ledu illu rent kattaneke chala ebandi padutuna pani chesina paisallu saripotalevu chala appulo unna na bada ardham chesukondi sir nenu chala prabulems lo unna em cheyalo ardham kavtaledu please sir daya chesi naku okka illu evandi sir
Namaskar sir naaku illu ledu bhoomi ledu koduku bharta tandri chaduvu adi ledu sir please sir daya chesi illu ivvandi sir nenu palwancha sir bhadradri kothagudem dstk sir naaperu zareena sir please sir
already echina mata thappirru Endlu Leni variki matram miru endlu evvakunte next time enni kotlu carchu pettina prajalu mi government ni matram ranivvadhu nenu gyaranti sir
కాలయాపన చేయడం వద్దు సార్ ఇస్తే జనాలకు మనమే గుర్తుంటాము
పూర్తిగా ఏదిలేని వాళ్ళకి ముందు ఇల్లు ఇస్తే బాగుంటుంది సార్. దానిగురించి ఆలోచించండి..
Hsifhr💋s😊
ఇండ్లు లేక కిరాయిలు కట్టలేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్లకు ముందు ఇవ్వండి😢
40Yrs దాటిన ప్రతి నిరు పేద కుటుంబానికి మొదటి దఫాలోనే ఇవ్వాలి సార్ 🙏🙏🙏 and గృహ స్థలం ఉన్న వీడోల మహిళలకు కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి సార్ 🙏🙏🙏
ఇంటి స్థలాలు లేని వారికీ ఏ ప్రభుత్వాలు ఏమి ఇవ్వలేరా
గత ప్రభుత్వము ఇండ్లు ఉన్న వారికే డబుల్స్ బెడ్రూమ్స్ ఇచ్చారు.
మీ ప్రభుత్వం కూడ ఇల్లు ఉండి ఇంటి స్థలం ఉన్నవారికే మొదటి స్థానం .
ఏ గత్యంతరం లేని వారికి గరీభ్ హాఠావో ద్వందర్థమేనా!,,,?
జై జై ప్రజాస్వామ్యమునకు. జైజై.
100% Nizam
Inti stalamu Leni vari paristhiti enty sir... Ellu kosam place unnavadu pedavada leka ellukosam place leka rent ki undi appulu chesukunavadu pedavada.... Mike theliyali sir
1st place echi tharvatha kattukovadaniki amount evandi sir adi correct.... 15yrs back congress government chesindi epudu kuda miru ade follow avthe nijamaina pedavadu bagupaduthadu
Nizam
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🇮🇳 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి
Ellu lenivariki mundu evvandi sir. Enti rent kattalekapotunnamu sir please
Good Dicission sir💐💐🙏🙏🙏💐💐
Tq sir
Exlent sr🎉🎉
పేదవాడి పక్షమున నిలబడేది కాంగ్రెస్. ఇది కరెక్ట్
గ్రేటర్ హైదరాబాద్ లో స్థలం ఉన్నోడు నిరుపేదలు ఏంటి అన్న?ఫస్ట్ లేనోడికి ఇవ్వాలి, గత ప్రభుత్వం లో ఇల్లు రానోడికి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాలి కదా, మీరు మీ విధానాలు 😄
ఇంటి జగా వున్నవాడు పేదవాడు ఏల అవుతాడు..e రోజులో లోనూ తీసుకొని అయిన బైక్ కొంటున్నారు...బైక్ వుంటే ఇవ్వరు అట...అని కండిషన్
నిరుపేద అంటే అర్థం ఏంటి... సార్ మీ దృష్టిలో...
స్లాబ్ కు 5 లక్షల కన్నా ఎక్కువ అయితే కాదు సార్. రేకుల షెడ్డు అయినా బాగానే ఉంటది
ఇన్ని తిప్పలు పడే బదులు బాబు గారు కట్టించినట్లు TIDCO ఇళ్ళు కట్టించి ఇవ్వొచ్చు కదా
పబ్లిసిటీ ల మంత్రి గారు ఈ సొల్లు ముచ్చట్లు ఇంకా ఎన్నాళ్ళు సారు...రెండో సంక్రాంతి పండుగ కూడా వచ్చింది కానీ మీ శుభవార్త శుభవార్త డబ్బా పబ్లిసిటీ న్యూస్ లు ఆగడం లేదు...పాడిందే పాట పాచి పళ్ళ నోట అని చెప్పిన సోదే చెప్పుకుంటూ నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు తప్ప చిత్త శుద్ధి కనపడటం లేదు...దయచేసి మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించి అప్పుడు పెద్ద మీటింగ్ పెట్టీ పబ్లిసిటీ చేసుకోండి సారు... వుకే మీటింగ్ లు పెట్టీ శుభవార్త శుభవార్త అదిగో,రెండు మూడు రోజుల్లోనే,నెల చివరిలో నే అని ఇలా మాటల మీద మాటలు మారుస్తూ జనాలని పిచ్చి వాళ్ళని చేయకండి దొర 🙏🙏
జయహో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 🎉🎉వికలాంగుల సంఘం KPHB కాలనీ
Place leni valla paristi enti sir.
first valla gurenchi alosinchandi
Please సార్ మాకు అసలు ఇల్లు లేదు
Thank you sir
Sir mari kondaru anaadha pillalaku a vidhamaina ration card lu levu valla paristhiti aetla sir
🙏My Dream Construction My HomE 🏡 🙏
Naa dream naku oka illu kavali ani korikaaa..... sir..... plz maa midile class valaki jara chusi evandi ...plzzzz....
Tq s sir
5 లక్షలలో అవుతుందని చెప్తున్నారు ఎలా ఉంటుందో మీరే కట్టి evandi
Nenu handicap 100% sadaram certificate undhi 2 legs ledu and ontari mahila ne inna naku enquiry chaiyaledu na name vala lest lo ledu 😢 nenu 2016 lo trs unna time lo petti na eppudu indramma illu kuda petti na inna raledu
5 లక్షల రూపాయలు స్లాపు సరిపోదు సార్ రేకుల ప్లాన్ ఇవ్వాలి సార్ రేకులైతే సరిపోతాయి సార్ 5,00,000 స్లాపు ఇవ్వడానికి సరిపోవు సార్
Hi super 🎉
Sir nenu picikal hydikaped naku place ledu
ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఎడతెరిపి లేకుండా కుర్షిన భారీ వర్షాల వలన ఇండ్లు కూలిపోయిన ఇండ్ల యజమానులకు ముందు గుర్తించి మొదటి ప్రాధాన్యత కింద బాధ్యులైన వృద్ధులు, వితంతువులకు గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలి.
కాకపోతే వికలాంగుల వరకు డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తే బాగుంటుంది
Place lenivallu sankalp nakala em jeptunnaru sir 😢
Ram ram sir
J Aswini 👧🙏
Rekula illaku konchem help cheyandi sir
Good morning sir maku land ledhu mari maku ela praja palanaku apply chesamu maku inquiry ayipoindi double bed room house istara rent ki unnam memu
New pension eppudu istaru ayya
సంతోష్ వాళ్ళము వేరే గ్రామంలో ఉండి ఒక గ్రామంలో అప్లికేషన్ ఇస్తే వారికి పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ గ్రామంలో పక్క గ్రామంలో మీకు స్థలం ఉన్నది మేము ఈ గ్రామంలో ఆ గ్రామపంచాయతీ వేరు ఈ గ్రామపంచాయతీ వేరు అని చూస్తున్నారు దీని గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్ అన్న
ఇంతకు ఎన్ని గజాల స్థలం ఇస్తుంది gov ment ?
Sir memu 13 years ga Hyderabad lone untunnamu maku Hyderabad lo illu ledu ma oori lokooda illu ledu ippudu ekkada apply cheyali
Double bedrooms vachinavalluku kuda verification ayyindi correct ga verification cheyyandi
Love you sir
కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మే స్థితిలో లేరు సార్ ఇప్పుడు గోవింద గోవింద
Sangshan ainatu yela theliyajestharu sir
Sir mana congress palana modatlone fail ayyam sir. 4 years kalakshepum cheste chalu.mundu mana bank balance sardukunte saripothunnadi. Next CM KCR gaaru ravadam 💯 jai congress
Last date for this scheme
Sir elu rani varu yela survey correct ledu
సర్ నేను డబుల్ బెడ్ రూమ్ కటినాను brs ప్రభుత్వం లో ఇళ్లు కట్టించి నాను మాకు బిల్లు ఇస్తారా
please give Frist priority to those who did not having any lands to build their houses.
రేషన్ కార్డు ముందు చేయండి
Hi sir memu hyderabad lo 14 years ga untunam maku land ledu illu ledu ourilo kuda polam ledu bathakadam kuda kastam ga undi job kuda ledu pani chesukoni illu rent kattukoni sariga paisallu saripoka illu gadvaneki chala kastam avtundi sariga income ledu illu rent kattaneke chala ebandi padutuna pani chesina paisallu saripotalevu chala appulo unna na bada ardham chesukondi sir nenu chala prabulems lo unna em cheyalo ardham kavtaledu please sir daya chesi naku okka illu evandi sir
Naa dream naku oka illu kavali ani korikaaa..... Sir....plz maa Midile class valaki jara Chusi evandi.... Plzzzzzz
Sir memu 20016 lo aply chesamu maaku ellu ledu please maaku ellu evvande
Ilu bhumi leni variki eppudu patakam vastunti
Salam leni vari paristhithi enti sir mari
Mari place lekapothe 😢
పేద వాళ్ళు 5 లక్షలు ఎక్కడి నుండి తీసుకవస్తారు
Meeru chepthe adhi jariginatte sir
Congress TIDCO అని పెట్టుకోండి ఎవరు వద్దోంటారు
Namaskar sir naaku illu ledu bhoomi ledu koduku bharta tandri chaduvu adi ledu sir please sir daya chesi illu ivvandi sir nenu palwancha sir bhadradri kothagudem dstk sir naaperu zareena sir please sir
అయ్య మకు ఇల్లు stlamu లేదు
👋👋
Sir, please,Ellulu,Evansi
Naku ellu leadu intye pannu aduguthunnaru sir ela
Sir I am video I am rented I am working labour sir please sir I want home
Pl dont envolve local politicians , leaders in govt schemes allotment..
Ok, sar, jara, garibolakucudali, sar🎉
Sir naa illu motham kulipoyindhi plz sir mi kaallu mokuthnu sir plz 🙏🙏
Eroju cheptham annaru yemaidhi mari
First give ration card andi then other things
Emi leni vallu epatiki ala road mide undala chi😢
Sir ponguleti gaaru 5 lakhs meeru house kattuko galara.ee dramaa apandee poor peoples votes tho mana prabutwam raledu andari votlatho CM garu unnaru kavuna madya taragati vareeki kuda evvandee 10 lakhs ayeete bagundunu.
Istharu anduku ivvaru , building unna vallaku baga unna vallaku mathrame isthiunnaru, illu leni vallaku oka 10% mathrame isthunnaru andla tharabadi illu leni vallu unnaru alanti vallaku ivvaru.. okko intlo iddari ki migguriki ala isthe leni vallu ala illu lu unna varike istharu brs government unnapudu alage chesharu ippudu miru kuda alage chesthunnaru , sir dayachesi leni vallaku ivvandi plz 🙏 police family s am papam chesharu sir vallaku kuda illu ivvandi sir
already echina mata thappirru Endlu Leni variki matram miru endlu evvakunte next time enni kotlu carchu pettina prajalu mi government ni matram ranivvadhu nenu gyaranti sir
Mundhu raithu runamafi cheyyu saru gade dikku ledu
Vuti matalena ledha esthamu antunnaru 1 year avuthundhi enka evaledu 😂😂😂
Aa 5 lakhshalu petti meere kattivacchuga
D
500 రూపాయలు వసూలు చేస్తున్నారు..మా కాలనీ లో..boduppal.. ఈదిరమ్మ house kosam..plse
Pasttu.dhoga.poguleti
Mi di a pathakam radu Ani aabadam
స్లాబ్ కు 5 సరిపోవు లేదు
Nivu echaka Memu unnaka
Ragulu..veshunaru..kcr.bedroolaku
Are ullu Lena unke first standard
Tq sir