IAS శశిధర్ ప్రెస్‌మీట్🔴LIVE : Education Secretary IAS Kona Sasidhar Press Meet | Merupu Tv

Поділитися
Вставка
  • Опубліковано 4 гру 2024

КОМЕНТАРІ • 19

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому +1

    Present exams అన్నీ పిల్లల కు కాదు అన్నీ ఆన్సర్స్ టీచర్స్ చెప్పి రాపించే టట్లుగా ఉన్నాయి.

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    Old books before 2014 అన్నీ konwledge oirented గా ఉన్నాయి. Sir

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    Quantity sylabusvaddu, quality kaavaali, presnt 8 th 10 class subjectsbook's anni toomuch syllabus.

  • @chandrasekharamachary9691
    @chandrasekharamachary9691 4 години тому

    హోలిస్టిక్ కార్డులు పేరుతో సంవత్సరం ముందుగా కాకుండా కేవలము మెగాపేరెంట్స్ మీటింగ్ కు నాలుగైదు రోజుల ముందు ఇచ్చి, ఉపాద్యాయుల చేతివ్రాత తో నింపించడము వలన ఆ కార్డులు పూర్తిగా నింపడానికే మూడు, నాలుగు రోజులపాటు ఉపాద్యాయులు తరగతులకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి.

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    Sir plz CBSE sylabus village chidrwn ki artham kaadu. Pls change it in state sylabus.

  • @penumakajayaraju3837
    @penumakajayaraju3837 8 годин тому

    Good Program 🌷Parents Respose is required. Menu change Cheyyali.

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    Text books questions exam కి ఇవ్వరు. అప్లికేషన్ method లో question ఆన్సర్స్ english లో రాయటం రాదు sir

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    Programes only not for పబ్లిసిటీ plz . ప్రోగ్రామ్స్ must be change the govt schools situation

  • @sreekrishna8943
    @sreekrishna8943 День тому

    Good concept sir

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    CBSE books only for central schools, teachers recrutment only who are PG with above 60%.

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    Mana DSC lo vachhina teachers yentha mandi EM chadivaaru andaru EM teach cheyaleru. Adi gamanichi ఎన్ని ప్రోగ్రాం లైన చెయ్యండి sir

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    Village పిల్లలకు english మీడియం అందరికి పనికి రాదు sir. Plz ముందు పిల్లలకు అర్థం అయ్యే భాష లో చదువు చెబితే వాళ్లకు అర్థం అవుతుంది.

  • @sangepusrinivasarao7509
    @sangepusrinivasarao7509 5 годин тому

    స్టూడెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కావాలి antunnar sir

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    Lesson ప్లాన్ వ్రాస్తే పిల్లలకు చదువు వస్తుంది అనడం correct కాదు sir.

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    Naaku officer sir tho okka sari maatladalani undi. ఏమి చేస్తే మార్పులు తేవటానికి.

  • @williamkeri744
    @williamkeri744 13 годин тому

    ఎక్స్ల్లెంట్ ప్రోగ్రామ్ సర్.

  • @venugopalreddy1417
    @venugopalreddy1417 10 годин тому +1

    అమ్మఒడి ప్రైవేట్ స్కూలళ్లకు రద్దు చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో రోల్ పెరుగుతుంది

  • @SusheelKumar-om2nc
    @SusheelKumar-om2nc 8 годин тому

    Politics enter into the schools

  • @DurgaGudipati
    @DurgaGudipati 4 години тому

    CBSE books only for central schools, teachers recrutment only who are PG with above 60%.