🪔🪔తక్కువ(పిండి+శ్రమ+సమయం) తో అస్సలు నూనె పీల్చనీ కార్తీక మాసం మొత్తానికి సరిపడా పిండి దీపాలు 🪔🪔

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 216

  • @lahariatmakuri1848
    @lahariatmakuri1848 Рік тому +31

    పిండి దీపాల ప్రమిదలు చాలా చాలా బాగున్నాయి మీరు చాలా బాగా చేశారు😍👍👌

  • @mallivarun7747
    @mallivarun7747 Рік тому +12

    Super గా చేశారు చాలా బాగున్నాయి👌👌

    • @Anusha.gandivalasa
      @Anusha.gandivalasa  Рік тому

      Tqq so much for your valuable reply ❤️❤️ ❤️🙏🏻

  • @chaturvedulaharipriya9071
    @chaturvedulaharipriya9071 2 місяці тому +11

    Nice video . సుత్తి లేకుండా కరెక్ట్ గా చెప్పారు.

  • @ayyagarichittammayi6775
    @ayyagarichittammayi6775 2 місяці тому +8

    చాలా సింపుల్ గా ఈజీ గా చేసేరు

  • @lakshmilalitha4327
    @lakshmilalitha4327 Місяць тому +4

    సూపర్❤❤బాగాచూపించారు🎉🎉🎉అభినందన లు

  • @rgmanjula8633
    @rgmanjula8633 2 місяці тому +6

    పిండి దీపాలు చాలా బాగా చూపించి నారు మీకు ధన్యవాదములు

  • @sridharaaray8738
    @sridharaaray8738 Рік тому +5

    What a idea superrrr its very easy tip but very helpful

    • @Anusha.gandivalasa
      @Anusha.gandivalasa  Рік тому

      Tqqq so much 🙏🏻 for your valuable reply ❤️❤️❤️❤️❤️❤️

  • @vijayalakshmigandikota258
    @vijayalakshmigandikota258 2 місяці тому +8

    పిండి దీపాలు చేసిన విధామమ్ బాగుంది 👌👌

  • @padmakaladevaguptapu4006
    @padmakaladevaguptapu4006 2 місяці тому +3

    Super idea andi. Nenu first time chustunna. Easyga vundi prosses. Thank u for sharing.

  • @padmabadam8562
    @padmabadam8562 Рік тому

    Excellent chala Baga వచ్చాయి
    Thank you daughter

    • @Anusha.gandivalasa
      @Anusha.gandivalasa  Рік тому

      Tqq so much అమ్మ.. for your valuable comment❤️❤️❤️❤️🙏🏻

  • @VijayaLakshmi-ke4uo
    @VijayaLakshmi-ke4uo 2 місяці тому +1

    Pindi deepalu chala baga chesaru .first time chusanu andariki chala useful tips 💯👌👌

  • @sarunabhai1072
    @sarunabhai1072 Місяць тому +1

    Om Sri mathre namaha 🙏🙏🙏🙏🙏

  • @venkatalakshmi366
    @venkatalakshmi366 Місяць тому +3

    చెయ్యడం చాలా bagundi

  • @K.ManjulaManjula-r4c
    @K.ManjulaManjula-r4c Рік тому +1

    Pindi depalu gurinchi chala baga chepparu good that 👌👌👌👌nice

    • @Anusha.gandivalasa
      @Anusha.gandivalasa  Рік тому

      Tqq so much for your valuable reply ❤️❤️🙏🏻 ❤️

  • @anuradhamacherla5917
    @anuradhamacherla5917 Рік тому +3

    👌👌👌👌👌 good India mam thankyou soooooo much 👍 Thankyou

    • @Anusha.gandivalasa
      @Anusha.gandivalasa  Рік тому

      Tq so much for your valuable reply ❤️❤️🙏🏻🙏🏻

  • @alamandaumadevi2663
    @alamandaumadevi2663 Місяць тому +30

    బెల్లం వేసి చేసి నపుడు చీమలు పడతాయి కదా పిండి పులుస్తుంది కదా వాసన వస్తుంది కదా ... నా అనుమానం

    • @chakravartulasubbalaxmi7611
      @chakravartulasubbalaxmi7611 Місяць тому +13

      బెల్లం వేసి నేను చేస్తున్నాను. ఏమి పులవదు చీమలు అసలు పట్టవు పసుపు వేయడం వలన, చీమలు పట్టడం లేదు. ఆవు నెయ్యి పసుపు బెల్లము, పచ్చి ఆవు పాలు కొద్దిగా, సరిపడినంత నీరు వేసి కలిపి, పైన చెప్పిన విధానం గా చేస్తే చాలా చక్కగా ప్రమిదలు వస్తున్నాయి. ఆవిడ ఆవుపాలు చెప్పలేదు. నేను ఆవు పాలు పచ్చివి కూడా వేసుకుంటున్నాను. ఫ్యాను గాలి దగ్గర ఆర పెట్టేసి, బాగా ఆరాక ఎండలో పెడితే, చక్కగా ఎండుతున్నాయి పగుళ్లు కూడా రావటం లేదు. నూనె పీల్చకుండా ఎక్కువసేపు వెలుగుతున్నాయి. అంత ప్రకృతి నుంచి వచ్చినవే వేయడం వలన, దీపాలు వెలిగి కొండెక్కిన తర్వాత మొక్కలలో వేసినప్పుడు, అక్కడ ఉండే చీమలు ఏమైనా పురుగులు ఆ పిండిని తిన్న ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. అందుకే పసుపు కొద్దిగా వేసుకుంటాము. శుద్ధి కోసం, పవిత్రత కోసం, ఈవిడ ఎక్కడ రంగులు వాడకుండా చక్కగా చేశారు. నేను కూడా ఇలాగే క్రిందటి సంవత్సరం చేశాను. వెలిగించి వాడను. చాలా చక్కగా ఎక్కువసేపు దీపాలు వెలిగాయి. మనం ఏమి చేసినా ప్రకృతికి ఇబ్బంది లేకుండా చేసుకోవడం చాలా ఉత్తమము. రోజు వీలైతే పచ్చి ప్రమిదలు (అంటే చనివిడితో )చేసుకోవడం మంచిది. ఒక్కొక్కసారి కుదరదు. ఇంట్లో పనులు భారంగా తయారవుతున్నాయి. ఆడవాళ్ళకి మనకి ఎన్నో పనులు ఉంటాయి కదా...... అలాంటప్పుడు ఈ ప్రమిదలు పెట్టుకుంటున్నాము. కాస్త ఏదో మనసుకి ఊరట మనశాంతి అంతే అంతే ....అది కూడా ప్రకృతికి విరుద్ధమైనది కాదు కాబట్టి. మట్టి ప్రమిదలు ఎలా అయితే పచ్చివి కాల్చినవి ఉన్నాయో..... అలాగే పిండి ప్రమిదలలో కూడా పచ్చి పిండి ప్రమిదలు, ఇలా ఆరబెట్టిన పిండి ప్రమిదలు ఉన్నాయి.100% అప్పటికప్పుడు చేసిన చనివిడి ప్రమిదలు చాలా శ్రేష్టమైనదని మన పెద్ద వాళ్ళు చెబుతున్నారు. అది కరెక్ట్. మరీ కుదరనప్పుడు, ఇవి చేసుకున్న తప్పులేదు. ప్రకృతికి ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా....... సింపుల్ గా పూజ చేసుకుంటే మంచిది

    • @Meghanalaveti
      @Meghanalaveti Місяць тому

      చాలా బాగా చెప్పారు👌​@@chakravartulasubbalaxmi7611

  • @LuckyBasani
    @LuckyBasani 2 місяці тому +1

    చాలా చాలా బాగుంది 👍❤🤝🙏🙏🙏🕉️🕉️🕉️🕉️💐

  • @BhagyaLakshmi-ty1kn
    @BhagyaLakshmi-ty1kn Місяць тому

    Super abba antha bhagachesaro excellent sister

  • @suseelabalgola4221
    @suseelabalgola4221 Рік тому +3

    Super ❤❤❤

  • @suseeladevibokka2410
    @suseeladevibokka2410 Місяць тому

    చాలా బాగా చెప్పారా అమ్మ సుఖీభవ సమస్త సన్మంగళా నిభవంతు

  • @LasyaPriya_0606
    @LasyaPriya_0606 Місяць тому +1

    Chala bagunai andi thank you nenu try chesthanu

  • @pellurineeraja8392
    @pellurineeraja8392 2 місяці тому +1

    Chala bagundi. Suluvuga vundi

  • @swapnabhaskar8338
    @swapnabhaskar8338 Місяць тому

    Chala dhanyavaadhaalu😊

  • @vijayalakshmimullapudi6687
    @vijayalakshmimullapudi6687 Місяць тому +1

    పగల్లు రావు కదా నిల్వ ఉంటే❤❤❤

  • @dasariramalakshmi4028
    @dasariramalakshmi4028 25 днів тому

    Thank you for information

  • @sarala3170
    @sarala3170 Рік тому +1

    👌 chaala baaga simple ga chesaru

  • @brahmarouthusunanda778
    @brahmarouthusunanda778 Місяць тому

    Tq tq vmuch nenu elage chesanu

  • @santakumari8816
    @santakumari8816 2 місяці тому

    Chala chala bagunai.
    Ento vupayoga karam. 👌👌👌👌👌

  • @Soujanya401
    @Soujanya401 2 місяці тому +1

    Thank you సిస్టర్ ❤❤

  • @LollaNagamani
    @LollaNagamani Місяць тому +2

    Deepalu bagunnayi
    Super madam 🎉

  • @vijayalakshmi-sc7lt
    @vijayalakshmi-sc7lt Місяць тому

    Chala baga chupincharu. Tq.

  • @mothukurisrinivasarao5444
    @mothukurisrinivasarao5444 Місяць тому

    You are most talented chala baga chesavura bangaru thalli keep it up

  • @sivanagakumariv4080
    @sivanagakumariv4080 Місяць тому

    Thank you so much sissy 🙏👌👍

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 Рік тому +5

    Super chesaru kani pasupu shivayya ku vadocha andi 👌👌👌idia

    • @Anusha.gandivalasa
      @Anusha.gandivalasa  Рік тому +1

      మనం లింగం పై పసుపు వెయ్యకూడదు... అంతే తప్ప.. ఇలా పిండి ప్రమిద వేయడం తప్పు ఏమీ ఉండదు.. అక్షింతలు లలో పసుపు add చేస్తాం.. శివయ్య పూజల లో వాడుతాం కదా.. ఇది అలానే...and tqq so much for your reply ❤️🙏🏻

    • @mandhadisurendhar8238
      @mandhadisurendhar8238 Рік тому +1

      @@Anusha.gandivalasa tq andi

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 2 місяці тому +1

      ​​@@Anusha.gandivalasa శివ పూజ లో
      నీటితో తడిపిన తెల్లటి బియ్యంతో పూజ చేస్తారు. కొద్దిగా విభూతి కలుపుతారు శ్రీ శివాయనమః🙏🙏.

    • @jaswanthsai9568
      @jaswanthsai9568 2 місяці тому

      ​@@vanajabommakanti451అవును

  • @padmareddy1589
    @padmareddy1589 Рік тому +3

    Wow very nice👍

  • @radhasyamala4975
    @radhasyamala4975 Рік тому

    Chala bavundi andi 👏👌

  • @Subbalakshmi-q9j
    @Subbalakshmi-q9j 2 місяці тому

    Sooper ga.....vunnai. Tq ...

  • @abcreations2488
    @abcreations2488 Місяць тому

    👌👌andi nenu ilane chestanu.

  • @bhuvanahoney9273
    @bhuvanahoney9273 Місяць тому

    Useful thankyou

  • @savitripalaparthi7052
    @savitripalaparthi7052 2 місяці тому +1

    పిండి.దీపాలు ఆవు నెయ్యి వాడి వెలిగించండి. నువ్వుల నూనె కన్నా ఆవు నెయ్యి శ్రేష్టం అంటారు .

  • @vradha1728
    @vradha1728 Місяць тому

    బాగా చేసారు🎉

  • @Duke...lover...123
    @Duke...lover...123 Рік тому +1

    Superb

  • @tejaswinirao3880
    @tejaswinirao3880 Рік тому +1

    Superb idea ❤🙏🙏🙏🙏

  • @vijayalakshmigandikota258
    @vijayalakshmigandikota258 2 місяці тому +1

    Very useful to all

  • @rsartsandexperimennt9692
    @rsartsandexperimennt9692 Рік тому

    Tq mam use full tip

  • @Sriram-cm5fe
    @Sriram-cm5fe 23 дні тому

    Abboooo super👏👏👏👏👏 cute

  • @subhashinivaliveti7480
    @subhashinivaliveti7480 2 місяці тому

    ఈ కార్తీక మాసానికి ఎలా చేసుకొని చాలా బాగా చేశారు

  • @burrisatyasrinu8973
    @burrisatyasrinu8973 Рік тому

    Super chesaru❤❤

  • @sridevisama5827
    @sridevisama5827 2 місяці тому

    చాలా బాగా చేసారు

  • @mramesh6523
    @mramesh6523 2 місяці тому

    Hii akka I'm Vijayalakshmi from Nandikotkur (mandal)( Nandyal)District very nice Nd useful information akka thanks for the sharing this video akka

  • @kavithavijayalakshmi4585
    @kavithavijayalakshmi4585 2 місяці тому

    Chalabaga chesavu thalli subhaaseesulu.

  • @suryagamer9953
    @suryagamer9953 2 місяці тому

    Idea super

  • @maddalatatunaidu862
    @maddalatatunaidu862 Місяць тому

    Chala bagundi❤❤

  • @VANAMGEETHA-ic9wp
    @VANAMGEETHA-ic9wp Місяць тому

    Chala baga chesaru😂

  • @mangavydha5741
    @mangavydha5741 2 місяці тому

    Super super super super super super..... very useful.

  • @rojaabbathini4398
    @rojaabbathini4398 2 місяці тому

    Chala super ga chepparu.

  • @purnakumari8070
    @purnakumari8070 Рік тому +1

    Chala baga chesaru

  • @bankanagesh1039
    @bankanagesh1039 Місяць тому

    Nenu veetini tayaru cheyinchi business cheddam anukuntunna, ivi yenni rojulu stock untai cheppagalaru. Chala mandhi neyyi dheepaalu ani cheppi, gudi daggara janthuvula kovvu nunchi thayaru chesi ammestunnaru. Chala bhadhakaram.

    • @Anusha.gandivalasa
      @Anusha.gandivalasa  Місяць тому +1

      E depalu perfect ga...cheyyale kani 4months varaku ayena Ami kavu. .Anna...all the best cheyandi..

  • @eshak6428
    @eshak6428 Місяць тому

    Very Nice

  • @Kumari1991Kumari
    @Kumari1991Kumari Місяць тому

    Spr sis

  • @burlagaddaramadevi2966
    @burlagaddaramadevi2966 2 місяці тому

    Chala Baga cheysi chupinchinaru

  • @ValeAnnapurna
    @ValeAnnapurna 2 місяці тому

    Your idea is super sis

  • @HasiniPavankalyanSR
    @HasiniPavankalyanSR Місяць тому

    Hi andi Goduma pindi vesi cheyochandi

  • @JonnagiriThimmaraju-ws1cf
    @JonnagiriThimmaraju-ws1cf Місяць тому

    Vari Pindi lekunda cheylema

  • @gnation4027
    @gnation4027 2 місяці тому

    Very nice

  • @allurambabu5957
    @allurambabu5957 Рік тому +1

    Nice

  • @m.prabhavathimaradana761
    @m.prabhavathimaradana761 Місяць тому

    Many days vuntayi?
    Padayi pothayiga ?

  • @jayalakshmid4591
    @jayalakshmid4591 2 місяці тому

    Good madam 👌

  • @ParamacharyuniVaibhavam
    @ParamacharyuniVaibhavam 2 місяці тому

    unique, ekkada eppudu chudaledu intha easy tip

  • @padhmam3848
    @padhmam3848 2 місяці тому

    👍super

  • @itsmechethu8530
    @itsmechethu8530 Рік тому +1

    👌👌👌

  • @BhairavaRudra
    @BhairavaRudra 2 місяці тому

    Super ga chesaru andi

  • @lavanya-gk4hx
    @lavanya-gk4hx 2 місяці тому

    Wow super

  • @jyothimende167
    @jyothimende167 Місяць тому +3

    ఎండిన తరువాత విరిగి పోవా అండి పిండి దీపాలు

  • @JonnagiriThimmaraju-ws1cf
    @JonnagiriThimmaraju-ws1cf Місяць тому

    Only godhuma Pindi tho depalu chesthe amauthundhi

  • @nparvati7994
    @nparvati7994 2 місяці тому

    Super 👌

  • @umadhavi9063
    @umadhavi9063 Місяць тому

    Meru matti pramedelo ha mudda paytti addety safe vasthade kada nenu alagy chysukumtanu

  • @rajeshwarisivaram7178
    @rajeshwarisivaram7178 Рік тому

    5:56

  • @bharathisidda3025
    @bharathisidda3025 Рік тому

    So nice❤🎉

  • @rupadevi1347
    @rupadevi1347 Рік тому +1

    Pindi pramidalu e rojukaroje cheyali ane niyamemi ledaa...sis...

    • @Anusha.gandivalasa
      @Anusha.gandivalasa  Рік тому

      అలాంటి నియమం నేను ఎప్పుడూ వినలేదు sis and 5 years నుంచి ఇలానే చేస్తున్న.. కార్తీకం లో.. ఏ పంతులు కూడా ఇది తప్పు అని చెప్పలేదు.. తప్పు అయితే definently ఏదో ఒకసారి అయినా చెప్పుతారు కదా...

    • @rupadevi1347
      @rupadevi1347 Рік тому

      @@Anusha.gandivalasa oh ok thank you for your reply..

  • @Madhavi-wr7ny
    @Madhavi-wr7ny Місяць тому

    Nenu elane chesta medam

  • @anitha5567
    @anitha5567 Місяць тому

    Pindi deepalu ala nilvaki panikiravamma, adi pachi deepam avutundi

  • @dhandusridevi1998
    @dhandusridevi1998 Рік тому +1

    👌👍

  • @annapurnabalabhadruni3723
    @annapurnabalabhadruni3723 2 місяці тому

    సూపర్

  • @chandrakumari1939
    @chandrakumari1939 2 місяці тому

    Thank you

  • @padmavathij3828
    @padmavathij3828 Рік тому

    Super

  • @bandariraghu5600
    @bandariraghu5600 Рік тому

    So nice sister

  • @sathvikbuddhavarapu1090
    @sathvikbuddhavarapu1090 Рік тому +1

    👌👌

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz Місяць тому

    🙏🙏🙏

  • @rajeshwarisivaram7178
    @rajeshwarisivaram7178 Рік тому +1

    Wow

  • @satyapriya190
    @satyapriya190 Рік тому +1

    👌👌👌👌👌👌👌👌👌

  • @sairamajonna6913
    @sairamajonna6913 2 місяці тому

    Super ammaa

  • @jayakandimala1247
    @jayakandimala1247 Рік тому +1

    👌👌🙏🏼

  • @Lakshmivundavilli-bm5hg
    @Lakshmivundavilli-bm5hg Місяць тому +4

    నెల అంతా అవి ఉంటాయా అంటే కలర్ మారిపోవడం, స్మెల్ రావడం లాంటివి

  • @NvlVenkateswarlu
    @NvlVenkateswarlu 2 місяці тому

    Nice andi

  • @krishnakumaribhupathiraju6498
    @krishnakumaribhupathiraju6498 2 місяці тому

    Supper

  • @dasaripadmajasass.7112
    @dasaripadmajasass.7112 2 місяці тому

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @kavitha2617
    @kavitha2617 Рік тому +1

    E deepalu enni rojulu untae

    • @Anusha.gandivalasa
      @Anusha.gandivalasa  Рік тому

      Chala rojulu store untaye andi... Nenu 1 month ki chesikunta.. karthikam lo.. assalu padukavu

  • @Ommiaswini-tk4qi
    @Ommiaswini-tk4qi Місяць тому

    Pindi deepalu endapettukuni deepam pedite oil leak avvada Andi

  • @ramadeviarisetty1252
    @ramadeviarisetty1252 Рік тому

    Sooooper