Medicinal Plants || Organic Terrace Garden || Shanmuka || Contact - 9505413131
Вставка
- Опубліковано 21 жов 2024
- నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న ప్రజల్లో క్రమంగా ఇంటిపంటపై అవగాహన పెరుగుతోంది. ఒక్కొక్కరుగా తమకున్న ఖాళీ ప్రదేశంలో మిద్దెతోటలు సాగుచేస్తున్నారు. కూరగాయలు, పళ్లు, పూలమొక్కలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. హైదరాబాద్ బీహెచ్ఈఎల్లోని భారతినగర్‌కు చెందిన షణ్ముక మాత్రం కూరగాయలు, పళ్లు, పూలమొక్కలతోపాటు వివిధ ఆరోగ్య సమస్యలను నయంచేసే 15 రకాల ఔషధ మొక్కలనుకూడా పెంచుతున్నారు. రోజువారి అవసరాలకోసం దాదాపు 20 రకాల కూరగాయలను షణ్ముక సాగుచేస్తున్నారు. అంతేకాదు సపోట, ఆపిల్‌బేర్, తైవాన్‌జామ, డ్రాగన్‌ఫ్రూట్, మామిడిలాంటి పండ్ల మొక్కలనుసైతం మిద్దెపైన, ఇంటిముందున్న ఖాళీ ప్రదేశంలో పెంచుతున్నారు. సువాసనతోపాటు ఆహ్లాదాన్ని పంచే పూల మొక్కలనుకూడా ఎంతో ఆసక్తితో సాగుచేస్తున్నారు. ఈ మొక్కలన్నింటికీ బలమైన పోషకాలు అందించేందుకు ఘనజీవామృతం, ద్రవజీవామృతంలాంటి సేంద్రియ ఎరువులను వాడుతున్నారు.
----------------------------------------------------------------------------------------------------------
Shanmuka is a native of Bharatinagar colony, BHEL, Hyderabad. She have been cultivating Kitchen, terrace garden since 8 years at her house. Along with Vegetables, Flower, Fruit giving plants she also cultivating Medicinal plants. To increase the strength of plants and to get good yieldings she gives ghana jeevamrutham, drava jeevamrutham, and home made compost fertilizer to the plants.
superga vundhi mee terrace garden!
Superb👌👌👌👌👌👌
చాలా చక్కగా జీవితాన్ని మలచుకున్నారు..... బావుంది.
Mee opikaa chala great
Super video akka 🙏
Nice and useful video thanks vijayamuralidharvallala wangapally
నమస్కారం, మిద్దె మీద మొక్కలు పెంచడం చాలా బావుందండీ, అభినందనీయం. ఔషధ మొక్కలు కూడా పెంచుకోవచ్చు అని చూపారు, చాలా ధన్యవాదాలు.
దయచేసి మీ ఇంటి బయట దోమలను పారద్రోలే చెట్టు పేరు చెప్పగలరు. నమస్కారం.
Great medam
Excellent........, Which plant you don't have madam,I thick you're growing all the plants
Mekameyani aaku plant available madam
మేడమ్ మీకు జీవంతి మొక్క తెలుసా
Nice thank you mom
Super medam
Thank you
Supper
really your great amma do you have nalleru plant which is very use full for health
hats off to you madam....you are really great inspiration to us....
U r inspiration to us madem
Swachh Bharat 🌴
Mee opika ki,kashtaniki hats off madam
Very nice mam
Super ♥
Excellent medam bagundhi
Nice
Great job Aunty
Madam garden lovers club lo chera vaccha , contact number pl.Archids are superb , hats off to your ayurvedic plants even I am a great lover of medicinal plants.
Domalu kosam petina plant peru anti
Great shanmukha gaaru.., you are an inspiration to people like me..🙏🙏
vammooo....emanna interest ahh..e range lo interest chupinche valani ipude chustuna
Great job attayyagaru 👍
Super amma…...
Q
Evi anitiki sunlight undala leka nidalo kuda undavacha koncham teliyacheyandi
I'dont no your Language but your garden is beautiful
Thanks on her behalf anupama...
Great work.... Amma, im really Inspired .
H
💕💕💕good job mum...i love...
షణ్ముఖ గారు నమస్కారం మీ మిద్దె తోట చాలా బాగుంది.మీ ఇంటి ముందర దోమల కి సంబంధించిన ఒక మంచి మొక్క తాలూకు వివరాలు తెలియజేస్తారని వాటి విత్తనాలు కానీ అంటు గాని ఇచ్చే అవకాశం ఉన్నదా విశాఖపట్నం నుంచి మీ యూట్యూబ్ చూచుట జరిగింది. 92 98 45 72 22 నాపేరు దత్తాత్రేయ
Muddha pasupu ekkada dorukutundi?
meru kundillo penchutunnaru soil akkada dorukutundi madam...chala bagundi..
Uma garu, Meeru hyd lo unte, public gardens lo soil dorukuthundi, konukkovachu. Paina Unna number ki cal chesthe Inka details cheptharu
Very inspirational and motivating. Love your enthusiasm. What is the name of the mosquito repellent tree? We are facing a lot of trouble with mosquitoes.
Lemon Grass
Thank you for the reply. I want the name of the big tree which Shanmukha Garu is talking about regarding mosquitoes. It doesn't look like lemon grass.
Shanmuka || Contact - 9505413131
Mamidi allam mokka ekkada konnaru......andi
Medium mee Moshe thoda chalabagundi
Kadiyam lo untaya ?
Good to see that city people are started showing interest towards gardening
Very good
koundinya75 was
koundinya75 7
Mamu chudavacha me garden maku kone ideas kosam
Nice madam