ఇది తింటే చాలు బ్రతికినంత కాలం ఒక్క టాబ్లెట్ ముట్టుకోరు.. | Dr . Khadar Vali | Health Tips | Sumantv
Вставка
- Опубліковано 5 січ 2024
- ఇది తింటే చాలు బ్రతికినంత కాలం ఒక్క టాబ్లెట్ ముట్టుకోరు.. | Dr . Khadar Vali | Health Tips | Sumantv Healthy Foods
#streetfoods #sumantvhealthyfoods #sumantvrecipes #foodsmaking #khadarvali #khadarvalidiet #millet #healthtips
Watch - • నిద్రలో కాళ్ళు, పిక్కల...
Watch - • Vikramaditya - ఊపిరితి...
Watch - • Vikram Aditya - కిడ్నీ...
Watch - • Ramaa Raavi - బేకరీ టే...
Please Watch, LIKE, SHARE And SUBSCRIBE
for more Indian Recipes,
►Subscribe : goo.gl/MPn9eB
►Like : goo.gl/UwrZJA
►Follow : goo.gl/y93e17
► For More Videos Pls Subscribe My Channel - Навчання та стиль
మీరు చేస్తున్న ఆరోగ్య సేవలకు భారతరత్న ఇవ్వాలి, మా కాలంలో మీలాంటి వారు ఉండటం నిజం గా మా అదృష్టం సర్.🙏🙏🙏
❤
N @@msayendhar2745
P
మీరు తెలుగు లో వివరించి చెప్పడం మా అదృష్టం 🙏
డాక్టర్ గారు నమస్కారం ,మీరు చెప్పిన మాటలు అద్భుతం,నిజాలు నిర్భయంగా చెప్తున్నారు
భరత దేశం అంతా మిల్లెట్స్ పంటలు పండించాలి. Chemicals leni samajam kavali ravali. Khadar ali garilantivaalu manaku chala avasaram.
మీరు పెట్టిన టైటిల్ కి స్పీచ్ కి ఏవిధమైన సంబంధం లేదు దయచేసి ఇటువంటి టైటిల్స్ పెట్టవద్దు.
Chivarikicheppinadaniki
Pettinataytilsaripotumdi
Yes your right
@@SatyanarayanaBekkam🎉🎉🎉🎉🎉999999⁹99⁹999999⁹⁹99999999999999⁹
Suppar.sar
Thankyou for your information
Thanks a lot for your information ❤
Thank you doctor garu🙏
Thanks sir
God bless you for your great service 🙏
Than'Q' Very much Sir. Excellant SPEECH & GUIDANCE.
Super 🙏🙏👏👏
Thank you so much Dr. Garu. U are creating life in the diabetic patients.
Super sir 💝
ఖాదర్ వాలి మాటలు వమ్మనివారు మార్కులతో సమానము.
Super sir
Supar massege
Dr.garu, y0ur suggestions are. Useful for human beings.
పిల్లలు ఏమి కావాలి అని అడిగితే అది వంట చేసి పిల్లలకు పెట్టి ఆనందిస్తారు.
మీ పిల్ల వాడు లావు అవుతున్నాడు,ఇలా బరువు పెరిగితే ఆరోగ్యం గురించి ఇబ్బందులు వస్తాయి కదా అంటే, పిల్లలను బయట వాళ్ళు చూసి ఇలా అంటున్నారు అని,దిష్టి తగులుతుంది అని ఉప్పు తల చుట్టూ తిప్పి బయట పారవేస్తారు కానీ ఎందుకు అన్నారు అని నిజం గ్రహించరు. బరువు తగ్గించే ప్రయత్నం చేయరు.మనం జాగ్రత్తలు చెబితే పిల్లలకు దిష్టి తీసుకుంటున్నారు మనం చెప్పటం ఎందుకు అని బయట వారు పిల్లల గురించి చెప్పటం మానివేసి,మీ పిల్లలు అందంగా బాగున్నారని చెప్పటం మొదలుపెట్టారు.
సార్ మన అందరి ఆరోగ్యాలు బాగుండాలని చాలా చక్కగా చెప్పారు.
Super.sir
Subject is verry clear.
Good word's
thank you sir butiful message
Supar sar
సూపర్ సార్ 🎉❤
Excellent
Very very congratulations to all yours faithfully streetments
Thank you so much sir
ఈనాటి సమాజము లో అందరూ మీ మాటలు వినాలి పాటించాలి ఆరోగ్యముగా ఉండాలి. నేను నావంతుగా చెప్తున్నా చాలా ధన్యవాదములు అన్నా 🙏🏻🙏🏻
😊
Super
@@venugopalakula9029and
Super sir. 👌
Dr super motivation 💪
👏👏👏👏
Dialysis 1 1/2 year aytundi start ayindi.... Water m o 1litre use cheyali annaru... Sir m o ah millets ni liquid type lo tiskuntey baguntadi ani annaru... Asalu cure aytara e kidney patients
ఆరోగ్యం మే మహా భాగ్యము. సరైన స్వచ్ఛమైన పదార్థములు సేవించండి.కూల్ డ్రింక్స్, కాఫీలు,ఐసుక్రీంలు, కు దూరం ఉండండి. రోజు కు ఒక గంట ఎక్సర్ సైజు చెయాలి. లేదా మూడు కి. మీ నడవడం మంచిది.
Hi Sir, ITP problem ki food cheppandi
🙏🙏
🙏🙏🙏
💯
Verynice 5:33
Excellent sir
❤
Sir...meru chpaytapudu Naku ok nature kanapaduthundande
❤❤❤❤
నమస్కారం sir. Ottalo water cherindi remedy cheppandi plzzzz
Mee salahaalu aarogya parirakshana koraku sarvada aacharaneeyam mariyu sarvada abhinandaneeyam
Sir
Please upload for blood infection cure related
Super
Kadhar vali god
మీరు చెప్పే టైటిల్ ఒకటి చెప్పే అంశం మరొకటి. అంతే కాదు అంశం నీకు సూటిగా రాదు క్లుప్తంగా ఉండదు. పని పాట లేని వాళ్ళు టీవీల ముందు కూర్చుని. సెల్ ఫోన్లు ముద్దు పెట్టుకుని వింటూనే ఉంటారు. బిజీగా ఉన్న వారు అలా చేయరు మీరు చెప్పేవి క్లుప్తంగా ఉండాలి. సాగ వికీ చెప్పకండి. చెప్పే సాయి గారు
చెప్పారు చాలా వివరంగా క్లుప్తంగా ఉంటుంది. కృతజ్ఞతలు.
Great scientist
Sha nagalui Minumulu Ragulu Jonnalu Anumulu Bebarlu Rajma Bathanilu Thinocha Chepandi Please
Chemical Leni పంటలు పండించే కాలం రావాలి అందరూ millet పండించాలి
Sir multigrainchapati tinavacha
Nuvu bhagavantunivi chayaleak pothunavu next step tesukondi
sir
Sit allredy paadai poina livar gurinchi cheppadii please. Andaru liver chefipokuna unde anni jaagarthalu cheptunnaru.meeranna cheppandi sir
Namaskaram sir meeru chalabaga
chebuthunnaru
Sir
Naku
Baga
Daggu
Vasthundi4years
Nundithaggatamledu
Nenu
Chirudanyalu
Daylo
Ennisarlu
Tinali
Plzreplyme
Meeru cheppindi 100/ vastavalu🙏🙏
Sir namaste sir nagunde nimishaniki 123 sarlu kottukuntundi salaha cheppandi please
Paksha vatham ki medicine uvuntay cheppandi meeru.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir head pain tip sir please sir please sir
Ac lo kurchoni guddabalaga thinte rogaalu raaka Samantha vasthadha, maa maama 70 years ki kooda thokku thoni thini ippatiki thaadi chettu ekkuthadu
Miko namaskaram eppudu pothamo evariki telidu
Evariki nachina food vallu thinandi.adi neat ga healthy ga prepare chesukoni tinandi
Sir, wheat is not ok but what about wheat grass juice? Please include it no?
Thank you khader vali 🎉 sir
Heading one sutti somuch
Sar menondi books korukuntna sar pampandi sar
Super Jai sri ram
అసలువిషయముచెప్పుస్వామి
Inthaki emi aakulu thinte tablet akkaraledo chepparenti
🙏🌺🌹🌸
డా. అన్న నిజముగా మీరు వాస్తవాలు చెప్తారు చాల సంతోషం. mi సెల్ నంబర్ pettandi mi చిరునామా వ్యక్తిగత pettandi.
Dr. ఖాదర్ vali garki nidarapTtadanoki మంచి మార్గం చెప్పండి
నమస్కారం డాక్టర్ గారు,మీరు చెప్తున్న గుడ్ మెసేజ్❤
@Kalimathatanthrika
Arogya deepika meeru samaaja ethamkori chpthunna maatali. G. R. D. R. Kundaram
Ethakiamithinaio cheppatam..marichipoyintulunnaru
Edi tinte chalu sir?
Asalu yemi tinali anedi meeru cheppaneledu
Super ani cheppina oorukovala? Ippudu emi thindham?
Andharu alochinchali kani okkaru chesthe labham ledhu?
Khararvalli garu number papinchandi
Edivaditemanchidosutigacheppandi
Bharat Mata ki Jai
meelanti drastalau desaniki raksha
Mari ma beedha valu a m konkoni thini chavali sir?
Rupai ki kilo biyam e chinatu koralu, samalu, vulavalu e varu kadha sir?
Mari mem a m thini savali sir?😢😢
ప్రజలు ఆరోగ్యం ముఖ్యం అని భావించే రాజకీయ నాయకులు వస్తే.... రేషన్ లో నుండి మనకు రైస్ తో పాటుగా కొర్రలు సామలు, అరికెలు కూడా ఇస్తారు.
బేసిగ్గా మనం ఫ్రీ గా ఎం ఇస్తే అదే తింటాము
నువ్వు కొనుక్కొని తిను అనలేదు,నీకు సౌకర్యం ఉంటే కొనుక్కొని తిను,అంతే కాని వెటకారం పనికిరాదు.
You're great sir,your advise is followed by billions who are surviving, those who are opposiing are with vasted lnterests ,sir you are eligible for bharat rathna
Not relating to Caption
మేరు చెపేది నిజం గురువు గారూ.. మొల్లకల్లు తింటే షుగర్ పెరుగుతుందీ,గ్యాస్ కూడా
మీకు అవార్డ్ ఇవ్వాలి సార్
Musali vallaku kadu endhuku ante vallalo kanalu vanda chaste padhi matrame pudatai kabbati jabbu rakunda help chesthadhi khadar valli garu addalu vadutunnaru endhuku ante yavvana dashalo vittini ayyana vadi unte chupu merugga undedhemo kani ayana mana arogyam kosam aharam chepthunaru nachani vallu endhuku alla agouravanga matladataru naku kidney dialysis 4yrs nunchi undhi weekly tree times ippudu neenu vadi 2months avvuthundhi weekly one time aindhi dialysis 11creatinine ippudu 7ki ochindhi he is a god for mee
ఒక్క మాటలో చెప్పాలంటే నేటి సమాజంలో అనవసర ఒత్తిడి కి గురౌతున్నారు.
కనుకనే జబ్బులు
మనం తినే వాటిలో షుగర్ నెంబర్ వన్ చెత్త
Unpolished millet anipolished millets salechesthunnaru
నువ్వు ఇందులో ఏం తినాలో మెసేజ్ ఇవ్వలేదు సార్
ఇంతకీ ఏం తినాలో చెప్పలేదు డాక్టర్ గారు
టైటిల్ కి , స్పీచ్ కి ఏంటి సంబంధమే లేదు 🤔☹️
🙏🏼🙏🏼🙏🏼
Me lati valu 100year happy ga vudali
pachhi gaddi noori pachhadi tinandi. balam. Shivaji ckuda chakraborty ayyaadata😃