Input Editor Subhakar Interesting Comments on CM Chandrababu | చంద్రబాబుకు చరిత్ర చెప్పే పాఠం ఇదే..!

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2024
  • Input Editor Subhakar Interesting Comments on CM Chandrababu | చంద్రబాబుకు చరిత్ర చెప్పే పాఠం ఇదే..! | Editor's Time | TOne News
    #srjournalistsubhakar #cmchandrababu #andhrapradesh #tdp #naralokesh
    TeluguOne's UA-cam Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc

КОМЕНТАРІ • 238

  • @CSR12615
    @CSR12615 12 годин тому +17

    చాలా చక్కగా వివరించారు. కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొనే లోగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. అరాచకం సృష్టించిన వారి పట్ల దయా దాక్షిణ్యం పనికిరావు. ఏదో ఒక తీవ్రమైన చర్య తీసుకొని కార్యకర్తల్లో అభిమానుల్లో ఉత్సాహం నమ్మకం పెంపొందించాలి. ఎంత ఎక్కువ ఉపేక్షిస్తే అంత నష్టం అని గ్రహించాలి.

  • @satishkumar-ou8bi
    @satishkumar-ou8bi 14 годин тому +35

    చంద్రబాబు నాయుడు గారు చాణుక్య నీతిని పాటించాలి ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి. నిదానం పనికి రాదు, చట్టం తనపని తాను చేసుకొంటుంది అని కాలయాపన చేస్తూపోతే మళ్ళీ ఇంకోసారి ఓడిపోవడం తథ్యం

    • @littlegamers2971
      @littlegamers2971 14 годин тому

      cbn చరిత్ర ఇంకా క్లోజ్. అతను waste cm. Opp లో ఉంటే ఏడుస్తాడు. అతని కోసం అందరు గుడ్డలు చించుకుంటారు. తరవాత మాములే. కార్యకర్తలు కి ఒరిజినల్ టీడీపీ లీడర్స్ కి లేపి చూపిస్తడు.

    • @vitalasarma272
      @vitalasarma272 13 годин тому +4

      ఓడిపోవడమేకాదు జైలుకు పోతాడు. మిగిలిన నాయకులును కూడా జైలుకే పంపగలడు జగనాసుర్ వాడి సైన్యం

    • @FarukhShaik-b9d
      @FarukhShaik-b9d 12 годин тому +1

      CBN will take action on opposition at 4th year 11th month 😂😂😂😂

    • @suryateja2402
      @suryateja2402 11 годин тому

      చంద్రబాబు ఇలాగే మెతక వైఖరి అవలంబిస్తే నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయడానికి ఇంకో అవకాశం ఇచ్చినట్లవుతుంది,TDP పాలన ఏం బాగోలేదు

  • @govindumaddipatla4339
    @govindumaddipatla4339 14 годин тому +20

    ABV లాంటి మరి కొందరితో కమీషన్ వేసి న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే టీడీపీ కేడర్ ఇకమీదట నిలబడడం కష్టం.

  • @krishnaswamymarupilla1582
    @krishnaswamymarupilla1582 14 годин тому +12

    Wonderfull coment..really.fact

  • @bajitdp2188
    @bajitdp2188 13 годин тому +8

    నేటికీ అదే వేవస్థ నడుస్తుంది తెలుగు దేశం అధికారం లో ఉన్న కూడ ప్రతి అధికారి అవమాన కరం మాట్లాడు తున్నాడు... ఇది మా పరిస్థితి గ్రామాల్లో..!!

  • @srinivas8175
    @srinivas8175 14 годин тому +11

    అభివృద్ధి ఒక్కటే కాదు, గత పాలకుల, అధికారులకు శిక్ష పడితేనే భవిష్యత్తులో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులకు, కూటమి విజయం చేకూరుతుంది..

  • @chevuruvenkateswarlu2806
    @chevuruvenkateswarlu2806 12 годин тому +9

    సె హ బా ష్ శు భా క ర్ గా రు మీ వి శ్లే ష ణ చాలా చ క్క గా ని జా ని కి చాలా ద గ్గ ర గా వుంది. మీ బో టి జ ర్న లి ష్టు లు ఈ రోజు ల ల లో చాలా అ రు దు గా వు న్నా రు. ధా o క్యూ సా ర్.

  • @naveenchowdary598
    @naveenchowdary598 15 годин тому +11

    I really appreciate your guts and straightforwardness as a presenter,this analysis is absolutely correct,I feel the same

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 14 годин тому +19

    అక్షర సత్యం చరిత్ర గుణపాఠం కావాలి ధన్యవాదాలు

  • @maheshkoppaka8512
    @maheshkoppaka8512 14 годин тому +8

    you are 100% correct sir

  • @vnarayannaik4657
    @vnarayannaik4657 15 годин тому +7

    ఎస్ సర్ విల్లను ఖచ్చితంగా శిక్షించాలి. లేదు అంటే మనం సమాజాన్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళం అవుతాం

  • @MrLdp2005
    @MrLdp2005 14 годин тому +5

    చట్టం తనపని తాను చేసుకువెళ్ళేవిథంగా ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి.నా స్వభావం కక్షసాథింపు కాదంటే ! అక్రమాల కి ఇంతవరకూ కనీసం ఒక్కరికీ చట్టం సిక్ష విథించలేదు.100రోజులు గడిచి పోయినా...?

  • @rajanarayana4128
    @rajanarayana4128 12 годин тому +6

    చాలా మంచి విశ్లేషణ సార్ 👌💐👍

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 14 годин тому +6

    Subhakar garu, mee visleshana correct ga vundi. Thank you.

  • @vrdasari3299
    @vrdasari3299 15 годин тому +9

    ABV is a hero who should be entrusted with a suitable position by CBN. LOKESH should see all this.

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 13 годин тому

      Cbn ki lokesh ki padhavi vachindhi kadha ika 4.5 years sookthulu chepthaaru tharuvatha peekutham podustham ani sollu chepthaaru ika party bhoosthapithaniki ready chesthunnaru goodluck cbn,lokesh

  • @srinivasarao8025
    @srinivasarao8025 13 годин тому +5

    ఇనుము కొలిమిలో కాల్చి వేడిగా ఉన్నప్పుడు సమ్మెట తో కొడితే కావలసిన వస్తువు - కావలసిన ఆకారం వస్తుంది . ప్రజల్లో వేడి ఉన్నప్పుడు శిక్ష వేస్తే - ప్రజలు హర్షిస్తారు .

  • @bkaskaramchvsn7672
    @bkaskaramchvsn7672 15 годин тому +7

    ఇప్పుడు అందరూ అనుకునేది ఇలాగే ఉంటే 2029 లో జగన్ కి సులభం మళ్ళీ రివెంజ్.తీసుకున్నాడని ఏడుస్తారు

  • @dhlnarasimha3218
    @dhlnarasimha3218 13 годин тому +4

    కూటమి eppude కార్యకర్తలు నిదానంగా టిడిపి కి దూరంగా జరుపుతున్నారు

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 13 годин тому +4

    వాస్తవం న్యాయపరంగా కూడా ఏమీ చెయ్యకపోతే ఎలా.ప్రజల్లో అప్పుడే అసంతృప్తి మొదలయ్యింది.ఇలా అయితే కూటమి పాతాళానికి పోవడం ఖాయం.రత్రిపగలు కష్టపడి కూటమిని గెలిపించాం

  • @GK-GK79
    @GK-GK79 11 годин тому +2

    ఆంధ్రప్రదేశ్ ప్రజలలో అభివృద్ధి కంటే ముందు క్రితం అరాచక పాలన పై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు

  • @purnachandrarao48
    @purnachandrarao48 14 годин тому +3

    Are you hearing this..Mr. CBN, Mr.Pavan Kalyan and Mr.Lokesh.?.

  • @sunilsunildath8148
    @sunilsunildath8148 9 годин тому +1

    బాబు గారు ఈ విష్యంలో ఫెల్యూర్ భయపడుతున్నరు ఇది స్పస్టమ్ గా కనబ్బాడుతుంది

  • @parvathichittineni620
    @parvathichittineni620 11 годин тому +4

    కానీ కాంగ్రెస్ సపోర్టు హఠాత్తుగా విరమించడంతో మరల మధ్యంతర ఎన్నికలకు వెళ్ళవలసి వచ్చింది .
    జాతీయ పార్టీ బిజెపి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చి 13 నెలల పాలన ఒక ఓటుతో మరల ఎన్నికలకు వెళ్లి టిడిపి మీద ఆధారపడిన వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చింది .
    చంద్రబాబు గారు అటు దేవగూడ ఐ కే గుజరాలను నియమించడంలోనూ ఇటు వాజపేయి గారికి బయటినుంచి సపోర్ట్ ఇవ్వటంలోనూ,
    గణనీయంగా రాష్ట్ర ప్రయోజనాలు సాధించడంలోనూ హైవేస్ లాంటివి ప్రపంచ ఉదార ఆర్థిక విధాన్ని అవలంబించడంలో దేశంలో నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని,
    నేటి హైదరాబాద్ నిర్మాణం హైవేస్ ఫ్లై ఓవర్స్ ఇన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంటివాన్ని సాధించారు .
    అటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన, వై టు కే సమస్యను ఉపయోగించుకొని ఎక్కువమందిని విదేశాలకు పంపించిన, శిక్షణ ఇచ్చి ఐటిలో విదేశాలకు పంపించిన చంద్రబాబు గారిని,
    బాంబు బ్లాస్ట్ చేశారు 2004 ఎన్నికల్లో ఓడించారు,
    కారణం ఈ రాష్ట్రంలో కోటిల రాజకీయాలు పెయిడ్ మేధావులు పెయిడ్ మీడియా బయలుదేరి సమర్థవంతంగా పనిచేయటం సమర్థంగా 2004లో మొదలెట్టడం వలన ఓడిపోయారు చంద్రబాబు గారు.
    2019 మంది కూడా అదే kutila ప్రయత్నాలతో జగన్ రెడ్డిని గెలిపించారు.
    రాజశేఖర్ రెడ్డిని గెలిపించిన ఫలితంగా 43 వేల కోట్ల సీజ్ చేయబడిన ఆస్తులు ఉన్నప్పటికీ,
    జగన్ రెడ్డికి పైడి మేధావులు మీడియా పవన్ కళ్యాణ్ ఎవరి రాజధాని అమరావతి లాంటివి ఫ్యాక్ట్ పెండింగ్ సభ్యులకు పోరాటం ఆపి
    ఎన్నికల ముందు నలుగురు ఎంపీలు సడన్గా పార్టీ మారి,
    మరియు సుజన లాంటి వాళ్ళు తమ టీవీయే ఈ డి కేసుల కోసం బ్యాంకు అప్పులు ఎగ్గొట్టడం కోసం co వర్తులుగా జగన్ రెడ్డికి గెలవడానికి వ్యవహరించి జగన్ రెడ్డిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర వహించారు.
    ఇంకొక కారణం ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏవీ వెంకటేశ్వరరావు గారిని అప్పుడే ఆ పదవి నుంచి కూడా ఎన్నికల ముందే తీసివేయడం వలన
    ఇంటెలిజెన్స్ సమర్థంగా పనిచేయలేకపోవటం కూడా ఒక కారణం.
    ఇంకా చేసి ఓడిపోయారు కదా !
    2004లో 2019లో అతికిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు పదవీ బాధ్యతలు చేపట్టి మరి chesi chupinchina చంద్రబాబు గారిని ఓడించడం వలన 19 లో ఓడించడం వలన కోలుకోలేనంత నష్టం రాష్ట్రం అయ్యింది.
    . అంటే ఒక సమర్థ నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో నిలుపుకోలేకపోవటం మూలాన రాష్ట్రం నష్టపోయింది .చంద్రబాబు గారి కష్టపడిన ఫలితం దోపిడీకి గురి అయింది.
    ఇప్పుడు అదే పరిస్థితి టిడిపి మీద ఆధారపడిన కేంద్రం ఉన్నప్పటికీ కూడా కానీ వాజ్పేయి గారిలో ఉన్నంత నైతికత నేటి జాతీయ పార్టీలో లేకపోవడం వలన,
    జగన్ రెడ్డిని 2012 కేసుల నుంచి కాకుండా కొత్త దోపిడీపై ఆరు Swetha పత్రాలు ఇచ్చినా కూడా ఉంచాలి అన్న అసలు నుంచి నేరాలు నుంచి కాపాడుతున్న కేంద్ర పెద్దలు ఉండటం ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు గారు జగన్ రెడ్డి మీద ఉన్న కేసులు ముందుకు pokapovaటం ఎందుకంటే కొత్త దోపిడీపై కూడా ఆర్థిక లావాదేవీలు విచారించడానికి తప్పనిసరిగా eడి అవసరం ఉంటుంది దానిపై కేంద్ర హోమ్ కి ఇచ్చినా కానీ వాళ్లు స్పందించలేకపోవడం గమనాభం జగన్ రెడ్డి విషయంలో.
    ఇంత విధ్వంసం జరిగిన తర్వాత రాష్ట్ర పరిస్థితుల దృశ్య చంద్రబాబు గారు ప్రజాభివృద్ధి సంక్షేమము ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి,
    కేంద్రముతో రాజీ పడక తప్పని పరిస్థితి, ప్రాధాన్యత స్టీల్ ప్లాంట్ అమరావతి పోలవరం ఇలాంటి వాటిపై నిలపాల్సిన పరిస్థితి ,కేంద్ర పథకాలను గరిష్టంగా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉంది.
    మరియు జగన్ రెడ్డి యొక్క అసమర్ధ పాలన వలన ఈ రాష్ట్రం నష్టపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమన్వయంగా ఉంటూ గరిష్టంగా నిధులు సాధించడానికి కృషి చేస్తూ తల మునకలై ఉన్నారు ,
    అందుకని చంద్రబాబు గారిని కాపాడుకోవడం ఈ రాష్ట్ర తెలుగు జాతి భవిష్యత్తు దృశ్య ప్రజలకు కూడా అవసరం,
    ఆ విధంగా వేదికను వైసిపి అనుకూల మీడియా మేధావులకు దీటుగా రాష్ట్రానికి బాబు గారి నాయకత్వం రాజకీయంగా అవసరమైన గుర్తించే వాళ్ళందరూ కూడా చేయవలసిన అవసరమైతే ,
    ఈ తెలుగు జాతి భవిష్యత్తు కోసం మీడియా పరంగా మేధావులు పరంగా ఉంది అనేది నా అభిప్రాయం..
    అందుకు మీరు రాజకీయ నాయకులు అధికారులు నియామకంలో జరుగుతున్నవి.
    ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉన్నారు ,
    మీలాంటి వారు చెబుతున్న తగిన సూచనలు పాటిస్తూ ఉంటే అవినీతి అధికారులను డి గ్రేట్ చేస్తూ, ధర్మం నైతికంగా ప్రజల సేవ చేయాలనుకున్న అధికారులను ప్రమోట్ చేస్తూ,
    వర్తమానంలో భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందన్నమాట వాస్తవం

  • @sai-yd7pg
    @sai-yd7pg 15 годин тому +11

    Yes, 100 percent correct

  • @TalasilaShiva
    @TalasilaShiva 12 годин тому +2

    Excellent, CBN MUST AGREE & HE HAS TO IMPLEMENT RIGHT JUSTICE TO THOSE WHO ARE VICTIMS IN PREVIOUS GOVERNMENT.

  • @landavenkateswarlu8916
    @landavenkateswarlu8916 13 годин тому +3

    100/Currect

  • @agovindarao3788
    @agovindarao3788 14 годин тому +8

    చాలా బాగా చెప్పారు sir. Hatsupsir

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 14 годин тому +4

    Excellent analysis Sir 👏👏

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 15 годин тому +5

    Yes Subhakar garu every word in this episode is true hats off

  • @narasimhamkota5678
    @narasimhamkota5678 13 годин тому +3

    చంద్రబాబు కి ఓపిక సహనం అని కూర్చుంటే, ఇంక భజనే

  • @damodarsai8797
    @damodarsai8797 10 годин тому +1

    💯% correct, I am eagerly waiting for that Day.

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 14 годин тому +3

    Input Editor Subhakar Interesting Coments on CM Chandrababu ... 👌🌹🌻💐💯👍

  • @jseshaiah8181
    @jseshaiah8181 14 годин тому +5

    Well said sir.

  • @venkatarao8492
    @venkatarao8492 14 годин тому +10

    కూటమి గెలవ గానే అన్ని మరచిపోయి నారు...మళ్ళీ అందరి మాటలు.... అధికారుల చర్యలు విడియో లు అన్ని కూడ తెప్పించు కొని చూడండి ....కూటమి నాయకులు అందరు....

  • @perisarma5784
    @perisarma5784 13 годин тому +2

    100% నిజం

  • @nageswaraogummadi8203
    @nageswaraogummadi8203 14 годин тому +3

    Jai Tdp Sir Meeru Chepindi Curectu

  • @kankalapatiradhakrishna2206
    @kankalapatiradhakrishna2206 13 годин тому +1

    100% your suggestion for Comprehensive High Level Commission against all atrocities of Jalaga Mental Jagan is correct & welome.

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 15 годин тому +6

    good analysis hundred percent correct

  • @lakshmiganapathiagency8318
    @lakshmiganapathiagency8318 13 годин тому +1

    Correct ga చెప్పారు sir

  • @eswararao2982
    @eswararao2982 15 годин тому +4

    👍

  • @koteswararao726
    @koteswararao726 15 годин тому +3

    Excellent advice

  • @govindumaddipatla4339
    @govindumaddipatla4339 14 годин тому +1

    Yes sir. సిబిఎన్ గారి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడ్డారు. కానీ అందరూ అసలు వదులుకున్నారు.

  • @ravikumargarimella1675
    @ravikumargarimella1675 15 годин тому +5

    అద్భుతమైన ప్రజంటేషన్..

  • @svsatyanarayana7978
    @svsatyanarayana7978 14 годин тому +5

    Sir very good

  • @MandavaThathaiahMandava
    @MandavaThathaiahMandava 10 годин тому

    , చాలా విశ్లేషణ చాలా బాగుంది ఇదంతా చంద్రబాబు చూసుకోవాలి ఓసారి చంద్రబాబు గా తీరిక లేదు అంత ధైర్యం లేదు అనుకుంటా తప్పు జరుగుతుంది తప్పులు ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తున్నారు ప్రభుత్వంలో అసమర్థత పిరికితనం కొట్ట చెట్లు కనిపిస్తున్నాయి సమర్థమైన అధికారులను తీసుకోవడం లేదు ఇప్పటికీ ప్రభుత్వం లో చంద్రబాబు పట్టు సాధించలేకపోయాడు ఏమి చేయాలి కార్యకర్తలు తిరగబడాలి ఇది నా యొక్క ఉద్దేశం😊

  • @krishnarao4813
    @krishnarao4813 13 годин тому +1

    Sir 100/Carrect😊

  • @bch.venkateswararao5238
    @bch.venkateswararao5238 14 годин тому +6

    Exactly sir

  • @ganeshvrvrganesh1618
    @ganeshvrvrganesh1618 11 годин тому +1

    లేకుంటే ఈ 5సంవత్సరాలలో ఎన్నో దారుణాలు జరిగాయి, గెలిచిన కూటమి ఏమి చేసింది సిగ్గులేకుండా ఆ పార్టీ నేతలును వీళ్లలో కలుపు కొన్నారు,వీళ్ళకంతా ఒకరి అవసరం ఇంకొకరు తీర్చాలి, మధ్యలో కార్యకర్తలు, ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఏ గాల్లో కొట్టుకు పోయినా టీడీపీ అధినేత కు ఏ చీకూ చింతా ఏమి ఇల్లే, అధినేతలు, నేతలు, అధికారులు అందరూ, యధారాజ తథా ప్రజా.99అక్రమాలు జరిగి, ఒక్క నీతి గెలిస్తే దానికి కోటి రూపాయలు ఖర్చు చేసి డప్పులు కొట్టుకొనే వీరా ప్రజా పాలకులు, దెందు దెందే.

  • @tpreddycreations311
    @tpreddycreations311 15 годин тому +5

    Super 200% correct

  • @srinivasarao8025
    @srinivasarao8025 13 годин тому +1

    చెమిటి వారి ముందు శంఖం ఊదినా ఏమి ఉపయోగం లేదు .
    నిద్ర పోయే వారిని లేపవచ్చు - నిద్ర నటించే వారిని లేపటం కష్టం .

  • @rameshchandraroydevalraju6424
    @rameshchandraroydevalraju6424 14 годин тому +5

    నూటికి నూరుశాతం నిజం .

  • @srinivaspeddibhotla4810
    @srinivaspeddibhotla4810 12 годин тому

    చెప్పకనే బాగా చెప్పారు ✔️

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 14 годин тому +18

    మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈ సారి టీడీపీ కార్యకర్త లే , టీడీపీ నీ ఓడిస్తారు.

    • @FarukhShaik-b9d
      @FarukhShaik-b9d 12 годин тому

      Idi correct, CBN ki rajakiyam teliyadu

    • @ashff8131
      @ashff8131 11 годин тому

      Sthanika.samsthala.elections.
      Lo.adhe jaragabothundhi ..sai

    • @saydansaheb5940
      @saydansaheb5940 11 годин тому

      100%నిజం

    • @krishnamohan5902
      @krishnamohan5902 9 годин тому +1

      CBN baagaa bhayapadutunnadu.action teesikolekapotunnadu.

  • @srinivasaraoyelleni1232
    @srinivasaraoyelleni1232 13 годин тому +1

    First athi అవినీతి అధికారులను
    పొలిటికల్ లీడర్స్ ను బొక్కలో వేస్తే
    సగం సక్సెస్ అవుతది

  • @ramakrishnaraokosaraju955
    @ramakrishnaraokosaraju955 14 годин тому +5

    శుభాకర్ gari visleshanalu chala ardhavanthamga aalochana chestayi 🎉

  • @aravindakomaragiri9687
    @aravindakomaragiri9687 14 годин тому +2

    Yes sir you're currect

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 14 годин тому +2

    Facts well presented

  • @SriramblueSriram
    @SriramblueSriram 11 годин тому

    Exactly well said sir 👏 👍 👌 🙌

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 14 годин тому +2

    ☝👍💐🙏😊

  • @sekhargn9767
    @sekhargn9767 14 годин тому +1

    Cent percent correct

  • @thrimurthulusivakoti5933
    @thrimurthulusivakoti5933 14 годин тому +5

    ఆలస్యం అమృతం విషం.

  • @padmavathich4822
    @padmavathich4822 11 годин тому

    Yes correct.

  • @saradhicp
    @saradhicp 11 годин тому

    Excellent Analysis Sir

  • @vitalasarma272
    @vitalasarma272 13 годин тому +1

    ఈసారి కూటమికి 10సీట్లు కూడారావు

  • @subbus3342
    @subbus3342 11 годин тому

    YES SIR, YOU ARE ABSOLUTELY. RIGHT AIR.

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 13 годин тому +1

    Super analysis

  • @vijayababu7354
    @vijayababu7354 11 годин тому

    You are correct dor

  • @movvasrinivasarao7052
    @movvasrinivasarao7052 13 годин тому +1

    Super

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 11 годин тому

    Excellent visleshana.verygood.inpur.editorgaru.cbn.garilo.speed.penchagalarani.asistunna.godblessyou.thankyousir.

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 10 годин тому

    Good analysis

  • @venkatabuddha9873
    @venkatabuddha9873 13 годин тому +1

    Sir your interpretation is superb.

  • @ganeshvrvrganesh1618
    @ganeshvrvrganesh1618 11 годин тому

    రాజకీయం అంటేనే ప్రస్తుత వ్యవస్థలో సిగ్గు ఎగ్గూ లేని జాతి, ప్రభుత్వం, ప్రతిపక్షం అంటే ఒకరి సంక ఇంకొకరు నాక్కొనే వారు, వారు వారు బాగానే అంటారు, మధ్యలో చచ్చేది కార్యకర్తలు, ఓటేసిన ప్రజలు.

  • @parvathichittineni620
    @parvathichittineni620 11 годин тому +1

    చంద్రబాబు గారు మానవత్వంతో varada బాధితుల ఆదుకొని
    ఇంకొకపక్క అభివృద్ధి సంక్షేమ సమర్థ పాలన ఇస్తున్నారు. మరియు అతికిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు.
    జగన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని కేవలం రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయలేకపోయినా కేంద్ర వ్యవస్థల కింద ఆయన కేసఎక్కువగా ఉన్నాయి కాబట్టి
    రాష్ట్ర పరిధిలో అధికారులను ఎలాగ కట్టడి చేయాల్సిన అవసరమైతే ఉంది.
    వైసిపి నుంచి చేరిన ఆనం రామనారాయణ రెడ్డి గారు జాషువా గారిని పట్టాభిని గన్నవరం ఆ టిడిపి ఆఫీసులపై దాడులు జరిగినప్పుడు పట్టాభి అరెస్టు చేసి తట్ల గౌడెంలో పట్టాభిని ముసుగేసి కొట్టిన జాషువాను unnatha స్థానంలో రామ్ నారాయణ రెడ్డి గారు niyamincharu అంటున్నారు.
    అలాగే హోం మంత్రి కూడా కొన్ని నియామకాలు, టిడిపి వాళ్లను ఇబ్బంది పెట్టిన వాళ్లకి ఇచ్చారు అంటున్నారు .
    అందులో పురందేశ్వరి గారు ఫకీరప్ప మెరి ప్రశాంతి అమ్మిరెడ్డి ఆరిఫ్ నియమించడంలో డిజిపి దగ్గర ప్రభావం చూపారు అంటున్నారు.
    మరి ఇప్పుడు టిడిపి ఆఫీసులపై దాడి జరిగిన కేసు ముందుకు వెళుతుంది, కాబట్టి అప్పుడు కేసు బుక్ చేయని ఆరిఫ్ ఉన్నత స్థానం కల్పించినా కూడా ఇబ్బంది రాలేదేమో అని అనిపిస్తుంది. మరియు కేసు నందిగం సురేష్ వరకు అరెస్టు వరకు జరిగింది కానీ అంతకంటే ముందుకెళ్ళకపోవటం కొంత అనుమానాస్పదంగా కూడా ఉంది.
    ఇక్కడ కూటమి ప్రభుత్వము అవటం
    బిజెపి జనసేన వాళ్లు మరియు వైసీపీ నుంచి చేరిన వాళ్ళ ప్రభావతంతో అధికారుల నియామకం పట్ల చంద్రబాబు గారు మరియు టిడిపి క్యాడర్ కోరుకున్నట్లుగా జరగటానికి బ్రేకులు పడుతున్నట్లుగా స్పష్టంగా అర్థం అవుతుంది.
    కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అధికారుల సేవలను గరిష్టంగా ఉపయోగించుకోవాలి అంటే తప్పనిసరిగా అధికారుల నియామకాన్ని ఒక కమిటీ కింద ఫిల్టర్ చేసి.
    డిజిపి కి సలహాలిచ్చేలాగా చేయాల్సిన అవసరమైతే ఉంది. కేవలం టిడిపి లీడర్ కోసం కాదు.
    అవినీతి చేయాలన్న అక్రమాలు చేయాలన్న శిక్షలు పడతాయి అన్న భయం అధికారులు కలగాలి
    తనకు వ్యక్తులకు కూడా వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నాయన్న విశ్వాసం కలిగించాలి
    రెడ్డికి రాజకీయ అధికారానికి దూరం చేయటం ద్వారా ప్రజలు బలహీనము చేస్తే,
    జగన్ రెడ్డికి సహకరించే అధికారులు తగిన శిక్షలు పడి డి గ్రేడ్గా శిక్షలు పడితే అప్పుడు ఆయన మరింత బలహీనపడి మరల అధికారానికి వచ్చే అవకాశాన్ని కోల్పోతారు.. అసలు కనుక బలంగా పనిచేస్తే
    భవిష్యత్తులో ప్రతి అధికారి వ్యవహరించటానికి , అ ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలంటే భయం కలగటానికి, చంద్రబాబు గారు పడిన కష్టం దోపిడీ కాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. అనేది మా అభిప్రాయం .
    అందుకు ఏవి వెంకటేశ్వరరావు గారిని అధికారుల నియామకంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీ సూచనల ప్రకారం అధికారులను, నియమించటం బదిలీ చేయటం డిజిపి కి ఇతర మంత్రులకి సూచించేలాగా, చంద్రబాబు గారి నియమించుకుంటే బాగుంటుంది,
    ఎందుకంటే పార్టీలో కూడా ఎప్పుడు వ్యూహరచన కమిటీ ఉన్నట్టే అధికారుల విషయంలో కూడా సలహాదారులుగా పెట్టుకోవాల్సిన అవసరమైతే సూచిస్తుంది.
    ఎందుకంటే శా కమిషన్ లాగా ఇప్పుడు మదనపల్లి ఫైల్స్ పై సిసోడియానుభూకబ్జాలపై నియమించారు.
    కానీ మిగిలిన అధికారులు సహకరించ లేనందున
    దీన్నంతా సమన్వయం చేయటానికి తప్పనిసరిగా ఒక సలహా కమిటీని చంద్రబాబు గారు నియమించుకోవలసిన అవసరం ఉంది.
    కేవలం ఠాకూర్ ఘట్టమనేని సలహాల మీద ఆధారపడకుండా ఏపీ వెంకటేశ్వరరావు గారు లాంటి సరియైన అధికారులsamardha సేవలను ప్రజలకు ఉపయోగించుకునేలాగా.
    సరైన అంచనా వేయగల అధికారిని మరియు విశ్వసనీయత కోసం ధర్మం కోసంyccp ప్రభుత్వాన్ని ఎదుర్కొని నిలబడిన అధికారి నియమిస్తే ,
    ఆయనకి ఒక బహుమతి గా ఇచ్చినట్లుంట మరియు రాష్ట్రానికి కూడా ఆ సేవలను వినియోగించుకున్నట్లుగా ఉంటుంది .
    దీనిపై ఆలోచించి చంద్రబాబుకు కూడా తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకుంటే,
    అనగా నేరస్తులను శిక్షించలేకపోయారు అన్న వాదన ఎక్కువగా వస్తుంది.
    కాబట్టి అధికారుల నియామకంలో కొంత వెంకటేశ్వర్లు ఆంటీ వాళ్ళ సేవలను వినియోగించుకొని సమన్వయం చేసుకునేలాగా చేస్తే.
    దాన్ని పై కూడా చొరవ తీసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా తన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పూర్తిగా సమయం కేటాయించుకోవటానికి కూడా
    భవిష్యత్తులో మరల అవినీతి వైసిపి కుబుసం విడవకుండా, శాశ్వతంగా అయితే వైసిపి భూతాన్ని విషపు పాముకు సమాధి చేయాల్సిన అవసరం ఉంది .
    పాము ఈ రాష్ట్రాన్ని ఏలే పరిస్థితి లేకుండా చేయాల్సిన అవసరం మటుకు తప్పనిసరిగా,
    చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఉంది.

  • @radhakrishna5916
    @radhakrishna5916 14 годин тому +1

    What Sri Subhakar Stated is 100% Correct. For Example In
    Ex CM'Jagan's Regime The Employees and pensioners
    We're Subjected To Untold
    Financial Grievences Like
    Reverse PRC, Withholding
    PRC and 10 DA/DR Arrears For
    5 Yrs, Reduction Of AQP. etc.
    Sri Chandrababu Promiced
    To Do Justice After Coming
    To Power. But Now He Keeps
    Dramatic Silence.

  • @srimannatella4896
    @srimannatella4896 13 годин тому +1

    కార్యకర్తల్ని మర్చిపోయారు, అంతా గమనిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త లేకపోతే పాతరోజులు పునరావృతం అవుతుంది...

  • @sudhakaradapala4221
    @sudhakaradapala4221 10 годин тому

    Super sir

  • @narasimharao5465
    @narasimharao5465 11 годин тому +1

    Administration is totally failure to control previous govt mistakes

  • @CBCNCKakinada
    @CBCNCKakinada 14 годин тому +4

    సూపర్ సార్.....

  • @nageswardevg5837
    @nageswardevg5837 11 годин тому

    You're 100% correct

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 10 годин тому +1

    I pleased with your report, cbn will not do any thing, he and his son enjoing power

  • @satyareddi8911
    @satyareddi8911 12 годин тому

    This is the best public interest analysis. Be sure to share it.

  • @vasps7472
    @vasps7472 11 годин тому

    Wonderful reporting

  • @rameshchandraroydevalraju6424
    @rameshchandraroydevalraju6424 14 годин тому +1

    మళ్ళీ జగన్ వస్టే టీడీపీ పార్టీ అసలు వుండదు.100 💯 correct

  • @phani6156
    @phani6156 14 годин тому +1

    Very perfect analysis sir. Waste TDP govt. even in the frame of law & legally also unable to take action against previous govt scams & everybody getting anticipatory bails

  • @anjibabupavuluri5803
    @anjibabupavuluri5803 7 годин тому

    🙏 చాలా బాగా చెప్పారు 👍🙏

  • @gunasekaranthangavelmani6421
    @gunasekaranthangavelmani6421 11 годин тому

    It is 200% true

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 13 годин тому +1

    జగన్ అధికారంలోకి వస్తాడు. బాబు చేయలేనిది చేసి చూపిస్తాడు. అప్పుడు తెలుగుదేశం క్యాడర్ పశ్చాత్తాపపడుతుంది.

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 11 годин тому

    ఎంత మందికి శిక్ష వెయ్యాలి, తెలిసి ఒక్క మంచి అధికారి కూడా ఉన్నాడా అనిపిస్తుంది???????

  • @satyaprasadg7487
    @satyaprasadg7487 7 годин тому

    మీరు ప్రస్తావించిన విషయాలన్నీ ,ఇపుడు అందరికీ తెలుస్తున్నాయి..టీడీపీ కార్యకర్తలకే కాదు..! 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వ నేరాల్ని, అక్రమాల్ని, ఇంతగా మరిచిపోయి, తమకు తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల్ని, కార్యకర్తల్ని ఇంతగా నిరాశపర్చడం చాలా దురదృష్టం....! ప్రజలు, కార్యకర్తలు, పల్లకీని దింపే స్థితి రాక ముందే, ప్రభుత్వ పెద్దలు ప్రమాదాన్ని గుర్తిస్తే ఉత్తమం..!!!!

  • @nanigas7845
    @nanigas7845 14 годин тому +1

    Sir ! Your narration, elucidation, and explanation are superb, with no parallel or comparison to your narration. We feel crazy about your videos. CBN is a good administrator and visionary. But he is not as bold as he appears. Internally he feels afraid, and takes a lot of time to make any decision even on trivial matters. Though many atrocities happened during the last period, except 2-3 cases no action was initiated from Govt. This is being discussed widely among TDP, JSP cadre in particular, and masses in general. People ae afraid of cobra, why? because it bites. Such fear should be instilled among those officers and YCP men who perpetrated crime . It is unfortunate that even PK who spoke in superlatives before elections is maintaining stoical silence. It is certain that CBN will maintin the same diplomatic and silent attitude. Probably he wants to be called as Mahatma or Ajatha Satruvu. NDA is preparing platform for YCP to come to power in 2029

  • @SiripurapuJagannadham
    @SiripurapuJagannadham 13 годин тому

    Chandra Babu ఎవడిని బతకనివ్వ du

  • @Syamnandam757
    @Syamnandam757 11 годин тому

    CM చంద్రబాబు గారు వెంటనే స్పందించాలి లేకపోతే క్యాడర్ లో నిరాసే

    • @rahulbobba4849
      @rahulbobba4849 9 годин тому +1

      బాబుగారు వేంటనే సందించాలి లేకపోత్ క్య టర్ నిరాసే మిగులు 0 తుంది ఇంత చేసై ఎమిలా బం ము సార్ మీరూ మారండి లేకపోతే ఈ సారి మీకు ఓటు వేయము

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566 10 годин тому

    Excellent analysis.But it is a ringing bell on CBN def ear.

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 12 годин тому +1

    Sir e govt yeni darunalu velugu chusina yemi chese dairyam ledu

  • @ABDSK-n6v
    @ABDSK-n6v 10 годин тому

    అన్నా నువ్వు చెప్పింది కరెక్టే చంద్రబాబు కి ఏదో ట్రాక్ చేస్తున్నారు వీళ్ళు

  • @369pus
    @369pus 14 годин тому +1

    కర్ర లేని వానిని గొర్రె కూడా కరుచును. ఈ చిన్న వాస్తవాన్ని బాబు గారు గ్రహించకపోతే ఎలా.
    ప్రజలు అధికారమిచ్చిన ప్రతీసారీ బాబు గారు కష్టపడి అభివృద్ధి చేస్తారు, కానీ తిరిగి పదవి లోకి రావాలంటే మెజారిటీ ఓట్లు తెచ్చుకోవాలనే ఆలోచనే చెయ్యరు. తన సంక్షేమ పధకాలు, చేసిన అభివృద్ధి ని ప్రజలు ఓట్లు వేసేస్తారనే భ్రమలో వుంటారు. ఫలితంగా, గోతికాడ నక్కలాగా కాచుకు కూచునే
    వై యెస్ కుటుంబం తప్పుడు ప్రచారంతో అధికారం కైవసం చేసుకొని దొరికిన కాడికి దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు. మళ్ళీ బాబుగారికి అధికారం, మళ్ళీ గోతికాడ నక్కలా వై యెస్ కుటుంబం. మీరు శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనా విధానాన్ని అనుసరిస్తే ప్రజలు సుభిక్షంగా వుంటారు బాబుగారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, దుష్టశిక్షణ

  • @gunasekaranthangavelmani6421
    @gunasekaranthangavelmani6421 9 годин тому

    Yes it is true

  • @chennampallisrinath8772
    @chennampallisrinath8772 10 годин тому

    Meeru correct ga Chappaqua sir

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 9 годин тому +1

    People may be in Openion that they don't want CBN further being Incapable in punishing the faulty IAS& IPS Officers and Corruptive YCP Leaders.

    • @krishnamohan5902
      @krishnamohan5902 9 годин тому

      exactly.no furure for cbn if he go like this.

  • @bhaskarraovacha269
    @bhaskarraovacha269 Годину тому

    Perfect analysis