ఈ4ఏళ్లలోఈవిషయంతప్పఅన్నిమీకుచెప్పేసాను|కొందరిమనోభావాలు దెబ్బతింటాయనిచెప్పలేదు|Ammamaata Anniversary

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ •

  • @maheswari3720
    @maheswari3720 Місяць тому +50

    Namasthe amma.. I remembered im following since the first day if YT.. Mostly not missed any video.. Learned alot.. U r the firsr only one youtuber who started praying idols as per my knowledge .. Devudu ante bhayam kadu bhakthi ani maku nerparu.. Gold value ni andariki teliselachesaru.. How to fight issues ani.. Ela chala vishayalu maku nerpincharu.. Life ni confident ga lead cheyadam maku me dwara chala baga telisindi.. Lots of love ma❤️
    I dont see any other YT videos regularly.. But only your channel.. Ur unique n best human being.. Brave n inspirational lady..no other words to express ur qualities.. Feeling u like our own mom.. ❤️

    • @bhavanipuligandla3685
      @bhavanipuligandla3685 Місяць тому +2

      @@maheswari3720 chala correct 💯💯💯💯 right andi.....

    • @Rk_Creations333
      @Rk_Creations333 Місяць тому

      S

    • @surathpriya7795
      @surathpriya7795 Місяць тому

      @@maheswari3720 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰

    • @yashyashwanth7236
      @yashyashwanth7236 Місяць тому

      Amma chala Baga chepparu❤

    • @mandadimallika7847
      @mandadimallika7847 Місяць тому

      Congrats ma... Even me also following u since u started you tube ma. Ur my inspiration ma.

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 Місяць тому +67

    నమస్తే అమ్మ దసరా శుభాకాంక్షలు ఎన్నో ఎత్తు పల్లాలు దాటి ఈ రోజున ఎంతో మంది మనసులను గెలిచారు హాట్సాఫ్ అమ్మ మీరే ఆదర్శం

  • @GayatriChundupali
    @GayatriChundupali Місяць тому +70

    సూపర్ అక్క హిందువుగా పుట్టు హిందువుగా జీవించు హిందువుగా సాగిపో జై భారత్ మాతా కి జైహింద్ మీకు సహకరించిన వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ వాళ్లయితే ఏమి విశ్వహిందూ పరిషత్ వాళ్ళైతే ఏమి వాళ్ళందరూ కూడా మన భారతదేశం యొక్క మన హిందుత్వం గౌరవాన్ని కాపాడడానికి మీరు చేసిన యజ్ఞం హాట్సాఫ్

    • @ramcharan8876
      @ramcharan8876 Місяць тому +2

      Kulala kamputho mathala mathu tho kottukoni chavandi😂😂😂

    • @Xotic-uf1ks
      @Xotic-uf1ks Місяць тому

      @@ramcharan8876 enduku neeku aa mperu ram charan ani? Nee intlo ammayini maadigollaki ichi pelli chestava?

    • @sulthanaferozkhan6040
      @sulthanaferozkhan6040 Місяць тому

      ​@@ramcharan8876 well said 🙌🏼

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 Місяць тому +38

    మీరు చాలా మంచి పని చేసారమ్మా ధర్మో రక్షతి రక్షితః 🌹🌹

  • @UserUser-c2t1r
    @UserUser-c2t1r Місяць тому +9

    జయ జి నేను మీకు ఫస్ట్ టైం ఈ మెసేజ్ పెడుతున్నాను మీరు కోర్టు కోర్టు చుట్టూ తిరిగి స్వామి కోసం స్వామి కార్యం కోసం పనిచేయడం నాకు చాలా సంతోషం కలిగింది మాది భీమవరం థాంక్యూ జయ జి

  • @niranjansriram9448
    @niranjansriram9448 Місяць тому +14

    అమ్మ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు 💐మీరు చెప్పుతుంటే మనసుకు చాలా ఆనందం అనిపించింది 😊

  • @madhavich14
    @madhavich14 Місяць тому +10

    నాకు కన్నీళ్లు వచ్చేసాయి అమ్మా, మీరు ఇంత గొప్ప పని చేసారు అని తెల్సి.... 🙏

  • @sunnammadhavi3861
    @sunnammadhavi3861 Місяць тому +25

    హాయ్ అమ్మ 🙏 మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే మన youtube సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు 💐💐

  • @surekhachalla8455
    @surekhachalla8455 Місяць тому +9

    Namaste Jaya garu....mee మాట ద్వారా...
    కష్టపడి పనిచేస్తే ఫలితం దేవుడు ఇస్తాడు...అని బాగా రుజువు అవుతుంది...thanks 🙏

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo Місяць тому +16

    అమ్మ నమస్తే మీక్కూడా విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము💐💐💐 మీకు నాన్నగారికి ప్రేమ్ బాబు గారికి మన ఫ్యామిలీ అందరి ఐదో సంవత్సరం అడుగుపెడుతున్న అమ్మ మాట ఛానల్ కి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 🌹💐🌹💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @daravemalafkdyodeofhvictor7850
    @daravemalafkdyodeofhvictor7850 Місяць тому +10

    ❤ అమ్మా మీరు చెప్పిన మాటలు, దేవుని తో దబ్బలాడటం,,👌👌👌👏👏👏👏 ముమ్మాటికీ నిజం అవి ఎవరైతే ఫేస్ చేసింటారో వారు మీ ,,,మాటలు వింటూనే కచ్చితంగా 😢కన్నీరు తుడుచుకొని తీరింటారు 😢😢 నిజం నీతి, నిజాయితీగా ఉన్నవారు మీలానే కేవలం దేవుని తోనే మాట్లాడుతూ వుంటారు అని నేను మీ,,, విడియో లు చూసి అర్థం చేసుకున్నాను అమ్మా నేను ఫేస్ చేసిన విషయాలు మీ తో మీ ఎదుట ఉండి చెప్పాలని చాలా చాలా ఇష్టం కాని దాన్ని కోరిక,లేదా ఆశ అనుకోవాలో తెలియదు కాని అమ్మ స్థానం తీసుకున్నాను మీమ్మల్ని అందుకు ఆదేవుడు తల్లి ని బిడ్డను ఒక్క సారైనా కలిసే భాగ్యం ఇవ్వాలి అని ఆ,,, అమ్మలుగన్న అమ్మ ని ఈ విజయదశమి నాడు వేడుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏❤ అమ్మా మీకు తెలుసా నేను మీ విడియో లు చూడబట్టి మూడు సంవత్సరాలు అవుతోంది దసరా నవరాత్రులలో నే,,మీ విడియో చూడటం స్టాట్ చేసాను చూసినప్పుడు అరే ఈ,,,, అమ్మ ఎవరో నా మనస్తత్వం కలిగిన వారు అని మా ,,వారికి చూపించాను ఒక్క సారి చూసిన విడియో ఇంకొక సారి వస్తుంది అని కూడా నాకు తెలియదు మీ,,, విడియో లు డౌన్ లోడ్ చేసి పెట్టుకున్నాను నిద నిదానంగా నా కూతుర్లు నేర్పించారు ఇప్పుడు మీతో మాట్లాడగలిగేలా అనందపడుతున్నాను ఇక త్వరలో మీమ్మల్ని కలిసే,,,, భాగ్యం రావాలి 🙏🙏🙏🙏🙏🙏

  • @madhumugul9680
    @madhumugul9680 Місяць тому +30

    మీరు ధర్మం పోరాటం చేసారు అండి, దసరా శుభాకాంక్షలు మీ కుటుంబ సభ్యులు అందరికి 💐💐😊

  • @saijagadeesh1171
    @saijagadeesh1171 Місяць тому +5

    అమ్మా విజయదశమి శుభాకాంక్షలు మీరు మిమాటలు పూజలు చేతలు అన్ని ఉన్నతము గా ఉంటాయి అమ్మా ఒక్కమాట నాకోసం ఆ స్వామిని అడగండి మా బాబు కి ఉద్యోగం కావాలి❤❤❤

  • @KrishnaKumari-pg7tt
    @KrishnaKumari-pg7tt Місяць тому +7

    జయమ్మ గారు మీ చీర చాలా చాలా బాగుంది మీరు చాలా విషయాలు చెప్పారు మా ఊరు సోమేశ్వరం మా ఊర్లో సోమేశ్వరాలయం ఉంది ఆ ఆలయముకు ఎదురుగా చెరువు కూడా ఉంది మీరు చాలా బాగా కట్టారు చీర

  • @saralakudikala9686
    @saralakudikala9686 Місяць тому +11

    huge huge huge respect to you amma ...endhukante madhi Telangana..ikkada chalamandhiki idhe feeling andhrapradesh antha convert ipothondhani melli melliga..but meru chesina pani oka yagnam..mana puttukani maname marchukunte ela..chala manchi pani maa

  • @sridevi9433
    @sridevi9433 Місяць тому +1

    🙏 Thanks Amma me videos 4 years nudi chustuna manasuki chala peaceful ga untundi e video lo MSG 💯 percent currect

  • @ravichandrikavlogs9982
    @ravichandrikavlogs9982 Місяць тому +15

    విజయదశమి శుభాకాంక్షలు అమ్మ❤నాన్న.... బాబాయి 💐💐💐😍😍😍😍😍🥳🥳🥳🥳

  • @durgaprasad-nr2gh
    @durgaprasad-nr2gh Місяць тому +5

    Me video chushthey sportive ga vuntundhi life midha interest vuntundhi ❤

  • @padmajakiran2105
    @padmajakiran2105 2 дні тому

    Awnu meeru matladethe positive vibes vasthayi,full of positiveness,love u ma,menunchi chala nerchukovachu

  • @vemireddysreedevi143
    @vemireddysreedevi143 Місяць тому +3

    Amma , నమస్తే చాలా బాగా చెప్పారు మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం నేను ఏమి కామెంట్ పెట్టాను కానీ అన్నీ చూస్తూ ఉంటాను

  • @surathpriya7795
    @surathpriya7795 Місяць тому +4

    మీది చాలా చాలా గొప్ప మనసు . మీకు నా హృదయ పూర్వక నమస్సులు. 🙏🙏🙏🙏🙏🥰🥰🥰👍👍👍👍👍. బాగా ఫైట్ చేశారు.

  • @AVRTeluguVlogs
    @AVRTeluguVlogs Місяць тому +6

    మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు అమ్మ మీ వీడియోలు ఎన్ని షేర్ చేశానో నాకే తెలియదు అమ్మ మా వాళ్ళందరికీ

  • @patnam.himabindureddyadvoc5894
    @patnam.himabindureddyadvoc5894 Місяць тому +8

    Amma iam every day watching you at the lunch time.
    I could not eat without your voice....love you ma

  • @suneetha.chakkiralachakkir6741
    @suneetha.chakkiralachakkir6741 Місяць тому +2

    చాలా బాగుంది అమ్మ. మీరు ఇంకా మంచి విషయాలు చెప్పాలి అని, మీ ద్వారా ఇంకా ఎన్నో మంచి జరుగుతుంది.. అమ్మ మీ వీడియోస్ చాలా స్ఫూర్తి దాయకం

  • @angelandtheanimals5636
    @angelandtheanimals5636 Місяць тому +1

    Meeru kannellu techukoni maku kuda kannillu techaru ok mee matalu vini happyga vuntamu all the best namaste

  • @santhoshaChinthapally113
    @santhoshaChinthapally113 Місяць тому +4

    నమస్తే అమ్మ మీరు మీ చెల్లికి చెప్పిన సమాధానం విని నా కళ్ళలో నీళ్లు వచ్చాయి అమ్మ లవ్ యు amma😘🙏

  • @satwik8129
    @satwik8129 Місяць тому +4

    థాంక్స్ అమ్మ. చాలా మంచి పని చేశారు.

  • @MirrorMomentsOfficial
    @MirrorMomentsOfficial Місяць тому

    హిందువుగా మీరు చేసిన ఈ వీడియో నాకు బాగా నచ్చింది. అందరు మీలాగే ఉండాలి. ఇది హిందువులకి కనువిప్పు కావలి. మీరు చేయునది చాలా మంచిపని.

  • @sureshnanginalpu
    @sureshnanginalpu 21 день тому

    Chala dhairyam ga vundhi amma me matalu vinna tharvatha...nenu kuda ippudu appudu meru vunna paristithi lone vunnanu...malli ippudu meru vunna situation ki vasthanane asha ni nimparu tq amma...

  • @sudharanikandimalla5676
    @sudharanikandimalla5676 Місяць тому +15

    7 మినిట్స్ లో ప్రజెంట్ నేను వున్నాను ఆ లలితా త్రిపుర సుందరీ నా సర్వస్వం అని కానీ ఆ భగవంతుడు పరీక్షలు పెడుతూనే వున్నాడు నేను చేయని పూజ లేదు నా రాత ఎలా వుంటే అలా జరుగుతుంది అని ఆ దేవుని కే వదిలేసాను 🙏

  • @suneethabadimala4380
    @suneethabadimala4380 Місяць тому +2

    అమ్మా విజయ దశమి శుభాకాంక్షలు. మన చానెల్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Місяць тому +4

    విజయదశమి శుభాకాంక్షలు అమ్మ విడియె చాలా బాగుంది 🎉🎉🎉

  • @Haneefabi-dq6pe
    @Haneefabi-dq6pe Місяць тому +2

    Congratulations andi 5th year Loki enter avuthunnanduku.lost ki win ayyarandi. ma ammayiki pelli kudaralani korukondi.mee pattudala goppadandi hat's off.

  • @kalyanikatukam8962
    @kalyanikatukam8962 Місяць тому +3

    ఆంటీ ముందు గా మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు మన అమ్మ మాట చానల్ వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు.

  • @ankamnagamani6333
    @ankamnagamani6333 Місяць тому +3

    డిసెంబర్ 20 నుంచి నేను ఈ వీడియో చూస్తున్నాను నేను మీ వీడియోస్ చూస్తున్నాను❤

  • @sruthib3296
    @sruthib3296 24 дні тому

    Such an inspiring lifestyle and divinity....feel like moms at home enjoy ur way of living ma❤

  • @lakshmiketha3612
    @lakshmiketha3612 Місяць тому +1

    అమ్మ మీరు చెప్పిన మాటలు నూటికి నూరుశాతం నిజం అమ్మ ఇది అందురు అర్దం చేసుకోవాలి మీ మాటలు ఇప్పుడున్న పిల్లలు చూడాల్సిన విధంగా ఇంకా చెయ్యండి ❤

  • @vanajakanthavali6765
    @vanajakanthavali6765 Місяць тому +2

    Amma meeku mee family members andariki Vijaya Dashami shubhakankshalu.. Manchi vishayaniki poratam chesinappudu adi tappu kaadu Amma ❤️❤️❤️

  • @nvskantham6658
    @nvskantham6658 Місяць тому +4

    జయగారూ ఈవారం వీడియోలన్నీ పండుగ లయ్యాక మంగళవారం చూస్తున్నాను. మీ చీరచాలా బాగుంది .వివరాలు పెట్టండి .ఎంత ఖరీదు ? ఎక్కడ కొన్నారో వివరాలు పెట్టండి .
    ఈ వీడియోలో మీ మనసు లో మాటలు హృదయానికి హత్తుకునేలా వున్నాయండి .

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 Місяць тому +4

    Happy Vijayadashami శుభాకాంక్షలు madam saree chala bhagundi. chala great .

  • @Chowaiahkandlapalli
    @Chowaiahkandlapalli Місяць тому +1

    హ్యాపీ దసరా శుభాకాంక్షలు అమ్మ దేవుని కోసం ఎంతైనా చేయొచ్చమ్మ లాస్ట్ కి విజయం సాధించారమ్మ సూపర్ వీడియో అమ్మ🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @amarapallinandini7195
    @amarapallinandini7195 Місяць тому

    Meru ma mother laga anipistaru aunty. Mee videos chala pleasant ga vuntayi.

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 Місяць тому +1

    విజయదశమి శుభాకాంక్షలు అమ్మ ❤సార్ కి ప్రేమ్ గారికి కూడా దసరా శుభాకాంక్షలు ❤

  • @Lokasani626
    @Lokasani626 Місяць тому +1

    శుభాకాంక్షలు అమ్మ 🎉❤ మిమ్మల్ని చూడందే రోజు తెల్లవారదు మా అమ్మాయి శ్రావణి కి మీరంటే చాలా ఇష్టం మీ వీడియోలు చూస్తూ అన్నం తింటాము మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలి అని మనసారా కోరుకుంటుంన్నాము ధన్యవాదాలు అమ్మ 🙏🏵️💐🙌👍👏 విజయదశమి శుభాకాంక్షలు అమ్మ 🙏🏵️💐🙌

  • @SriAnanthaSarees
    @SriAnanthaSarees Місяць тому +1

    Hi amma. Meeru prathi vishayam ni elaa edurkunnaaro alaage 99 percent nenu alaantive ippudu edurkuntunnaanu amma. Devudi vishayam, dabbu vishayam, family vishayam Anni inchuminchu same vunnaayi amma. Meelaage manchi sthaayiki nenu cherukovaalani aasheervadhinchandi amma. Naaku konchem dhairyam thakkuva. Mimmalni chusinappudu aa dhairyam vachinattugaa anipisthundhi amma. Thank you so much amma. Happy Dassara amma💐💐

  • @sunithalekha
    @sunithalekha Місяць тому

    Super andi..this is the first time I am commenting..endukantey, parents tho paatu mana dharma kooda important..naaku mana poorvikulu neerpina dharmam follow ayyi daanni kaapadatam istam and adhi mana karthavyam..
    Thanks aunty garu u are a rock star🎉🎉🎉🎉🎉🎉🎉

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 Місяць тому +3

    నమస్తే మేడమ్ మీరు మీ ప్రయాణం లో జరిగిన జరుగుతున్న అన్ని కష్ట సుఖాలను చెబుతుంటే చాలా ఇన్స్పిరేషన్ గా వుంది కానీ మేడమ్ మనం ఎంత మంచి గా వున్నా ఎవరు అర్థం చేసుకోవటం లేదు మీల మేము కూడా ధైర్యం గా ఒడి దుడుకులను ఎదుర్కొవాలని బ్లెస్ చేయండి ఎన్నో షేర్ చేయాలని వుంటుంది కాని అందరూ ఏదో ఒక సమస్య వున్న వారే కానీ ముందుకు వెళుతున్నారు మంచి రోజులు వస్తాయని నమ్మకం తో దైవం మీద మన మంచి ఆలోచన మీద నమ్మకం తో కామెంట్ పెద్ద గా వున్నా మీరు చదువుతారు అని మీ వారు అందరికి విజయ దశమి శుభాకాంక్షలు మీకు కంగ్రాట్స్

  • @hanmaji123
    @hanmaji123 Місяць тому +4

    Thank you to save Dharma...no need to harm any one in the world that is our Dharma..Thank you Amma...

  • @PavanKumarNaidu123-o6u
    @PavanKumarNaidu123-o6u Місяць тому +6

    విజయదశమి శుభాకాంక్షలు అమ్మ 😊😊😊

  • @nikhilchinn
    @nikhilchinn Місяць тому

    Chaaala baga chepparu peddhamma garu manam manchiga unntey thirigi manchey jaruguthunndhi peddhamma garu meru cheppindhi chaala manchi vishyam peddhamma garu nenu kuda same devuduni elaney adugutha nakey yendhuku ela ani kani okka mata peddhamma garu mimmalni naku parichayam chesinandhuku nijjamga aa devudaki yem chesina edhey andi naku okosari badha vasthey me videos chusthanu andi naku yedupu vasthunndhi peddhamma garu meru ala kannillu thuduchukunntey 😢❤

  • @vemulapallirani1488
    @vemulapallirani1488 Місяць тому +2

    Meeru chesina poratam chala goppadhi Jayagaru god bless you ❤

  • @abhiram8893
    @abhiram8893 Місяць тому

    మీరు చెప్పే మాట మీరు చేసే ఫైట్ నాకు బాగా నచ్చింది అసలైన హిందూ అంటే హిందూ మతాన్ని గౌరవించడమే కాదు కాపాడాలి కూడా అది మన అందరి బాధ్యత జైశ్రీరామ్ గోవిందా గోవిందా హర హర మహాదేవ శంభో శంకర

  • @abhiram8893
    @abhiram8893 Місяць тому

    అమ్మ మిమ్మల్ని కలవాలని నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాన నాకు ఊరికి ఎప్పుడు నెరవేరుతుందో ఆ సోమేశ్వరుడు ఇప్పుడు నెరవేరుస్తాడు

  • @vasantalatav1818
    @vasantalatav1818 Місяць тому

    Nice video amma.🙏💖Happy 4th anniversary channel of amma mata.🎉🌹🙌🎊🎈🎈👏. Soooo nice of you amma.
    Meeru open ga anni share chesukuntaru kada alagey ma andari manasulu lo sthirapaddaru. Me valla memu enno nerchukuntunamu amma tq a lot. Veelu ayyinapudu mimmalini tappakunda kalusthanu amma. 🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌🌺🌼💐.

  • @ankamnagamani6333
    @ankamnagamani6333 Місяць тому +2

    హాయ్ సిస్టర్ విజయదశమి శుభాకాంక్షలు యానివర్సరీ శుభాకాంక్షలు❤❤

  • @enigalamohana2403
    @enigalamohana2403 Місяць тому +3

    నమస్కారం అమ్మ విజయదశమి శుభాకాంక్షలు అమ్మ❤❤❤🙏🙏🙏💐🌹💐

  • @neelimakota1826
    @neelimakota1826 Місяць тому

    నమస్కారం amma
    I completely agree with all your ideologies. I admire you soo much.

  • @himabindhu5169
    @himabindhu5169 Місяць тому +1

    Hi Amma❤ me matalu naku chala istam amma ado peaceful ga untudhe mind amma me matalu
    Me blessings maku apudu undale amma ma pillolo mache future lo undali ani blass chaye amma❤

  • @jyothipanabaka8268
    @jyothipanabaka8268 Місяць тому +1

    Super Amma
    Nizam ganey Devudu mana patla yenta dhaya chupistado kadha maa❤

  • @laxmigayatri6622
    @laxmigayatri6622 Місяць тому +3

    మీరు భగవంతుని ఇష్టమైన పని చేశారు

  • @bhavanipuligandla3685
    @bhavanipuligandla3685 Місяць тому +3

    విజయదశమి శుభాకాంక్షలు.......జయగారు......అలాగే అమ్మమాట చానెల్ కి 4 వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.........మనస్పూర్తిగా చెప్తున్నా జయగారు నిజంగా మీ వీడియోస్ అన్ని ఆహ్లాదకరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి......... మొట్టమొదట మీ వీడియో చూసినపుడు.....మీరు శారీస్ ఎక్కువ కొనకుండా కొంచెం కొంచెం బంగారం కొనుక్కోండి అని చెప్పారు .........నాకు చాలా నచ్చింది మీ మాట........ఆరోజు నుంచి మీ వీడియోస్ సంధ్య వీడియోస్ అన్ని చూస్తాను ...........మీరు కలకాలం చల్లగా ఉండాలి....... ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ చెయ్యాలి........❤❤😍😍🥰🥰🥰🥰😘😘😘💓💕💚💚💕💕

  • @lekhalakshmi4974
    @lekhalakshmi4974 Місяць тому +2

    Namasthe Amma good afternoon happy Vijayadashami to all our family members congratulations amma

  • @padmadeevi9891
    @padmadeevi9891 Місяць тому

    Super sister mee matalu vintunte manaintlo manishilaga anipistundi

  • @sridevichowdary8438
    @sridevichowdary8438 Місяць тому

    Amma meeru swami karyam annappudu ...naa kallammadi neellu thirigayi ...meeru nija marga darshakam to all young generation...thank you maa

  • @vaniarkupalley9397
    @vaniarkupalley9397 Місяць тому

    Mi vedio valla na life chala confident vachhindi madam enduku antey na valla anduru happy ga untaru neanu matram evari valla happy ga leanu evaru help chyaru aiena mi vedio valla Naku confident vastundi rooju.mi vedio Naku chala estam

  • @rajeswarikothapalli3231
    @rajeswarikothapalli3231 Місяць тому +2

    అమ్మా మీ మాటలు చాలా బాగుంటాయి బైబిల్ లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని వుంది మీరు బైబిల్ ను అనుసరించక పోయిన అందరి క్షేమం కోసం ప్రతి రోజూ ప్రార్థిస్తున్నా అని చెప్పారు భగవంతుని తండ్రి,నాన్న అని బావిస్తా అని చెప్పారు అమ్మా ,మనందరికీ తండ్రి ఒక్కరే మనమందరము ఏకైక స్రృష్టికర్త అయిన ఆయన నుండే ఉద్భవించాము ఈ కులాలు,మతాలు, దేవుళ్లు అని మధ్యలో వచ్చాయి మీరు రోజూ ప్రార్థిస్తారు కదా స్రృష్టికర్త అయిన దేవా మీరు ఎవరు? నాకు కనిపించండి అని అడగండి దేవుడు తప్పకుండా మీకు కనిపిస్తారు ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా మంచి లక్షణాలు కలిగి వున్నరు మీ భావాలు మీ ఆలోచన విధానాలు బాగున్నాయి. నేను కూడా నిజదేవుని తెలుసుకున్నా, మీ కొరకు ప్రార్థిస్తాను

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 Місяць тому +1

    🙏🙏 అమ్మ మీరు ఒకసారి కాశి వెళ్ళండి ను కాశీ వీడియోలో మిమ్మల్ని చూడాలని ఉంది నాకు

  • @ramadevimanne-p5n
    @ramadevimanne-p5n Місяць тому +1

    Nice video Jaya happy dasara andi mee andharki ❤❤

  • @narmadadevarapu4746
    @narmadadevarapu4746 Місяць тому

    Correct ammaa...swamykaaryam kosam nadum biginchaaru..🙏
    Avunu.aa someswarudu needa lo unnaru amma...

  • @RAM-zu2pj
    @RAM-zu2pj Місяць тому

    Amma ! Ei Vijayadasami nadu mi matalu vini na manasu Santhoshamtho nindipoyindi Amma..
    I am Anasuya from VIZAG, Professiona by Teacher. Every day mi video chustanu Amma. Ma younger daughter ki mi videoes chupistuu vintanu . Ma Ammayi mimmalni Nani antundi .
    Ammamma ani mimmalni annamate ,
    Ammamma ithe only nemmadigaa chebutaaru, kani miru matram yeppudu gattigaa cheppalo , yeppudu nemmadigaa cheppalo ala currectga chebutaarata. Anduke mirante na younger daughter ki chala istham Amma.
    Mi videoes chustnte life yela currect ga lead cheyalo telustundi Amma🎉
    My younger daughter is going to Australia for Studies. Please give your blessings to my daughter 🎉 Amma 🎉

  • @pasupuletisreedevi998
    @pasupuletisreedevi998 Місяць тому

    Congratulations for 4 years anniversary amma. Eppdu videos peduthu meeru mee family members happy ga vundali. Dassera subhakankshalu.

  • @akhilaengineer4439
    @akhilaengineer4439 Місяць тому +1

    Amma naku 31 years..ma amma nana garu COVID 2nd wave lo 5 days gap lo chanipoyaru amma ma Nana garu me lage pujalu chesevalu andi mimalani chusthe naku enduko chala happy ga prashatham ga anipisthadi andi roju 1 ki video compulsory chusthanu naku happy ga anipisthadi andi..thank you andi❤

  • @archanam3252
    @archanam3252 Місяць тому

    Happy 4th Anniversary amma...ur videos are truly inspiring to me & ur gold saving videos 😊

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Місяць тому +5

    నేనూ ఏప్పుడూ దేవుణ్ణి ఇలాగే అడుగుతున్నాను చాలా బాధ కామ్గాఉంటాను

  • @premalathadevi5524
    @premalathadevi5524 Місяць тому +2

    Jaya garu meeku mee family ki Dasara subhakanshalu. 😊

  • @ManjuGoud143
    @ManjuGoud143 Місяць тому +1

    Machi విషయాo chapari Amma Naku chala Baga nachi విజయదశమి శుభాకాంక్షలు అమ్మ

  • @duddalavijayalaxmi9960
    @duddalavijayalaxmi9960 Місяць тому

    Namaste Amma, meeru Andariki Adarsham..

  • @mathilakshmikumari6789
    @mathilakshmikumari6789 Місяць тому

    Happy దశర అమ్మా. ఛాలా methaga chakkgaarchepparu. Noppinchetatlu ledhu baagundhi maa❤ love you so much

  • @nagasridevitorati1498
    @nagasridevitorati1498 Місяць тому

    💐💐💐 congratulations amma💐💐memalni chuse nenu chala vishyalu nerchukunanu amma🙏🙏eroju naku chala happy ga vundi amma meru videos chyaka pote naku teliyadu kada

  • @subbipadmavati7133
    @subbipadmavati7133 Місяць тому

    Dasara subhakaanshalu jaya garu manchi you Tu bar ga inka yedagalani మనసార korukuntunnanu miru ఆరోగ్యంగా వుండలి maku manchi మంచి vedio lu pettali ❤

  • @saradatalluri-e1w
    @saradatalluri-e1w Місяць тому

    Amma chala village lo ee problems chala ekkuvaga unnayei amma fight chessi cheyppalekha 60 years 70 years peddha vallu undalekha village lu vadhili city lo chala dhachukunttunaroo amma. Thank god. Somedwara sowmy Bhimavaram problem metho solve cheyincharoo.Because you were born strong may month Vishakapatnam madam strong women amma.

  • @pavaniganesha123
    @pavaniganesha123 Місяць тому

    Congratulations amma❤ for successfully completing 4 years.sankastahara chaturdhi video is my first view 4 years nunchi nenu kuda follow chestuna chala visyalu nerchukunna me pujalu antey Naku chala estam. Ala chusi nenu happy ga feel avutunadukey Nemo Naku kuda alaney pujalu chesukuney adrustam kaligindi. So happy for you amma🎉 HAPPY DUSSHERA.

  • @umabaih2550
    @umabaih2550 Місяць тому +3

    ಅಮ್ಮ ನಮಸ್ಕಾರ🙏ನಿಮಗೂ ದಸರಾ ಶುಭಾಶಯಗಳು❤🎉

  • @PoornaSrinivas
    @PoornaSrinivas Місяць тому

    First Congratulations for the 5 th year anniversary naa bangaru Amma ♥️♥️4 yrs Mee samayaspoorthi , krushi and the most important nijayathi ki naa johaarlu 🙏🙏🙏🙏 intha dooramu raavatum saamaanya vishayamu kaadu . Soo many loveable subscribers and ur natural honest daily vlogs amazing Amma 👏👏 . All the very best and I wish many more feathers to ur cap in future. Ammamata one of the best channel where any age , any religion, any national , any gender can watch peacefully and react positively. Tysm to u vr there for us and v r also there for u too . Love u soo much. Amma u rock 👍👍👍👍♥️

  • @surisettyvaralaxmi5416
    @surisettyvaralaxmi5416 Місяць тому

    Amma 💯 years happy ga undali ani ashishtuna

  • @suseilaagangarapu1491
    @suseilaagangarapu1491 Місяць тому

    Amma Mee vedios daily lunch break lo choostunta kani chala koddiga comment chestanu time kudaraka kani e roju vedio chala immotional anipinchindi naku chala chala manchi pani chesaru naku iddaru ammayilu meelage vallu life lo settle avvalani devudni prardinchandi amma🙏🙏

  • @ManjuGoud143
    @ManjuGoud143 Місяць тому +3

    అమ్మవారు మాట్లాడుతుంది అనిపించింది అమ్మ నాకు కూడా కళ్ళు చెమ్మగిల్లి నాయి అమ్మ

  • @PK-jp1ji
    @PK-jp1ji Місяць тому

    Nijamga meeru chala great amma...chala manchi pani chesaru......

  • @mabujjithotamadhavi6543
    @mabujjithotamadhavi6543 Місяць тому

    🙏 హాయ్ అండి నమస్తే నా పేరు మాధవి చాలా సంతోషం అమ్మ మిమ్మల్ని కలవాలని ఉంది ఎప్పటినుంచి చూడాలని అనుకుంటున్నాను కుదిరితే ఒక వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నాను మీ తోట ని అవకాశం ఇస్తే ఈ వీడియో చూస్తే చాలా ఆనందం వేసింది అందరికీ ఉపయోగపడే వీడియో చేశారు చాలా సంతోషం అమ్మ

  • @krishnapriyaakula3246
    @krishnapriyaakula3246 Місяць тому +3

    You are right Jaya garu, I also faced many of problems and I keep asking God why only me,but God knows what to give and when to give

  • @lakshmiy6684
    @lakshmiy6684 Місяць тому

    ఆర్థికంగా ఇప్పటికీ ఇబ్బందులు ఏదుర్కుంటునము అమ్మ.🙏

  • @LiangMitravinda
    @LiangMitravinda Місяць тому +1

    Ammaa bhoomi Pooja gurunchi okasaari vivarinchicheppandi, ammaa bhoomitho chaala ibbandhi paduthunnaanu,Mee aashirvaadamu kaavaali ammaa

  • @satyavani752
    @satyavani752 Місяць тому

    Namaste jayagaru. Meeku, me kutumbasabyu landariki vijayadasami subhakanshalu. Mana channal sabyulandariki koodavijayadasami subhakanshalu. Andaru darma baddamga jeevistu, dharma baddamga sampadistu, a vachhidaniki samptruthi chedutu anandaga pilla papalatho, arigyamgavundalani asistunnanu.

  • @lotus4276
    @lotus4276 Місяць тому +1

    Jaya god has helped 🙏 you people. Hat's off

  • @GANESHREDDYMGR
    @GANESHREDDYMGR Місяць тому

    Amma well said we are proud of you amma happy vejaya Dasami may God bless you good health wealth and prosperity to you and your family amma

  • @spriya3215
    @spriya3215 Місяць тому

    Happy Duserha to you 🙏
    Your saree is very beautiful. Unique colour combination.

  • @sirisha88
    @sirisha88 Місяць тому

    Amma mimalni chusi chala nerchukovali..epudu happy ga healthy undandi amma..

  • @sridevisomayyap5818
    @sridevisomayyap5818 Місяць тому

    Nice vlog aunty happy dasara me maatalu vintunte chalaane santoshanga untundi congratulations aunty❤

  • @JayaLakshmi-yu4lt
    @JayaLakshmi-yu4lt Місяць тому

    Miru chala great andi ,mi saree kuda chala bagundi,miku light colour kuda suit ayyindi❤🙏🏻💐

  • @jangalachandrika4222
    @jangalachandrika4222 Місяць тому

    Amma 🙏🏻🙏🏻 happy vijaya Dasami 🙏🏻💐❤❤ meru yeppudu elane happy ga undali ani aa Ammavari ni korukunttnam amma 🙏🏻🙏🏻❤❤ me saree chala chala bagundhi amma 👌🏻❤❤❤❤