ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు|| పిచ్చి పిచ్చి Comments పెట్టేవాళ్ళు||

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు|| పిచ్చి పిచ్చి Comments పెట్టేవాళ్ళు||‪@swapnavaitla‬ ||#youtube #foryou

КОМЕНТАРІ • 2,2 тис.

  • @user-hx5nw1gi3t
    @user-hx5nw1gi3t 4 місяці тому +343

    స్వప్న గారు మా కూతుర్ని నీలా తయారు చేయాలని ఉంది నాకు

    • @ch_rithish6081
      @ch_rithish6081 4 місяці тому +6

      Super sis miru ,

    • @varshikadasari
      @varshikadasari 3 місяці тому

      ua-cam.com/users/shortstyfEJHVP8BE?si=WZ3dMkpdwQAup0iK

    • @santhokumar292
      @santhokumar292 Місяць тому +1

      dress yeta unna evaru yemanaru kanni intloo vantha chestappudu paditaga aa paditi yekkada undi.. intloo mamma atta musullalo untaru valla dagara jeans tshirt yeta untadi nee pellani vepstavu kavchu.. kanni video loo maa lanti uncles kudha chustaru .. maku ibbandi ga untadi..

  • @bapparao4898
    @bapparao4898 4 місяці тому +61

    అలాంటి waste fellow మాటలు పట్టించుకోకండి..మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి,ఇంత సపోర్ట్ ఇచ్చే అత్త గారు మీకు దొరకటం మీ అదృష్టం...keep going

  • @user-pinkychintu0608
    @user-pinkychintu0608 3 місяці тому +10

    చాలా బాగా చెప్పారు మీ అత్తమ్మ అండ్ మీరు . మనలో ఓపిక ఉన్నంత సేపు కష్టపడాలి.

  • @nobledaughterofablefather6003
    @nobledaughterofablefather6003 4 місяці тому +36

    స్వప్న గారు మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది
    అందరి కన్నా అసూయ తోటి ఆడవాళ్లు కే ఉంటుంది.
    No need of explain for negative comments

  • @VIZAG_Pilla_mk
    @VIZAG_Pilla_mk 3 місяці тому +7

    సూపర్ సిస్టర్ చాలా బాగా చెప్పారు అలాంటి వాళ్ళు ఇంకా మారరు సిస్టర్ మనుషులు వ్యాల్యూ వాళ్ళకి తెలియదు

  • @nagasailaja2479
    @nagasailaja2479 4 місяці тому +18

    Excellent attagaru,Excellent kodalu,both are very understanding,God bless you

  • @KJANU-jq3yn
    @KJANU-jq3yn 4 місяці тому +164

    Sis... ఇలాంటి చిల్లర మనుషుల ప్రశ్నలకు మీరు సమాజాయిషీ ఇచ్చుకోవలసిన అవసరం లేదు.. మీ లైఫ్ మీ ఇష్టం..

    • @santhokumar292
      @santhokumar292 Місяць тому

      dress yeta unna evaru yemanaru kanni intloo vantha chestappudu paditaga aa paditi yekkada undi.. intloo mamma atta musullalo untaru valla dagara jeans tshirt yeta untadi nee pellani vepstavu kavchu.. kanni video loo maa lanti uncles kudha chustaru .. maku ibbandi ga untadi..

    • @KJANU-jq3yn
      @KJANU-jq3yn Місяць тому

      @@santhokumar292 అంత ఇబ్బంది కరంగా ఏముంది???? సినిమాలు బాగుంటాయి కదా.. అసలు ఇబ్బందికరంగా ఉండవు..చాలా పద్దతిగా సంప్రదాయంగా ఉంటాయి.ఫస్ట్ నువ్వు తప్పులు లేకుండా రాయడం నేర్చుకో.

    • @santhokumar292
      @santhokumar292 Місяць тому

      @@KJANU-jq3yn ikkada tappulu evaru vetakadam ledu.cinema loo baguntaiah aa. evaru cheparu talli. cinema loo sleevless dress vesukuni vanta chesty alanti daridalu cinema loo chustunamu anni cheepi.. ippudu youtube loo kudha ilanti dardila chudala?
      nannu speeling mistake leekunda comment correct chestuna.. nee lanti modern modern anni alavatu padi pillalanu chedgodtunaru tarava ammayila meedha yedhayna jargata mogavalla meeda netistunaru... idhi modern culture aa..
      first ayate mee dress, mee mata, mee katu bottu marchukundi aa taravata aa mogadu mee jolki radu.
      neevu intloo yela ayna undu evaru yemanaru.. kanni youtube loo neevu video post chestunavu anty adhi public aypotadi intloo antey 5 or 6 members aa dardiani kanni youtube ala kadhu lakshalu.. danni andalu evariki kavali. pillalanu rechkotey vidanga dress loo vesukovadam manchi padita aaa? mee dikumalina modern culture paduganu..

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 4 місяці тому +152

    అమ్మా మీరు మంచి అత్త గారు,అర్థం చేసుకునే భర్త, స్వప్న గారు మీరు చాలా అదృష్టవంతులు అండి ❤❤❤❤❤❤.

    • @user-ez1xt1ci3s
      @user-ez1xt1ci3s 4 місяці тому +2

      Swapna God bless you.Bad comments pattinchuko vaddu.,chiranjeeva,sukhibhava
      Bagachepparu.

    • @varshikadasari
      @varshikadasari 3 місяці тому

      ua-cam.com/users/shortstyfEJHVP8BE?si=WZ3dMkpdwQAup0iK

  • @jhansijhansi8233
    @jhansijhansi8233 4 місяці тому +191

    అమ్మ మీరు సూపర్, మీలాంటి అత్తగారు ప్రతీ ఆడపిల్ల కి ఉండాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @devulapallisushma
      @devulapallisushma 4 місяці тому +4

      Yrs is it true

    • @rajamekala2792
      @rajamekala2792 4 місяці тому +2

      Aka miru supar

    • @chandusiripurapu8276
      @chandusiripurapu8276 4 місяці тому +2

      Supper u so inspiration women

    • @NavyaNASChannel
      @NavyaNASChannel 4 місяці тому +1

      Super 🥰

    • @santhokumar292
      @santhokumar292 Місяць тому

      dress yeta unna evaru yemanaru kanni intloo vantha chestappudu paditaga aa paditi yekkada undi.. intloo mamma atta musullalo untaru valla dagara jeans tshirt yeta untadi nee pellani vepstavu kavchu.. kanni video loo maa lanti uncles kudha chustaru .. maku ibbandi ga untadi..

  • @sahithyaaishini7741
    @sahithyaaishini7741 4 місяці тому +59

    ఏడిచె వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ ఏడుపే మన ఎదుగుదల. సూపర్ గా ఇచ్చిపడేసారు.

    • @santhokumar292
      @santhokumar292 Місяць тому

      dress yeta unna evaru yemanaru kanni intloo vantha chestappudu paditaga aa paditi yekkada undi.. intloo mamma atta musullalo untaru valla dagara jeans tshirt yeta untadi nee pellani vepstavu kavchu.. kanni video loo maa lanti uncles kudha chustaru .. maku ibbandi ga untadi..

  • @vennalam1862
    @vennalam1862 3 місяці тому +4

    స్వప్న అక్క సూపర్ గా చెప్పారు ఆమె ఎవరు చెప్పడానికి నీ లైఫ్ నీ ఇష్టం మీరు ఎవరిని పట్టించుకోకండి

  • @prasadparasa2620
    @prasadparasa2620 4 місяці тому +49

    Super akka అట్లాంటి వాళ్ళు పట్టించుకోకుండా అక్క మీరు మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్లు కూడా ఏదో ఒకటి చేయాలని మాక్కూడా ఆత్మవిశ్వాసం వస్తుంది అక్క డబ్బు లేనిదే ఏది రాదు

  • @sdpsdpsdp
    @sdpsdpsdp 4 місяці тому +20

    నిజం గా కామెంట్ పెట్టిన ఆవిడికి మెంటల్ అయ్యి ఉంటాది పాపం ఆవిడ భర్త పరిస్థితి ఏంటో , మీరు మీ అత్తగారు ఇద్దరు చాలా అదృష్ట వంతులు నాకు ఇద్దరు అబ్బాయిలు నేను మా కొడళ్ళతో మీ ఇద్దరి లాగా ఉండాలని ఉంది. మీరు నా inspiration

    • @santhokumar292
      @santhokumar292 Місяць тому

      dress yeta unna evaru yemanaru kanni intloo vantha chestappudu paditaga aa paditi yekkada undi.. intloo mamma atta musullalo untaru valla dagara jeans tshirt yeta untadi nee pellani vepstavu kavchu.. kanni video loo maa lanti uncles kudha chustaru .. maku ibbandi ga untadi..

  • @rajiallinonechannel6294
    @rajiallinonechannel6294 4 місяці тому +29

    మీరంటే నాకూ చాలా ఇష్టం స్వప్న గారు... మీరూ నాకూ ఆదర్శం... నేను మిమ్మల్ని చూసి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటా.. కానీ సాధ్యం కావడం లేదు..కానీ మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారంట్టే చూడలేక మేడం.. మీరూ మీలానే ఉండండి.. ❤️

    • @swapnavaitla
      @swapnavaitla  3 місяці тому +1

      Thanks andi

    • @Hemagardeningandlifestyle
      @Hemagardeningandlifestyle 2 місяці тому

      మీరు సూపర్ sipster మిమ్మల్ని చూస్తే చూస్తే నాకు చాలా హ్యాపీగా వుంది.నేను మిమ్మల్ని ఇన్స్పిషన్ గా తీసుకొని ముందుకు వెళ్తున్నా. నేను కూడా garden ఛానల్ start చేశాను
      నాకు సపోర్ట్ చెయ్యండి.

  • @user-kq9zp8cw6d
    @user-kq9zp8cw6d 26 днів тому +1

    అవును అక్క చాలా బాగా చెప్పావు మీ అత్తయ్య చాలా మంచిది నీ అదృష్టం మంచిది

  • @padmajaravilisetty4593
    @padmajaravilisetty4593 4 місяці тому +13

    మీరు అత్తమ్మ ను 'అమ్మా' అని మనస్పూర్తిగా, ఎక్కువగా సంబోధిస్తున్నారు. హాయిగా వుంది వినడానికి. Ur frank and straight-forward attitude is blessing to u and ur family. 😊

  • @chittammavantalu-ym4zd
    @chittammavantalu-ym4zd 4 місяці тому +12

    Meeru correct ga chepparu Amma vallu
    పనికిమాలిన వాళ్ళు అంతే చేతకాక ఏడుస్తారుమీరు పట్టిచ్చుకోవద్దు

  • @User-143-sc
    @User-143-sc 4 місяці тому +146

    నిజం డబ్బు వస్తె మారడం లో తప్పు లేదు... నా చిన్నప్పుడు అందరు మంచి డ్రెస్ లు వేసుకుంటే మాకు ఉండేవి కాదు...బాధ గా ఉండేది...
    ఇప్పుడు మంచి జాబ్ లో ఉన్న.... నా ఇంట్లో ఉన్న wardrobe మొత్తం నా బట్టలే ఉంటాయి....ఒక సంవత్సరం కి బట్ట repeat కాకుండా వేసెన్ని ఉన్నాయి...
    చేతనైతే సంపాదించి చూపించాలి కానీ ఉరోళ్ళ మీద పడి ఏడవడం దేనికి 😂

    • @anushareddy4049
      @anushareddy4049 4 місяці тому

      👍👍

    • @Priyafriendlykitchen
      @Priyafriendlykitchen 4 місяці тому +1

      Superb reaction good 👍 chempa meedha కొట్టినట్లు చెప్పారు సూపర్ అక్క

    • @Chani847
      @Chani847 3 місяці тому

      Very good...God bless you

    • @srilakshmibotique5918
      @srilakshmibotique5918 3 місяці тому

      Super ga chapparu
      💯

    • @kjayashree4961
      @kjayashree4961 2 місяці тому

      inko sari vere valani kuda dhari cherakunda 👏👏👍👍reply mind block aintadhy😅

  • @user-pf9kr6fw6f
    @user-pf9kr6fw6f 4 місяці тому +5

    Thank you amma Mee lanti attha gaaru andhariki unte chala baguntundhi kodalini kuthuri laga chese atthamma undatam nijanga great meeru

  • @Banglehands
    @Banglehands 4 місяці тому +2

    మీరు చాలా lucky Swapna గారు, మంచి pillar లాంటి అత్తగారు ఉన్నారు, ఇలాంటి చిల్లర పిచ్చి మాటలకూ విలువ ఇవ్వకండి బాధపడొద్దు. Hugs to u dear.

  • @padmaa9943
    @padmaa9943 3 місяці тому +5

    స్వప్న గారు మీ వంటలు చాలా బాగున్నాయి, బాగా చేస్తారు, ఆడపిల్లలు చక్కగా తమను తము తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు, పనికి మాలిన కామెంట్ చేసిన.మనిషి కి ఏదో మానసిక రోగం వుండి.వుండచ్చు, మిగతా వాళ్ళ గురించి ఏడిచే.మనస్తత్వం కొంత మంది ఆడవాళ్ళు కు వుంటుంది, అలాంటి వాళ్ల ను అసలు పట్టించు కోకండి,

  • @jangireddysuram-jw1bx
    @jangireddysuram-jw1bx 4 місяці тому +252

    ఆడవారికి ఆడవారే శత్రువు గా భావించకుండా ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయకపోయినా కనీసం నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి

    • @user-pq2wl1vz7r
      @user-pq2wl1vz7r 4 місяці тому +9

      ఇండస్ట్రీ లో నేను అక్క అని ఫీలయ్యేది ఒకరు సుమక్క రెండు స్వప్నక్క ఎవరేమన్నా మీ పని మీరు చెయ్యండి అక్క ఆల్ the బెస్ట్ 👍

  • @ratnakumarivejju5294
    @ratnakumarivejju5294 4 місяці тому +23

    స్వప్నగారు అలాంటి వారి మాటలు పట్టించుకోవద్దు ఎదుటి వారు ఆనందంగా ఉంటే చూడలేరు మీరు ఎంతో మందికి ఆదర్శం కావాలి మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను

  • @Anuakka1
    @Anuakka1 4 місяці тому +13

    నిజం బాగా చెప్పారు అలాంటి వారికి. అలానే బుద్ధి చెప్పాలి 🙏

  • @dewdrops3017
    @dewdrops3017 День тому

    Miru intha explanation isthuntene mi innocence ardham avuthondhi...ala em pattinchukokandi..mi job miru honest satisfaction tho cheskondi ❤❤

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n 2 місяці тому +1

    🙏 Madam, very good family ( ఎవరు ఏమి అనుకున్న ఏమి పట్టించుకోకండి. మీ మంచి మనస్సు ఉన్న అత్తగారు ఉన్నారు) ur very great swapana gaaru🙏

  • @srilakshmitayaru395
    @srilakshmitayaru395 4 місяці тому +143

    ఎదుగుతుంటే అలాగే ఏడుస్తారు.మీరు పట్టించు కోకండి.సంతోషంగా వుండండి

  • @hifriends3607
    @hifriends3607 3 місяці тому +13

    ఎవరు ఎలా ఉన్నా సరే☀
    మీరు మీ గమ్యం చేరుకోవడానికి
    మరింత ఉత్సాహంతో ప్రయత్నం చేయండి
    మేడమ్ గారు🙏.

  • @manasareddy6318
    @manasareddy6318 2 місяці тому +2

    ఈ లోకం లో ఎప్పుడైనా నీతిగా నిజాయితీగా మాట్లాడే వాళ్ళని నీతిగా ఉండే వారిని అంటారు మీరు బాధపడకండి అక్క కర్మ ఎవర్ని వదలదు ఎవరు ఇచ్చింది వారికి తిరిగి ఇచ్చేస్తుంది❤😊

  • @shashirekhacreations7252
    @shashirekhacreations7252 4 години тому

    Chudu akka ఎవ్వరికీ మీరు చెప్పనవసరంలేదు మీరు కష్టపడి చేస్తున్నారు మీ కష్టం వేరే వాళ్ళు అన్నవాటికి మీరు అగొడ్డు ఇలానే ఉండండి

  • @kushangaladayakar7449
    @kushangaladayakar7449 4 місяці тому +340

    స్వప్న గారు ఆ జ్యోతిని ఒక్కసారి భగవద్గీత చదువుమని చెప్పండి. జీవితంలో ఎలా మాట్లాడాలి ఎలా బ్రతకాలి తెలుస్తుంది. i always support you 🖐🏼🖐🏼👍🏼👍🏼👍🏼

  • @itsmylifestyle4404
    @itsmylifestyle4404 3 місяці тому +2

    Challa Baga chepav Amma,🙏Me laanti pedha vallu prathi intlo vuntey ha illu Swargam laga vuntundi Amma,God bless you Amma 🙏🙏 always be happy Amma 😊🎉

  • @sirishamannur4097
    @sirishamannur4097 4 місяці тому +5

    Swapna garu is down to earth on her profession and she is such a inspired person. Pls don't do unnecessary comments on her . We love u we support u always Swapna garu .

  • @lakshmijanaki4885
    @lakshmijanaki4885 4 місяці тому +1

    కామెంట్లు పెట్టకూడదండి వాళ్ళు పెట్టే వాడిని చూస్తున్నా మీరు చాలా బాగా మాట్లాడుతారు మీ వాయిస్ చాలా బాగుంది

  • @katamaiahbalraj3362
    @katamaiahbalraj3362 2 місяці тому +1

    మేరు చెప్పింది నిజమే . బంధువులు కన్న స్నేహితులు మంచివారు

  • @Vamsi3883vlogs-dy5vo
    @Vamsi3883vlogs-dy5vo 4 місяці тому +32

    ఒకరు పైకొస్తుంటే అస్సలు ఎవరూ లేరండి స్వప్న గారు. నిజంగా ఆడవాళ్ళకి ఆడవారే శత్రువు.

    • @yasodapadmabojinki6583
      @yasodapadmabojinki6583 4 місяці тому

      Correct

    • @santhokumar292
      @santhokumar292 Місяць тому

      ikkada pyki vastey evaru yedavaru.. vanta chestappudu o paditaga undali.. nee intloo adalu undaka povachu .. musullolu undakapovachu oka vella unna nee pellani ki jeans tshirt vesi vanta cheymani cheptava.. night pota mogadu dagara vesukuney nighty loo vanta chestappudu andaru chustunappudu nighty vesukuni nee pellani tirugu anni cheptavu.. intha buddi common sense leedu.. dress yeta unna evaru yemanaru kanni intloo vantha chestappudu paditaga aa paditi yekkada undi.. intloo mamma atta musullalo untaru valla dagara jeans tshirt yeta untadi nee pellani vepstavu kavchu.. kanni video loo maa lanti uncles kudha chustaru .. maku ibbandi ga untadi..

  • @ravalikrishnach
    @ravalikrishnach 4 місяці тому +5

    Chala baaga chepparu swapna..
    People can't see others growing..
    As long as we feel what we do is right ..go ahead do it

  • @mahaboobimarur8819
    @mahaboobimarur8819 4 місяці тому +102

    దారిన పోతుంట్టే కుక్కలు మొరుగుతుంటాయి meeru పట్టించుకోకండి Swapna Garu 😂😂😂😂

  • @indirapenumala7197
    @indirapenumala7197 4 місяці тому +2

    Mee అత్తగారు a కాలం వాళ్ళు ఇనా చాలా బాగా చెప్పారు

  • @sripriya8550
    @sripriya8550 8 годин тому

    Swapna mam mee vantalu super 100% meeru chepindhi kuda correct

  • @kavitaaddikicherla4325
    @kavitaaddikicherla4325 4 місяці тому +57

    స్వప్న అక్క అనే వాళ్ళ అంటేనే ఉంటారు అవన్నీ మీరు పట్టించుకోవద్దు మీరు చెసేది మీరు చేయండి

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 4 місяці тому +7

    కాళ్లు చేతులు పనిచేస్తున్నన్ని రోజులూ వర్క్ చేస్తూ ఉండాలి అప్పుడే మైండ్ active గా, ఇన్నోవేటివ్ గా ఉంటుంది లేదంటే ఐడిల్ మేన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అనేది నిజమైతది.అదే ఆ జ్యోతి నిరూపించారు.ఈ ఓర్వలేనితనం అనేది ప్రతి చోట ఉంది స్వప్నగారు.మా ప్రభుత్వ టీచర్స్ వర్గంలో అధికారుల ప్రశంసలు అందుకున్న వారిపట్ల తక్కిన వారికి అలవిగాని,అకారణ అసూయా ద్వేషాలు మేము ఎదుర్కొంటూ ఉంటాము. బాధపడకండి మనం కరెక్ట్ గా ఉన్నన్ని రోజులు ఏ కుక్కా మనల్ని ఏమీ చేయలేదు..నీటికి నాచు,నోటికి మాట తెగులు అంతే !

  • @knaglakshmi4729
    @knaglakshmi4729 4 місяці тому +7

    Attamma chala bagaa cepparu... 💯 correct amma . Don't feel.. Happy gaa undhi....

  • @GaddameediNagamani
    @GaddameediNagamani 2 місяці тому

    అక్క నీవు సూపర్ ఎవరు కోసం బాధపడకు నీవు మంచిగా చేసున్నావు గుడ్ అక్క

  • @rajinirekha-dj7lz
    @rajinirekha-dj7lz 2 місяці тому +1

    Manchiga unnavallani choosi edchetolle ekkuva andulo eme okaru.
    Amma melanti valu chala inspiration Atta kodalu Rocks 🥰🥰

  • @BhavaniSigireddy
    @BhavaniSigireddy 4 місяці тому +21

    స్వప్న గారు మీరు మీ ఫ్యామిలీకి ఎక్కువ విలువనిస్తారు మీ అత్తయ్య గారు సపోర్టు మీకు ఎప్పుడు ఉంటుంది అలాంటి వాళ్ళని పట్టించుకోకండి

  • @nenumeenamratha
    @nenumeenamratha 4 місяці тому +18

    Emotional avvakandi,Meeru chala hard chesthunnaru,be strong sis❤❤

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 4 місяці тому +17

    అయ్యో వదిలేసి స్వప్నా.అవన్నీ పట్టించుకోవద్దు .ఏడిచే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు.

  • @srinivasaraoudatha3428
    @srinivasaraoudatha3428 3 місяці тому

    Meru chala simple ga honest ga vuntaru,vere valla matalu pattinchukuni badha pada kandi,you are soo lucky for having a attamma like this,be happy andi

  • @nusrinu9185
    @nusrinu9185 4 місяці тому +1

    My dear swapna garu. Deneke badha padakandi. Anneteke andarike a devudu samadanam chepadatu. Mee attha garu devatha. Mee varu bangaram. Mee pellalu vajralu. Inka meeku yeme kavali.. Memu yeppudu meeku support ga untamu. Be happy 😊😊

  • @rathnakumari5900
    @rathnakumari5900 4 місяці тому +9

    Antha cute ga thidite vintara swapna

  • @swarnalathagudivaka3211
    @swarnalathagudivaka3211 4 місяці тому +4

    Well said Swapna garu 👏👍

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 4 місяці тому +23

    మిమ్మల్ని ఎలా తిటాలి అనిపించింది జ్యోతి గారికి

  • @sarisirao3645
    @sarisirao3645 2 місяці тому +1

    Anni vadiyemma Mee athagare Mee amma entha manchiga matladindi ame Mee dhyaryam🙌👍👌👏😊

  • @malleladivya2273
    @malleladivya2273 4 місяці тому +1

    Swapna garu mi way off talking chala baguntundhi 😍

  • @swathiroseline5642
    @swathiroseline5642 3 місяці тому +1

    Swapnagaru, u r doing ur job, ignore nasty comments, having a supporting family is a blessing . 😇

  • @sivakumaridimmeta9165
    @sivakumaridimmeta9165 2 місяці тому +1

    Swapna garu meru elantivi పట్టించుకోవద్దు సిస్టర్ tekeit is e dont varry be happy mee amma becose attha మీ ఇద్దరి కాంబినేషన్ బాగుంటుంది మాకు పెద్దవాళ్ళు ఎవరు లేరు నేను మీ ఇద్దర్ని చూసి చాలా సంతోషిస్తాను సిస్టర్

  • @tulasirani1825
    @tulasirani1825 2 місяці тому +1

    Hi swapna I like your confidence and style you are lucky enough to have such a mother in law
    Don’t mind about negative comments ❤

  • @ismartmalathivlogs3846
    @ismartmalathivlogs3846 4 місяці тому

    అక్క నాకు కూతురు పుడితే నీలాగా తయారు చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పటి సమాజంలో ఆడవాళ్లు ఎంతో ధైర్యంగా ఉండాలి ఆ ధైర్యం నీలో ఉంది అక్క మీరు సూపర్ గా వీడియోస్ చేస్తారు లవ్ యు అక్క❤❤❤❤

  • @durgapepakayala5676
    @durgapepakayala5676 2 місяці тому +1

    Your great evarimatalu pattinchukokudadu mana life manishtam money avasaraniki evaru ivvaru❤❤❤❤❤❤l

  • @dhanaskitchenandvlogs
    @dhanaskitchenandvlogs 4 місяці тому +1

    Swapna garu meeru asalu explain cheyalsina avasaram ledu.. Amma chala baga chepparu. Meeru chese vantalu chala baguntayy.. Keep continue andi.

  • @gaddamramesh8503
    @gaddamramesh8503 2 місяці тому +1

    Super akka,me videos anni chustanu naku mobile ledu ma cazin mobil lo appdappudu ichinapudu chustanu,naku kuda emaena cheyali anipistundi kani health bagundadu ,sis meru inka manchi manchi video s cheyalani korukuntunanu sis,i am varshini

  • @kani4880
    @kani4880 4 місяці тому +1

    Medam miru malanti valaki rold moral mi vedios daily chusthu vntanu mi dressing chala bhaguntundhi manalani verevalu coment chesthunaru ante mana aduguthunam anukondi antha mandi anukunte miku antha dhisti pothundi😊😊😊 miru mi family apudu happy ga vndali ani korukuntunanu

  • @divyapathivada
    @divyapathivada 4 місяці тому +1

    Sis I love you... Mimmalni nenu UA-cam lo kanna first time ETV lo chusa miru antey ma amma ki Naku chala estam UA-cam lo chudaganey subscribe chesam❤

  • @GaddameediNagamani
    @GaddameediNagamani 2 місяці тому

    అక్క నీవు ఎవరు కోసం బాధపడకు నీవు యూట్యూబ్ చాలా బాగా చేస్తున్నావు అమ్మాయి యూట్యూబ్ చేసే తప్పుంటే అక్క ఎవరు ఏమి అంటే నీవు బాధపడకు సూపర్ గా చేసున్నావు నీవు సూపర్ అక్క

  • @user-el9dq8df5p
    @user-el9dq8df5p Місяць тому +1

    Akka meeru super gaa chepparu.

  • @vedhanaveen1925
    @vedhanaveen1925 Місяць тому

    Nijam akka. మా అత్తమ్మ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది అత్తమ్మ సపోర్ట్ వల్లే నేను ఈరోజు స్కూల్ లో టీచర్ గా చేస్తున్న

  • @ponagantivani9234
    @ponagantivani9234 Місяць тому

    Excellent attagaru, Excellent kodalu,both are very understanding,god akka, lovely sister

  • @arthalisumathi150
    @arthalisumathi150 4 місяці тому +1

    Atthamma meeru supar.. Swapna gaaru meeru great andi... Chala baga chepparu.
    🎉🎉🎉

  • @user-sj2ue6hl8x
    @user-sj2ue6hl8x 3 місяці тому +1

    Super Andi evari gurinchi patttinchikokandi Jyoti orvajalani gurinchi vaddu good luck, chuttalu ekkadaina. Anthe

  • @Renu-talks
    @Renu-talks 4 місяці тому

    Akka meku amma chala Baga bonding vuntundhi adhi chusinapudu andhari pedhavallu amma la alochistha chala bagavuntundhi ani aniposthundhi akka and me mentally chala Baga vuntundhi we love you so much akka

  • @bhavanireddimi1340
    @bhavanireddimi1340 3 місяці тому

    స్వప్న గారు ఏడ్చేవాల్ని ఏడవనివ్వండి కాకపోతే మీరు చెప్పే రెసిపీస్ చాలాస్వప్న గారు ఏడ్చేవాల్ని ఏడవనివ్వండి కాకపోతే మీరు చెప్పే రెసిపీ చాలా బాగుంది నేనైతే ట్రై చేస్తాను మీరు చాలా బాగా చెబుతారు చాలా అంటే వివరంగా చెబుతారు చాలా థాంక్స్ అండి అంటే మీకులాగా ఆవిడకి ఎవరూ సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందుకని మీకు పడి ఏడుస్తుంది మీరైతే చాలా బాగా చెప్తున్నారు. అవన్నీ పట్టించుకోకండి మీరు చెప్పే రెసిపీ చాలా బాగుంటాయి థాంక్స్ అండి సిస్టర్

  • @jayasreechaluvadi4248
    @jayasreechaluvadi4248 3 місяці тому +1

    Great swapnagaru meeru...aeppati nuncho nenu meeku fan....chaala baaga chepparu

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 5 днів тому

    ఇంత గొప్ప అత్తగారు వుంటారా . కొడలని పనిమనుషులు అనుకుంటారు..వాలు ఏమి చేసినా భరించ లేరు..కూతుర్లు ఎలా పోయిన వెనకే సు కోస్తారు..మీ అత్తగారు చాలా మంచి వారు

  • @aparnaremani2258
    @aparnaremani2258 2 місяці тому +1

    Swapna garu,
    Ignore the negative messages.
    We like your family and the way of dressing/ cooking ..etc..
    What ever you say is 100% correct. We can earn money when we are in young age to support family / any upcoming health emergencies in future.
    Be happy. The way you talk is always positive and changing lives of so many women. We will support you as always.
    Looking forward to upcoming videos.

  • @praveenakeerthi5078
    @praveenakeerthi5078 4 місяці тому +1

    Chalabhaga cheparu Swapna garu lite theeskondi

  • @somasekharreddy5978
    @somasekharreddy5978 20 днів тому

    Exactly sister, you explained very clearly. All the best

  • @jayasree2199
    @jayasree2199 3 місяці тому +1

    Swapna garu ur dressing is very beautiful and wayof talking also nice

  • @sravyavani2267
    @sravyavani2267 Місяць тому

    Super akka chala Baga chepparu ...worst ga behave chestaru chala Mandi asla miru pattinchukovadhu ..akka

  • @luckyrocksmasterofcubing6776
    @luckyrocksmasterofcubing6776 4 місяці тому

    Me talking style bagundandi....sitting koda adi titinatlu ledu manchiga chepinatle undi.....atthamma rocks andariki alanti atthamma udali....she is really great

  • @annapoornakagithapu7444
    @annapoornakagithapu7444 Місяць тому

    Anni UA-cam channels lo mi channel nachuthundi.mi athamma mi bonding.love you both ❤

  • @RajaniPeri
    @RajaniPeri 20 днів тому

    Sis meru correct ga chepparu evarayina payiki vastunnaru ante chudaleru meru emi pattichukokandi

  • @navyakitchen..920
    @navyakitchen..920 3 місяці тому

    చాలా బాగా చెప్పారు అక్క ఇలాంటోళ్ల వల్ల ఏమైనా చేద్దామంటే భయం వేస్తుంది యూట్యూబ్ లో నాది కూడా cooking channel a sis..

  • @betterhomes7779
    @betterhomes7779 Місяць тому

    Swapna garu correct ga chepparu kudharaka intlo vundi pothe ,vurke chadivindhi intlo vundaneeke antaru manushulu😂,you and your athamma r super 👌❤🎉

  • @dindraja9539
    @dindraja9539 Місяць тому

    Chala Baga answer chepparu swapna garu 👏👏👏

  • @Sailakshmi_Talks
    @Sailakshmi_Talks 4 місяці тому

    వాళ్ళ ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లెమ్ వీధిలో వాళ్ళకి ఎందుకో
    నాకు మీద మంచి అభిప్రాయం ఉంది 👍🏻

  • @SandhyaMalireddy
    @SandhyaMalireddy 3 дні тому

    స్వప్న గారు యవరు కామెంట్ పట్టించుకోకండి మీ మాటలు నాకు చాలా ఇష్టం అత్తమ్మ కూడా ఇష్టం

  • @archanaleo199
    @archanaleo199 22 дні тому

    Super baamma, mi matalu chala bagunty,
    Swapna akka don't worry, so common elantivi

  • @dramaleswari5793
    @dramaleswari5793 2 місяці тому

    Great attha garu. Superb. I know how it affects when in laws are non supportive. Lucky to have such attha garu ❤❤❤❤❤

  • @kalyanivajja4092
    @kalyanivajja4092 4 місяці тому

    Amma meku la support cheste prathi family kuda goppaga lead cheyyachu love you maa ... super

  • @NandhiniMargani
    @NandhiniMargani Місяць тому

    Excellent amma,kuturu both are very understanding, keep smiling ❤

  • @vijayagalla2428
    @vijayagalla2428 4 місяці тому +1

    Mam ur nice person and what u have said is 100%correct

  • @deepthiraghu1703
    @deepthiraghu1703 Місяць тому

    Akka meranna me vantalu anna maaku chaala istam andi dabbulu avasaram andariku vundi andi kastapadevaalaku telustadi aa bhaada meru me attamma superb andi okari maatalu pattinchukovaddandi me life me istam no other reasons u have to tell others. Only one word my life ante and really ur soo sweet mom andi me food superb just me prepare chese food patti cheppachu andi ur great andi

  • @ganeshabbagalla8868
    @ganeshabbagalla8868 12 днів тому

    Attagaru Super! Excellent ...❤️❤️

  • @ksnkk9806
    @ksnkk9806 Місяць тому

    ఆరిపోయే జ్యోతికి పొగరు ఎక్కువ...
    పిచ్చి కుక్కలు ఎక్కడైనా ఉంటాయి....స్వప్న గారు మీరు అద్భుతమైన విధంగా, వీడియోలు చేస్తున్నారు..👌👌👌👌👌👌👌

  • @Kalladiraju-oq3hu
    @Kalladiraju-oq3hu 28 днів тому +1

    Meru super medam Baga chepparu

  • @SeshakumariBhogaraju
    @SeshakumariBhogaraju Місяць тому

    Asuya parulanu cere cheyyaddu Swapna Naku nuvvante chala Istam And nuvvu chese vantalanna nee mentality Anna Naku chala chala istam❤

  • @srilathalenkalapelli3236
    @srilathalenkalapelli3236 3 місяці тому

    స్వప్న గారు ఇలాంటి పిచ్చి కుక్కలు వీధి ఒకరు ఉంటారు ఎదిగే వాళ్ళని ఎప్పుడు కిందికి దించాలని చూడాలి అనుకుంటారు ఆమె పేరే జ్యోతి వాళ్లను పట్టించుకోకండి ఇంకొకటి భర్త సపోర్ట్ ఉండటం గొప్ప మీ అత్తగారు సపోర్ట్ ఉండడం చూడు ఆది సూపర్ సూపర్.. ఇలాంటి అత్తగారి ఇలాంటి జనరేషన్ ఉండడం గొప్ప నువ్వు చాలా అదృష్టవంతురాలు నువ్వు నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలని ఇంకా మరిన్ని ఎన్నో వీడియోస్ చేయాలి...

  • @Anu123814
    @Anu123814 Місяць тому

    Attamma fan ikkada... Ichi padeyandi Swapna. Always wid u. Loads of love to u❤

  • @dsgarden8412
    @dsgarden8412 4 місяці тому +2

    మీ అత్తమ్మ మాటలు చాలా బాగున్నాయి. ఏం ఫీల్ అవ్వద్దు మీరు చేసే పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. పోనీలెండి ఎవరినీ ఏమీ అనవద్దు. నేను కూడా youtube ఛానల్ పెట్టా నా కాలక్షేపం కోసం. అవసరం లేదు కానీ డబ్బు కోసమైతే కాదు ఊరికనే నాకు గార్డెనింగ్ అంటే ఇష్టం గార్డెన్ ని అలా చూపించాలని పెట్టాను అన్నమాట. కానీ చాలా టార్చర్ తెలిసిన వాళ్లే . పట్టించుకోవద్దు ఇలా రెస్పాండ్ అవ్వద్దు మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా ఉండండి. ఆ జ్యోతి అన్న అమ్మాయి కూడా హ్యాపీగా ఏదైనా చేసుకుంటే ఎలాంటి ఫీలింగ్స్ రావు అని నా అభిప్రాయం. ఆ అమ్మాయి కాదు ఎవరైనా ఈర్ష్యపడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బెటర్ కదా