రాజకీయంగా జగన్ అత్యంత ప్రమాదకరమైన ఆట ఆడారు : AARAA Masthan | Rajinikanth Exclusive Show - TV9

Поділитися
Вставка
  • Опубліковано 19 вер 2024
  • రాజకీయంగా జగన్ అత్యంత ప్రమాదకరమైన అట ఆడారు : AARAA Masthan | Rajinikanth Exclusive Show - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #RajinikanthVellalacheruvu #apelections2024 #elections2024 #tv9telugu

КОМЕНТАРІ • 483

  • @Ranumaram-y5x
    @Ranumaram-y5x 4 місяці тому +146

    మస్తాన్ గారు! మీరు చెప్పింది అక్షర సత్యం. ప్రతి ఒక్కరికి"ఈ జగన్ ఏం చేస్తున్నాడు!? అనిపించింది. మీ అనాలసిస్ చాలా బాగుందండి!

    • @mitnalavasantha3948
      @mitnalavasantha3948 4 місяці тому +6

      Prathi okkariki kadu meeku ani cheppu

    • @RedBusChitChat
      @RedBusChitChat 4 місяці тому +2

      జగన్ ఆడినా అట సినిమాలో ఐతే ఈలలు వేస్తాం...కమ్మ కాపు రెడ్డి రాజు లాంటి అగ్రవర్ణాల ని తొక్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలను ముందు పెట్టాడు ..ఇదే జగన్ ఆడిన ప్రమాదకరమైన అట ..

  • @Cent-130
    @Cent-130 4 місяці тому +233

    ఆరా గారు చెప్పింది కరెక్ట్ వైస్ జగన్ చాలా ప్రమాదకారం అయినా ఆట ఆడయారు ఎన్నికల ఫలితాలు చెబుతాయి అయినా పని తీరు ప్రజల్లో వెళ్ళుతుందా ప్రజల కి పధకాలు కావాలా వద్ద అని తేలిపోతుంది

    • @shivakumaruppula2458
      @shivakumaruppula2458 4 місяці тому +27

      Ikkada social engineering ane padam kasta pakkana pedithe Y.S.Jagan adina aata Pedavadi ki Pattabhishekam,Balahinudini Dhairyam ivvatam,Mahila,Old people gudenlo vundadam..Evanni Results isthayi.YSRCP will form Govt

    • @tippusultan8173
      @tippusultan8173 4 місяці тому +8

      Babu, nayana, Telugu lo rayaddu please. 2 nimishalu pattindi nuvvu em chebuthunnavo artham avadaniki.

    • @Sivaya324
      @Sivaya324 4 місяці тому +3

      Jagan epdu patakale estadu udyogalu kalpinchadu udyogalu oste prajalu sampadinchkuntaru pedarikam nundi bayata padtaru.. nityavasrala rates penchadnki udyoga upadi avasarala taginchdanki kuda reason ede ayina AP prajalni pedolu lane chudali no employment ani rates pergali apde kada velu eche patakalu kosam eduruchustaru ala evagne vote estaruu.. tanu chala masterplan tho chestunadu politics evi prajalu ardam cheskovalii

    • @jammulaimuralidharreddy5147
      @jammulaimuralidharreddy5147 4 місяці тому

      .,. .. . ......................😚🚨😚🚨🚨😚😚🚘🫡🥋🥊🥊🥋🥊🥊🥊🥊🥋🥊🧅🧅🧅🧅🧅🧅🧄🧅🧄🧄🧅🧅🧄🧅🧅🧄🧅🧅🧄🧄🧅🧅🧅🧄🧅😛😛😝😛😛😝😛😝😝😛😛😛😛😛😛😛😛😛🫡🫣🫡🫡🫡🫡🫡🫣🫣🫡🫣🫡🐣🐣🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅🧅😊😊😂😂

    • @suryanarayanamudadla7358
      @suryanarayanamudadla7358 4 місяці тому

      వై not 175 మత్తులో ఉన్నావు ఒక్కసారి ఆ మత్తు లో nuchi బయటకు రా జూన్4 న బుర్ర తిరుగుతుంది wait 🫷

  • @srikanthgone3679
    @srikanthgone3679 4 місяці тому +33

    గ్రేట్ లీడర్, పేదల పెన్నిధి, కార్ల మార్క్స్ & అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడిచాడు 🙏🌹🙏

    • @prakashrao4683
      @prakashrao4683 4 місяці тому +3

      A very poor leader with One lakh crore rupees of wealth.... dozens of CBI cases against him.... advocating for the poor and becoming rich,richer, and the richest leader in the country...

    • @drynm9536
      @drynm9536 4 місяці тому +2

      బాబూ, మీకు జగన్ గారంటే అభిమానం ఉండటంలో తప్పులేదు.కానీ దయచేసి తెలిసి తెలియని ఆలోచనలతో మహామనుషులైన కారల్ మార్క్స్, అంబేడ్కర్ లతో పోల్చి. వారిని అవమానించి ,వారి స్థాయిని దిగజార్చే వద్దని మా విన్నపం...

  • @manupatiNagaraju-r6c
    @manupatiNagaraju-r6c 4 місяці тому +65

    Correct 💯💯💯💯💯 కరెక్ట్ గా చెప్పారు మస్తాన్ గారు

  • @ksreddy1476
    @ksreddy1476 4 місяці тому +29

    పేద ప్రజల లకు మంచి చేశాడు

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 4 місяці тому

      పేద ప్రజల కేకాదుకులవివక్ష లేకుండా O.C.లకుకూడాఅనేకసంక్షేమపధకాలు(వృద్ధాప్య పెన్షన్, ఆడవాళ్ళ కు 15000చొప్పునడబ్బు, అమ్మ ఒడి, డ్వాక్రా రుణాలు ఇంకాఅన్నీ ఇచ్చాడు,)అలాఇచ్చినా కూడా ఓటు మాత్రం

  • @DrSurendra
    @DrSurendra 4 місяці тому +13

    నిన్నటి వరకు గెలుస్తాడాని చెప్పారు, ఇప్పుడు ఇలా, ఏం తెలివి.

  • @mahantv-qo2vs
    @mahantv-qo2vs 4 місяці тому +42

    పథకాలు తీసుకున్న ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా తమ విశ్వాసం చూపించారు

    • @suryanarayanamudadla7358
      @suryanarayanamudadla7358 4 місяці тому +6

      అన్ని పథకాలు తీసుకున్నాం 11 ఓట్లు గ్లాస్ కి వేశం ఒకే

    • @Ranumaram-y5x
      @Ranumaram-y5x 4 місяці тому

      If it is true they must be appreciated surely

    • @Ranumaram-y5x
      @Ranumaram-y5x 4 місяці тому +6

      @@suryanarayanamudadla7358 అ అంటే---పెట్టిన చేతిని కొట్టారు అన్నమాట!
      Wow---really,---so great!

    • @ramojinelaparthy9081
      @ramojinelaparthy9081 4 місяці тому

      ​@@suryanarayanamudadla7358poyedhi em ledhu

    • @Lime_lights
      @Lime_lights 4 місяці тому +2

      @@suryanarayanamudadla7358super మంచి పని చేశారు మీరు గ్లాస్ పార్టీ చేసే మంచి చూసి అప్పుడు చెప్తారు .. ముందు ఉంది ముసళ్ళ పండగ😂

  • @mohiddin_pasha
    @mohiddin_pasha 4 місяці тому +33

    ఒకప్పుడు సాక్షి మాత్రమే ఇప్పుడు టీవీ9,10టీవీ

    • @NaveenKumar-gw6jf
      @NaveenKumar-gw6jf 4 місяці тому +4

      ఒరెయ్ కమ్మ పాలేరు నాయాల మీరు మారారు రా బానిస బ్యాచ్

  • @TalariKesavaiah-d6m
    @TalariKesavaiah-d6m 4 місяці тому +12

    ఆరా మస్తాన్ గారు మీరు వారం కిందట రిలీజ్ చేయాల్సిన సర్వే రిపోర్ట్ ఇప్పుడు మీరు చెబుతున్న దానికి చాలా తేడా ఉంది మీకు ఎంత ముఖ్యమో అది చూసుకోండి లెక్క సారం పోయి.

    • @RedBusChitChat
      @RedBusChitChat 4 місяці тому +2

      జగన్ ఆడినా అట సినిమాలో ఐతే ఈలలు వేస్తాం...కమ్మ కాపు రెడ్డి రాజు లాంటి అగ్రవర్ణాల ని తొక్కి బీసీ, ఎస్సీ, ఎస్టీ బలహీన వర్గాలను ముందు పెట్టాడు ..ఇదే జగన్ ఆడిన ప్రమాదకరమైన అట ..

  • @westeastgodavarihospitalsi9215
    @westeastgodavarihospitalsi9215 4 місяці тому +76

    Very good analysis Mastan garu

    • @lokae06
      @lokae06 4 місяці тому +1

      what you understood , can you please xplain i am really confused sir

  • @abbireddimaniraghav6729
    @abbireddimaniraghav6729 4 місяці тому +114

    ఇదేమి డెబెటు
    అందరు ఒక పార్టి వాళ్ళతో

    • @RamaKrishna-wi9ur
      @RamaKrishna-wi9ur 4 місяці тому +3

      Okee party' kakunte debate lo boxing nadustundhi bro

    • @kishorepriya3813
      @kishorepriya3813 4 місяці тому +4

      Bjp వాళ్లు కనిపించడం లేదా ?

    • @sherlock6623
      @sherlock6623 4 місяці тому +1

      BJP ledha ra erri

    • @abbireddimaniraghav6729
      @abbireddimaniraghav6729 4 місяці тому

      @@sherlock6623 siggu leni verri pooka. Bevarce na kodaka

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 4 місяці тому +22

    జగన్ మోహన్ రెడ్డి గారు మరల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు

  • @Sklmnews
    @Sklmnews 4 місяці тому +31

    ఆరా మస్తాన్ ఒక గొప్ప విషయం చెప్పారు...బీహార్ లా ఆంధ్రప్రదేశ్ ని ఒకే లా చూసారు

    • @NaveenKumar-gw6jf
      @NaveenKumar-gw6jf 4 місяці тому

      కమ్మ వారు మాత్రమే బాగుపడాలి అమరావతిని కమ్మరవత్ీ చేసి సింగపూర్ అనీ చెప్పి కమ్మగా దోచుకుంటే మీకు happy రా బానిస LK లారా

  • @b.srinivasreddy1719
    @b.srinivasreddy1719 4 місяці тому +136

    Jai YSR

  • @sudhirtirumareddy9754
    @sudhirtirumareddy9754 3 місяці тому

    Ee roju ee video chustunte bhale maja vastundi...

  • @balugoudreporter5346
    @balugoudreporter5346 4 місяці тому +71

    జై జగన్

  • @pandugulaganesh5087
    @pandugulaganesh5087 4 місяці тому +171

    మళ్ళీ వైసిపినే నో డౌట్ జూన్ 4th వరకు వెయిట్ అండ్ సి కూటమికి చావు దెబ్బే

    • @reddysm94
      @reddysm94 4 місяці тому +27

      Moddagudu

    • @Samrohan369
      @Samrohan369 4 місяці тому +16

      Sry Anna fact itay kastam...NAKU bhadha gane undhi..but ..no chance anna ESARI 😮😮😢😢😢😢😢

    • @srikanthsudagani9211
      @srikanthsudagani9211 4 місяці тому

      ⁠ni Amma dhobindu ha r , modda antvu chuthey

    • @venkateshji9531
      @venkateshji9531 4 місяці тому +8

      Andariki ardamaiyindi..ne lanti gorrelake ardam kaledu

    • @narsinghthakur8023
      @narsinghthakur8023 4 місяці тому

      Avuna mogga gudusthav chudu raa hooka 4th roju jail batch kukka

  • @NaturalStar789
    @NaturalStar789 4 місяці тому +81

    Ultimately the winner is YS JAGAN . It's already fixed.
    Jagan is winning with huge seats 👌👌👍👍

    • @venkateshji9531
      @venkateshji9531 4 місяці тому +9

      Inka ardam kaledantra meeku

    • @yuva9959
      @yuva9959 4 місяці тому +2

      Nakendhuko June 4th odipoyaka Jagan kothaga edo try chesadu kani adi workout avaledhu ani cover chesukotaniki mundhe ground work prepare chesukuntunatu unaru 😂😂 Mastann analysis exactly alane undi .. Society ki manchi chesadu anta kani adi pramadham avochu anta 😂

    • @NaturalStar789
      @NaturalStar789 4 місяці тому +2

      @@venkateshji9531 wait till June 4th

    • @venkateshji9531
      @venkateshji9531 4 місяці тому

      @@NaturalStar789 no need..jagan goin to loose ..loose BIGG

    • @chaitanyakotaru4267
      @chaitanyakotaru4267 4 місяці тому

      😂😂😂 nidrapoyawa bhayyaaa....jagan and batch pack up Ika..TDP guddharu andharu😂😂😂😂

  • @gopichandrasingh8433
    @gopichandrasingh8433 4 місяці тому +61

    Ohm Sri Sairam 🙏
    శ్రీ జగన్ గారు అనేక సామాజిక-ఆర్థిక పథకాలను అమలు చేశారు మరియు పథకాల ప్రయోజనాలు ఆశించిన పేద ప్రజలకు చేరేలా చూస్తారు. అందుకే, ప్రజలు తనకు, తన పార్టీ అధికారంలోకి రావడానికి కచ్చితంగా ఓటు వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు పథకాలతో లబ్ధి పొందుతున్న ప్రజలు కూడా ఓటు వేయడం ద్వారా తమ కృతజ్ఞతను తెలియజేయవచ్చు.

    • @RsivaRsiva-or9fi
      @RsivaRsiva-or9fi 4 місяці тому +1

      Super speech Anna 👍

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 4 місяці тому

      Yes ur hundred percent sathyam chepparu yes jagan Best cm of AP cunning fox cb mata important kadhu Anna vadu yes but poor pupils ku help kosam work chesay leader Jagan govt employees nu kooda no da no PRC yes Ani poor pupils ku help kosam work chesay leader Jagan god is there

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 4 місяці тому

      But jagan gov employees nu variki ivaalsina labdini ivvali

  • @rvenkatarao999
    @rvenkatarao999 4 місяці тому +1

    That is Jagan Mohan Reddy Garu Annaya 🇸🇱💙🤍💚💚💙🇸🇱

  • @basavaraj-k6v
    @basavaraj-k6v 4 місяці тому +2

    Jia
    Jagan

  • @TeluguPodcaster-ck3em
    @TeluguPodcaster-ck3em 4 місяці тому +78

    Jagan is the most couragious politician.

    • @chaitanyakotaru4267
      @chaitanyakotaru4267 4 місяці тому +4

      😂😂😂😂....mathu dhigaledha

    • @TeluguPodcaster-ck3em
      @TeluguPodcaster-ck3em 4 місяці тому +3

      @@chaitanyakotaru4267 neeku June 04th na diguddi. I am always on high

    • @chaitanyakotaru4267
      @chaitanyakotaru4267 4 місяці тому +2

      @@TeluguPodcaster-ck3em Great! Please be transparent instead of using some alias name....use your own name instead...show some courage brother!

    • @BhanuPrasad-z3n
      @BhanuPrasad-z3n 4 місяці тому

      Most dangerous

    • @Infinitelynobody
      @Infinitelynobody 4 місяці тому

      Paytm grand pa Prof Nageswar missing🤓

  • @padminitalasu8281
    @padminitalasu8281 3 місяці тому

    Correct 💯 masthan garu

  • @chinna5187
    @chinna5187 4 місяці тому +4

    ఈసారి టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది పక్కా 🎉🎉🎉

  • @mkTPT369
    @mkTPT369 4 місяці тому +29

    అత్య్నత ప్రమాద కరం అన్న పదజాలం ఉపయోగించడం బాగోలేదు....జగన్ పచ్చ బ్యాచ్ తో ఆడుకున్నాడు అది వాస్తవం.....

    • @irlapati
      @irlapati 4 місяці тому +2

      ఆడిన ఆట చిన్నది
      జగన్ స్ట్రెంత్ చాలా విస్తుత్రమైనది

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546 4 місяці тому +9

    జగనే ఒక పెద్ద ప్రమాదం. అతను ఏదీ చేసిన మనవాళికే ప్రమాదం

  • @SandeepVarma-fv3kd
    @SandeepVarma-fv3kd 4 місяці тому +25

    Jagan Is A Most Courageous Politician🔥

    • @mohanraok7917
      @mohanraok7917 4 місяці тому

      The ugly ruler.He doesn't have ruling capacity.

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 4 місяці тому +4

    Good analysis

  • @Ramu30news
    @Ramu30news 4 місяці тому +88

    ఎవరు ఎన్ని చేసిన cheppina జగన్ కు ఎంత ప్రమాదంలో పడ్డ ఏమిలేదు అనుకోని sc, st bc, మయినార్టీలకు పేదల నుడి పెద్దలవరకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించాడు, ఈరోజు పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు, పేదలు కూడు గూడు గుడ్డతో bathukuntunnaru అంటే జగన్ వాళ్లే సాధ్యం అయిన్ది, వాళ్ళు బతకడమేగా కావలిసింది ఉన్నవాడే ఉన్నోడు కావాలా చెప్పండి

    • @Ranumaram-y5x
      @Ranumaram-y5x 4 місяці тому +8

      I totally agree with you

    • @muraliroy7375
      @muraliroy7375 4 місяці тому

      😂😂😂

    • @nayudumata
      @nayudumata 4 місяці тому +10

      ఇది వరకు సంక్షేమం లేదా, పించన్లు లేవు, రేషన్ లేదా, ఫ్రీ స్కూలు లేవా?? ఏం కొత్తగా ఇచ్చాడు జగన్ ??

    • @padma3414
      @padma3414 4 місяці тому +6

      Middle class vaallani sarva nasanam chesadu

    • @Ranumaram-y5x
      @Ranumaram-y5x 4 місяці тому

      నాశనం కాదు---ఏమాత్రం favour చేయలేకపోయారు! అది వైసిపి గ్రహించింది! ఈసారి ఒకవేళ అవకాశం వస్తే ఆ పొరపాటును సరిదిద్దుతారు అనుకుంటాను!

  • @aseervadam2812
    @aseervadam2812 4 місяці тому +45

    Jagan garu loved the poor people he want to to lift them up in all aspects education, health and welth etc. He is great CM in India.

    • @mitnalavasantha3948
      @mitnalavasantha3948 4 місяці тому

      Ee kullu kobbarilu enni matladite emi ma jagan ann bangaru

    • @mohanraok7917
      @mohanraok7917 4 місяці тому +3

      The worst cm in the country.

    • @mitnalavasantha3948
      @mitnalavasantha3948 4 місяці тому +2

      @@mohanraok7917 worst worst C. M. Bollibabu, worst party president pavala kalyan

    • @VenkatKatari-kh1et
      @VenkatKatari-kh1et 4 місяці тому

      Worst ..ane mata takkuva jaglak ki j a I l jagan Odilo batiki lo...kukka. Ni chuda daridruda loffer daffer.😊😊😊😊

    • @durgaprasadbokka6222
      @durgaprasadbokka6222 4 місяці тому

      ​@@mohanraok7917కరోనా టైమ్ లొ ఎక్కడ లేనంత వైద్యం ap లోనే అందించాడు ఇంతకన్నా మంచి సీఎం ఉండదు ♥️

  • @anandpalla3509
    @anandpalla3509 4 місяці тому +17

    Jagun garu is a torchbearer

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 4 місяці тому +2

    Excellent analysis of Aara Mastan garu 👍

  • @sunnyasp7069
    @sunnyasp7069 4 місяці тому +36

    There is no doubt about that. Jagan will definitely be a compass for India. Folks, God's blessings are definitely on Jagan

  • @rajaraogundala547
    @rajaraogundala547 4 місяці тому +16

    100💯 నిజం చెప్పారు 🙏

  • @jmrtalks8733
    @jmrtalks8733 4 місяці тому +3

    Profit is the reward for taking risk & if you are not willing to take risk you shouldn't be there in politics

  • @solya3908
    @solya3908 4 місяці тому +35

    ప్రమాదం లో పడుతారు అంటే revenge తీర్చడానికి అన్నమాట?

  • @RaviK-c9o
    @RaviK-c9o 4 місяці тому +2

    Arudra birthstar people very daring, dynamic.....that is. .....

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 4 місяці тому

    నవ సమాజ నిర్మాత విజనరీ అంతే ఉంటది!
    అవినీతి అనకొండ చంద్రబాబు నాయుడి విజనరి చూసాంగా?
    అసలుసిసలు హీరో... జగనన్న!

  • @varmachukkala2101
    @varmachukkala2101 4 місяці тому +1

    ఓరి మీ తొట్టి గ్యాంగ్ మీడియా అందరూ వైసిపి వాళ్ళే నా? వేరే పార్టీవాలిని కూడా పెట్టాండ్రా!

  • @anilkumar-cq8je
    @anilkumar-cq8je 4 місяці тому +6

    Allready voters took decision

  • @user-qk8od5dy8u
    @user-qk8od5dy8u 4 місяці тому +1

    Aura masthan garu 💯 correct

  • @sitaramrajunarahari4819
    @sitaramrajunarahari4819 4 місяці тому +2

    Exactly u r comparisons is correct between jagan and Laluprasad yadav.

  • @Vani-zf4bp
    @Vani-zf4bp 4 місяці тому +2

    Masthan garu em cheparo artham kaledhu

  • @singerkanna786
    @singerkanna786 4 місяці тому

    First conclusion correct 👌

  • @srinivaschalamalasetty5228
    @srinivaschalamalasetty5228 4 місяці тому

    కరెక్ట్

  • @kanjinarasimhareddy707
    @kanjinarasimhareddy707 4 місяці тому +1

    CBN gaarikanna danger కాదు లె

  • @NandruPrasadrao-rj6ij
    @NandruPrasadrao-rj6ij 4 місяці тому +8

    Mastan garu . Well analyzed.

  • @veerendrapuppala8434
    @veerendrapuppala8434 4 місяці тому +3

    సాక్షి ఛానల్ కి టీవీ9 ఎన్టీవీ అక్కాచెల్లెళ్ళు అంటగా సీఎం రమేష్ అంటున్నాడు😂😂😂😂

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 4 місяці тому +7

    He is a daring person.

  • @Chinnababu-l3q
    @Chinnababu-l3q 4 місяці тому

    Jagan cm ❤❤❤❤

  • @princevijay1
    @princevijay1 4 місяці тому

    పదవి కోసం జగన్ అన్న మచ్చిక చేసుకోడు....

  • @sasikiranr
    @sasikiranr 4 місяці тому +1

    ప్రజలు ఆలోచిస్తున్నారు, మీరు చెప్పేదానికి విరుద్ధంగా జరిగింది. మీరు ఏదో జరిగిందని చెబితే వాస్తవంలో అలా జరగదని ప్రజలు నిర్ధారణకు వస్తున్నారు. ఇదంతా మీ ఐదేళ్ల అబద్ధాల వల్లనే. సాక్షి పెద్ద తమ్ముడు టీవీ9కి నా సలహా, కనీసం వాస్తవాలను ప్రసారం చేయండి.

  • @charwak4u896
    @charwak4u896 4 місяці тому +26

    మొత్తం అంతా వైసీపీ వల్లే ఉన్నారు, మీలో మీరు మాట్లాడుకోవటానికి చర్చ ఎందుకు.😂

    • @rwstuni5878
      @rwstuni5878 4 місяці тому +2

      Correct bro....bagana batchee

  • @pradeepkumar-hd1vr
    @pradeepkumar-hd1vr 4 місяці тому +6

    Nenu observe chesina danibatti Rural side Old age people and Ladies solid ga YSRCP ki guddesaru

  • @JONNALAGADDAPadmaraju-uw7ik
    @JONNALAGADDAPadmaraju-uw7ik 4 місяці тому +1

    Super.sar

  • @pradeepkumar-ot2fo
    @pradeepkumar-ot2fo 4 місяці тому +30

    Jai jaga

  • @damua5283
    @damua5283 4 місяці тому

    Reddy,Kamma&Kapu voters andaru chala heart ayyaru anduke Jagan debba tinnadu.

  • @kirankumarmanda9579
    @kirankumarmanda9579 4 місяці тому +3

    Jai జగన్

  • @mallivmc4212
    @mallivmc4212 4 місяці тому +2

    Jai tdp

  • @jayapradha5916
    @jayapradha5916 4 місяці тому +2

    Jaijagan

  • @ManiKumar-k3k
    @ManiKumar-k3k 4 місяці тому

    అరేయ్ బొంగులో టీవీ9 నువ్వు ఎన్ని డిబేట్లో పెట్టినా వచ్చేది చంద్రబాబు గారు జై సిబిఎన్ జై తెలుగుదేశం జై ఎన్టీఆర్ జైహింద్

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 4 місяці тому +1

    ప్రమాదకరమైన ఆట ఆడింది జగన్, రేపు గెలిచేది జగన్ 🎉🎉🎉🎉

  • @RVKRAM
    @RVKRAM 4 місяці тому +1

    Alla ayyoda rami (AARRA)..... Leaks

  • @ps_ps593
    @ps_ps593 4 місяці тому +6

    సమాజానికి కూడా ప్రమాదమే, ఎలక్షన్ కి 10 రోజులు ముందు 5 వేలు కోట్లు ఆయన బినామీ కంపెనీ లకి విడుదల చేసాడు,

  • @donaldtrump7665
    @donaldtrump7665 4 місяці тому +38

    Evvadu thaggatle ga Oscar ki poti padutunnaru ga 🤣🤣🤣🤗👍

  • @RamaKrishna-wi9ur
    @RamaKrishna-wi9ur 4 місяці тому +6

    Jai jegan, jega garu won avvakepoina prajalu gundelo god and raju

  • @krishnareddy7851
    @krishnareddy7851 4 місяці тому

    Jagan cm

  • @om5135
    @om5135 4 місяці тому

    టీడీపీ జెనసేన బీజేపీ ✌️✌️✌️✌️

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 4 місяці тому +1

    Samjanaki chalaa pramadamaaa meru cheppediii

  • @GSI2023-km8dk
    @GSI2023-km8dk 4 місяці тому

    జగన్ కడపోడయ్య.... ఆ మాత్రం లేకపోతే ఎలా

  • @srinuvasraomodem2878
    @srinuvasraomodem2878 4 місяці тому

    డొంక తిరుగుడు మాటలు వద్దు... డైరెక్ట్ గా చెప్పాలి

  • @sanagapatividya6039
    @sanagapatividya6039 4 місяці тому +1

    వై సి పి ఒడిపోతుంది 100%

  • @ilovemyindia6249
    @ilovemyindia6249 4 місяці тому +11

    Jagan ❤

  • @ssrcreations8896
    @ssrcreations8896 4 місяці тому +1

    Take rest

  • @davidchopparapu3586
    @davidchopparapu3586 4 місяці тому

    ఒక మగాడు ఐతేనే చేయ గలడు

  • @SaiTeja-zb2ly
    @SaiTeja-zb2ly 4 місяці тому +3

    Samajaniki hani aaa! Gummadikaya dongalu....😂😂😂 courtesy samethala sakha mantri....😂😂

  • @Mr__chinrocks
    @Mr__chinrocks 4 місяці тому +21

    Waiting Jagan Anu neenu again ✨👑👑 💚🤍💙.!!

    • @narsinghthakur8023
      @narsinghthakur8023 4 місяці тому

      😂

    • @nanipraveen
      @nanipraveen 4 місяці тому +3

      Central jail waiting....

    • @Mr__chinrocks
      @Mr__chinrocks 4 місяці тому

      @@nanipraveenmeru jathe kosam politics chsthe, jagan common people kosam chsthadu

    • @nanipraveen
      @nanipraveen 4 місяці тому +1

      @@Mr__chinrocks janam kosam chestae janam madyalo vundalli.... Nimmala Rama naidu ni chusi nerchu kovali mee jagan.. inti nunchi paripalinchadam...

  • @Indian-lx5si
    @Indian-lx5si 4 місяці тому +1

    Pramadakaramaina aata aaadithe pramadakaramaina results a untay

  • @mailapallirajakumar2772
    @mailapallirajakumar2772 4 місяці тому +1

    Jy jagan

  • @koteshrr4987
    @koteshrr4987 4 місяці тому

    మళ్లీ జలగన్న గెలిస్తే.. పాలించడానికి ప్రజలుండరు రాష్ట్రంలో.. పక్క రాష్ట్రాలకు వలస పోతారు(పారిపోతారు).. అప్పుడు వాళ్లను వాళ్లే పాలించుకోవాలి..
    ఎవరన్నా ట్యాక్స్ లు కట్టేది.. అభివృద్ధి కోసం.. అంతే గానీ.. సోమరిపోతులను కూర్చోబెట్టి పెంచడం కోసం కాదు..

    • @mrmr7143
      @mrmr7143 4 місяці тому

      Puukanna vasthe ,andari ikkade vuntaaraa ,Oyo room la yaaparam ,call money yaaparam sesthuu

  • @jagadishgorijala1513
    @jagadishgorijala1513 4 місяці тому +1

    Aara Mastan going to fail first time. Pls remember as my word. Mastan ji

    • @prasadbmvs
      @prasadbmvs 3 місяці тому

      Yes he failed utterly

  • @kaleshavalinoorbashan6956
    @kaleshavalinoorbashan6956 4 місяці тому +17

    SC,ST, Minority, Reddy,BC Yadav ,Converted Christine's votes padday jagan ki ❤ 100% jagan win 😊🎉

    • @Samrohan369
      @Samrohan369 4 місяці тому +4

      Inka meray unnara sir state lo EVVAru lerantra voting ki😅😅😅😅😅

    • @venkateshji9531
      @venkateshji9531 4 місяці тому

      ​@@Samrohan369😂😂😂

    • @srikanthp979
      @srikanthp979 4 місяці тому

      @@Samrohan369- unnaru chala mandhi ani meeru and mana laanti ollu anukuntunaru , but in reality ala convert ayina vaalu evaru velli vala caste certificate surrender cheyaru , census lo , govt schemes lo vaalu still Hindus- la a chalaamani avthaaru , Bharathi Reddy and Jagan Reddy vaale biggest example , Reddy ani title pettukoni Xtian achaaralu follow
      Ayye vaalu

  • @reddyramesh8035
    @reddyramesh8035 4 місяці тому

    ఇది కూడా బీహారే గదరా

  • @ladedinesh6
    @ladedinesh6 4 місяці тому +2

    Mastan open iepo enudku e drama lu

  • @kmariya2978
    @kmariya2978 4 місяці тому +10

    ఆయన గెలవక పొతే అనుమానం మీకు ఎందుకు వచ్చింది

  • @allurikrishna
    @allurikrishna 4 місяці тому +7

    Lalu prasad yadav tho manchi comparison 🤭

  • @MajorBgm
    @MajorBgm 4 місяці тому +26

    Abba emanna debate , okkokkadu okkao animuthyam especially nani😂, meeru cheppali voting sarali gurchi

    • @ShaikSameersammu-v4g
      @ShaikSameersammu-v4g 4 місяці тому +5

      Nuvu cheypra sunta poni

    • @MajorBgm
      @MajorBgm 4 місяці тому

      @@ShaikSameersammu-v4g Voting Baga jarigindhi bro , alliance ki chances ekkuva.

    • @Krishna-gg7uk
      @Krishna-gg7uk 4 місяці тому

      ​@@MajorBgm chudham bro June 4th na

    • @lucky7458
      @lucky7458 4 місяці тому

      ​@@MajorBgm2018 lo voting perigi kcr gelichadu

    • @Sandeeppasupuleti07
      @Sandeeppasupuleti07 4 місяці тому

      ​@@MajorBgm mana side 1.5% perigindhi ts lo 4% perigindi

  • @dundireddy7609
    @dundireddy7609 4 місяці тому

    ఆరా మస్తాన్ ఈ సారి దారుణంగా ఫెయిల్ అవ్వబోతున్నాడు

  • @RaviK-c9o
    @RaviK-c9o 4 місяці тому +6

    Mastan ji u are correct, and Jagan z is the winner.....

  • @jagadishbabu2417
    @jagadishbabu2417 4 місяці тому +5

    Nonsense , meaningless d

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 4 місяці тому

    Screen play, direction ott screening producer evaru.

  • @DvenkatDiyya
    @DvenkatDiyya 4 місяці тому

    Confusion vallanu dibets lo yedukura Babu.

  • @maheshdrg3329
    @maheshdrg3329 4 місяці тому +2

    ee nagabhushanam 2019 mundu baagane vunnadu. ippudu emi rogam vachindho

  • @noelprabhu5733
    @noelprabhu5733 4 місяці тому

    Jagan sir The best leader,
    మీరు ఒప్పుకొన్న, ఒప్పుకొకపోయిన

  • @annapurnach2289
    @annapurnach2289 4 місяці тому

    Hedding chandalamga వున్నది.

  • @shyamsunder-jr4ub
    @shyamsunder-jr4ub 4 місяці тому

    Y.S.Jagan Anna C.M

  • @పాతూరిజగన్మోహన్

    తెలికపూడి 😂

  • @puliyo-gare
    @puliyo-gare 4 місяці тому +8

    0:50 Rajini ki scene ardam ayyindi..

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula 4 місяці тому

    ఈరోజు నా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు 💯 పక్కా జూన్ 4 వ తేదీన జగన్ మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారు 💯 పక్కా

    • @user-ls8wd9gy5m
      @user-ls8wd9gy5m 4 місяці тому

      అన్ని వర్గాల ప్రజలు కి ఏం న్యాయం చేసాడు ఆయన సామాజిక వర్గానికి చేశాడు పదవుల దగ్గర నుంచి సంక్షేమ పథకాలు వరకు ఎస్సీ ఎస్టీలకు చెందిన వాళ్లకి కొంత మంది కి టీడీపీ ఓటు వేసిన వాళ్లకి పథకాలు రాకుండా చేసారు అందరికీ సమ న్యాయం చేయలేదు అభివృద్ది లేకుండా అప్పులు చేసి జనాల్ని సోమరి పోతులు చేసి ఎన్నాళ్ళు ఉపాధి అవకాశాలు చూపించాలి చదువుకున్న వాళ్లకి ఉద్యోగాలు ఇవ్వాలి అవి ఏవి కంపెనీలు ఏవి

  • @appireddyb8947
    @appireddyb8947 4 місяці тому +1

    Masthan garu, as interest as your analysis. Jagan said that if my administration was good as your think please be vote for me. Please remember.